LOADING...

03 Jun 2025


RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల దీర్ఘ నిరీక్షణకు చెక్‌ పెట్టి తొలి టైటిల్‌ను సాధించి కలను నిజం చేసుకుంది.

Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు

ఐపీఎల్‌ చరిత్రలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఘనతను సాధించాడు. అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా? 

ఐపీఎల్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌పై పెద్దగా ఆశలు లేకపోయినా, ఇప్పుడు అదే జట్టు టైటిల్‌కు అతి దగ్గరగా ఉంది.

Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం 

టాటా మోటార్స్‌ తన ప్రీమియమ్‌ మోడళ్లలో ఒకటైన హారియర్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది

మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పటికైనా భయం అనే భావన చుట్టుముట్టిన సందర్భాలు ఎదురవుతుంటాయి.

Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపాయి.

 Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్

కబడ్డి ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు.

CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్..

ఆపరేషన్‌ సిందూర్‌ గురించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్ 

18 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్‌ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడనుంది. ఈసారి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ (PKBS) పోటీపడుతున్నాయి.

Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్ 

ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు.మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా త్వరలో విడుదల కానుంది.

Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!

అక్కినేని అఖిల్ వివాహ వేడుకకు గడువు సమీపిస్తోంది. జూన్ 6న అఖిల్‌ ఏడడుగులు వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Ladakh: లద్దాఖ్ ప్రజల స్థానికత, రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో నివసించే ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.

Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు!

'థగ్ లైఫ్' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది.

Stock Market :నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ .. ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే కూరుకుపోయాయి.

#NewsBytesExplainer: జూన్ 6న ఉమీద్‌ పోర్టల్‌ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! UMEED పోర్టల్ అంటే ఏమిటి..?

కేంద్ర ప్రభుత్వం జూన్ 6న UMEED పోర్టల్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్) ను ప్రారంభించనుందని సమాచారం.

Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది.

Samantha: సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్‌కు రికార్డు రేట్!

హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన 'శుభం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని తీవ్రమైన విమర్శలు చేశారు.

IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

రెండు నెలల పాటు అభిమానులను ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజు ముగియనుంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పంజాబ్ కింగ్స్ తలపడుతున్నారు.

Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి? 

ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే విజయవాడలో నివాస గృహాల అద్దె చాలా ఎక్కువగా ఉంది.

Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి!

నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల కారణంగా వాహనాల మైలేజ్ తగ్గిపోతోంది.

Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మళ్లీ ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోతోంది.

Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది!

వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ 'రానా నాయుడు' బోల్డ్ కంటెంట్ కారణంగా మొదటి సీజన్‌ విమర్శల పాలైనా, యువతలో మంచి ఆదరణ పొందింది.

Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు!

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించింది.

COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి 

పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఒకే రోజులో అక్కడ కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు 

ఇటీవల భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేసిందని,మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్లను భారత్‌కు 2026 చివరినాటికి అందిస్తామని రష్యా రాయబారి కార్యాలయ ఉపాధిపతి రోమన్ బబుష్కిన్ సోమవారం ప్రకటించారు.

Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని 

భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులతో సంబంధాలు నిలిపివేయాలని కెనడాలోని రాజకీయ పార్టీలకు ఆ దేశ మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ స్పష్టంగా సూచించారు.

Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు!

మన దేశంలో ఏ చిన్న శుభకార్యం అయినా బంగారం కొనుగోలుతో ప్రారంభించేవారు చాలామంది. పసిడికి ఉన్న ప్రత్యేక స్థానం, సంపదగా భావించబడటమే ఇందుకు కారణం.

Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి

టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విభు రాఘవ్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ మరోసారి ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది.

Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్' గురించి కీలక అప్డేట్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6న జమ్ముకశ్మీర్‌ను సందర్శించనున్నారు.

Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు

పాకిస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ 'సనా యూసుఫ్'ను హత్య చేశారు.

XChat: వాట్సాప్'కు పోటీగా X చాట్‌ను ప్రారంభించిన మస్క్

స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరినీ ఆకర్షించే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ డేట్ ఫిక్స్!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించగానే ఓ ప్రభంజనంలా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపై తన సత్తా చూపేందుకు రెడీ అవుతున్నారు.

PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ

ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి విషమంగా మారింది.

Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్‌ 

ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది.

AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం

ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఆధారంగా జూన్ 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ

ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన వ్యక్తి గౌరవ్ కుండిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెలుగు చూసాయి.

Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు!

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న కోహ్లీ ప్రస్తుతం భారత్ తరఫున వన్డే క్రికెట్ మాత్రమే కొనసాగిస్తున్నాడు.

Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి

అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరెంతో దూరంలో లేదని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావంగా తెలిపారు.

World Bicycle Day: రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఏం జరుగుతుంది..? నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెలుసుకోండి!

జూన్ 3న జరుపుకునే ప్రపంచ సైకిల్ దినోత్సవం 2018లో ప్రారంభమైంది. ఏప్రిల్ 12, 2018న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.

Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం  

సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్‌ తాజాగా "చైనా బ్రహ్మపుత్ర నదిని ఆపితే?" అనే అనుమానాన్ని జనాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం 

ఈశాన్య భారతదేశంలో ఎప్పటికప్పుడు కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది.

Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ

విశాఖపట్టణంలో గత నెలలో నమోదు అయిన కోవిడ్-19 కేసుల నమూనాలను పుణెకు పంపించి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)లో పరీక్షించగా, అవి ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని బీఏ.2 రూపాంతరంగా తేలినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ

పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం లభించింది.

Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు 

విద్యుత్‌ బిల్లులను తగ్గించడమే కాదు, ఆదాయ మార్గాలను పెంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం,సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్‌.. టైటిల్‌ను ముద్దాడేది ఎవరో?

మూడేళ్ల క్రితమే ఐపీఎల్‌ బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ 18 ఏళ్లుగా లీగ్‌లో నిలకడగా పోటీ పడుతూనే ఉన్నా ఇప్పటిదాకా కప్పును ముద్దాడలేని జట్లు మాత్రం బెంగళూరు, పంజాబ్‌.

Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

కొల్లేరు పరిధిలో సుమారు 20 వేల ఎకరాల మేర జిరాయితీ, డీ పట్టా భూములు కలిగి ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్‌ఎఫ్‌ను వదిలిపెట్టం: శశిథరూర్‌

లష్కరే తయ్యిబా ముసుగు సంస్థగా చురుకుగా ఉన్న'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (TRF)'ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద జాబితాలో చేర్చకుండా చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గబోదని అఖిలపక్ష దౌత్య బృందంలో భాగమైన ఎంపీ శశిథరూర్ తేల్చి చెప్పారు.

Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత..

భారతదేశంలో పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తున్న వ్యక్తులు వరుసగా అధికారులకు పట్టుబడుతున్నారు.

Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!

కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ బ్యాంకు దోపిడీ వెలుగులోకి వచ్చింది.

Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి.

IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు 

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఎస్,ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులకు కలిపి మొత్తం 18,160 సీట్లు లభ్యం కానున్నాయి.

Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు', చాలా రోజుల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది.

Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం

ఇప్పటికే మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు చేపట్టిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి.

Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురం నుంచి అమరావతి వరకు యాక్సెస్ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రణాళిక రూపొందించబడింది.

Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

పాకిస్థాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. కరాచీలోని మాలిర్ జైలులో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్తత చెలరేగింది.

NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2025) వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అధికారికంగా ప్రకటించింది.

Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు 

టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించినట్లు సమాచారం.

China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..

అమెరికా-చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని డ్రాగన్‌ దేశమైన చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.

Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం

దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నమోదుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి 

రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం సుమారు 40 నుంచి 45 వేల ఎకరాల భూమిని భూసమీకరణ ద్వారా సమీకరించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు.

RBI: ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం.. ఈసారి ఆర్‌బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం? 

గతంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వ్యవస్థలో ద్రవ్యతను పెంచిన సంగతి తెలిసిందే.

Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా 

మంగోలియా ప్రధాని లువ్సన్నమ్స్రైన్ ఓయున్-ఎర్డెన్ (Luvsannamsrain Oyun-Erdene) తన పదవికి రాజీనామా చేశారు.

Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం "భూభారతి" అమలులో భాగంగా, మంగళవారం (నేడు) నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

02 Jun 2025


Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్..

'క' సినిమాతో హిట్ అందుకుని మంచి ఫామ్‌ను అందుకున్న కిరణ్ అబ్బవరం, తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.

Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి చిత్రాలతో తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి చేర్చిన ఆయన, సినిమాలతో పాటు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని ఎన్నోసార్లు వెల్లడించారు.

PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 4న సాయంత్రం 4:30 గంటలకు కేంద్రమంత్రివర్గ సమావేశం జరగనుంది.

Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే.. 

మనిషి జీవితంలో భయం అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎవరికైనా వస్తుంది.

Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌!

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'ఘాటీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో 'లేడీ సూపర్‌స్టార్'గా పేరుగాంచిన అనుష్క శెట్టి తాజా చిత్రం 'ఘాటీ'పై సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.

UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి, ముఖ్యంగా భారతీయులకు, అనేక కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది.

RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు!

రూ.2,000 నోట్లను మార్కెట్‌ నుంచి పూర్తిగా వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడించింది.

EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు

ఉద్యోగ కల్పనకు తోడ్పడే "ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)" పథకానికి సంబంధించిన ముఖ్యమైన చర్యల గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మరోసారి పొడిగించింది.

Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి

విద్యుత్తు వాహనాల తయారీ రంగంలో ప్రపంచ దిగ్గజం టెస్లా భారతదేశంలో విద్యుత్తు కార్ల తయారీపై ఆసక్తి చూపడం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి వెల్లడించారు.

AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు..

ప్రఖ్యాత టెక్నాలజీ విశ్లేషకురాలు, ఇంటర్నెట్ క్వీన్ గా పిలువబడే మేరీ మీకర్ , తన తాజా నివేదిక, AI ట్రెండ్స్‌ను విడుదల చేశారు.

stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం రోజంతా ఊగిసలాడిన తర్వాత స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌!

సినీనటుడు కమల్‌ హాసన్‌, ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్రమైన దుమారం రేపుతున్నాయి.

Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే !

మనకు ఏదైనా సాధించాలనిపిస్తే అది వెంటనే జరగాలని ఆశపడతాం. ఆ కోరిక తక్షణమే తీరాలని కోరుకుంటాం.

Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తన అభిమానులకు షాకిచ్చాడు.

India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని గణనీయంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కాళేశ్వరం కమిషన్‌ (Kaleshwaram Commission) ఎదుట హాజరయ్యే తేదీ మార్చారు.

IATA : ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం 

గత దశాబ్దంతో పోలిస్తే విమానయాన వ్యయాలు వాస్తవంగా 40 శాతం తక్కువయ్యాయని, ఇది భారీ ఖర్చులు, పన్నుల ఒత్తిడుల మధ్య సాధ్యమైందని అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (IATA) డైరెక్టర్ జనరల్ విలీ వాల్ష్ తెలిపారు.

Aadhaar Address Update: ఉచితంగా ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? ఈ స్టెప్స్‌ ఫాలో అయితే సరి!

ఆధార్‌ కార్డులో మీ వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? అయితే ఇకపై బయట కేంద్రాలకు వెళ్లే అవసరం లేదు.

#NewsBytesExplainer: తెలుగు సినిమాల రీ-రిలీజ్‌లలో హీరోల పరువు తీసేలా అభిమానుల ఉన్మాదం ?

తెలుగు ప్రేక్షకులకు సినిమా అనేది ఒక వినోదం కాదు,అది ఓ భావోద్వేగం.

Harish Rao: బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాం: హరీష్ రావు

బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుందని, విలీనమవుతుందని పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, బీఆర్ఎస్ నేతలు మరోసారి స్పష్టత ఇచ్చారు.

Priyanka Chaturvedi: 'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, పాకిస్థాన్‌పై ఘాటుగా విరుచుకుపడ్డారు.

Sikkim: సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛటేన్‌ ప్రాంతంలోని మిలిటరీ క్యాంప్‌పై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.

Shiva Rajkumar: నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్ 

ఇటీవల జరిగిన 'థగ్ లైఫ్' ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే అదే కార్యక్రమంలో కమల్ హాసన్ కన్నడ భాషపై మాట్లాడే సమయంలో శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టారని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్!

రష్యాపై ఉక్రెయిన్ చేసిన అత్యంత సమన్విత డ్రోన్ దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ రకమైన దాడి తొలిసారి చోటుచేసుకుంది.

Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?

ఈ ఏడాది (2025) బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది.

Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించబోతున్నట్లు చేసిన ప్రకటనకు సంబంధించి భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ వెల్లడించారు.

IPL 2025: ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరిది..? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?

ఐపీఎల్ 2025 టైటిల్ పోరులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఆసక్తికర సమరం జరగనుంది.

coriander recipes: కొత్తిమీర వేసి చేసే మూడు అద్భుతమైన వంటకాలు ఇవే.. ట్రై చేయండి

కొత్తిమీరను కేవలం ఆహారాన్ని అలంకరించేందుకు మాత్రమే కాకుండా, రుచి పెంచేందుకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.

VinFast: విన్‌ఫాస్ట్ సంచలనం.. భారత మార్కెట్‌కి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు!

వియత్నాం ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్‌ (VinFast) భారత మార్కెట్‌లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Maxwell: మాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం.. 13 ఏళ్ల వన్డే ప్రయాణానికి గుడ్ బై!

ఆస్ట్రేలియా ప్రముఖ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అభిమానులకు షాకిస్తూ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. సోమవారం అధికారికంగా వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

Kailash Mansarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే..

కైలాస మానస సరోవర యాత్ర అనేది హిందూ మతంతో పాటు బౌద్ధ,జైన, బోన్ మతాల వారికీ పవిత్రమైన యాత్రగా చెప్పవచ్చు.

Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ట్రైలర్.. ఎప్పుడో చెప్పేసిన ఏఎం రత్నం!

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Anna University: అన్నాయూనివర్సిటీ అత్యాచారం కేసులో సంచలన తీర్పు.... నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష

తమిళనాడులో కలకలం రేపిన 19 ఏళ్ల అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పును ప్రకటించింది.

India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్‌ 

అమెరికా నుండి దిగుమతయ్యే కొన్ని ఉత్పత్తులపై ప్రతీకార చర్యల రూపంలో ప్రత్యేక సుంకాలు విధించబోతున్నట్టు భారత్‌ ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు తెలియజేసింది.

MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా! 

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు అదరగొడుతోంది.

Revanth Reddy: 'మేము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం': రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తైనప్పటికీ, ప్రజల ఆశయాలు ఇంకా నెరవేరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Telugu Movies This week: థగ్ లైఫ్‌ నుంచి గ్యాంబ్లర్స్‌ వరకు.. జూన్‌ ఫస్ట్ వీక్‌లో థియేటర్‌, ఓటీటీలో వచ్చే సినిమాలివే

జూన్‌ నెల మొదటి వారంలో సినిమా ప్రేమికులకు భారీ వినోద విందు దక్కనుంది. పెద్ద సినిమాలూ, చిన్న చిత్రాలూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Roger Binny: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నరోజర్ బిన్నీ.. అయన  స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారంటే?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)అధ్యక్ష స్థానంలో కీలక మార్పులు జరగనున్నట్లు సమాచారం.

Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. బెంగళూరులో కేసు నమోదు

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.

China: వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అమెరికాపై 'కఠిన చర్యలు' తీసుకుంటామని చైనా ప్రతిజ్ఞ 

జెనీవాలో జరిగిన వాణిజ్య చర్చల్లో సాధించిన సమగ్ర అవగాహనను తమ ప్రభుత్వం తుది వరుస వరకు అమలు చేసిందని చెబుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా ఖండించింది.

Telangana Statehood Day: తెలంగాణ ప్రజలకు  రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు

ఈరోజుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి.రాష్ట్రం 12వ యేట అడుగుపెడుతోంది.

Assam: సిల్చార్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం,వరదలు.. 132 ఏళ్ల రికార్డు బద్దలు 

అస్సాం రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Rain Alert: రుతుపవనాలు రాక.. వచ్చే రెండ్రోజులు వర్షాలు.. మీ జిల్లా రిపోర్టు ఎలా ఉందంటే?

మండుతున్న వేసవికి బ్రేక్ పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈ రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ప్రజలకు ఊరట లభించింది.

Dhanush: 'నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్‌ ప్రచారం చేస్తారో చేసుకోండి'..: ధనుష్ పవర్‌ఫుల్‌ స్పీచ్‌

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం 'కుబేర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో ధనుష్‌.

HBD Mani Ratnam: ఒక ప్రేమకథకే కాదు.. ఒక యుగానికి రూపకర్త 'మణిరత్నం'

దేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం, తన ప్రత్యేక శైలితో భారత సినిమా రంగాన్ని మలిచిన అద్భుత శిల్పి.

Corona Virus: కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో నాలుగువేల యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విస్తరిస్తోంది. ఇటీవలి రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

Kerala: 270 సంవత్సరాల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన 'మహా కుంభాభిషేకం' 

ఘనమైన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో సుదీర్ఘ విరామం తర్వాత ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక ఘట్టం జరగనుంది.

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో వన్‌ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా గుర్తింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు ప్రవేశించింది.

Stock Market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 24,551 

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నమోదుకావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ట్రేడింగ్‌ను భారీ నష్టాలతో ప్రారంభించాయి.

Gold Rate: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు తగ్గుముఖం.. నేటి తులం రేటు ఎంతంటే? 

ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.

Nellore: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేసి!

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటన లింగసముద్రం మండలంలో సంచలనం రేపుతోంది.

Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి!

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ఐఐటీల్లో) బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

'Operation Spider Web': రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు

రష్యాలోని కీలకమైన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ అత్యంత ఖచ్చితంగా, పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు సమాచారం.

Dust storm: విపరీతమైన తుఫానుతో ల్యాండింగ్‌కు బ్రేక్.. గాలిలోనే విమానం చక్కర్లు! 

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం దుమ్ము తుఫాను ఎక్కువైంది.

Bangladesh: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు

బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది.ఇందులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురు మృతి, పలువురికి గాయాలు 

అమెరికా వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి.

Vikram Sugumaran : ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

తమిళ ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం చెన్నైలో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు.

Polavaram: పోలవరం ప్రాజెక్టులో మీనియేచర్‌ డ్యాం నిర్మాణానికి సన్నాహాలు.. గట్టితనం అంచనాకు ఉపయుక్తం 

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణానికి ముందుగా ఒక మినీ మోడల్‌ డ్యాం (మీనియేచర్‌) నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి

రాజధాని అమరావతిలో రాబోయే రోజుల్లో ప్రజల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, అవసరమైన రవాణా సదుపాయాల కల్పనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) దృష్టి సారించింది.

PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి, ఆర్సీబీతో తలపడేందుకు సిద్ధమైంది.