30 May 2025
GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం
ఆహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ పోరులో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు!
తెలంగాణ రాష్ట్రం అనేక ప్రత్యేకమైన ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (GI) గుర్తింపు పొందాయి. ఈ GI ట్యాగ్‌లు ఆ ఉత్పత్తుల ప్రత్యేకతను, వారసత్వాన్ని, స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్?
తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. జూన్ తొలి వారంలో విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశముంది.
Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత స్వదేశీ ఆయుధ శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
COVID19: ఢిల్లీలో కరోనా భయం.. ఒక్క రోజులో 104 కొత్త కేసులు!
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య 1000 పైగా చేరింది.
Phil Salt: ఫిల్ సాల్ట్ పేరిట సరికొత్త రికార్డు.. ఆర్సీబీ తరఫున అద్భుత ఘనత!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
Telangana Culture: చెరకు నుంచి చీర వరకు.. పల్లె జీవనానికి అద్దం పట్టే తెలంగాణ గొప్పదనం అంతా ఇంతా కాదు!
'కోటి రతనాల వీణ నా తెలంగాణ' అని మహాకవి దాశరథి కృష్ణమాచార్య గర్వంగా వర్ణించిన ఈ భూమి, నిజంగానే కళలకూ, జీవనశైలికీ అద్దంపడుతోంది.
C Kalyan: విశాఖలో సినీ పెద్దల భేటీ.. 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
విశాఖపట్టణం దొండపర్తిలో శుక్రవారం ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలకంగా సమావేశమయ్యారు.
Ravichandran Ashwin: ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్
ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరుకుంది. గురువారం జరిగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
'Akhanda 2': జార్జియాలో 'అఖండ 2' షెడ్యూల్.. షూటింగ్ సీన్ లీక్!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'అఖండ 2 - తాండవం' గురించి సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.
Insurance: వర్షాకాలం వచ్చేసింది.. మీ కారుకు సరైన ఇన్సూరెన్స్ కవరేజీ ఉందా?
వర్షాకాలం రాగానే కారు యజమానుల కోసం కొత్త సమస్యలు మొదలవుతాయి.
West Bengal: బెంగాల్‌లో తల్లిదండ్రులను చంపి.. శవాలను వీధిలోకి ఈడ్చుకుంటూ వెళ్ళిన 'రాడికలైజ్డ్' ఇంజనీర్
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్‌లో తన తల్లిదండ్రులను చంపి ,ఆపై పొంగావ్‌లోని ఒక అనాథాశ్రమంలో సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 ఏళ్ల సివిల్ ఇంజనీర్ హుమాయున్ కబీర్‌ను బుధవారం (మే 28)అరెస్టు చేశారు .
KL Rahul: భారత్-ఎ తరఫున రెండో అనధికారిక టెస్ట్ ఆడేందుకు.. ఇంగ్లండ్ వెళ్లనున్న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్
టీమిండియా అనుభవజ్ఞుడైన క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఇంగ్లండ్ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు.
India GDP: 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.5 శాతంగా నమోదు.. చివరి త్రైమాసికంలో 7.4 శాతంగా వృద్ధి
ప్రపంచం మొత్తం యుద్ధ భయాలు, అమెరికా విధించిన సుంకాలు వంటి అనేక ఆర్థిక ప్రతికూలతలు ఎదుర్కొంటున్న వేళ, భారతదేశం మాత్రం పెట్టుబడిదారులకు ఆదర్శ గమ్యస్థానంగా ఎదుగుతోంది.
Ankita Bhandari Case: అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష!
2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసులో చివరకు న్యాయం జరిగింది.
Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది.
vaibhav suryavanshi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదాలు అందుకున్న ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ
ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు.
Google: ఆపిల్-గూగుల్-ఫేస్‌బుక్ డేటా లీక్! 18.4 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్?
ప్రముఖ ఆన్‌లైన్ సేవల నుంచి కోట్లాదిగా పాస్‌వర్డ్‌లు, సున్నితమైన సమాచారం లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జెరెమియా ఫౌలర్ వెల్లడించారు.
