CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 18లో విజయంతో తన ఖాతా తెరిచింది.
SRH vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి
ఐపీఎల్‌లో విశాఖపట్నం వేదికగా ఇవాళ జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది.
Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన
ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున నక్సలైట్లు లొంగిపోయారు. మొత్తం 50 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
SRH vs DC : సన్ రైజర్స్ ఆలౌట్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్‌లో విశాఖపట్నం వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ నెగ్గిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్ పాత్ర కీలకం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను భారత అజరామర సంస్కృతికి మహావృక్షంగా అభివర్ణించారు.
Shane Warne: షేన్ వార్న్ మరణం కేసులో కొత్త ట్విస్ట్.. బ్రిటన్ మీడియా సంచలన కథనం!
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) మరణం కేసులో ఓ కొత్త కోణం వెలుగు చూసింది.
Puri Jagannadh: విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా ఖరారు.. షూటింగ్ ఎప్పుడంటే?
ఒకప్పుడు టాలీవుడ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో తన స్థాయిని కోల్పోయాడు.
Chirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన
వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్ష నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు.
Train Incident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!
ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తప్పాయి.
Mohanlal: 'ఎల్ 2: ఎంపురాన్' వివాదంపై స్పందించిన సూపర్ స్టార్.. క్షమాపణలు తెలిపిన మోహన్‌లాల్
తాను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ఎల్ 2: ఎంపురాన్ (L2: Empuraan) పై ఏర్పడిన వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) స్పందించారు.
Ghibli: 'మా సిబ్బందికి నిద్ర అవసరం.. జీబ్లీ వాడకాన్ని తగ్గించండి' : శామ్ ఆల్ట్‌మన్
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా, ఫీడ్ మొత్తం జీబ్లీ స్టైల్ ఫొటోలతో నిండిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'జీబ్లీ స్టైల్' ఇమేజ్ జనరేటర్ ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే.
Prabhas Spirit : 'స్పిరిట్' మూవీపై సందీప్ రెడ్డి వంగా బిగ్ అనౌన్స్‌మెంట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్' (Spirit).
New SUV : నూతన ఫీచర్లతో వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-Line.. స్టైలిష్ SUVలో కొత్త ఆవిష్కరణ
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ భారత మార్కెట్‌లో లాంచ్ కాబోతోంది. బ్రాండ్ ఇప్పటికే ఈ ఎస్‌యూవీకి ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.
Swati Sachdeva: స్టాండప్ షోలలో హద్దులు దాటుతున్న కామెడీ.. స్వాతి సచ్‌దేవా వివాదాస్పద వ్యాఖ్యలు
స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా (Swati Sachdeva) తన తాజా వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
Hardik Pandya: ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘన.. హార్ధిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా
ఐపీఎల్ 2025 సీజన్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు అనుకున్నట్లు సాగడం లేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి, గత సీజన్‌లో లీగ్ దశకే పరిమితమై పోయింది.
Ugadi Pachadi Significance: ఉగాది రోజున పచ్చడి ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎందుకు తింటారు?
ఉగాది అనగానే మొదటగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది ప్రత్యేకమైన ఆరు రకాల రుచులతో తయారుచేసి, ఉగాది పండుగ అసలైన అర్థాన్ని చాటుతుంది.
Chandrababu: ఆర్థిక అసమానతుల నిర్మూలన కోసం పీ-4 విధానం : చంద్రబాబు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Chiru-Anil: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్రారంభం.. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్ క్లాప్!
దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Growth of IT: ఐటీ రంగ వృద్ధి శాతం పడిపోయింది.. 2025-26లో కేవలం 6-8శాతమే
దేశీయ ఐటీ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) 6-8 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశముందని రేటింగ్ సేవల సంస్థ క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.
Telangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది.
TGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది.
Myanmar quake: మయన్మార్ భూకంప బీభత్సం.. 334 అణుబాంబుల శక్తితో సమానం
మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
DC vs SRH: స్టార్ బ్యాటర్ వచ్చేశాడు.. ఢిల్లీని ఎస్ఆర్‌హెచ్ ఆపగలదా?
ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Kamareddy: కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా గుర్తింపు
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు.
MI vs GT: ముంబయి ఇండియన్స్‌ని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
ఆహ్మదాబాద్ వేదికగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో గెలుపొందింది.
Silver price: బంగారానికి పోటీగా వెండి.. ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా?
బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో దేశీయంగా రికార్డు స్థాయిలో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92 వేల మార్కును దాటింది.
Shane Watson: 'ధోనీ ముందుగా వచ్చి ఉంటే సీఎస్కే గెలిచేది'.. షేన్ వాట్సన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని(MS Dhoni) బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయం సాధించి ఉండేదని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson) అభిప్రాయపడ్డాడు.
Amit Shah: హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా పిలుపు
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు మావోయిస్టులకు కడగండ్లుగా మారాయి.
kannappa postponed: 'కన్నప్ప' రిలీజ్‌కు బ్రేక్.. అభిమానులకు విష్ణు క్షమాపణలు
మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప' మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
Priyanka Gandhi: చర్చలను అడ్డుకోవడమే బీజేపీ వ్యూహం.. ప్రియాంక గాంధీ ఫైర్
పార్లమెంటులో సరైన చర్చలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) తీవ్రంగా విమర్శించారు.
