26 Mar 2025
RR vs KKR: రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా
ఐపీఎల్ 18లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
UPI Down: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ..
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ(UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది.
Airtel IPTV: 2000 నగరాల్లో ఎయిర్‌టెల్ IPTV సేవలు.. ప్లాన్ల వివరాలు ఇవే..
ప్రఖ్యాత టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సేవలను దేశవ్యాప్తంగా 2,000 నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది.
PM Modi: రామనవమికి పంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
Nani: మిషిన్ గన్ తో, వీరుడిలా.. నాని లుక్ అదుర్స్
నేచురల్ స్టార్ నాని సినిమాలకు ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
RR vs KKR : నేడు ఐపీఎల్ లో మరో సమరానికి రంగం సిద్ధం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో రసవత్తర సమరానికి ముహూర్తం ఫిక్స్ అయింది.
India Us Trade: భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత..
డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
Chiranjeevi Anil Ravipudi Movie: చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ఆసక్తికర అప్‌డేట్
చిరంజీవి హీరోగా తాను రూపొందించనున్న సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 728, నిఫ్టీ 181 పాయింట్లు చొప్పున నష్టం
వరుసగా ఏడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన సూచీలకు బ్రేక్ పడింది.భారత్‌పై టారిఫ్‌ల విషయంలో అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలో స్పష్టత రానున్న వేళ,మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
Revanth Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ బెట్టింగ్ నిరోధానికి సిట్ ఏర్పాటు
ఆన్‌లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
Rahul Gandhi: లోక్‌సభలో నన్ను మాట్లాడనివ్వట్లేదు: రాహుల్ గాంధీ
లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Congress: సోనియా గాంధీపై వ్యాఖ్యలు.. అమిత్ షాపై కాంగ్రెస్ 'సభా హక్కుల ఉల్లంఘన నోటీసు''..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ''నిందించే వ్యాఖ్యలు'' చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ''సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం'' ప్రవేశపెట్టింది.
Kunal Kamra: కునాల్ కామ్రా మరో వివాదాస్పద వీడియో.. ఈసారి నిర్మలా సీతారామన్‌పై పేరడీ
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన పేరడీ చుట్టూ వివాదం కొనసాగుతోంది.
Ugadi Decoration Ideas: ఉగాదికి ఇంటిని అలంకరించుకునే డెకరేషన్ ఐడియాలు.. మీ కోసం..
తెలుగు ప్రజల నూతన సంవత్సరోత్సవం ఉగాది. ఈ ఏడాది మార్చి 30, ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది.
India: భారత నిఘా సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిటీ సిఫార్సు
భారతదేశానికి (India) చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) పై అమెరికా (USA) ఆంక్షల కత్తి వేలాడుతోంది
Ugadi Pachadi: షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడి ప్రయోజనాలు ఏమిటో తెలుసా..!
తెలుగు క్యాలెండర్‌లో తొలి రోజును తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా ఉగాదిగా జరుపుకుంటారు.
OpenAI: చాట్‌జీపీటీ యూజర్ల కోసం సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ సంస్థ
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగం రోజురోజుకు విస్తృతంగా పెరుగుతోంది.
'Shocking':అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
మహిళ దుస్తులను పట్టుకొని లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.
Japanese astronaut: అంతరిక్షంలో సోలో బేస్ బాల్ ఆడిన జపాన్ వ్యోమగామి.. స్పందించిన ఎలాన్ మస్క్
జపాన్‌కు చెందిన వ్యోమగామి కోయిచి వకట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్నప్పుడు బేస్‌బాల్ ఆడారు.
AP: ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి వద్ద నుంచే పని)సంస్కృతిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
Harbhajan Singh: హిందీ కామెంట్రీ నాణ్యతపై అభిమాని ఫిర్యాదు..స్పందించిన హర్భజన్ సింగ్
మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ హిందీ కామెంట్రీను మెరుగుపర్చుకుంటామని హామీ ఇచ్చాడు.
MAD Square: నవ్వులు పూయించేలా 'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్
టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్ తో రాబోతోంది.
Southkorea: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి
దక్షిణ కొరియాలో తీవ్రంగా కార్చిచ్చు వ్యాపిస్తోంది. ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానిక అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
Eye Care In Summer: వేసవిలో ఎండ తాపం నుంచి కంటిని కాపాడుకునే సంరక్షణ చిట్కాలు ఇవే..
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి నుంచే ఎండ తీవ్రంగా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో మరింత భయంకరంగా మారుతుంది.
