DC vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ .. సీడీఎస్, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏల సమావేశంలో ప్రధాని మోదీ
భారత సాయుధ దళాల సామర్థ్యంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
PM Modi: సీడీఎస్, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏలతో ప్రధాని మోదీ కీలక సమావేశం
పహల్గాం దాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలోను కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Sanju Samson: సంజు శాంసన్‌కు గాయం.. రాజస్థాన్ రాయల్స్‌తో సంబంధాలు కట్ అయ్యాయా?
సంజు శాంసన్, ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించలేకపోయారు. . భారత జట్టులో అతడికి సరిపడా అవకాశాలు లభించలేదనే చర్చలు తరచూ వినిపిస్తుంటాయి.
ECB: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్.. త్వరలోనే సారథిగా బాధ్యతలు
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికయ్యింది.
Canada:కెనడా ఎన్నికల్లో లిబరల్స్ విజయం - భారత్, కెనడా మధ్య విభేదాలు తొలగనున్నాయా!
కెనడా సాధారణ ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంలో భాగంగా మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి సన్నద్ధమవుతున్నారు.
TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి
భూదాన్ భూముల అంశంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది.
#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కొనసాగుతున్న వివాదం: మారుతున్న రాజకీయ నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత దశాబ్దకాలంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
Kishkindhapuri : 'కిష్కింధపురి' ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హారర్ థ్రిల్లర్!
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'కిష్కింధపురి'.
Mango leaves: మామిడి ఆకులతో చర్మం మెరుగుపరుచుకోవడానికి ఈ సులభమైన చిట్కాలను పాటించండి
మామిడి పండు రుచి గురించి అందరికి తెలిసినప్పటికీ, దాని ఆకులు చర్మం మీద చేసే మేలు చాలామందికి తెలియకపోవచ్చు.
Naga Chaitanya-Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య, శోభిత?
టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Direct to Mobile Phones: ఇంటర్నెట్ లేకుండా మొబైల్‌లో టీవీ.. డీ2ఎం టెక్నాలజీతో కొత్త ఫోన్లు!
మొబైల్‌లో టీవీ చూడాలంటే సాధారణంగా మొబైల్ డేటా లేదా వైఫై కనెక్షన్ అవసరం. కానీ ఇప్పుడు ఈ అవసరం లేకుండా కూడా మొబైల్ టీవీ ప్రసారాలు చూడగలిగే కొత్త టెక్నాలజీ రానుంది.
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఉదయం మార్కెట్ లాభాలతో ప్రారంభమైనా, రోజంతా చిన్న పరిధిలోనే హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.
Pahalgam: కొన్నాళ్లు ముందు బేతాబ్ వ్యాలీలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానాలు..?
పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై ప్రస్తుతం కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి.
Fire Accident: చైనాలో విషాద ఘటన.. రెస్టారంట్‌లో భారీగా మంటలు.. 22 మంది మృతి
చైనాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఒక రెస్టారెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం 22 మంది ప్రాణాలను బలిగొంది.
Pahalgam Terror Attack: ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు.. ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌ను బ్లాక్
పెహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను వేగవంతం చేసింది.
Miss World Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్
మే 7 నుంచి 31 వరకు హైటెక్స్ వేదికగా జరగబోయే "మిస్ వరల్డ్ 2025" పోటీలను పురస్కరించుకొని, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భారీ సన్నాహాలు చేపట్టింది.
Revanth Reddy: మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం సమీక్ష..అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా అదేశాలు
మిస్‌వరల్డ్ - 2025 పోటీల ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.
X Handle: భారత్‌లో పాక్ రక్షణ మంత్రికి షాక్.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్' ఖాతా బ్లాక్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ అసిఫ్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం ఆయన ఎక్స్ (మాజీ ట్విటర్) ఖాతాను బ్లాక్ చేసింది.
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా?
2025 ఏప్రిల్ 30 బుధవారం దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పర్వదినం జరుపుకుంటారు.
#NewsBytesExplainer: భారత సైన్యం సైనిక పత్రాలు లీక్ అంటూ పాకిస్థాన్ ఫేక్ పోస్టులు.. నిజమేంటంటే..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తిరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Trump tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. భారత్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో రికార్డ్ వృద్ధి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అస్తిర టారిఫ్‌ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.
Hyderabad-Vijayawada: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఒక్కో కిలోమీటరుకు రూ.20 కోట్లు!
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వేగంగా ముందుకు సాగుతోంది.
Infosys: మైసూరు క్యాంపస్‌లో మరో 195 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్
దేశీయంగా రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది.
Pahalgam Terror Attack: రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం
పహల్గాం ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.
Bajaj Chetak 3503: ఓలా, టీవీఎస్‌కు గట్టి పోటీగా బజాజ్ చేతక్ 3503.. ధర, ఫీచర్లు ఇవే!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. చేతక్ 35 సిరీస్‌లో 3503 పేరుతో ఈ కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్తగా షాపింగ్ ఫీచర్..
ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ అయిన ఓపెన్‌ఏఐ తన చాట్‌బాట్ చాట్‌జీపీటీలో కొత్తగా "షాపింగ్" ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
NTR Neel Movie: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి విడుదల తేదీ లాక్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.
Supreme Court: జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడితే తప్పేమీ లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
2021లో పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
Ola Electric: అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ప్రత్యేక సేల్.. జెన్2, 3 మోడళ్లపై ₹40 వేల వరకు రాయితీ!
అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులతో కూడిన సేల్‌ను ప్రకటించింది.
Paka Venkata Satyanarayana: ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థిగా పాక వెంకటసత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఖాళీ స్థానానికి అభ్యర్థి పేరు తేలింది. ఎన్డీయే తరఫున ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ(BJP) నేత పాక వెంకటసత్యనారాయణను బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
India-Pakistan: ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత..?
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.
Tenure: ఈఎంఐ తగ్గాలంటే.. పర్సనల్ లోన్ కి ఎంత 'టెన్యూర్' ఉండాలో తెలుసా?
డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన మార్గాల్లో పర్సనల్ లోన్ ఒకటి. బ్యాంకులు ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్ మంజూరు చేస్తున్నాయి.
Peddarayudu: ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమాలో.. రజనీకాంత్ ట్విస్ట్‌తో కాంబో మిస్ - అసలేం జరిగిందంటే?
మోహన్‌బాబు సినీ ప్రస్థానంలో అత్యంత విజయవంతమైన సినిమాలలో పెదరాయుడు ఒకటి.
Best Mileage Cars: రోజువారీ ప్రయాణానికి బెస్ట్ ఛాయిస్.. ఈ CNG కార్లు బైక్ కంటే చౌకగా!
మీరు రోజూ ఆఫీసుకు, వ్యాపార పనులకోసం ప్రయాణించే కారు కొనాలనుకుంటే, మొదట చూసుకోవాల్సిన అంశం మైలేజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Pahalgam Terror attack: భారత వైమానిక దాడుల భయం.. సియాల్‌కోట్ ప్రాంతానికి రాడార్ వ్యవస్థలను తరలిస్తున్న పాక్!
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటోంది.
Rajasthan Royals : గెలుపు జోష్ మీద రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ఆటగాడు దూరం!
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది.
Donald Trump: ఆటో మొబైల్ పరిశ్రమపై సుంకాల ప్రభావాన్ని డొనాల్డ్ ట్రంప్ తగ్గించే అవకాశం..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో మొబైల్ పరిశ్రమపై తన వైఖరిని కొంత మెత్తబడిన రీతిలో మార్చేందుకు సిద్ధమయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని అక్కడి మీడియా సంస్థలు నివేదించాయి.
Shikhar Dhawan: 'కార్గిల్‌ను మర్చిపోయారా అఫ్రిదీ?'.. శిఖర్ ధావన్ స్ట్రాంగ్ వార్నింగ్!
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
WhatsApp: మరో కొత్త ఫీచర్‌తో ముందుకురానున్న వాట్సప్.. యాప్‌తో పని లేకుండా నేరుగా కాల్స్ మాట్లాడే సదుపాయం
కస్టమర్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందించడంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పుడూ ముందుంటూ ముందంజలో ఉంది.
RBI: రూ.100, 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!
దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ), రూ.100, రూ.200 నోట్ల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
Rahul Gandhi: పహల్గామ్‌పై కాంగ్రెస్ కొత్త డిమాండ్?.. పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు కోరుతూ ప్రధానికి రాహుల్ లేఖ
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Canada: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం.. మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఈ పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
SIPRI: ప్రపంచ సైనిక వ్యయంలో ఐదవ స్థానంలో భారతదేశం.. పాకిస్తాన్ ఎన్నో స్థానంలో ఉందంటే: SIPRI
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ బ్యాటరీకి ప్రమాదమా..? ఈ విషయాలు తెలుసుకోండి!
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.
Canada: కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి
కెనడాలో ఒక భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
OTT: ఈ వారం ఓటీటీలో 23 సినిమాలు.. చూడదగ్గవి కేవలం 8 మాత్రమే!
ఈ వారం ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో మొత్తం 23 సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్‌గా రిలీజ్ అవుతున్నాయి.
Hyderabad: లంచం తీసుకొని చెత్త డబ్బాలో దాచిన ఎస్సై.. ఏసీబీకి అడ్డంగా దొరికాడు!
శామీర్‌పేట ఎస్సై ఎం. పరశురాం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కాడు.
Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో
పహల్గాం దాడిలో పాలుపంచుకున్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తించిన హషిమ్ మూసా, పాకిస్థాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తు బృందాలు తేల్చాయి.
Gold Rate: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,419గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,549గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 1,14,200గా ఉంది.
Pahalgam Attack: కాశ్మీర్‌లోని 87 పర్యాటక ప్రదేశాలలో 48 టూరిస్టు ప్రాంతాల మూసివేత.. కేంద్రం కీలక నిర్ణయం
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
28 Degrees Celsius: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త చిత్రం.. స్ట్రీమింగ్ మొదలైంది
పొలిమేర' సిరీస్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈసారి మరో థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.
USA: సముద్రంలో పడిన యుద్ధవిమానం.. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై లాగుతుండగా ప్రమాదం..!
అమెరికాకు చెందిన యుద్ధ విమానం ఒకటి పొరపాటున ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై నుంచి సముద్రంలోకి పడిపోయింది.
Vaibhav Suryavanshi: తొలి సెంచరీతో కల నెరవేరిందన్న వైభవ్.. మ్యాచ్ తర్వాత ఆసక్తికర కామెంట్స్
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.
Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..
కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది.
Duniya Vijay: బాలకృష్ణ సినిమాలో విలన్ గుర్తింపు పొందిన నటుడికి పూరీ జగన్నాథ్ ఛాన్స్
విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని హీరోగా, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్‌కు కీలక పాత్రలో అవకాశం దక్కింది.
AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు
ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల విడుదలైన డిఎస్సీ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిన పలు నిబంధనలను సవరించే నిర్ణయం తీసుకుంది.
Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్ చేసిన టూరిస్ట్!
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్‌కు మరో ఎదురుదెబ్బ.. మరో కేసు నమోదు
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.
Canada: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో.. విజయం దిశగా దూసుకెళుతున్న మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ
కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.
India-Pakistan:'పాక్ ఓ మోసపూరిత దేశం..'పహల్గామ్ దాడిపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను ఎండగట్టిన భారత్
సీమాంతర ఉగ్రవాదానికి బాసటగా నిలుస్తూ, భారత్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను న్యూదిల్లీ ఓ అంతర్జాతీయ వేదికపై కఠినంగా విమర్శించింది.
Indiramma House: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను అమలు చేస్తున్నది.
CM Chandrababu: క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి.. విట్‌లో నూతన భవనాలకు ప్రారంభోత్సవం
ప్రభుత్వం తరఫున యువతకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
RR vs GT: వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Vaibhav Suryavanshi:వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 35 బంతుల్లోనే శతకం
ఐపీఎల్ లో రాజస్థాన్‌కి చెందిన 14 ఏళ్ల ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ సంచలనం రికార్డును సృష్టించాడు.
Power outage: స్పెయిన్, పోర్చుగల్‌లో భారీగా పవర్ కట్.. రైలు సేవలకు బ్రేక్
స్పెయిన్, పోర్చుగల్‌లో ప్రస్తుతం భారీ పవర్ కట్‌కు గురయ్యాయి.
Russia: పుతిన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌తో 3 రోజుల కాల్పుల విరమణ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్ ప్రాగణంలో అత్యవసర భేటీ!
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దేశం మొత్తం షాక్‌కు లోనైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది.
Single Trailer : ఫుల్ ఫన్‌తో శ్రీవిష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్!
టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం 'సింగిల్'. కార్తీక్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Hyundai i10: విక్రయాల్లో కొత్త రికార్డు నెలకొల్పిన హ్యుందాయ్ ఐ10
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్‌కు చెందిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.
Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్.. రిలయన్స్ షేరు 5శాతం పెరుగుదల
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల మధ్య కూడా విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో, మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లు మంచి రికవరీ కనబర్చాయి.
Muttiah: సరదాగా, ఎమోషనల్‌గా 'ముత్తయ్య'.. ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
తెలుగు సినిమా 'ముత్తయ్య' నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం.
Andhra Pradesh: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2025 నుండి, రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, రాగులు సబ్సిడీ ధరలో అందించనున్నారు.
Gold prices: పదేళ్లలో బంగారం ధరలు 200శాతం పెరిగాయి.. ఈ అక్షయ తృతీయకి పెట్టుబడి పెట్టడం సరైనదేనా?
బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చాలా ముఖ్యమైనవి.
Omar Abdullah: పహల్గామ్ ఘటనపై అసెంబ్లీ వేదికగా ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసింది.
Tata Nexon Diesel: రూ. లక్ష డౌన్ పేమెంట్ కడితే చాలు.. ఈ కారు మీ సొంతం!
మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ డీజిల్ కారును ఇంటికి తీసుకురావచ్చు.
NTR: జూనియర్ ఎన్టీఆర్ వదిలిన సూపర్ హిట్ సినిమాలు ఇవే.. ఆ చిత్రాల రేంజ్ వేరే లెవల్!
జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీతో తన అద్భుతమైన యాక్టింగ్ ను ప్రపంచానికి చాటి చెప్పారు.
May Day: కార్మికుల పోరాటం విజయవంతం.. 8 గంటల పనివేళలకు నాంది పలికిన ఆ ఘటన ఇదే!
మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ. అయితే అమెరికాలో ఆ రోజును 'లాయల్టీ డే'గా పరిగణిస్తారు. చాలా దేశాల్లో మే డే ఒక సెలవు దినంగా జరుపుకుంటారు.
Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్ కీలక సమావేశం
పహల్గాం దాడి కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Samantha Birthday: సమంత నటనతో మెప్పించిన ఆరు చిత్రాలివే.. వీటిని ఈ ఓటీటీలలో చూడండి!
స్టార్ హీరోయిన్ సమంత 38వ పుట్టిన రోజును (ఏప్రిల్ 28) జరుపుకుంటున్నారు.
Rishabh Pant: రిషబ్ పంత్ ఫామ్‌పై జహీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 10 మ్యాచుల్లో కేవలం 110 పరుగులు మాత్రమే సాధించారు.
Canada: భారత్‌తో సత్సంబంధాలపై మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు
కెనడా ఎన్నికలకు ముందు మార్క్ కార్నీ భారత్‌తో సంబంధాలు మెరుగుపరచడానికి చేసిన ప్రకటనలు విశేషంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
GVMC: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక
విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
Hyderabad Metro : మెట్రో ప్రయాణికుల భద్రత కోసం 'TUTEM' యాప్ సిద్ధం
హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా, మహిళల కోసం ప్రత్యేకంగా 'TUTEM' పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేబోతోంది.
mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను శుద్ధి చేసి, రైతుల ద్వారానే 'తెలంగాణ బ్రాండ్' పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని ఉద్దేశిస్తోంది.
Visakha Metro: ఊపందుకున్న విశాఖ మెట్రో పనులు
తాజాగా విశాఖ మెట్రో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ విశాఖ మెట్రో కోసం జనరల్ కన్సల్టెన్సీ నియామకానికి బిడ్లను ఆహ్వానించింది.
Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది.
Kollywood : 1000 కోట్లు కలెక్షన్లు.. ఈ ఘనతను సాధించిన హీరో ఎవరు?
సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా కోలీవుడ్ ఉన్న మాట వాస్తవమే. ఇతర చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందకముందే దక్షిణాది పరిశ్రమ రూల్ చేసింది.
Shahid Afridi: పహల్గామ్ ఉగ్రదాడిపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు.. మండిపడుతున్న భారతీయులు
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి లో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ప్రారంభంలో లాభాల్లో కొనసాగాయి.
PM Modi: 'రక్తం మరుగుతోంది'.. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు : నరేంద్ర మోదీ
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
US: పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.
India-Pakistan: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది.
Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో 41 లక్షల మంది అనర్హులే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం తుది జాబితాలను సిద్ధం చేసింది.
Andhra Pradesh: పాత లేఅవుట్లకు అనుమతుల పునరుద్ధరణ.. 85 వేల కుటుంబాలకు ఊరట
ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల 85 వేల కుటుంబాలకు ఊరట లభించనుంది. అప్పు చేసి ఇంటి స్థలాలను (లేఅవుట్లలో ప్లాట్లు) కొనుగోలు చేసిన వారు ఇన్నాళ్లూ అనుమతులు రాక, రుణాలు దొరకక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పుడు వారి సమస్యలు పరిష్కారం కానున్నాయి.