LOADING...

14 Apr 2025


CSK vs LSG: లక్నోను మట్టికరిపించిన చైన్నై.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం!

ఐపీఎల్ 2025లో భాగంగా ఆటల్ బిహార్ వేదికగా జరిగిన మ్యాచులో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచులో సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

School Holidays: తెలంగాణలో వేసవి సెలవులు షురూ.. అధికారిక షెడ్యూల్ విడుదల!

తెలంగాణలోని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేసవి సెలవులు త్వరలోనే రానున్నాయి. ఎండా కాలం ఆరంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ సెలవులను ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.

The Golconda Blue: భారత రాజుల అరుదైన ఆభరణం 'గోల్కొండ బ్లూ' వేలానికి సిద్ధం!

భారత రాజుల దగ్గర మెరిసిన అరుదైన నీలి వజ్రం 'ది గోల్కొండ బ్లూ'ను వేలం వేయడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Ambedkar: అంబేద్కర్ మొదటి జీవిత చరిత్ర ఎలా బయటకి వచ్చింది?

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు ముఖ్యమైన అంశాల పట్ల గాఢమైన ఆసక్తిని కలిగి ఉండేవారు. ఒకటి పుస్తకాలు కొనడం,మరొకటి వాటిని ఆసక్తిగా చదవడం.

Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌ 2ను మంగళవారం (ఏప్రిల్‌ 16) నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Ayodhya Ram Mandir: అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు ఇటీవల ఒక అనుమానాస్పద ఈ-మెయిల్‌ వచ్చింది. ఇందులో రామాలయ భద్రతపై హెచ్చరికలు ఉండటంతో ట్రస్ట్‌ సర్వత్రా అప్రమత్తమైంది.

Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ 

గ్రూప్‌-1 పరీక్షలో చోటుచేసుకున్న అన్యాయాలపై సీబీఐ విచారణ జరిపించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Mass Jathara: మాస్ జాతర సినిమా నుంచి 'తు మేరా లవర్' సాంగ్ రిలీజ్ 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మాస్ జాతర'.

MAGA: చైనా నుంచే 'మేగా' వస్తువులు.. ట్రంప్‌ ప్రచార వస్తువులపై చర్చలకు ఊతం

వాషింగ్టన్‌ - అమెరికాను మళ్లీ మహాన్నగా చేయాలన్న నినాదంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవేశపెట్టిన MAGA (Make America Great Again) ప్రచారం మరోసారి దుమారానికి దారి తీసింది.

Mehul Choksi extradition: మెహుల్‌ ఛోక్సీని వీలైనంత త్వరగా దేశానికి తీసుకొచ్చేందుకు భారత్‌ ప్రయత్నాలు..!

ఆర్థిక నేరంలో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని భారత్‌కు తిరిగి రప్పించేందుకు ఏ అవకాశం ఉన్నా వదలకూడదని భారత ప్రభుత్వం తేల్చిచెప్పినట్టు సమాచారం.

Big battery phones: బిగ్‌ బ్యాటరీ బూస్ట్‌.. స్మార్ట్‌ఫోన్‌లకు నూతన శక్తి!

స్మార్ట్‌ ఫోన్‌ వాడే ప్రతి యూజర్‌కి సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో ముఖ్యమైందిగా ఛార్జింగ్‌ నిలుస్తుంది.

Airport Ranks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు టాప్.. వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు.. దేంట్లో అంటే..!

ప్రపంచంలో అత్యధికంగా రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో మరోసారి దుబాయ్ విమానాశ్రయం అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

PSL: ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్..? సెంచరీ కొట్టిన ప్లేయర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను నిర్వహిస్తోంది.

SBI: డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ.. ఆ స్పెషల్ స్కీమ్ మళ్లీ తెచ్చిన ఎస్బీఐ

దేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను సవరించింది.

Study in UK : యూకేలో చదువుకు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి డిమాండ్​.. ఎందుకంటే..? 