Myanmar Earthquake:మయన్మార్‌లో మరోసారి భూ ప్రకంపనలు.. 4.7 తీవ్రతతో నమోదు
భారీ భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ అతాలకుతలమవుతున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 1000కి పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.
Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు.
L2: Empuraan:'ఎల్2: ఎంపురాన్' వివాదం.. వివాదాస్పద సీన్స్ తొలగించనున్న నిర్మాత
మోహన్ లాల్ (Mohanlal) నటించిన 'ఎల్2: ఎంపురాన్' (L2: Empuraan) సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వివాదం చెలరేగింది.
blinkit - AC: వేసవి స్పెషల్.. 10 నిమిషాల్లో ఏసీ డెలివరీ.. బ్లింకిట్ సరికొత్త ఆఫర్
క్విక్ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నాయి.
Electric scooter : కొమాకి ఎక్స్3.. సింగిల్ ఛార్జ్‌లో 100 కి.మీ రేంజ్.. ధర ఎంతంటే?
భారతీయ వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందించేందుకు 'కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్' ఇటీవల ఎక్స్3 ఈ-స్కూటర్‌ను లాంచ్ చేసింది.
Kunal Kamra: డిప్యూటీ సీఎం షిండేపై వ్యాఖ్యలు.. కునాల్ కమ్రాపై మరో 3 కేసులు
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరింత ఇబ్బందుల్లో పడుతున్నారు. మహారాష్ట్రలో ఆయనపై తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh: వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.
Rohit Sharma: 'టీ20 వరల్డ్‌కప్ 2024 స్పెషల్.. ఎందుకంటే ఇది నా చివరిది'.. రోహిత్ శర్మ
గత ఏడాది వ్యవధిలో భారత జట్టు రెండు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకోవడం విశేషం. వీటిని రోహిత్ శర్మ నాయకత్వంలోనే గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.
Ghibli-style AI images: ఘిబ్లీ మ్యాజిక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ట్రెండ్!
ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీలో ఇటీవల విడుదలైన తాజా ఇమేజ్ జనరేటర్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్‌గా మారింది.
#Newsbytes Explaner:మయన్మార్ భూగర్భ రహస్యాలు.. సగాయింగ్ ఫాల్ట్ ఎందుకు ప్రమాదకరం..గతంలో సంభవించిన ప్రమాదాలివే!
మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
Summer Skin Care:వేసవిలో జిడ్డు చర్మానికి చెక్.. మొటిమలు వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి!
వేసవి రాగానే చెమటతో అసహనంగా అనిపించడం, చర్మంపై తేమ పేరుకుపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలు పెరిగిపోతాయి.
Mega158 : మెగాస్టార్-అనిల్ రావిపూడి కాంబో ఖరారు.. సినిమా లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!
సంక్రాంతికి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో విక్టరీ వెంకటేష్‌తో అనిల్ రావిపూడి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు.
CSK vs RCB: 'మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి'.. రిపోర్టర్ ప్రశ్నపై ఫ్లెమింగ్ అసహనం
ఐపీఎల్ 2025లో చైన్నై సూపర్ కింగ్స్‌కు చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి ఎదురైంది.
CM Chandrababu: టీడీపీని అంతమొందిస్తామని చెప్పినవారే కాలగర్భంలో కలిశారు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Delhi: మయన్మార్ భూకంప బాధితులకు భారత్ తక్షణ సహాయం
భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ వణికిపోగా, కష్టకాలంలో వారికి భారత్ సహాయహస్తం అందించింది.
USA:'స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టండి'... విదేశీ విద్యార్థులకు హెచ్చరిక మెయిల్స్
అమెరికాలో క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా పాల్గొన్న విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Vijay Varma: తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఏమన్నారంటే..?
తమన్నా, విజయ్ వర్మల ప్రేమకథ ఇప్పుడు బ్రేకప్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. 'లస్ట్ స్టోరీస్ 2' ద్వారా పరిచయమైన ఈ జంట, కొంతకాలానికే ప్రేమలో పడిపోయారు.
Bengaluru: ట్రాఫిక్‌కు గుడ్‌బై.. డ్రోన్‌తో కేవలం 7 నిమిషాల్లోనే సరకులు డెలివరి
వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు స్కై ఎయిర్ సంస్థ ముందుకొచ్చింది. డ్రోన్ల ద్వారా కొద్ది నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
Elon Musk: 'ఎక్స్'ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. కొత్త యజమాని ఎవరో తెలుసా?
బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'ను విక్రయించినట్లు ప్రకటించారు.
encounter: సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు.. 15 మంది మావోయిస్టులు మృతి
దండకారణ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
Earthquakes: ఆప్ఘనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం
మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపాల ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే, శనివారం ఉదయం ఆప్ఘనిస్థాన్‌లో మరో భూకంపం సంభవించింది.
Earthquake: మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం.. 700కి పైగా మృతి
మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన రెండు భారీ భూకంపాలు ఈ దేశాలను తీవ్రంగా వణికించాయి. ఈ భూకంపాల ధాటికి మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.