12 Jun 2025
Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్
ప్రాణంగా ప్రేమించిన ఆటలో నిలకడగా రాణించిన యువ క్రికెటర్‌కు అందుకు తగిన గౌరవం దక్కింది.
WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్.. రికార్డుల మీద రికార్డులు
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతమైన ప్రదర్శనతో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Aircraft Accidents: భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..!
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ AI-171 ఘోర ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి,భాజపా సీనియర్ నేత విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు.
Air India plane crash: విమాన ప్రమాద మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ స్పందించింది.
Air India: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం సంచలనంగా మారింది.
iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్17 సిరీస్ వచ్చేస్తోంది..లాంచ్ కు ముందే లీక్
ఆపిల్ అభిమానులకు ఒక శుభవార్త. ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
Air India: విమానంలో ఉన్న 242 మంది మృతి.. అధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం
అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Why Planes Crash: విమాన కూలిపోడానికి గల కారణాలు ఏమిటి? ప్రమాదాలకు 4 ప్రధాన కారణాలు ఇవే..!
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 కుప్పకూలింది.
WTC Final 2025:లార్డ్స్‌లో అరుదైన ఘనత సాధించిన పాట్ కమిన్స్.. 50ఏళ్లలో ఈ ఫీట్ అందుకున్న ఏకైక ఆసీస్ కెప్టెన్
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన రికార్డుతో క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు.
Keerthy Suresh: కీర్తి సురేష్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'.. రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ అందాల నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్ రీటా'.
WTC Final 2025: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనతను సాధించాడు.
Mayday Call: అహ్మదాబాద్ ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా పైలట్ జారీ చేసిన "మేడే" కాల్ ఏమిటి?
విమాన ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ వినిపించే పదం 'మేడే' కాల్. 'మేడే' కాల్‌కు ఒక ప్రత్యేకమైన,లోతైన అర్థం ఉంది.
Air india Flight Crash: 'చాలా మంది ప్రయాణికులు మరణించారు'.. : విదేశాంగ శాఖ ప్రకటన
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.
2027 census: డిజిటల్ రూపంలో 2027 జనగణన..
భారతదేశంలో 16 ఏళ్ల విరామం తర్వాత జనగణన ప్రక్రియ మళ్లీ ప్రారంభం కాబోతోంది.
Boeing 787 Dreamliner: మరోసారి తెరపైకి బోయింగ్ విమానాల భద్రత అంశం.. డ్రీమ్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు!
విమానయాన రంగాన్ని దిద్దుబాటు చేసే మరో విషాదకర ఘటన తాజాగా చోటు చేసుకుంది.
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి..
ఇప్పుడు నుంచి ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్) అందుబాటులోకి రానుంది.
KPHB Open Plots: కేపీహెచ్‌బీలో స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదు.. గజం ధర రూ.2.98 లక్షలు
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో బుధవారం నిర్వహించిన పశ్చిమ డివిజన్ హౌసింగ్‌బోర్డు స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి.
Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం
సింగరేణి కంపెనీలో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.1.25 కోట్ల మేర నష్ట పరిహారం అందేలా ఒక ప్రత్యేక ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరాం వెల్లడించారు.
Telangana: శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం
రాబోయే శాసనసభ సమావేశాలకు ముందు విత్తన చట్టానికి సంబంధించిన ముసాయిదాను పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు… 1000 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి.
Andhrapradesh: మళ్లీ ఏపీ ఆధీనంలోకి.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి వైపు భాగం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి వైపున ఉన్న భూభాగాన్ని మళ్లీ తన అధీనంలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
RBI's repo rate cut effect: రెపోరేటు సవరించిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లు తగ్గించిన మరో 3 బ్యాంకులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల రెపోరేటును తగ్గించిన నేపథ్యంలో, ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందించేందుకు మూడు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకొచ్చాయి.
Google: టెక్ దిగ్గజం గూగుల్ లో మళ్లీ లేఆఫ్‌లు!
వ్యయ నియంత్రణ చర్యలను కొనసాగిస్తున్న అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.
Air india Flight Crash: అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ భయానక విమాన ప్రమాదం సంభవించింది.
