19 Apr 2025

LSG Vs RR: రాజస్థాన్ రాయల్స్ పై  2పరుగుల తేడాతో లక్నో ఘన విజయం.. 

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.

IPL: చితక్కొట్టిన బట్లర్.. ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపు 

నరేంద్ర మోడీ స్టేడియం,అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు ఘనవిజయం సాధించింది.

ICICI Bank results: త్రైమాసికంలో రూ.13,502 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్‌

ప్రముఖ ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది.

GT VS DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో సిక్సర్ల డబుల్‌ సెంచరీ

ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ చరిత్రలో ఓ ప్రత్యేకమైన మైలురాయిని అధిగమించాడు.

Smiley Face In The Sky: ఆకాశంలో "స్మైలీ ఫేస్".. ఆవిష్కృతం కానున్న అద్భుతం..!

అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఖగోళ ప్రపంచంలో ఇంకొక అద్భుత దృశ్యం మానవ కళ్లు చూచేందుకు సిద్ధంగా ఉంది.

HDFC Bank Q4 results: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. 17,616 కోట్లు నికర లాభం 

ప్రైవేట్‌ రంగంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తాజాగా 2024 జనవరి నుండి మార్చి వరకు గల త్రైమాసిక ఆర్థిక వివరాలను వెల్లడించింది.

LA Olympics 2028: ఒలింపిక్స్‌లో కలిసి ఆడేందుకు సిద్దమైన ఇంగ్లండ్,స్కాట్లాండ్‌

2028లో లాస్ ఏంజెలెస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌ (LA Olympics 2028)లో క్రికెట్‌కు అరుదైన అవకాశం లభించింది.

BJP MP: ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి.. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం.. 

ఇటీవల పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన అనంతరం,రాష్ట్రపతి సంతకంతో చట్టబద్ధమైన ''వక్ఫ్ సవరణ బిల్లు''పై వ్యతిరేకత వెల్లివిరిసింది.

Shine Tom Chacko: డ్రగ్స్‌ కేసులో.. మలయాళం నటుడు షైన్‌ టామ్‌ చాకో అరెస్ట్‌

మలయాళ సినీ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

50 years of Aryabhata: ఆర్యభట్ట ఉపగ్రహానికి 50 ఏళ్లు.. భారత అంతరిక్ష ప్రయాణంలో చిరస్మరణీయ అధ్యాయం

భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గోల్డెన్ జూబిలీ వేడుకలను ఘనంగా ప్రారంభించింది.

Bhabesh Chandra Roy: బంగ్లాదేశ్'లో హిందూనేత హత్యపై భారత్‌ సీరియస్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిన తరువాత అక్కడి మైనారిటీలు,ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి.

Elon Musk: ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత పర్యటనకు వస్తా..

బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సంభాషించారు.

Bobby Simha: వాహనాల పైకి దూసుకెళ్లిన నటుడు బాబీ సింహా కారు.. ప్రమాదంలో పలువురికి గాయాలు 

కోలీవుడ్ ,టాలీవుడ్ నటుడు బాబీ సింహాకు చెందిన కారు ఉదయం బీభత్సం సృష్టించింది.

online frauds: ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్‌ నేరగాళ్ల కన్ను.. దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయంటూ కేంద్రం అలర్ట్‌!

దేశంలో వేగంగా పెరుగుతున్న ఆధ్యాత్మిక పర్యటనలపై ఇప్పుడు సైబర్‌ నేరగాళ్ల దృష్టి పడింది.

IPL 2025: ఐపీఎల్‌-18లో యువ ఆటగాళ్లు దూకుడుపై ప్రత్యేక కథనం

టీ20 క్రికెట్ అనేది యువతకు అనుకూలంగా ఉండే ఆటగా గుర్తింపు పొందింది.

TG Weather: తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండీ వార్నింగ్‌

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Inter Exam Results: ఈ నెల 22వ తేదీ తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా,వాటిని విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా సిద్ధమైంది.

Earthquake: అఫ్గనిస్థాన్‌-తజికిస్థాన్‌ సరిహద్దులో భూకంపం.. దిల్లీలోనూ ప్రకంపనలు

ఆఫ్ఘనిస్తాన్, తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం సంభవించింది.

Narendra Modi: సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు.. రెండు రోజులపాటు సౌదీ అరేబియా పర్యటనకు మోదీ

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలో అధికారిక పర్యటనకు సిద్ధమవుతున్నారు.

Congo: కాంగోలో తీవ్ర విషాదం.. నదిలో పడవ బోల్తా.. 148 మంది మృతి

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాద ఘటన జరిగింది. ఓ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 148 మంది తన ప్రాణాలను కోల్పోయారు.

Ajith Kumar: త‌మిళ న‌టుడు అజిత్ మరోసారి కారు ప్రమాదం.. వీడియో

తమిళ నటుడు అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు.బెల్జియంలో ఉన్న ప్రసిద్ధ రేసింగ్ ట్రాక్ 'సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్'లో జరిగిన రేసులో ఆయన పాల్గొన్నారు.

Forex Reserves: వరుసగా ఆరోవారం 156 బిలియన్లు పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు

ఈ ఏప్రిల్ 11తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో వృద్ధి కొనసాగింది.

Shine Tom Chacko: పోలీసు విచారణకు హాజరైన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు.

Italy: ఇటలీలో ఖైదీల కోసం ఏకాంత గదుల ఏర్పాటు.. భాగస్వాములతో వారు ప్రైవేటుగా కలుసుకునేందుకు అందుబాటులోకి.. 

ఇటలీ ప్రభుత్వం ఖైదీలకు వారి జీవిత భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

India returns to space:40ఏళ్ల నిరీక్షణకు తెర.. మరో అంతరిక్షయాత్రకు భారత్ సిద్ధం.. మేలో తొలి వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?

భారత అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది.

GVMC: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది.

Russia-Ukraine: క్రిమియాపై రష్యా నియంత్రణ కొనసాగడానికి సానుకూలం.. శాంతి ఒప్పందంపై యూఎస్‌

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే అవకాశంగా ఒక శాంతి ఒప్పంద ప్రతిపాదన ముందుకు వస్తోంది.

Anurag kashyap: బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బాలీవుడ్ ద‌ర్శ‌కుడు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో బ్రాహ్మణ సమాజానికి క్షమాపణలు తెలిపారు.

World Liver Day 2025: నేడు 'ప్రపంచ కాలేయ దినోత్సవం'..రోజూ ఇలా చేస్తే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది!

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ లివర్ డే నిర్వహిస్తారు.

Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం 

జమ్ముకశ్మీర్‌లో వాహనాల తనిఖీల సందర్భంగా సైనికులు తనపై దాడి చేశారంటూ ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

cheetahs: బోట్స్‌వానా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు.. మొదటి నాలుగు మేలో..

దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్‌వానా దేశం నుంచి మరో ఎనిమిది చిరుత పులులు భారత్‌కు రానున్నాయి.

RCB vs PBKS: సచిన్‌ రికార్డును బద్దలుకొట్టిన RCB కెప్టెన్‌.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాటర్‌గా

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు నాయకుడు రజత్‌ పాటిదార్‌ టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్నరికార్డును చెరిపేశాడు.

Outdated vehicles: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చుకుని.. కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ పొందండిలా..

హైదరాబాద్‌ నగరంలో జనాభా, ప్రజల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో,నగరంలో వాహనాల సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతోంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ కమ్యూనిటీ నాయకుడు దారుణ హత్య.. కిడ్నాప్‌ చేసి చంపేశారు

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూ సమాజానికి చెందిన ఓ ప్రముఖ నేతను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వచ్చేస్తోంది.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) డిజిటల్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులను చేపట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

Fact check: యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ.. పుకార్లపై కేంద్ర ప్రభుత్వం వివరణ

యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించనున్నారన్న వార్తలు అసత్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

Canada: కెనడాలో కాల్పుల కలకలం.. బుల్లెట్‌ మిస్‌ అయ్యి.. భారతీయ విద్యార్థిని మృతి 

కెనడాలో హిందూ దేవాలయాలు, భారతీయులపై ఒక తరువాత ఒకటిగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

Viral video: ఘనంగా కేజ్రీవాల్ కుమార్తె వివాహం.. 'పుష్ప2' పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌,దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది.

RR Vs LSG: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ పోరు.. 

ఐపీఎల్-2025లో తొలి సూపర్ ఓవర్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ నేడు లక్నో సూపర్‌జెయింట్స్‌తో పోటీకి సిద్ధమవుతోంది.

Ramayana : రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న  బాలీవుడ్ 'రామాయణ' పార్ట్ 2 అప్‌డేట్ ! 

ఇప్పటి వరకు తెలుగు సహా ఇతర భాషల్లో ఎన్నోసార్లు రామాయణ ఇతిహాసం సినిమాలుగా, సీరియల్స్‌ రూపంలో మనం చూశాము.

CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌.. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో రెండోరోజైన శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకుంది.

JEE Main 2025 Results: జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -2 ఫలితాలు విడుదల.. నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్‌

జాతీయస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్‌ 2025 రెండో సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి.

Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..

దేశ రాజధాని దిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

RCB-PBKS:  సొంత గడ్డపై చతికిల పడిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 5 వికెట్ల తేడాతో  పంజాబ్ కింగ్స్ గెలుపు 

ఐపీఎల్‌-18లో భాగంగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

18 Apr 2025

Arshdeep Singh: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌ 

భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో గొప్ప రికార్డును తన పేరిట లిఖించాడు.

Maruti eVitara: మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ తో 500 KM రేంజ్

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊపందుకుంటోంది. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థలు నూతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.

US visa: నెల వ్యవధిలోనే.. అమెరికాలో 1,000 కి పైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన వైఖరి పాటించిన విషయం తెలిసిందే.

Revanth Reddy: టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా.. ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్‌షోలో రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి దిశగా ప్రయాణించేందుకు జపాన్‌కు చెందిన పారిశ్రామిక, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

Rahul Gandhi: కుల వివక్షను అంతం చేయడానికి రోహిత్ వేముల చట్టం తీసుకురండి: కర్ణాటక ముఖ్యమంత్రిని కోరిన రాహుల్ 

విద్యావ్యవస్థలో ఇప్పటికీ బలహీన వర్గాలపై కుల వివక్ష కొనసాగుతూనే ఉందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

Trump- Powell: పావెల్‌ పనితీరుపట్ల మండిపడ్డ ట్రంప్‌.. తొలగిస్తామని పరోక్ష హెచ్చరిక 

అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ను వెంటనే తొలగించకూడదన్న సూచనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా తెలియజేశారు.

Digital Legacy Will: మనం చనిపోయాక సోషల్ మీడియా ఖాతాల సంగతేంటి?

''మాథ్యూ చనిపోయాడన్న సంగతి కొందరికి తెలీదు. వారు ఆయన పుట్టినరోజున ఫేస్‌ బుక్ పేజీలో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఆ పోస్టులు చూసినప్పుడు మనసు బరువుగా మారుతుంది'' అని హేలీ స్మిత్ చెప్పింది.

IPL 2025: గుజ‌రాత్ టీంలో కీల‌క మార్పు.. గాయ‌ప‌డిన ఫిలిప్స్ స్థానంలో లంక ఆల్ రౌండ‌ర్ దాసున్ ష‌న‌క‌.. 

గుజరాత్ టైటాన్స్ తమ జట్టులో ఒక కీలక మార్పును చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసింది.

Satellite based toll:మే 1 నుంచి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ! 

దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్నిమే 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Delhi: గాలి మార్పుల కారణంగా ఈరోజు విమానాలుఆలస్యం అయ్యే అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయం హెచ్చరిక  

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారింది. మధ్యాహ్నం వేళలోనే ఆకాశం మేఘావృతమైంది.

Vijayasai Reddy: రాజ్‌ కసిరెడ్డే సూత్రధారి.. మద్యం కుంభకోణంలో సిట్‌ విచారణకు విజయసాయిరెడ్డి .. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణకు హాజరయ్యారు.

Gold imports: మార్చిలో  192 % పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకున్న పసిడి దిగుమతులు! 

బంగారం ధరలు పెరిగిపోయినా, ప్రజల్లో దీని పట్ల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.

Honda Activa Petrol VS Electric Scooter: ఎలక్ట్రిక్, పెట్రోల్‌ వెర్షన్‌లతో స్కూటర్లలో దేనివల్ల తక్కువ ఖర్చు అవుతుంది?

ఇప్పటి కాలంలో వాహనం కలిగి ఉండటం అత్యవసరంగా మారింది.ముఖ్యంగా కారు లేదా బైక్/స్కూటర్ మన రోజువారీ జీవితంలో భాగంగా నిలిచిపోయాయి.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాల సమక్షంలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో శుక్రవారం రోజున మొత్తం 22మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు.

PM Modi-Elon Musk: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కి భారత ప్రధాని మోదీ ఫోన్‌

భారత్‌,అమెరికా మధ్య టారిఫ్‌ల (ఆంక్షల) అంశంపై వాణిజ్య చర్చలు కొనసాగుతున్న తరుణంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది.

Vincy Aloshious: తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని పేర్కొంటూ.. మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకోపై నటి కంప్లైంట్.. 

మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్‌ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

Shinkansen Trains: ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. బుల్లెట్ రైలు టెస్టింగ్  కోసం జపాన్ షింక‌న్‌సెన్ రైళ్లు   

ముంబై నుంచి అహ్మదాబాద్ వరకూ నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ట్రాక్‌పై టెస్టింగ్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం రెండు షింకెన్‌సెన్ రైళ్లను ఉచితంగా ఇవ్వబోతోందని సమాచారం.

Infosys: మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. 240 మంది ఉద్యోగుల తొలగింపు 

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు పరిశ్రమవర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

India: వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Telangana Rain: తెలంగాణలో మూడ్రోజులపాటు ఆ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్ 

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వేర్వేరు జిల్లాలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ పి. లీలారాణి తెలిపారు.

Instagram Blend : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త.. కొత్తగా 'ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్' ఫీచర్ విడుదల 

ఫేస్‌ బుక్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా, తన ప్రాచుర్యం పొందిన ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా "ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్" అనే ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Narayana Murthy: డివిడెండ్‌ రూపంలో రూ.3.3 కోట్లు అందుకోనున్న..  ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి మనవడు 

ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోసారి వార్తలలో నిలిచారు.

ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్ 

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 మహా టోర్నీ జరగనుంది.

Good Friday: గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో..

యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ దినాన్ని స్మరించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులు గుడ్ ఫ్రైడేను గంభీరతతో నిర్వహిస్తున్నారు.

Bhagavad Gita: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు 

భారతదేశపు గొప్ప సాంస్కృతిక, తాత్విక సంపదకు గౌరవ సూచకంగా, భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో 'మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌'లో స్థానం సంపాదించాయి.

Gold Rate Today:పసిడి ప్రియులకు కాస్త ఊరట.. బంగారం ధరలు ఇవే..ఎంత తగ్గిందంటే..?

ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం రోజున బంగారం ధరలో స్వల్పంగా పడిపోవడం చోటుచేసుకుంది.

Trump- Zelensky: అమెరికాతో ఖనిజాల ఒప్పందం దిశగా తొలి అడుగు.. ప్రకటించిన ఉక్రెయిన్‌ 

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకేందుకు తాము ముందుకొస్తామని, అందుకు బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రతిపాదించిన విషయం విదితమే.

Karthi: శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన కోలీవుడ్‌ నటుడు కార్తి

కోలీవుడ్ ప్రముఖ నటులు కార్తి, రవి మోహన్ గురువారం శబరిమలక్షేత్రానికి చేరుకున్నారు.

Anaya Bangar: "క్రికెటర్లు నాకు నగ్న ఫోటోలు పంపారు": జెండ‌ర్ స‌ర్జ‌రీ చేయించుకున్న సంజయ్ బంగర్ కుమారుడు 

మాజీ క్రికెటర్, కోచ్ అయిన సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగార్ ఇటీవల కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.

USA: పంజాబ్‌లో 14 గ్రెనేడ్ దాడులకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా.. అమెరికాలో అరెస్ట్..!

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్ననేరస్తుల్లో ఒకరైన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా అమెరికాలో పట్టుబడ్డాడు.

Odela 2 Ott: తమన్నా 'ఓదెల 2' త్వరలో ఓటీటీలోకి? .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన 'ఓదెల 2' సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందన్న వార్తలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్‌ ఏర్పాటు

పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో ఐటీ నాలెడ్జి హబ్‌ను ఏర్పాటు చేసి దశలవారీగా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

Trump-Meloni: జార్జియా మెలోని ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు: డొనాల్డ్ ట్రంప్

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ గురించి ప్రస్తావిస్తూ, ఆమెపై తనకు ఎంతో అభిమానం ఉందని స్పష్టం చేశారు.

Rohit Sharma: వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ 

ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు.

GVMC Mayor: జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి 24 గంటల సమయం.. 300 మంది పోలీసుల భద్రత ఏర్పాట్లు..

గ్రేటర్ విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోసం గడువు చివరి 24 గంటలకు చేరుకుంది.

Polavaram: ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటుకు టెండర్లు.. విదేశీ నిపుణుల సిఫార్సులతో చర్యలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత నియంత్రణ పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై మూడో పక్ష సంస్థకు అప్పగించాలనే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

Plane Hijack: బెలిజ్‌లో విమానం హైజాక్‌కు యత్నం.. దుండగుడిని కాల్చిన ప్రయాణికుడు

గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో దుండగుడు హైజాక్‌కు ప్రయత్నించిన ఘటన సెంట్రల్‌ అమెరికాలోని బెలీజ్ దేశంలో కలకలం రేపింది.

Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం 

ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

Mohanlal : ఓటీటీలోకి ఎంపురాన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించిన 'ఎల్‌ 2: ఎంపురాన్‌' (L2: Empuraan) చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

US-Canada: "మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదం అధ్యక్షుడు ట్రంప్": కెనడా ప్రధాని మార్క్ కార్నీ

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మిత్రదేశాలుగా భావించబడే అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.

USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీలో ఇద్దరి మృతి

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.