Telangana Floods: తెలంగాణలో వరదలకు కేంద్ర ప్రభుత్వ సాయం రూ.648 కోట్లు.. వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
2023 సెప్టెంబర్‌లో తెలంగాణను ప్రభావితం చేసిన వరదల నష్టం పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ₹648 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
Solar Eclipse: మార్చి 29న సూర్యగ్రహణం... భారతదేశంలో కనపడుతుందా?ఇది సంపూర్ణ సూర్యగ్రహణమా?
ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం మార్చి 29న జరుగనుంది. అయితే, ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాకుండా పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే.
lucifer movie: 'లూసిఫర్' తొలి భాగానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవే..
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'L2: ఎంపురాన్'.
Adarana scheme: బీసీల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూ.1,000 కోట్ల బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Iga Swiatek: ప్రేక్షకుడి వేధింపులు.. ఇగా స్వైటెక్ కి అదనపు భద్రతను కేటాయించిన అధికారులు
పోలాండ్‌కు చెందిన ప్రపంచ నంబర్-2 టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (Iga Swiatek) భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.
National Institutes of Health: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా జే భట్టాచార్య.. ధృవీకరించిన అమెరికా సెనేట్
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నత పదవులను సాధిస్తున్నారు.
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిక
మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
Mehul Choksi: బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ.. నిర్ధారించిన యూరోపియన్ దేశం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం అధికారికంగా ధృవీకరించింది.
Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది.
Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Trump: భారత్‌ను ఉదాహరణగా చూపుతూ..అమెరికా ఎన్నికల ప్రక్రియలో ట్రంప్ భారీ మార్పులు..ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
అగ్రరాజ్య అధిపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా ఫెడరల్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Shashank: శ్రేయస్ సెంచరీ మిస్ అవ్వడంపై శశాంక్ స్పందన ఇదే..
ఐపీఎల్ 2025లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన శతకాన్ని చేజార్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Arogyasri: ఏప్రిల్ 7 నుంచి ఆంధ్రలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్‌లో 2025, ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్'లో తిరుగుబాటు.. మీడియాలో వదంతులు: ముహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు జరుగబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు మంగళవారం నివేదించాయి.
Digital Frauds: సైబర్ నేరాలకు ఉపయోగించే సిమ్ కార్డులు,వేల వాట్సాప్ ఖాతాలు బ్లాక్ చేసిన కేంద్రం!
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
Manoj Bharathiraja: ప్రముఖ దర్శకుడు,నటుడు ఇంట పెను విషాదం..
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతిరాజా (Bharathiraja) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
Fine Rice: రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు.. హోల్‌సేల్‌లో కిలోకు రూ.10-15 తగ్గుదల
రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగివస్తున్నాయి. ప్రభుత్వం సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు ₹500 బోనస్ అందించడంతో, సాగు విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది.
BYD cars: తెలంగాణకు బీవైడీ.. హైదరాబాద్ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్
చైనా విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ (BYD) తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు కార్ల ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
AI features: ఆడియో ఓవర్‌వ్యూ, కాన్వాస్ అప్‌డేట్లతో.. గూగుల్ జెమినీకి ఏఐ వేదిక కొత్త సొబగులు..
గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ వేదిక తాజాగా కొత్త ఫీచర్లతో మరింత మెరుగైంది.
25 Mar 2025
IPL PBKS vs GT: గుజరాత్ టైటాన్స్'ని ఓడించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్-18 సీజన్‌లో పంజాబ్ తన తొలి విజయం సాధించింది.అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది.
Priyansh Arya: పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టిన ప్రియాన్ష్ ఆర్య ఎవరు?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రతి రోజూ ఓ కొత్త స్టార్ వెలుగులోకి వస్తున్నాడు.మొన్న విజ్ఞేష్ పుతుర్,నిన్న విప్రజ్ నిగమ్.. ఇప్పుడు ప్రియాన్ష్ ఆర్య తన అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.
AP News: మంత్రి లోకేష్‌ను కలిసిన ఇప్పాల రవీంద్ర రెడ్డి.. సోషల్ మీడియాలో రచ్చ
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్,ఇతర తెలుగుదేశం నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ఇప్పాల రవీంద్రారెడ్డి... లోకేశ్‌ను కలవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Finance Bill 2025: ప్రభుత్వ సవరణలతో లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025ను ప్రవేశపెట్టారు.
Sonali Sood :నాగ్‌పూర్ హైవేపై రోడ్డు ప్రమాదం..సోనూసూద్ భార్యకు గాయాలు.. కారుని ఢీకొట్టిన ట్రక్కు
బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
AP News: ఏపీ మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ
ఏపీ రాష్ట్రంలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త ప్రకటించింది.
Suzuki Scooters Burgman And Avenis: బర్గ్‌మ్యాన్,అవెన్సిస్‌ను అప్‌డేట్ చేసిన సుజుకి.. ఈ రెండు టూవీలర్ల రేటు ఎంతంటే..?
సుజుకి తన రెండు ప్రజాదరణ పొందిన స్కూటర్‌లను అప్‌డేట్ చేసి భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
India-US: ఎగుమతులను కాపాడుకునేందుకు..US దిగుమతులపై సుంకం తగ్గింపు
భారత ప్రభుత్వం అధిక సుంకాలను విధిస్తోందని,అందువల్ల ఏప్రిల్ 2 నుండి ప్రతీకార టారిఫ్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Viral Video: 'ఎవరూ సహాయం చేయలేదు': కెనడాలో భారతీయ యువతిపై దాడి.. వైరల్ అయిన వీడియో..
కెనడాలో భారత వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా, ఖలిస్తానీ వేర్పాటువాదులు గతంలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Hyderabad: అగ్ని ప్రమాదాలు,వరద ముంపు నివారణపై.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు సమస్యల పరిష్కారంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
Ugadi Wishes Telugu : ఉగాది పండుగకు బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి..
హిందూ పంచాంగం ప్రకారం 2025లో మార్చి 30న విశ్వావసు నామ సంవత్సర ప్రారంభమవుతుంది.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @23,668.65
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలకు టారిఫ్‌ల నుంచి రిలీఫ్ ఇస్తామని సంకేతాలు ఇవ్వడంతో, దేశీయ సూచీలు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
Safety Index 2025: అమెరికా, బ్రిటన్‌ల కంటే భారత్ సురక్షితం.. సేఫ్టీ ఇండెక్స్ 2025లో వెల్లడి
దేశ,విదేశాలలో ప్రయాణించే పర్యాటకులు మొదట వారు సందర్శించే దేశాలలో భద్రతా పరిస్థితిని తనిఖీ చేస్తారు. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ కంటే భారతదేశం సురక్షితం.
GST on Prasadam: జీఎస్టీ నుంచి ప్రసాదానికి మినహాయింపు.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రకటన
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వస్తు, సేవల పన్ను (GST) నుంచి ప్రసాదాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.
IPL 2025: ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుండి ఇప్పటిదాకా ఆడిన ఆటగాళ్ళు వీళ్ళే..
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 18సీజన్లలో ఆడిన క్రికెటర్లెవరో ఇప్పుడు చూద్దాం.
Ugadi 2025: దేశంలో ఏయే ప్రాంతాల్లో ఏయే పేర్లతో ఉగాది జరుపుకుంటారో తెలుసా..
తెలుగు పంచాంగం ప్రకారం, ఉగాది పండగతో కొత్త సంవత్సర ప్రారంభమవుతుంది.
Shihan Hussaini: ప్రమాదకర స్టంట్స్‌కు కేరాఫ్ అడ్రస్.. షిహాన్ హుసైని
షిహాన్ హుసైని కేవలం కరాటే లెజెండ్ మాత్రమే కాదు, అంతకుమించి గొప్ప స్టంట్ మాస్టర్ కూడా.
Tesla-BYD:అమ్మకాలలో టెస్లాను మించిన చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ..!
చైనా ఆటో మొబైల్ దిగ్గజం బీవైడీ (BYD) అమెరికాకు చెందిన టెస్లా (Tesla)కు తీవ్రమైన పోటీ వస్తోంది.
Delhi Budget 2025: రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా
దిల్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Ugadi Pachadi : ఉగాది పచ్చడిని ఈజీగా తయారు చేసేయండిలా..
ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ప్రత్యేకమైన పచ్చడి లేకుండా తెలుగువారి ఉగాది పండుగ ప్రారంభమయ్యే అవకాశం లేదు.
ATM withdrawals: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. మే 1 నుండి ATM ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపు
మే 1 నుంచి ATM ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది.
Stock Market: ఈ ఏడాది నష్టాల నుంచి కోలుకున్న రూపాయి.. డాలర్ @ రూ.85.61
రూపాయి ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే బలపడుతోంది. దిగుమతుల వ్యాపారులకు ఇది సానుకూల పరిణామం.
Vipraj Nigam: ఢిల్లీ క్యాపిటల్స్ కు దొరికిన ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్ ఎవరు?
లక్నో సూపర్‌జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ తన అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Amy Jackson: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ నటి.. కొడుకుకు ఏమి పేరు పెట్టిందంటే
బాలీవుడ్ నటి అమీ జాక్సన్ (Amy Jackson) మరోసారి తల్లైంది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.
Ugadi Special recipe : ఉగాది ప్రత్యేక వంటకాలు.. సేమియా-కొబ్బరి పాయసం.. రుచికరమైన ఆంధ్ర ప్రత్యేక వంటకం
భారతీయులలో తీపి పదార్థాలను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రతి ప్రత్యేక సందర్భంలో, సంతోష సందర్భాల్లో, పండుగల సమయంలో, పూజల సమయంలో స్వీట్లు తయారు చేయడం అనివార్యం.
Sudha Murthy: 'యువత వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలి'.. ఎస్సీ గురుకుల విద్యార్థులతో 'ఇన్ఫోసిస్' సుధామూర్తి
విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించి తమ చదువుపై దృష్టి పెట్టాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి సూచించారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు?
ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే.
Chhaava in Parliament: పార్లమెంట్‌లో 'ఛావా' మూవీ స్పెషల్ స్క్రీనింగ్
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం 'ఛావా'.
Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఆంక్షలు,ఇమ్రాన్ ఖాన్ విడుదలపై.. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్‌లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ లో మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. మంగళవారం దంతెవాడ జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
Purnam Boorelu: ఉగాది స్పెషల్.. టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు.. ఈజీ రెసిపీ మీకోసం
పండుగలు, శుభకార్యాలైనప్పటికీ భోజన ప్రియుల దృష్టి బూరెల పైనే ఉంటుంది.
AP DSC Notificication: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు మళ్లీ శుభవార్తను అందించారు.
28°C : '28°C' థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నవిన్ చంద్ర
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.'అందాల రాక్షసి'చిత్రంతో మంచి గుర్తింపు పొందిన ఆయన,ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
Nicholas Pooran: తొలి మ్యాచ్ లోనే రికార్డు.. టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మార్కును దాటిన పూరన్
లక్నో సూపర్‌జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు.
Benefit of elephant Apple :ఈ పవర్‌ఫుల్ ఫ్రూట్ తింటే.. ఇక ఆ సమస్య ఉండదట
ఆయుర్వేదంలో అనేక రకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటి కొమ్మలు, దుంపలు, ఆకులు, వేరు, పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ ఘటన మరువకముందే మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.
Sumeeth Reddy: కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ టీమ్ రజత పతక విజేత షట్లర్ 'సుమీత్ రెడ్డి' ఆటకు వీడ్కోలు
2022 కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ టీమ్ రజత పతక విజేత,భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ఆటగాడు సుమీత్ రెడ్డి తన ఆటకు వీడ్కోలు పలికాడు.
GNU: ఉత్తారంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు.. నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
White House: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. జర్నలిస్టుతో పంచుకున్న యుద్ధ ప్రణాళిక..
వైట్‌హౌస్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో (SLBC టన్నెల్)మరో మృతదేహం ఆనవాళ్లు కనుగొన్నారు.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
స్టాక్ మార్కెట్లలో లాభాల దూకుడు కొనసాగుతోంది. నిన్నటి ర్యాలీకి కొనసాగింపుగా, ఈ రోజు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభమైంది.
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈరోజు ఉదయం భూమి కంపించిందని సమాచారం.
Shihan Hussaini: కోలీవుడ్ నటుడు, పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుసై కన్నుమూత
ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైని (60) మృతిచెందారు. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
India-Canada: మా ఎన్నికల్లో భారతదేశం జోక్యం చేసుకునే అవకాశం.. కెనడా గూఢచారి సంస్థ
భారత్-కెనడాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న సందర్భంలో,ఒట్టావా మరోసారి న్యూదిల్లీపై ఆరోపణలు చేసింది.
Andhra News: ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ పాలసీ 2024-29 విడుదల: లక్ష్యంగా 20,000 కొత్త స్టార్టప్‌లు,లక్ష మందికి ఉపాధి
రాబోయే ఐదేళ్లలో 20,000 స్టార్టప్‌లను స్థాపించి, కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29'ను విడుదల చేసింది.
India-Pakistan: కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్ మరోసారి వార్నింగ్
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దూషించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.
Telangana cabinet: మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ .. ఈ విడతలో నలుగురికి అవకాశం?
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
samsung: శాంసంగ్ కో సీఈఓ హన్ జోంగ్ హీ మృతి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ (Han Jong-hee) (63) కన్నుమూశారు.