SEBI: సెబీ కొత్త యూపీఐ మెకానిజం.. ఇంటర్మీడియరీలన్నింటికీ కొత్త యూపీఐ చెల్లింపు వ్యవస్థ
మదుపర్ల నుంచి నిధులను వసూలు చేసే అన్ని నమోదిత ఇంటర్మీడియరీలకు యూపీఐ ఆధారిత చెల్లింపు విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది.
Aamir Khan: మహాభారతం సినిమాతో ఆమిర్ ఖాన్ లాస్ట్ ?.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల తన నటజీవితంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడారు.
Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌లో 7 ప్రయోగాలు చేయనున్న వ్యోమగామి శుక్లా
భారతదేశం తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు త్వరలో జరగబోయే యాత్రలో ముఖ్య వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Air india Flight Crash: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం.. విమానంలో 242 మంది ప్రయాణికులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్‌కు బయల్దేరిన ఏఐ-171విమానం దుర్ఘటనకు గురైంది.
ITRFiling: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫారం 16కు సంబంధించి కీలక మార్పులు.. జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీతం పొందే ఉద్యోగులకు జూన్ 15 నాటికి ఫారం 16 అందుబాటులోకి రానుంది.
Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం
భారతీయ రైల్వే జూలై 1వ తేదీ నుండి తత్కాల్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలును ప్రవేశపెడుతోంది.
Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్ దాటిన బంగారం ధర
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, అలాగే అమెరికా డాలర్ విలువ క్రమంగా తగ్గుతూ రావడం వల్ల, అంతర్జాతీయంగా పసిడి ధరలు తిరిగి ఊపందుకున్నాయి.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@25,100
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
USA: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. మిడిల్ ఈస్ట్ లో ఉన్న సిబ్బంది వెనక్కు రప్పిస్తున్న అమెరికా
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియలో కీలక అడుగులు.. రైల్వే బోర్డుకు చేరిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక
దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది.
K.Mahendra: సీనియర్ ప్రొడ్యూసర్ కె.మహేంద్ర కన్నుమూత
ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏఏ ఆర్ట్స్ అధినేత కె. మహేంద్ర (79) కన్నుమూశారు.
Rain Alert: తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Midhun Reddy: లిక్కర్ కేసులో మరో కీలక మలుపు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ
అమరావతిలోని మద్యం (లిక్కర్) కుంభకోణానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిపై ఉన్న కేసులో తాజా పరిణామం చోటుచేసుకుంది.
Netanyahu: ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దుకు విపక్షాల పట్టు.. కుప్పకూలనున్న నెతన్యాహు సర్కారు?
ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Muhammad Yunus: షేక్ హసీనా రాజకీయ ప్రకటనలను ఆపాలని అభ్యర్థిస్తే.. మోదీ అంగీకరించలేదు: యూనస్
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం.
WTC Final 2025: లార్డ్స్‌లో బౌలర్ల హవా.. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు 14 వికెట్లు
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మొదలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 212 పరుగులకే కుప్పకూలింది.
11 Jun 2025
Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే!
తెలంగాణలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
'అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని' అంటూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తీవ్రమైన అవమానకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం
యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూల్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్!
ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) ఫ్రాంచైజీ అమ్మకానికి సిద్ధంగా ఉందన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
Donald Trump: రేర్ ఎర్త్ మెటీరియల్స్‌పై అమెరికా-చైనా డీల్.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం క్రమంలో, అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్ మెటీరియల్స్) సరఫరా, చైనా విద్యార్థులకు వీసాలపై ఓ కీలక అంగీకారం కుదిరిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు.
CEC: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు..
ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమైన ప్రకటన చేసింది.
Mangli : మంగ్లీ పుట్టినరోజు వేడుకలు.. FIR కాపీలో సంచలన విషయాలు
ప్రముఖ జానపద గాయనీ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Kuberaa: 'ఆనంద్' నుంచి 'కుబేర' వరకు.. శేఖర్ కమ్ముల టాప్ 5 మూవీస్ చూశారా? అస్సలు మిస్ కావొద్దు!
తెలుగు సినిమా ప్రపంచంలో శేఖర్ కమ్ముల ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు.