విధానాల మార్పులు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రసిద్ధిగాంచిన గమ్యస్థానంగా నిలుస్తోంది.

Park Hyatt Fire Accident : సన్‌రైజర్స్ టీమ్ బస చేసిన హోటల్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Telangana Rains: తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు స్థాయిలో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

LSG vs CSK: ఇవాళ గెలవకపోతే.. చైన్నై ఫ్లేఆఫ్స్ కి దూరమయ్యే అవకాశం!

ఒకప్పటి విజేతలు, నాణ్యమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌తో టోర్నీలో అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈసారి మాత్రం ఆశించిన ప్రదర్శన చూపడంలో విఫలమవుతోంది.

Instagram-WhatsApp: మెటా మీద యాంటీ ట్రస్ట్‌ విచారణ - ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ విక్రయంపై ఒత్తిడి తప్పదా? 

టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఫేస్‌ బుక్‌ మాతృ సంస్థ మెటా (Meta) ప్రస్తుతం గంభీరమైన సమస్యను ఎదుర్కొంటోంది.

Budget cars : రూ. 5లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు ఇవే.. మైలేజ్, సేఫ్టీ రెండింటిలోనూ టాప్

సొంత ఇల్లు, సొంత కారు - ప్రతి మిడిల్ క్లాస్‌ కుటుంబం కలగంటే ఇవే. ఈ కలలను నెరవేర్చుకోవడం కోసం సంవత్సరాల తరబడి పొదుపు చేస్తుంటారు.

China: అమెరికాకు ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతులను నిలిపేసిన చైనా..!

అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణ ఇప్పుడు మరింత తీవ్రమైన దశకు చేరుకుంది.

PM Modi: వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు

వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ తమ పాలనలో వక్ఫ్ చట్ట నియమాలను స్వార్థ ప్రయోజనాల కోసం మార్చిందని ఆరోపించారు.

North Korea: ఉత్తర కొరియాలో కొత్త వార్‌షిప్ నిర్మాణం.. అనుమానం వ్యక్తం చేస్తున్న నిపుణులు

ఉత్తర కొరియా నౌకాదళం ఇప్పుడు ఓ భారీ యుద్ధ నౌక నిర్మాణంలో నిమగ్నమై ఉంది. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాల ద్వారా గమనించారు.

Apple: చైనాలోనే యాపిల్ ఉత్పత్తికి అసలైన కారణం ఇదే.. టిమ్ కుక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టారిఫ్ యుద్ధానికి శ్రీకారం చుట్టారు.

Vijay Sethupathi : వరుస సినిమాలతో బిజీగా మారిన మక్కల్ సెల్వన్

గతేడాది 'మహారాజా'తో భారతదేశంలోనే కాకుండా చైనాలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి, 'విడుదల పార్ట్ 2' రూపంలో పెద్ద షాక్ తగిలింది.

DC vs MI : తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన బాధ‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్‌.. షాక్ ఇచ్చిన బీసీసీఐ 

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి ఓటమిని మూటగట్టుకుంది.

Uttar Pradesh: 'యూపీలో విచిత్ర ఘటన'.. నిందితుడి బదులుగా జడ్జి కోసం యుపి పోలీసులు వేట! 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది.ఓసబ్‌ ఇన్‌స్పెక్టర్ చేసిన చిన్న పొరపాటు న్యాయవ్యవస్థను ఆశ్చర్యపరిచే స్థితికి తీసుకెళ్లింది.

Tata Curvv Dark Edition: టాటా నుంచి కర్వ్ డార్క్ ఎడిషన్ లాంచ్..

దేశీయ కార్ తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన కూపే ఎస్‌యూవీ అయిన కర్వ్‌కి డార్క్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

Smoothie: సమ్మర్'లో ఆరోగ్యాన్ని అందించే మామిడి బెర్రీ స్మూతీ 

వేసవి కాలంలో మనకు సులభంగా లభించే మామిడిపండ్లను అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు.

US: అమెరికా సంబంధం ఇక కఠినమే..పెళ్లి చేసుకుంటే వెంటనే వెళ్లలేరు!

అమెరికాలో పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామిని తీసుకెళ్ళే ప్రక్రియ ఇకపై కష్టతరంగా మారింది. అమెరికా పౌరుడు లేదా గ్రీన్‌కార్డ్‌ధారితో పెళ్లి చేసుకున్న వారు సులభంగా తమ భాగస్వామి దగ్గరకు వెళ్లలేరు.

IMD forecast : దేశంలో వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలు: హీట్‌వేవ్‌లు, వర్షాలు 

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశవ్యాప్తంగా రానున్న వాతావరణ పరిణామాలపై కీలకమైన నివేదికను విడుదల చేసింది.

Mehul Choksi: స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు మెహుల్ ఛోక్సీ ప్రణాళిక.. బెల్జియంలో అరెస్టు

వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీపై భారత ఏజెన్సీలు గత కొంతకాలంగా నిఘా పెట్టాయి.

Telangana SC Act : తెలంగాణలో ఎస్సీ కులాల వర్గీకరణ.. ప్రభుత్వ జీవో విడుదల!

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

HIT 3: మోస్ట్ వైలెంట్‌గా 'హిట్ 3' ట్రైలర్‌... అద్భుతమైన వైల్డ్‌ యాక్షన్!

'హిట్' యూనివర్స్‌లోని తదుపరి భాగంగా రూపొందుతున్న తాజా చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్' (HIT 3) ప్రేక్షకుల మదిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!

అక్షయ తృతీయ రోజున (ఏప్రిల్ 30) బంగారం కొనడం అత్యంత శుభమని విశ్వసించబడుతుంది.

Salman Khan: సల్మాన్ ఖాన్ కారుని పేల్చేస్తాం.. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ బాలీవుడ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి తీవ్ర బెదిరింపులకు గురయ్యారు.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఈ రోజున తప్పకుండా బంగారం కొనాలా? లేకపోతే ఏమవుతుంది? 

ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయను ఘనంగా జరుపుకుంటాం.

CSK : పృధ్వీ షాకు షాకిచ్చిన చైన్నై.. 17 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా విఫలమవుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓటమిని చవిచూసింది.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయకు కొనుగోలు చేసే బంగారం హాల్‌మార్కింగ్‌ను ఎలా చెక్‌ చేయాలో తెలుసా?

అక్షయ తృతీయ పేరొచ్చిందంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం.ఆ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే శ్రీవంతం,సిరిసంపదలు లభిస్తాయనే నమ్మకం సమాజంలో బలంగా ఉంది.

Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2025.. ఎందుకు చేయాలి? ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఇవే! 

హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది.

Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయకు బంగారాన్నిఇలా కూడా కొనొచ్చని తెలుసా?

భారతీయ సంస్కృతిలో బంగారం అత్యంత విలువైనదిగా పరిగణించబడుతుంది.

Blue Origin:నేడు అంతరిక్షంలోకి వెళ్తున్న 6 మంది మహిళలలో గాయని కేటీ పెర్రీ.. బ్లూ ఆరిజిన్  ఆల్ ఉమెన్ మిషన్ గురించి..

సంగీతం,సినిమా,జర్నలిజం,శాస్త్ర పరిశోధన వంటి విభిన్న రంగాలకు చెందిన ఆరు మంది మహిళలు ఏప్రిల్ 14న అంతరిక్షానికి బయలుదేరుతున్నారు.

KGF 3: కేజీఎఫ్ 3లో తమిళ తలైవా..? తమిళ స్టార్ ఎంట్రీపై జోరుగా ప్రచారం!

కన్నడ రాక్‌స్టార్ యశ్‌ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్‌ రూపొందించిన KGF సిరీస్‌ ఎంతటి విపరీతమైన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

IPL 2025: ఢిల్లీపై గెలుపుతో చరిత్ర సృష్టించిన ముంబయి ఇండియన్స్‌

ఐపీఎల్ 2025లో చివరికి ముంబయి ఇండియన్స్‌కి ఊపిరి లభించింది.

25 Years of Sakhi: మాధవన్‌కు బ్రేక్ ఇచ్చిన 'సఖి'.. 25 ఏళ్ల వెనుక ఉన్న కథ ఇదే!

కొన్ని సినిమాలు కాలాన్ని దాటి మన మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి చిత్రాల్లో మణిరత్నం దర్శకత్వంలో 2000లో విడుదలైన 'సఖి' (Sakhi) ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి.

Donald Trump:టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు.. చైనా విషయంలో అసలు తగ్గేదే లేదు: ట్రంప్‌  

అమెరికా విధించిన టారిఫ్‌ నుంచి ఏ దేశానికి మినహాయింపు లభించదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

PUTHANDU 2025: నేడు తమిళుల నూతన సంవత్సరాది 'పుతుండు'- విశిష్టత ఇదే!

తెలుగువారు ఉగాది పండుగను జరుపుకునే విధంగా, తమిళులు కూడా ఏప్రిల్ 14న తమ నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు.

Telangana Govt: గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ సర్కార్ కొత్త పాలసీ.. 7 లక్షల మందికి రక్షణ!

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Sheikh Hasina: 'నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు, నిన్ను కాల్చేస్తుంది'.. మహ్మద్ యూనస్‌కు షేక్ హసీనా వార్నింగ్..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాత్కాలిక ప్రభుత్వ నేత మహ్మద్ యూనస్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Vizag Steel Plant: ఆర్థిక ప్యాకేజీతో విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఫలితంగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితిలో కొంత మార్పు కనిపించిందని ఉక్కు శాఖ 2024-25 వార్షిక నివేదిక పేర్కొంది.

Government Hospitals: సర్కారు వైద్యానికి మెరుగులు.. కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు 

ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో లోపాలను తొలగించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణను రూపొందిస్తోంది.

tahawwur rana: రాణా-దావూద్ సంబంధంపై ఎన్‌ఐఏ దృష్టి.. విచారణ వేగవంతం!

ముంబై 26/11 ఉగ్రదాడుల వ్యవహారంలో కీలకమైన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తహవూర్ రాణాపై దృష్టి సారించింది.

Solar Power: అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలకు 'సౌర' విద్యుత్‌ వెలుగులు .. 496 కార్యాలయాలను గుర్తించిన ఎన్‌టీపీసీ 

అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలు త్వరలో సౌర విద్యుత్‌ ఆధారంగా నడిచే ఏర్పాటు చేసుకోబోతున్నాయి.

Sourav Ganguly: ఐసీసీ క్రికెట్ కమిటీకి మరోసారి గంగూలీ ఛైర్మన్‌గా ఎంపిక

ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మళ్లీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Falaknuma: పాతబస్తీలో కలకలం.. నడిరోడ్డుపై రౌడీ‌షీటర్ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది.

US: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులనే చంపేసిన యువకుడు.. ఎవరు ఈ నికిటా క్యాసప్..? 

తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు.

Cyber attack: మయన్మార్ భూకంప సహాయ కార్యక్రమంలో పాల్గొన్న భారత వైమానిక దళ విమానంపై సైబర్ దాడి

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF)‌కు చెందిన విమానాలు మయన్మార్‌లో జరిగిన భూకంప సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో సైబర్ దాడికి గురయ్యాయి.

Amaravati: రాజధాని కోసం ఫేజ్‌-2 భూసమీకరణ.. రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా,కొన్ని గ్రామాల రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు రావడంతో ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

Vinesh Phogat: 'మూలన కూర్చుని ఏడవండి..': రూ.4 కోట్ల నగదు బహుమతిని తీసుకోవడాన్నిసమర్ధించుకున్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌  

పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి బరువు పరిమితి సమస్యల కారణంగా అనర్హతకు గురైన రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాజాగా మరో అంశంతో వార్తల్లో నిలిచింది.

Banks: సైబర్ మోసాన్నిఅరికట్టడానికి,అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి : బ్యాంకుల అభ్యర్థన 

ఆర్థిక మోసాలకు పాల్పడే దుండగులు ఇప్పటికీ మ్యూల్‌ ఖాతాలను వినియోగించడం ఆపటం లేదు.

Mehul Choksi: భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు 

ఆర్థిక మోసానికి సంబంధించి నిందితుడైన మెహుల్ చోక్సీ అరెస్టైనట్టు సమాచారం.

13 Apr 2025


Laser Weapon System: డీఆర్డీవో ఘన విజయం.. శత్రుద్రోన్లకు చెక్‌ పెట్టే లేజర్‌ వెపన్‌ పరీక్షా సక్సెస్

భారతదేశం తన రక్షణ రంగాన్ని మరింత శక్తివంతం చేసుకునే దిశగా కీలకమైన అడుగు వేసింది.

RCB vs RR : రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో బెంగళూర్ రాయల్‌ ఛాలెంజర్స్‌ విజయం సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది.

Bengal Waqf Clashes: బంగ్లాదేశ్‌లో ఉగ్రసంస్థ బలపడుతోంది.. ఇంటెలిజెన్స్‌ విభాగాల ఆందోళన 

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ నిరసనలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ జిల్లాలో అల్లర్లు ఉధృతంగా కొనసాగుతున్నాయి.

RR vs RCB :ఆర్సీబీ బౌలర్ల మాయాజాలం.. మోస్తరు స్కోర్‌కే పరిమితమైన రాజస్థాన్

జైపూర్ వేదికగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

IAS : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎనిమిది మందికి పోస్టింగ్ మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Old City Metro : జోరుగా ఓల్డ్ సిటీలో మెట్రో పనులు.. సీఎం ఆదేశాలతో వేగవంతం

ఎంజీబీఎస్ - చంద్రాయణగుట్ట మెట్రో విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Russia: ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి.. 20 మందికిపైగా మృతి!

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి తీవ్రమైన దాడులకు పాల్పడింది. సుమీ నగరంలో జరిగిన క్షిపణి దాడుల్లో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

USA: 30 రోజుల్లో దేశం ఖాళీ చేయాలి.. లేకపోతే జైలు శిక్ష తప్పదు! 

అమెరికాలో ఎక్కువకాలంగా నివసిస్తున్న విదేశీ పౌరులపై తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

TG Weather Update: తెలంగాణ‌లో ఈదురుగాలులతో వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ!

తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ICC: వన్డే క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌ తిరిగి వస్తుందా..? ఐసీసీ కీలక ప్రతిపాదన!

వన్డే క్రికెట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది.

Andhra Pradesh: అనకాపల్లి బాణసంచా కేంద్రంలో విషాదం.. ఎనిమిది మంది దుర్మరణం

కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Samantha: ఏడాదిలో 15 బ్రాండ్స్‌ వదులుకున్న సమంత.. ఎందుకంటే?

తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తూ నటి 'సమంత' గత కొంతకాలంగా జీవనశైలిని పూర్తిగా మార్చేసింది.

US: ఉక్రెయిన్‌పై సంచలన వ్యాఖ్యలు.. బెర్లిన్ మోడల్‌నే అమలు చేద్దామా?

అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో శాంతి కోసం రష్యా, ఉక్రెయిన్‌ దేశాధినేతలతో చర్చలు నిర్వహించి 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదించారు.

Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరి కాంబోలో బాలయ్యతో నటించిన హీరోయిన్..! 

టాలీవుడ్‌కు డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్‌కి వెళ్లే ముందు చాలామంది స్టార్ హీరోలకు స్టార్‌డమ్‌ అందించారు.

Mahindra Electric Car: మహీంద్రా EVలపై విపరీతమైన డిమాండ్‌.. వెయిటింగ్‌ పీరియడ్‌ ఎంతంటే?

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలైన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈకి మార్కెట్లో భారీ స్పందన లభిస్తోంది.

ISS: అంతరిక్షం నుంచి రాత్రివేళలో భారత్‌ మెరిసిపోతోంది.. ఐఎస్ఎస్ ఫోటో వైరల్‌

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ISS) తాజాగా భూమి మీదుని కొన్ని అద్భుతమైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేసింది.

GVMC Mayor: విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వ్యూహం.. మ్యాజిక్ ఫిగర్ చేరువలో!

విశాఖపట్టణం గ్రేటర్ మేయర్ పదవిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది.

Tollywood: టాలీవుడ్‌లో టైటిల్ ట్రెండ్.. పాత టైటిల్స్.. కొత్త ప్రయోగాలు!

టాలీవుడ్‌లో పాత హిట్ పాటలను రీమేక్ చేయడం సాధారణమే కానీ, గతంలో భారీ విజయాన్ని సాధించిన సినిమాల టైటిల్స్‌నే మళ్లీ వినియోగించడం కూడా చాలా సార్లు చూశాం.

Atishi: దిల్లీ సీఎం భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు?.. అతిశీ ఫైర్!

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్ గుప్తపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి అతిశీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అనధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలను నడుపుతున్నారని ఆరోపించారు.

Donald Trump: ఉక్రెయిన్ గ్యాస్ పైపులైన్‌ను మాకు అప్పగించండి.. అమెరికా డిమాండ్‌

ఉక్రెయిన్ భూభాగం మీదుగా వెళ్లే రష్యా గ్యాస్ పైపులైన్‌ను తమ అధీనంలోకి ఇవ్వాలంటూ అమెరికా డిమాండ్ చేసిందని సమాచారం.

Maxwell vs Travis Head: మ్యాక్స్‌వెల్ vs హెడ్.. ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య వాగ్వాదం!

ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు గ్రౌండ్‌పై ఎలాంటి హీట్ మూమెంట్స్ కనిపించలేదు.

Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు

మయన్మార్‌ మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది.

Tahawwur Rana : తహవూర్ రాణా కోరిన మూడు వస్తువులు ఇవే!

ముంబై 26/11 ఉగ్రదాడిలో ప్రధాన పాత్ర పోషించిన తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Tirumala: టీటీడీలో నూతన విధానం.. వీఐపీ బ్రేక్‌ దర్శన స్లిప్‌తోనే గదుల కేటాయింపు

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియలో మార్పులు చేర్పులు తీసుకురావడం మొదలైంది.

NANI : హిట్ 3కు A సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే?

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్‌లో "హిట్: ది ఫస్ట్ కేస్" "హిట్ 2: ది సెకండ్ కేస్" సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

Sudan: సుడాన్‌లో రక్తపాతం.. పారామిలటరీ దాడుల్లో 100 మందికి పైగా మృతి

ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో హింసాకాండ కొనసాగుతోంది.

Pawan Kalyan: కుమారుడితో స్వదేశానికి పవన్ కళ్యాణ్‌ దంపతులు.. వైరల్ అవుతున్న వీడియో

ఈనెల 8న సింగపూర్‌లో ఓ స్కూల్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే.

FMCGs: ఓఆర్‌ఎస్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌ఎంసీజీలు

దేశీయ ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) విపణిలో ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థలు కూడా అడుగుపెడుతున్నాయి.

Plane crash: న్యూయార్క్‌లో మరో విమాన ప్రమాదం.. కౌంటీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద విషాదం

న్యూయార్క్‌లో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రోజు కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ ట్విన్‌ ఇంజిన్‌ విమానం, మద్యలో ఒక పొలంలో కుప్పకూలిపోయింది.