01 May 2025

MI vs RR: రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు..ముంబయి చేతిలో చిత్తు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు అధికారికంగా ముగిశాయి.

Girija Vyas: సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్‌ కన్నుమూత 

సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

NEET UG 2025: 120 కి పైగా టెలిగ్రామ్,ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లపై'నీట్‌'చర్యలు!  

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ UG 2025 పరీక్షను కేంద్రంగా చేసుకొని, తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కఠిన చర్యలు తీసుకుంది.

Big Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత

పాకిస్థాన్ రోజురోజుకి దిగజారిపోతోంది. సొంత దేశ పౌరులకే సరిహద్దు దాటేందుకు అనుమతిని నిరాకరిస్తోంది.

UPI transactions: యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా!.. సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్‌పీసీఐ 

మనమెప్పుడైనా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు, ఆ లావాదేవీ పూర్తవ్వడానికి కొంత సమయం పడుతుంది.

Pahalgam terror attack: దర్యాప్తు కోసం NIA 3D మ్యాపింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తుంది..అది ఏమిటి?

పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగి వారం కంటే ఎక్కువ కాలం గడిచినా, దర్యాప్తు సంస్థలు ఇంకా పెద్దగా విజయం సాధించలేదు.

Amaravati: అమరావతిని ఇప్పుడు చూసే వారికి షాక్.. రాజధాని పరిస్థితి ఎలా ఉందొ తెలుసా?

ఒకప్పుడు శాంతంగా ఉన్న అమరావతి ప్రాంతం, ఇప్పుడు నిర్మాణ కార్యాచరణలతో జోరుగా మారిపోయింది.

GST collections: జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదు.. ఏప్రిల్‌ నెలలో రూ.2.37 లక్షల కోట్లు 

వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల పరంగా భారత్ మరోసారి సరికొత్త మైలురాయిని అధిగమించింది.

Artificial Sun: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ సూర్యుడిని సృష్టించనున్న భారత్..ఎంత పవర్ ఫుల్లో తెలుసా ? 

భారతదేశంతో పాటు మరో 30 దేశాల శాస్త్రవేత్తలు కలసి,ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ సూర్యుని నిర్మాణంపై కృషి చేస్తున్నారు.

China: టారిఫ్‌లపై చర్చలు.. చైనాను సంప్రదించిన అమెరికా..!

వాణిజ్య సుంకాల అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది.

Womens T20 World Cup 2026 : మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన ఐసీసీ 

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో నిర్వహించనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది.

Chiranjeevi: నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు 

భారతీయ సినీ నటుల్లో తనకు ప్రేరణనిచ్చిన వారిని గుర్తుచేస్తూ, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.

Chandrababu: MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో తొలి దశగా నిర్మాణం పూర్తయిన 11ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

#NewsBytesExplainer: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా?

కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు తీవ్రమయ్యాయి.

India-Pakistan: పహల్గాం ఘటన.. అమృత్‌సర్ సరిహద్దులో ఉగ్రవాద కుట్ర భగ్నం, భారీగా ఆయుధాలు స్వాధీనం

భారత్‌-పాకిస్థాన్ సరిహద్దు వద్ద మరోసారి ఉగ్రవాద కుట్రను భారత భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి.

Supreme Court: పహల్గామ్ దాడి కేసుపై సుప్రీంకోర్టు.. బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Hafiz Saeed: పహల్గాం దాడి తర్వాత లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు నాలుగు రెట్ల భద్రతను పెంచిన పాక్‌ ఆర్మీ 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా పాత్ర ఉండొచ్చని అనుమానాలు బలపడుతున్నాయి.

LPG cylinder price: కమర్షియల్‌ సిలిండర్‌ ధరల తగ్గింపు .. ధరల్నీ సవరించిన ఏటీఎఫ్‌

దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు వంటకాలకు వినియోగించే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గాయి.

Kawasaki Versys 650:ఇండియాలో లాంచ్‌ అయ్యిన కవాసకి వెర్సిస్‌ 2025 మోడల్‌.. దీని ధర ఎంతంటే..?

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) భారత్‌లో తన కొత్త అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ వెర్సిస్ 650 (Versys 650) 2025 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Janhvi Kapoor: మ‌ద్యం మ‌త్తులో ఆక్సిడెంట్ చేసిన మహిళ.. అసహనం వ్యక్తం చేసిన జాన్వీ క‌పూర్

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించింది.

Maxwell: పంజాబ్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఐపీఎల్‌కు మాక్స్‌వెల్  దూరం 

పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓ చేదువార్త. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ టోర్నమెంటు నుండి తప్పుకోనున్నాడు.

PM Modi: ముంబయి వేదికగా 'వేవ్స్‌' 2025ను ప్రారంభించిన మోదీ

అంతర్జాతీయంగా భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రంగా మారుస్తుందనే దృష్టితో కేంద్ర ప్రభుత్వం 'వేవ్స్ 2025' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Pakistanis in India: కేంద్రం కీలక ఆదేశం.. వందలాది పాకిస్థానీ పౌరులకు తాత్కాలిక ఊరట

భారతదేశంలో నివాసం ఉంటున్న పాకిస్థాన్ పౌరుల స్వదేశానికి పంపింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Elon Musk: మస్క్ రాజకీయాల్లోకి.. కొత్త CEO కోసం వెతుకుతున్న టెస్లా 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలనలో ప్రముఖంగా నిలిచిన ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను పదవి నుంచి తప్పించాలని కంపెనీ బోర్డు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

Amaravati: రేపు అమరావతిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఆంక్షలు విధిస్తూ పోలీసులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

Gold Price: భారీగా తగ్గుముఖంపట్టిన బంగారం ధర.. రూ.2వేల పైన తగ్గిన పసిడి 

బంగారం ధరల్లో ఒక్కరోజులోనే గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

Miss World Crown: మిస్ వరల్డ్ విజేత కిరీటం ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..దాన్ని తయారు చేసే సంస్థ గురించి తెలుసా?

ప్రతి సంవత్సరం జరిగే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో పాక్‌ ఐఎస్‌ఐ కదలికలు.. అప్రమత్తమైన నిఘా వర్గాలు

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Isreal wild fire: ఇజ్రాయెల్‌లో కార్చిచ్చు బీభత్సం.. జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు

ఇజ్రాయెల్‌లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించింది. జెరూసలెం శివారులోని అరణ్య ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయి.

Bunny Vas: 'ఎందుకిప్పుడు గొడవలు'.. బన్నీ వాసు పోస్ట్‌ నెట్టింట వైరల్ 

అడపాదడపా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కనిపించే ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు బీసీసీఐ షాక్..భారీ జ‌రిమానా..

ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు ముగిశాయి.

Code by Bots: మెటా AI మానవ ఇంజనీర్లను అధిగమిస్తుంది.. జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ (AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది.

Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక 

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Pakistan:పాక్‌ సైనిక విమానాలకు నేవిగేషన్‌ సిగ్నల్స్‌ అందకుండా భారత్‌ చర్యలు.. ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థలు మోహరింపు 

భారత సైన్యం, పాకిస్థాన్‌ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించకుండా అడ్డుకునేందుకు పశ్చిమ సరిహద్దుల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను మోహరించింది.

Dewald Brevis: 'వీడెవడండీ బాబూ' క్యాచ్ అలా పట్టేసాడు..డెవాల్ట్ బ్రెవిస్ కళ్లు చెదిరే క్యాచ్.. ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే.. 

ఐపీఎల్ 2025 సీజన్ లో బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

Pakistani Actors: హనియా అమీర్,మహీరా ఖాన్ సహా పలువురు పాక్ నటుల ఇన్‌స్టా అకౌంట్స్ బ్లాక్ 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత్,పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

MK Stalin: పిల్లలకు తమిళ పేర్లు.. అర్థ వివరణలతో కూడిన ప్రత్యేక వెబ్‌సైట్.. సీఎం స్టాలిన్‌ వెల్లడి

తమిళ పిల్లలకు పేర్లు పెట్టేందుకు ఉపయోగపడే విధంగా, అర్థ వివరణలతో కూడిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించబోతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ ప్రకటించారు.

India-Pak: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్  

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

Lone Soviet: భూమిపై కూలనున్న సోవియట్ అంతరిక్ష నౌక.. ప్రయోగం విఫలమై 53 ఏళ్లుగా భూకక్ష్యలోనే

అర్ధశతాబ్దం క్రితం సోవియట్ యూనియన్ ప్రయోగించిన 'కాస్మోస్ 482' అనే అంతరిక్ష నౌక త్వరలో భూమివైపు దూసుకొస్తోంది.

India-Pakistan: హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోని పాకిస్థాన్.. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపు చర్యలు

"కుక్క తోక వంకరే" అన్న నానుడి సరిగ్గా పాకిస్థాన్ (Pakistan) తీరుకి వర్తిస్తుంది.

Unity Mall: మరో కీలక నిర్మాణానికి వేదిక కానున్న విశాఖ.. యూనిటీ మాల్‌కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన

దేశవ్యాప్తంగా చేనేత,హస్తకళలను ఉత్సాహపరచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిటీ మాల్‌ విశాఖపట్టణంలోని మధురవాడలో నిర్మించనున్నారు.

US And Ukraine: ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసిన ఉక్రెయిన్‌-అమెరికా

ఉక్రెయిన్‌,అమెరికా దేశాల మధ్యఎట్టకేలకు అరుదైన ఖనిజాల తవ్వకానికి సంబంధించిన ఓ కీలక ఒప్పందం కుదిరింది.

Pak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

30 Apr 2025

Indian Airspace: భారత  గగనతలంపై పాక్ విమానాల రాకపోకలపై నిషేధం  

పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

CSK vs PBKS : చైన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం

ఐపీఎల్ 2025లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Mahesh Babu: రాజమౌళి బోన్‌లో మహేష్ చిక్కలేదా..? మళ్లీ ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ టైమ్‌కి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు.

Sarathi Portal: సారధి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్...

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత వాహన సమాచారం వేదిక అయిన "వాహన్ సారధి" పోర్టల్‌లోకి తెలంగాణ రాష్ట్రం ఇవాళ (ఏప్రిల్ 30) అధికారికంగా చేరింది.

Gmail: జీమెయిల్'కు వచ్చే అనవసర మెయిల్స్‌పై అదుపు! కొత్త ఫీచర్ తో ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉంచండి.. 

ప్రతి రోజూ Gmailకి అనేక రకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి.ఇవి ఇన్‌బాక్స్‌ను నింపుతూ, ముఖ్యమైన మెయిల్స్ మిస్ కావడానికి కారణమవుతాయి.

Kuldeep Yadav: ఓన్లీ ప్యార్.. చెంపదెబ్బ వివాదానికి ముగింపు!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌), ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) తలపడగా, 14 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.

Indo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!

భారతదేశం,పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా లేకుండా ఎప్పుడూ ఉద్రిక్తతలతోనే ఉంటున్నాయి.

Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన 

కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.రాబోయే జనాభా లెక్కలలో కులగణనను చేర్చాలని ప్రకటించింది.

May New Rules: మే 1 నుంచి కొత్త నిబంధనలు.. ఏటీఎం నుంచి గ్యాస్ సిలిండర్ వరకు భారమే భారం!

మే 1, 2025 నుంచి వినియోగదారుల దైనందిన లావాదేవీలపై గణనీయమైన మార్పులు అమల్లోకి రానున్నాయి.

Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Manchu Mohan Babu: మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు షాక్‌.. విచారణకు హజరు కావాల్సిందే!

సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Bandi Sanjay: గ్రూప్‌-1 పై నివేదిక ఇవ్వండి.. టీజీపీఎస్సీకి బండి సంజయ్‌ లేఖ

కేంద్రమంత్రి బండి సంజయ్‌ గ్రూప్‌-1 వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ నియామక మండలి (టీజీపీఎస్సీ)ను నిశితంగా సమాధానం ఇవ్వాలని కోరారు.

Stock Market: స్వల్పంగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.

PM Modi: రష్యా వేడుకలకు హాజరుకాని మోదీ.. భారత కూటమి వైఖరికి సంకేతమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనను రద్దు చేసినట్టు వెల్లడైంది.

Bangladesh: ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ కి బెయిల్..!

ఇస్కాన్‌కు చెందిన బ్రహ్మచారి చిన్మయ్ కృష్ణదాస్‌కు బుధవారం బంగ్లాదేశ్ కోర్టు జామీనును మంజూరు చేసింది.

Haryana:'అదనపు నీరు పాక్‌కు వెళ్లకుండా మాకివ్వండి': పంజాబ్‌ను అభ్యర్దించిన హర్యానా 

భాక్రా రిజర్వాయర్‌లో పంజాబ్ వద్ద అదనంగా మిగిలిన తాగునీటిని తమకు కేటాయించాల్సిందిగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.

Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన! 

పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాక్‌ పౌరుల వీసాల్ని రద్దు చేయడంతో, ఓ పాకిస్తానీ యువకుడు భారత్‌ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.

Ajith Kumar: అజిత్ కాలికి స్వల్పగాయం..ఆస్పత్రిలో చేరిక 

ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ ప్రస్తుతం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

IPL 2025: ప్లేఆఫ్స్ రేసు.. ఎవరు ముందో, వెనుకో తెలుసా?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR), దిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Motorola Edge 60 Pro: మోటోరోలా ఎడ్జ్‌ 60 ప్రో లాంచ్‌.. 6000mAh బ్యాటరీ, ఏఐ కెమెరాతో సూపర్బ్!

మోటోరోలా భారతీయ మార్కెట్‌లో వరుసగా తన స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతోంది.

NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి 

పాకిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో పలు మార్పులను ప్రవేశపెట్టింది.

Telangana SSC Results: పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 గంటలకు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

World's military: నాలుగు దశాబ్దాలలో పెరిగిన ప్రపంచ సైనిక వ్యయం.. 

ప్రపంచదేశాల సైనిక వ్యయం గత కొద్ది కాలంగా గణనీయంగా పెరిగింది.

British MP: POK ని వెనక్కి తీసుకోవడం ఒక్కటే పరిష్కారం .. భారత్‌కు బ్రిటిష్‌ ఎంపీ సూచన

దేశవ్యాప్తంగా పహల్గాం ఉగ్రదాడిని ప్రజలు గట్టిగా ఖండిస్తున్న విషయం తెలిసిందే.

Samantha : నిర్మాతగా సమంతకు బడా నిర్మాణ సంస్థలు సపోర్ట్.. 'శుభం'పై భారీ అంచనాలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, గౌరవం ఉంది. గతంలో ఆమె అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడంతో, వారందరితో సమంతకు మంచి సంబంధాలేర్పడ్డాయి.

CSK vs PBKS : చెన్నై వర్సెస్ పంజాబ్.. ఇవాళ 5 రికార్డులు బద్దలయ్యే అవకాశం!

2025 ఐపీఎల్ సీజన్‌లో బుధవారం (ఏప్రిల్ 30) చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

Delhi:'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కొత్త కేసు 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది.

Sunny Thomas: లెజెండ‌రీ షూటింగ్ కోచ్ స‌న్నీ థామ‌స్ ఇకలేరు

ప్రఖ్యాత షూటింగ్ కోచ్, మాజీ జాతీయ చాంపియన్ స‌న్నీ థామ‌స్ (83) కన్నుమూశారు.

Team India: స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియా వుమెన్స్‌ జట్టుకు ICC జరిమానా..

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత మహిళల క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది.

KKR : భోజన వివాదం.. కేకేఆర్ కోచ్ పండిట్‌పై స్టార్ ప్లేయర్ అసంతృప్తి!

2025 ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఈ సీజన్‌లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.

Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం 

పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Rohit Sharma: క్రికెట్‌లో రికార్డుల బాహుబలి.. నేడు రోహిత్ శర్మ బర్తడే!

ఈ రోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. హిట్‌మ్యాన్ రోహిత్ 37వ వసంతం పూర్తి చేసుకుని 38వ ఏట అడుగుపెడుతున్నాడు.

 Char dham yatra:చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ఓపెన్ 

ఉత్తరాఖండ్‌లో బుధవారం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.

ICSE Results : 2025 ICSE, ISC ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!

2025 సంవత్సరానికి సంబంధించిన ఐసీఎస్‌ఈ (ICSE) 10వ తరగతి, ఐఎస్‌సీ (ISC) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

Pawan Kalyan: 'మార్క్ కోలుకున్నా.. మానసికంగా భయపడుతున్నాడు': పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల ఓ తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Anjikya Rahane: ఢిల్లీపై విజయం సాధించిన కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ జట్టు కెప్టెన్‌కు గాయం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్ విజయదుందుబి మోగించింది.

Tata Altroz facelift: టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడంటే.. 

టాటా ఆల్ట్రోజ్‌ మార్కెట్లోకి వచ్చి అయిదేళ్లు తరువాత, ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్‌ మిడ్-లైఫ్‌ అప్‌డేట్‌ పొందబోతోంది.

Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి, కశ్మీర్‌ నుంచి పారిపోయి ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఓ ఉగ్రవాది నెట్‌వర్క్‌ ఈ దాడికి సాయపడినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) స్పష్టంచేసింది.

Azharuddin: అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ!

తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ వివాదం కొత్త మలుపు తిరిగింది.

Meta AI app:చాట్‌జీపీటీకి పోటీగా.. కొత్త ఏఐ యాప్‌ను లాంచ్‌ చేసిన మెటా 

రోజురోజుకూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది.

