28 Jun 2025
Parag Jain: భారత గూఢచార విభాగానికి కొత్త అధిపతి.. పరాగ్ జైన్ అరుదైన గౌరవం
భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు.
Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో కీలక మలుపు.. వైద్య పరీక్షల్లో షాకింగ్ ఫలితాలు
పశ్చిమ బెంగాల్‌ను తీవ్రంగా కుదిపేసిన ఓ పాశవిక ఘటన కోల్‌కతా లా కాలేజ్ క్యాంపస్‌లో వెలుగుచూసింది.
Nithin : ''తమ్ముడు'' టైటిల్ వద్దన్నా.. కానీ దర్శకుడు నచ్చజెప్పాడు
టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు వీరాభిమానిగా నిలిచిన నటుల్లో నితిన్ మొదటి వరుసలో నిలుస్తారు.
Pakistan: పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 16 సైనికులు మృతి!
పాకిస్థాన్‌లో దారుణమైన ఉగ్రవాద దాడి జరిగింది. తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ చేపట్టిన ఆత్మాహుతి దాడిలో 16 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Karnataka: ఆవును చంపిందన్న కోపంతో.. పులులకు విషం పెట్టిన వ్యక్తి అరెస్టు
తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్ర చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలో ఉన్న మలెమహదేశ్వర వన్యప్రాంతంలో ఇటీవల ఐదు పులులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ జరిపారు.
Kannappa: మంచు విష్ణు కెరీర్‌లో రికార్డు ప్రారంభం.. 'కన్నప్ప' మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది.
Kartik Maharaj: పద్మశ్రీ గ్రహీతపై అత్యాచార ఆరోపణలు.. ఉద్యోగ హామీతో మోసం..?
పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి కార్తీక్ మహారాజ్‌పై సంచలన ఆరోపణలోచ్చాయి.
Sleep: రాత్రి నిద్రకు భంగం కావొద్దంటే.. ఈ ఆహార అలవాట్లకు 'నో' చెప్పండి
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర తక్కువైతే శరీరంపై తీవ్రమైన ప్రభావాలు చూపుతుంది.
IPO Updates: ఐపీఓల జోష్.. రూ.15 వేల కోట్లకు బిడ్లు రూ.1.85 లక్షలు!
ఒడిదొడుకుల అనంతరం మళ్లీ ప్రైమరీ మార్కెట్ నూతన కలను సంతరించుకుంది.
Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. దర్యాప్తు అధికారికి 'ఎక్స్' కేటగిరీ భద్రత
అహ్మదాబాద్‌లో జరిగిన దిగ్భ్రాంతికర ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణను ముమ్మరం చేసింది.
Scorpio N Z8T : కొత్తగా స్కార్పియో ఎన్ Z8T వేరియంట్ లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ స్కార్పియో ఎన్‌ను అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) ఫీచర్లతో భారత మార్కెట్లో విడుదల చేసింది.
ICC : టీ20లో నూతన పద్ధతి.. పవర్‌ప్లేకు ఇక బంతులే ప్రమాణం!
టీ20 మ్యాచ్‌ల పట్ల అభిమానుల ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మాట్‌లో వర్షం ఆటకు ఆటంకం కలిగించినప్పుడు పవర్‌ప్లే ఓవర్లను ఎలా నిర్ణయించాలనే దానిపై గందరగోళం నెలకొనేది.
BJP: తెలంగాణ-ఆంధ్రలో ఒకేసారి బీజేపీ అధ్యక్షులు ఎంపిక.. ఎప్పుడంటే?
బీజేపీ సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారైంది.
Post office: ఆగస్టు 1 నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి!
దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఆగస్టు 1, 2025 నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించే విధానం అమలులోకి రానుంది. పోస్టల్ శాఖలో ఐటీ వృద్ధికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ENG vs IND : రెండో టెస్టుకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. కీలక పేసర్లు ఔట్!
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన భారత్.. ప్రస్తుతం 0-1తో వెనుకంజలో ఉంది.
TRAI: సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా 'ట్రాయ్' కీలక నిర్ణయం!
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న వేళ, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Donald Trump: డిజిటల్ ట్యాక్స్‌పై భగ్గుమన్న ట్రంప్.. కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ (Digital Services Tax - DST)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Rashmika: 'విజ్జూ' అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చిన రష్మిక.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక జంట!
టాలీవుడ్‌లో కొన్ని జంటలు ప్రేమలో ఉన్నప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సీక్రెట్‌గా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు అనిపిస్తున్నాయి.
Operation Sindhu: ఆపరేషన్ సిందూ విజయవంతం.. 19 విమానాల్లో 4,400 మంది ఇండియాకి!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది.
Credit Card Rule : జూలై నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్సీ, కోటక్ వినియోగదారులకు అలర్ట్!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఓ కీలక సమాచారం! జూలై 2025 నుంచి ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు చేయనున్నాయి.
Motivational: యవ్వనంలో సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే.. వృద్ధాప్యంలో పశ్చాత్తాపమే మిగిలి ఉంటుంది!
మహాభారత ఇతిహాసంలోని ప్రముఖ పాత్రలలో మహాత్ముడు 'విదురుడు' ఒకరు.
Raja Saab: ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్.. జూలైలో 'రాజా సాబ్' ఫైనల్ షెడ్యూల్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల 'కన్నప్ప' చిత్రంలో రుద్ర పాత్రలో చిన్న హంగామా చేసినప్పటికీ, ప్రేక్షకులలో భారీగా హైప్ క్రియేట్ చేశాడు.
Jeff Bezos: ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కిన జెఫ్ బెజోస్.. వెనిస్‌లో వేడుక!
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
AUS vs WI: మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఆసీస్ చేతిలో విండీస్ ఘోర పరాభవం
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా (Australia) జట్టు 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Shefali Jariwala: బిగ్‌బాస్ ఫేమ్ 'షఫాలీ' ఇకలేరు.. బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదం!
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడగా, భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరీలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు.
Iran: డీల్ కావాలంటే ఖమేనీకి గౌరవం ఇవ్వాలి : ట్రంప్‌కు ఇరాన్ హితవు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Donald Trump: 'అధ్యక్ష పదవి ఎంతో ప్రమాదకరం'.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశయమ్యాయి. ఆ హోదా ఎంతటి ప్రమాదకరమో వివరించారు.
Ileana: మరోసారి తల్లి అయిన ఇలియానా.. చిన్నారికి పెట్టిన పేరు ఇదే!
నటి ఇలియానా డిక్రూజ్ (Ileana D'Cruz) మరోసారి తల్లిగా మారారు. జూన్ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Swecha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్ ఆత్మహత్య!
ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
PJR Flyover: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. నేటి నుంచి కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల నివారణకు మరో కీలక ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
27 Jun 2025
Samantha-Sreeleela :ఒకే వేదికపై పుష్పరాజ్ భామలు.. సమంత, శ్రీలీల
పుష్పరాజ్‌ను ఆడిపాడి మెప్పించిన అందాల భామలు ఇద్దరూ ఇటీవల ఒకే వేదికను పంచుకున్నారు.వారు ఎవరో కాదు.. సమంత, శ్రీలీల.
Kodali Nani: దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత,మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి గుడివాడలో ప్రజల మధ్యకు వచ్చారు.
Motivational: అసంతృప్తి,అసూయ,ద్వేషం.. ఇవి శాశ్వత దుఃఖానికి దారితీసే మనోభావాలు
కొంతమంది వ్యక్తుల మనసు ఎప్పుడూ అసంతృప్తితో నిండిఉంటుంది.
Trump: ట్రంప్ షాకింగ్ నిర్ణయం .. సోషల్ మీడియా వివరాలు లేనివారికి వీసా నిరాకరణ!
వీసా పొందాలనుకునే వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా ఎదురుదెబ్బ అయ్యింది.
CR Patil: పోలవరం-బనకచర్లపై రెండు రాష్ట్రాలతో సమావేశం.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడి
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులపై త్వరలోనే నిర్ణయాత్మక చర్చలు జరగనున్నాయి.
Amaravati: రాష్ట్రంలో తనేజా ఏరోస్పేస్ పెట్టుబడులు.. మంత్రి జనార్దన్‌రెడ్డి వెల్లడి
విమానయాన రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ సంస్థ తనేజా ఏరోస్పేస్ రాష్ట్రానికి తెలియజేసిందని,రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి ఇది ముఖ్యమైన ముందడుగుగా మారనుందని పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.
