Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం!
జీవితం అనేది నెమ్మదిగా సాగే ప్రయాణం కాదు. ఇందులో ఎన్నో ఎత్తులు, పడిల్లు సహజం. మీరు పైకి రావాలని తపించే వాళ్లకంటే, మీరు కింద పడితే చూడాలని ఆశించే వాళ్లే ఎక్కువగా ఎదురవుతారు.
MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ
వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తతల దశకు చేరుకున్నాయి.
Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్
మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ బుధవారం తన 65వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.
Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం!
గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో గూగుల్ వినియోగదారుల కోసం ఓ విప్లవాత్మకమైన ఏఐ ఆధారిత షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేసింది.
#NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే?
ఇటీవల కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో సహజీవనం వంటి జీవనశైలులు భారతదేశంలో వేగంగా పెరిగిపోతున్నాయి.
Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం
హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా తన అత్యాధునిక మ్యాక్సీ స్కూటర్ ఎక్స్-ఏడీవీ 750ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే!
ఇప్పుడు చాలా బ్యాంకులు,ఆర్థిక సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా
ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అదనపు గంట సమయం కేటాయించిన విషయం తెలిసిందే. వర్షం వల్ల కీలకమైన మ్యాచ్‌లు రద్దుకాకుండా ఉండేందుకే బీసీసీఐ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం..
కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!
భారత టెస్టు జట్టుకు కొత్త అధ్యాయం మొదలవబోతోంది. జూన్ 20నుంచి ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననున్న భారత్ జట్టు కోసం సంస్కరణలు ప్రారంభమయ్యాయి.
Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లోప్రముఖ మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు.
Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిసాయి.గత మూడు ట్రేడింగ్ సెషన్లుగా నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు ఈరోజు మోస్తరు లాభాలను నమోదు చేశాయి.
MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు!
ఐపీఎల్ ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ప్లేఆఫ్స్ కోసం సురక్షిత స్థానాలను దక్కించుకున్నాయి.
China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం
చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC)ను అఫ్గానిస్థాన్‌లోకి విస్తరించాలని చైనా,పాకిస్థాన్ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య
జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వివాదం కొత్త మలుపు తిరిగింది. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో హాజరైన ఈ దంపతుల కేసును కోర్టు పరిశీలించింది.
Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర
ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి మొత్తం 720 మంది భక్తులు ఈ పుణ్యయాత్రలో పాల్గొననున్నారు.
Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఉపరితల ఆవర్తనం,అల్పపీడనద్రోణి ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు
ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశలోకి ప్రవేశించింది. ప్లేఆఫ్స్ రేసులో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తమ స్థానాలను ఖచ్చితంగా నిర్ధారించుకున్నాయి.
Kolkatta: కోల్‌కతాలో డ్రోన్ల కలకలం.. విచారణ చేపట్టిన పోలీసులు
పహల్గాం ఉగ్రదాడి సంఘటన దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
Amazon: అమెజాన్ డ్రోన్ డెలివరీతో ఒక్క గంటలో ఇంటి వద్దకి ఐఫోన్?
అమెజాన్ తన వేగవంతమైన డెలివరీ సేవను మరో మెట్టు ఎక్కించింది.
Jyoti Malhotra: 'గెట్ మీ మ్యారీడ్': 'లీక్ అయిన జ్యోతి మల్హోత్రా చాటింగ్!
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో విచారణ కొనసాగుతుండగా, మరికొన్ని సంచలనాత్మక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
LSG: లక్నో ఫెయిల్యూర్‌పై సంజీవ్ గోయెంకా ఆగ్రహం.. ఐదుగురిపై వేటు!
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌ను మార్చినా, జట్టు విధిని మార్చలేకపోయింది.
Teacher Jobs: ఏపీలో 2,505 కొత్త ఉద్యోగాలు.. టీచర్లకు, కోర్టు ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాఠశాల విద్యా శాఖ, న్యాయ శాఖలకు సంబంధించి మొత్తం 2,505 ఉద్యోగాలను కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
CJI Justice BR Gavai: సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులు ఇష్టపడటం లేదు: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
కోర్టుల్లో పెండింగ్ కేసులు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో,ఈ సమస్యపై ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కీలకంగా స్పందించారు.
Sundar Pichai: ఇకపై అద్దె ఇల్లు వెతకడం ఈజీ.. ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా అనేక అద్భుతాలు సాక్షాత్కారమవుతున్నాయి.
Accenture promotions: యాక్సెంచర్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: 50 వేలమందికి ప్రమోషన్లు
ప్రముఖ ఐటీ సేవల సంస్థ అయిన యాక్సెంచర్ (Accenture) తమ ఉద్యోగులకు శుభవార్తను తెలియజేసింది.
AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' జూన్ 12న గ్రాండ్‌గా థియేట్రికల్‌గా విడుదల కాబోతోంది.
Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే..
అటవీ ప్రాంతాల పక్కన ఉన్న పంట పొలాల్లోకి చొచ్చుకొని వెళ్లి నష్టం కలిగించడమే కాదు, గ్రామాలపై కూడా దాడులకు తెగబడి, అనేక మంది రైతులు, గ్రామస్తుల ప్రాణాలను బలితీసుకున్నాయి ఏనుగుల గుంపులు.
Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది!
తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరు వినిపిస్తే టాలెంట్‌కు కొత్త ఊపిరి లభించినట్టు.
Kannappa: మోహన్ లాల్ పుట్టినరోజు స్పెషల్.. 'కన్నప్ప' నుంచి స్పెషల్ గ్లింప్స్..
మలయాళ సినీ పరిశ్రమలో వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్.
Operation Sindoor: మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..!
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి పాకిస్థాన్‌కు వెళ్లుతున్న కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు తమ దృష్టి సారించాయి.
MS Dhoni: స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని
ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుపై రాజస్థాన్ రాయల్స్ (RR) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో చోటుచేసుకున్న కన్నడ భాషా వివాదం నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.
Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్!
ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ తాజాగా తమ శక్తివంతమైన మోడల్ Ferrari 12 Cilindri ని ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
Operation Sindoor Outreach: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు
సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ అందజేస్తున్న మద్దతును అంతర్జాతీయంగా బయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్ అవుట్‌రీచ్' కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.
Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్ చేసిన మాజీ విశ్వసుందరి
సరిగ్గా 31 సంవత్సరాల క్రితం, మే 21న, ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సందర్భంలో సుస్మితా సేన్ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
Shaktimaan: 'శక్తిమాన్' మరోసారి వస్తున్నాడు.. ఆడియో సిరీస్‌గా వచ్చేస్తున్న సూపర్‌హీరో!
1990లలో భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన తొలి సూపర్‌హీరో టెలివిజన్ సిరీస్ 'శక్తిమాన్' (Shaktimaan) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Ranyarao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. హోం మంత్రి పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ప్రత్యేక న్యాయస్థానం కొన్ని ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
HariHara veeramallu: సలసల మరిగే రక్తమే.. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' నుంచి పాట విడుదల!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.
National Herald case: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది.
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మళ్లీ తుపాకుల మోతతో తడిసి ముద్దయింది. నారాయణపూర్ జిల్లా అడవుల్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి.
Jyoti Malhotra: 'పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..!
గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, తనకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు తెలుస్తోంది.
Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రగతిశీలంగా సాగుతోంది.
Google I/O 2025: గూగుల్ మీట్‌లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్.. అసలేంటీ ఫీచర్? ఎలా ఉపయోగపడనుందంటే?
గూగుల్ తన వార్షిక డెవలపర్ ఈవెంట్ అయిన Google I/O 2025లో పలు సరికొత్త సదుపాయాలను ప్రకటించింది.
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో మొదలైన కీలకఘట్టం.. టీహబ్‌లో 'హెడ్ టు హెడ్ ఛాలెంజ్'
ప్రపంచ అందాల పోటీ 'మిస్ వరల్డ్'లో కీలకమైన ఘట్టం ప్రారంభమైంది.
Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి
పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రవాదం తన అమానవీయ రూపాన్ని ప్రదర్శించింది.
Asiatic lion: గుజరాత్‌లో 891కి పెరిగిన ఆసియా సింహాల సంతతి.. వెల్లడించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
గుజరాత్ రాష్ట్రంలోని ఆసియా సింహాల సంఖ్య నాటకీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.
Mohanlal పుట్టినరోజు నాడు గుడ్‌న్యూస్ చెప్పిన మోహన్ లాల్.. పుస్తకంగా జీవిత చరిత్ర..
అరవై యేళ్ల వయసులోనూ యువ కథానాయకులతో పోటీపడుతూ, బాక్సాఫీస్ వద్ద శ్రేణులు చెరిగేలా విజయం సాధిస్తున్న మలయాళ సినిమా స్టార్ మోహన్‌లాల్ తాజాగా మరో ప్రత్యేక ఘట్టానికి అంకితమయ్యారు.
Saiyami Kher : తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీ ఎంత అభివృద్ధి చెందినా, క్యాస్టింగ్ కౌచ్ అనే చీకటి కోణం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు.. డైరీలో ఆ దేశంపై ప్రశంసలు
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.
Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో!
ఒక మనిషి జీవితంలో నిజంగా పైకి ఎదగాలంటే, ఇతరులపై కాకుండా తనపై తానే నమ్మకం పెట్టుకోవాలి. అదే విజయానికి తొలి మెట్టు.
Cannes 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్ లుక్.. ఫొటోలు వైరల్
తారల తళుకులతో కేన్స్ చిత్రోత్సవం 78వ ఎడిషన్ ఘనంగా, హంగుల హలచలాలతో కొనసాగుతోంది.
Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం
ఆపరేషన్ సిందూర్ సమయంలో అమృత్‌సర్‌లోని ప్రముఖ స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో భారత సైన్యం గగనతల రక్షణ (ఎయిర్ డిఫెన్స్) తుపాకులు లేదా ఇతర రక్షణ పరికరాలను మోహరించలేదని అధికారికంగా వెల్లడించింది.
Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు
నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది.
MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ
ఇకపై ప్లేఆఫ్ రేసులో మిగిలిన రెండు కీలక జట్లు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం తలపడనున్నాయి.
Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం..
కేంద్రం,తమిళనాడు ప్రభుత్వాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్
2025 బుకర్ ప్రైజ్ అనే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవనీయమైన సాహిత్య పురస్కారాన్ని ఈసారి కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ అందుకున్నారు.
USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా దారుణ హత్య..
అమెరికాలో భారతీయ మూలాలు కలిగిన ఒక వ్యాపారవేత్తను దారుణంగా హత్య చేసిన ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో జరిగింది.
Mohanlal: మోహన్‌లాల్ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు
వైవిధ్యమైన కథల ఎంపికతో, తనదైన నటనతో మోహన్‌లాల్ వరుసగా బ్లాక్‌బస్టర్లను అందిస్తూ మలయాళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించారు.
Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు
ఐపీఎల్ 2025లో భాగంగా 63వ మ్యాచ్ ఇవాళ ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో జరగనుంది.
Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,700
బుధవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థ: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు వైట్‌హౌస్‌లో "గోల్డెన్ డోమ్" అనే అతి ఆధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రణాళికను అధికారికంగా ప్రకటించారు.
Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి (కేబినెట్) సమావేశంలో పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
Marco Rubio: శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం: మార్కో రూబియో
రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి శాంతి నెలకొల్పేందుకు అమెరికా కృషి చేస్తోంది.
Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు
ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో ఇప్పుడు కలవరపాటు వాతావరణం నెలకొంది.
HariHara VeeraMallu : నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి!
నాలుగైదేళ్లుగా రాజకీయాల బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ను పూర్తి చేశారు.
Andhrapradesh: ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు తగిన విధంగా నిర్వహించకపోవడం, జలవనరులశాఖ పంపిన ప్రతిపాదనలను ఆర్థికశాఖ తిరస్కరించడంవల్ల వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
Crude Oil : రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక !
భారత ప్రభుత్వం సుమారుగా రూ.85 వేల కోట్ల వ్యయంతో 112 క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు
ఈ నెల 23 లేదా 24 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)మంగళవారం ప్రకటించింది.
Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు
అణ్వాయుధాల ఒప్పందం అంశంలో ఇరాన్‌తో మరోసారి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంగా వేదికగా ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది.
Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ స్థానంలో ఉన్న టాటా మోటార్స్, ఇప్పుడు తన విద్యుత్ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్ 'హారియర్ EV'ను విడుదల చేయేందుకు సిద్ధమవుతోంది.
Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..
భారత్‌కు శత్రుదేశంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు భారతీయులు గట్టిగా బదులిస్తున్నారు.
Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం
విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీతో మార్పులకు దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు, తాజా పరిణామాల్లో ముగ్గురు కొత్త ఆటగాళ్లను తమ జట్టులోకి చేర్చుకుంది.
united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడుల నేపథ్యంలో గాజా భూభాగంలో పరిస్థితులు పూర్తిగా విషమించిపోయాయి.
Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా?
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
#NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాలు..చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ
భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న ఈ తరుణంలో, పాకిస్తాన్‌కు శక్తివంతమైన డ్రోన్లను అందించిన టర్కీపై (తుర్కియే) భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.
Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి!
అమెరికా వీసా కార్యకలాపాలు పునఃప్రారంభమైనప్పటికీ, టూరిస్ట్, బిజినెస్ (B1/B2) వీసాల డిమాండ్ అధికంగా ఉంది.
Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్
అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు నిర్మిస్తున్న దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గం పురోగతిలో కీలక దశను చేరుకుంది.
Stock market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 873 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.
Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన మెట్రో రైలు ఛార్జీలను హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం 10 శాతం తగ్గించే నిర్ణయం తీసుకుంది.
New Car Purchase: కొత్త కారు కొనాలనుకుంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
జీవితంలో సొంత కార్ కల కలనే కాదు, అది సాధ్యం చేసే ఆనందం కూడా ఎంతో ముఖ్యం.
Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి
దేశవ్యాప్తంగా టెక్నాలజీ కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరు, ఒకప్పుడు సుందరంగా ఉన్న నగరంగా ప్రశంసలు పొందింది.
Bharti Airtel: ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్
భారతీ ఎయిర్ టెల్ తన యూజర్లకు గుడ్ న్యూస్‌ను అందిస్తూ, గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఒక మహిళా ఆఫీసర్‌గా గీతా సమోట ఒక కొత్త చరిత్రను సృష్టించారు.
AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి చర్చలు రోజురోజుకు మరింత ఉత్సాహవంతంగా సాగుతున్నాయి. నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికత వినియోగం కూడా ఆగకుండా పెరుగుతోంది.
Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్..చూస్తే గూస్ బంప్స్ ఖాయం
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసిన సంగతి తెలిసిందే.
AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు
టాలీవుడ్ యాక్టర్ సుమంత్ లీడ్ రోల్‌లో నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ చిత్రం 'అనగనగా' ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక
ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా పాకిస్థాన్ నిరంతరం భారత్‌పై విద్వేషపు రాగం పలికే విధానాన్ని అంతర్జాతీయంగా బయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది.
Pahalgam Horror: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదుల దాడులు.. భద్రతా బృందాల్లో కలవరం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులు ఇప్పుడు సైనిక యూనిఫామ్ ధరించి స్వేచ్ఛగా సంచరించటం భద్రతను గందరగోళంలోకి నెట్టింది.
Stock Market: 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.. ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?
మిశ్రమమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ మే 20 మంగళవారం రోజున తీవ్రంగా నష్టపోయింది.
Vaibhav vs Dhoni: ఒకరు ఫినిషింగ్ మాస్టర్, మరొకరు ఓపెనింగ్ స్పెషలిస్ట్.. ఎవరిది పైచేయి?
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర పోరు నేడు జరగబోతోంది.
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహ ఆరోపణలపై భారత ఇంటెలిజెన్స్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది.
Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు
ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన కలకలం రేపింది.
Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..
'ఆపరేషన్ సిందూర్' అనంతరం భారత్‌లో నివసిస్తూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోంది.
KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
భారతీయ రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని న్యాయవిచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
China: 'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం
చైనాలో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేందుకు అక్కడి ప్రభుత్వం తన ప్రయత్నాలను గణనీయంగా వేగవంతం చేసింది.
Punjab: పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత, దేశవ్యాప్తంగా పాకిస్థాన్ గూఢచర్య కార్యకలాపాల చరమాంకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Pawan Kalyan : పవన్ చేతిలో ఆస్కార్ ట్రోఫీ! కీరవాణితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయ్యింది.
IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ
నైరుతి రుతుపవనాలు రాకపై భారత వాతావరణ శాఖ (IMD) ఈ రోజు తాజా అప్‌డేట్‌ను విడుదల చేసింది.
Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ఉత్కంఠగా సాగిన గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది.
Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..
టాలీవుడ్ ప్రముఖ నటి రాశి ఖన్నా గాయాల బారినపడింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్ చేసిన దర్శకుడు వేణు
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'బలగం' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం..
UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..
భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ' డైరెక్టర్‌గా పనిచేస్తున్న బ్రిటిష్-కాశ్మీరీ విద్యావేత్త ప్రొఫెసర్ నితాషా కౌల్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI) హక్కులను భారత ప్రభుత్వం రద్దు చేసింది.
M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత
మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ (ఎం.ఆర్. శ్రీనివాసన్) ఇవాళ కన్నుమూశారు.
BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ
లక్నో సూపర్‌జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.
Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం
అమెరికాలో డీప్‌ఫేక్‌లు,రివెంజ్ పోర్న్‌లను అదుపు చేసేందుకు కీలకమైన చర్య తీసుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ!
నవరసాలను నభూతోనభవిష్యత్ స్థాయిలో పండించగల నటుడు జూనియర్ ఎన్టీఆర్.
Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్ లైవ్ షెల్..ధ్వంసం చేసిన భారత ఆర్మీ
జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఓ లైవ్ షెల్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది.
India-US: భారత్,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు
భారత్,అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను వేగంగా పూర్తి చేయడానికి ఇరుదేశాలు చర్చలను మరింత వేగవంతం చేశాయి.
Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలకు పాటు మోటారు రేసింగ్ పట్ల కూడా అపారమైన ఆసక్తి చూపుతారని చాలా మందికి తెలిసిందే.
Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఆయన కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
WAR 2: 'వార్ 2' టీజర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'వార్ 2' చిత్రబృందం ఆయన అభిమానులకు భారీ గిఫ్ట్ ఇచ్చింది.
shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..!
పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ పై గట్టి ఎదురుదాడిగా నిలిచింది.
Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాల దంచికొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే..
దేశంలో కరోనా మళ్లీ తన దాడిని ప్రారంభించినట్లు కనిపిస్తోంది.యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ తర్వాత.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మనీ
పంజాబ్‌లోని మూడు ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల్లో ఈరోజు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు
బంగ్లాదేశ్‌ను ఓడిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని రాసింది.
Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశవ్యాప్తంగా మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్!
విజయవాడ నుంచి బెంగళూరు వరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ ప్రాథమికంగా సన్నాహాలు పూర్తి చేసింది.
Miss World 2025: నేటి నుంచి మిస్ వరల్డ్ కాంటినెంటల్ ఫినాలే
72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20,104 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది.
Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కాస్త స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోటు చేసుకున్న చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా వ్యవస్థలలోనూ కలకలం రేపుతోంది.
Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడ్డారని ఇటీవలే వెల్లడైంది.
Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం
వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మరింత ఆధునిక సాంకేతిక అంశాలు అందుబాటులోకి రానున్నాయి.
Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రముఖ ఎన్సీపీ నేత, వృద్ధ రాజకీయనాయకుడు ఛగన్ భుజ్‌బాల్ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కేబినెట్‌లోకి చేరనున్నారు.
Vishal-Sai Dhansika: విశాల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్
తమిళ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటిగా, నాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విశాల్, ఇప్పుడు జీవిత భాగస్వామిగా హీరోయిన్ సాయి ధన్సికను ఎంపిక చేసుకున్నారు.
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్ మధ్య లాజిస్టిక్ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ఒక కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక
ఏదైనా సమాచారం వెంటనే తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్.
Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు.
Operation Sindoor: భారత్ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్ డీజీ
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్థాన్ చేసిన దూకుడు చర్యలకు భారత్ ధీటైన బదులు ఇచ్చింది.
Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది!
జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులతో నడిచే ప్రయాణం. ఈ మార్గంలో ఎదుగుదల కోరేవాళ్ల కన్నా, కిందపడాలని ఆశించే వారే ఎక్కువగా ఎదురవుతారు.