LOADING...

24 May 2025


PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం!

తెలుగు చిత్రసీమకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న సహకారాన్ని బేరీజు వేస్తే కనీస కృతజ్ఞత కూడా సినీ ప్రముఖుల్లో కనిపించడం లేదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

#NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా? 

కోవిడ్ మహమ్మారి సృష్టించిన నరక యాత్రను ఐదేళ్ల కిందట ఎవరూ మర్చిపోలేరు. ఆ పరిస్థితులు గుర్తొస్తే మన వెన్నులోనూ వణుకు కలుగుతుంది.

Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో)

అడవి రాజు సింహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గొంతు విన్న వెంటనే ముక్కు మీద చెమట పట్టే భయం అందరికీ తెలుసు.

Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి!

మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' (VT15) నుండి తాజా అప్‌డేట్ అందింది.

Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు

మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప'పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది.

Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దేశ భద్రతకు భంగం కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది.

DGCA: విమాన టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ మూసేయండి.. డీజీసీఏ కీలక ఆదేశాలు

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారతదేశంలోని కమర్షియల్ విమానాల కోసం కొత్త భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది.

Corona Virus: దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్లను గుర్తించిన ఇన్సాకాగ్!

కోవిడ్‌ మహమ్మారి మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్తగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్‌ రికార్డు గౌరవం

ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (LIC) గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టి బిజీగా గడపుతున్నాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాలపై తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాయి.

Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం

ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా తన ప్రముఖ స్కూటర్ యాక్సెస్‌లో కొత్త ఈవీ వేరియంట్‌ను ప్రవేశపెడుతోంది.

Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు

ఈ ఏడాది రుతు పవనాలు ముందుగానే భారత దేశాన్ని తాకాయి. కొద్దిసేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్‌లో అతను ఆరు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఫైనల్‌కి ప్రవేశించడం విశేషం.

Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పష్టం చేసింది.

India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక

భారత టెస్టు క్రికెట్‌లో ఒక కొత్త శకానికి శ్రీకారం చుడుతూ, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ శర్మ నుంచి యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు అప్పగించింది.

Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు

నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే!

భారతదేశంలో వేసవి కాలంలో మండే ఎండల కారణంగా ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో బాధపడుతున్నారు.

KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కి కవిత లేఖ రాయడంపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.

Rahul Gandi: రాహుల్‌ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ.. నాన్‌ బెయిల్‌బుల్ వారెంట్ జారీ 

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి పరువు నష్టం కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Bhadradri Seetharam: భద్రాద్రి సీతారాముల ఫొటోలకు అధికారిక కాపీ రైట్స్

తెలుగు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం భక్తుల సందర్శనతో రోజూ శ్రీరామ నామజప ధ్వనులతో గుమిగూడుతోంది.

Punjab: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనను ప్రారంభించనుంది.

Mukul Dev: ప్రముఖ నటుడు కన్నుమూత

హిందీ, తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముకుల్‌ దేవ్‌ కన్నుముశారు.

Vallabhaneni Vamsi: కస్టడీలో వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

IndiGo Flight: అనుమతికి పాక్ 'నో'.. 227 మందిని కాపాడిన పైలట్లు 

ఉరుములు, మెరుపులతో కూడిన కారుమేఘాలు.. విమానం మెల్లగా ముందుకు సాగితే ప్రయాణికులందరికీ ప్రాణహాని తప్పదు.

Road Accident: కడప గువ్వల చెరువు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం 

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ఈ విషాదకర ఘటనలో ఐదుగురు వ్యక్తులు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.

Israel:19 వేల మంది చిన్నారులను హత్య చేశారు.. ఇజ్రాయెల్ ఎంపీ తీవ్ర ఆరోపణలు 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు గాజాలోని సామాన్య ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

IPL 2025: పేరుకే స్టార్ ప్లేయర్లు.. కానీ ప్రదర్శన మాత్రం శూన్యం.. ఐపీఎల్‌లో నిరాశపరిచిన ఆటగాళ్లు వీరే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్‌ పలువురు స్టార్ ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు.

Gold Rates: మళ్లీ పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.500 పెరిగిన తులం ధర

బంగారం ధరలు మరోసారి పెరుగుదల నమోదు చేశాయి. నేటి మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.500 పెరిగింది.

Acer Swift Neo: ఏసర్ స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్ విడుదల.. 14 అంగుళాల OLED డిస్‌ప్లే, 8.5 గంటల బ్యాటరీ లైఫ్ 

ఏసర్ తాజాగా భారత మార్కెట్‌లోకి తన కొత్త ల్యాప్‌ టాప్ 'స్విఫ్ట్ నియో'ని విడుదల చేసింది.

IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!

లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాత్రి బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) మధ్య జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ ఓ అరుదైన మైలురాయిని చేరింది.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ది రాజాసాబ్' టీజర్‌పై ఎస్‌కేఎన్ కీలక ప్రకటన

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్‌పై 'ది రాజా సాబ్' ఉంది.

NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం దిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగనుంది.

Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోసారి వాణిజ్య యుద్ధంపై ఊహాగానాలకు ఆజ్యాన్ని మరింత పెంచారు. జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ (EU) నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తామని ప్రకటించారు.

Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం, వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ శనివారం కేరళను తాకనున్నాయి.

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే

హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ప్రకటించిన ప్రయాణ ఛార్జీలపై 10 శాతం రాయితీ ఈ శనివారం నుంచి అమల్లోకి రానుందని ఎల్‌అండ్‌టీ సంస్థ శుక్రవారం ప్రకటించింది.

23 May 2025


SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు 

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తన విజయ యాత్రను కొనసాగించింది.

MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత

''మా నాయకుడు కేసీఆర్‌గారే. రాష్ట్ర అభివృద్ధి ఆయన నాయకత్వంలోనే సాధ్యమవుతుంది'' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు

రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని పునర్విభజన చట్టంలో పొందుపర్చించి నోటిఫై చేయాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్.. 

లక్నో మైదానంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆట ప్రారంభించినా, ఓపెనర్లు రెండు వికెట్లను త్వరగా కోల్పోయారు.

Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆపిల్ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం 

కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) భారీగా డివిడెండ్ రూపంలో నిధులను చెల్లించబోతోంది.

Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) సర్టిఫికేషన్‌ను రద్దు చేసిన తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిపాలన చట్టపరమైన చర్య తీసుకుంది.

AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్), డీఎస్సీ (జనరల్ టీచర్ రిక్రూట్మెంట్) పరీక్షల నిర్వహణకు సంబంధించి స్పష్టత వచ్చింది.

Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?! 

ఇటీవలే భారత క్రికెట్‌ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు.

World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా 

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఆవేదన వెల్లివిరిసింది.

Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్ 

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాబోయే వారం రష్యా పర్యటనకు సన్నద్ధమవుతున్నారని సమాచారం.

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు గణనీయమైన లాభాలతో ముగిశాయి. గత రోజున భారీగా నష్టాలు నమోదైన సూచీలు, ఈ రోజు దాదాపు అదే స్థాయిలో పుంజుకున్నాయి.

IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. 

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత పొందేందుకు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్ 

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానంతో ఉత్తర్‌ప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.

War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి 

ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన చిత్రాల్లో "వార్ 2" ఒకటి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు..

ఒక పోక్సో కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అరుదైన తీర్పు ఇచ్చింది.

Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్? 

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ప్రకటించనుంది.

Health Tips: అల్పాహారంలో దానిమ్మను చేర్చుకోవడం వల్ల లాభాలు అనేకం! 

ప్రతి రోజూ ఉదయాన్నే అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Karnataka: కర్ణాటక గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ మంజూరు.. విజయోత్సవ ఊరేగింపుతో సంబరాలు

కర్ణాటకలో జరిగిన ఓ సామూహిక అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు కావడం, అనంతరం వారు ఊరేగింపు నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపుతోంది.

IPL TOP 2 Race: ఐపీఎల్‌లో కొనసాగుతున్న టాప్‌ 2 రేసు.. తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఉన్న పోటీకి తెరపడింది.

Tamannaah Bhatia: తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందం.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం

వందేళ్లకు పైగా చరిత్ర గల ప్రసిద్ధ మైసూరు శాండల్ సబ్బుకు బాలీవుడ్ నటి తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమించడం కర్ణాటక రాష్ట్రంలో పెద్ద హంగామా సృష్టిస్తోంది.

Zomato delivery fee: కొత్తగా 'లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు'ను ప్రారంభించిన ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ 

ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవ జొమాటో తన వినియోగదారులకు మరో షాకిచ్చింది.నష్టాలను తగ్గించే దిశగా తీసుకొచ్చిన చర్యల భాగంగా, కొత్త విధమైన ఛార్జీలను అమలు చేయడం ప్రారంభించింది.

Andaman: భారత్‌ క్షిపణి పరీక్షలు.. అండమాన్‌ నికోబార్‌ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు నోటమ్‌ జారీ 

అండమాన్ నికోబార్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Kenishaa: జయం రవితో రిలేషన్‌.. గాయని కెనీషాకు హత్య బెదిరింపులు 

కోలీవుడ్‌ నటుడు జయం రవి (అసలు పేరు రవి మోహన్) గాయని కెనీషాతో సంబంధం ఉందని చాలాకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

Microsoft: ఏఐ వ్యవస్థలను రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. వాటివల్లే ఉద్యోగాలు కోల్పోయారు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇటీవల తన ఉద్యోగుల్లో మూడుశాతం మందిని తొలగించింది.

IMF: పాకిస్థాన్‌కు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని సమర్థించుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి 

భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి దాదాపు బిలియన్ డాలర్లు (రూ. 8,540 కోట్లు)విలువైన ఉద్దీపన నిధులను ఆ దేశానికి అందించేందుకు ఆమోదం తెలిపింది.

Miss World 2025 : హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌లో 20 మంది ఫైనలిస్టులు ఎంపిక

ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీ తాజాగా మరో కీలక దశను చేరుకుంది.

WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ 

వెంటనే మెసేజ్ పంపాలన్నా లేదా ఫోటోలను పంచుకోవాలన్నా,మనకు గుర్తొచ్చే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (WhatsApp).

Kantara 1: 'కాంతార చాప్టర్‌ 1' వాయిదా..? స్పందించిన చిత్రబృందం! 

కన్నడ సినీ నటుడు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కాంతార చాప్టర్‌ 1' (Kantara: Chapter 1).

Delhi: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి రాహుల్ గాంధీ.. ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖుడు రాహుల్ గాంధీ, అనూహ్యంగా ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

San Diego Plane Crash:శాన్ డియాగోలో విమానం కూలి ఆరుగురు ప్రయాణికులు మృతి

శాన్ డియాగో నగరంలో నివాస ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

Banana Farming: భూతాపంతో అరటి పంట ఉనికికే ప్రమాదం.. కోరలుచాస్తున్న వాయు, జల కాలుష్యాలు 

అరటి పండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి.

Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! 

ఇటీవలి రెండు రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరిగిన నేపథ్యంలో,శుక్రవారం (మే 23) స్వల్పంగా తగ్గాయి.

Canada: కెనడాలో విద్యాభ్యాసం ఇప్పుడు భారతీయులకు తలకుమించిన భారం.. కొత్త నిబంధనలతో స్టడీ పర్మిట్లలో భారీ కోత..!

కెనడాలో విద్యాభ్యాసం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం భారీగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Preity Zinta: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా !

ఐపీఎల్‌లో పాల్గొంటున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత వివాదం చెలరేగింది.

Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ

శిల్పకళా వేదికపై గురువారం జరిగిన మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు తమ సృజనాత్మకతను,నైపుణ్యాలను ప్రదర్శించారు.

Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్‌ 2లో అగ్నిప్రమాదం 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.

CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ 

రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు.

Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్థిరంగా ప్రారంభమైనా,తర్వాతి సమయంలో కీలక షేర్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి.

Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ! 

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ గురించి తక్కువగా మాట్లాడిన నేపథ్యంలో... భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి మరో షాకిచ్చారు.

V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్ 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.

Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య

సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Pralhad Joshi: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ దాడులు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు 

నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Ayush Mhatre: ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే

వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోయే భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ముంబయికి చెందిన యువ బ్యాట్స్‌మన్ ఆయుష్ మాత్రేను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

Kodali Nani: మాజీ మంత్రి,వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్‌ నోటీసులు జారీ

వైఎస్సార్సీపీ కీలక నేత,మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని పై కృష్ణా జిల్లా ఎస్‌పీ గంగాధర్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

WHO: 'ప్రజలు బాధపడుతున్నారు'.. గాజాపై ఇజ్రాయెల్ 'కరుణ' చూపించాలి : డబ్ల్యూహెచ్‌వో చీఫ్  విజ్ఞప్తి  

ఇజ్రాయెల్-హమాస్‌ పోరులో గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, అక్కడ సామాన్య పౌరులు భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు.

Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే!

కొంతమంది జీవితంలో విజయం సాధించలేకపోవడానికి నానావిధాలైన లేనిపోని కారణాలను చెప్పుకుంటూ ఓటమిని అంగీకరించేస్తుంటారు.

Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తండ్రిగా అయ్యారు. గురువారం తమకు బాబు పుట్టిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌

క్రిప్టో కరెన్సీలలో ప్రముఖమైన బిట్‌కాయిన్‌ దూకుడు కొనసాగుతోంది. మొదటిసారిగా దీని ధర 1,11,000 అమెరికన్‌ డాలర్లను అధిగమించింది.

GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలు ముగిసిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి సంచలన విజయం సాధించింది.