Amrut Project: రూ.7,976 కోట్ల వ్యయంతో అమృత్ పథకానికి సంబంధించి.. 281 ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానం
రాష్ట్రంలోని 117 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2.0 పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పట్టణ ఆర్థిక,మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (APUFIDC) ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ వెల్లడించారు.
CJI Justice BR Gavai: పార్లమెంటు కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనది..: జస్టిస్ బి.ఆర్.గవాయ్
దేశంలో పార్లమెంటే సుప్రీం అని భావించే వారు ఎందరో, తన అభిప్రాయం ప్రకారం రాజ్యాంగమే సర్వోన్నతమైందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
National Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు.. 29న అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
పసుపు సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Stock market: నాలుగోరోజూ లాభాలలోనే దేశీయ స్టాక్ మార్కెట్ .. 84వేలు పైకి సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గో రోజు కూడా లాభాలతో ముగిశాయి.
Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు.. 7చోట్ల కొత్త క్యాంటీన్లకు అనుమతి
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రారంభించిన ఈ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
Motivational: జీవిత విజయానికి మార్గం చూపే చాణక్య నైతికతలు
చాణక్యుడు చెప్పిన జీవన సూత్రాలు మనకు జీవితంలో విజయాన్ని సాధించేందుకు బాగా ఉపయోగపడతాయి.
T20 Format: టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025.. కానీ అభిమానులు మాత్రం వన్డే ఫార్మాట్ కోసం డిమాండ్ ! ఎందుకంటే..?
ఆసియా కప్ 2025ను ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారతదేశంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Chenab river: జమ్ముకశ్మీర్‌లోని చీనాబ్ నదికి భారీగా వరద.. దోడాలో పలువురు గల్లంతు..!
జమ్ముకశ్మీర్'లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది.నిరంతరం పడుతున్న వర్షాల కారణంగా అక్కడి నదులు,వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Vijay Devarakonda: కొత్త లుక్‌తో దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమా కోసమేనా.!
టాలీవుడ్‌లో అగ్రహీరోగా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ తాజాగా తన కొత్త లుక్‌తో అభిమానులకు కనిపించాడు.
Tata Harrier: టాటా హారియర్ ఈవీ వేరియంట్లు.. వాటి రియల్ వరల్డ్ రేంజ్ వివరాలు
టాటా మోటార్స్ ఇటీవలే తన హారియర్ ఈవీ మోడల్‌కు చెందిన రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ల ధరలను అధికారికంగా వెల్లడించింది.
Google Doppl: ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేవారికి గూగుల్ నుంచి కొత్త వర్చువల్ ట్రయల్ యాప్
రోడ్డు మీద వెళుతూ ఉంటే స్టోర్‌లో షర్ట్ కనిపిస్తుంది.. లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన టీషర్ట్ కనిపిస్తుంది.
Kolkata: కోల్‌కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!
కోల్‌కతాలోని ఒక ప్రఖ్యాత లా కళాశాలలో భయానక ఘటన చోటుచేసుకుంది.
YS Jagan: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
Air India plane crash: విమాన ప్రమాద బాధితుల కోసం టాటా గ్రూప్ రూ.500 కోట్లతో ట్రస్ట్..!
అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో టాటా గ్రూప్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు, విధాన రూపకల్పన, అమలులో వేగాన్ని పెంచుతోంది.
Adilabad: పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న కుంటాల
వానాకాలంలో వెల్లువెత్తే నీటిని సొగసుగా జాలువార్చే కుంటాల జలపాతమిది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఉంది.
Khamenei: 'ఖమేనీని హత్య చేయడానికి ముందే అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు': ఇజ్రాయెల్
ఇరాన్‌తో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో, ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని తీవ్రంగా ప్రయత్నించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఖట్జ్ వెల్లడించారు.
Rapid Ragi: 'ర్యాపిడ్ రాగి'.. ఇక్రిశాట్ నుంచి మరో నూతన వంగడం.. 68 రోజుల్లోనే పంట చేతికి..
ఆహారపు అలవాట్లు మారటంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో... పోషక విలువలతో కూడిన చిరుధాన్యాలు మార్గదర్శకంగా మారుతున్నాయి.