Thammudu: అక్కా తమ్ముడు అనుబంధం ఇతివృత్తంగా నితిన్ 'తమ్ముడు'.. ఆకట్టుకునేలా ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబోలో రూపొందించిన సినిమా 'తమ్ముడు'.
Emmanuel Macron: ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 15 ఏళ్లలోపు పిల్లలకు త్వరలో సోషల్ మీడియాపై నిషేధం..
పిల్లలు సోషల్ మీడియా వేదికలను వినియోగించకుండా నియంత్రించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది.
Talliki Vandanam: సూపర్ సిక్స్‌లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా, 'తల్లికి వందనం' పథకానికి నిధులు విడుదల చేయాలని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
#NewsBytesExplainer: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు ఎలా శిక్షణ ఇస్తారు? ఎందుకు క్వారంటైన్‌లో ఉంచుతారు?
ఇటీవల, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణానికి ఒక భారతీయుడి ఎంపిక జరగడం దేశానికి గర్వకారణంగా నిలిచింది.
Akkineni Family : అఖిల్ రిసెప్షన్ .. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కుటుంబం!
అక్కినేని అఖిల్ వివాహం జూన్ 6న ప్రియురాలు జైనబ్ రవ్జీతో జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు.
Pakistan: భారత్ దెబ్బకు తాళలేక టార్పలిన్‌లతో 'మేకప్' చేస్తున్న పాకిస్తాన్
భారత వాయుసేన చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాకిస్తాన్ తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
IRCTC: జులై 1 నుంచి కొత్త నిబంధన.. తత్కాల్ టికెట్ బుకింగ్‌కి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి!
రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఓ కీలక మార్పు జరగబోతోంది. తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఇండియన్ రైల్వే శాఖ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు .. సెన్సెక్స్@ 25141
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి.
Strawberry Moon: ఆకాశంలో అద్భుత దృశ్యం.. కనవిందు చేయనున్న స్టాబెర్రీ మూన్
జూన్ నెలలో ఆకాశంలో ఓ అద్భుత ఘట్టం జరగబోతోంది.
Mangli Drug Case: డ్రగ్స్ వాడితే ఎంతటి ప్రముఖులైనా,చర్యలు తప్పవు: తెలంగాణ పోలీస్
చట్టాలను పక్కనపెట్టి, ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తే తెలంగాణ పోలీసులు నిశ్శబ్దంగా ఉండబోమని స్పష్టంగా హెచ్చరించారు.
Sonam Raghuvanshi Case: 'నేనే నా భర్తను చంపించాను..': మేఘాలయ పోలీసుల ముందు ఒప్పుకున్న సోనమ్..
దేశవ్యాప్తంగా సోనమ్ రఘువంశీ కేసు తీవ్ర కలకలం రేపుతోంది.
Covid-19: దేశంలో కరోనా కలకలం.. భారీగా పెరిగిన కరోనా కేసులు..
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తన పంజా విప్పుతోంది. మొదట్లో అంచలంచలుగా పెరిగిన కేసులు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయి.
Tata Electric Cars: టాటా EVలపై భారీ తగ్గింపు: రూ.1 లక్ష వరకు డిస్కౌంట్!
టాటా మోటార్స్ తమ పాపులర్ ఎలక్ట్రిక్ మోడళ్లైన టియాగో EV, పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EVలపై రూ.1 లక్ష వరకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
Bengaluru stampede: విక్టరీ పరేడ్‌పై ఆర్బీబీ చేసిన ప్రచారం వల్లే తొక్కిసలాట.. కర్ణాటక ప్రభుత్వం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
YS Jagan Tour:జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకాశం జిల్లా పొదిలిని సందర్శించారు.
Ustaad Bhagat Singh : ఫుల్ స్పీడ్‌లో పవన్ కళ్యాణ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లోకి ఎంట్రీ!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల బిజీతో ఉన్నా, తాను ఒప్పుకున్న సినిమాలను త్వరతగతిన పూర్తి చేస్తున్నాడు.
Revanth Reddy: కాళేశ్వరం లోపాలన్నీ వెలుగులోకి.. రెండు రోజుల్లో మీడియా సమావేశం : సీఎం రేవంత్
తాను ఉన్నంతవరకూ కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రవేశం ఉండదని. ఈ కుటుంబం రాష్ట్రానికి ప్రధాన శత్రువని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Trivikram-NTR-Allu Arjun : త్రివిక్రమ్ మైథలాజికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్… నాగవంశీ ట్వీట్ తో క్లారిటీ..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక పవర్‌ఫుల్ పౌరాణిక సినిమా రూపొందనుండగా, అనూహ్యంగా పరిస్థితులు మారినట్టు తెలుస్తోంది.
KCR: జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట ముగిసిన కేసీఆర్ విచారణ
బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ ఎదుట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ (KCR) విచారణ పూర్తయింది.
Surya 46 : నేటి నుంచి 'సూర్య 46' షూటింగ్ ప్రారంభం.. కొత్త పోస్టర్ వైరల్ !
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి.
Father's Day 2025: ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకి 'హీరో'లా ఇలా స్పేషల్ గిఫ్ట్ ఇవ్వండి!
ప్రపంచంలో తండ్రి ఇచ్చే భరోసా, రక్షణ మరెవ్వరి నుంచీ రావు. తల్లి తొమ్మిది నెలలు మోసి, పుట్టించి పెంచినా... జీవితం లో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తట్టుకోకుండా ఉండేలా చూసేది మాత్రం తండ్రే.
UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం
ఈరోజుల్లో ఎటు చూసినా డిజిటల్ చెల్లింపులదే ఆధిపత్యం. చిన్న నుంచి పెద్ద మొత్తాల దాకా యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు జరిపే అలవాటు ప్రజల్లో బాగా పెరిగింది.
Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ స్మృతి మంధాన తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాగా ఇంగ్లండ్ వికెట్‌కీపర్, బ్యాటర్ అమీ జోన్స్ ర్యాంకింగ్స్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు.
Motivation: 'రిజెక్షన్' బాధ పెడుతోందా? మీలో ధైర్యాన్ని నింపే ఐదు మార్గాలివే!
రిజెక్షన్ అనేది మన జీవితంలో తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవం. దానిని ఎలా స్వీకరిస్తామన్నది, మన వ్యక్తిత్వాన్ని, మానసిక ధైర్యాన్ని నిర్ణయిస్తుంది.
Musk Vs Trump: 'నేను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయి'.. ట్రంప్‌తో గొడవపై మస్క్ పశ్చాత్తాపం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచకుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు ఇటీవల పూర్తిగా బీటలు వారిన విషయం తెలిసిందే.
Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యం
ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు అనూహ్యంగా వివాదానికి దారి తీసాయి.
Healthy Liver Tips: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. గ్యాస్ట్రో నిపుణుల సలహా ఇదే!
హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ నిపుణుడు జీర్ణవ్యవస్థ, కాలేయ ఆరోగ్యంపై తరచూ విలువైన సూచనలు అందిస్తుంటారు.
PM Modi: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రధానిని కలవాలనుకునే మంత్రులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి
దేశంలో కరోనా వైరస్ (కొవిడ్) వ్యాప్తి మళ్లీ వేగంగా పెరుగుతోంది.
Akhanda 2: అఖండ 2 టీజర్‌కు అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. బాలయ్యతో ఫోన్ కాల్ వైరల్!
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అఖండ 2 - తాండవం'.
Father's Day Special: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే..
అమ్మ మనల్ని తన గర్భంలో తొమ్మిది నెలలు మోస్తుంది. కానీ తండ్రి మాత్రం జీవితాంతం మనల్ని తన హృదయంలో నిలుపుకుంటాడు.
Sitaare Zameen Par: బాస్కెట్‌బాల్ కోచ్‌గా ఆమిర్ ఖాన్.. 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ విడుదల
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) విడుదలకు సిద్ధంగా ఉంది.
FATHERS DAY 2025: టాలీవుడ్ లో తండ్రి పాత్రలకు జీవం పోసిన నటులు వీరే..
తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచానికి ఎందరో గొప్ప నటులను పరిచయం చేసింది.
Papa Movie: తెలుగు ప్రేక్షకుల హృదయాలను తాకేందుకు వస్తున్న 'పా..పా..'.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్‌లో ఇటీవల చిన్న సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో, ఇతర భాషల చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి.
Ration Cards: తెలంగాణలో రేషన్ లబ్ధిదారులు 3.11 కోట్ల మంది
తెలంగాణలో రేషన్ సేవలు పొందుతున్న వారిసంఖ్య ఇటీవల మరింతగా పెరిగింది.
USCIS: జూలై వీసా బులెటిన్ విడుదల.. గ్రీన్ కార్డు ఆశావాహులకు తాత్కాలిక ఊరట!
యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా జూలై 2025 వీసా బులెటిన్‌ను విడుదల చేసింది.
WTC 2023-25: డబ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ ఈరోజు ప్రారంభం కానుంది.
AS Ravikumar: టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కన్నుమూత.. సంతాపం ప్రకటించిన దర్శకుల సంఘం
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు.
Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
ఖతార్‌లో నివాసముంటున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
Palla Rajeshwar Reddy: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో అపశృతి.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొంది.
Birth Rates: తెలంగాణలో అత్యంత తక్కువ బాలికల నిష్పత్తి నమోదు.. కేంద్ర నివేదికలో వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో బాలురతో పోలిస్తే బాలికల జననాల సంఖ్య గత ఆరు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది.
Donald Trump: ట్రంప్‌ను హతమారుస్తాం… అమెరికా టాప్ లీడర్లకు అల్‌ఖైదా హెచ్చరిక!
ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అరేబియన్ పెనున్సులా (AQAP) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ముఖ్య అధికారులపై దాడులు చేస్తామని బహిరంగ హెచ్చరికలు చేసింది.
Narendra Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్యతా సందేశం.. ప్రతిపక్షాలను ప్రశంసించిన ప్రధాని మోదీ
భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యత చూపించిన సందేశాన్నిఅంతర్జాతీయంగా చాటి చెప్పడంలో భారత దౌత్య బృందాలు విజయవంతమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ హత్యలో సంచలన ట్విస్ట్.. ఆ ఒక్క క్లూతో మర్డర్ మిస్టరీ వీడింది!
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం రోజున స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Pakistan: పాక్ జట్టుకు షాక్.. బాబర్, రిజ్వాన్, షాహీన్‌లను తొలగించిన సెలెక్టర్లు!
పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకు మారిపోతున్నాయి.
Keerthy Suresh: మాల్దీవుల్లో మెరిసిన కీర్తి సురేష్.. భర్తతో కలసి హాలిడే ఎంజాయ్!
ప్రముఖ నటి కీర్తి సురేష్ ప్రస్తుతం తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రను ఆనందంగా గడుపుతున్నారు.
India-US Trade Deal: భారత్-అమెరికా మధ్య.. ఈ నెలలోనే మధ్యంతర ట్రేడ్ డీల్..!
టారిఫ్‌ల తగ్గింపు, మార్కెట్ సౌలభ్యం, డిజిటల్ వాణిజ్య అభివృద్ధి వంటి కీలక అంశాలపై భారత్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా కొనసాగుతున్నాయి.
Donald Trump: ఆందోళనకారులకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. బలప్రయోగం తప్పదన్న అధ్యక్షుడు
అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం సందర్భంగా వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించబోయే సైనిక కవాతుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని భావిస్తున్నవారిపై తీవ్రంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Manohar Lal Khattar: కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి!
దేశంలో ఎయిర్ కండీషనర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Los Angeles riots: లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల నిరసనల ముసుగులో.. ఆపిల్ స్టోర్ లూటీ
అక్రమ వలసదారుల అరెస్టులపై లాస్ ఏంజెలెస్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
TS TET 2025 Hall Tickets: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు నేడే విడుదల.. ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 జూన్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు బుధవారం జూన్ 11న విడుదల కానున్నాయి.
KCR: నేడు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై నియమించిన న్యాయ విచారణ కమిషన్ పని ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించింది.
CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో వ్యవసాయ భూములు సంవత్సరం పొడవునా పచ్చగా కళకళలాడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Rain Alert: ఏపీకి వారం పాటు భారీ వర్ష సూచన.. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాకా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా.. వాతావరణం,సాంకేతిక లోపాలే కారణం
స్పేస్-X కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం మళ్లీ వాయిదా పడింది.