Yadadri: యాదాద్రిలో భారీ పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య!

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో గల ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో జరిగిన భారీ పేలుడు మరొకసారి విషాదం మిగిల్చింది.

US-China: 'మేం ఎప్పటికీ మోకరిల్లం'.. అమెరికా టారిఫ్‌లను ఉద్దేశిస్తూ వీడియో విడుదల చేసిన చైనా 

ప్రపంచంలో అగ్రశక్తులుగా గుర్తింపొందిన అమెరికా, చైనాల మధ్య పరస్పర సుంకాల విధానాల నేపథ్యంలో తీవ్ర వాణిజ్య యుద్ధం చెలరేగింది.

Telangana: రఘునాథపాలెం చరిత్రలో సరికొత్త శకం.. 100 రోజుల్లోనే 'ఎత్తిపోతల' ఫలాలు

కృష్ణమ్మ పారుతున్నా.. చుక్క నీరందక ఎండిపోయిన నేలలవి.సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో, ఇక్కడి రైతులు వర్షాలపై, బోర్లు, బావులపైనే ఆధారపడేవారు.

Venky-nani : వెంకటేష్-నాని కలయికలో భారీ సినిమా.. త్రివిక్రమ్ ప్లాన్ ఇదేనా?

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఘన విజయం సాధించిన తర్వాత విక్టరీ వెంకటేష్ కొంత విరామం తీసుకున్నారు.

Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు

రాష్ట్రంలో యాసంగి సీజన్‌ వరి కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో,కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం చేరుతోంది.

World Dance Day: జార్జెస్ నోవెర్ జయంతినే వరల్డ్ డ్యాన్స్ డేగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ప్రతేడాది ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా పరంగా వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Rinku Singh: రింకూ సింగ్‌కు కుల్దీప్ చెంపదెబ్బ.. నెట్టింట్లో వీడియో వైరల్!

ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్-2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.

Gold Rates: అక్షయ తృతీయ వేళ స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి.. 

అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.

Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. టీ20లో అరుదైన రికార్డు

కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు.

India-USA: 'వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయి': భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం: డోనాల్డ్ ట్రంప్ 

భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తంచేశారు.

Raid 2: 'రైడ్‌ 2'లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ కథలో భాగమే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తమన్నా 'స్త్రీ 2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత, ఇప్పుడు అదే ఉత్సాహంతో 'రైడ్ 2' సినిమాలో ఒక ప్రత్యేక గీతంతో అలరించనుంది.

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ సందడి.. 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అయోధ్య రామమందిరంలో 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.

Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి.

Chandrababu: సింహాచలం ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు 

సింహాచలం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

US: అమెరికాలో భారత టెకీ దారుణం.. భార్య, కుమారుడిని చంపి.. తాను ఆత్మహత్య 

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ టెక్నాలజీ వ్యాపారవేత్త దారుణ చర్యకు పాల్పడ్డాడు.

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర! 

2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం చోటుచేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Railway: సికింద్రాబాద్‌- కాజీపేట రైల్వే మార్గంలో రద్దీ సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు

తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన సికింద్రాబాద్‌-కాజీపేట రైల్వే మార్గంపై ఎదురవుతున్న రద్దీ సమస్యను తీర్చేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి.

Thug Life: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' నుంచి తొలి తెలుగు సింగిల్ 'జింగుచా' వచ్చేసింది!

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' ప్రియులలో భారీ అంచనాలు సృష్టిస్తోంది.

Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న అమరావతికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

India-Pakistan: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ ఆర్మీ కాల్పులు.. సమర్థంగా ఎదుర్కొంటున్న భారత్‌ 

గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

Nehru Zoo: నెహ్రూ జూపార్కులో అందుబాటులోకి రానున్న టైగర్‌ గ్లాస్‌ ఎన్‌క్లోజర్‌

హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Imran Khan: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన 'తీవ్రంగా కలిచివేసింది': ఇమ్రాన్ ఖాన్

పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Kolkata: కోల్‌కతా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం 14 మంది మృతి.. పలువురికి గాయాలు

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సెంట్రల్ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

India-Pakistan:మరో 24-36 గంటల్లో భారత్‌ సైనిక చర్యకు ప్రణాళిక.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

TG SSC Result: నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం 

తెలంగాణ పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు బుధవారం నాడు ప్రకటించనున్నారు.

Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి

విశాఖ జిల్లా సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.