Page Loader

06 Jun 2025


KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25వేల కోట్ల అవినీతి కార్యక్రమాలకు పాల్పడిందని గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) కి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ

ప్రస్తుతకాలంలో యాంత్రికత పెరిగిన జీవనశైలిలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.

#NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత మద్దతు అందించారో అందరికీ తెలిసిన విషయమే .

Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు

ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) కీలక వడ్డీ రేట్లపై ప్రకటించిన నిర్ణయం తర్వాత సూచీల్లో ఉత్సాహం కనిపించింది.

Modi in J&K: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్‌ కుట్రలు' : నరేంద్ర మోదీ

"ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత దేశ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించామని" ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Piyush Chawla : 36 ఏళ్ల వ‌య‌సులో.. రిటైర్‌మెంట్ ప్రకటించిన భార‌త క్రికెట‌ర్‌ 

భారత క్రికెట్ తరఫున రెండు ప్రపంచ కప్‌లను సాధించిన లెగ్ స్పిన్నర్, ఐపీఎల్‌లో చిరస్థాయిగా గుర్తింపు పొందిన పియూష్ చావ్లా,అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.

Arrest Kohli: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న'అరెస్ట్ కోహ్లీ'.. ఎందుకంటే..?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న (బుధవారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Harihara Veeramallu: మరోసారి వాయిదా పడిన 'హరిహర వీరమల్లు' .. టీమ్ ప్రకటన

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'.

PhonePe: ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టిన ఫోన్‌పే

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌ పే (PhonePe) ఇప్పుడు ఫీచర్‌ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని యూపీఐ ఆధారిత చెల్లింపు సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.

Telangana: ఎఫ్‌ఎల్‌ఎన్,లిప్‌ కార్యక్రమాల అమలుకు ఐదు రకాల బృందాలు.. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యలో వెనుకబడి ఉన్నారని వివిధ సర్వేలు స్పష్టం చేసిన నేపథ్యంలో,ఈ పరిస్థితిని మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది.

Special Train: చర్లపల్లి నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సర్వీసు.. వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుండి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సేవలను అందించనుందని ప్రకటించింది.

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన..హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ 

బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Virat Kohli: విరాట్‌'ని చుట్టుముట్టిన అభిమానులు..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.. కోహ్లీకి తప్పని ఇబ్బంది!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం వెలుపల చోటుచేసుకున్న తొక్కిసలాట విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే.

Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌ 

బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి త్వరలోనే తాజా మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు భారత రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు.

Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే! 

కాళేశ్వరం ప్రాజెక్టు పై జరుగుతున్న విచారణలో భాగంగా భాజపా ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ హాజరై,కమిషన్‌ ఎదుట తన వాదనను వినిపించారు.

NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం 

నీట్ పీజీ-2025 (NEET-PG 2025) పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర

సుజుకి కంపెనీ తమ ప్రఖ్యాత అడ్వెంచర్ టూరింగ్ బైక్ అయిన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DEను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్.. 

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ప్రతిస్పందన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలకు ప్రస్తుతం 'అవును' అనే సమాధానమే వినిపిస్తోంది.

Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ .. 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా పేరుగాంచిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.

Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ 

నెలనెలా ఈఎంఐ చెల్లింపులతో కష్టపడుతున్న గృహ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) మరోసారి శుభవార్త అందించింది.

Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం

బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం పసిడి ప్రియులను కలవరపెడుతోంది.

Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా

విదేశాలకు పారిపోయిన బిలియనీర్‌ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది.

USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు .. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

Single Movie OTT Release: ఓటీటీలోకి వచ్చిన 'సింగిల్‌'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం '#సింగిల్‌'. ఇందులో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు.

Khammam: పాఠశాల మూతపడకుండా కాపాడిన బాలిక.. నేడు అదే పాఠశాలకు ప్రచారకర్త

ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నారపునేనిపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో(2024-25)నందిగామ కీర్తన అనే బాలిక ఒక్కరే నాలుగో తరగతిలో చేరింది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతీనెలా రెండుసార్లు..

తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పు దిశగా అడుగు వేసింది. ఇకపై మంత్రివర్గ సమావేశాలు ప్రతీ నెల రెండుసార్లు నిర్వహించనున్నట్లు నిర్ణయం తీసుకుంది.

Trump-Musk: మస్క్-ట్రంప్ విభేదాలు.. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయోగంపై నీలినీడలు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది.

Japan: జపాన్‌ ప్రైవేటు కంపెనీ 'ఐస్పేస్‌' ప్రయోగించిన మూన్‌ మిషన్‌ విఫలం 

జాబిల్లి (చంద్రుడు)పై తొలిసారి అడుగుపెట్టాలని కలను సాకారం చేసుకునేందుకు, జపాన్‌ (Japan) ఇటీవల కీలక ప్రయోగంచేపట్టింది.. కానీ అది విఫలమైంది.

RBI Interest Rates: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లు 0.50% తగ్గింపు

విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ముచ్చటగా మూడోసారి ఆర్‌ బి ఐ సవరించింది.

Bangalore Stampede: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ తోపాటు పలువురు పోలీసులు సస్పెండ్.. కొత్త క‌మీష‌న‌ర్‌గా సీమంత్ కుమార్ సింగ్‌

బెంగళూరు నగరంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవ వేడుకల సమయంలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

Shine Tom Chacko:సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. 'దసరా' విల్లన్ ఇంట విషాదం

మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Stock Market : ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం.. స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రోజున స్థిరంగా,పెద్దగా మార్పులేమీ లేకుండా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

ENG vs IND: ఇంగ్లండ్,భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. పటౌడీ ట్రోఫీకి బదులు టెండ్యూలర్-అండర్సన్‌ ట్రోఫీ

త్వరలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.

Gautam Gambhir: ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు!

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో నిర్వహించిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.

Covid 19: నెల్లూరులో కరోనా డేంజర్ బెల్స్ .. ఒకేసారి ఆరు కేసులు

నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.

Akhil Akkineni: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు 

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరొందిన అక్కినేని అఖిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు.

PM Modi: నేడు జమ్ముకశ్మీర్‌లో మోదీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్ముకశ్మీర్‌ పర్యటనకు వెళ్ళనున్నారు.

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్టు 

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Tesla Shares: ట్రంప్‌తో మస్క్‌ కటీఫ్‌.. 14% పడిపోయిన టెస్లా షేర్లు.. రూ.13 లక్షల కోట్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌,ప్రపంచ కుబేరుడు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు తీవ్రమైన విభేదాలకు దారి తీశాయి.

Elon Musk: సెక్స్‌ కుంభకోణంలో నిందితుడితోజెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్ కు సంబంధాలు.. బాంబు పేల్చిన మస్క్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌ మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి.

Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌   

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలానికి చెందిన తుమ్మపూడి గ్రామంలో జన్మించిన డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్‌ను ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM)కి అధ్యక్షుడిగా నియమించారు.

05 Jun 2025


#NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది?

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడ గ్రామంలో ప్రజలు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్రమైన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.

Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం 'కన్నప్ప'. ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో..

తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతున్నాడు.

RCB: తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాల సందర్భంలో చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు ఆ జట్టు యాజమాన్యం ఆర్థిక సాయంతో ముందుకొచ్చింది.

Pakistan: పాకిస్తాన్ 'మేడమ్ ఎన్' ట్రాప్‌లో భారతీయ ఇన్‌ఫ్లూయెన్సర్లు

భారత ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్య కార్యకలాపాల్లోకి లాగేందుకు పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌) ప్రణాళికాత్మకంగా అడుగులు వేస్తోంది.

Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్నఅంచనాలతో సూచీలు రాణించాయి.

Bengaluru: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

బెంగళూరులో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Sharmishta Panoli: శ‌ర్మిష్ట ప‌నోలికి కోల్‌క‌తా హైకోర్టులో ఊర‌ట.. తాత్కాలిక బెయిల్ మంజూరు 

సోషల్ మీడియాలో ప్రభావం కలిగిన ఇన్‌ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలీకి కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చింది.

ENG vs IND: భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

టీమిండియా త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

Amazon India: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకపై ప్రతి ఆర్డర్ రూ.5 అదనంగా చెల్లించాలి..

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది.

Mahua Moitra & Pinaki Misra: మరోసారి వార్తల్లోకి ఎంపీ మహువా మొయిత్రా.. జర్మనీలో రహస్యంగా వివాహం

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లోక్‌సభ సభ్యురాలు మహువా మోయిత్రా మరోసారి వార్తల్లో హాట్‌టాపిక్ అయ్యారు.

DK Shivakumar: బెంగళూరు తొక్కిసలాట ఘటన .. మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్న డీకే శివకుమార్‌

బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయోత్సవ వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Axiom Mission-4: ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో సరస్వతి దేవి వాహనం హంస 

ఆక్సియమ్ స్పేస్ మిషన్ ఈ నెల జూన్ 10న ప్రారంభం కాబోతోంది.ఈ మిషన్‌ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌ నుంచి ప్రయోగించనున్నారు.

DeepMind CEO Demis: మనుషుల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేదానికంటే..అదే డేంజర్ : డీప్‌ మైండ్‌ సీఈఓ 

ప్రతి రంగాన్నీ కుదిపేస్తూ కృత్రిమ మేధ (AI)విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. సెన్సెక్స్‌ 800 పాయింట్లు జంప్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముందుకు సాగుతున్నాయి.

Surya: పళని మురుగన్ వద్దకు సూర్య,వెంకీ అట్లూరి.. 

తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ హీరో సూర్య తాజాగా తెలుగులో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

Thug Life: అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్'.. Rs.14 కోట్ల కలెక్షన్లతో రికార్డు  

38 ఏళ్ల విరామం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన సినిమా 'థగ్ లైఫ్' ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో ఆకట్టుకుంటోంది.

2025 Yezdi Adventure:సరికొత్త 2025 యెజ్డి అడ్వెంచర్ లాంచ్.. ధర ఎంతంటే? 

గత నెలలో దేశంలో భౌగోళిక,రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కొంతకాలం ఆలస్యమైన తర్వాత, క్లాసిక్ లెజెండ్స్ బుధవారం నాడు తమ 2025 యజ్డీ అడ్వెంచర్ మోడల్‌ను అధికారికంగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్‌తో వేడుకలు

పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే సహజ వాతావరణాన్ని సూచిస్తుంది. ఇందులో గాలి, నీరు, నేల, వృక్షాలు, జంతువులు, మానవులు ఇలా అన్ని అంశాలు కలిపి ఉంటాయి.

11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ 

భారతదేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే..

18 ఏళ్లకు పైగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు 

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఆనందం కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే నిలిచింది.

Indian Students-US Visas: అమెరికా వీసా కోసం సోషల్ మీడియా పోస్టులు,ఖాతాలను తొలగిస్తున్నభారతీయ విద్యార్థులు..! 

వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు పాటిస్తున్నారు.

Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ 

హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ.

Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన స‌చిన్‌

బెంగళూరులో బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయం సందర్బంగా నిర్వహించిన ఉత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందగా, కనీసం 47 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే.

Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా?

సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఐపీఎల్‌ ట్రోఫీని ఎత్తుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఆనందోత్సాహం కొన్ని గంటలకే కరిగిపోయింది.

Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. అయితే,గత నాలుగు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో,చాలా మంది కొనుగోలుకు ముందుకు వచ్చారు.

Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం

వచ్చే 30 ఏళ్లలో ప్రయాణికుల అవసరాలు గణనీయంగా పెరగనున్ననేపథ్యంలో,విజయవాడ రైల్వే స్టేషన్‌ను ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్‌ ఆమోదం తెలిపింది.

Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ

హర్యానాకు చెందిన కరడుగట్టిన దొంగల ముఠా ఓ కారు ద్వారా సరిహద్దు దాటి ప్రవేశిస్తుందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా కుప్పం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టారు.

Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక

భారత జాతీయ క్రికెట్ జట్టులో స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

South Korea: దక్షిణ కొరియా నూతన సారథి లీ జే -మ్యుంగ్‌.. ఆయన ప్రస్థానం ఇదే.. 

దక్షిణ కొరియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లీ జే-మ్యుంగ్‌ విజయం సాధించడం వల్ల గత ఆరు నెలలుగా కొనసాగుతున్న రాజకీయ గందరగోళానికి ముగింపు లభించినట్టే చెప్పవచ్చు.

AP police: ఫిర్యాదు,ఎఫ్‌ఐఆర్‌ నమోదు,రిమాండ్‌ రిపోర్టు తయారీకి.. ప్రత్యేక యాప్‌ సిద్ధం చేసిన విజయవాడ పోలీసులు

కేసుల దర్యాప్తులో సాంకేతికతను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించి అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విజయవాడ నగర పోలీసు శాఖ కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ)వైపు అడుగులు వేసింది.

Women Powerful Leaders: 97 మందితో హురున్‌ ఇండియా మహిళా నాయకుల జాబితా విడుదల 

దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న 97 మంది శక్తిమంత మహిళలతో కూడిన 2025 కాండెరే-హురూన్‌ ఇండియా మహిళా నాయకుల జాబితాను హురూన్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది.

Hyundai: తెలంగాణలో  హ్యుందాయ్‌ భారీ టెస్ట్ సెంటర్‌ ఏర్పాటు .. రాష్ట్రంలో 675 ఎకరాల్లో రూ.8,528 కోట్లతో ప్రాజెక్టు 

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ, తన భారతీయ శాఖ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్‌ఎంఐఈ) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో ఒక భారీ కార్ల టెస్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది.

America: ట్రంప్ కీలక ఉత్తర్వులు.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తూ, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.