22 Jun 2025
Amazon Diagnostic Tests: ఇక ఇంటినుంచే డయాగ్నస్టిక్ టెస్టులు.. అమెజాన్ కొత్త సర్వీస్!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ఇకపై ఇంటి వద్దే డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకోవచ్చు.
Crude Imports: హార్ముజ్ ముప్పుతో రష్యా, యూఎస్ చమురు దిగుమతులను పెంచిన భారత్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ, ఇజ్రాయెల్‌తో తగువు ముదురుతున్న తరుణంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ప్రకటించడం ప్రపంచ సరఫరా శ్రేణిపై ప్రభావం చూపే ప్రమాదాన్ని సృష్టించింది.
Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం.. రష్యా, చైనా ఏం చేయబోతున్నాయి?
ఇప్పటిదాకా ఒక్క లెక్క... ఇప్పటినుండి ఇంకో లెక్క. అణ్వస్త్ర దేశం ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన కఠిన హెచ్చరిక ఇదే.
PM Modi: 'యుద్ధాన్ని ఆపాలి'.. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌కాల్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రతరమైంది.
David Valentine Lawrence: 61 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన మాజీ పేస్ బౌలర్ డేవిడ్ 'సిడ్' లారెన్స్
క్రికెట్ మైదానంలోనే కాకుండా జీవితంలోనూ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ పేస్ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence) 61 ఏళ్ల వయసులో మోటార్ న్యూరోన్ డిసీజ్ (MND) అనే తీవ్రమైన నరాల వ్యాధితో పోరాడి కన్నుమూశారు.
Bomb threat: ఎయిరిండియా విమానానికి బాంబు హెచ్చరిక.. రియాద్ విమానాశ్రయానికి మళ్లింపు
బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో రియాద్ (Riyadh)కు దారి మళ్లించారు.
Andhra Pradesh: యోగాంధ్ర గిన్నిస్ రికార్డు.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు స్పందన
విశాఖపట్టణం వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
Rohit-kohli: 2027 వరల్డ్‌కప్? రోహిత్, కోహ్లీపై గంగూలీ కీలక వ్యాఖ్యలు
భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల టెస్టులకు వీడ్కోలు పలికారు.
Vivo X Fold 5: 6000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 5 రాబోతోంది!
వివో ఎక్స్ ఫోల్డ్ 5 త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో తొలిసారిగా కంపెనీ ఆవిష్కరించనుంది.
Motivational: ఈ 8 లక్షణాలే ఉంటే.. జీవితంలో ఇకపై తిరుగే ఉండదు!
పురాణాల ప్రకారం, మహా భారతంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక అద్భుత రహస్యాలున్నాయి.
Pawan Kalyan: సినిమాల్లో నిజ జీవితాన్ని చూపించడం కష్టమే : పవన్ కళ్యాణ్
తన సినిమా కెరీర్‌లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ఒకటినీ పూర్తి స్థాయిలో ఇష్టపడలేదని ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
Honeymoon Murder: 'హనీమూన్ హత్య' కేసులో మలుపు.. ఇందౌర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'హనీమూన్ హత్య' (Honeymoon Murder) కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
Silver GST: వెండి ఆభరణాలపై జీఎస్టీ... అసలు ఎంత చెల్లించాలి?
వెండి ఆభరణాల తయారీ, అమ్మకాలు రెండింటినీ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వెండి విలువపై 3 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
SC, ST Controversy : గిరిజనులను అవమానించారంటూ విజయ్ దేవరకొండపై కేసు నమోదు
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది.
Jagan: ఏటుకూరు ఘటనపై కొత్త వీడియో.. జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మృతి?
నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
High alert: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత.. పలుచోట్ల హై అలర్ట్ ప్రకటించిన యూఎస్!
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ (Iran vs Israel) యుద్ధం తీవ్రతరం కావడంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Iran: అమెరికా శాశ్వత గాయం మోసుకోవాల్సిందే : ఇరాన్ విదేశాంగ మంత్రి
తమ అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి తీవ్రంగా ఖండించారు. అమెరికా శాశ్వత గాయం మోసుకుపోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
pahalgam terror attack: పహల్గాంలో ఉగ్రదాడి.. ముష్కరులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది.
SSMB 29 : మహేష్ ఎంట్రీ సీన్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్!
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌పై రోజుకో కొత్త రూమర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
Healthy Kidney: ఆరోగ్యకర కిడ్నీలు కావాలా? ఈ 6 చిట్కాలు తప్పక తెలుసుకోండి!
కిడ్నీలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవాలు. రక్తాన్ని శుభ్రం చేసి, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపే కీలక పని అవే చేస్తాయి.
IND vs ENG: 'బుమ్రాకు మద్దతెక్కడ..?'.. ఇతర బౌలర్లపై రవిశాస్త్రి ఆగ్రహం!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో (India vs England) టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుని 471 పరుగులకు ఆలౌటైంది.
Salman Khan: తన అనారోగ్యంపై మౌనం వీడిన సల్మాన్ ఖాన్.. ఏం చెప్పారంటే?
59 ఏళ్లకూ పెళ్లి చేసుకోకపోవడంపై బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు.
Fake News : తప్పుడు వార్తలపై కొత్త చట్టం : 7 ఏళ్లు జైలు, రూ.10 లక్షలు జరిమానా!
ఇప్పట్లో ఎక్కడ చూసినా ఫేక్ వార్తలే రాజ్యం చేస్తున్నాయి. 'బ్రేకింగ్ న్యూస్' అంటూ షాకింగ్ కంటెంట్ పెట్టే ఫేక్‌గాళ్లు విపరీతం అయ్యారు. నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారంటూ ఇప్పటివరకు ఎన్నిసార్లు తప్పుడు వార్తలు వైరల్ చేశారో లెక్కే లేదు.
Ambati Rambabu: జగన్ పర్యటనలో నిషేదాజ్ఞలు ఉల్లంఘన.. అంబటి రాంబాబుపై కేసు!
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
Telangana: తెలంగాణ ప్రజలారా తప్పక తెలుసుకోండి.. అన్ని సేవలకు ఓకే నెంబర్!
తెలంగాణలో అన్ని రకాల అత్యవసర సేవల కోసం 112 నంబర్ అమల్లోకి వచ్చింది.
Surya : సూర్య-వెంకీ అట్లూరి మూవీలో కీలక షెడ్యూల్.. భారీ సెట్‌తో క్రేజీ అప్‌డేట్!
తమిళ స్టార్ హీరో సూర్య, క్లాస్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
Zepto: ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. పట్టించుకోని సంస్థ
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ 'జెప్టో' డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేసిన ఘటన చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Donald Trump: ఇరాన్ శాంతిని ఎంచుకోకపోతే అంతం చేస్తాం : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా (USA) ప్రత్యక్ష దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
Iran-Israel: 'చరిత్రని మార్చే నిర్ణయం'.. అమెరికా దాడులపై నెతన్యాహు వ్యాఖ్య!
ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా (USA) బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
US: ఫోర్డో అణుకేంద్రం నేలమట్టం..? అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడి!
అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ అణుకేంద్రాలపై తీవ్ర దాడులకు పాల్పడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ బాంబులు వేసినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
America -Iran: బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా.. ఫార్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులు
అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులకు దిగింది.
21 Jun 2025
TG Govt: డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ గుడ్ న్యూస్.. పెన్షన్లు మంజూరు!
డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Tummala Nageswara Rao: రైతులకు రికార్డు స్థాయిలో నిధుల జమ.. 6 రోజుల్లో రూ. 7,770 కోట్లు జమ!
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఇవాళ 9 ఎకరాల వరకు ఉన్న రైతులకు భరోసా నిధులను విడుదల చేశారు.
Earthquake: ఇరాన్‌లో భూకంపం.. అణుపేలుళ్లు జరిపారా? నిజం ఏంటి?
ఇజ్రాయెల్ (Israel) దాడులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌లో తాజాగా భూకంపం సంభవించింది.
CM Omar Abdullah: అమెరికా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం.. ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్‌ల లంచ్ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
Sonia Gandhi: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ మౌనంపై సోనియా గాంధీ ఫైర్!
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.
Krithi Shetty : టాలీవుడ్ నుంచి కృతి శెట్టి ఎగ్జిట్..? 'ఖలీఫా' సినిమాతో కొత్త ప్రస్థానం!
'ఉప్పెన' మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెనలా ప్రవేశించింది కృతి శెట్టి.
AP Rains: ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాల సూచన.. వాతావరణ శాఖ!
ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చి దేశంలోని పలు ప్రాంతాలను తాకడంతో అనేక చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి.
Telsa In India: భారత్‌లో తొలి టెస్లా షోరూం.. జూలై నుంచి ప్రారంభం
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెస్లా (Tesla) ఇప్పుడు భారత్ మార్కెట్లో అడుగుపెట్టనుంది. తొలి షోరూం ముంబైలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ICC: బ్లాక్ సాక్స్‌తో గిల్‌కి జరిమానా ముప్పు.. ఐసీసీ రూల్ ఏం చెబుతోంది?
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.
DGCA: ఎయిరిండియా ఘోర ప్రమాదం.. సీనియర్ అధికారులను తొలగించిన డీజీసీఏ
గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmadabad) నుంచి లండన్ వెళ్లే మార్గంలో ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఇటీవల కుప్పకూలి మంటల్లో దగ్ధమైన ఘటన దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.
City Sport Edition: హోండా సిటీలో 'స్పోర్ట్' ఎడిషన్ వచ్చేసింది.. ఫీచర్లు ఇవే!
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌లలో ఒకటైన హోండా సిటీ ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌తో మార్కెట్లోకి వచ్చేసింది.
yashasvi jaiswal: 95 ఏళ్ల డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టిన యశస్వీ జైస్వాల్!
ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.
Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 'ఆపరేషన్ సింధు'తో పెద్ద మనసు చాటుకున్న భారత్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రణరంగంగా మారింది.
Chandrababu: 'యోగాంధ్ర'తో విశాఖకు కొత్త గుర్తింపు : సీఎం చంద్రబాబు
విశాఖపట్టణంలో 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Putin: రష్యా సైనికుడు ఎక్కడ అడుగుపెడితే, అది మాదే.. ఉక్రెయిన్‌కు పుతిన్ వార్నింగ్!
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Motivational: ఓ రాయి కథ.. జీవితంలో విజయం కావాలా? ఇలా ఆలోచించడం నేర్చుకోండి!
ఒకరోజు ఒక శిల్పి అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి ఒక అందమైన, మచ్చలేని రాయి కనబడింది. ఆ రాయిని చూసిన శిల్పికి ఒక వినాయక విగ్రహాన్ని చెక్కాలనిపించింది.
Amit Shah: సింధూ నది నీరు పాకిస్థాన్‌కు అందకుండా చేస్తాం: అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.
Itel Geno: ఏఐ ఫీచర్లతో ఐటెల్ సర్ప్రైజ్.. రూ. 9,299కే ఏఐ ఫీచర్లతో 8GB ర్యామ్ ఫోన్!
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! భారత మార్కెట్‌లో తాజాగా ఐటెల్ ఒక కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది.
Kubera : 'కుబేర' సక్సెస్‌తో పుంజుకున్న టాలీవుడ్.. మళ్లీ హౌస్‌ఫుల్ హంగామా!
ప్రస్తుతం థియేటర్లకు వచ్చే జనం రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో సినీ పరిశ్రమ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది.
Gold Rates: ఊరటకే పరిమితం.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు కొంత ఊరటనిచ్చినా ఇవాళ మళ్లీ ఉసూరుమనిపించాయి. శుక్రవారం తులం పసిడి ధర రూ. 270 పెరిగింది.
Shubman Gill: తొలి టెస్టులోనే చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లీని అధిగమించాడు!
ఇంగ్లండ్‌తో కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో అనుమానాలున్న సమయంలో టీమిండియా యువక్రికెటర్లు తొలి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.
Ananya Nagalla: కారవాన్‌లో కుర్చొని ఏడ్చేదాన్ని.. బ్రేకప్ స్టోరీ పంచుకున్న అనన్య నాగళ్ల
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల చిన్న చిత్రాలతో సినీ ప్రస్థానం ప్రారంభించి, 2018లో విడుదలైన 'మల్లేశం' మూవీ ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
Bandi Sanjay: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పింది తానేనని ఆయన తెలిపారు.
Yoga Day 2025: యోగా దినోత్సవం 2025.. పనిచేసే ఉద్యోగుల కోసం 5 డెస్క్ యోగాసానాలివే!
యోగా దినోత్సవం 2025 సందర్భాన్ని పురస్కరించుకుని, జూన్ 21న మనం రోజువారీ జీవితంలో ముఖ్యంగా ఆఫీసులో కూడా యోగాను ఎలా చేర్చుకోవచ్చో చూద్దాం.
Donald Trump: నోబెల్ శాంతి అవార్డు రాకపోవచ్చు.. డొనాల్డ్ ట్రంట్ అవేదన!
తాను ఎన్ని మంచి పనులు చేసినా నోబెల్ శాంతి బహుమతి రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నైరాశ్యం వ్యక్తం చేశారు.
Padi Kaushik Reddy: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
Yogandhra: యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖపట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
Rishabh Pant: సరికొత్త రికార్డు సృష్టించిన రిషబ్ పంత్.. ధోనీ రికార్డు బద్దలు!
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లు చెలరేగారు.
Hari Hara Veera Mallu: ఎట్టకేలకు 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారు… ఎప్పుడంటే?
'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) పార్ట్-1 సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. జులై 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే నిర్ణయాన్ని చిత్రబృందం శనివారం ఉదయం ప్రకటించింది.
PM Modi: విశాఖలో 'యోగాంధ్ర' ఉత్సవం.. యోగాసనాలు వేసిన ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం
విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.