LOADING...

16 Apr 2025


DC vs RR : ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్‌లో ఢిల్లీదే గెలుపు!

ఉత్కంఠ భరితంగా సాగిన సూపర్ ఓవర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.

DC vs RR : మిచెల్ స్టార్క్ మ్యాజిక్.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్

ఐపీఎల్ 2025లో తొలి సంచలనం నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది.

IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ అలర్ట్.. హైదరాబాద్‌ వ్యాపారవేత్తపై బీసీసీఐ అప్రమత్తం

ఐపీఎల్ 2025 సీజన్ నడుమ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Gold price: పసిడి చరిత్రలో నూతన మైలురాయి.. రూ.98వేలు దాటి రికార్డు

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నాయి.

Delhi: సీఎన్‌జీ ఆటోలపై నిషేధం లేదు.. తప్పుడు వార్తలను నమ్మవద్దు: దిల్లీ మంత్రి 

దిల్లీలో సీఎన్‌జీ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నారన్న వార్తలపై రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పందించారు.

Waqf Amendment Act: వక్ఫ్ చట్టంపై అభ్యంతరాలు.. సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం

వక్ఫ్‌ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ మొదలైంది.

Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తరువాత పుంజుకుని రాణించాయి.

Indian Railways: 1853లో మొదలైన ప్రయాణం.. 172 ఏళ్ల రైల్వే గమనంలో ముఖ్య ఘట్టాలివే!

భారతీయ రైల్వే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా... రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Buttermilk soup recipe: వేసవిలో చలువ చేసే మజ్జిగ చారు రెసిపీ - నోటికి కమ్మగా, పొట్టకు చల్లగా!

మజ్జిగ చారు అంటే చాలామందికి తెలియజేయదలచుకునే విషయమేంటంటే... మజ్జిగ తీసుకుని దానికి నెయ్యి పోపు వేశారంటే చాలు, చాలు అనిపించుకుంటారు.

Supreme Court: సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్ బీఆర్‌ గవాయ్‌

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున కొనాల్సిన, కొనకూడదని వస్తుల జాబితా ఇదే!

అక్షయ తృతీయ రాగానే బంగారపు దుకాణాల్లో సందడి మొదలవుతుంది.

Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. చైనా దిగుమతులపై 245 శాతం టారిఫ్ విధింపు

అమెరికా, చైనా మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Israel-Hamas: గాజా సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్‌ మిస్‌ఫైర్‌.. సొంత ప్రజల మీద బాంబు 

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దళం గాజాలోని హమాస్‌పై జరిపే దాడుల భాగంగా, ఇటీవల ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

#NewsBytesExplainer: అంపైర్లు బ్యాట్ ఎందుకు చెక్ చేస్తున్నారు.. బ్యాట్ పరిమాణం.. కొలతలు తీసుకోవడానికి కారణమిదే?

ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతౌల్యత లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశాడు.

Gurugram: దారుణం.. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్‌హోస్ట్‌పై అత్యాచారం!

హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని షాక్‌కు గురిచేసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళపై ఆస్పత్రిలోనే అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Mark Zuckerberg: 1 బిలియన్ డాలర్ ఆఫర్.. ఎఫ్‌టీసీ తిరస్కరణ, ట్రయల్ ముంచుకొస్తుందా?

మెటా సంస్థను అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్‌లో నిలిపింది.

Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు 

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం కలకలం రేపింది. పాఠశాల తాగునీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపినట్లు తెలిసింది.

Honda Dio Scooter: హోండా డియో 2025.. 1 లక్ష ధరలో టెక్నాలజీ, స్టైల్‌తో కొత్త ఎక్స్‌పీరియెన్స్!

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తమ ఐకానిక్ మోడల్ 'డియో'ను నవీకరించి, తాజా 2025 వర్షన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది.

HHVM : పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ ప్రభావం.. హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' చివరి దశ పనుల్లో ఉంది.

ATM: రైల్లో ప్రయాణం చేస్తూనే నగదు తీసుకోవచ్చు.. సెంట్రల్‌ రైల్వే నూతన ప్రయోగం

త్వరలో రైళ్లలోనూ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు షాపింగ్‌ మాల్స్‌, కార్యాలయాల్లో చూస్తున్న ఈ సదుపాయం.. త్వరలో కదిలే ఏటీఎంల రూపంలో ప్రయాణికుల దరికి చేరనుంది.

Inflation: తెలుగు రాష్ట్రాలకు ఊరట.. మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం!

మార్చి నెలలో దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.

Andhra Pradesh: పెట్రోల్‌ బంకుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ లో మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త అడుగు వేసింది.

Indian student: అమెరికాలో వీసా రద్దు కలకలం.. భారత విద్యార్థికి కోర్టులో ఊరట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు అక్కడ నివసిస్తున్న విదేశీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Kesari Chapter 2: 'కేసరి చాప్టర్‌ 2' చూసి భావోద్వేగానికి గురైన దిల్లీ సీఎం

జలియన్‌ వాలాబాగ్‌ విషాద సంఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ హీరోగా నటించిన 'కేసరి చాప్టర్‌ 2' సినిమా దేశభక్తిని చిగురింపజేస్తోంది.

Stock Market: స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల పరంపరకు బుధవారం తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు సెషన్లలో దూసుకెళ్లిన సూచీలు ఈరోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.

Revanth Reddy: జపాన్‌లో తెలంగాణ బ్రాండ్‌ను ప్రమోట్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటినుండే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ స్థాయిలో పెట్టుబడులు అవసరమన్న దృక్పథాన్ని వ్యక్తపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు వేగవంతం చేశారు.

PBKS vs KKR: బ్యాటర్ల తప్పిదమే ప్రధాన కారణం.. ఓటమిపై స్పందించిన అజింక్యా రహానే!

ఐపీఎల్ 2025లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) పంజాబ్‌ కింగ్స్‌తో తలపడింది.

Ram Charan: రామ్ చరణ్‌తో సందీప్ వంగా మూవీ..? ఇండస్ట్రీలో హాట్ టాక్!

కేవలం రెండు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.

Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. మే 9న పోలింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దండకారణ్యంలో మళ్లీ కాల్పుల ఘటనా చోటుచేసుకుంది.

15 Apr 2025


PBKS vs KKR: చాహల్‌ మాయాజాలం.. కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!

భారతదేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో, ఇక్కడి ప్రజల వర్షాలపై ఆధారపడి ఉంటారు.

IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధమైన టీమిండియా.. ఆగస్టు 17న తొలి వన్డే!

ఇంగ్లండ్ టెస్ట్‌ సిరీస్‌ తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ క్రికెట్‌ పర్యటనకు రంగం సిద్ధమైంది.

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు!

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, మాస్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రానుంది.

Ayodhya: అయోధ్య రామమందిరానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు 

ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోని రామాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో ఉత్కంఠ చోటుచేసుకుంది.

Satellite Based Toll System: రెండు వారాల్లో ఉపగ్రహ ఆధారిత టోల్ వ్యవస్థను అమలు చేయనున్న మోదీ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా హైవేలు,ఎక్స్‌ప్రెస్‌వేల్లో ఎదురవుతున్న సమస్యలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం టోల్ వసూలు విధానంలో కీలక మార్పులను తీసుకువస్తోంది.

Retail Inflation: 67 నెలల కనిష్ఠానికి తగ్గినా భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 

అనేక త్రైమాసికాలుగా పెరిగిన ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న భారతీయ ప్రజలకు తాజా గణాంకాలు ఊరటనిచ్చే వార్తను అందించాయి.

Indiramma houses: తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను అమలు చేయడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)కు కేవలం 99 పైసల ధరకు 21.6 ఎకరాల భూమిని కేటాయించింది.

PBKS vs KKR: పంజాబ్ vs కేకేఆర్.. హోరాహోరీ పోరుకు సిద్ధం.. ఇవాళ గెలుపు ఎవరిదో?

ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.

Narendra Modi: మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని పర్యటన..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై పూర్తి దృష్టి సారించింది.

China: ఉత్తర చైనాలో కార్చిచ్చు బీభత్సం.. మంటల అదుపుకు రంగంలోకి 3వేల మంది!

చైనాలో కార్చిచ్చు మహా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఉత్తర చైనాలోని షాన్షీ ప్రావిన్స్‌లో ఉన్న లింగ్‌చౌన్‌ కౌంటీలో మంగళవారం ఉదయం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది.

#NewsBytesExplainer: డ్రోన్లు,క్షిపణులను కూల్చివేసే స్వదేశీ ఆయుధం.. భారతదేశాన్ని అగ్ర దేశాల జాబితాలో చేర్చిందా? 

భారత్,లేజర్ ఆధారిత ఆయుధాల ద్వారా శత్రు డ్రోన్లు,క్షిపణులను విజయవంతంగా ధ్వంసం చేయగలిగే అత్యాధునిక వ్యవస్థను పరీక్షించి సఫలత సాధించిందని అధికారికంగా ప్రకటించింది.

Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 1500+ పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేయడమే కాకుండా, కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను ఆ జాబితా నుంచి తొలగించడంతో గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం కనిపించింది.

Boeing: బోయింగ్‌ విమానం బాత్రూంలో చిక్కుకున్న ప్రయాణికుడు ..సంస్థపై 3.4 మిలియన్‌ డాలర్ల భారం

వైమానిక రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన బోయింగ్‌ (Boeing) తన విమానాలలో తరచూ సాంకేతిక లోపాలు,ఇతర సమస్యలు ఎదుర్కొంటుండటంతో నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది.

SRH net worth :సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ వర్త్ ఎంతంటే? టాప్ ప్లేయర్ సంపద చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ఒకటి.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. నోవాటెల్ హోటల్‍లో లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోవాటెల్ హోటల్‌లో పెనుప్రమాదం తప్పింది.

Rains: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్!

సికింద్రాబాద్‌తో పాటు జంట నగరాల పరిధిలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఆకస్మికంగా వర్షం కురిసింది.

Boeing: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్‌.. బోయింగ్‌ విమానాల డెలివరీలు తీసుకొవదంటూ చైనా ఆదేశాలు 

అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం క్రమంగా మరింత తీవ్రమవుతోంది.

Katy Perry: 10 నిమిషాల్లో అంతరిక్ష యాత్ర పూర్తి.. చిరంజీవి స్టైల్‌లో భూమిని ముద్దాడిన కేటీ పెర్రీ 

అమెరికా బిజినెస్‌ మేగ్నేట్ జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ 'బ్లూ ఆరిజిన్' సోమవారం తన 11వ మానవ అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. భేటీలో పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

Vijayasai Reddy: వైసీపీ హాయంలో మద్యం కుంభకోణం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు 

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) నోటీసులు జారీ చేసింది.

Calcutta: హైకోర్టు సంచలన తీర్పు..పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం చట్టబద్ధమే 

ఇద్దరు వివాహితులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదంటూ కలకత్తా హైకోర్టు తాజా తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది.

SRH: సన్ రైజర్స్ లోకి మరో విధ్వంసకర బ్యాటర్.. ఎవరీ స్మరన్ రవిచంద్రన్?

ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస పరాజయాలకు చెక్ పెట్టిన సన్‌ రైజర్స్ హైదరాబాద్ చివరికి విజయం సాధించింది.

Pakistan: భద్రతా బలగాలపై బలోచ్‌ తిరుగుబాటు.. ముగ్గురు మృతి.. 18మందికి గాయాలు

పాకిస్థాన్‌లో మంగళవారం ఘోర దాడి జరిగింది. భద్రతా బలగాలను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిన ఘటనలో ముగ్గురు భద్రతాధికారులు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మందికి గాయాలయ్యాయి.

Tamilnadu: తమిళనాడులో విద్యార్థుల మధ్య పెన్సిల్ గొడవ.. తోటి విద్యార్థిని కొడవలితో నరికి చింపేసిన మరో స్టూడెంట్..

తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా పాలయంగోట్టైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పెన్సిల్ కోసం మొదలైన చిన్న గొడవ, చివరకు తీవ్ర విషాద సంఘటనగా మారింది.

Supreme Court: శిశువుల అక్రమ రవాణా.. యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. విచారణకు గడువు 

నవజాత శిశువుల అక్రమ రవాణా వ్యవహారాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Swiggy Pyng app: పింగ్‌ పేరిట కొత్త యాప్‌ ప్రారంభించించిన స్విగ్గీ.. 

ప్రఖ్యాత ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ (Swiggy) ఇప్పుడు మరో కొత్త రంగంలో అడుగుపెట్టింది.

Motorola Edge 60 Stylus: మోటోరొలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌.. ఫీచర్లు ఇవే!

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) తాజాగా తన ప్రొడక్ట్‌ లైనప్‌ను మరింత విస్తరిస్తోంది.

PM Modi: రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

Shreyas Iyer: శ్రేయాస్ అయ్య‌ర్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు 

మార్చి 2025నెల‌కు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును శ్రేయస్ అయ్యర్ గెలుచుకున్నారు.

Punjab Kings: పంజాబ్ కింగ్స్ గట్టి ఎదురుదెబ్బ.. టోర్నీ మధ్యలో కీలక ఆటగాడు ఔట్!

పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌‌లో వెలుగు చూసిన కీలక పరిణామాలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన ఘటనలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

MK Stalin: గవర్నర్‌తో విభేదాల వేళ.. స్వయంప్రతిపత్తి కోసం ప్యానెల్ ఏర్పాటు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

Irctc Packages: వేసవి సెలవుల్లో దక్షిణ భారత్‌లో పర్యటిస్తారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలివీ!

వేసవి సెలవుల్లో దక్షిణ భారతదేశం చూసేందుకు ఆసక్తిగా ఉన్నారా? కానీ ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా తెలియట్లేదా?

Savings Account: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా ట్విస్ట్.. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ తగ్గింపు!

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఏప్రిల్ 15న భారీగా ఎగబాకాయి.

Karnataka: కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి.. నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

కర్ణాటకలో ట్రక్కుల సమ్మె కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాదాపు ఆరు లక్షల ట్రక్కులు సమ్మెలో పాల్గొనడంతో నిత్యావసర సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Mahesh Babu: విరామం ముగిసింది.. SSMB29 సెట్‌పైకి మహేష్ బాబు రీఎంట్రీ!

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ SSMB29. మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Mark Zuckerberg: 'పోటీ పడడం కంటే వాటిని కొనుగోలు చేయడమే ఉత్తమం'.. అతిపెద్ద యాంటీ ట్రస్ట్‌ ట్రయల్‌లో జుకర్‌బర్గ్‌

టెక్‌ రంగానికి చెందిన దిగ్గజ సంస్థ మెటా (Meta) సీఈఓ మార్క్‌ జూకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ప్రస్తుతం తన జీవితంలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్‌ కేసును ఎదుర్కొంటున్నారు.

IPL 2025: ఉత్కంఠంగా ఆరెంజ్ క్యాప్ రేసు.. టాప్ బ్యాటర్ల మధ్య హీట్ ఫైట్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ పోటీ రోజురోజుకీ ఉత్కంఠ భరితంగా మారుతోంది. బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న స్టార్ ప్లేయర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. పరుగుల వేటలో ప్రస్తుతం టాప్-5లో ఉన్న బ్యాటర్లు వీరే. ఒక లుక్కేయండి!

Neela Rajendra: ట్రంప్ ఉత్తర్వులు.. నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొల‌గింపు 

నాసాలో కీలక బాధ్యతలు నిర్వహించిన భారతీయ సంతతికి చెందిన ఉద్యోగి నీలా రాజేంద్ర‌ను సంస్థ నుంచి తొలగించారు.

Venkatesh: వెంకీ మామ నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్.. త్రివిక్రమ్ కథతో సినిమా స్టార్ట్?

చిత్ర పరిశ్రమలో అభిమానులు ఏ హీరోకి ఉన్నా సరే, విక్టరీ వెంకటేష్ సినిమాలంటే అందరికీ ఓ ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది.

Devara 2: 'దేవర 2'పై కల్యాణ్ రామ్ కీలక అప్‌డేట్

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ గతేడాది ప్రేక్షకులను 'దేవర' సినిమా ద్వారా ఎంతో ఆకట్టుకున్నారు.

Robert Vadra: హర్యానాలో భూ అక్రమాలు.. రాబర్ట్ వాద్రాకు రెండోసారి ఈడీ సమన్లు 

కాంగ్రెస్ పార్టీకి చెందిన వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రా ఓ కీలక కేసులో చిక్కుకున్నాడు.

IPL 2025: ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. శివం దూబేను మరిచారా?

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి గెలుపు బాటలోకి వస్తోంది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో జట్టు శక్తివంతంగా పునరాగమనం చేస్తోంది.

MS Dhoni: ఎంఎస్‌ ధోనీ మరో రికార్డు.. ఐపీఎల్‌లో 11 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు

అభిమానులు ముద్దుగా "తలా"గా పిలుచుకునే మహేంద్ర సింగ్‌ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది.

USA-China: 145% టారిఫ్‌ల మధ్య చర్చలు.. చైనాతో ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్?

అగ్రరాజ్యం అమెరికా, ఆసియా దిగ్గజం చైనా మధ్య వాణిజ్య యుద్ధం క్రమంగా ముదురుతోంది. పరస్పర సుంకాల విధానం, దూకుడు చర్యల మధ్య రెండు దేశాల ఆర్థిక సంబంధాలు తారాస్థాయికి చేరాయి.

YCP Challenges Waqf Act: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ 

పార్లమెంట్ లో ఆమోదితమై, రాష్ట్రపతి ఆమోదాన్ని పొందిన వక్ఫ్ చట్టంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఎల్‌జీ, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో భారీ స్థాయిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.

2025 Hero Glamour Bike: భారతదేశంలో లాంచ్ అయ్యిన 2025 హీరో గ్లామర్.. అప్డేట్స్ ఏంటో చూడండి! 

దేశీయ ఆటో మొబైల్ మార్కెట్లో ప్రముఖ స్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్, తన ప్రాచుర్యం పొందిన స్ప్లెండర్ బైక్‌తో పాటు అనేక మోటార్ బైక్‌లు, స్కూటర్లను విక్రయిస్తూ ఆద్యంతం వినియోగదారులకు నమ్మకమైన ఎంపికగా నిలుస్తోంది.

US: అమెరికాలో విదేశీ విద్యార్థులకు వీసాల రద్దుతో కలకలం - న్యాయపోరాటానికి సిద్ధమైన విద్యార్థులు 

అమెరికా యూనివర్సిటీల క్యాంపస్‌లలో జరుగుతున్న ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్న విదేశీ విద్యార్థులపై అమెరికా విదేశాంగశాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.

Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీ మోడలింగ్.. 40కి పైగా రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్ డివిజన్‌లోని ధర్మవరం స్టేషన్‌లో యార్డ్ రీ మోడలింగ్ పనుల నేపథ్యంలో, రైల్వే శాఖ అనేక కీలక రైళ్లను రద్దు చేసింది.

AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే.

TGRTC: త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం.. ఎండీ సజ్జనార్ ప్రకటన

తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు.

Donald Trump: భారత్‌ ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్ బాంబు.. హైదరాబాద్‌పై ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాణిజ్య విధానాలతో వార్తల్లోకి ఎక్కారు. అనేక దేశాలపై అదనపు టారిఫ్‌లను విధిస్తూ, మరింత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక.. అణ్వాయుధాల ప్రస్తావన మరిచిపోవాలని వార్నింగ్

అణ్వాయుధాల విషయాన్ని ఇరాన్ మర్చిపోవాలని, లేకపోతే తీవ్ర మిలిటరీ చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

USA: హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందించే నిధులను నిలిపిసిన అమెరికా ప్రభుత్వం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం, హార్వర్డ్ యూనివర్శిటీకి మంజూరైన 2.2 బిలియన్ డాలర్ల విలువైన ఫెడరల్ గ్రాంట్లను నిలిపివేసింది.

Allu Arjun : పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. గాయపడిన మార్క్ శంకర్‌కు పరామర్శ

హైదరాబాద్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రముఖ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి వెళ్లారు.

Lucknow: లక్నో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 200 మందికి పైగా రోగులు తరలింపు

ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్‌బంధు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Sudan: సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి

సూడాన్‌లో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఇటీవల ఆ దేశంలోని పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF)బలగాలు జరిపిన దాడుల వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది.

AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్

ఏపీలో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది.ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది.

Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమానులకు పాస్‌బుక్ పొందే విధానం, ఫీజు వివరాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..

ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Ayush Mhatre-CSK: ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై జట్టులో 17 ఏళ్ల అయూష్‌

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కీలకమైన బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా, కెప్టెన్ పాత్రను కూడా నిర్వహిస్తున్నాడు.

Bengal Violence: నేడు బెంగాల్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.