22 Mar 2025

RCB vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బెంగళూర్ ఘన విజయం

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

KKR vs RCB : రహానే సెన్సేషనల్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ ముందు 175 పరుగుల టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 18వ సీజన్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది.

Vanquish: రూ.8.85 కోట్లతో ఆస్టన్ మార్టిన్ వాన్క్విష్.. 3.3 సెకన్లలో 0-100 kmph వేగం

బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్(Aston Martin)భారత మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ కారును విడుదల చేసింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో మైలురాయి.. టీ20 కెరీర్‌లో అద్భుత ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 2008లో ఆరంభమైన ఈ మెగా లీగ్ ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది.

RC 16: హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా 'RC16' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

KTR: డీలిమిటేషన్‌పై అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలి : కేటీఆర్‌ పిలుపు

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) డీలిమిటేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌పై ప్రశ్నించకుంటే చరిత్ర తమను క్షమించదని హితవు పలికారు.

WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్‌.. కారణమిదే?

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది.

L2 Empuraan: తెలుగు సినీ ఇండస్ట్రీ దేశంలోనే ఉత్తమమైనది.. మోహన్‌లాల్‌ ప్రశంసలు

మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌(Mohanlal) ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన చిత్రం 'ఎల్‌2: ఎంపురాన్' (L2: Empuraan). గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన 'లూసిఫర్‌' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది.

GPO: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10,954 పోస్టులకు ప్రభుత్వ అనుమతి

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను అందించేందుకు కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసి, పరీక్షలను నిర్వహిస్తూ, ఫలితాలను వేగంగా ప్రకటించి నియామకాలను పూర్తి చేస్తోంది.

Hamas-Israel: హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతం

హమాస్ ఉగ్రవాద సంస్థను పూర్తి స్థాయిలో సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ తీవ్రమైన వైమానిక దాడులు కొనసాగిస్తోంది.

Sudha Murthy: నా భర్త మాత్రమే కాదు.. మరెందరో 90 గంటలు పనిచేస్తున్నారు : సుధా మూర్తి

ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) ఇటీవల పని గంటలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Black Tickets: ఉప్పల్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. పోలీసుల అదుపులో నిందితుడు!

ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

IPL 2025: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కోల్‌కతాలో తొలి మ్యాచ్‌కి వర్షం ముప్పు లేదంట!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.

WhatsApp: మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందా? ఈ సూచనలు మీకు హెచ్చరిక!

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం రూపొందించిన విషయం తెలిసిందే.

Upcoming IPOs: దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి.. వచ్చే వారంలో 4 కొత్త సబ్‌స్క్రిప్షన్లు!

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి మళ్లీ మొదలైంది. వచ్చే వారంలో నాలుగు కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను ప్రారంభించనున్నాయి.

Kanima Song: సూర్య 'రెట్రో' నుంచి 'కనిమా' సాంగ్ వచ్చేసింది! 

తమిళ నటుడు సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం 'రెట్రో' యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది.

Health Tips: రోజూ ప్రోటీన్ ఫుడ్స్ తింటే ఈ ఆరోగ్య సమస్యలు మాయం!

శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఇది ఎముకలు, కండరాలకు బలాన్ని అందించడంతో పాటు చర్మం, జుట్టు, ఇతర అవయవాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ

భారతదేశంలో ఎన్నికల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Twitter bird logo: ట్విటర్‌ బ్లూ బర్డ్‌ లోగోకు భారీ ధర.. వేలంలో ఎంత పలికిందంటే?

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) ఎలాన్‌ మస్క్‌ అధీనంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులకు గురైంది.

Odela 2 : పవర్‌ఫుల్ పాత్రలో తమన్నా.. 'ఓదెల 2' రిలీజ్ డేట్ ఖరారు!

తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నేళ్లైనా, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్‌తో కూడిన పాత్రలు చేస్తూ కొత్త అవతారాలు ఎత్తుతోంది.

Houthis: ఇజ్రాయెల్‌-హూతీల మధ్య ఉద్రిక్తతలు.. విమానాశ్రయంపై దాడికి ప్రయత్నం

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన భీకర దాడుల్లో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

hailstones: తెలంగాణలో వడగళ్ల వాన విజృంభణ.. రైతులకు భారీ ఆర్థిక నష్టం

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Abhishek Bachchan: నీకింకా పెళ్లి కాలేదు.. ఐశ్వర్య ఫోన్ చేస్తే ఒత్తిడికి ఫీలవుతా : అభిషేక్ బచ్చన్ ఫన్నీ కామెంట్ 

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ఇటీవల ఓ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో పాల్గొని 'ఐ వాంట్‌ టు టాక్‌' చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

India - Canada: ట్రూడో హయాంలో తీవ్రవాదులకు ప్రోత్సాహం: భారత్‌ 

కెనడా కొత్త ప్రధానిగా మార్క్‌ కార్నీ (Mark Carney) ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో భారత్‌-కెనడా సంబంధాలపై కీలక ప్రకటన వెలువడింది.

US Immigration: వలసదారులకు కఠిన షాక్‌.. 5 లక్షల మందికి తాత్కాలిక హోదా రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం

అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానంపై అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!

మేడిగడ్డ బ్యారేజి కుంగిన ఘటనలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 17మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది.

IPL 2025: నూతన నిబంధనలు.. నూతన కెప్టెన్లు.. ఐపీఎల్‌ 2025 క్రికెట్‌ పండగ ప్రారంభం!

వేసవి రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ మైదానంలో క్రికెటర్లు రగిలించే ఈ మంటలు మాత్రం అభిమానులకు ఆహ్లాదం, ఉత్సాహం, ఉర్రూతలూగించే అనుభూతిని కలిగిస్తున్నాయి!

George Foreman: ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్‌మాన్ ఇకలేరు

ప్రఖ్యాత బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్ (76) కన్నుమూశారు. శుక్రవారం ఆయన మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

21 Mar 2025

IPL 2025: వివాదానికి తెరలేపిన ఆర్సీబీ.. వైరల్‌ అవుతున్న వీడియో

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త వివాదానికి తెరతీసింది.

KTR Padayatra : కేటీఆర్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో అధికార మార్పు అనంతరం రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.

Sunita Williams: తెల్ల జుట్టుతో అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్.. దీనికి కారణం ఏంటో తెలుసా?

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తెల్ల జుట్టును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన ప్రకటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది.

Posani Muralikrishna: వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరు 

వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Stock Market: ఐదో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 557 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్ల లాభం 

స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. ప్రధాన షేర్లపై మదుపర్లు కొనుగోలు ఆసక్తి కనబరచడంతో సూచీలు వరుసగా ఐదో రోజు కూడా లాభాలతో ముగిశాయి.

Karnataka: రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

IPL 2025: ఐపీఎల్ 2025లో సీజన్‌లో డేంజరస్‌ ప్లేయర్లు వీరే..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఐపీఎల్ వేదిక మరోసారి సిద్ధమవుతోంది

Telangana: సీఆర్‌ఐఎఫ్‌ కింద తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.2,288 కోట్ల రహదారులు మంజూరు

గత ఐదేళ్లలో,మౌలిక వసతుల నిధి(సీఆర్‌ఐఎఫ్‌)కింద తెలంగాణకు మొత్తం రూ.2,288 కోట్ల వ్యయంతో 1109.04 కి.మీ. రహదారులు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Telangana: బంగినపల్లి మామిడి రికార్డు ధర.. టన్ను రూ.1.22 లక్షలు 

వరంగల్‌ ఎనుమాముల ముసలమ్మకుంటలో గురువారం ప్రారంభమైన కొత్త మామిడి మార్కెట్‌లో తొలిరోజు బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది.

Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్‌.. గీతం ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు

ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సేకరించే తేనెకు ప్రత్యేకమైన బ్రాండ్‌ను అందించేందుకు విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఐ. శరత్‌బాబు 'మోనోఫ్లోరల్‌ హనీ' పేరిట ఓ ప్రాజెక్టును రూపొందించారు.

Virat Kohli - IPL: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్‌ కోహ్లీదే.. ఈ రికార్డు బద్దలవుతుందా?

ఐపీఎల్‌ అంటే భారీ సిక్సర్లు,అద్భుతమైన క్యాచ్‌లు,అదిరిపోయే వికెట్లు మాత్రమే కాదు.. అంతకు మించి ఎవరూ అందలేని రికార్డులు కూడా.

Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై ఏసీఏ అధ్యక్షుడు వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్

విశాఖస్టేడియం పేరు మార్పు అంశంపై వైసీపీకి టీడీపీ తిరిగి కౌంటర్ ఇచ్చింది.

Dhanashree Verma: చాహల్‌తో విడాకులు.. గృహ హింసపై పాట విడుద‌ల చేసిన ధనశ్రీ వర్మ 

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోయిన సంగతి తెలిసిందే.

Komatireddy venkat reddy: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్‌ విధించే ఆలోచన లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

గ్రామీణ రహదారులు,రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఉద్దేశం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

World Test Championship: అక్కడ గెలిస్తే అదనపు పాయింట్లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫార్మాట్‌లో సరికొత్త మార్పులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సిద్ధమవుతోంది.

Pumpkin Seeds: కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గుమ్మడికాయ ఎంతో మేలు

మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు, ఆకుకూరలతో పాటు వాటి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

Chiranjeevi:లండన్‌లో ఫ్యాన్స్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు.. చిరంజీవి ఆగ్రహం 

ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi)ని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ - యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు.

Samantha: 'వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను': సమంత ఎమోషనల్‌ 

నటి సమంత (Samantha) తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను వెల్లడించింది.

IPL 2025: ఐపీఎల్ 2025.. టాప్‌-4లో ఉండే జట్లు ఇవే.. మాజీల అంచనాలు 

ఈ శనివారం నుంచి ఐపీఎల్ 2025 (IPL 2025) అట్టహాసంగా ప్రారంభం కానుంది.ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్,రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

Delhi HC Judge: దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో అగ్నిప్రమాదం - ఆర్పేందుకు వెళితే కట్టల కొద్దీ నోట్లు..!

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది.

Anthropic: ఆంత్రోపిక్ క్లాడ్ AI చాట్‌బాట్ లో వెబ్‌ సెర్చ్ ఫీచర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఆంత్రోపిక్ తన క్లౌడ్ 3.7 సొనెట్ మోడల్‌కి వెబ్ సెర్చ్ ఫీచర్‌ను జోడిస్తోంది.

Pakistan: పాకిస్థాన్ లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్‌ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

2030 CWG: 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు భారత్‌ బిడ్‌ దాఖలు 

ఒలింపిక్స్ తర్వాత అత్యధికంగా ఆదరణ పొందే, ఎక్కువ దేశాలు పాల్గొనే కామన్వెల్త్ క్రీడలకు (2030 CWG Sports) భారత్ ఆతిథ్యమివ్వడానికి సిద్ధమవుతోంది.

Bharat Biotech: రూ.600 కోట్లు పెట్టుబడితో 'సెల్‌, జీన్‌ థెరపీ'లోకి భారత్ బయోటెక్..  

టీకాల తయారీలో నిమగ్నమైన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, ఇప్పుడు సెల్‌, జీన్‌ థెరపీ విభాగాల్లోకి ప్రవేశిస్తోంది.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

London: సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్టు మూసివేత

లండన్‌లోని హీథ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

IPL 2025: ఐపీఎల్‌లో 500 పరుగులు చేస్తే.. యువ క్రికెటర్లకు సురేశ్ రైనా సూచన

ప్రస్తుత తరం యువ క్రికెటర్లలో తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌ల ఆటతీరును చూసి వారికీ అభిమానిగా మారిపోయానని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తెలిపాడు.

Badar Khan Suri: హమాస్‌తో సంబంధాల ఆరోపణలతో అరెస్టయిన భారతీయ విద్యార్థి.. బహిష్కరణను నిలిపేసిన అమెరికా న్యాయస్థానం

హమాస్‌ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత విద్యార్థి బదర్‌ ఖాన్‌ సురి అమెరికాలో అరెస్టయిన విషయం తెలిసిందే.

Amaravati: ఏపీ అమరావతిలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం

ఏపీ రాజధాని పరిధిలోని మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌.సి.డి.సి) కొత్త భవన నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.

Elon Musk: చైనాతో యుద్ధం.. మస్క్‌కు పెంటగాన్ రహస్యాలు! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Defence: రక్షణశాఖ త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు.. రూ.54 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు డీఏసీ ఆమోదం

ఈ ఏడాదిని సాయుధ దళాల ఆధునికీకరణ లక్ష్యంగా 'సంస్కరణల సంవత్సరం'గా ప్రకటించిన రక్షణశాఖ, త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలను తీసుకుంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం.. సామాజిక మాధ్యమాల వేదికగా యూజర్లు ఫిర్యాదులు 

అమెరికాలో ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) సేవల్లో అంతరాయం ఏర్పడింది. యాప్ లాగిన్‌తో పాటు సర్వర్ కనెక్షన్‌కు సంబంధించి సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం.

Aircraft parts industry: విమాన విడిభాగాలు, ఉపగ్రహాల ఉపకరణాల పరిశ్రమ.. తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ 

తెలంగాణ... ముఖ్యంగా హైదరాబాద్‌ అనగానే ఔషధాలు, టీకాల తయారీ కేంద్రంగా గుర్తింపు. ఆ తరువాత, ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన నగరం.

Andhra News: ఆంధ్రప్రదేశ్'లో 'లీప్‌' పాఠశాలలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక లెర్నింగ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఏపీ (లీప్‌) పాఠశాల ను అభివృద్ధి చేయడానికి విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.

Donald Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత.. ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంతకం  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు.