05 Apr 2025

PBKS vs RR: పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 50 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.

CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమి

ఐపీఎల్-18 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌కు మరోసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ చేతిలో సీఎస్కే 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Waqf Bill:వక్ఫ్ బిల్లుపై మరో పిటిషన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆప్ ఎమ్మెల్యే 

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లు-2025 తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.

DC vs CSK: రాణించిన కేఎల్ రాహుల్.. చైన్నై టార్గెట్ ఎంతంటే?

చైన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.

Jaguar Land Rover: జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీలక నిర్ణయం.. అమెరికాలో ఎగుమతులకు బ్రేక్‌ 

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాకు బ్రిటన్‌లో తయారయ్యే కార్లను ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.

Kalki-2 : కల్కి-2 షూటింగ్‌పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. ఎప్పటి నుంచో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, సెకండ్ పార్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు 

విశాఖపట్టణంలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

Kunal Kamra: కునాల్ కమ్రాకు బిగ్ షాక్.. బుక్ మై షో జాబితా నుంచి తొలగింపు

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు అనుకోని షాక్ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో ఆయనను తమ ప్లాట్‌ఫారమ్‌పై కళాకారుల జాబితా నుంచి తొలగించింది.

WhatsApp new feature: వాట్సప్‌ యూజర్లకు రిలీఫ్.. ఇప్పుడు మీ ఫొటోలు ఎవరు సేవ్‌ చేయలేరు!

వాట్సాప్ తన యూజర్లకు మరింత గోప్యత కలిగిన అనుభవాన్ని అందించేందుకు కొత్త ప్రైవసీ ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.

Maoists: 'ఆపరేషన్ చేయూత' ఫలితం.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Adilabad Airport : రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు! 

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా లేఖలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

Tata Capital IPO: టాటా క్యాపిటల్‌ ఐపీఓకి గ్రిన్‌సిగ్నల్‌.. రూ.15 వందల కోట్ల లక్ష్యంతో సెబీకి దరఖాస్తు

టాటా గ్రూప్‌కి చెందిన ఫైనాన్షియల్‌ సేవల సంస్థ టాటా క్యాపిటల్ తన తొలి పబ్లిక్‌ ఇష్యూ (Tata Capital IPO)కి సిద్ధమవుతోంది.

Hyundai Nexo 2025: 179 కి.మీ వేగం, 700 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నెక్సో అదరగొట్టేసింది!

ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న వేళ, హ్యుందాయ్ మరో ముందడుగు వేసింది.

PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం లభించింది.

JP morgan: ట్రంప్‌ సుంకాల ప్రభావం.. ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న ఆర్థిక విధానాలు, ముఖ్యంగా ఇతర దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు.. ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశాన్ని పెంచినట్టు జేపీ మోర్గాన్‌ (JP Morgan) అంచనా వేసింది.

IPL 2025: పంత్‌కు రూ.12 లక్షల జరిమానా.. దిగ్వేశ్‌కు రెపీట్ పెనాల్టీ షాక్!

ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ కు షాక్‌ తగిలింది.

SSMB29: పాస్‌పోర్ట్ వచ్చేసింది.. మహేశ్‌ని ఇక ఎవ్వరూ ఆపలేరు!

మన వస్తువు మన చేతికి వచ్చేసినపుడు కలిగే ఆనందం వర్ణించలేనిది. ఇప్పుడు అలాంటి హప్పీనెస్‌లోనే ఉన్నాడు మన సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.

Purandeswari: మతపరమైన అంశాల్లో కేంద్రం జోక్యం చేయదు : ఏపీ బీజేపీ చీఫ్

బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని సమరసతా దినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు

బంగారం ప్రియులకు శుభవార్త అందింది. ఇటీవల పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి.

Hardik Pandya - Tilak Varma: తిలక్‌ వర్మ 'రిటైర్డ్‌ ఔట్'.. పాండ్య సమాధానం ఇదే!

ఐపీఎల్‌ చరిత్రలో రిటైర్‌ ఔట్‌ అయిన నాలుగో బ్యాటర్‌గా ముంబయి ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ నిలిచాడు.

NTR: ఎన్టీఆర్‌ నా ఫేవరెట్ కో-స్టార్.. హృతిక్ రోషన్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

HYD: రాజీవ్ పార్క్ పేరుతో భారీ ఎకో పార్క్.. గచ్చిబౌలిలో మంత్రుల ప్రతిపాదన

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదనను సమర్పించారు.

Trump: అమెరికా రెవెన్యూ శాఖలో భారీ కలకలం.. 20 వేల ఉద్యోగాల కోత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా తాజాగా రెవెన్యూ విభాగంలో మేకోవర్ మొదలైంది.

Earthquake: పపువా న్యూ గినియాలో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం పపువా న్యూ గినియాలో(Papua New Guinea)శనివారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది.

US B-2 Bombers: హిందూ మహాసముద్రంలో అలజడి.. మోహరించిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు

ప్రపంచంలో అత్యంత అధునాతన, ప్రమాదకరమైనగా గుర్తింపు పొందిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించాయి.

HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం

హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం తాజాగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు.

Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్‌ పనులు

గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలుమార్గ (డబ్లింగ్) పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి.

Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు

హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు.

Trump: 'వాళ్లకు మార్గమే లేదు'.. చైనా టారిఫ్‌లపై ట్రంప్ ట్వీట్ సంచలనం

అమెరికా విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా చైనా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తామూ వెనుకపడే వాళ్లం కాదని చైనా స్పష్టంగా తెలిపింది.

04 Apr 2025

MI vs LSG : ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం

ఐపీఎల్‌ 18లో లక్నో సూపర్‌జెయింట్స్‌ రెండో విజయాన్ని సాధించింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది.

Hardik Pandya: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా రికార్డు

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు.

Waqf Land: వక్ఫ్ మొత్తం సంపద ఎంత.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులున్నాయి..?

దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 అధికార, విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్వాదాలకు కారణమైంది.

Ontimitta Temple: ఒంటిమిట్ట రామాలయంలో హనుమంతుడు ఎందుకు లేరు? అసలైన కారణం ఇదే!

హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడి భక్తుడిగా హనుమంతుడు ప్రతిచోటా ప్రత్యక్షమవుతుంటాడు.

YS Sharmila: 'తల్లిని మోసం చేసిన కొడుకుగా మిగిలాడు'.. జగన్‌పై షర్మిల ఫైర్

తల్లి మీద కేసు వేసిన వాడిగా జగన్ రెడ్డి మిగిలాడని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేసింది.

Yasin Malik:"నేను ఉగ్రవాది కాదు..  రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్

తాను రాజకీయ నాయకుడని, ఉగ్రవాదిని కాదని వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ (Yasin Malik)స్పష్టం చేశాడు.

14Days Girl Friend Intlo: అంకిత్‌ కొయ్య, శ్రియా కొంతం జంటగా.. '14డేస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో'

తెలుగు యువ నటులు అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ '14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో'.

Chandrababu: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Actor Ravi kumar: మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు రవి కుమార్ క‌న్నుమూత 

మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.ప్రముఖ నటుడు రవి కుమార్ (71) కన్నుమూశారు.

Bhatti Virkamarka: యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాడిందని, వారి ఆశలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలోనే 53 వేల మందికి నియామకపత్రాలు అందించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Lamborghini Temerario : ఏప్రిల్ 30న భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్న లంబోర్గిని టెమెరారియో..920 BHP హైబ్రిడ్ పవర్‌తో..

కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? భారత మార్కెట్లోకి లంబోర్గిని టెమెరారియో శక్తివంతమైన సూపర్‌కార్ రాబోతోంది.

Deportation: అమెరికా డిపోర్టేషన్ ఆపరేషన్‌.. 682 మంది భారతీయుల స్వదేశానికి రవాణా!

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టారు.

Dhanush : ధనుష్ 'ఇడ్లీ కడాయ్' రిలీజ్ డేట్ మారింది.. కొత్త తేదీ ఇదే!

కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడాలేకుండా శరవేగంగా పనులు కొనసాగిస్తున్నాడు.

Trump Tariffs: ట్రంప్‌ టారిఫ్‌లు..భారీగా నష్టపోయిన బిలియనీర్లు.. మెటా అధినేత  సంపద 17.9 బిలియన్‌ డాలర్లు ఆవిరి 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల (Trump Tariffs) ప్రభావంతో అంతర్జాతీయంగా అనేక స్టాక్‌ ఎక్స్ఛేంజీల మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి.

Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అన్నామలై.. ఎందుకు? 

తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసు నుంచి తాను తప్పుకున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. ఈ పోటీలో తానుగా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

China: అమెరికా దిగుమతులపై చైనా అదనంగా 34% సుంకం

అమెరికా (USA) ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో తాము వెనుకడుగు వేయబోమని చైనా (China) స్పష్టమైన సంకేతాలు పంపించింది.

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹10 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు పతనమయ్యాయి.

Matheesha Pathirana: చదువు, సంగీతాన్ని వదిలి.. ధోనీ ప్రేరణతో క్రికెట్‌ స్టార్‌గా ఎదిగిన పతిరన!

ఎంఎస్ ధోని యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియా కెప్టెన్ కూల్'గా ఉన్నప్పుడే కొత్త ఆటగాళ్లకు అవకాశాలిచ్చిన ధోనీ, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ కుర్రాళ్లకు బాసటగా నిలుస్తున్నాడు.

Idly Kadai: అక్టోబర్‌లో విడుదల కానున్న ధ‌నుష్ 'ఇడ్లీ కడై' 

తమిళ నటుడు ధనుష్‌ 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్', 'జాబిలమ్మ నీకు అంత కోపమా' వంటి చిత్రాలతో సూపర్‌హిట్‌లు అందుకున్నారు.

Ramanaidu Studio: రామానాయుడు స్టూడియో భూవివాదం.. షోకాజ్ నోటీసులు ఎందుకు?

విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూవివాదంలో చిక్కుకుంది.

India-Canada relations: తీవ్రవాద శక్తులకు లైసెన్స్ ఇవ్వడం వల్లే భారత్-కెనడా సంబంధాలు క్షీణించాయి: విదేశాంగశాఖ

భారత్-కెనడా సంబంధాలు తిరోగమన దిశలో ఉన్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ పేర్కొన్నారు.

SRH: వరుస ఓటములు.. ప్లేఆఫ్స్ రేసులో సన్‌రైజర్స్‌కు ఆశలు ఉన్నాయా?

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. కానీ చివరి అంకంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది.

countries that use AI : AI ని ఎక్కువగా ఉపయోగించే 10 దేశాలు ఇవే..

aitools.xyz విశ్లేషణ ప్రకారం, కృత్రిమ మేధస్సు సాధనాలకు వెబ్ సందర్శనల సంఖ్య గత సంవత్సరం 36.3% పెరిగి 101.12 బిలియన్లకు చేరుకుంది.

Rashmika Mandanna: కుటుంబ కష్టాలను అధిగమించి, నేషనల్ క్రష్‌గా ఎదిగిన రష్మిక జర్నీ ఇదే!

సినీ ప్రేమికుల హృదయాలను దోచుకున్న రష్మిక మందన్న, ఏప్రిల్ 5న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

Apache: ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ క్రేజ్.. 20 ఏళ్లుగా మార్కెట్‌ను శాసిస్తున్న టీవీఎస్ అపాచీ!

ఇండియాలో యువతలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైక్ బ్రాండ్ 'టీవీఎస్ అపాచీ' 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఇప్పటివరకు 60 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించి, బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది.

Squid Game: 'స్క్విడ్‌గేమ్‌' లో కీలక పాత్ర పోషించిన నటుడు ఓ యోంగ్ సు కి జైలు శిక్ష

ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణను పొందిన 'స్క్విడ్ గేమ్‌' (Squid Game)లో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందిన కొరియన్‌ నటుడు ఓ యోంగ్ సు (O Yeong Su), 80 ఏళ్ల వయస్సులోనూ అద్భుతమైన అభినయంతో అందరి ప్రశంసలు పొందారు.

OTT: ఒక్కో సినిమాకు వందల కోట్లు.. తమిళ చిత్రాల ఓటీటీ హక్కులకు సెన్సేషనల్ డీల్!

కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' కోలీవుడ్ సినీ వర్గాల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.

Cyber crime: ఆస్ట్రేలియన్ సూపర్‌పై సైబర్ దాడి.. రూ. 2.6 కోట్లు కాజేశారు!

ఆస్ట్రేలియాలో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా, ఆస్ట్రేలియాలోని అతిపెద్ద పింఛను నిధి ఆస్ట్రేలియన్‌ సూపర్‌ (AustralianSuper)పై హ్యాకర్లు దాడి చేసినట్లు గుర్తించారు.

FD rates: ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ వేళ.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో ప్రముఖ బ్యాంకుల కోత  

గత కొన్ని నెలలుగా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposits - FD) పై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ, ప్రస్తుతం రేట్లు తగ్గించడం ప్రారంభించాయి.

NEET Row: నీట్‌ వ్యతిరేక బిల్లు.. తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన రాష్ట్రపతి 

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (NEET) పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే.

PM Modi: ఈశాన్య వ్యాఖ్యల వివాదం.. బంగ్లాదేశ్‌ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో మోదీ భేటీ 

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

Pharma Stocks Crash: ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాల ప్రకటన.. భారీ నష్టాల్లో ఫార్మా స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఫార్మా స్టాక్స్‌ నేడు నష్టాల్లోకి కూరుకుపోయాయి.

Telangana: యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం

యాసంగి (రబీ) సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది.

Taj Mahal: టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్ 

మొఘల్ కాలంలో నిర్మించబడిన తాజ్‌ మహల్ కు విశేషమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే.

Pakistan : న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. పాక్ జట్టుకు ఐసీసీ ఊహించని షాక్

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు అటు టీ20 సిరీస్‌ను చేజార్చుకున్నా, ఇటు వన్డేల్లోనూ దారుణ ప్రదర్శనతో నిలవలేకపోతుంది.

TG Sanna Biyyam : రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం కొరత - లబ్ధిదారుల ఆగ్రహం 

రాష్ట్రంలోని అనేక రేషన్ షాపుల్లో సన్న బియ్యం చాలా త్వరగా అయిపోయింది.

Gold prices: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన బంగారం ధరలు!

గత పదిరోజులుగా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో బంగారం రేట్లలో మార్పు కనిపించింది.

Sri Rama Navami: తెలుగులో రాముడిని కీర్తిస్తూ వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..

మనకు నిద్ర, ఆహారం లేకున్నా బతకడం ఒకవేళ సాధ్యమవుతుండొచ్చు, కానీ భారతదేశంలో "రామా" అని అనకుండా జీవించడం ఎంతో క్లిష్టం.

Southkorea: దక్షిణ కొరియా అధ్యక్షుడు అభిశంసనను సమర్థించిన  కోర్టు.. పదవి నుంచి తొలగింపు 

దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసనను ఏకగ్రీవంగా సమర్థిస్తూ తీర్పును వెలువరించింది.

Hit3 Leaks: 'హిట్ 3'లో కార్తీ గెస్ట్ రోల్? లీక్‌పై ఫైర్ అయిన డైరెక్టర్ శైలేష్!

నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' మే 1న విడుదల కానుంది.

Congress: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించిన విషయం తెలిసిందే.

Vijay Deverakonda:'బయటవారే బాలీవుడ్‌ను నిలబెడతారు'.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

హిందీ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న తాజా సమస్యలపై నటుడు విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు.

High Uric Acid: బాడీలో ఎక్కువగా పెరిగిన యూరిక్ యాసిడ్'ను నేచురల్‌గానే తగ్గించేందుకు ఏం చేయాలంటే..

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరిగితే, గౌట్, కీళ్ల నొప్పులు, వాపు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశముంది.

Yashasvi Jaiswal: రహానెతో ఘర్షణ.. కిట్‌బ్యాగ్‌ను తన్నిన యశస్వి.. ముంబై వీడటానికి కారణమిదేనా?

భారత యువ క్రికెట్ స్టార్ యశస్వీ జైస్వాల్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబయి జట్టును వీడి ఇకపై గోవా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలుస్తోంది.

Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌ 

ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.

Inter : తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల 

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది.

Ajith Kumar: ఫాదర్ కమ్ కోచ్! రేసింగ్‌లో ఆద్విక్‌కు ట్రైనింగ్ ఇస్తున్న అజిత్ సర్!

దక్షిణాది సినీ పరిశ్రమలో అజిత్ కుమార్‌కు ఓ ప్రత్యేక స్థానముంది.

Veena Vijayan: CMRL కేసులో కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై విచారణకు కేంద్రం అనుమతి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నారు.

Trump: టారిఫ్‌లపై చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్

అంచనాలను మించిపోయేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి శంఖం పూరించారు.

Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంపై ప్రధాని మోదీ హర్షం 

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన, రాజకీయంగా విపక్షాలు, అధికార పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు ఉభయ సభలు తుది ఆమోదం తెలుపాయి.

Turkey: 40 గంటలుగా టర్కీలో విమానాశ్రయంలో ప్రయాణికులు.. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు

లండన్ నుంచి ముంబయికి వెళ్తున్న విమానం టర్కీలో అత్యవసరంగా దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Kamindu Mendes: ఐపీఎల్ అరంగేట్రంలో సంచలనం.. కుడి, ఎడమ రెండు చేతులతో స్పిన్ అటాక్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఘన విజయం సాధించింది.

DEAR UMA: డియ‌ర్ ఉమ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు అమ్మాయి.. రిలీజ్ ఎప్పుడంటే.. 

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మన తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

Weather Update: మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఇకపై అకాల వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Donald Trump: అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బ.. ఆపిల్ ఐఫోన్‌ ధరలకు రెక్కలు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య పోరు ప్రభావం ఆపిల్ కంపెనీపై తీవ్రంగా పడనుంది.

AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

KKR vs SRH: ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ అరుదైన చరిత్ర.. తొలి జట్టుగా రికార్డు నమోదు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్(కేకేఆర్)మరో అరుదైన ఘనతను సాధించింది.

Stock Market :భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు..  సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌ 

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Hyderabad: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. ప్రాణ, ఆస్తి నష్టం!

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక కాలనీలు మురుగు నీటితో నిండిపోయాయి.

Gold Card: గోల్డ్ కార్డు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. 

అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశించే సంపన్నుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల 'గోల్డ్ కార్డు'ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Pentagon: యెమెన్‌ యుద్ధ ప్రణాళిక సమాచారం లీక్.. సిగ్నల్ యాప్ వాడకంపై పెంటగాన్ దర్యాప్తు  

అమెరికా (USA) సైనిక దళాలు ఇటీవల యెమెన్‌పై చేసిన తీవ్ర దాడులకు సంబంధించిన ప్రణాళికలు (సిగ్నల్‌ చాట్‌ లీక్) ముందుగానే ఓ పాత్రికేయుడికి బయటపడిన సంగతి తెలిసిందే.

HCU: కంచ గచ్చిబౌలి భూ వివాద పరిష్కారానికి మంత్రుల కమిటీ .. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం 

కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Trump: ట్రంప్‌నకు యూకే కోర్టు జరిమానా.. 7.4 లక్షల డాలర్లు చెల్లించాలి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ న్యాయవ్యవస్థలో ఎదురుదెబ్బ తగిలింది.

Amarawati: రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు..రూ.600 కోట్లతో ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌

అమరావతి నగరానికి అద్దం పట్టేలా ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనాన్ని ఆంగ్ల అక్షరం 'A' ఆకృతిలో డిజైన్‌ చేశారు.

Waqf bill: వక్ఫ్‌ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్.. ఇక రాష్ట్రపతి ముందుకు 

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది.

Manoj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ కన్నుమూత

బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రసిద్ధ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు.