09 May 2025

Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం..

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వరుసగా రెండవ రోజూ భారత్‌పై దాడులకు పాల్పడింది.

Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ భారత్‌పై వరుసగా రెండో రోజు డ్రోన్ దాడులు నిర్వహించింది.

Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు 

భారతదేశం - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది.

Srinagar Airport: శ్రీనగర్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా డ్రోన్ దాడికి యత్నం.. అడ్డుకున్న భారత సైన్యం

పాకిస్థాన్, జమ్ముకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది.

PM Modi: భద్రతా పరిస్థితులపై మోదీ అప్రమత్తం.. అజిత్ ఢోబాల్‌, జైశంకర్‌తో వరుస సమీక్షలు

పాకిస్థాన్ భారత్‌పై మరోసారి డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్ము, శ్రీనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పాక్ డ్రోన్లు భారీగా దాడులు నిర్వహిస్తున్నాయి.

PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా 

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్‌ను వాయిదా వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది.

India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌!

పాకిస్థాన్ దాని ఆక్రమణదారుల ధోరణిని మార్చకుండానే దాడులకు తెగబడుతోంది.

India Pak War: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై అలజడి

పహల్గామ్‌లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడికి స్పందనగా భారత్ పెద్ద స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది.

Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్

వ‌రుసగా రెండో రోజు భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే వెంటనే పాక్ మరోసారి దుశ్చర్యలకు పాల్పడుతోంది.

Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్

విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లోని ప్రార్థనా మందిరాలపై కూడా పాక్‌ లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.

PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రతను సంతరించుకుంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.

Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు

యుద్ధ పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, సైనికులకు వైద్య సేవలందించడంలో ఎలాంటి అంతరాయం కలగకూడదనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.

Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం.

Swiggy Q4 results: క్విక్‌ కామర్స్‌‌పై దృష్టి.. స్విగ్గీ నష్టం డబుల్‌!

ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.1,018.18 కోట్లకు చేరింది.

Vijay Devarakonda : జవాన్ల కోసం రౌడీ దుస్తులు.. సైన్యానికి మద్దతు ఇచ్చిన విజయ్ దేవరకొండ

భారత్‌ పాకిస్థాన్‌పై కొనసాగిస్తున్న ప్రతీకార యుద్ధానికి దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతోంది.

Insurance-Man Died in Terror Attack:ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తికి బీమా లభిస్తుందా?..ఎంత వస్తుంది..దానికి సంభందించిన రూల్స్ ఏంటి ?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం అగ్రస్థానంలో నిలిచింది.

Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో పాకిస్థాన్‌లో కలకలం రేగింది.

New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాంతాల నుంచి దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన!

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, దేశంలోని ప్రజల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుంటూ భారత ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రారంభించింది.

Chiru-Anil: చిరు-అనిల్‌ రావిపూడి మూవీ.. షూటింగ్‌కు ముహూర్తం ఖరారు!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా గురించి ఇప్పటికే టాలీవుడ్‌లో హైప్ నెలకొంది.

Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!

భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్ లను భారీగా ప్రభావితం చేశాయి.

khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు

లాహోర్, కరాచీ, రావల్పిండీతో పాటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందని ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ పార్లమెంట్‌లో తెలిపారు.

Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు 

ఆపరేషన్‌ సిందూర్‌ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ యూకే విదేశాంగ మంత్రి డేవిడ్‌ ల్యామితో కీలక చర్చలు జరిపారు.

Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష

భారత్‌,పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.

High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు

భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు.

Air Raid Sirens In Delhi: ఢిల్లీలోని పిడబ్ల్యుడి ప్రధాన కార్యాలయంలో వైమానిక దాడి సైరన్  పరీక్ష

పాకిస్థాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పౌర రక్షణ సంసిద్ధతను తనిఖీ చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో వైమానిక దాడుల సైరన్‌లను పరీక్షించారు.

Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.

Ministry of Home Affairs: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్ననేపథ్యంలో,భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Indus Waters Treaty: 'మాది సహాయక పాత్ర మాత్రమే': సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ను అన్ని దిశల నుంచి ఒత్తిడికి లోనుచేయడానికి చర్యలు తీసుకుంటోంది.

Thug Life: దేశ భద్రత ముందు వేడుకలకు బ్రేక్.. 'థగ్ లైఫ్' ఆడియో ఈవెంట్ వాయిదా!

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో, మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం 'థగ్ లైఫ్' ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

IPL 2025: ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2025, 18వ సీజన్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.

NASA Space Rock : 950 అడుగుల భారీ గ్రహశకలం దూసుకొస్తోంది.. భూమిని ఢీకొట్టనుందా?

భూమి వైపు 950 అడుగుల వెడల్పుతో కూడిన మరో మహత్తరమైన గ్రహశకలం వేగంగా దూసుకొస్తోంది.

SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా,భారత్ పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' అనే ప్రత్యేక సైనిక చర్యను చేపట్టింది.

NTRNeel : 'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'డ్రాగన్'. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

#NewsBytesExplainer: దేశ రక్షణలో దూసుకెళ్తుతోంది.. భారత ఆర్మీలో 'ఆకాష్ క్షిపణి' కీలక పాత్ర

పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ ప్రతీకార చర్యగా జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై పాకిస్తాన్ చేసిన దాడికి కౌంటర్ అటాక్ చేపట్టింది.

Share Market: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్లు 

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో,దాని ప్రభావం దేశీయ షేర్ మార్కెట్లపై తీవ్రంగా కనిపిస్తోంది.

Indian Oil: ఇంధన కొరతపై అపోహలు.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆయిల్ 

పాకిస్తాన్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, ఆన్‌లైన్ వేదికగా ఇంధనం కొరతపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Defense stock: ఉద్రిక్తతల వేళ.. డిఫెన్స్‌ స్టాక్స్‌ పరుగులు.. 18 శాతం పెరిగిన ఐడియాఫోర్జ్ టెక్  

భారత దేశం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' ని జీర్ణించుకోలేని పాకిస్థాన్‌ దుస్సాహసానికి పాల్పడుతోంది.

MOD: ఆర్మీ చీఫ్‌కు కేంద్రం ప్రత్యేక అధికారాలు 

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో భారత రక్షణ శాఖ కీలకంగా అడుగులు వేస్తోంది.

Rafale Fighter Jet: భారత్‌లో అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానం.. ప్రత్యేకతలివే! 

భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్న అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాల్లో 'రాఫెల్ ఫైటర్ జెట్' ముఖ్యమైంది.

Operation Sindoor: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కేంద్ర మంత్రి అమిత్‌ షా కీలక సమావేశం.. హాజరైన అజిత్ దోవల్ 

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్‌తో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Accounts ban: భారత్ ఆదేశాలు నిరాకరించిన ఎక్స్.. @GlobalAffairs ఖాతా నిలిపివేత 

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) తాజాగా కీలక ప్రకటన చేసినట్లు సమాచారం.

Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత 

భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ బ్రాండ్ కరాచీ బేకరీ గురించి ప్రస్తుతం ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత 

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.

Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం

జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి చొరబడ్డే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) విజయవంతంగా అడ్డుకున్నారు.

China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి

భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా స్పందన తెలియజేసింది.

BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!

ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ మధ్యలోనే నిలిచిపోయింది.

IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!  

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)ని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు

హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో యుద్ధ పరిస్థితులను ఊహిస్తూ ఎయిర్ ఫోర్స్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్! 

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నిలిపివేశారు.

Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే !

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పాక్‌పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతంగా ముగిసింది.

Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తోందని భారతదేశం ఎన్నోసార్లు పేర్కొంది.

MacGill: కొకైన్‌ స‌ర‌ఫ‌రా కేసులో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్'కు శిక్ష‌

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ ఆటగాడు స్టువార్ట్ మెక్‌గిల్ ప్రస్తుతం జైలుశిక్షకు బదులుగా సామాజికసేవ చేయనున్నాడు.

Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత!

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను మరింత కఠినతరం చేస్తున్నారు.

Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం 

భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.

Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ 

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో,సోషల్ మీడియాలో నకిలీ వార్తలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయి.

Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ!

సోలో హీరోగా తెరకెక్కుతున్న 'మనం మనం బరం పురం' సినిమా ఆగిపోవడంతో మల్టీస్టారర్ ప్రాజెక్టుల వైపు హీరో మంచు మనోజ్ అడుగులు వేస్తున్నాడు.

Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, 'ఆపరేషన్ సిందూర్' అనంతరం సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్ 

అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)బోర్డు ప్రస్తుతం పాకిస్థాన్‌కు సంబంధించి 1.3బిలియన్ డాలర్ల బేల్‌ఔట్‌ ప్యాకేజీ గురించి ఆలోచనలో ఉంది.

Pakistan:భారత్‌ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్‌ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్

భారత సైన్యం చర్యలకు పాకిస్థాన్‌ షాక్‌కు గురైంది. గురువారం భారతదేశం ఆకస్మికంగా చేసిన దాడులు పాకిస్తాన్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.

Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం 

జమ్మూలోని పలు ప్రాంతాలపై గురువారం పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం!

భారతదేశం-పాక్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ కుట్రలపై భారత్‌ వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తోంది.

PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది.

India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌

భారత సైన్యం అమలు చేసిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ లపై స్పష్టంగా కనిపిస్తోంది.

Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిపై మరింత దృష్టిసారిస్తూ, స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి కీలకమైన నిర్ణయం తీసుకుంది.

Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి వారిని అమానుషంగా హత్య చేసిన ఘటన అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.

Operation Sindoor: చండీగఢ్'​లో ఎయిర్ సైరన్​  హెచ్చరిక

పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తంగా మారింది. పాక్ సైన్యం అక్కడి సరిహద్దుల్లో నిరంతరంగా కాల్పులకు పాల్పడుతోంది.

Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు ప్రతిగా పాకిస్థాన్ రెచ్చిపోయి మరింత చర్యలకు తెగబడింది.

CA Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో.. నేటి నుంచి జరగాల్సిన CA పరీక్షలు రద్దు

ప్రస్తుతం భారత్,పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితే కొనసాగుతోంది.పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న భారత రాష్ట్రాలపై పాక్ సైన్యం డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేపట్టింది.

Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు

ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం చోటు చేసుకున్న పాక్ షెల్లింగ్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్థాన్‌ తెగబడుతోంది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?

ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌పై అసంతృప్తి నెలకొంది.

MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం

భారత్,పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Operation Sindoor: భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో, తాము ఈ సంఘర్షణలో జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పష్టం చేశారు.

Harrop Drone: ఇజ్రాయెల్‌ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్‌ మ్యునిషన్‌ 'హారప్‌'.. భారత అమ్ములపొదిలో మెగా అస్త్రం 

భారతదేశం తాజాగా పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు,రాడార్‌ కేంద్రాలపై దాడి చేయడంలో, ఇజ్రాయెల్‌లో తయారైన దీర్ఘశ్రేణి లాయిటరింగ్‌ మ్యునిషన్‌ 'హారప్‌'ను వినియోగించింది.

Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ 

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ స్పందించారు.

Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..? 

పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అనవసరంగా ఇండియాను గెలికిన పాకిస్తాన్, ఇప్పుడు నరకం అనుభవిస్తోంది.

Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు 

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం సందర్భంగా, భారత ప్రభుత్వం అన్ని భద్రతా దళాలకు పూర్తి స్వేచ్చను ఇచ్చింది.

Big Breaking: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..! 

భారత్‌పై పాకిస్థాన్ అనేక దాడులు చేపట్టిన నేపథ్యంలో, భారత్ తీవ్ర ప్రతిదాడికి దిగింది.

Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం

పాకిస్థాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడులకు భారతదేశం కఠినంగా ప్రతిస్పందించింది.

High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు

భారత్‌-పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలోని అనేక సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ 

పాకిస్థాన్ దాడులతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ప్రత్యర్థి దేశంలోకి నేరుగా చొచ్చుకెళ్లి భారీస్థాయిలో దాడులు చేసింది.

08 May 2025

Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ

భారత సైన్యం జరిపిన దాడులతో పాకిస్థాన్‌ భయాందోళనకు గురై దుందుడుకు చర్యలకు దిగింది.

civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

భారతదేశం, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ

ధర్మశాలలో నిర్వహించాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది.

Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో

ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్‌, పాకిస్థాన్‌ పరస్పరం ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హితవు పలికారు.

Pakistan: ఎఫ్-16 పాకిస్తాన్ పైలట్‌ ను పట్టుకున్ననిఘా వర్గాలు

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పాకిస్తాన్ పైలట్‌ను భారతదేశం సజీవంగా పట్టుకున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.

Pope Leo: నూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రవోస్ట్‌.. వెల్లడించిన వాటికన్ 

అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రవోస్ట్‌ను కొత్తగా పోప్‌గా ఎంపిక చేశారు.ఆయనను ఇకపై 'పోప్ లియో' అనే పేరుతో సంబోధించనున్నారు.

IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు 

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ధర్మశాలలోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

భారతదేశంపై పాకిస్థాన్ మరోసారి తీవ్ర దుస్సాహసానికి పాల్పడింది. పాక్ భూభాగం నుంచి భారీ స్థాయిలో దాడులు జరిగాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వెలుగులోకి వచ్చింది.

Delhi: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత

జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల తర్వాత, సరిహద్దు పట్టణాల్లోని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

F-16 Shot Down: పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన భారత్ 

భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గురువారం రాత్రి తీవ్రంగా పెరిగిపోయాయి.

Pakistan: పాక్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్!

భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్ తరచూ భారత్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతోంది.

Jammu: జమ్మూ,పంజాబ్,రాజస్థాన్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. F-16 విమానాలను కూల్చేసిన భారత్ 

జమ్మూ ప్రాంతంలో ఈరోజు పాకిస్థాన్ భారత్‌పై దాడికి పాల్పడింది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట ఒక బలమైన చర్య చేపట్టింది.

ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం 

'ఆపరేషన్‌ సిందూర్‌' ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది.

Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు 

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఉగ్రదళాల నిర్మూలన కోసం తీవ్ర దాడులు చేసింది.

Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్ 

పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' విషయం మనందరికి తెలిసిందే.

Kia Carens Clavis: కియా సంస్థ కరెన్స్‌ క్లావిస్‌.. మే 9 నుంచి బుకింగ్‌లు ప్రారంభం

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటార్స్, భారత మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన తమ ఎంపీవీ కరెన్స్‌ను కొత్త రూపంలో కియా కరెన్స్ క్లావిస్ పేరుతో గురువారం ఆవిష్కరించింది.

Operation Sindoor: భారత్‌, పాక్‌ ఉద్రిక్తతల వేళ ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత 

భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ యత్నించగా, భారత సైన్యం ధీటైన ప్రతిస్పందన ఇచ్చింది.

Mothers Day 2025: ఈ మాతృ దినోత్సవాన్ని మీ తల్లికి చిరస్మరణీయంగా మార్చేందుకు కొన్ని అద్భుతమైన ఆలోచనలు!

తల్లి అనేది స్వార్ధరహిత ప్రేమకు ప్రతీక. బిడ్డ జన్మించినప్పటి నుండే తన ప్రేమను, కాపాడే హృదయాన్ని పూర్తిగా వారికి అంకితం చేస్తుంది.

 Mother's Day 2025: బహుమతులకన్నా ఇలా చేస్తే తల్లుల మనసు గెలవచ్చు..!

కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై ప్రేమను కురిపిస్తూ,నిరంతరం శ్రద్ధ చూపే వ్యక్తి తల్లి.

Stock market: దలాల్‌ స్ట్రీట్‌ను తాకిన భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. అరగంటపాటు నిలిచిన పాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' పేరిట చేపట్టిన సైనిక చర్యను పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయింది.

#NewsBytesExplainer: భారత్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణిని యాక్టివేట్ చేసింది.. ఏమిటీ ఎస్‌-400? 

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక దళాలు లేదా క్షిపణులతో దాడులకు దిగితే, అటువంటి దూకుడును నిలువరించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థగా ఎస్-400 వ్యవస్థ ముందుంటుంది.

IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 

'ఆపరేషన్ సిందూర్' వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు.

Operation Sindoor: జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ సోదరుడు.. IC-814 హైజాక్‌ మాస్టర్‌మైండ్‌ రవూప్‌ అజహర్‌ హతం..! 

ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాలు ఓ కీలక విజయాన్ని సాధించడమే కాక, 1999లో జరిగిన ఐసీ-814 విమాన హైజాక్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రతీకారాన్ని కూడా తీర్చుకున్నాయి.

Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' టైటిల్‌ కోసం బాలీవుడ్‌లో పోటీ.. 15 మంది నిర్మాతలు దరఖాస్తు 

ఒకట్రెండు కాదు,దాదాపు పదిహేను నిర్మాణ సంస్థలు ఒక్కటే టైటిల్‌ కోసం పోటీ పడుతున్నాయి.

India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..

''ఆపరేషన్ సిందూర్''అనంతరం, భారత్ మరో కీలక దాడికి పాల్పడి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Pakistan: భారత్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్.. 

భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ భరిత పరిణామాలు,ఆపరేషన్ సిందూర్, భారత్ తీసుకున్న వాణిజ్య నిషేధ నిర్ణయాలు కలిపి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి శుభవార్త… హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది!! 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వచ్చింది.

Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

Indian railway: అధిక ధర గురించి ఫిర్యాదు.. ప్రయాణికుడిపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడి(వీడియో)

రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అమ్మే పానీయాలు, ఆహార పదార్థాలను ఎల్లప్పుడు ఎమ్‌ఆర్‌పీ ధరలకే విక్రయించాలి.

India-Pakistan Conflict: కరాచీ,లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు.. పాకిస్తాన్ ఆర్మీ ఆరోపణ..

భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో, పాక్ సైన్యం ఒక సంచలన ఆరోపణ చేసింది.

IPL 2025: ఆపరేషన్ సిందూర్‌ను ఉటంకిస్తూ.. జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు

భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

MS Dhoni: ఐపీఎల్ చ‌రిత్ర‌లో 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించిన ధోనీ

బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 2 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Saudi Arabia:భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి 

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో, సౌదీ అరేబియా నుంచి ఒక జూనియర్‌ మంత్రి అకస్మాత్తుగా న్యూఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.

Pm Modi: ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ

పాకిస్థాన్‌తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ రేంజర్లు నిర్దాక్షిణ్యంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

Operation Sindoor: సామాజిక మాధ్యమాలలో జాతి వ్యతిరేక పోస్టులపై పై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ 

కేంద్ర హోంశాఖ (MHA) దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు

భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (AICWA) తీవ్రంగా ఖండించింది.

Opertion Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ .. రాజస్థాన్‌లో పాకిస్థాన్ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..!

పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

Google Layoffs: గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఉద్యోగులకు మరోసారి లేఆఫ్‌లు

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

Hyderabad:వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్‌ వరల్డ్‌' పోటీల తీరూతెన్నూ..

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలను ఒక గొప్ప అవకాశంగా మార్చేందుకు సిద్ధమైంది.

Mother's Day Special : తెలుగులో మదర్ సెంటిమెంట్‌ తో వచ్చి సక్సెస్ సాధించిన ఆ చిత్రాలు ఇవే ..!

ప్రతీ మనిషికీ కనిపించే దైవం తల్లి.శ్రద్ధ, ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం ఆమె.

Mothers Day 2025: మదర్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది? మదరింగ్ సండే ఏ దేశం నుంచి వచ్చిందీ తెలుసా?

తల్లికి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే ఉత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేడుక మదర్స్ డే.

Mothers Day 2025: అమ్మకి ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రదేశాలకు ట్రిప్ వెళ్లడం బెస్ట్ ఐడియా

తల్లి అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది త్యాగానికి, అహంకారశూన్యతకు, ప్రేమకు ప్రతీక.

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో సృష్టించిన రవీంద్ర జడేజా

వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని సాధించాడు.

YS Jagan: 2027లో నేను మళ్లీ పాదయాత్ర చేస్తా.. పార్టీ నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్‌

కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2027లో తాను మరోసారి పాదయాత్ర చేపట్టబోతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

Private Schools: ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా కల్పించే ప్రవేశాలకు రేటింగ్‌ ఆధారంగా ఫీజులు

విద్యా హక్కు చట్టం (RTE) కింద ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లకు సంబంధించి ఫీజుల నిర్ధారణపై పాఠశాల విద్యాశాఖ పనిచేస్తోంది.

PSLV C61: ఈ నెల 18న పీఎస్‌ఎల్‌వీ-సి61 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 18వ తేదీన ఉదయం 6:59 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి61 వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేపట్టింది.

PM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ 

2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపనున్నాడని, అంతేకాక కుజ గ్రహం (మార్స్), శుక్ర గ్రహం (వీనస్) యాత్రలు కూడా చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు.

Krishna Water: 'కృష్ణా ప్రాజెక్టుల'పై ఏపీ ప్రభుత్వం రిట్‌పిటిషన్ దాఖలు..స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మితమైన ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (KRMB) అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Krishna Dist: నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్ 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలు, చొరబాట్ల ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో 27విమానాశ్రయాలు మూసివేత.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే.

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తికి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ 

ఐపీఎల్ 2025లో బుధవారం రాత్రి జరిగిన కీలక పోరులో, ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఓడించింది.

Chopper Crashes: ఉత్తరాఖండ్‌'లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక హెలికాప్టర్‌ కూలిపోవడంతో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Kollywood : హీరోగా మారుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. లోకేష్ కనగరాజ్.

Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు 

పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన క్రూర దాడికి భారత్‌ ఘాటైన ప్రతిస్పందన తెలిపింది.

Stock market: దేశీయ, అంతర్జాతీయ పరిణామాల వేళ.. నేడు ఫ్లాట్‌గా కొనసాగుతున్న దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం రోజున మళ్లీ స్థిరంగా ప్రారంభమయ్యాయి.

Pakistan: : పాకిస్తాన్‌ లాహోర్‌లో పేలుడు.. పరుగు తీసిన ప్రజలు

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పేలుడు కలకలం రేపింది.

Air India, Air India Express: సాయుధ దళాలకు ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తోడ్పాటు 

పాకిస్థాన్‌తో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విధుల కోసం సెలవులను రద్దు చేసుకుని తిరిగి డ్యూటీలో చేరుతున్న భారత సాయుధ దళాల సిబ్బందికి సహాయం చేయడానికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి.

Donald Trump: వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర ప్రకటన.. ఓ గొప్ప దేశంతో డీల్‌ ఖరారు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించి వాణిజ్యపరంగా కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Donald Trump: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధమన్న ట్రంప్‌..! 

భారత సాయుధ దళాలు 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట పాకిస్థాన్‌, పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌)లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.

Vatican City: కొత్త పోప్‌ని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం.. ప్రఖ్యాత సిస్టైన్‌ చాపెల్‌ తలుపులు మూసివేత..! 

క్యాథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల మరణించారని తెలిసిందే.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?

ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో,కేంద్ర ప్రభుత్వం నేడు సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.

India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి

పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్థాన్‌ భూభాగంలో నిర్వహించిన 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి.

Union Cabinet: తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీల్లో రూ.11,828 కోట్లతో విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశంలోని ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీలు) విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.

OMC Case:అక్రమ మైనింగ్‌ కేసులో.. ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు 

ఓబుళాపురం అక్రమ గనుల కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.