08 Apr 2025
PBKS vs CSK: పంజాబ్ విజయం.. చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ మూడో విజయం నమోదు చేసుకుంది.
USA-CHINA: చైనా కి భారీ షాక్ ఇచ్చిన అమెరికా.. చైనా వస్తువులపై 104% సుంకం
అమెరికా (USA),చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది.
Pandemic: కొత్త మహమ్మారి అనివార్యం: WHO చీఫ్
భవిష్యత్తులో మరో మహమ్మారి(Pandemic)పొంచి ఉందని,అది అనివార్యమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ హెచ్చరించారు.
KKR vs LSG: కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
Waqf Law:నేటి నుంచి అమలులోకి వక్ఫ్ సవరణ చట్టం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
వక్ఫ్ సవరణ చట్టాన్ని నేడు (ఏప్రిల్ 8) నుండి అమలులోకి వచ్చింది.
Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పీ-4 అమలుకు రాష్ట్రస్థాయి సొసైటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధృడ నిర్ణయం తీసుకున్నారు.
Ap grameena vikas bank: గ్రామీణ బ్యాంకులు విలీనం.. 1 నుంచి ఏపీలో గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒక్కటే
ఒకే దేశం - ఒకే గ్రామీణ బ్యాంక్ ప్రణాళిక త్వరలో అమల్లోకి రానుంది.
Trump recession: ట్రంప్ సుంకాల వల్ల ఆర్థిక మాంద్యం వస్తుందని 69% మంది CEOలు అంచనా వేస్తున్నారు: సర్వే
ఇటీవలి CNBC సర్వే ప్రకారం, 69% CEOలు USలో రాబోయే మాంద్యం గురించి ఆందోళన చెందుతున్నారు.
Kedar Jadhav: బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్..
భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయలలోకి ఎంట్రీ ఇచ్చారు.
Odela 2 Trailer: శివశక్తిగా తమన్నా: 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నతాజా చిత్రం ఓదెల 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది.ఈ భేటీకి ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించారు.
allu arjun atlee movie: భారీ బడ్జెట్‌తో అల్లు అర్జున్- అట్లీ మూవీ?
'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చింది. స్టార్ హీరో అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త.
Registrations: తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానం.. ఎప్పటినుంచంటే..?
తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Stock market:భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 1000 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
గత సెషన్‌లో ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి ఊపందుకున్నాయి.
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు కారణం ఏమిటి?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆ టీం మీద చాలా ఆశలే పెట్టుకున్నారు
JPMorgan CEO: జేపీ మోర్గాన్ సీఈఓ జానీ డిమోన్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బలమైన సంబంధాలు అవసరం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన ''పరస్పర సుంకాల'' విధానాన్ని అమెరికా ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.
WhatsApp new feature: అవతలి వ్యక్తులు మీడియాను సేవ్ చేయకుండా.. వాట్సప్ కొత్త ఫీచర్
వాట్సాప్ ద్వారా మనం ఎవరికి ఫోటోలు లేదా వీడియోలు పంపినా, అవి వారు తమ గ్యాలరీలో నిల్వ చేసుకోవచ్చు.
Oil Refinery: ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి..రూ.80 వేల కోట్లతో రిఫైనరీ
పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, వీటిని వినియోగించుకునే విషయంలోఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
YouTube Ads : యూట్యూబ్ ప్రీమియం లేకుండానే.. యాడ్స్‌ని సింపుల్‌గా స్కిప్ చేయండి ఇలా..
మీరు యూట్యూబ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? లైఫ్‌స్టైల్ నుంచి న్యూస్ అప్‌డేట్స్, ఫైనాన్స్ వరకు.. ఏ విషయమైనా తెలిసుకోవాలంటే వెంటనే యూట్యూబ్‌నే ఓపెన్ చేస్తారా?
Mission Impossible: 'మిషన్ ఇంపాజిబుల్ - ఫైనల్ రికనింగ్' తెలుగు ట్రైలర్ విడుదల
హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలన్నీప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాలను సాధించిన విషయం తెలిసిందే.
#NewsBytesExplainer: ఢిల్లీకి దుబాయ్ రాజు..ఈ సమావేశం UAEతో భారతదేశ సంబంధాలను ఎలా పెంచుతుంది?
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ మంగళవారం నాడు ఢిల్లీలో రానున్నారు.
Stock Market: 1,600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 22,600 పైన పెరిగిన నిఫ్టీ..
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో గత సెషన్‌లో పడిపోయిన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి ఊపందుకున్నాయి.
Sheikh Hasina: 'అల్లా ఓ కారణం కోసం నన్ను ప్రాణాలతో ఉంచారు'.. మద్దతుదారులతో షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.
Komaki Ranger electric bike : అప్డేటెడ్ వర్షెన్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చిన కొమాకి రేంజర్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్
కొమాకి ఎలక్ట్రిక్ సంస్థ తమ అత్యంత విక్రయాల్ని సాధించిన రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌ను తాజా వెర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
Karnataka: లైంగిక వేధింపులపై వివాస్పద వ్యాఖ్యలు.. కర్ణాటక మంత్రి క్షమాపణలు
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర చేసిన ఓ వ్యాఖ్య పెద్ద దుమారానికి దారి తీసింది.
Rajat Patidar: ముంబైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
IPL 2025:చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్!.. అత్యంత విజయవంతమైన పేసర్‌గా..
వాంఖడే స్టేడియంలో ముంబైలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 సీజన్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది.
Supreme Court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ ధర్మాసనం వ్యాఖ్య
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది.
Dryfruits In Summer: వేసవిలో నట్స్ నానబెట్టి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఉదయం పరగడుపున నానబెట్టిన నట్స్, డ్రై ఫ్రూట్స్‌ను అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
Elon Musk: చైనా దిగుమతులపై పునఃపరిశీలించాలని ట్రంప్‌నకు మస్క్ సూచన!
అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.
AlluArjun: అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఏంటంటే..?
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ అందింది.
Vishwambhara: విశ్వంభర మొదటి సాంగ్ రిలీజ్.. ఎప్పుడు ఎక్కడంటే..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర'.
Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష
హైదరాబాద్,దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు దాడుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం బంగారంపై ఏకంగా రూ. 650 తగ్గింది
గోల్డ్ లవర్స్ కి శుభవార్త..! బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.
MI vs RCB: హై టెన్షన్‌గా సాగిన ముంబై-బెంగళూరు మ్యాచ్.. కృనాల్ ఈజ్ ది హీరో!!
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఈ సీజన్‌లో భారీ సెన్సేషన్ సృష్టించింది.
Piyush Goyal: అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి: పీయూష్ గోయెల్
చైనా అన్యాయ వాణిజ్య విధానాల ద్వారా తన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ఆరోపించారు.
KIA: పెనుకొండ కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయం
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండకు చెందిన కియా పరిశ్రమలో అనేక కారు ఇంజిన్లు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Happy Birthday Allu Arjun: మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ.. కట్‌చేస్తే 'పుష్ప'తో ప్రభంజనం
ఈ రోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ జన్మదినం. 'గంగోత్రి' చిత్రంతో కథానాయకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బన్నీ, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ప్రేక్షకుల ముందు వచ్చాడు.
Stock Market: సేఫ్.. కోలుకున్న మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్
ట్రంప్ టారిఫ్ ప్రభావంతో గత సెషన్‌లో పతనమైన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి కోలుకున్నాయి.
Nuclear Deal: ఇరాన్ అణుఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. చర్చలు విఫలమైతే భయంకర పరిణామాలు
ఇరాన్‌తో అణుఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్‌కి వెళ్లనున్నారు.
Oil Prices: ట్రంప్ సుంకాల కారణంగా చమురు ధర $52కి పడిపోవడంతో.. ఆందోళనలో రష్యా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు (Trump Tariffs) గ్లోబల్ వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Political Party Donations: బీజేపీ సంచలనం.. ఒక్క ఏడాదిలోనే ₹2,243 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కి ఎంత వచ్చిందంటే..?
2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికను విడుదల చేసింది.
Hardik Pandya-Tilak Varma:'బయట వ్యక్తులకు ఏమి తెలియదు'.. తిలక్ వర్మ 'రిటైర్డ్ ఔట్'పై హార్దిక్ పాండ్య
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఇది నాలుగో ఓటమి.
CM Chandrababu: 100 కౌంట్ రొయ్య కిలోకు రూ.220.. ఎగుమతి వ్యాపారులకు సీఎం సూచన
అమెరికా విధించిన సుంకాల భారం పేరుతో రొయ్యలకు ఇచ్చే ధరలు తగ్గించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
US-India: అమెరికాతో ముందస్తు వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అడుగులు.. జైశంకర్ కీలక పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (టారిఫ్‌ల)పై ప్రపంచంలోని అనేక దేశాలు ప్రతిస్పందన చర్యలకు సన్నద్ధమవుతున్న తరుణంలో, భారత్ మాత్రం భిన్న దృక్పథాన్ని అవలంబిస్తోంది.
Rahul Gandhi: బిహార్‌లో గతంలో తాము చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం: రాహుల్ గాంధీ
బిహార్‌లో గతంలో తాము చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Tahawwur Rana: తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు
ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న తహవూర్ రాణా (Tahawwur Rana)కి అమెరికా సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
07 Apr 2025
MI vs RCB: ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Donald Trump: ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి.. లేదంటే..!. 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్
అమెరికా,చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది.
Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో భారీ రికార్డు..
స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Tathvam: ఇంట్రెస్టింగ్ గా 'తత్వం' ఫస్ట్‌లుక్
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథనాలు, విభిన్నమైన ఆలోచనలకు గొప్ప ఆదరణ చూపుతుంటారు.
Harry Brook : ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీపై నెలకొన్న అనిశ్చితికి తెర.. సారథిగా హ్యారీ బ్రూక్.. వన్డే, టీ20 పగ్గాలు..!
ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీపై నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది.
IPL 2025 : వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, ఆర్సీబీ మ్యాచ్
ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లు అభిమానుల్లో గట్టిన ఉత్కంఠను రేపుతుంటాయి. హోరాహోరీగా జరిగే ఆ పోరాటాలను చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
Cooking gas: సామాన్యులకు షాక్.. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యులపై మరోసారి భారాన్ని మోపింది.
Black Monday: భారీ నష్టాలలో భారత స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 2,220 పాయింట్లు పతనం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించడంపై చైనా గట్టి ప్రతిస్పందననిచ్చింది.
Marital Dispute: బెంగళూరులో మార్కెటింగ్ నిపుణుడు ఆత్మహత్య.. ఏడాదిగా భార్యతో ఎడబాటు
భార్యాభర్తల మధ్య జరిగిన వివాదాలు చివరకు వారిని విడిపోయేలా చేశాయి. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివసిస్తూ తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.
Petrol-Diesel: ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.2 చొప్పున పెంచింది.
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములకు కారణం ఏమిటి?
"మేం టీ20కి వచ్చామా? లేక టెస్ట్ మ్యాచ్‌కే వచ్చామా అనిపిస్తోంది. సీఎస్కే బ్యాటింగ్ ఏమాత్రం పోరాటం చేయలేదు. గెలవాలని ప్రయత్నమే చేయలేదు. ధోనీ రిటైర్ అయి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి," అని చెపాక్ స్టేడియం వెలుపల ఓ అభిమాని కమెంట్ చేశాడు.
Samantha: ఎక్స్‌లోకి సమంత రీఎంట్రీ.. మొదటి పోస్ట్ ఏంటంటే?
సోషల్ మీడియాలో ఎల్లప్పుడు ఉండే సినీతారల్లో సమంత ఒకరు. 2012లో ఆమె ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) ఖాతాను ప్రారంభించారు.
Parameshwara: లైంగిక వేధింపులపై.. కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర ఇటీవల లైంగిక వేధింపుల అంశంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలకు లోనవుతున్నాయి.
Chandrababu: అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీ ఏర్పాటు.. చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు.
Jasprit Bumrah: తిరిగివస్తున్న పేసు గుర్రం .. ముంబయి ఆటతీరు మెరుగుపడుతుందా..?
ముంబయి ఇండియన్స్ బౌలింగ్ విభాగానికి ప్రధాన అస్త్రం జస్‌ప్రీత్ బుమ్రా.
Natural Skin Care: వేసవి కాలంలో చర్మ సంరక్షణకు సహజ మార్గాలు
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అధికంగా వచ్చే చెమట వల్ల చర్మంపై విభిన్న రకాల ప్రభావాలు కనిపించవచ్చు.
Mamata Banerjee: జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా.. ఉపాధ్యాయులకు మమతా బెనర్జీ మద్దతు
పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Amaravati: ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.4,285 కోట్లు మంజూరు చేసింది.
Helicopter Crash: జపాన్ తీరంలో కుప్పకూలిన మెడికల్ హెలికాప్టర్.. రోగితో సహా ముగ్గురు మృతి
జపాన్‌లో ఒక మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు,మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై పూర్తిగా దృష్టి సారించింది.
Trump Tariffs: ట్రంప్ అధిక సుంకాల దెబ్బ.. అమెరికాకు భారతదేశ ఎగుమతులు 5.76 బిలియన్ డాలర్లు తగ్గవచ్చు: GTRI
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై గణనీయంగా కనిపించనున్నది.
Good Bad Ugly : 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్ విడుదల .. యాక్షన్ అదరగొట్టిన అజిత్ ..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Stock market: ట్రంప్ ప్రభావంతో.. భారత ఇన్వెస్టర్లకు రూ.45లక్షల కోట్ల రూపాయలు ఆవిరి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారతీయ పెట్టుబడిదారుల సంపదలో భారీ నష్టం సంభవించింది.
Jammu and Kashmir: వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆందోళనలు.. ప్రతులను చింపివేసిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు..
జమ్ముకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో నూతన వక్ఫ్ సవరణ చట్టంపై గందరగోళం నెలకొంది.
#Akhil 6 : టైటిల్ గ్లింప్స్ విడుదల సమయం రివీల్ చేసిన నిర్మాత నాగవంశీ..
మంచి విజయం కోసం శ్రమిస్తున్నయువ హీరోలలో అక్కినేని అఖిల్ ఒకడు.
Israel-Hamas: టెల్‌అవీవ్ మరోసారి గాజాపై వైమానిక దాడి.. గాజాలో 32 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిస్తున్న అప్రతిహత వైమానిక దాడుల కారణంగా పలస్తీనా ప్రజలు తీవ్రంగా బాధలు పడుతున్నారు.
AI: 2030 నాటికి ఏఐకి మానవుడిలాంటి మేధస్సు.. 'మానవాళిని నాశనం చేయగలదు' : గూగుల్ అంచనా
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కృత్రిమ మేధస్సు మాయే కనిపిస్తోంది.
Siraj: 'జీర్ణించుకోలేకపోతున్నాను': ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక పై మహమ్మద్ సిరాజ్
ఐపీఎల్ 2025లో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో మెరిసిపోతున్నాడు. గత సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆడిన సిరాజ్ బాగా ఆకట్టుకోలేకపోయాడు.
Kunal Kamra: షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కునాల్ కమ్రా
స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చిక్కుల్లో పడ్డారు.
Black Monday 2.0: 1987 మార్కెట్ క్రాష్‌లో ఏం జరిగింది? నిపుణులు మరో 'రక్తపాతం' గురించి ఎందుకు హెచ్చరిస్తున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఇప్పుడు,కోరి కొరివితో తలగోక్కునట్లు అనిపిస్తోంది.
Koheda: కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణానికి రంగం సిద్ధం.. 199 ఎకరాలు.. రూ.1,901 కోట్లు..
అత్యాధునిక సౌకర్యాలతో,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా,దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ED Raids: చెన్నైలోని 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు..
తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్, పరిపాలనా శాఖ మంత్రిగా ఉన్న కేఎన్ నెహ్రూ, ఆయన కుమారుడు, ఎంపీ అయిన అరుణ్ నెహ్రూ నివాసాలు సహా చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Mohammed Siraj: పర్పుల్ క్యాప్‌పై కన్నేసిన సిరాజ్.. తొమ్మిది వికెట్లతో సెకండ్ ప్లేస్‌లో
ఐపీఎల్ 2024 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ సిరాజ్‌ను, మెగా వేలంలో ఆ జట్టు వదిలేసింది.
stock Market: భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం .. సెన్సెక్స్ 3000 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Court: ఓటీటీలోకి 'కోర్ట్' .. అధికారికంగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ
ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాల్లో 'కోర్ట్' సినిమా ఒకటి.
Visakhapatnam: విశాఖలో ఫిన్‌టెక్ సిటీ.. మధురవాడలో వందెకరాల్లో ఏర్పాటుకు చర్యలు
విశాఖపట్టణం నగరాన్ని మరింత అభివృద్ధి చేసి,రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోంది.
Andhra News: వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్‌డీపీ
ఆర్థిక ప్రగతిలో మరోసారి తన స్థానాన్ని దక్కించుకున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో రెండో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది.
Congress: రేపటి నుంచి అహ్మదాబాద్‌లో ఏఐసీసీ కీలక సమావేశాలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో రేపటి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనుంది.
Sukumar- NTR: సుకుమార్‌తో ఎన్టీఆర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్.. క్యాప్షన్‌తో ఆకట్టుకున్న హీరో
టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్‌తో కూడిన ఓ హృద్యమైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
AP Weather Updates: ఏపీ ప్రజలకు శుభవార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
ఏపీలో కొనసాగుతున్న ఎండలు కొంతవరకు తగ్గనున్నాయన్న శుభవార్త వచ్చింది.
US-India Tariffs: అమెరికాపై ప్రతీకార సుంకాలు..? భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందా?
గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై, ముఖ్యంగా భారత్‌పై, సుంకాల భారాన్ని పెంచే నిర్ణయం తీసుకున్నారు.
Trump: కొన్ని సార్లు మందులు చేదుగా ఉన్నా వేసుకోక తప్పదు: మార్కెట్ల పతనంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గట్టిగా పడింది.