Air India: ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. టిష్యూ పేపర్‌పై బెదిరింపు సందేశం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం పెద్ద కలకలం ఏర్పడింది.
Amit Shah: తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా
తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
Ahmedabad : అహ్మదాబాద్‌లో రథయాత్రలో అపశృతి.. అదుపు తప్పిన ఏనుగు.. తొక్కిసలాట
గుజరాత్‌లోని గోల్‌వాడలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఇవాళ ఉదయం ఒక ఏనుగు హఠాత్తుగా అదుపు తప్పి కలకలం సృష్టించిన సంఘటన జరిగింది.
Mysaa: రష్మిక మందన్న తొలి సోలో హెడ్‌లైనర్ 'మైసా'.. కొత్త ప్రాజెక్ట్ ప్రకటన
ఇటీవల 'కుబేర' చిత్రంతో విజయం అందుకున్న నటి రష్మిక మందన్న తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
Revanth Reddy: కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్ రెడ్డి
ఒకప్పుడు ఉద్యమాలకు ఆధారంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మాదక ద్రవ్యాల ముప్పుకు గురికావద్దనే సంకల్పంతో "ఈగల్ (Eagle)" అనే ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Andhrapradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ..
వాయువ్య బంగాళాఖాతం తీరాన్ని ఆనుకొని ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ అల్పపీడన పరిస్థితి ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందంటే..?
గత వారం రోజుల పాటు అత్యధిక స్థాయికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుదల బాటలో ఉన్నాయి.
Telangana: సుపరిపాలనకు నూతన ఆవిష్కరణలు.. డిజిటల్ రూపంలోకి తెలంగాణ కేబినెట్ ఫైల్స్
తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలకమైన సంస్కరణలు చేపడుతోంది.
Japan: జపాన్‌లో భయానక హత్యల 'ట్విటర్ కిల్లర్' ఉరితీత
2017లో జపాన్‌లోని టోక్యో నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది మందిని అత్యంత కర్కశంగా హత్య చేసిన తకహిరో షిరైషి అనే వ్యక్తి కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా భయంకర ఉలిక్కిపాటుతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది.
ENG vs IND: బుమ్రాకు కాస్త సపోర్ట్ చెయ్యండి : భారత బౌలర్లకు షమీ సూచన
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించింది.
Windows: 40 సంవత్సరాల తర్వాత, నల్లగా మారనున్న విండోస్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్
మైక్రోసాఫ్ట్ తన ప్రసిద్ధ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ను రిటైర్ చేసి కొత్త బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ ను ప్రవేశపెట్టనుంది.
Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,591
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Kamal Haasan: ఆస్కార్ అకాడమీలో కమల్ హాసన్,ఆయుష్మాన్ ఖురానాకు చోటు..
భారతీయ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా గ్లోబల్ క్లబ్‌లో భాగమయ్యారు.
Karnataka: కర్ణాటకలో ఐదు పులుల మృతి కలకలం - విషప్రయోగమే కారణమా?
కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ పరిధిలో వన్యప్రాణులపై కర్కశంగా ప్రవర్తించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
India-China: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు పాయింట్ ఫార్ములా.. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదన
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు.
WI vs AUS: ఉత్కంఠగా సాగుతున్న పోరు..ఆసీస్ పై 10 పరుగుల స్వల్ప ఆధిక్యంలో వెస్టిండీస్
వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది.
Iran: అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం లేదు.. ఇరాన్
అమెరికాతో అణు చర్చలు జరిపే ఎలాంటి ఉద్దేశం తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
Andhra Pradesh: విజయవాడ-గుంటూరు మార్గంలో మూడో రైల్వేలైన్.. రూ.1,200 కోట్లతో ప్రతిపాదనలు.. రైల్వేబోర్డు ఆమోదానికి డీపీఆర్
విజయవాడ నుండి గుంటూరు వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి త్వరలోనే రావొచ్చని సమాచారం.
BigBoss 9: 'బిగ్‌బాస్' సీజన్ 9 వచ్చేస్తుంది.. 'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. ప్రోమో రిలీజ్.. హోస్ట్ ఎవరంటే..?
తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్,ఇప్పుడు తొమ్మిదవ సీజన్‌కు సిద్ధమవుతోంది.
India-US: భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. హింట్ ఇచ్చిన ట్రంప్
భారత్‌తో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.