13 Apr 2025

Laser Weapon System: డీఆర్డీవో ఘన విజయం.. శత్రుద్రోన్లకు చెక్‌ పెట్టే లేజర్‌ వెపన్‌ పరీక్షా సక్సెస్

భారతదేశం తన రక్షణ రంగాన్ని మరింత శక్తివంతం చేసుకునే దిశగా కీలకమైన అడుగు వేసింది.

RCB vs RR : రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో బెంగళూర్ రాయల్‌ ఛాలెంజర్స్‌ విజయం సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది.

Bengal Waqf Clashes: బంగ్లాదేశ్‌లో ఉగ్రసంస్థ బలపడుతోంది.. ఇంటెలిజెన్స్‌ విభాగాల ఆందోళన 

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ నిరసనలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ జిల్లాలో అల్లర్లు ఉధృతంగా కొనసాగుతున్నాయి.

RR vs RCB :ఆర్సీబీ బౌలర్ల మాయాజాలం.. మోస్తరు స్కోర్‌కే పరిమితమైన రాజస్థాన్

జైపూర్ వేదికగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

IAS : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎనిమిది మందికి పోస్టింగ్ మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Old City Metro : జోరుగా ఓల్డ్ సిటీలో మెట్రో పనులు.. సీఎం ఆదేశాలతో వేగవంతం

ఎంజీబీఎస్ - చంద్రాయణగుట్ట మెట్రో విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Russia: ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి.. 20 మందికిపైగా మృతి!

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి తీవ్రమైన దాడులకు పాల్పడింది. సుమీ నగరంలో జరిగిన క్షిపణి దాడుల్లో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

USA: 30 రోజుల్లో దేశం ఖాళీ చేయాలి.. లేకపోతే జైలు శిక్ష తప్పదు! 

అమెరికాలో ఎక్కువకాలంగా నివసిస్తున్న విదేశీ పౌరులపై తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

TG Weather Update: తెలంగాణ‌లో ఈదురుగాలులతో వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ!

తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ICC: వన్డే క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌ తిరిగి వస్తుందా..? ఐసీసీ కీలక ప్రతిపాదన!

వన్డే క్రికెట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది.

Andhra Pradesh: అనకాపల్లి బాణసంచా కేంద్రంలో విషాదం.. ఎనిమిది మంది దుర్మరణం

కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Samantha: ఏడాదిలో 15 బ్రాండ్స్‌ వదులుకున్న సమంత.. ఎందుకంటే?

తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తూ నటి 'సమంత' గత కొంతకాలంగా జీవనశైలిని పూర్తిగా మార్చేసింది.

US: ఉక్రెయిన్‌పై సంచలన వ్యాఖ్యలు.. బెర్లిన్ మోడల్‌నే అమలు చేద్దామా?

అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో శాంతి కోసం రష్యా, ఉక్రెయిన్‌ దేశాధినేతలతో చర్చలు నిర్వహించి 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదించారు.

Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరి కాంబోలో బాలయ్యతో నటించిన హీరోయిన్..! 

టాలీవుడ్‌కు డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్‌కి వెళ్లే ముందు చాలామంది స్టార్ హీరోలకు స్టార్‌డమ్‌ అందించారు.

Mahindra Electric Car: మహీంద్రా EVలపై విపరీతమైన డిమాండ్‌.. వెయిటింగ్‌ పీరియడ్‌ ఎంతంటే?

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలైన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈకి మార్కెట్లో భారీ స్పందన లభిస్తోంది.

ISS: అంతరిక్షం నుంచి రాత్రివేళలో భారత్‌ మెరిసిపోతోంది.. ఐఎస్ఎస్ ఫోటో వైరల్‌

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ISS) తాజాగా భూమి మీదుని కొన్ని అద్భుతమైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేసింది.

GVMC Mayor: విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వ్యూహం.. మ్యాజిక్ ఫిగర్ చేరువలో!

విశాఖపట్టణం గ్రేటర్ మేయర్ పదవిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది.

Tollywood: టాలీవుడ్‌లో టైటిల్ ట్రెండ్.. పాత టైటిల్స్.. కొత్త ప్రయోగాలు!

టాలీవుడ్‌లో పాత హిట్ పాటలను రీమేక్ చేయడం సాధారణమే కానీ, గతంలో భారీ విజయాన్ని సాధించిన సినిమాల టైటిల్స్‌నే మళ్లీ వినియోగించడం కూడా చాలా సార్లు చూశాం.

Atishi: దిల్లీ సీఎం భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు?.. అతిశీ ఫైర్!

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్ గుప్తపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి అతిశీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అనధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలను నడుపుతున్నారని ఆరోపించారు.

Donald Trump: ఉక్రెయిన్ గ్యాస్ పైపులైన్‌ను మాకు అప్పగించండి.. అమెరికా డిమాండ్‌

ఉక్రెయిన్ భూభాగం మీదుగా వెళ్లే రష్యా గ్యాస్ పైపులైన్‌ను తమ అధీనంలోకి ఇవ్వాలంటూ అమెరికా డిమాండ్ చేసిందని సమాచారం.

