LOADING...

17 Mar 2025


Wholesale inflation: తయారీ రంగంపై ప్రభావం.. టోకు ద్రవ్యోల్బణంలో స్వల్ప పెరుగుదల

భారతదేశ టోకు ధరల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఎనిమిది నెలల గరిష్ట స్థాయి 2.38%కి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నారు.

#NewsBytesExplainer:పాక్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు, ఒక్క నిందితుడిని కూడా ఎందుకు పట్టుకోలేదు?

భారత్ ప్రత్యర్థులను పాకిస్థాన్‌లో వెంటాడుతోంది.. ఎవరు..? మన దేశానికి అన్యాయం చేసిన వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకుని,మరణశిక్ష విధిస్తూ,వీరి హత్యలకు పాల్పడుతున్నది ఎవరు..?

AP cabinet: చేనేత, పవర్ లూమ్ రంగాలకు ఉచిత విద్యుత్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఆమోదం తెలిపింది.

#NewsBytesExplainer: వేలంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు భారీ ధరలు.. మరి మైదానంలో మెప్పిస్తారా?

ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ రెండు నెలలపాటు జరిగే టోర్నీలో ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రాక్టీస్ ప్రారంభించారు.

Royal Challengers Bengaluru:17ఏళ్ల నీరక్షణకు తెరపడుతుందా.. 2025ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ గెలుస్తుందా?  

మరికొద్ది రోజులలో ఐపీఎల్‌ 2025 (IPL 2025) సీజన్‌ ప్రారంభం కానుంది. గత 17 ఏళ్లుగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) టైటిల్‌ను అందుకోవడానికి ప్రయత్నించినా, అది ఇంకా కేవలం కలగానే మిగిలిపోయింది.

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలతో దర్శనానికి కొత్త నిబంధనలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను శ్రీవారి దర్శనాన్ని టీటీడీ అందించనుంది.

Summer Fruits: ఎండాకాలంలో తప్పక తినాల్సిన 10 పండ్లు ఇవే! ఎందుకంటే? 

వేసవిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ పండ్లు మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి!

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. గతవారం నష్టాల్లో ట్రేడైన సూచీలు, ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.

Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం!

దిల్లీ విమానాశ్రయం (Delhi Airport) కేంద్ర ప్రభుత్వంపై చట్టపరమైన పోరుకు దిగింది.

Abhishek Sharma: పవర్ ప్లేలో గేమ్ ఛేంజర్.. ఆ పేరు వింటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే!

యువ క్రికెటర్ అభిషేక్ శర్మ క్రీజులో అడుగుపెట్టాడంటే స్కోరు పరుగులు పెట్టాల్సిందే. పవర్ ప్లే పూర్తయ్యేలోగా జట్టు స్కోరు 100 దాటిస్తాడంటే అతని ఆటతీరు అర్థం చేసుకోవచ్చు.

IPL 2025: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..!  

మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్‌ ఆరంభం కానుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాను పరిశీలిద్దాం.

Dehydration: ఉపవాసాలు చేసే సమయంలో డీహైడ్రేషన్..  ఈ సమస్య ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి?  నివారణ చర్యలు  

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.

Kalyana Lakshmi Scheme: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ ప్రజలందరూ ఎదురుచూస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

WAR 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబో.. 'వార్ 2' విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది!

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'వార్ 2' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Career Options: ఇంటర్ తర్వాత బాగా డిమాండ్‌ ఉన్న కోర్సులివే..

ఇంటర్మీడియట్ లేదా సమానమైన కోర్సుతో ప్రారంభమయ్యే కాలేజీ దశ విద్యార్థి భవిష్యత్తుకు అత్యంత కీలకమైనది.

PCB: పీసీబీకి ఆర్థిక కష్టాలు.. ఛాంపియన్స్‌ ట్రోఫీతో కోలుకోలేని నష్టం

సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో ఐసీసీ మెగా టోర్నీ (ఛాంపియన్స్ ట్రోఫీ) నిర్వహించిన పాకిస్థాన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది.

Debendra Pradhan: కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్‌ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Donald Trump: ఆటోపెన్‌తో బైడెన్‌ క్షమాభిక్షలు.. అవి చెల్లవన్న ట్రంప్ 

జో బైడెన్‌ ప్రభుత్వ చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్ష నిర్ణయాలు చెల్లవని డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు.. సీఎం రేవంత్ ప్రతిపాదన

తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఉన్న యూనివర్సిటీలు, సంస్థలు పరిపాలనా సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Ram Charan: 'RC 16'లో క్రికెట్ లెజెండ్ ధోనీ?.. స్పందించిన మూవీ టీమ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'RC 16' సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Apple AirPods : ఆపిల్ ఫ్యాన్స్‌కి సూపర్ అప్‌డేట్.. హైదరాబాద్‌లోనే ఎయిర్‌పాడ్స్ తయారీ!

టెక్ ప్రియులకు ప్రముఖ టెక్ దిగ్గజం 'ఆపిల్' గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి తప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.

Orry: చిక్కుల్లో ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ.. వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించడంపై ఎఫ్ఐఆర్

బాలీవుడ్ సోషలైట్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి సమస్యల్లో చిక్కుకున్నాడు.

Kolkata Doctor Murder Case:ఆర్జీకర్ వైద్యురాలి కేసు.. మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసు గతేడాది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

Ola Electric shares: పతనమైన ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు.. 52 వారాల కనిష్ఠానికి..

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) షేర్లు సోమవారం 7 శాతం మేర తగ్గాయి.

Trump: ఉక్కు,అల్యూమినియం సుంకాల నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదు: ట్రంప్ 

తమ దేశ ఉత్పత్తులపై సుంకాలను విధించే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిస్పందనగా ప్రతి సుంకాలను (Reciprocal Tariffs) విధిస్తున్నారు.

Maruti Suzuki: మరోసారి మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. ఈసారి ఎంతంటే? 

మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. ఏప్రిల్‌ 1 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

Corbin Bosch: ముంబై ఇండియన్స్ ప్లేయర్‌కు పీసీబీ నోటీసులు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కాకుండా ఐపీఎల్ ఆడటమే కారణం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతున్న ఓ క్రికెటర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగల్ నోటీసు జారీ చేసింది.

RCB: నేడే ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా జట్లు తమ కొత్త జెర్సీలను లాంచ్‌ చేశాయి.

Grenade Attack: అమృత్‌సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసు ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

అమృత్‌సర్‌లోని ఓ ఆలయంపై ఇటీవల జరిగిన గ్రెనేడ్ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సోమవారం మరణించాడు.

Pope Francis: ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఫొటో విడుదల చేసిన వాటికన్

వాటికన్ 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన తాజా ఫోటోను విడుదల చేసింది.

Bhadrachalam: భద్రాచలం రాముల వారి కల్యాణం.. వారికి ఉచిత ప్రవేశం!

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంలో ప్రతేడాది శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

Prabhas : 'ఫౌజీ'లో మరో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్..? 

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో 'ఫౌజీ' ఒకటి.

South India Tourism: వేసవి సెలవులలో లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఈ 9 ప్రదేశాలు వరల్డ్ ఫేమస్

దక్షిణ భారతదేశం అనేక రంగుల సమ్మేళనంగా, విశిష్ట సంస్కృతులతో, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఒదిగిన ఒక విశేషమైన ప్రయాణ గమ్యస్థానం.

USA: జెలెన్‌స్కీకి భారీ ఎదురు దెబ్బ.. ట్రంప్‌ సర్కారు కీలక నిర్ణయం!

ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన ఆక్రమణకు కారణమైన నాయకులపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన మల్టీనేషనల్‌ గ్రూప్‌ నుంచి అమెరికా బయటకు వెళ్లనుంది.

Arjun S/o Vyjayanthi teaser: వైజాగ్‌ను శాసించేది పోలీస్ బూట్లు,నల్ల కోట్లు కాదు.. కళ్యాణ్ రామ్ సినిమా టీజర్ ఎలా ఉందంటే?

నందమూరి కళ్యాణ్ రామ్,విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన భారీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'.

Stop Loose Motion: వేసవిలో విరేచనాల నివారణకు ఈ చిట్కాలను పాటించండి

వేసవి కాలంలో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, అధిక నూనె పదార్థాలు లేదా కారం ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల నీళ్ల విరేచనాలవుతాయి.

Telangana Govt: కుంభమేళా స్థాయిలో పుష్కర ఏర్పాట్లు.. శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు!

ఈసారి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Kanpur man: మూడు స్టోరీలు చెప్పి.. స్కామర్‌నే బురిడీ కొట్టించిన కాన్పూర్ వ్యక్తి ..!

"మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్ వచ్చింది","మీరు డిజిటల్ అరెస్టులో ఉన్నారు" అంటూ ఈ మధ్య కాలంలో నకిలీ కాల్స్ చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

Interpol: సుదీక్ష కోణంకి కోసం అన్వేషణ..ఆచూకీపై ఇంటర్‌పోల్‌ ఎల్లో నోటీస్‌ జారీ 

డొమినికన్ రిపబ్లిక్‌లో (Dominican Republic) అదృశ్యమైన భారతీయ మూలాలున్న విద్యార్థిని సుదీక్ష కోణంకి (Sudiksha Konanki) కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Saira Banu : రెహమాన్ ఆరోగ్యంగా ఉండాలి.. దయచేసి నన్ను మాజీ భార్య అనకండి : సైరా భాను క్లారిటీ

ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ లోని కుప్వారా జిల్లా హంద్వారాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.

Jio: ఐపీఎల్‌కు ముందు జియో యూజర్లకు శుభవార్త.. 90 రోజుల పాటు ఫ్రీ యాక్సెస్‌

క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది.

USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు.

ISRO: చంద్రయాన్‌-5కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. ఇస్రో చీఫ్‌ నారాయణన్‌ వెల్లడి

చంద్రయాన్-5 మిషన్‌కు ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చిందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఆదివారం ప్రకటించారు.

TG Drug Control : డ్రగ్స్ మాఫియాకు చెక్.. తెలంగాణలో కఠిన చట్టాల అమలు

మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నేరాల పెరుగుదలకు కారణమవుతోంది.

Houthis: యెమన్‌పై భారీ వైమానిక దాడులు.. 53 మంది మృతి..

సుమారు ఏడాదిన్నరగా హూతీ తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ఇజ్రాయెల్ నౌక "ది గెలాక్సీ లీడర్" పై అమెరికా తీవ్రంగా ప్రతిదాడికి దిగింది.

Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉంది. రైలు హైజాక్, సైనిక శిబిరంపై దాడి తర్వాత, ఆదివారం రాత్రి బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు జరిగాయి.

Ayodhya's Ram temple trust:  ప్రభుత్వానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ చెల్లించిన పన్ను ఎంతో తెలుసా..?  

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ఏకంగా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి విశేష సహకారం అందించింది.

Assembly Budget Session: అసెంబ్లీలో మూడో రోజు చర్చలు.. ఐదు బిల్లులపై కీలక నిర్ణయం

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభం కానున్నాయి.

Indian Railway: అనకాపల్లి జిల్లా వద్ద వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. విశాఖలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు 

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Pakistan: పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై దాడి.. షాకింగ్ వీడియో విడుదల చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు 

పాకిస్థాన్ పారామిలటరీ దళాల కాన్వాయ్‌పై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు ఆదివారం ఆత్మాహుతి దాడి జరిపిన సంగతి తెలిసిందే.

Anupama: మళ్లీ అదే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న అనుపమ!

యువతలో అపారమైన ఫ్యాన్ బేస్‌ను కలిగి ఉన్న మలయాళ కుట్టి 'అనుపమ పరమేశ్వరన్' సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను పొందింది. ఆమె ఏ చిన్న పోస్ట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది.

IPL 2025: ఐపీఎల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి  ఫిజికల్ టికెట్స్ జారీ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 బజ్‌ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

Andhra Pradesh: ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్‌ ప్రకటన!

గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు మార్గాలు అన్వేషించగా, ఏటా కొత్త పేర్లతో వినియోగదారులపై భారాన్ని మోపింది.

PM Modi: జాతి ప్రయోజనాలే సర్వోన్నతం.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌ ముఖాముఖిలో ప్రధాని మోదీ

పాకిస్థాన్‌తో శాంతి కాంక్షిస్తూ చేసిన ప్రతి ప్రయత్నానూ మోసం,శత్రుత్వంతోనే ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Heat Waves: రాష్ట్రంలో ఎండల తీవ్రత.. నాతవరంలో 42.1 డిగ్రీలకు తాకిన ఉష్ణోగ్రత 

రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలను మించి నమోదైంది.

Sunita Williams: 9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్.. టైమ్ ప్రకటించిన నాసా

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపి, ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు.

16 Mar 2025


Mohammed Shami: మహ్మద్ షమీ కూతురిపై మత పెద్దల విమర్శలు.. కారణం ఇదేనా?

ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ సందర్భంగా, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి.

Bill Gates: భారత్‌పై బిల్‌గేట్స్ మరోసారి ప్రశంసలు.. మూడేళ్లలో మూడోసారి పర్యటన

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్‌తో తన అనుబంధాన్ని మళ్లీ గుర్తుచేసుకున్నారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న సందర్భంగా, మన దేశాన్ని మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు.

Samantha: ఆరోగ్య సమస్యలతో మళ్లీ హాస్పిటల్లో సమంత.. అసలు ఏమి జరిగింది?

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్‌లు చేసినా యాక్టింగ్‌ను పూర్తిగా పక్కనబెట్టినట్టు కనిపిస్తోంది.

MLC Kavitha: గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (TSPSC) నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

Sunita Williams: అంతరిక్ష ప్రయాణం ప్రభావం.. భరించలేని సమస్యలతో సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయిన అనంతరం భూమికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది.

Virat Kohli: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025.. భారీ రికార్డుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2025 సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కేవలం ఆరు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగాటోర్నీ ప్రారంభంకానుంది.

Pushpa 3: 'పుష్ప 3: ది ర్యాంపేజ్.. విడుదల తేదీపై నిర్మాత రవిశంకర్ క్లారిటీ

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ సినిమా 'పుష్ప' (Pushpa). ఈ చిత్రానికి కొనసాగింపుగా గతేడాది విడుదలైన 'పుష్ప: ది రూల్‌' కూడా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Summer Tips :ఎండాకాలంలో పిల్లలు ఎంత నీరు తాగాలి? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

చిన్న పిల్లలు ఎండాకాలంలో తగినంత నీరు తాగడం అనేది ఆరోగ్య పరంగా చాలా ముఖ్యం. వారి శరీరం వేడిని తట్టుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు నీరు ఎంతో అవసరం.

Nightclub fire: నైట్‌ క్లబ్‌లో భారీగా మంటలు.. 50మందికి పైగా దుర్మరణం

యూరప్‌లోని నార్త్‌ మెసిడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

CNG cars: సూపర్ మైలేజీ, ప్రీమియం ఫీచర్లు.. బెస్ట్ టాప్-వేరియంట్ CNG కార్లు ఇవే!

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Pakistan: బలూచిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు సైనికులు మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆదివారం సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన నోష్కి ప్రాంతంలో చోటు చేసుకోగా, ఐదుగురు పాక్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

USA: హూతీలపై అమెరికా వైమానిక దాడులు.. 31 మంది మృతి 

యెమెన్‌లో హూతీలపై అమెరికా సైనిక చర్య ప్రారంభమైంది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.

Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?

సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు 

పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

AR Rahman: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏఆర్ రెహమాన్.. కుటుంబ సభ్యుల స్పష్టత!

ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.

Harish Rao: రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్: హరీశ్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Vishwak Sen :టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ ఇంట్లో భారీ దొంగతనం.. ఇరవై నిమిషాల్లోనే పారిపోయిన దొంగ

హైదరాబాద్‌ ఫిలింనగర్‌ రోడ్ నెంబర్‌-8లో ఉన్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది.

#NewsBytesExplainer: అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎంతంటే? 

అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని అక్కడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సంకేతాలిచ్చారు.

Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో లిస్ట్ కానున్న రెండు కొత్త కంపెనీలు.. వివరాలు ఇవే!

గత నాలుగు వారాలుగా మెయిన్‌ బోర్డ్‌ నుంచి ఒక్క కంపెనీ కూడా పబ్లిక్‌ ఇష్యూకి రాలేదు.

Crew-10 mission: ఐఎస్‌ఎస్‌లోకి క్రూ-10 విజయవంతంగా ప్రవేశం.. సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) భూమికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది.

Virat Kohli: 'నా లంచ్‌పై ఎందుకింత చర్చ'?.. ప్రసారకర్తలపై కోహ్లీ అసహనం

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ మంచి ఆహార ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. తన క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లతోనే ఫిట్‌గా ఉంటానని గతంలో చెప్పిన కోహ్లీ, దిల్లీ వంటకాలంటే ప్రత్యేకంగా ఇష్టపడతాడు.

US Storm: అమెరికాలో భీకర తుఫాను.. 34 మంది మృతి 

అగ్రరాజ్యం అమెరికాను భీకర తుఫాను వణికించింది. తీవ్రమైన గాలులతో విరుచుకుపడి అనేక ఇళ్లను నేలమట్టం చేసింది.

AR Rahman: సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు.

chennai: ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్ మ్యాచ్‌ వీక్షకుల కోసం చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ శనివారం చైన్నై సూపర్‌ కింగ్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

PM Modi: ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజివ్‌.. లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌ పాడ్‌కాస్ట్‌ నేడే విడుదల! 

ప్రధాని నరేంద్ర మోదీ మరో పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) పరిశోధకుడు, పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌ లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌(Lex Fridman) ఈ ఇంటర్వ్యూను నిర్వహించారు.

Ram Charan: మెగా మాస్ ట్రీట్.. రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోనీ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే.