15 May 2025

Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

ఆసియా ఖండంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే..

లండన్ పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో బీసీసీఐ బలమైన జట్టును ఎంపిక చేసింది.

Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు..

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ చేపట్టిన దాడులకు టర్కీ నుంచి సహాయం అందినట్లు సమాచారం.

India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్ధతుగా నిలిచిన టర్కీపై భారత ప్రభుత్వం, భారతీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు

హైదరాబాద్ నగర ప్రజలకు కీలకమైన సమాచారం. ఈ నెల 17వ తేదీ నుంచి మెట్రో రైల్ ప్రయాణ ఛార్జీలు పెరగనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు.

Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం ..

ఈ రోజుల్లో మనం తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముందుగా గూగుల్‌ మ్యాప్‌ను ఆశ్రయిస్తాము.

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి 

ఆయన ఒక సాధారణ రైతు. చదువులో ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా, వ్యవసాయంపై ఉండే ప్రేమ, పట్టుదల ఆయనను విజేతగా నిలిపింది.

WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు 

టెస్టు క్రికెట్‌ను మరింత ఉత్సాహంగా కొనసాగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి!

విజయం అంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. అయితే, ఆ గమ్యాన్ని చేరక ముందే వెనక్కి తగ్గిపోతున్నవారి సంఖ్య ఎక్కువ.

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో ఊపందుకున్న సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ముగించింది.

Vitamin P: విటమిన్ 'పీ' గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పోషకపదార్థం సమృద్ధిగా లభించే ఆహారాలివే..!

విటమిన్ 'పీ' (ఇది బయోఫ్లవనాయిడ్స్ అనే పేరుతో కూడా ప్రసిద్ధి) శరీరంలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

Tral encounter: భవనంలో జైషే ఉగ్రవాది దాక్కున్న దృశ్యాలను చిత్రీకరించిన డ్రోన్‌ కెమెరా (Video) 

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల ఉగ్రవాదులపై చర్యలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి.

Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశం కొనసాగుతోంది.

Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తూ భారత్‌పై దాడులకు అవసరమైన డ్రోన్లను టర్కీ టర్నీ సంస్థ ద్వారా పంపిణీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Donald Trump: 'భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దు'.. ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ కీలక భేటీ 

ఆపిల్ తయారీ యూనిట్లు భారత్‌కు బదలాయించబడతాయన్న అంచనాలకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది.

Bank Nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు తీసుకోవాలని యోచిస్తున్న ఆర్‌బీఐ

బ్యాంకు డిపాజిటర్ల హక్కులు, ప్రయోజనాలను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

Jungle Safari: పిల్లలతో కలిసి అడవి సఫారీకి వెళ్తున్నారా? ఇలా ప్లాన్ చేస్తే రెండు రెట్లు మజా!

వేసవి సెలవులు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేయాలని ఉవ్విళ్లూరుతారు.

Supreme Court: కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు - పర్యావరణ అనుమతులపై స్పష్టత కోరిన ధర్మాసనం

తెలంగాణలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది.

Adampur Airbase: పాక్‌ తాటాకు చప్పుళ్లకు బెదరకుండా.. గర్వంగా నిలబడిన ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌.. 

పాకిస్థాన్‌ సైనిక కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై భారత్‌ దిమ్మతిరేగే దెబ్బకొట్టింది.

RAPO 22 : రామ్ పోతినేని కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన టైటిల్ ..

గత కొద్దికాలంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాల్లో నటించినప్పటికీ, కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్లీ తన తొలినాళ్ల స్టైల్‌ వైపు తిరుగుతున్నాడు.

Rashmika Mandanna : 'బేబీ' జంట కోసం వచ్చిన రష్మిక.. 'నైంటీస్' ద‌ర్శ‌కుడితో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణవి చైతన్య

గ‌త ఏడాది "బేబి" సినిమాతో టాలీవుడ్‌లో భారీ విజ‌యాన్ని సాధించిన యువ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ తాజాగా త‌న తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు.

RajnathSingh: బాధ్యతలేని పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమేనా..?: రాజ్‌నాథ్‌ సింగ్

బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ఒక దుష్టదేశం వద్ద అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా? అనే ప్రశ్నను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ దేశాల ముందుంచారు.

IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్.. తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు బీసీసీఐ అవకాశం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌కు వారం రోజుల పాటు విరామం ఇవ్వాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

7/G Brindavan Colony 2: 7/G బృందావన్ కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనస్వరరాజన్ ?

తెలుగు సినీ రంగంలో ప్రేమ కథల నేపథ్యంతో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.

Colonel Sofiya Qureshi: కర్నల్‌ సోఫియాపై వ్యాఖ్యల వివాదం.. మంత్రిపై సుప్రీం ఆగ్రహం

పాకిస్తాన్‌తో జరిగిన పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు అందించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో

భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025లోని మ్యాచ్‌లు వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Minister Savita: వచ్చే నెలలో నేతన్నలకు ఆరోగ్య బీమా.. చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి 

చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని రాష్ట్ర చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు.

southwest monsoon: బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం,మాల్దీవులు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు,అండమాన్,నికోబార్ దీవుల వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Saraswathi Pushkaralu: సరస్వతి నది పుష్కరాలకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం తీర్థక్షేత్రం త్రివేణి సంగమంలో ఈ రోజు నుంచి సరస్వతి నది పుష్కరాల మహోత్సవం ప్రారంభమైంది.

Minister Lokesh: 'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్‌.. రేపు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

అనంతపురం జిల్లాలోని గుత్తి మండలానికి చెందిన బేతపల్లిలో దేశంలోనే అత్యంత పెద్దదైన ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని కట్‌రా-కాజీగుండ్‌ మధ్య రైలు.. విజయవంతంగా రౌండ్‌ ట్రిప్‌ పూర్తి.. సైనిక దళాల రాకపోకలకు మరింత ప్రయోజనకరం 

పర్వతాలను ఆనుకొని విస్తరించిన జమ్ముకశ్మీర్‌లో ప్రయాణాల వేగాన్నిపెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక అమలులోకి వచ్చింది.

Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

Miss world 2025: ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి.. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాల సందర్శన

కాకతీయుల శిల్పకళ వైభవాన్ని తిలకిస్తూ, ఆధ్యాత్మిక పరవశంలో తేలుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ ప్రపంచ సుందరుల సందడి కొనసాగింది.

Gold Rate: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన పసిడి ధరలు 

బంగారాన్ని ఇష్టపడే వారికి శుభవార్త. నిన్న కొద్దిగా తగ్గిన బంగారం ధర,ఈరోజు మాత్రం గణనీయంగా పడిపోయింది.

IPL 2025: చీర్‌ లీడర్స్‌,డీజేలు లేకుండానే ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్‌లు!

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇటీవల ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ నడుస్తుండగానే అర్ధంతరంగా నిలిపివేశారు.

Droupadi Murmu: రాష్ట్రాలు పంపించే బిల్లుల విషయంలో రాష్ట్రపతి,గవర్నర్‌కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా.. ద్రౌపదీ ముర్ము ప్రశ్న

శాసనసభలు ఒకసారి కాదు, రెండుసార్లు ఆమోదించిన బిల్లులపై కూడా గవర్నర్లు తగిన నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడం, అలాగే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు కూడా తీవ్ర జాప్యానికి గురవుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మకంగా ఒక కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

Operation Sindoor: పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్ 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు పాకిస్థాన్, పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్) ప్రాంతాల్లో 'ఆపరేషన్ సిందూర్' అనే కోడ్ పేరుతో సర్జికల్ దాడులు నిర్వహించాయి.

Stock Market : సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌ .. నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్థిర స్థాయిలో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Jr.NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో! 

ప్రస్తుతం వరుస సినిమాలతో శరవేగంగా ముందుకు సాగుతున్నారు స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్‌.

Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి

ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో పది మంది మిలిటెంట్లు మృతి చెందారు.

Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు 

కెనడా ప్రధాని మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు ప్రాధాన్యత లభించింది.

Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా

మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు మే 6న కేసు నమోదు చేశారు.

Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి!

భారతదేశం పలు వన్యప్రాణుల నివాసంగా ప్రసిద్ధి చెందింది. పక్షులు, జంతువులను సహజంగా చూడాలనే ఆసక్తి ఎంతో మందిలో కనిపిస్తుంది.

14 May 2025

Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల

ప్రపంచ ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పుడు విద్యుత్ వాహన రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ప్రస్తావించబడుతోన్న పేరు "ఆకాష్‌టీర్".

Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్..

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా హిట్ 3 ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది.

Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు!

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంలో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన తుర్కియే,అజర్‌బైజాన్‌ దేశాలపై భారతదేశంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం

ఆర్మీలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..!

సాంకేతిక ప్రగతికి అనుగుణంగా డ్రోన్లు ఇప్పుడు సులభంగా లభించగలిగే సాధనాలుగా మారిపోయాయి.

Masood Azhar: ఉగ్ర‌వాది మ‌సూద్ అజార్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చే అవ‌కాశాలు

ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.

Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 

దేశంలో సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

Mango: ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం.. తయారీ విధానం కూడా చాలా సులువు!

వేసవి కాలం అంటే మామిడి పండ్ల కాలం. ఎటు చూసినా మామిడిపండ్ల మధుర సువాసన తేలిపోతూ ఉంటుంది.

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్తను అందించనుంది.

Gold Rates: అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో.. కుప్పకూలిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే ?

అమెరికా, చైనా దేశాలు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వాణిజ్య పోరులో కీలక మలుపు తిరిగింది.

cyber attacks: రెచ్చిపోయిన్‌ పాక్‌.. 15 లక్షల పైగా సైబర్ దాడులు.. భారత్ ఎలా అధిగమించిందంటే..?

పహల్‌గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు భారతదేశంలోని కీలక వెబ్‌సైట్లపై సుమారు 15 లక్షల సైబర్ దాడులు చేసినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసు శాఖ గుర్తించింది.

Virat Kohli-Anushka Sharma: కోహ్లీ రిటైర్మెంట్‌పై ఇన్‌స్టాలో అనుష్క శర్మ స్టోరీ వైరల్‌

టెస్టు క్రికెట్‌లో తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.

South Africa: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ నేపథ్యంలో.. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ కు సౌతాఫ్రికా ఆటగాళ్లు దూరం

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు జూన్ 11న లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (ICC World Test Championship) ఫైనల్‌లో తలపడనున్నాయి.

#RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..! 

టాలీవుడ్ యువహీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' గురించి తెలిసిందే.

Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ.. 

టెస్టు క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు ప్రకటించిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి మర్యాద పూర్వకంగా సమావేశం కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తమ మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు.

Official : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రిలీజ్ డేట్ ఖరారు 

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కింగ్‌డమ్'.

Muhammad Yunus: మరోసారి ఈశాన్య రాష్ట్రాలపై నోరు పారేసుకున్న ముహమ్మద్ యూనస్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహ్మద్ యూనస్ భారత్‌పై వ్యతిరేక దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు.

BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్

పాక్‌ రేంజర్లు గత నెలలో ఫిరోజ్‌పుర్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ సాహూను అదుపులోకి తీసుకున్నారు.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో 9,500 బంకర్లు..!

పాకిస్థాన్ సైన్యం నుండి వస్తున్న షెల్లింగ్ దాడుల నుండి సరిహద్దు గ్రామాల ప్రజలను రక్షించేందుకు ఇప్పటివరకు సుమారు 9,500 బంకర్లను నిర్మించామని జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటుల్ దూలూ తెలిపారు.

Miss World 2025: చార్మినార్‌.. లాడ్‌బజార్‌లో సుందరీమణుల షాపింగ్‌.. చౌమొహల్లా ప్యాలెస్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌ 

హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్‌ పరిసరాలు మంగళవారం సాయంత్రం సుందరంగా మారిపోయాయి.

Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం

రాష్ట్రంలోని 31 సాగునీటి ప్రాజెక్టుల్లో స్పిల్‌వేలు (అదనపు జలవిసర్జన మార్గాలు)నిర్మాణ సామర్థ్యాన్ని మించి వరదలు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది.

Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు

గుంటూరు నగరంలో మిద్దె తోటల అభివృద్ధి విషయంలో స్థానికుల ఉత్సాహం ప్రత్యేకంగా నిలుస్తోంది.

Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రీతి జింటా

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టైలిష్ ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన రెండో స్థానానికి చేరుకుంది.

BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం 

భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ..

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలను చైనా చేపట్టిన నేపథ్యంలో భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె?

కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ ఘన విజయం సాధించింది.

Harvard University: మరోసారి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్‌ గ్రాంట్ల కోత

ఇప్పటికే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఫెడరల్ నిధుల్ని నిలిపివేసినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు కనిపించడంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..!

వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భారత జట్టు మొత్తం ఐదు టెస్ట్ మ్యాచులు ఆడనుంది.

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ పదవికి మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు.

Tech Layoffs: భారీ లేఆఫ్స్ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు.. దాదాపు 6 వేల మంది తొలగింపుకు ప్రణాళిక సిద్ధం

కరోనా మహమ్మారి ఉధృతికి తలొగ్గిన రంగాల్లో ఐటీ,టెక్ పరిశ్రమలు ఉన్నాయి.

S Jaishankar: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. ఎస్. జైశంకర్‌ భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారు..

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ భద్రతను కేంద్ర హోంశాఖ మరింత పెంచినట్లు సమాచారం.

Pakistan envoy: బంగ్లాదేశ్‌లో హనీట్రాప్‌ వివాదంలో పాక్‌ దౌత్యవేత్త.. అమ్మాయితో అశ్లీల వీడియోలు..

బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా సేవలందిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు.

Cm chandrababu: మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

రాష్ట్ర భవిష్యత్‌లో ఆదాయాన్ని పెంచేందుకు, గత 30 ఏళ్ల డేటాను పరిగణలోకి తీసుకుని వృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖలకు స్పష్టం చేశారు.

YCP-Zakia Khanam: వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. రెండేళ్ల నుంచి అసంతృప్తిగా జకియా ఖానం

వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా ఉన్న జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు.

Hyderabad Metro:మెట్రో రెండోదశ మలిభాగం 19వేల కోట్లు - క్యాబినెట్‌ ఆమోదించాక కేంద్రానికి 

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా 2B ఫేజ్‌ దాదాపు రూ.19,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

Gold From Lead: సీసంను బంగారంగా మార్చటం సాధ్యమని నిరూపించిన సెర్న్‌ శాస్త్రవేత్తలు 

1700ల కాలంలో యోహన్ ఫ్రీడ్రిక్ బట్‌గర్ అనే రసవేదిని (ఆల్కెమిస్ట్) పోలాండ్ రాజు తన ప్రయోగశాలలో బంధించి ఉంచాడు.

Sophia Qureshi: కర్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంపై మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ గురించి మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.