Maxwell vs Travis Head: మ్యాక్స్‌వెల్ vs హెడ్.. ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య వాగ్వాదం!

ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు గ్రౌండ్‌పై ఎలాంటి హీట్ మూమెంట్స్ కనిపించలేదు.

Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు

మయన్మార్‌ మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది.

Tahawwur Rana : తహవూర్ రాణా కోరిన మూడు వస్తువులు ఇవే!

ముంబై 26/11 ఉగ్రదాడిలో ప్రధాన పాత్ర పోషించిన తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Tirumala: టీటీడీలో నూతన విధానం.. వీఐపీ బ్రేక్‌ దర్శన స్లిప్‌తోనే గదుల కేటాయింపు

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియలో మార్పులు చేర్పులు తీసుకురావడం మొదలైంది.

NANI : హిట్ 3కు A సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే?

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్‌లో "హిట్: ది ఫస్ట్ కేస్" "హిట్ 2: ది సెకండ్ కేస్" సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

Sudan: సుడాన్‌లో రక్తపాతం.. పారామిలటరీ దాడుల్లో 100 మందికి పైగా మృతి

ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో హింసాకాండ కొనసాగుతోంది.

Pawan Kalyan: కుమారుడితో స్వదేశానికి పవన్ కళ్యాణ్‌ దంపతులు.. వైరల్ అవుతున్న వీడియో

ఈనెల 8న సింగపూర్‌లో ఓ స్కూల్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే.

FMCGs: ఓఆర్‌ఎస్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌ఎంసీజీలు

దేశీయ ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) విపణిలో ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థలు కూడా అడుగుపెడుతున్నాయి.

Plane crash: న్యూయార్క్‌లో మరో విమాన ప్రమాదం.. కౌంటీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద విషాదం

న్యూయార్క్‌లో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రోజు కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ ట్విన్‌ ఇంజిన్‌ విమానం, మద్యలో ఒక పొలంలో కుప్పకూలిపోయింది.

12 Apr 2025

SRH vs PBKS : అభిషేక్ శర్మ సంచలన సెంచరీ.. భారీ టార్గెట్‌ను చేధించిన ఎస్ఆర్‌హెచ్!

పంజాబ్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది.

Abhishek Sharma: దుమ్మేరేపిన అభిషేక్ శర్మ.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ

పంజాబ్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Iran Nuclear Deal: అణు చర్చలకు శ్రీకారం.. ఒమన్‌లో ఇరాన్‌-అమెరికా ప్రతినిధుల భేటీ

అణు చర్చల విషయమై అమెరికా, ఇరాన్‌లు కీలక ముందడుగు వేశాయి. శనివారం ఒమన్‌ రాజధాని వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు.

Trump tariffs: ట్రంప్‌ కీలక నిర్ణయం.. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లను మినహాయింపు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల అంశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

LSG vs GT: గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది.

Anchor Ravi : జై శ్రీరామ్.. దయచేసి ట్రోలింగ్ ఆపండి : యాంకర్ రవి

యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీ షోలో చేసిన సీన్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Hydro Projects: 13 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీఈఏ భారీ ప్రణాళిక

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ఇటీవల 2024-25 సంవత్సరానికి సంబంధించిన 6 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల (PSPs) సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) ఆమోదించింది.

Mamata Banerjee: వక్ఫ్ చట్టానికి బెంగాల్‌లో చోటు లేదు.. మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వక్ఫ్‌ (సవరణ) చట్టంపై తన స్పష్టమైన వైఖరిని మరోసారి తెలియజేశారు. ఈ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయమని తేల్చిచెప్పారు.

Cancer patients: క్యాన్సర్ చికిత్సలో వ్యాయామం అవసరమా? పేషెంట్లకు తెలుసుకోవాల్సిన విషయాలివే!

క్యాన్సర్ బాధితులు శారీరకంగా బలహీనంగా ఉండటం సహజం. అలాంటి పరిస్థితుల్లో వ్యాయామం చేయడం వల్ల ఇంకా క్షీణత వస్తుందని చాలామందిలో అపోహ ఉంటుంది.

Kumudini Lakhia: కథక్ నృత్యానికి సేవలందించిన కుముదిని లఖియా కన్నుమూత

కథక్ నృత్యకళకు అంకితమైన ప్రముఖ నర్తకి కుముదిని లఖియా (95) ఇకలేరు. శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆమె మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు.

#NewsBytesExplainer: ట్రంప్ సాయం నిలిపివేత.. రోహింజ్యాల జీవనంపై మౌన వేదన!

"ఆ రోజు మా ఊరి మీద దారుణంగా బాంబులు వేశారు. ఆ బాంబుల శకలాల్లో ఒకటి నా మూడు ఏళ్ల కొడుకు తొడలో గుచ్చుకుంది. స్పృహ కోల్పోయాడు.

Earthquake: పాకిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన జనాలు

పాకిస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం భూకంపం సంభవించి భయానక పరిస్థితిని సృష్టించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి.

Nasa: చంద్రుడిపై వ్యర్థాలు తొలగించండి.. నాసా నుంచి రూ.25 కోట్లు ఆఫర్! 

చంద్రుడిపై ఇప్పటికీ దాగి ఉన్న అనేక రహస్యాలను కనుగొనాలనే లక్ష్యంతో ఎన్నో దేశాలు ఎన్నో ఏళ్లుగా నిరంతరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

Waqf Act: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో హింస.. 110 మంది అరెస్టు

వక్ఫ్ (సవరణ) చట్టం(Waqf Amendment Act)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో శుక్రవారం నుండి తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి.

Iran-US: దిగొచ్చిన ఇరాన్.. అణు ఒప్పందం కోసం అమెరికాతో చర్చలకు రెడీ!

ఎట్టకేలకు అమెరికాతో అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ముందడుగు వేసింది.

Vishwambhara: విశ్వంభర నుంచి 'రామ రామ' సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'విశ్వంభర' నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ 'రామ రామ' ను మేకర్స్ విడుదల చేశారు.

IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ ఆల్‌రౌండర్ టోర్నీకి దూరం

ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు మరొక పెద్ద షాక్ తగిలింది.

UPI: దేశవ్యాప్తంగా యూపీఐ సర్వర్ డౌన్.. వినియోగదారులు ఇబ్బందులు

డిజిటల్ పేమెంట్స్ వల్ల చెల్లింపుల ప్రక్రియ సులభతరం అయిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న వారందరూ యూపీఐ సేవలను ఉపయోగిస్తున్నారు.

Haryana: హాస్టల్‌లో కలకలం.. సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను దాచిన యువకుడు (వీడియో)

ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలనే ఉద్దేశంతో అతి విచిత్రమైన మార్గాన్ని ఎంచుకుని తానే ఓ పెద్ద సాహసానికి పాల్పడ్డాడు.

Revanth Reddy: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణ ప్రభుత్వం మూసీ నదికి జీవం పోసే పనిలో వేగంగా అడుగులు వేస్తోంది. వ్యతిరేకతలు లేకుండా, సమర్థవంతంగా నదీ పునరుజ్జీవానికి బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Rajinikanth : 'జైలర్ 2' షూటింగ్ అప్‌డేట్.. కేరళ కీలక సన్మివేశాలు చిత్రీకరణ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తదుపరి చిత్రం 'జైలర్ 2' చాలా ఆసక్తిని రేపుతున్నది.

AP Inter Results 2025: ఏపీ ఇంటర్‌ ఫలితాల విడుదల.. పరీక్ష ఫలితాలను ఇక్కడ చూడండి!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఇవి అధికారికంగా ప్రకటించారు.

US: అమెరికాలో భారత సంతతి నాయకుడికి గ్యాంబ్లింగ్ మాఫియాతో సంబంధాలు.. కేసు నమోదు 

అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు ఆనంద్‌ షా పై గ్యాంబ్లింగ్ కేసు నమోదైంది. గ్యాంబ్లింగ్‌, మనీలాండరింగ్‌ వంటి అక్రమ కార్యకలాపాల్లో షా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

Delhi: దిల్లీలో దుమ్ము తుపానుతో విమాన రాకపోకలకు అంతరాయం.. 12 గంటలు ఆలస్యం 

దిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం ప్రతీకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.

Earthquake: పపువా న్యూగినియాలో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రత

పపువా న్యూగినియాలో శనివారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

Jammu Kashmir: ఆక్నూర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ జేసీవో వీరమరణం

జమ్ముకశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్‌లో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. నియంత్రణ రేఖ (LOC) దగ్గర శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీకి చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO) ప్రాణాలు కోల్పోయారు.

MS Dhoni: ధోని నాటౌటేనా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) తటస్థంగా పేలవ ప్రదర్శన చూపుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిపోవడం గమనార్హం.

Mark Shankar: పవన్‌ కుమారుడి ప్రాణాలు కాపాడిన నలుగురు కార్మికులకు సింగపూర్‌ గౌరవం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు.

AP Inter Results: ఇవాళే ఇంటరే ఫలితాలు..వేచియున్న 10లక్షల మంది విద్యార్థులు!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.

EVM: ఈవీఎంల భద్రతపై మళ్లీ చర్చ మొదలు.. హ్యాకింగ్‌ ఆధారాలు వెల్లడించిన అమెరికా అధికారి

అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్డ్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: ట్రంప్‌ను హతమార్చుతానంటూ వీడియో.. 32 ఏళ్ల వ్యక్తి అరెస్టు!

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బెదిరింపులు రావడం అమెరికాలో కలకలం రేపుతోంది.

Vanajeevi Ramaiah: వన ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (85) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.