03 May 2025

CSK vs RCB : పోరాడి ఓడినా చెన్నై.. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు 2 పరుగుల తేడాతో గెలిచింది.

Pakistani Ranger: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య ఓ కీలక ఘటన జరిగింది. శనివారం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ రేంజర్‌ భారత్‌ సరిహద్దులోకి చొరబడ్డాడు.

Colombo airport: చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్

పహల్గాం ఉగ్రదాడిలో పాల్పడినవారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

Anthony Albanese: రెండోసారి ప్రధానిగా ఆల్బనీస్.. భారత్‌-ఆస్ట్రేలియా బంధం మరింత బలపడనుందా?

ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ ఆల్బనీస్‌ వరుసగా రెండోసారి గెలుపొందారు.

Nani: మహేష్ తర్వాత నాని.. నార్త్ అమెరికాలో రికార్డ్ క్రియేట్!

'నేచురల్ స్టార్' నాని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా, నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో 11 చిత్రాలతో $1 మిలియన్‌కి మించిన వసూళ్లు సాధించిన ఘనతను అందుకున్నాడు.

TVS: ఎలక్ట్రిక్ స్కూటర్ల రేసులో టీవీఎస్ నెంబర్ వన్.. ఓలా రెండో స్థానం!

ఏప్రిల్ 2025లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం కొన్ని ప్రముఖ సంస్థలకు ఆశ్చర్యకర ఫలితాలను చూపించింది.

Gold bonds: పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!

ఎనిమిది సంవత్సరాల క్రితం సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభం కలిగింది. 2017 మేలో ఆర్‌ బి ఐ ద్వారా జారీ చేసిన పసిడి బాండ్లకు సంబంధించి రిడెంప్షన్‌ తేదీని తాజాగా ప్రకటించింది.

Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో అల్బనీస్‌ లేబర్ పార్టీదే విజయం!

ఆస్ట్రేలియాలో ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

Asaduddin Owaisi: '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!

జాతీయ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2024 సాధారణ ఎన్నికల నాటినుంచి కాంగ్రెస్‌ సహా పలువురు ఇండీ కూటమి నేతలు ఈ డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.

Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు

కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్దంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు.

Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై పైరెట్స్ దాడి.. 17 మందికి గాయాలు

తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు.

RCB vs CSK : చైన్నైతో ఆర్సీబీ మ్యాచ్.. మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య పోరు జరగనుంది.

India-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్‌.. అన్ని మెయిల్స్‌, పార్సిళ్ల నిలిపివేత

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్‌పై దౌత్య, వాణిజ్య రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పరిణామాల మధ్య పాక్‌కు మరో భారీ దెబ్బే తగిలింది.

PM Modi: పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్‌.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకెక్కాయి.

SBI q4 results: ఎస్‌బీఐకు త్రైమాసికంలో రూ.18,643 కోట్ల లాభం.. షేర్‌దారులకు భారీ డివిడెండ్‌!

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మార్చితో ముగిసిన 2023-24 నాలుగో త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

MS Dhoni : వీడ్కోలు కన్నా, ధోనికి జట్టు ప్రయోజనాలే ముఖ్యం : సునీల్ గవాస్కర్

ఐపీఎల్ 2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఆటతీరు ఈసారి అభిమానులను ఆశించలేదు.

Gold: పాత బంగారం ఇచ్చినా జీఎస్టీ తప్పదు.. వినియోగదారుల్లో అసంతృప్తి!

పాత బంగారాన్ని ఎక్స్ఛేంజి చేసి కొత్త ఆభరణాలను కొనుగోలు చేసే సందర్భంలో జీఎస్టీ ఎలా కట్టాలి అన్న విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.

Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్‌ క్షిపణి ప్రయోగం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్ సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

hair care: వేసవిలో రోజూ షాంపూ మానేయండి..లేకపోతే జుట్టు రాలే ప్రమాదం!

వేసవిలో కేవలం చర్మం మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా తీవ్రమైన ప్రమాదం ఉంటుంది.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ లబ్ధిదారులకు వార్నింగ్.. ఇల్లు కట్టే ముందు ఈ విషయంలో జాగ్రత్త!

ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నీట్‌ పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Indian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)అనంతరం భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 పై ఉగ్రదాడి ప్రభావం..? ఇండియా-పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్!

పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ దాడి కేవలం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

Bomb threat: ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్.. ఢిల్లీలో హైఅలర్ట్ 

దిల్లీ‌లోని ఏపీ భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి భవన్‌కి ఒక బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులను, అధికారులు అప్రమత్తమయ్యారు.

Telangana: రైతులకు శుభవార్త.. పంటల రుణ పరిమితి పెంపు.. టెస్కాబ్ కొత్త నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ పరిమితిని ఖరారు చేసింది.

US : సీఐఏలో ఉద్యోగాల కత్తెర.. 1200 మందికి నోటీసు సిద్ధం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సంశోధించేందుకు తన దౌత్యాన్ని ముమ్మరం చేశారు.

RCB vs CSK: ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆర్సీబీ పోరాటం.. చెన్నైతో నేడు కీలక మ్యాచ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్‌ 2025లో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకునే లక్ష్యంతో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK)తో తలపడనుంది.

Vijay Deverakonda: విజయ్ నెక్స్ట్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్‌లో జోష్!

ప్రస్తుతం యువ హీరోలు సాధారణ కథలకు బదులుగా నూతనమైన, వినూత్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు.

Karnataka Minister: 'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి

పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాశవిక ఘటనతో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి.

Trump: పోప్ గెటప్‌లో ట్రంప్‌ ఫొటో వైరల్‌.. కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు వినూత్న అవతారంలో దర్శనమిచ్చారు.

Delhi: దిల్లీకి భారీ వర్షం.. ఉరుములతో కూడిన తుఫాన్ హెచ్చరిక!

దేశ రాజధాని దిల్లీలో వాతావరణ పరిస్థితులు మళ్లీ తీవ్రతరంగా మారాయి. కేంద్ర వాతావరణ శాఖ శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.

Goa Stampede: జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

గోవా రాష్ట్రంలోని శిర్గావ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

02 May 2025

GT vs SRH: గుజరాత్ గెలుపు.. సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 38 పరుగులతో విజయం సాధించింది.

Argentina: అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

చిలీ, అర్జెంటీనా దక్షిణ తీరాలలో శుక్రవారం 7.4 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది.

Chandrababu: ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్‌: చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు... ఐదు కోట్ల మందికిపైగా ప్రజల సెంటిమెంట్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

PM Modi: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ

అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Shehbaz Sharif: భారత్‌లో.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ బ్లాక్‌ 

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాక్‌ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

#NewsBytesExplainer: బైసరన్ వ్యాలీ భద్రతా అనుమతులపై ఎవరు ఏమంటున్నారు?

ఎప్పటిలాగే ఏప్రిల్ 22న కూడా జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బైసరన్ వ్యాలీకి భారీగా సందర్శకులు వచ్చారు.

POK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం 

పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sreesanth: సంజు శాంసన్‌ విషయంలో వ్యాఖ్యలు.. శ్రీశాంత్‌ను మూడేళ్లపాటు సస్పెండ్ కేరళ క్రికెట్‌ అసోషియేషన్‌

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) కఠిన చర్యలు తీసుకుంది.

National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలకు దిల్లీ కోర్టు నోటీసులు 

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రముఖులు సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Stock market: సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభం.. 12 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ..

ఈ రోజు దేశీయ ఈక్విటీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదలికను చూపించాయి.

Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీలతో ఒప్పందం !

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ముందువరుసలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు.

RBI data: రెండేళ్లయినా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలోనే.. 

పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లు మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకోవడం ప్రారంభించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా,ఇంకా వాటిలో ₹6,266 కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది.

IAF: గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాల టేకాఫ్‌,ల్యాండింగ్‌ 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో టేకాఫ్, ల్యాండింగ్‌ను సాధన చేస్తున్నాయి.

Ghibli Photo: 'లవ్ ది న్యూ ఆఫీస్': నెట్టింట్లో వైరల్‌గా మారిన శామ్‌ ఆల్ట్‌మన్‌, సత్య నాదెళ్ల జీబ్లీ ఫొటో ఇదే..

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌ బుక్‌, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై జీబ్లీ (Ghibli)శైలిలో రూపొందించిన ఏఐ ఫొటోలు భారీగా వైరల్ అవుతున్నాయి.

Mangaluru High Alert: మంగ‌ళూరులో హై అలర్ట్.. మ‌ర్డ‌ర్ కేసులో నిందితుడిని క‌త్తుల‌తో న‌రికి చంపేశారు..

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు నగరంలో పరిస్థితులు తీవ్రంగా మారడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

Gold price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఏకంగా తులంపై రూ.2,200 తగ్గిన పసిడి 

దేశంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో ఒక దశలో లక్ష రూపాయల మార్కును అధిగమించిన బంగారం ధరలు, ప్రస్తుతం స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి.

Odela2 : ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలోకి ఓదెల 2 .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ! 

ఇటీవల థియేటర్లలో విడుదలైన 'ఓదెల 2' చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

Subhanshu Shukla: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న శుభాంశు శుక్లాకు 'Shukx' కాల్‌సైన్‌ కేటాయింపు 

భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి పయనం చేయబోయే తుది తేదీ ఖరారయ్యింది.

Audi India: ఆడి కార్లపై రెండు శాతం వరకు ధరల పెంపు.. ఎప్పటినుంచంటే?

ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి (Audi India) భారత్‌లో తమ వాహనాల ధరలను త్వరలో పెంచబోతోంది.

India-Pakistan: ఉగ్రవాద నిధులను అరికట్టడానికి పాకిస్తాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్‌..? 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తిరిగి తీవ్రంగా ఉత్కంఠతరంగా మారాయి.

Pahalgam Terror Attack:'ఇది రహస్యం అని నేను అనుకోను': ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ సంబంధాలు నిజమే కానీ.. అంగీకరించిన బిలావల్ భుట్టో 

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం భారత్‌పై విమర్శలు చేస్తూ వస్తోన్న పాకిస్థాన్, కొన్ని సందర్భాల్లో మాత్రం అసలు నిజాలు బయటపెడుతోంది.

IPL 2025: సరికొత్త రికార్డ్ సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. 10 ఏళ్ల నాటి ఐపీఎల్ రికార్డును బ్రేక్ 

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను తన పేరుతో లిఖించుకున్నాడు.

Nepali Student: ఒడిశాలోని కీట్‌ వర్సిటీలో 18 ఏళ్ల నేపాలీ బాలిక మృతి.. 90 రోజుల్లో రెండో కేసు 

ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కీట్) లో నేపాలీ విద్యార్థుల ఆత్మహత్యలు ఒకటి తర్వాత ఒకటి చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Vizhinjam Seaport: అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజిన్‌జ‌మ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోదీ

కేరళలో నిర్మించిన కొత్త విజిన్‌జం బహుళ ప్రయోజనాల పోర్టును (Vizhinjam Seaport) ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితమిచ్చారు.

Rapo 22 : రామ్ రైటింగ్.. ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ ఖరారు..

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన మహేష్ బాబు పి. ప్రస్తుతం యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Apple: అమెరికా సుంకాల ప్రభావం.. ఆపిల్‌పై 900 మిలియన్‌ డాలర్ల ప్రభావం!

ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్‌ ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికుల‌కు స్వాగతం చెప్పిన సీఎం ధామి

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయం ద్వారాలు శుక్రవారం ఉదయం భక్తుల కోసం తెరుచుకున్నాయి.

Car launches: మే నెలలో కార్లకు సంబంధించిన కీలక అప్డేట్ల వివరాలు ఇవే..

మే నెలలో ఆటో మొబైల్ రంగం మరింత ఉత్సాహభరితంగా మారబోతోంది.

IPL 2025: ఎంఐ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో 300 వికెట్లు

ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నపేస్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు.

Good Bad Ugly: ఓటీటీలోకి 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' .. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ 

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా యాక్షన్,కామెడీ థ్రిల్లర్‌ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది.

Maharashtra Cyber: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. 10లక్షలకు పైగా సైబర్ దాడులు 

పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన అనంతరం భారత్‌లో సైబర్ దాడులు భారీగా పెరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది.

Israel: సిరియా అధ్యక్ష భవనం సమీపంలో ఇజ్రాయెల్ సైనిక దాడులు

గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై కొనసాగించిన సైనిక చర్యల తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు తన దృష్టిని సిరియాపై సారించింది.

Polavaram: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి మూడో కట్టర్‌.. ఈ నెల 7 నుంచి రంగంలోకి

పోలవరం ప్రాజెక్టులో కీలక భాగమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన మూడవ కట్టర్ యంత్రం, ఏప్రిల్‌ నెల నుంచే ప్రాజెక్టు ప్రాంగణానికి చేరాల్సి ఉండగా, అది ఒక్క నెల ఆలస్యంగా ఇప్పుడు అక్కడికి చేరుకుంటోంది.

Amaravati: అమరావతికి వెళ్లే ప్రజలకు ప్రత్యేక ఆహార ఏర్పాట్లు.. మూడు పూటలా ప్రత్యేక వంటకాలు.. వివరాలు ఇవే.. 

అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్ర పర్యటనకు రానున్నారు.

KA Movie: 'క' సినిమా ఖాతాలో మరో అవార్డు.. 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో ఉత్తమ చిత్రంగా అవార్డు 

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన 'క' చిత్రం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

India-Pakistan: ఎనిమిదో రోజూ అదే తీరు.. ఎల్వోసీ వెంబడి పాక్‌ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్‌

జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ చేపడుతున్న కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

JD Vance: 'ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించండి..': పాకిస్థాన్ కు జేడీ వాన్స్ సూచన 

పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన దారుణ దాడి నేపథ్యంగా భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.

Air India: పాకిస్థాన్ గగనతలం ఒక సంవత్సరం పాటు మూసివేస్తే ఎయిర్ ఇండియాకు ఎంత నష్టమో తెలుసా?

భారత్-పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయి.

Vaibhav Suryavanshi: మొన్న 35 బంతుల్లో సెంచరీ.. నేడు ముంబై ఇండియన్స్‌తో వైభవ్ సూర్యవంశీ డకౌట్ 

రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి అడుగుపెట్టగానే, అభిమానులు అతడి గత ప్రదర్శనను గుర్తు చేసుకున్నారు.

AP High Court: హైకోర్టు కీలక తీర్పు.. క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు ఎస్సీ హోదా వర్తించదు

షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ)కు చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదా కొనసాగదని హైకోర్టు స్పష్టం చేసింది.

Delhi: ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాను.. విమానాల రాకపోకలకు అంతరాయం

దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ వర్షం,దుమ్ముతో కూడిన గాలి బీభత్సం సృష్టించింది.