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపిక : పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటివరకు మొత్తం 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Telangana Formation : కేసీఆర్ అమరణదీక్ష ప్రకటన నుంచి.. కేంద్రం గెజిట్ ఇచ్చే వరకు కీలక ఘట్టాలు ఇవే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నాంది పలికిన ఆకాంక్ష... ఎంతోమందిని ఉద్యమంలోకి నెట్టింది.
Stock Market : నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 182 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి.అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు కనిపించడంతో ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
BEST HILLSTATIONS: హైదరాబాద్ నుండి ఒక్కరోజులో వెళ్లి వచ్చే.. హిల్‌స్టేషన్స్ ఇవే!
పిల్లలతో కలిసి ట్రిప్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువ రోజులు వెళ్తే ఇబ్బంది అవుతుందని అనిపించేవారూ లేకపోలేదు.
Telangana: విలీనం,ఉద్యమం,ఆవిర్భావం.. తెలంగాణ యాత్రలో మర్చిపోలేని ఘట్టాలు
జూన్ 2.. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన అద్భుతమైన రోజు. నలభై సంవత్సరాలకు పైగా సాగిన దీర్ఘకాలిక ఉద్యమ ఫలితంగా 2014లో తెలంగాణ ప్రజల కోరిక నెరవేరింది.
Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధం
ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు పోటీపడుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నాయి.
Thailand-Cambodia clash: 800 సంవత్సరాల శివాలయం కోసం థాయిలాండ్-కంబోడియా మధ్య ఘర్షణ.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
కంబోడియా-థాయిలాండ్ మధ్య సరిహద్దు వద్ద బుధవారం నాడు వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
Gaddar film awards: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2014-2023.. ఏఏ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డులు ఎంపికపై ప్రముఖ సినీ నటుడు, అవార్డు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
Kavitha: 'కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు'..మంచిర్యాలలో మీడియాతో కవిత చిట్‌చాట్..
దిల్లీ మద్యం కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, ఈ విషయాన్ని కోర్టు కూడా స్పష్టంగా తెలిపిందని భారత రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Gold loan: గోల్డ్ లోన్స్‌పై కొత్త మార్గదర్శకాలను సడలించాలి.. ఆర్‌బిఐకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన
బంగారం తాకట్టు పెట్టి పొందే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందించింది.
Sikkim: సిక్కిం తీస్తా నదిలో పడిన టూరిస్ట్ వాహనం.. ఒకరు మృతి, బీజేపీ నేతతో సహా 9 మంది గల్లంతు..
సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులను తీసుకెళ్తున్న వాహనం గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ తీస్తా నదిలో పడిపోయింది.
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధర పెరిగింది.
Child Marriage: బాల్య వివాహాలను నిరోధించే బిల్లుకు అధ్యక్షుడు జర్దారీ గ్రీన్ సిగ్నల్
పాకిస్థాన్‌లో బాల్యవివాహాల రద్దుకు సంబంధించి రూపొందించిన బిల్లుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.
PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
బిహార్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తానని గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు.
Bhairavam Review: 'భైరవం' రివ్యూ.. ముగ్గురు హీరోలు ఎలా చేశారంటే?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ సినిమా 'భైరవం' మే 30న థియేటర్లలో విడుదలైంది.
Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు భారత దేశ తొలి స్వదేశీ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు.
Sadhana Broadcast shares fraud: సాధన బ్రాడ్‌కాస్ట్ షేర్ స్కామ్.. బాలీవుడ్ నటుడు సహా 57 మందిపై సెబీ నిషేధం
సుమారు తొమ్మిది నెలల క్రితం టాలీవుడ్ నటుడు ప్రభాస్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షీకి,అప్పట్లో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Shane Watson: 'ఈసారి ఐపీఎల్ కప్ ఆర్సీబీదే'.. షేన్ వాట్సన్ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్ 2025 సీజన్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) టైటిల్ గెలుచుకుంటుందన్న నమ్మకాన్ని ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ వ్యక్తం చేశారు.
Odisha Engineer: కిటికీ నుంచి నోట్ల వర్షం.. ఒడిశా ప్రభుత్వ అధికారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు
ఒడిశా భువనేశ్వర్‌లో ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఇంటిపై విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు.
Salman Khurshid: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు.. ప్రశంసించిన కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ లానే అదే పార్టీకి చెందిన మరో ప్రముఖ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
Canada: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు కెనడా ప్రయత్నాలు: అనితా ఆనంద్
ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలతో క్షీణించిన భారత్-కెనడా సంబంధాలు మళ్లీ పునర్నిర్మాణ దశలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో, కెనడా విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనితా ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Canada: కెనడాలోని రెండు ప్రావిన్స్‌ల్లో భీకర కార్చిచ్చు.. వేలమంది తరలింపు..!
కెనడా పశ్చిమ భాగంలో ఉన్న సస్కట్చివాన్ ప్రావిన్స్‌లో కార్చిచ్చు తీవ్రంగా వ్యాపించింది.
PBKS vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. కానీ పోరాటం ఆగదు: శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫైనల్‌కి చేరాలన్న పంజాబ్ కింగ్స్ ఆశలకు షాక్ తగిలింది. ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో పరాజయం పాలైంది.
Apple: భారత్‌లో మూడో స్టోర్ ఏర్పాటు చేయనున్న టెక్ సంస్థ ఆపిల్.. ఎక్కడంటే..?
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తన ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది.
Security Drills: 31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్
ఈ నెల 31వ తేదీన సాయంత్రం,పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన జిల్లాల్లో భద్రతా బలగాలు ప్రత్యేక భద్రతా అభ్యాసాలు(సెక్యూరిటీ డ్రిల్స్)నిర్వహించనున్నాయి.
Personal Loan: తక్కువ వడ్డీ, తక్కువ ఒత్తిడి.. వ్యక్తిగత రుణాన్ని వేగంగా తీర్చే మార్గాలివే!
అవసర సమయంలో, ఇంటి మరమ్మతు, పిల్లల విద్య ఖర్చులు వంటి అంశాల కోసం ఎక్కువమందికి ముందుగా గుర్తొచ్చేది పర్సనల్ లోన్. ఈ రుణం పొందడం ఎంత సులభమో, దీన్ని కాలపరిమితిలోగా, ముఖ్యంగా త్వరగా తీర్చేయడం అంతే ముఖ్యం.
Kerala: రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం .. అనేక ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
రుతుపవనాల ప్రభావంతో కేరళ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి.
Gig Workers: 4లక్షల మందికిపైగా ఉన్న గిగ్,ప్లాట్‌ఫాం వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా..తుది ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన కార్మికశాఖ
తెలంగాణలో దాదాపు నాలుగు లక్షల మందికిపైగా ఉన్న గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా,ఇతర హక్కులను కల్పించేందుకు రూపొందించిన తుది ముసాయిదా బిల్లుకు తుది రూపురేఖలు పూర్తయ్యాయి.
Hydra: ఉపగ్రహ చిత్రాలతో చెరువుల రక్షణకు హైడ్రా కార్యాచరణ
జలాశయాలు, నాలాల పరిరక్షణను లక్ష్యంగా హైడ్రా అధికార యంత్రాంగం ముందడుగు వేసింది.
Polavaram: పోలవరం వెనుక జలాల ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ సమగ్ర అధ్యయనం
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి నదిలో వెనుక జలాల ముంపుతో , తెలంగాణ రాష్ట్రంలో తలెత్తే ముంపు పరిస్థితులపై ఐఐటీ హైదరాబాద్(IIT-H)త్వరలో సమగ్ర అధ్యయనం చేయనుంది.
Rajasthan: జోదా-అక్బర్‌లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బగాడే చరిత్రలో అక్బర్‌కు సంబంధించిన అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: జిల్లాకో 'సోలార్ రూఫ్ టాప్' నమూనా గ్రామం.. పీఎం సూర్యఘర్ కింద ఏర్పాటు: సీఎస్
ప్రతి జిల్లాలో ఒక నమూనా సోలార్ రూఫ్‌టాప్ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్),ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' నిర్మాత ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం స్పృహ తప్పి పడిపోయారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది.
Pakistan: సింధూ జలాల ఒప్పందంపై ఎటువంటి రాజీ లేదు: పాక్ ఆర్మీ చీఫ్ ప్రేలాపనలు
పాకిస్థాన్‌కు సంబంధించి సింధూ నదుల అంశం ఒక ఎర్రగీతగా మారిందని, ఆ విషయంలో తాము ఏమాత్రం రాజీ పడబోమని ఆ దేశ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ మరోసారి ఘాటుగా స్పందించారు.
Sandeep Reddy Vanga: స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Russia: రిక్ ఫార్మాట్‌ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్
రష్యా, భారత్, చైనా కలిసి ఏర్పాటు చేసుకున్న రిక్ (RIC) ఫార్మాట్‌ను తిరిగి చురుగ్గా కొనసాగించాలన్న ఆసక్తి తమకు ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు.
Congress Committees: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. కొత్తగా 5 కమిటీల ప్రకటన
తెలంగాణలో పీసీసీ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది.
GHMC: నగర వాసులకు కీలక సూచనలు చేసిన బల్దియా అధికారులు.. నేటి నుంచి వాటికి నో పర్మిషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ఇప్పటికే అడుగుపెట్టింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.
Indians : ఈ ఏడాది అమెరికా నుంచి 1100 మంది భారతీయుల బహిష్కరణ
2025 జనవరి నెల నుంచి ఇప్పటివరకు 1100 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగి వచ్చారు లేదా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం .. నీటిమట్టం 818.20 అడుగులు
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీరు ప్రవహిస్తోంది.
Kannappa: 'కన్నప్ప' విడుదలకు 28 రోజులు మాత్రమే మిగిలిఉంది: మంచు విష్ణు కౌంట్ డౌన్ పోస్ట్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది.
New York: న్యూయార్క్ వాల్‌స్ట్రీట్‌ను ఊపేసిన భారతీయ పెళ్లి బరాత్
న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'వాల్‌స్ట్రీట్' ఇటీవల ఓ అద్భుత దృశ్యానికి వేదికైంది. ఓ భారతీయ జంట పెళ్లి బరాత్‌తో ఆ ప్రాంతం మొత్తం ఉత్సాహవాతావరణంగా మారిపోయింది.
Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
MI vs GT: ముంబయి వర్సెస్ గుజరాత్.. నేడు ఎలిమినేటర్‌లో గెలిచేది ఎవరు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఇవాళ రాత్రి మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబయి ఇండియన్స్ (MI) తలపడనున్నాయి.
Health Insurance: దేశంలో మళ్లీ గుబులు పుట్టిస్తున్న కరోనా కేసులు.. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ చికిత్సకు వర్తిస్తుందా?
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ గుబులు మొదలైంది. రోజువారీగా కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది.
AP Rains: ఏపీలో నైరుతి ప్రభావం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం బలహీనపడింది. ఇది సాగర్ ఐలాండ్, ఖేపూపెర మధ్యగా నిన్న తీరం దాటింది.
Vivek Ramaswamy:'గో బ్యాక్ టు ఇండియా': H-1B వీసా వివాదం మధ్య,వివేక్ రామస్వామి జంటపై జాత్యహంకార వ్యాఖ్యలు..
అమెరికాలో అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన భారత మూలాలున్న యువ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి, ఆయన భార్య అపూర్వ రామస్వామిలు ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యల బెదిరింపులకు గురయ్యారు.
New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?
జూన్ నెల ప్రారంభానికి దగ్గరపడుతోంది.
Shashi Tharoor: ఆపరేషన్ సిందూర్ పై కొలంబియా వైఖరి పట్ల శశి థరూర్ నిరాశ
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్‌లో మరణించిన వారిపట్ల కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడం పై కాంగ్రెస్ నేత డా. శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Jurala Project: మే నెలలోనే తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు.. 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం
నిండుగా వేసవి కాలంలో సాధారణంగా ఎండలతో ఎడారిలా మారే కృష్ణానదిలో ఈసారి అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది.
Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 71,380 మంది భార్యలకు (స్పౌజ్) పింఛన్లను మంజూరు చేసింది.
Donald Trump: అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాల అమలుపై.. మరో న్యాయస్థానం అనుకూల తీర్పు
ప్రపంచంలోని అనేక దేశాలపై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్రేడ్ కోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
29 May 2025
RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్
ఐపీఎల్ 2025 ప్రీమియర్ లీగ్ క్వాలిఫైయర్-1 మ్యాచులో పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది.
Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ?
ధోతీ, మెడలో రుద్రాక్ష మాల,చెప్పుల్లేని పాదాలు...ఈ విధంగా నడి వయస్సు వ్యక్తి ఒకరు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
#NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దశాబ్ధాలుగా మావోయిస్టులతో సాగుతున్న యుద్ధానికి కేంద్రబిందువుగా నిలిచింది.
Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఘటనపై నెటిజన్లు, అభిమానులే కాదు.. చిన్నారులు కూడా స్పందిస్తున్నారు.
Supreme Court: 'తాగిన తర్వాత మనిషి మృగం అవుతాడు': అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ
తన ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.
Sunny Yadav: యూట్యూబ్ స్టార్ సన్నీ యాదవ్ అరెస్ట్..!
ప్రముఖ యూట్యూబర్, అంతర్జాతీయ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
Iran: ఇరాన్ సుదూర దాడులు చేయగల అణ్వాయుధాలపై పనిచేస్తోంది: ఆస్ట్రియా నిఘా సంస్థలు
ఇరాన్ ప్రస్తుతం దీర్ఘశ్రేణి అణు క్షిపణుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తోందని ఆస్ట్రియాకు చెందిన నిఘా సంస్థలు తమ తాజా నివేదికల్లో వెల్లడించాయి.
Ponguleti Srinivasa Reddy: భూమిలేని రైతులకు శుభవార్త.. భూములకు హక్కు పట్టాలు పంపిణీ
భూముల్లేని నిరుపేద రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
SRH: ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హీరో ఎవరు..? రేటింగ్‌లో ఎవరు ముందున్నారంటే?
సన్ రైజర్స్ హైదరాబాద్ తమ IPL 2025 సీజన్ చివరి మ్యాచులో 110 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించి ముగించింది.
Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి షకూర్ ఖాన్‌ను పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసినట్లు అనుమానంతో బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది.
Solar Eclipse 2025: 2025లో చివరి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?
జ్యోతిష్యశాస్త్రం,ఖగోళశాస్త్ర దృష్టిలో గ్రహణం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటనగా భావించబడుతుంది.
Telangana Formation Day: జూన్ 2న తెలంగాణకు రాష్ట్ర హోదా లభించిన రోజు.. ఆ చరిత్రను ఓసారి గుర్తు చేసుకుందాం!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకులను ప్రతేడాది జూన్ 2న ఘనంగా జరుపుకుంటారు.
Stock Market : లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో,సూచీలు ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమయ్యాయి.
COVID 19: ఆ కోవిడ్ రోగిని 'చంపేయ్'..ప్రభుత్వ డాక్టర్ ఆడియో క్లిప్ వైరల్.. FIR నమోదు
నాలుగు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి (Coronavirus) ప్రపంచాన్ని హడలెత్తించిన సంగతి అందరికీ తెలిసిందే.
Elon Musk: డోజ్ ఆశయాలపై ట్రంప్ దెబ్బ..? మస్క్ అసంతృప్తికి కారణమైన బిల్లేంటీ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురానున్న కీలక పాలసీపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.
IAF:"ఒప్పందాలు సంతకం చేస్తారు,డెలివరీలు మాత్రం పూర్తి చేయరు": వాయుసేన చీఫ్ అసంతృప్తి
దేశ రక్షణరంగంలో ప్రధాన ఒప్పందాలు కుదురుతున్నా,ఆయుధ వ్యవస్థల సరఫరాలు మాత్రం ఆరంభం కావడం లేదని భారత వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Ileana D'Cruz: ఇలియానా మళ్లీ తల్లి కాబోతుంది.. బేబీ బంప్ ఫోటోతో హిట్!
ప్రముఖ నటి ఇలియానా మళ్లీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల తన బేబి బంప్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
LeT commander: పాక్‌లో ప్రత్యక్షమైన పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి
పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావించబడుతున్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఇటీవల పాకిస్థాన్‌లో ఒక ర్యాలీలో ప్రత్యక్షమయ్యాడు.
TVS Jupiter 125 DT SXC: కనెక్టివిటీ ఫీచర్లతో టీవీఎస్ జుపిటర్ కొత్త వేరియంట్ మార్కెట్లోకి!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారైన టీవీఎస్ మోటార్ కంపెనీ తన ప్రాచుర్యం పొందిన స్కూటర్ 'జుపిటర్ 125'కి కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో రేషన్ షాపులు
జూన్ 1వ తేదీ నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకుల పంపిణీ జరగనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Ramayana: రణ్‌బీర్ vs యశ్.. రంగంలోకి హాలీవుడ్ ఫైట్ మాస్టర్!
రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ' నుంచి మేకర్స్ తాజాగా ఓ సంచలన అప్‌డేట్‌ను విడుదల చేశారు.
RBI annual report: 2026లో కూడా వేగంగా అభివృద్ధి చెందనున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్‌బీఐ వార్షిక నివేదిక
భారతదేశం వచ్చే ఆర్థిక సంవత్సరమైన 2026లో కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) స్పష్టం చేసింది.
Mass Jathara: శ్రీలీలతో కలిసి 'మాస్ జాతర'కు సిద్ధమైన రవితేజ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' విడుదల తేదీ ఖరారైంది.
Rajnath Singh: PoK అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) అంశంపై గురువారం నిర్వహించిన CII బిజినెస్ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
GT vs MI: టాప్-2లో లేని జట్లు టైటిల్ గెలిచిన దాఖలాలివే..! ముంబయి, గుజరాత్‌కు కలిసొచ్చేనా?
ఐపీఎల్ 2025 సీజన్ తుది దశకు చేరుకుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభంకానుండగా, నేడు ముల్లాన్‌పుర్ వేదికగా కీలక క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది.
Rajasingh: 'కవిత మాట్లాడింది నిజమే'.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన తాజా వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు.
Google Store: ఇకపై గూగుల్ వెబ్‌సైట్ నుంచే పిక్సెల్ ఫోన్లు, వాచ్‌లు విక్రయం
గూగుల్ సంస్థ ఇకపై భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Kaleshwaram Project : మూడు బ్యారేజీలకు తొమ్మిది రకాల పరీక్షలకు ఏడాది సమయం: సీడబ్ల్యూపీఆర్‌ఎస్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్వహించాల్సిన పరీక్షల కోసం సుమారు సంవత్సరం సమయం అవసరమవుతుందని పుణెలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్)వెల్లడించింది.
MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన
2025-26 వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు తెలంగాణ రైతులకు నిరాశే మిగిల్చినట్టు కనిపిస్తోంది.
IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్‌కు ముల్లాన్‌పూర్ రేడీ.. నేటి మ్యాచ్ కోసం భారీ భద్రత!
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశలోకి చేరుకున్న నేపథ్యంలో, ప్లేఆఫ్స్‌కు సంబంధించిన కీలకమైన మ్యాచ్‌లు ఈ వారం ప్రారంభం కానున్నాయి.
Denver: హైదరాబాద్ స్టార్టప్‌లో శునకానికి ఉన్నత పదవి.. డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్
హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తోంది.
Israel: శక్తిమంతమైన లేజర్ ఆయుధాన్ని యుద్ధ రంగంలో విజయవంతంగా పరీక్షించిన ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్ తాము అభివృద్ధి చేసిన లేజర్ ఆయుధ శక్తిని ప్రత్యక్ష యుద్ధంలో ప్రయోగించి విజయవంతంగా పరీక్షించింది.
Actor Rajesh: కోలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు రాజేష్ ఇకలేరు
తమిళ సినీ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ (75) మే 29, గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు.
Paksitan Spy: పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా గూఢచర్య కార్యకలాపాలపై తీవ్ర దృష్టిసారించింది.
Nissan Magnite CNG: రూ.7 లక్షలలోపే టాప్ ఫీచర్లు.. నిస్సాన్ మాగ్నైట్ CNG హంగామా లాంచ్
నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఇప్పుడు CNG వేరియంట్‌లోనూ లభించనుంది. ఈ వేరియంట్‌ను నిస్సాన్ భారత్‌లో రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
Pm Modi: ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని సిక్కిం పర్యటన రద్దు.. బాగ్డోగ్రాలో వర్చువల్‌గా ప్రసంగం
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయులను విభజించాలనే ఉద్దేశంతో ముష్కరులు కుట్ర పన్నారని, అయితే వారికి భారత్ తగిన ప్రతిస్పందనను ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Gold Rate Today: మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిత్యం తగ్గుతూ వస్తున్నాయి.
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఫ్యాన్స్ కోసం భారీ సర్ప్రైజ్
దీర్ఘకాలంగా అభిమానుల ఎదురుచూపులకు కారణమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
Dharavi : ముంబైలోని ధారావిని ఆధునీకరించేందుకు మాస్టర్ ప్లాన్‌కు మహారాష్ట్ర సర్కారు ఆమోదం
ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపుపొందిన ముంబైలోని ధారావిను ఆధునీకరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది.
Hrithik Roshan: హృతిక్ రోషన్-హోంబలే కలయిక.. ఇండియన్ సినిమా మరో స్థాయికి!
భారతీయ సినిమా రంగంలో గ్లోబల్ స్థాయిలో హైప్ క్రియేట్ చేసే కలయిక శుక్రవారం అధికారికంగా వెలుగులోకి వచ్చింది.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీ ఎప్పుడంటే?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తోంది.
SA vs Ban: చితకబాదుకున్న క్రికెటర్లు.. ఢాకా టెస్టులో గందరగోళం.. వీడియో హల్‌చల్
క్రికెట్‌ను 'జెంటిల్‌మెన్స్ గేమ్' అని పేరు పెట్టినప్పటికీ, అప్పుడప్పుడూ ఆ మాటకు మచ్చ కలిగించే ఘటనలు చోటుచేసుకుంటుంటాయి.
Opera Neon: నియాన్ పేరిట కొత్త బ్రౌజర్‌ను ఆవిష్కరించిన ఒపెరా.. గేమ్స్, వెబ్‌సైట్లు సృష్టించడం ఇక సులువు!
బ్రౌజర్ రంగంలో కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టేందుకు ఒపెరా సంస్థ సిద్ధంగా ఉంది.
Kavitha: సొంత పార్టీ నాయకులే నన్ను ఓడించారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు తాను వ్యక్తిగతంగా ఇచ్చిన అభిప్రాయాలు ఎలా బయటపడ్డాయో తెలియడం లేదని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
Muhammad Yunus: అవి పూర్తయిన తర్వాత.. బంగ్లాదేశ్ ఎన్నికల షెడ్యూల్: మహమ్మద్ యూనస్
రాజకీయంగా అనిశ్చితి నెలకొన్న బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలు ముదురుతున్నాయి.
Kannappa: 'కన్నప్ప' నుంచి 'శ్రీకాళహస్తి' ఫుల్ సాంగ్.. పాట పాడి అదరగొడుతున్న మంచు విష్ణు కుమార్తెలు
'కన్నప్ప' సినిమా కోసం ప్రమోషన్‌లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
Natco Pharma: నాట్కో ఫార్మా చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు.. వార్షిక ఈపీఎస్ రూ.105.26
నాట్కో ఫార్మా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణనీయమైన ఫలితాలను సాధించింది.
Top Aviation Hubs: టాప్-10 హబ్ విమానాశ్రయాల్లో దిల్లీకి పదో స్థానం.. ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్ 2024 నివేదిక
ఆసియా-పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ టాప్-10 హబ్ విమానాశ్రయాల జాబితాలో దిల్లీకి పదో స్థానం లభించింది.
Gaddar Awards : ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత గద్దర్ ఫిల్మ్ అవార్డులను అధికారికంగా ప్రకటించింది.
Monaco: ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మిలియనీర్లు.. లగ్జరీ లైఫ్‌కి చిరునామా 'మొనాకో'
ఫ్రాన్స్‌కు ఆగ్నేయ దిశగా ఉన్న మధ్యధరా సముద్ర తీరంలో ఒక చిన్న దేశం ఉంది.. అదే మొనాకో.
OG : ఓజీ'లో మూవీలో నారా రోహిత్‌కు కాబోయే భార్య.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'ఓజీ' (OG) నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
Online Registration of Property: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 117 ఏళ్ల నాటి చట్టానికి స్వస్తి.. కేంద్రం కొత్తచట్టం
భూముల రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతోంది.
gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!
ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం సాధారణమే అయినా, ఒకే కేసులో ఒకే రోజున ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోవడం అరుదైన సంఘటన.
Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చింది.
Bakrid 2025: ధూల్ హిజ్జా ప్రారంభం.. బక్రీద్ పండుగ తేదీ ఖరారు!
భారతదేశంలో దూల్ హిజ్జా 1446 AH నెల ప్రారంభమైందని షియా, సున్నీ మూన్ కమిటీలు బుధవారం సంయుక్తంగా ప్రకటించాయి.
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్ సాంకేతికత.. లాకోన్స్ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్..
హైదరాబాద్‌లో ఉన్న "లాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్" (లాకోన్స్) కు చెందిన శాస్త్రవేత్తలు అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేశారు.
Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
USA: 'చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం'.. మార్కో రూబియో సంచలన ప్రకటన
విదేశీ విద్యార్థుల విషయంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం, తాజాగా మరో సంచలనాత్మక ప్రకటనకు సిద్ధమవుతోంది.
Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు
కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నిర్వహిస్తున్న వార్షిక మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.
Child Trafficking: సూర్యాపేటలో దారుణం.. దత్తత పేరుతో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోంది. జాలి, దయ వంటి గుణాలు కనుమరుగవుతున్నాయి.
IPL 2025: అయ్యర్ vs కోహ్లీ.. తొలి ఫైనల్ బెర్తు ఎవరిదో?
నెలన్నర రోజులుగా అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిశాక, గురువారం నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభంకానున్నాయి.
Ap news: 10 భారీ పారిశ్రామిక పార్కులు.. ఈఓఐ జారీ చేసిన ఏపీఐఐసీ
ఏపీ ప్రభుత్వం,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 10 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని తీర్మానించింది.
Trump: టారిఫ్‌లపై అమెరికా కోర్టు స్టే.. విచారణలో భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రస్తావన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది.
US News: విదేశీ అధికారులపై అమెరికా వీసా నిషేధం: సోషల్ మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు కీలక అడుగు
అగ్రరాజ్యం అమెరికా మరో కీలకమైన విధాన నిర్ణయం తీసుకుంది.
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. డోజ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన
టెస్లా సీఈఓ, అలాగే అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు.