LOADING...

06 Apr 2025


SRH vs GT: సన్‌రైజర్స్‌కు వరుసగా నాలుగో పరాజయం.. గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస పరాజయాల బాటలో కొనసాగుతోంది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

KTR: 'ఎకో పార్క్ ముసుగులో భూకబ్జా'.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

కంచ గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిసర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

PM Modi: 'సంతకమైనా తమిళంలో చేయండి'.. నేతల తీరుపై మోదీ అసహనం

తమిళనాడుకు కేంద్రం గణనీయంగా నిధులు పెంచినప్పటికీ, కొందరు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Jagjit Singh Dallewal:132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌

దేశంలో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌(Jagjit Singh Dallewal)తన దీక్షను నేడు విరమించారు.

Krishna river: శ్రీరామనవమి రోజే విషాదం.. కృష్ణా నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా విషాదం చోటు చేసుకుంది.

Badminton coach: బెంగళూరులో దారుణం.. బాలికపై బాడ్మింటన్ కోచ్ అత్యాచారం

బెంగళూరులోని హులిమావు ప్రాంతంలో గల ఓ బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న కోచ్ సురేష్ బాలాజీ, 16 ఏళ్ల మైనర్ బాలికపై అనేకసార్లు లైంగిక దాడులు చేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.

MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక

వామపక్ష రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ.బేబీ (M.A. Baby)ని ఎంపిక చేశారు.

Electric scooter : ఈ స్కూటర్‌కి లైసెన్స్ అవసరమే లేదు.. ధర మాత్రం 49 వేలు మాత్రమే! 

భారతదేశంలో ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. రోజుకో కొత్త ప్రాడక్ట్ అందుబాటులోకి వస్తుండటంతో వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలకూ సరిపోయే ఎంపికలు పెరిగిపోతున్నాయి.

Sri Rama Navami: సీతారాముల అనుబంధం గురించి తెలుసుకుంటే విడాకులే ఉండవు!

పెళ్లి శుభలేఖలో సీతారాముల కళ్యాణ శ్లోకాన్ని రాయడం సంప్రదాయంగా మారింది. ఎందుకంటే భార్యాభర్తల అనుబంధానికి సీతారాములే సమపాళ్ల ఉదాహరణ.

Canada: ఎన్నికల ముందు ఉద్రిక్తత.. కెనడా పార్లమెంట్‌కు తాత్కాలిక తాళం

కెనడా పార్లమెంట్‌ (Canada Parliament) భవనాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని ఒట్టావా పోలీసులు ప్రకటించారు.

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇంట విషాదం.. గుండెపోటుతో తల్లి కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు.

Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ

భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో ఆధునిక సాంకేతికత ద్వారా కలుపుతున్న పాంబన్ వంతెన (Pamban Bridge)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అంకితం చేశారు.

US: ఆఫ్రికా దేశాలకు అమెరికా హెచ్చరిక.. వలసదారుల కోసం వీసాల నిలిపివేత

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు.

Revanth Reddy: భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు.

Jasprit Bumrah: జంగిల్ కథతో బుమ్రా రీ ఎంట్రీ స్పెషల్..సంజనా గణేశన్ హార్ట్‌టచింగ్ వీడియో! 

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటి వరకు ఆశించిన విజయాలు అందుకోలేక కష్టాల్లో పడుతున్న ముంబయి ఇండియన్స్‌కు ఒక శుభవార్త అందింది.

llama 4 AI : వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లామా 4 ఎంట్రీ.. మెటా నుంచి శక్తివంతమైన ఏఐ మోడల్స్!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మెటా (Meta) సంస్థ నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చింది.

Peddi Glimpse: ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ డైలాగ్.. 'పెద్ది' గ్లింప్స్‌కు అద్భుత స్పందన!

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ 'పెద్ది' . ఇందులో జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తోంది.

Keir Starmer: ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణ బలహీనమవుతోంది.. బ్రిటన్ ప్రధానమంత్రి ఆందోళన

'అమెరికా ఫస్ట్‌' నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ దిగుమతి పన్నులు విధించిన విషయం తెలిసిందే.

Sanju Samson:షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్.. ఐపీఎల్‌లో కొత్త మైలురాయి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజు శాంసన్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

James Cameron : అవతార్ 3 వచ్చేస్తోంది.. విడుదల తేది ఖరారు!

జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్‌లో మాత్రమే కాకుండా భారతీయ సినిమా రంగంలో కూడా భారీ ప్రభావం చూపిస్తాయి.

Israel: ఇజ్రాయెల్‌లో ఇద్దరు బ్రిటన్ ఎంపీలు నిర్భందం.. విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి

ఇజ్రాయెల్‌ (Israel)ను సందర్శించిన బ్రిటన్‌ (UK)కు చెందిన ఇద్దరు ఎంపీలను అక్కడి భద్రతా అధికారులు తాత్కాలికంగా నిర్బంధించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

Anant Ambani: 'అనంత్‌కు భగవంతుడి ఆశీర్వాదం అవసరం'.. నీతా అంబానీ భావోద్వేగం

రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) గుజరాత్‌లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్‌నగర్‌ నుంచి శ్రీకృష్ణుడి దివ్య క్షేత్రమైన ద్వారకకు (Dwarka) పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికలు... 2029 తర్వాతే సాధ్యమన్న నిర్మలా సీతారామన్ 

2029లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే 'జమిలి ఎన్నికలు' అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

High Court: ఎల్పీజీ బదిలీ విధానానికి బ్రేక్.. ఆయిల్‌ కంపెనీల నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే

ఆయిల్‌ కంపెనీలు ప్రవేశపెట్టిన గ్యాస్‌ వినియోగదారుల బదిలీ, మార్కెట్‌ పునర్నిర్మాణ విధానంపై హైకోర్టు తాత్కాలికంగా మూడు వారాల స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

Raja Saab: ఈ ఏడాది 'రాజా సాబ్' లేనట్లే.. అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ!

ప్రభాస్ తన అభిమానులతో ఒక స్పెషల్ ప్రామిస్ చేశాడు. ప్రతేడాది కనీసం రెండు సినిమాలైనా థియేటర్లలోకి తీసుకురావాలని, ఆ మాటకు కట్టుబడి వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.

Tirupati: ప్రపంచస్థాయి సదుపాయాలతో తిరుపతి రైల్వే స్టేషన్

తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించేందుకు కార్యాచరణ చేపడుతున్నారు.

05 Apr 2025


PBKS vs RR: పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 50 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.

CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమి

ఐపీఎల్-18 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌కు మరోసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ చేతిలో సీఎస్కే 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Waqf Bill:వక్ఫ్ బిల్లుపై మరో పిటిషన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆప్ ఎమ్మెల్యే 

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లు-2025 తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.

DC vs CSK: రాణించిన కేఎల్ రాహుల్.. చైన్నై టార్గెట్ ఎంతంటే?

చైన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.

Jaguar Land Rover: జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీలక నిర్ణయం.. అమెరికాలో ఎగుమతులకు బ్రేక్‌ 

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాకు బ్రిటన్‌లో తయారయ్యే కార్లను ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.

Kalki-2 : కల్కి-2 షూటింగ్‌పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. ఎప్పటి నుంచో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, సెకండ్ పార్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు 

విశాఖపట్టణంలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

Kunal Kamra: కునాల్ కమ్రాకు బిగ్ షాక్.. బుక్ మై షో జాబితా నుంచి తొలగింపు

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు అనుకోని షాక్ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో ఆయనను తమ ప్లాట్‌ఫారమ్‌పై కళాకారుల జాబితా నుంచి తొలగించింది.

WhatsApp new feature: వాట్సప్‌ యూజర్లకు రిలీఫ్.. ఇప్పుడు మీ ఫొటోలు ఎవరు సేవ్‌ చేయలేరు!

వాట్సాప్ తన యూజర్లకు మరింత గోప్యత కలిగిన అనుభవాన్ని అందించేందుకు కొత్త ప్రైవసీ ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.

Maoists: 'ఆపరేషన్ చేయూత' ఫలితం.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Adilabad Airport : రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు! 

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా లేఖలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

Tata Capital IPO: టాటా క్యాపిటల్‌ ఐపీఓకి గ్రిన్‌సిగ్నల్‌.. రూ.15 వందల కోట్ల లక్ష్యంతో సెబీకి దరఖాస్తు

టాటా గ్రూప్‌కి చెందిన ఫైనాన్షియల్‌ సేవల సంస్థ టాటా క్యాపిటల్ తన తొలి పబ్లిక్‌ ఇష్యూ (Tata Capital IPO)కి సిద్ధమవుతోంది.

Hyundai Nexo 2025: 179 కి.మీ వేగం, 700 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నెక్సో అదరగొట్టేసింది!

ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న వేళ, హ్యుందాయ్ మరో ముందడుగు వేసింది.

PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం లభించింది.

JP morgan: ట్రంప్‌ సుంకాల ప్రభావం.. ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న ఆర్థిక విధానాలు, ముఖ్యంగా ఇతర దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు.. ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశాన్ని పెంచినట్టు జేపీ మోర్గాన్‌ (JP Morgan) అంచనా వేసింది.

IPL 2025: పంత్‌కు రూ.12 లక్షల జరిమానా.. దిగ్వేశ్‌కు రెపీట్ పెనాల్టీ షాక్!

ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ కు షాక్‌ తగిలింది.

SSMB29: పాస్‌పోర్ట్ వచ్చేసింది.. మహేశ్‌ని ఇక ఎవ్వరూ ఆపలేరు!

మన వస్తువు మన చేతికి వచ్చేసినపుడు కలిగే ఆనందం వర్ణించలేనిది. ఇప్పుడు అలాంటి హప్పీనెస్‌లోనే ఉన్నాడు మన సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.

Purandeswari: మతపరమైన అంశాల్లో కేంద్రం జోక్యం చేయదు : ఏపీ బీజేపీ చీఫ్

బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని సమరసతా దినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు

బంగారం ప్రియులకు శుభవార్త అందింది. ఇటీవల పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి.

Hardik Pandya - Tilak Varma: తిలక్‌ వర్మ 'రిటైర్డ్‌ ఔట్'.. పాండ్య సమాధానం ఇదే!

ఐపీఎల్‌ చరిత్రలో రిటైర్‌ ఔట్‌ అయిన నాలుగో బ్యాటర్‌గా ముంబయి ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ నిలిచాడు.

NTR: ఎన్టీఆర్‌ నా ఫేవరెట్ కో-స్టార్.. హృతిక్ రోషన్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

HYD: రాజీవ్ పార్క్ పేరుతో భారీ ఎకో పార్క్.. గచ్చిబౌలిలో మంత్రుల ప్రతిపాదన

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదనను సమర్పించారు.

Trump: అమెరికా రెవెన్యూ శాఖలో భారీ కలకలం.. 20 వేల ఉద్యోగాల కోత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా తాజాగా రెవెన్యూ విభాగంలో మేకోవర్ మొదలైంది.

Earthquake: పపువా న్యూ గినియాలో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం పపువా న్యూ గినియాలో(Papua New Guinea)శనివారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది.

US B-2 Bombers: హిందూ మహాసముద్రంలో అలజడి.. మోహరించిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు

ప్రపంచంలో అత్యంత అధునాతన, ప్రమాదకరమైనగా గుర్తింపు పొందిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించాయి.

HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం

హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం తాజాగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు.

Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్‌ పనులు

గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలుమార్గ (డబ్లింగ్) పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి.

Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు

హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు.

Trump: 'వాళ్లకు మార్గమే లేదు'.. చైనా టారిఫ్‌లపై ట్రంప్ ట్వీట్ సంచలనం

అమెరికా విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా చైనా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తామూ వెనుకపడే వాళ్లం కాదని చైనా స్పష్టంగా తెలిపింది.