11 May 2025

Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం

భారత సైన్యం ఉగ్రవాద నిర్మూలనకే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించామని వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలిపింది.

INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే

దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య నిర్వహించిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. సిరీస్ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్ 

భారత్‌ తన స్థిరమైన, కఠినమైన కశ్మీర్‌ విధానాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) తిరిగి పొందడమే మిగిలిన ఒకే ఒక్క అంశమని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు!

హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించింది.

IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..?

భారత్‌, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారం పాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పునఃప్రారంభానికి మార్గం సుగమమవుతోంది.

PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది.

APCOB: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు నియామకం

ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక స్థానాలకు నియామకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని నామినేటెడ్‌ పదవులను ప్రకటించింది.

Bob Cowper : ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) ఇకలేరు. 84 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో శనివారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో కొన్నేళ్లుగా పోరాడుతున్న ఆయన చివరకు మరణించారు.

Test Retirement: రోహిత్, విరాట్ తర్వాత మరో ప్లేయర్ టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా? 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి

శ్రీలంకలో తేయాకు కొండల ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు కొండపై నుంచి బోల్తాపడటంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Suriya-Karthi: దర్శకుడు ప్రేమ్ కుమార్ కు 'థార్' గిఫ్ట్.. సర్‌ప్రైజ్ చేసిన సూర్య, కార్తి!

కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మెయ్యజగన్‌' (తెలుగులో 'సత్యం సుందరం') ఫీల్‌గుడ్‌ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది.

Ukraine: రష్యాతో చర్చలకు సిద్ధం.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

ఉక్రెయిన్‌తో రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక మార్పులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అప్లై చేయనవసరం లేదు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ధృడంగా అడుగులు వేస్తోంది.

Prabhas :ప్రభాస్‌ డబ్బింగ్‌ షురూ.. 'ది రాజా సాబ్' షూటింగ్ తుది దశలో! 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ది రాజా సాబ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు

భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

operation sindoor: పుల్వామాలో వ్యూహం మేమే అమలు చేసాం : పాక్‌ వాయుసేనాధికారి

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఘోర బాంబుదాడికి పాక్‌ సంబంధం ఉందని ఎట్టకేలకు ఆ దేశమే అంగీకరించింది.

Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో కీలక అడుగుగా ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.

Sumanth: మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన సుమంత్ 

నటుడు సుమంత్‌, నటి మృణాల్‌ ఠాకూర్‌ వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు ఇటీవల సోషల్‌మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష

ఆపరేషన్ సిందూర్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ప్రారంభమైంది.

Tata Curvv: కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో టాటా కర్వ్ మీ ఇంటికే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే టాటా కర్వ్ పై ఓసారి చూపు వేయాల్సిందే. టాటా సంస్థ డీజిల్ వేరియంట్‌లో బేస్ మోడల్‌గా స్మార్ట్ డీజిల్‌ను అందిస్తోంది.

Pawan Kalyan: వీరజవాను మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం : పవన్‌ కళ్యాణ్

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు చెందిన వీరజవాను మురళీనాయక్‌ అమరత్వం పొందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులర్పించారు.

Donald Trump: కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం.. ట్రంప్‌ కీలక ప్రకటన

భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన చేశారు. ట్రూత్‌ సోషల్‌ వేదికగా చేసిన వ్యాఖ్యల ద్వారా, భారత్‌, పాక్‌లతో కలిసి కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Milk: వేసవిలో వేడి పాలు vs చల్లటి పాలు.. ఏవి ఆరోగ్యానికి మంచివో తెలుసుకోండి!

పాలు కేవలం పానీయం మాత్రమే కాకుండా, సంపూర్ణ పోషకాహారం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు!

శ్రీశైలం జలాశయ స్పిల్‌వే దిగువ భాగంలో ఏర్పడిన ప్లంజ్‌ పూల్‌ (పెద్ద లోతైన గొయ్యి) మరింత విస్తరిస్తుండటంతో జలాశయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్‌ మంత్రి ప్రకటన

సరిహద్దుల్లో ఉద్రిక్తత మళ్లీ చెలరేగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే, ఇస్లామాబాద్ స్పందించింది.

Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్‌? దిగుమతులపై పన్నుల భారమా!

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా మరోసారి దిగుమతులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.

Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్ ఖాతాలో మరో గౌరవనీయమైన కీర్తి కిరీటం చేరింది.

Team India: రోహిత్‌ అవుట్‌... గిల్‌ ఇన్‌.. టెస్ట్‌ జట్టుకు కొత్త బాస్ రెడీ!

టీమిండియా టెస్టు జట్టులో పెద్ద మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

10 May 2025

Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం

భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

India Pak Conflict: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత?

భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టినట్లు స్పష్టమవుతోంది.

Airspace: భారత్-పాక్ కాల్పుల విరమణతో పాక్ గగనతలానికి గ్రీన్ సిగ్నల్

భారత్-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని అన్ని రకాల రాకపోకలకు అనుమతించినట్లు ప్రకటించింది.

Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ అంగీకరించిన కొద్దిగంటలకే ఒప్పందాన్ని పక్కనపెట్టి మళ్లీ దుశ్చర్యలకు పాల్పడింది.

Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన

భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని తెలిపారు.

IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు?

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల తీవ్రత పెరిగిన నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 సీజన్‌ మిగిలిన మ్యాచ్‌లు తాత్కాలికంగా నిలిపివేశారు.

BLA: పాక్‌కు మరో ఎదురు దెబ్బ.. 39 ప్రాంతాల్లో బలూచిస్థాన్ మెరుపుదాడులు

పాకిస్థాన్‌పై బలూచిస్థాన్ వేర్పాటువాదుల పోరాటం మరింత ముదిరుతోంది. ఇప్పటికే భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, మరోవైపు బలూచిస్థాన్ నుంచి సైనిక స్థాయిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Revanth Reddy : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరం

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మిస్ వరల్డ్‌ 2025 పోటీలపై ప్రభావం చూపుతున్నాయి.

Operation Bunyan Al Marsas : పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా? 

శుక్రవారం అర్ధరాత్రి తర్వాత, శనివారం తెల్లవారుజాము వరకు పాకిస్థాన్ భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో తీవ్ర దాడులకు పాల్పడింది.

India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది.

Omar Abdullah: పాక్‌ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం

జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా పాకిస్థాన్ జరిపిన కాల్పులు, డ్రోన్ దాడుల్లో దాదాపు 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Janhvi Kapoor : భూమ్మీద ఉగ్రవాదులకు స్థానం లేదు.. జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్ట్!

పాకిస్థాన్-భారత్ యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కూడా సైనికులకు మద్దతుగా నిలుస్తున్నారు.

South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 27న కేరళలోకి ఎంట్రీ!

ఈసారి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) సాధారణ తేదీ కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నాయి.

India-Pakistan War: పాక్ కాల్పుల్లో మరో తెలుగు జవాన్‌ వీరమరణం

భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ము దురుతున్నాయి.

IMF: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ నుంచి భారీ ఊరట.. $1 బిలియన్ నిధులు విడుదల

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఊరటనిచ్చింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన టాప్ టెర్రరిస్టులు వీళ్లే.. వివరాలు ఇవే! 

పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ప్రభావం రోజురోజుకీ బయటపడుతోంది.

IND-PAK Tension: ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, దేశ రాజధానిలో హైఅలర్ట్ కొనసాగుతోంది.

TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్

భారత్‌తో ఘర్షణ అనంతరం పాకిస్తాన్‌కు మరో పెద్ద సమస్య తలెత్తింది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సైనిక స్థావరాలపై తీవ్ర దాడులకు తెగబడింది.

No Firecrackers : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో బాణసంచాపై నిషేధం

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు హైదరాబాద్ నగరంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి.

Ranveer Singh : 'మా జోలికి వస్తే వదిలిపెట్టం'.. ఆపరేషన్‌ సిందూర్‌పై రణ్‌వీర్‌ సింగ్  స్పందన

పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'‌పై దేశమంతా గర్వంగా స్పందిస్తోంది.

India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ

ఆపరేషన్ సిందూర్‌పై భారత్ చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు దిగుతోంది. భారత సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా తీసుకుంటూ డ్రోన్లు, క్షిపణులతో వరుస దాడులు కొనసాగిస్తోంది.

China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరోసారి స్పందించింది. ఇరు దేశాలు సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చింది.

Operation Sindoor: నివాసాలు, ఆలయాలపై విరుచుకుపడుతున్న పాక్ (వీడియో)

పాకిస్తాన్‌ చేస్తున్న బుకాయింపులను భారత ఆర్మీ ఖండించింది. సామాన్య పౌరులపై తాము దాడులు చేయలేదన్న పాక్‌ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.

Ajit Doval: భద్రతా రంగంలో కీలక నిర్ణయాలు.. ప్రధాని మోదీతో అజిత్ డోభాల్ కీలక భేటీ

భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

Sofia Qureshi : వెనకడుగే లేదు.. పాక్‌ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్‌

పాకిస్థాన్ తన దుందుడుకు ప్రవర్తనను కొనసాగిస్తూ భారత సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. గురువారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్‌ జెట్లతో దాడులకు ప్రయత్నించింది.

Vyomika Singh : రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ 

పాకిస్థాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం ఆపడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతూ, పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయని సమాచారం.

BSF: భారత్‌ను దెబ్బతీయాలన్న పాక్ ప్లాన్‌ ఫెయిల్.. లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్

జమ్మూ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య భారత బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్ఎఫ్) కీలక చర్య తీసుకుంది.

Hostels Closed at Andhra University: భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం.. విశాఖ ఏయూలో హాస్టళ్లు మూసివేత

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సురక్షిత చర్యలు ముమ్మరమవుతున్నాయి.

Char Dham Yatra: భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు!

భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను రద్దు చేసే ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

India - Pakistan: పాక్‌కు అమెరికా సూచన.. భారత్‌తో తక్షణం చర్చలు జరపండి

పాకిస్థాన్‌తో ఉత్కంఠతలను తగ్గించేందుకు చర్చలు జరపాలని అమెరికా సూచించింది.

operation sindoor: భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400 సురక్షితం: రక్షణ శాఖ వివరణ

భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్‌-400పై వస్తున్న అవాస్తవ ప్రచారాలను రక్షణ శాఖ ఖండించింది. పాక్‌ దీనిని ధ్వంసం చేసిందనే వార్తలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.

operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ

పాకిస్థాన్‌ ఇటీవల ఎక్స్‌పై (ఒకప్పటి ట్విటర్‌) నిషేధం విధించినప్పటికీ, భారత్‌ 'ఆపరేషన్‌ సిందూర్‌' చేపట్టగానే అది రద్దు చేసి, ఫేక్‌న్యూస్‌ యుద్ధానికి తెరతీసింది.

LIC: ఎల్‌ఐసీ సరికొత్త సదుపాయం.. వాట్సప్‌ బాట్‌లో ప్రీమియం చెల్లింపు!

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తాజాగా తన పాలసీదారులకు ప్రీమియం చెల్లించేందుకు సులభమైన ఓ కొత్త సదుపాయం అందుబాటులో పెట్టింది.

Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత

భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతలతోపాటు ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే కుదేలైన పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో ముప్పు ఎదురైంది.

Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్!

భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరోవైపు బలూచిస్థాన్‌ రూపంలో భారీ సవాల్‌ ఎదురవుతోంది.

India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మూడు రోజుల నుండి భారత సైన్యం పాకిస్తాన్ పరిస్థితిని క్లిష్ట పరిస్థితుల్లో ఉంచింది.

Turkey: తుర్కియే అసలు రంగు బయటపడింది.. స్నేహాన్ని మరిచి ద్రోహానికి దిగింది! 

భారతదేశం చేసిన ఉపకారాన్ని తుర్కియే మరిచిపోయింది. తాజాగా భారత్‌పై ద్రోహానికి పాల్పడుతోందని తేలింది.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో బాలీవుడ్‌ మూవీ ప్రకటన.. పోస్టర్ రిలీజ్!

'ఆపరేషన్‌ సిందూర్' పేరిట శత్రుదేశం గుండెల్లో రగిలిపోతున్న ఆపరేషన్‌ను ఇప్పుడు వెండితెరపై ఆవిష్కరించనున్నారు.

India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత 

ఉత్తర, పశ్చిమ భారతదేశం ఆకాశాలు తాత్కాలికంగా నిశ్శబ్దంగా మారనున్నాయి.

India-Pakistan War: భారత్ పై అణు ఆయుధాలను ఉపయోగించే అంశంపై.. NCAతో ప్రధాని షెహబాజ్ కీలక భేటీ..?

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నఈ పరిస్థితుల్లో, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ రోజు (మే 10న) నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్‌సిఏ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Virat kohli:టెస్ట్ క్రికెట్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్? 

భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుందా? స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Operation Sindoor: నేటి ఉదయం 10 గంటలకు భారత మిలిటరీ అత్యవసర మీడియా సమావేశం...

భారత్ పాకిస్థాన్‌పై తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.గత రెండు రోజులుగా పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా,భారత్ పాకిస్తాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్‌లపై భారీ స్థాయిలో దాడులు జరిపింది.

Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు

భారత్ లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ పాకిస్థాన్ సైన్యం డ్రోన్ దాడులకు పాల్పడుతున్న క్రమంలో, భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

Operation Sindoor: రాజౌరి దాడుల్లో ఏడీసీ మృతి, ఇద్దరికీ గాయాలు 

భారత్‌-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తత పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి.

Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత

భారత్, పాకిస్తాన్‌పై విస్తృత స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తూ తీవ్రమైన విధ్వంసం సృష్టిస్తోంది.

India Pakistan War: పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చేసిన భారత్..

భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శుక్రవారం నాడు పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడికి ప్రతిగా, భారత్ పాకిస్తాన్‌లోని ప్రధాన ఎయిర్ బేస్‌లపై ఎదురుదాడులకు దిగింది.

Pakistan: యుద్ధానికి పాక్ సిద్ధం.. 'బన్‌యన్ ఉల్ మర్సూస్' పేరుతో ఆపరేషన్ ప్రారంభం

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు పరస్పర దాడుల్లో నిమగ్నమవుతున్నాయి.

Operation Sindoor: డ్రోన్ దాడుల‌కు కౌంటర్‌ అటాక్.. పాక్‌ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు

భారత్ మరోసారి పాకిస్తాన్‌పై ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లతో భారతీయ నగరాలపై దాడికి తెగబడింది.

IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు.. 

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్థాన్‌కు తక్షణమే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల విడుదలకు ఆమోదం తెలిపిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.