24 Apr 2025
RCB Vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై 11 పరుగులతో ఆర్సీబీ విజయం
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓడించింది.
Virat kohli: చిన్నస్వామిలో స్టేడియంలో చరిత్ర సృష్టించిన కోహ్లీ
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 42వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియం వేదికగా మారింది.
Pahalgam terror attack: ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష నేతలకు సర్కారు హామీ: కిరణ్ రిజిజు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో కఠినమైనచర్యలు తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Simla Agreement: పాకిస్తాన్ రద్దు చేస్తామని బెదిరిస్తున్న సిమ్లా ఒప్పందం ఏమిటి?
పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇప్పటికే పాకిస్థాన్ పై పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో.. రాష్ట్రపతితో అమిత్ షా, జై శంకర్ కీలక భేటీ
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
France: ఫ్రాన్స్ పాఠశాలలో కత్తితో దాడి.. విద్యార్థి మృతి
ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతంలోని నాంటెస్ నగరంలో గురువారం ఒక మాధ్యమిక పాఠశాలలో ఒక విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు.
#NewsBytesExplainer: తిరుగు ప్రయాణం మొదలెట్టిన పర్యాటకులు.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగ భవితవ్యం ఏమిటి?
జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.
Sapien Labs: హైదరాబాదీయుల మానసిక ఆరోగ్య పరిస్థితి శోచనీయం.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దారుణ స్థితి..!
హైదరాబాద్ నగర మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమైపోయింది? ప్రత్యేకించి యువతలో ఈ స్థాయి ఆందోళనకర స్థితి ఎందుకు నెలకొంది? ఇది అపోహ కాదు.
Pahalgam Attack: పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం
పహల్‌గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై గట్టిగా స్పందించింది.
Erracheera: ఎర్రచీర.. కథ కరెక్టుగా గెస్ చేస్తే ఐదు లక్షలు బహుమతి!
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పేరు 'ఎర్రచీర'.
Governments Travel Advisory: పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..
భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులందరూ తక్షణమే తిరిగి రావాలని తీవ్ర స్థాయిలో సూచనలు జారీ చేసింది.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 315 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభ పరంపరకు చివరకు విరామం కలిగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన కారణంగా మార్కెట్ సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
Indian Navy: అరేబియా సముద్రంలో అలజడి.. విజయవంతమైన భారత్ నౌకాదళం అత్యాధునిక మిసైల్ టెస్ట్
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుతున్న వేళ,దేశ రక్షణ రంగంలో ఓ కీలక ముందడుగు పడింది.
Pahalgam Attack: సింధు జలాల ఒప్పందం రద్దు.. స్పందించిన పాక్
పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై కేంద్రప్రభుత్వం గట్టిగా స్పందించింది.
ISRO: దేశ భద్రత కోసం రానున్న మూడేళ్లలో మరో 150 ఉపగ్రహాలు
రాబోయే మూడు సంవత్సరాల్లో 100 నుండి 150 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోందని సంస్థ చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.
Duvvada Srinivas: సస్పెన్షన్ పై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ.. అకారణంగా వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేశారని ఆవేదన..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రభుత్వం పాక్‌పై తీసుకున్న కఠిన చర్యలు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
Abir Gulal: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నటుడు హీరోగా తెరకెక్కిన 'అబీర్ గులాల్' భారత్‌లో బ్యాన్
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటుడు ఫవాద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అబీర్ గులాల్'.
SIP: నెలకు వేలు పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించండి.. ఈ లెక్కలు మీరు చూసేయండి!
పెట్టుబడి అనేది ఓపికతో కూడిన ప్రయాణం. దీన్ని విజయవంతంగా కొనసాగించాలంటే శ్రద్ధ, క్రమశిక్షణ చాలా అవసరం.
Rohit Sharma: MI డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయడం,రోహిత్ శర్మ రెండోసారి హాఫ్ సెంచరీ సాధించడం చూసినవారికి, జట్టు ప్రదర్శన ఎంత ఉత్సాహంగా ఉందో చెప్పడానికి ఇదే చాలు.
Whatsapp: వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. సేవ్ చేద్దామంటే కుదరదు!
వాట్సాప్ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.యూజర్ల గోప్యతను మరింత బలోపేతం చేయడానికి, వ్యక్తిగత చాట్స్, గ్రూప్ చాట్స్‌లో "అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ" అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Indus Waters Treaty: భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో.. పాకిస్థాన్‌కు జరిగే నష్టం ఏంటి?
జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చిచంపిన దారుణ ఘటనపై స్పందించిన భారత ప్రభుత్వం,కఠిన నిర్ణయం తీసుకుంది.
Team India: భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా
పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించిన నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదం ఎక్కడి నుంచైనా జన్మిస్తే, అక్కడికే వెళ్లి శిక్షిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు.
White House: ఆపిల్,మెటాపై EU జరిమానాలను 'ఆర్థిక దోపిడీ'గా అభివర్ణించిన అమెరికా
ఆపిల్, మెటా సంస్థలపై ఐరోపా యూనియన్ (EU) విధించిన భారీ జరిమానాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది.
SSMB29: 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' విజువల్స్ లీక్.. స్పందించిన హీరో నాని
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రధాన పాత్రలో, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న (SSMB 29) విషయం తెలిసిందే.
Mango Barfi: మామిడి పండ్లతో నోట్లో కరిగిపోయే బర్ఫీ తయారీ విధానం ఎలాగంటే ...
ఈ సీజన్ మామిడి పండ్లది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో మామిడి కాయలు, పండ్లు ఎక్కువగా లభిస్తాయి.
Mangoes: కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లను ఇలా సులభంగా గుర్తించొచ్చు..
కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను పక్వం చేయడం ఆరోగ్యానికి హానికరం.
YouTube: 20 ఏళ్లలో 20 బిలియన్ వీడియోల మైలురాయికి చేరిన యూట్యూబ్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా యూట్యూబ్ (YouTube) అందరికీ సుపరిచితమే.
Kane Williamson: PSL 2025 ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లిన కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ ప్రముఖ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2025 సీజన్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ వెళ్లిపోయాడు.
Udhampur Encounter: భద్రతా బలగాలు,ఉగ్రవాదులకు మధ్య ఉదమ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్.. సైనికుడి మృతి
జమ్ముకశ్మీర్‌లోని ఉదమ్‌పుర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ ఉద్రిక్తతకు దారితీసింది.
India: బహ్రెయిన్‌లో 4 దశాబ్దాలుగా చిక్కుకున్న భారతీయుడు..ఎట్టకేలకు భారతదేశానికి..
ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ఎంతోమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్తుంటారు.
Google: రిమోట్ ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్.. ఆఫీసుకు రాకపోతే 'ఫైరింగ్' తప్పదు
టెక్ రంగంలోకి సరికొత్తగా అడుగుపెడుతున్న కృత్రిమ మేధ (AI) రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది గూగుల్ సంస్థ.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ ఎక్స్ ఖాతా భారత్‌లో నిలిపివేత
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.
Danish Kaneria:పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర లేకపోతే ప్రధాని ఎందుకు స్పందించలేదు:డానిష్ కనేరియా
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Pakistan: ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) తాలూకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత్ పాకిస్థాన్‌తో తన దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
Hansika Guardian: ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక మోత్వానీ హారర్ థ్రిల్లర్ 'గార్డియన్'
'దేశముదురు' ఫేమ్ హన్సిక నటించిన తాజా చిత్రం 'గార్డియన్' (Hansika Guardian) ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ
India-USA: వాణిజ్య చర్చలు ప్రారంభించిన న్యూఢిల్లీ, అమెరికా..'భారతదేశం సుంకాలను తగ్గిస్తుంది':ట్రంప్
భారత్ పలు వస్తువులపై సుంకాలను తగ్గించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
USA-China: ఐరాసా వేదికగా అమెరికా,చైనాలు విమర్శ, ప్రతివిమర్శలు
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం వేడెక్కుతోంది.
Tata Nexon: భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో నెక్సాన్ EV 45 kWh మోడళ్లకు ఐదు నక్షత్రాల రేటింగ్
టాటా మోటార్స్ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. భారత్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో నెక్సాన్ EV 45 kWh వేరియంట్లకు ఐదు నక్షత్రాల రేటింగ్ లభించినట్లు కంపెనీ వెల్లడించింది.
Stock Market : నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు - 80 వేల దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గత ఏడు రోజులుగా లాభాలను నమోదుచేస్తున్న మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్టైంది.
US-Pakistan: 'అసిమ్ మునీర్,ఒసామా బిన్ లాడెన్ కు పెద్ద తేడాలేదు' : అమెరికా అధికారి తీవ్ర విమర్శలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడిని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు.
Gautam Gambhir: భారత మాజీ క్రికెటర్, ప్రధాన కోచ్ గంభీర్‌కు బెదిరింపులు
భారత మాజీ క్రికెటర్,మాజీ ఎంపీ ,ప్రస్తుత భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్‌ను హత్య చేస్తామని బెదిరింపు వచ్చిన ఘటన కలకలం రేపింది.
TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన
తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు.
Trump-Zelensky: క్రిమియాాను రష్యా భూభాగంగా పరిగణించాలన్న అమెరికా.. మరోసారి ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య గొడవ!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది.
New Jersey: న్యూజెర్సీ రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం.. 45 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతం కాలి బూడిద
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలోని పైన్ బారెన్స్ ప్రాంతంలో పుట్టిన మంటలు విస్తరిస్తుండగా, ఇప్పటికే దాదాపు 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం మంటలకు ఆహుతయ్యింది.
AP ACB: వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఇప్పుడు పోలీసులు, ఏసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళీ సూపర్ హిట్ మూవీ 'ఎల్ 2 ఎంపురాన్'.. ఎక్కడ చూడొచ్చంటే..
ఇటీవల మలయాళ సినిమా పరిశ్రమలో హిట్‌గా నిలిచిన చిత్రాల్లో "ఎల్ 2 ఎంపురాన్" ఒక గొప్ప సక్సెస్ స్టోరీగా నిలిచింది.
India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
Weather update: హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు
రాష్ట్ర వ్యాప్తంగా భానుడి సెగలు మరింత పెరగనుంది.
NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం
జాతీయ పోలీస్ అకాడమీ, పరిపాలన అకాడమీ లాంటి ప్రముఖ సంస్థల మాదిరిగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అగ్రగామి సంస్థగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ఉంది.
23 Apr 2025
SRH vs MI : విజృంభించిన రోహిత్ శర్మ.. సన్‌రైజర్స్‌పై ముంబై గెలుపు
ఐపీఎల్ 18 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.
Rohit Sharma - Jaspit Bumrah: హైదరబాద్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మ, బుమ్రా
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (SRH vs MI) మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్పిత్ బుమ్రా తమ కెరీర్లలో అరుదైన ఘనతను సాధించారు.
Indus Water Treaty: పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి?
పాకిస్థాన్, భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన సంఘటన అందుకు తాజా ఉదాహరణ.
Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన
దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ (HPV) పరీక్ష కిట్లు సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.
Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ కీలక చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ పై వ్యతిరేకంగా భారత్ ప్రతీకార దిశగా ముందడుగు వేసింది.
MI vs SRH: విజృంభించిన ముంబై పేసర్లు.. కుప్పకూలిన సన్ రైజర్స్ బ్యాటర్లు
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ పూర్తిగా కుప్పకూలింది.
Jammu and Kashmir: కుల్గామ్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
Samantha: సమంత పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. ఆ రెండు నెలలలో ముహూర్తం ఖాయం?
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Singareni : సింగరేణి కీలక నిర్ణయం.. తీవ్ర కాలేయ వ్యాధిగ్రస్తులకు సగం జీతంతో సెలవులు
తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్)తో బాధపడుతున్న కార్మికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకుంది.
Robert Vadra:'భారతదేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రాబర్ట్ వాద్రా వివాదాస్పద వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చినప్పటికీ, కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఘటనను కూడా రాజకీయ కోణంలోకి తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Rajnath Singh: 'ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది'.. పహల్గామ్ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్..
పహల్గామ్ ఉగ్రదాడిపై దేశమంతా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
Pahalgam Terror Attack: కశ్మీర్ టెర్రర్ ఎఫెక్ట్.. ఆరు గంటల్లో ఖాళీ అయిన హోటల్స్!
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది.
Earthquake: టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం
టర్కీలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
Abir Gulal: పహల్గామ్ దాడి ఎఫెక్ట్.. బాలీవుడ్‌లో ఆ మూవీ బ్యాన్!
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
NATGRID: నాట్‌గ్రిడ్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
నాట్‌గ్రిడ్ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్.ఇది కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉండే ఒక సమగ్ర ఇంటెలిజెన్స్ డేటాబేస్ వ్యవస్థ.
CMF Phone 2 Pro : నథింగ్ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్‌కి ముందే ప్రైస్ రివీల్!
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్తే.
Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్ పిటిషన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న పరువు నష్టం కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Pranayam OTT Release Date: 70 ఏళ్ళ వయసులో ప్రేమ పెళ్లి.. ఆహాలో కొత్త ప్రయోగాత్మక సినిమా!
తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో తాజాగా మరో వినూత్నమైన చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.
Intel Layoffs: ఇంటెల్ తన ఉద్యోగులలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించనుంది: నివేదిక
టెక్నాలజీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు త్వరలో తొలగే సూచనలు కనిపించడంలేదు.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 80 వేల మార్క్ దాటిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు సుస్థిరంగా కొనసాగాయి.
Revanth Reddy: రేవంత్ కీలక నిర్ణయం.. వారికి ఒక్క పూట మాత్రమే పని
తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు బహిరంగంగా తిరగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Tax Collected at Source: లగ్జరీ వస్తువులపై కేంద్రం కొత్త ట్యాక్స్.. రూ.10 లక్షలకు పైగా అంటే 1శాతం టీసీఎస్!
కేంద్ర ప్రభుత్వం లగ్జరీ వస్తువులపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన హైఎండ్ వస్తువుల విక్రయాలపై 1 శాతం టీసీఎస్ (Tax Collected at Source) విధించాలని నిర్ణయించింది.
Pope Francis: అంత్యక్రియలకు ముందు.. సెయింట్ పీటర్స్ బసిలికాకు పోప్ ఫ్రాన్సిస్ భౌతికకాయం
క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూశారు.
Heat Waves: తెలంగాణలో పెరుగుతుతున్న వడగాలులు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై క్షుణ్నంగా ఫీల్డ్ వెరిఫికేషన్.. ప్రతి 200 ఇళ్లకు ప్రత్యేకాధికారి నియామకం
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయాలని గట్టి సంకల్పంతో ముందుకు సాగుతోంది.
Instagram Edits App :ఇన్‌స్టాగ్రామ్ 'ఎడిట్స్' యాప్ ఆండ్రాయిడ్‌కు వచ్చేసింది..ఇప్పుడు హైక్వాలిటీ వీడియోలు ఇదే యాప్‌లో!
ఆండ్రాయిడ్ యూజర్లకు ఒక మంచి వార్త. మెటా, ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు తమ ప్రత్యేక వీడియో ఎడిటింగ్ యాప్ 'ఎడిట్స్' ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Rajya Sabha: రాజ్యసభకు సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఆయన ఎవరంటే?
ఏపీ మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం ఉత్కంఠ రేపుతోంది.
SRH vs MI: పవాల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ - సన్ రైజర్స్ - ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ వేళ కీలక నిర్ణయం
జమ్ముకశ్మీర్‌లోని పవాల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది.
NTR Statue: గుజరాత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో.. అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
IPL 2025: కుర్రాడే టాప్ రన్ స్కోరర్.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే?
ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలను మించి క్రికెట్ ఫీవర్ పెరిగిపోతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠను కలిగిస్తూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.
Kerala: కశ్మీర్ ఉగ్రవాద దాడి నుండి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు న్యాయమూర్తులు,ఎమ్మెల్యేలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Tata Communications Q4 Results: 115% పెరిగిన టాటా కమ్యూనికేషన్స్ నికర లాభం.. రూ.25 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రైవేట్ రంగానికి చెందిన టాటా కమ్యూనికేషన్స్ సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి త్రైమాసికం (జనవరి-మార్చి/క్యూ4) ఫలితాలను విడుదల చేసింది.
Prabhas : 'స్పిరిట్'లో ప్రభాస్‌కు సపోర్ట్‌గా మరో స్టార్ హీరో.. ఆయన ఎవరంటే?
ప్రస్తుతం జనాల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా తరువాత కాలంలో సినిమా పరిశ్రమ మళ్లీ మేల్కొనే ప్రయత్నంలో ఉంది.
Killers Of Pahalgam: పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన ఏజెన్సీలు..!
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు తీవ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు బుధవారం విడుదల చేశాయి.
Terror Attack: రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్ పేజ్
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.
Maruti Suzuki: ఎంట్రీ లెవెల్ కార్లలోనూ టాప్ సేఫ్టీ.. 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో బెస్ట్ మోడల్స్ ఇవే!
భారతీయులలో సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు ఇప్పుడు ఎంట్రీ లెవెల్ కార్లలోనూ అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
Bhu Bharathi: తెలంగాణ భూ భారతి పోర్టల్ సేవలు - నిషేధిత భూముల సమాచారం తెలుసుకోవడమెలా?
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా అమలులోకి వచ్చిన "భూ భారతి చట్టం" ప్రస్తుతం నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో అమలవుతోంది.
Pahalgam: పహల్గాం దాడిపై ఇంటెలిజెన్స్ ముందస్తు హెచ్చరికలున్నా.. చర్యలలో విఫలమయ్యారా?
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి అధికారులు ముందుగా దీనిపై హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దానిని అడ్డుకోవడంలో విఫలమైనారా? అనే సందేహాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.
Starc vs Pooran: స్టార్క్ vs పూరన్.. వీరద్దరిలో విజేత ఎవరంటే?
ఐపీఎల్ 2025లో నికోలస్ పూరన్ తన బ్రాండ్‌ను క్రియేట్ చేస్తున్నాడు. కానీ అతడికి ఒకే ఒక బౌలర్ మాత్రం పెద్ద తలనొప్పిగా మారాడు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. నంబర్ ప్లేట్ లేని బైక్ లభ్యం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) చోటుచేసుకున్న పర్యాటకులపై ఉగ్రవాద దాడికి సంబంధించి భద్రతా ఏజెన్సీల నుంచి మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పరిధిలోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన భయంకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపధ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని తక్షణమే భారత్‌కి చేరుకున్నారు.
buttermilk: రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ.. వేసవిలో ఆరోగ్యానికి అద్భుత ఔషధం!
వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.
Sun Stroke: ఈ లక్షణాలు ఉన్నాయంటే వడదెబ్బ తగిలినట్టే - తక్షణ వైద్యం అవసరం!
వేసవి కాలంలో ఎండలు తీవ్రమవుతూ,మండే గాలులతో శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది.
Ather Energy Ipo: ఐపీఓకు వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ - గ్రే మార్కెట్లో దూసుకెళ్తున్న ఏథర్ షేరు
ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుపై విశ్వాసం ఉన్న వారికి ఓ శుభవార్త.
Gold Price: భారీగా పడిపోయిన పసిడి ధర.. ఒక్కరోజులోనే రూ.3వేలు తగ్గుదల!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఇటీవల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిన బంగారం ధర బుధవారం రోజు స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.3,000 వరకు పడిపోయింది.
Pahalgam: కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు తరువాత ఏర్పడిందే టీఆర్‌ఎఫ్
పహల్గాంలో బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి కారణమైన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)' అనే ఉగ్రవాద సంస్థ ఇటీవలే ఏర్పడింది.
RX 100 Sequel: ఆర్ఎక్స్ 100 సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్.. కథ, హీరోయిన్ ఓకే కానీ!
టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం 'ఆర్ఎక్స్ 100'. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Pahalgam: నాడు క్లింటన్..నేడు జేడీ వాన్స్: దేశంలో విదేశీ అగ్రనేతల పర్యటనలు సాగుతున్న వేళే ఉగ్రదాడులు..!
జమ్ముకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే యత్నంగా,విదేశీ ప్రతినిధుల పర్యటన సమయంలో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్న అనుమానాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
MS Dhoni: నాకు లస్సీ అంటే ఇష్టం లేదు.. వదంతులపై ఎంఎస్ ధోని క్లారిటీ!
భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) తన జీవితంలో ఎదురైన అత్యంత హాస్యాస్పదమైన వదంతి గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో ముచ్చటించారు.
OG : ఓజీ రిలీజ్‌పై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది!
పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'ఓజీ' గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది.
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ముష్కరుడి ఫొటో విడుదల..
జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు..ఇదంతా ఆదేశంలో పుట్టిందే.. పాకిస్థాన్ రక్షణ మంత్రి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం స్పష్టం చేశారు.
Kauhik Reddy: చంపుతామని బెదిరింపులు.. హుజురాబాద్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ కేసు!
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదైంది.
Pahalgam Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు
మంగళవారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది.
AP SSC Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పది ఫలితాలు విడుదల!
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు (AP SSC Results) ఇవాళ విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను ప్రకటించారు.
Trump: చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయి.. సున్నాకు మాత్రం రావు: ట్రంప్
చైనా తయారీ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Stock Market: లాభాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఏడవ రోజు కూడా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి.
Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు.. సైనికులను చూసి ఉగ్రవాదులుగా భయపడ్డ టూరిస్ట్‌లు.. వీడియో
జమ్ముకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో కొంతమంది పర్యాటకులు తీవ్ర భయంతో వణికిపోవడంతో, కొందరు కొండలపై, గుట్టల్లో పరిగెత్తి కుప్పకూలిపోయారు.
Gymkhana: 'తెలుగు సినిమాలు పట్టించుకోరు'.. హరీష్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్
మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన 'అలప్పజ జింఖానా' చిత్రం తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే.
Kashmir Terror Attack: భర్తను చంపి..భార్యకు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే..
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో ఉగ్రవాదులు మానవత్వాన్ని మర్చిపోయేలా దారుణానికి ఒడిగట్టారు.
Pahalgam Terror Attack: హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు
నిండునూరేళ్లు కలిసి బతకాలని పెళ్లి కలలు కన్న వారు కలలు క్షణాల్లోనే అవిరయ్యాయి.
Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు ప్రాంతంలో 43.9 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
Raj Kasireddy: 'పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం'.. సిట్ విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మద్యం సరఫరా కాంట్రాక్టుల విషయంలో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణలో వెల్లడించింది.
Traffic Restrictions: నేడు సన్‌రైజర్స్ vs ముంబై.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.
AP SSC Results 2025: విద్యార్థులకు అలెర్ట్.. నేడు పదో తరగతి ఫలితాల విడుదల!
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ముఖ్య సూచన. ఈరోజే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
KL Rahul: సంజీవ్ గోయెంకాతో మాట్లాడేందుకు నిరాకరించిన కేఎల్?.. నెట్టింట వీడియో వైరల్!
గత సీజన్ వరకు లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి మారిపోయిన విషయం తెలిసిందే.
Duvvada Srinivas: వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Saifullah Khalid: పహల్గామ్‌లోని బైసరన్ లోయ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే?
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
Pahalgam Terror Attack: సౌదీ పర్యటనను కుదించుకుని దిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో అత్యవసర భేటీ
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను తక్షణమే ముగించి భారతదేశానికి వెంటనే తిరిగొచ్చారు.
Cricket Australia: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ కీత్ స్టాక్‌పోల్ కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు.