Page Loader

16 Jun 2025


Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో దర్శనమివ్వనున్న యాడ్స్‌.. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు! 

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp) ఇకపై యాడ్స్‌ (ప్రకటనలు) చూపించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Inflation: మేలో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కేవలం 0.39 శాతమే..!

మే 2025లో టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) 0.39 శాతానికి పడిపోవడం గమనార్హంగా నిలిచింది.

Motivation: సంతోషంగా జీవించాలంటే? భగవద్గీత చెప్పిన 5 అమూల్యమైన నిజాలివే! 

సంతోషం అనేది ఓ మాయమైన పదార్థం లాంటిది. అది ఒక్క మాటలో నిర్వచించలేం. అది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అర్థం మారిపోతుంటుంది.

Gracie Electric Scooter: తక్కువ బడ్జెట్‌తో లైసెన్స్‌ అవసరం లేకుండా నడిపే లిటిల్ గ్రేసీ ఈవీ.. మీ కోసం సిద్ధం!

ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో జెలియో ఈ మొబిలిటీ తాజాగా లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Microsoft Office: మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై యూరప్‌ దేశాల నిషేధం.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను యూరోపియన్ దేశాలు ఒకదానొకటిగా నిషేధించుకుంటున్నాయి.

Strait of Hormuz: ఇరాన్‌ చేతికి చిక్కిన చమురు నాడి.. హర్మూజ్‌ బంద్ అయితే ప్రపంచం అస్తవ్యస్తం!

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Rajamouli : రూ.వందల కోట్లు తీసుకునే రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా?

ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్ర దర్శకుల్లో ఒకరు. ఆయన సినిమా అంటే బడ్జెట్ దాదాపు వందల కోట్లలో ఉంటుంది.

Rishab Shetty: 'కాంతార: చాప్టర్-1' షూటింగ్‌లో ప్రమాదం.. స్పందించిన చిత్రబృందం

రిషబ్‌ శెట్టి నటిస్తున్న కాంతార: చాప్టర్-1 సినిమా చిత్రీకరణ సందర్భంగా కర్ణాటకలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లాలోని మాణియ పికప్‌ ఆనకట్ట వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Bike taxi: కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ర్యాపిడో, ఉబర్‌ సేవలకు బ్రేక్‌

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్‌, ఓలా వంటి ప్రముఖ సంస్థలు సోమవారం ఉదయం నుంచి తమ బైక్‌ ట్యాక్సీ సేవలను ఆపివేశాయి.

Jamun Fruit: షుగర్ వ్యాధులకు నేరేడు పండు ఎలా పనిచేస్తుందో తెలుసా?.. ఇందులోని పోషకాలు ఇవే!

వర్షాకాలం వచ్చిందంటే తొలుత గుర్తొచ్చే ఫలాల్లో నేరేడు (జామున్) ప్రత్యేకమైనది.

Indian Students: ఇరాన్‌లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆ దేశ ప్రజలతోపాటు అక్కడ ఉన్న భారతీయుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

PM Modi: సైప్రస్‌ పర్యటనలో నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీపదేశమైన సైప్రస్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీకి సైప్రస్‌ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ III'ను ప్రదానం చేసింది.

Green energy: తెలంగాణ గ్రీన్‌ ఎనర్జీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. 15 వేల మెగావాట్లకు ప్రత్యేక కారిడార్‌

కేంద్ర విద్యుత్‌శాఖ గ్రీన్‌ ఎనర్జీ(హరిత ఇంధనం) ప్లాంట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించింది.

International Yoga Day: కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్ష,, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం 

అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) ఈసారి 11వ ఎడిషన్‌ జరుపుకోనుండగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో విశేషమైన స్థానాన్ని విశాఖపట్నం పొందుతోంది.

Andhra Pradesh: జూన్‌లో రూ.8,500 కోట్ల రుణాలు.. బాండ్ల ద్వారా సేకరణ

రాష్ట్ర ఆర్థికశాఖ కీలక పథకాలకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది.

Narayanpur project: తెరుచుకున్న నారాయణపూర్‌ గేట్లు.. జూరాల వైపు 50 వేల క్యూసెక్కుల విడుదల

కృష్ణా నదీ జలాల ప్రవాహం తగ్గిన వేళ.. ఎగువ నుంచి ప్రవహిస్తున్న నీరు క్రమంగా ప్రాజెక్టుల్లోకి చేరుతోంది.

Mumbai: ముంబయిలో వర్ష బీభత్సం.. 8 మంది మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం మౌసూన్‌ తీవ్రంగా విరుచుకుపడింది. మురుసుగా కురిసిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది.

Kuldeep Yadav: రోహిత్ శర్మ స్థానం నాదే.. జడ్డూ కోసం ప్లేస్ మార్చా : కుల్దీప్

ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కీలక ఆటగాడు రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Census: జన గణన ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్‌.. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

దేశంలో 15 ఏళ్ల విరామానంతరం చేపట్టబోయే జనగణన (Census) ప్రక్రియకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Padi kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టు వద్ద ఎదురుదెబ్బ తగిలింది.

The Rajasaab: వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వచ్చేశాడు.. 'ది రాజాసాబ్' టీజర్‌ రిలీజ్!

ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్‌'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్శకుడు మిస్సింగ్

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Maruthi: నాన్న అరటిపళ్లు అమ్మిన థియేటర్‌ వద్దే నా కటౌట్‌ : మారుతి ఎమోషనల్‌ పోస్ట్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'ది రాజా సాబ్‌' చిత్రం టీజర్‌ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

Saudi Airlines: హజ్ యాత్రికులతో విమానం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

లక్నో ఎయిర్‌పోర్టులో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది.

Heavy Rains: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

Telangana: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా, స్థానిక ఎన్నికలపై కీలక చర్చలు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగనుంది.

Kolkata Fire: కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. ఖిదిర్‌పూర్ మార్కెట్‌లో వెయ్యికిపైగా షాపులు దగ్దం

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఖిదిర్‌పూర్‌ ప్రాంతంలోని వ్యాపారిక గల వాణిజ్య మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. 18 గంటలు ఆలస్యం, కారణం ఇదేనా? 

గుజరాత్‌లో నాలుగు రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Israel-Iran War: అమెరికా అధ్యక్షుడే ఇరాన్‌ శత్రువు.. ట్రంప్‌ను చంపాలని చూస్తోంది : నెతన్యాహు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా మళ్లీ అగ్నిగోళంగా మారుతోంది.

Sriharikota: శ్రీహరికోట షార్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. భద్రతా బలగాల హై అలర్ట్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం 'షార్‌'కు ఈ రోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది.

Gold and Silver Cost Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప ఊరట.. తాజా రేట్లు ఇవే!

భారతీయులు బంగారం, వెండిని ఆర్ధిక భద్రతగా భావిస్తారు. పండుగలు, పర్వదినాలు, వివాహాలు వంటి శుభ సందర్భాల్లో పసిడిని కొనుగోలు చేయడం ఓ సంప్రదాయంగా మారింది.

15 Jun 2025


Zipline: మనాలీ విహారయాత్రలో విషాదం.. జిప్‌లైన్ నుంచి పడిన 10 ఏళ్ల బాలిక పరిస్థితి విషమం

విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి తీరని విషాదం ఎదురైంది. నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ల బిజ్వే కుటుంబం సమ్మర్ హాలిడేస్‌ను ఆస్వాదించేందుకు మనాలీ టూర్‌కు వెళ్లింది.

Israel-Iran: అణు స్థావరాలపై దాడులు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఫ్రాన్స్‌లో హై అలర్ట్!

పశ్చిమాసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతలతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ పరస్పర దాడుల వల్ల అక్కడ భీకర వాతావరణం ఏర్పడింది.

pune bridge collapse: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి 25 మంది గల్లంతు!

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పుణె సమీపంలోని కుండమాలాలో ఉన్న ఇంద్రాయణి నదిపై నిర్మించిన వంతెన ఆకస్మాత్తుగా కూలిపోయింది.

Air India Express: విమానంలో సాంకేతిక సమస్య.. రన్‌వేపై నిలిచిపోయిన ఎయిరిండియా విమానం

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి చెందిన ఓ విమానంలో టేకాఫ్‌కు ముందు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటసేపు ప్రయాణం ఆలస్యం కాగా, ఈ సమస్యను రన్‌వేపైనే గుర్తించి చర్యలు తీసుకున్నారు.

The Rajasaab : ప్రభాస్ హర్రర్ ట్రీట్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'ది రాజాసాబ్' టీజర్ రేపే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' సినిమాకు సంబంధించిన టీజర్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Israel: ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోండి.. ఇరాన్ వాసులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరుతున్న వేళ, ఇజ్రాయెల్‌ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.

BCCI: దేశీయ క్రికెట్‌ కోసం కీలక అడుగు.. బీసీసీఐ నూతన నిర్ణయాలివే!

బీసీసీఐ (BCCI) దేశీయ క్రికెట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2025-26 సీజన్‌కు సంబంధించి కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది.

Kantara Chapter 1: కాంతార షూటింగ్ వద్ద కలకలం.. రిష‌బ్ షెట్టికి ప్ర‌మాదం

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాంతార: చాప్టర్ 1కు వరుస ప్రమాదాలు అడ్డంవస్తున్నాయి.

Nithin : నితిన్‌ 'తమ్ముడు' ఫస్ట్ సాంగ్‌కు రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'తమ్ముడు' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Team India: WTC 2025-27 షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే?

ఐసీసీ (ICC) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.

Vijay Rupani: ఎయిరిండియా ప్రమాదంలో విజయ్‌ రూపాణీ మృతి.. డీఎన్‌ఏతో గుర్తింపు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 12న చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత విజయ్‌ రూపాణీ మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు.

Happy Father's Day: ఫాదర్స్ డే స్పెషల్.. మీ నాన్నకు ఈ కోట్స్‌తో ప్రేమతో శుభాకాంక్షలు చెప్పండి!

తండ్రి అనే మాటను మనం తక్కువగా ఉపయోగించినా, ఆయన పట్ల ఉన్న అనుబంధం మాత్రం ఎంతో లోతుగా ఉంటుంది.

Chiranjeevi : 'చిరు - అనిల్ రావిపూడి' సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ పక్కా వినోదాత్మక చిత్రం రూపొందుతోంది.

British F 35 Fighter Jet: ఎఫ్‌-35 యుద్ధ విమానం కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌-35బీ యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Hero FinCorp: ఐపీఓకు ముందు రూ.260 కోట్లు సమీకరించిన హీరో ఫిన్‌కార్ప్‌

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ అనుబంధ ఆర్థిక సేవల సంస్థ హీరో ఫిన్‌కార్ప్‌ (Hero FinCorp) బోర్సాల లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

Ponguleti Srinivas Reddy: నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై స్పష్టత.. మంత్రి పొంగులేటి 

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదల కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

PEDDARAYUDU: 'పెదరాయుడు'కు 30 ఏళ్లు.. రజనీ-మోహన్‌బాబు స్నేహానికి ఇదొక గుర్తు!

తెలుగు సినిమా చరిత్రలో కుటుంబ విలువల్ని చాటిచెప్పిన అద్భుతమైన చిత్రాల్లో 'పెదరాయుడు' ఒక ప్రత్యేక స్థానం దక్కించుకుంది.

DIGIPIN: డిజిపిన్‌తో ఖచ్చితమైన చిరునామా.. ఎలా పొందాలంటే?

పిన్‌కోడ్‌ ఉన్నా కొన్ని చోట్ల ఖచ్చితమైన చిరునామా చెప్పడం కష్టమయ్యే సందర్భాల్లో, భారత తపాలాశాఖ వినూత్న పరిష్కారం తీసుకొచ్చింది.

Tollywood : చివరి నిమిషంలో షాక్‌.. సీఎం చంద్రబాబుతో టాలీవుడ్‌ భేటీ వాయిదా!

ఇటీవల థియేటర్ల సమస్యల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌పై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

Unni Mukundan: హిట్‌ మూవీకి సీక్వెల్‌ లేదు.. అభిమానులకు షాక్‌ ఇచ్చిన హీరో

మలయాళ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'మార్కో' చిత్రాన్ని కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు నటుడు ఉన్ని ముకుందన్‌ వెల్లడించారు.

MG ZS EV: ఎంజీ మోటార్‌ భారీ ఆఫర్‌.. జెడ్‌ఎస్‌ ఈవీపై రూ.4.4 లక్షల డిస్కౌంట్‌!

ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియాలోకి ప్రవేశించి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది.

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్‌.. ప్రభాకర్, ప్రణీత్‌లను ఒకేసారి విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ దిశగా దూకుడును పెంచిన సిట్ అధికారులు, కీలక నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను ఒకేసారి ముఖాముఖీగా విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

WTC Final: 'చోకర్స్‌' అంటూ మాటల దాడి చేశారు : బవుమా కీలక వ్యాఖ్యలు

వన్డే ప్రపంచకప్‌లలో అనేకసార్లు ఘోర పరాజయాలతో 'చోకర్స్‌' ముద్రలో కూరుకుపోయిన దక్షిణాఫ్రికా.. చివరకు ఆ ముద్రను తుడిచేసే ఘనత సాధించింది.

Israel-Iran: ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి.. టెహ్రాన్‌లో 29 మంది చిన్నారులతో సహా 60 మంది మృతి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఆదివారం నాటికి మరింత తీవ్రమయ్యాయి.

Crude oil prices: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో మరో యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా జగద్దలమైన పరిస్థితిని తలపిస్తున్నాయి.

Shraddha : మరో అద్భుతమైన బయోపిక్‌ను తెరపైకి తీసుకురానున్న శ్రద్ధా కపూర్‌

'స్త్రీ' సినిమాతో ఒకేసారి ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్.. అప్పటి వరకు ప్రేమిక పాత్రలకే పరిమితమైన ఆమె, హారర్‌ కథనంతో సరికొత్త కోణాన్ని చూపించింది.

Andhra Pradesh: ఒకే రోజున టెట్‌, డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థుల్లో గందరగోళం

టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష), డీఎస్సీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష) లకు సంబంధించిన తేదీలు ఒకే రోజున ఉండటంతో అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Helicopter crash: ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌.. ఆరుగురు మృతి

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కలకలం ఇంకా చల్లారకముందే, మరో విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.