26 May 2025
IPL 2025: ముంబయి ఇండియన్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి అగ్రస్థానం కైవసం చేసుకున్న పంజాబ్
ఐపీఎల్ 18లో భాగంగా ముంబయితో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Mumbai metro: మునిగిన కొత్తగా ప్రారంభించిన మెట్రో స్టేషన్.. రైలు నుంచి దిగని ప్రయాణీకులు.. చివరికి..
ఈ సంవత్సరం భారతదేశంలో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
#NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే?
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
YSR Kadapa: వైఎస్సార్ జిల్లాకు మళ్లీ పాత పేరు.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాకు మళ్లీ 'వైఎస్సార్ కడప జిల్లా' అనే పూర్వ నామాన్ని పునరుద్ధరిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Rajya Sabha Elections: జూన్ 19న ఆ 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
రెండు రాష్ట్రాల్లో ఖాళీ కానున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల కోసం వచ్చే నెల 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
Emmanuel Macron: మాక్రాన్‌ను చెంపపై కొట్టిన భార్య బ్రిగిట్టే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది.
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రాణాపాయం.. పూరీ బీచ్‌లో తలకిందులైన స్పీడ్‌బోటు
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరబ్ గంగూలీ కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో, కీలక రంగాలైన ఐటీ, ఆటోమొబైల్, లోహ (మెటల్) రంగాలకు చెందిన కంపెనీల స్టాకులు మార్కెట్‌కు బలాన్ని అందించాయి.
Dil Raju : పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవడికి లేదు.. ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన దిల్ రాజు
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయనున్నారని ఇటీవల ప్రచారం జరగడంతో, ఆ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Bharat Forecast System: వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ.. జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి..!
దేశంలో వాతావరణానికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన ముందస్తు సమాచారాన్ని అందించగల మరో ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
Ajinkya Rahane: ఐపీఎల్‌లో ఆటగాడి ప్రదర్శనపై ధర ఎలాంటి ప్రభావం చూపదు: కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానె
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)లో ఖరీదైన ఆటగాడు, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు.
Kakani Govardhan:అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ నేత,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కోర్టు 14 రోజుల న్యాయ రిమాండ్‌ను విధించింది.
Sergey Brin: రూ.6000 కోట్ల ఆస్తులను విరాళంగా ఇచ్చిన గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్
ప్రపంచంలోని అత్యంత ధనికులు తమ సంపదలో భాగాన్ని మానవహిత ప్రయోజనాల కోసం వెచ్చిస్తూ దానశీలతను చాటుకుంటున్నారు.
PM Modi: మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే.. ఉగ్రవాదుల అంతం దగ్గర పడినట్లే : మోదీ
గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
COVID-19: ఇండియాను మరోసారి వణికిస్తున్న కరోనా.. రెండు కొత్త వేరియంట్లతో ముప్పు!
గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Vallabhaneni Vamsi: నూజివీడు కోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యేకి చుక్కెదురు… బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Starlink Satellite Internet : త్వరలో భారత్ కి ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు.. నెలకు ధర ఎంతంటే?
దేశీయంగా ఇంటర్నెట్ వినియోగదారులకు ఒక శుభవార్త అందుబాటులోకి రానుంది.
CRPF Jawan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న CRPF జవాన్ అరెస్టు.. ఎన్ఐఏ కస్టడీ విధించిన న్యాయస్థానం
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Adivi Shesh : విడుదలైన 'డెకాయిట్' గ్లింప్స్..
టాలీవుడ్ యువహీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం 'డెకాయిట్'.
Jyoti Malhotra: 'పాక్‌లో ఏకే 47లతో భద్రత!' .. యూట్యూబర్ జ్యోతి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్..
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై దర్యాప్తు కొనసాగుతోంది.
COVID-19: భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్
దేశ రాజధాని దిల్లీలో మరోసారి కొవిడ్-19 మహమ్మారి కలకలం రేపుతోంది.
Kandula Durgesh:ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఫిల్మ్ చాంబర్ ముందుగానే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
ఇటీవలి కాలంలో జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు మూసేయాలన్న ప్రచారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Motivation: అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలంటే.. తప్పనిసరిగా ఈ 4 అలవాట్లు మీలో ఉండాలి.. అవి మీలో ఇవి ఉన్నాయా?
మీరు గమనించారా?కొంత మంది వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా,ఎంత మందితో ఉన్నా,అందరి దృష్టి వారిపైనే ఉంటుంది.
iPhone 17 Pro Max: ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ లీక్.. డిజైన్,ధర,కెమెరా ఫీచర్లు ఇవేనా..లాంచ్ ఎప్పుడంటే..?
అతి త్వరలో ఆపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయబోతుంది.
TVS Jupiter: టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ స్కూటర్‌తో మైలేజ్, పెట్రోల్ ఖర్చులు భారీగా ఆదా..
ట్రాఫిక్ సమస్యలు, రహదారి పరిస్థితులు బాగోలేకపోవడం వంటి కారణాలతో ఇటీవలి కాలంలో వాహనాల మైలేజ్ తగ్గిపోతోంది.
Shubman Gill: కెప్టెన్‌గా గిల్‌పై ఇప్పుడు బాధ్యత పెరిగింది..ఈ సమయంలో అతడి ప్రవర్తనే చాలా కీలకం: గావస్కర్
టెస్టు ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో, భారత క్రికెట్ జట్టుకు యువ ఆటగాడు శుభమన్ గిల్ నూతన కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
Rajasthan: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీట్ అభ్యర్థి కోటాలో ఆత్మహత్య.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మంది..
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి.
Marriage Scams: 'మ్యారేజ్ స్కామ్స్'పై చైనా హెచ్చరిక..బంగ్లా యువతులతో అక్రమ వివాహాలపై సీరియస్
వివాహ సంబంధ మోసాల విషయంలో చైనా తన పౌరులను అప్రమత్తం చేసింది.
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు టీం నుండి మరో క్రేజీ అప్‌డేట్..!
పవన్ కళ్యాణ్ సినిమాలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు,ఎట్టకేలకు జూన్ 12న 'హరిహర వీరమల్లు' విడుదల కానుందనే వార్తతో హర్షాతిరేకాలకు లోనవుతున్నారు.
Amar Kishore Bam Bam: ఏకంగా పార్టీ కార్యాలయంలో మహిళను కౌగిలించుకున్న బీజేపీ నేత.. నోటీసు జారీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Upcoming movies: ఓటీటీలో ఈవారం అదిరిపోయే సినిమాలు.. టాప్-5 చిత్రాలు ఇవే..
ఈ మే చివరి వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.
PBKS vs MI : ముంబైతో కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటికే నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
Monsoon: నైరుతి రుతుపవనాల ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన వెంటనే,అవి క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి.
US: సౌత్ కరోలినా లిటిల్ రివర్ ప్రాంతంలో కాల్పుల కలకలం.. 11 మందికి తీవ్ర గాయలు
అమెరికాలోని దక్షిణ కరోలినాలో కాల్పుల ఘటన కలకలం రేపింది.
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్ దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు రెండు 'చికెన్ నెక్'లు ఉన్నాయ్.. అవి మరింత బలహీనం
భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'చికెన్ నెక్ కారిడార్' పై వచ్చిన బెదిరింపులకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Trump-Putin: రష్యా అధ్యక్షుడుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం.. పుతిన్ పిచ్చివాడంటూ ఘాటు విమర్శలు
కాల్పుల విరమణ గురించి చర్చలు కొనసాగుతున్న సమయంలోనే, ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి నిర్వహించింది.
PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. జైపూర్ వేదికగా తలపడనున్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరోసారి ఉత్కంఠభరితమైన పోరాటానికి రంగం సిద్ధమైంది.
Retro: ఓటీటీలోకి సూర్య 'రెట్రో'!.. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
కోలీవుడ్ టాప్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రెట్రో', ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
Delhi rains: దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 180కి పైగా విమానాలపై ప్రభావం
దేశ రాజధాని దిల్లీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి.
Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు
విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి వేగంగా పరుగెత్తి,ఆపై దూరంలోని జలాశయం వద్ద నీటిపై తేలుతూ ఆకాశంలోకి మళ్లీ ఎగిరిపోతూ ప్రయాణికులను ఆకట్టుకునే సీ ప్లేన్ సర్వీసులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి.
Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!
రెండు నెలల క్రితం అసెంబ్లీలో జరిగిన అనుచిత ప్రవర్తన నేపథ్యంలో ఆరు నెలల పాటు సస్పెండ్ అయ్యిన 18మంది బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక శాసనసభ స్పీకర్ యూత్ ఖాదర్ తాజాగా ఎత్తివేశారు.
Shehbaz Sharif-Erdogan: టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని తొలి సమావేశం..
ఇస్తాంబుల్‌లోని డోల్మాబాహ్చె వర్కింగ్ ఆఫీస్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య ముఖాముఖీ చర్చలు జరిగాయి.
Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం
మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన చోటు చేసుకుంది.
Taj Mahal: తాజ్ మహల్ వద్ద అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన తాజ్ మహల్‌కి వచ్చిన ముప్పుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం? ఉక్రెయిన్ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు
ఉక్రెయిన్ దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌తో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
25 May 2025
SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్
ఐపీఎల్ 2025 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ టోర్నమెంట్ చివర్లో శుభారంభం లాంటి ముగింపు ఇచ్చింది.
Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైదరాబాద్.. అత్యధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే!
ఐపీఎల్‌లో కొందరు బ్యాటర్‌లు తమ పవర్‌హిట్టింగ్‌తో నయా రికార్డులు నెలకొల్పుతుంటే.. మరికొందరు బౌలింగ్ తుపానులా విరుచుకుపడుతూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.
Kakani Govardhan: క్వార్ట్జ్ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే
ఐపీఎల్ 2025 సీజన్‌ను చైన్నై సూపర్ కింగ్స్ విజయంలో ముగించింది.
OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం
ఐపీఎల్-2025 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి!
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) 2025 'వరల్డ్‌వైడ్ త్రెట్ అసెస్‌మెంట్' నివేదికను తాజాగా విడుదల చేసింది.
Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్ రిలీజ్
హీరో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కుబేర' ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది.
Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన!
ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు.
Ukraine crisis: రష్యా భీకర దాడి.. ఉక్రెయిన్‌పై 367 డ్రోన్లు, క్షిపణులతో భారీ విధ్వంసం
ఉక్రెయిన్-రష్యాల మధ్య ఓవైపు యుద్ధ ఖైదీల మార్పిడి కొనసాగుతుండగా, మరోవైపు ఆర్మీ దాడులు మాత్రం తగ్గడం లేదు.
Hazardous cargo: కేరళ తీరంలో లైబీరియా నౌక మునిగింది.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
లైబీరియాకు చెందిన భారీ నౌక 'ఎంఎస్‌సీ ఎల్సా-3' కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది. మొదట నౌక ఒక వైపు ఒరిగిపోవడంతో పలు కంటైనర్లు సముద్రంలోకి పడిపోయాయి.
#NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..?
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ బ్రాండ్‌గా వెలుగొందుతున్న మైసూర్ శాండల్ సోప్‌కు తాజాగా నటి తమన్నా భాటియాను తన కొత్త బ్రాండ్ అంబాసడర్‌గా నియమించింది.
Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల
దేశంలో మరోసారి ఎన్నికల జోష్ నెలకొననుంది.
Sunil Gavaskar: ఆడకుండానే డ్రాప్.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి!
భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ ఫార్మాట్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పుడు శుభ్‌మన్ గిల్‌కు భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
Sardar 2 : కార్తీ బర్త్‌డే బ్లాస్ట్.. 'సర్దార్ 2' నుండి మాస్ పోస్టర్ విడుదల!
కొలీవుడ్ నుంచి టాలీవుడ్‌లో భారీ స్టార్‌డమ్ సాధించిన హీరో కార్తీ 'యుగానికి ఒక్కడు' సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ తరువాత 'ఆవారా', 'నా పేరు శివ', 'ఖాకీ', 'ఖైదీ', 'పొన్నియన్ సెల్వన్' వంటి చిత్రాలతో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
Lenin: చిత్తూరు యాసలో అఖిల్.. ఎంట్రీ కోసం స్పెషల్ సెట్!
'ఏజెంట్' సినిమా ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు 'లెనిన్' సినిమా ద్వారా హిట్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు.
WhatsApp Voice Chat: వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌తో వినియోగదారులకు సర్‌ప్రైజ్!
మెటా సంస్థ ఓ ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ తాజాగా ఒక కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. దీనిలో కొత్తగా 'వాయిస్ చాట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
USA: ఫేక్ వీసాల పేరిట మోసం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు
అమెరికాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు ఉద్యోగ అవకాశాలు సృష్టించి, వాటి ఆధారంగా విదేశీయులకు వీసాలు విక్రయించిన ఘటనలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు ఎఫ్‌బీఐ అధికారులకు చిక్కారు.
PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటంలో భారత దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Preity Zinta : మంచి మనసు చాటిన నటి ప్రీతి జింతా.. ఇండియన్ ఆర్మీకి భారీ సాయం!
బాలీవుడ్ నటి ప్రీతి జింతా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
Israel : ఇజ్రాయెల్ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన హింసాత్మక దాడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Niti Aayog: 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత్ నాలుగో స్థానం : నీతి ఆయోగ్
ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్ ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.
Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్
టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, ఈ ఇద్దరు దిగ్గజాల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్!
సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త మార్గాల్లో వెలుగులోకి వస్తున్నాయి.
Covid: బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి!
బెంగళూరు నగరంలో మళ్లీ కోవిడ్ మృతిపై ఆందోళన నెలకొంది. శనివారం 85 ఏళ్ల వృద్ధుడు కొవిడ్ కారణంగా మరణించినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
NTR : 'డ్రాగన్' మూవీలో తారక్‌తో కలిసి నేషనల్ క్రష్ స్టెప్పులు..?
ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ ఒకటి.
Jivi Babu: బలగం నటుడు కన్నుమూత
రంగస్థల నటుడు, 'బలగం' మూవీ ద్వారా గుర్తింపు పొందిన జీవి బాబు కన్నుమూశారు.
Asaduddin Owaisi: పాక్ మరోసారి దాడి చేస్తే నాశనం చేస్తాం : ఓవైసీ
పాకిస్థాన్ ఉగ్రవాద మద్దతును అంతర్జాతీయంగా బహిర్గతం చేయడంలో భాగంగా, ఒడిశా బీజేపీ ఎంపీ 'బైజయంత్ జయపాండా' నేతృత్వంలో ఏడుగురు సభ్యుల భారత బృందం బహ్రెయిన్‌కు చేరుకుంది.
Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్ బృందం
ఉగ్రదాడుల విషయంలో భారత్ మౌనంగా ఉండబోదని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శశిథరూర్ స్పష్టం చేశారు.
Heavy Rains: ఢిల్లీలో వర్ష భీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు, నగరమంతా జలమయం
దేశ రాజధాని దిల్లీపై వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Akanda 2 : అఖండ 2 విడుదలపై ఉత్కంఠ.. సంక్రాంతి కంటే ముందుగానే ప్లాన్?
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ 2' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
Apple: ఆపిల్‌కు భారత్ ఓకే.. కానీ అమెరికాలో సుంకాలు తప్పవన్న ట్రంప్
అమెరికాలో సుంకాలు లేకుండా ఉత్పత్తులను విక్రయించాలంటే ఆయా ఉత్పత్తులు అక్కడే తయారు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Pak spy: పాక్‌కు సమాచారం లీక్.. రాజస్థాన్‌లో వ్యక్తి ఆరెస్టు
భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న గూఢచారులను అధికారులు గుర్తించి వరుసగా అరెస్టు చేస్తున్నారు.