01 Jul 2025
Weekly Dress Code: చండీగఢ్‌లో విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వీక్లీ డ్రెస్‌కోడ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రోజూ యూనిఫాం ధరించినట్లే, ఇప్పుడు అదే తరహాలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకూ వారానికి ఒక్కరోజు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని చండీగఢ్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
RCB: ఆర్సీబీనే గుమిగూడే పరిస్థితిని సృష్టించింది.. పోలీసుల తప్పేమీ లేదు!
ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) గెలిచిన నేపథ్యంలో జూన్ 4న బెంగళూర్‌లో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
CM Revanth Reddy: 'నూటికి నూరు శాతం చేస్తాం'.. బాధితులకు రేవంత్ హామీ
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
Humanoid robot: ఇటలీ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ.. ప్రపంచంలోనే తొలి ఎగిరే హ్యూమనాయిడ్ రోబో!
నవీన టెక్నాలజీని వినియోగించుకొని శాస్త్రవేత్తలు కొత్తకొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు.
Andhrapradesh: గురుకులాల్లో పని చేసేవారికీ గుడ్ న్యూస్.. ఔట్‌సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఔట్‌సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న బోధనా సిబ్బందికి శుభవార్త అందించింది.
Rishabh Pant: రిషభ్ పంత్ మరో టీ20 లీగ్ వేలంలో... డీపీఎల్ బరిలో ఐపీఎల్ స్టార్‌లు!
గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్.. టాప్-3లోకి దూసుకెళ్లిన మంధాన
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఇటీవలి ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో శతకంతో (112 పరుగులు) సత్తాచాటింది.
#NewsBytesExplainer: పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు ఎందుకు జరుగుతాయంటే?
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
POK: పీవోకేలో కలకలం.. రౌచ్‌డేల్ రేపిస్టు అబ్దుల్ రౌఫ్ అక్కడికే వస్తున్నాడా..?
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రోచ్‌డేల్ పట్టణంలో బాలికల లైంగిక వేధింపుల కేసులో కీలక నిందితుడు అబ్దుల్ రౌఫ్‌ను బహిష్కరించేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరింత దృష్ఠి సారించింది.
GST collection: జూన్ నెలలో GST వసూళ్లురూ.1.85 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం తాజా వస్తువులు,సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల గణాంకాలను విడుదల చేసింది.
motivation: యవ్వనంలో ఈ నాలుగు తప్పులు చేస్తే… జీవితాంతం పశ్చాత్తాపమే!
బ్రహ్మజ్ఞాని, రాజకీయ శాస్త్రవేత్తగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు జీవితాన్ని బాగుగా తీర్చిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నదానిపై విలువైన ఉపదేశాలు అందించాడు.
Shikhar Dhawan: ఆత్మకథ 'ది వన్' అధికారికంగా ప్రకటించిన శిఖర్ ధావన్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథను 'ది వన్' పేరుతో ప్రకటించాడు.
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.
B.V. Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు,మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
ప్రముఖ మానసిక శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (వయసు 75) ఇక లేరు. సోమవారం రాత్రి ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
Supreme Court: సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో అధికారిక రిజర్వేషన్లు
75 ఏళ్ల చారిత్రాన్ని కలిగిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Vangalapudi Anitha: సొంత నియోజకవర్గంలో ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం
విద్య ప్రతి ఒక్కరి మౌలిక హక్కు. అయితే, విద్యా రంగం వ్యాపారరంగంగా మారిపోతున్న ఈ కాలంలో, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలే దిక్కు.
Ramachandra Rao: బీజేపీ నాయకుడిని కాదు... కార్యకర్తను మాత్రమే.. రామచంద్రరావు స్పష్టత!
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు కార్యకర్తలే పార్టీ శక్తికేంద్రమని స్పష్టం చేశారు.
Medigadda Barrage: గోదావరిలో ఉధృతంగా వరద.. మేడిగడ్డ గేట్లు ఎత్తివేసిన అధికారులు!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వరద ఉధృతి పెరుగుతోంది.
TG News: పాశమైలారం ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) స్వయంగా చర్య తీసుకుంది.
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త క్రీడా విధానానికి మంత్రివర్గం ఆమోదం
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
Pawan Kalyan: ఆపద్భాందవుడిగా పవన్ కళ్యాణ్.. పాకీజాకు రూ.2 లక్షల ఆర్థిక సాయం!
ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ నటి వాసుకికి (పాకీజా) ఆపద్భాందవుడిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
Industrial output growth: 9 నెలల కనిష్ట స్థాయికి పారిశ్రామిక ఉత్పత్తి .. మేలో 1.2 శాతం వృద్ధికి పరిమితం
భారత పారిశ్రామికోత్పత్తి వృద్ధి (IIP) మే 2025లో గణనీయంగా మందగించి కేవలం 1.2 శాతానికి పరిమితమైంది.
EV Technology: ఒక్క ఛార్జ్‌తో 3000 కి.మీ.. హువావే కొత్త EV బ్యాటరీ టెక్నాలజీ సంచలనం!
ఇది ఎలక్ట్రిక్ వాహనాల యుగమే. ఇప్పుడు భారత్‌లో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు నుంచి 857 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈవీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
RBI: మార్చిలో 2.3 శాతానికి బ్యాంకుల మొండి బకాయిలు.. 2027 మార్చికి పెరగొచ్చు ఆర్‌బీఐ నివేదిక
భారతదేశ బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) ఈ సంవత్సరం మార్చి నాటికి గత పది ఏళ్లలో కనిష్ట స్థాయైన 2.3శాతానికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది.
Komaki electric moped: స్మార్ట్‌ఫోన్ ధరలో స్మార్ట్ స్కూటర్.. కొమాకి ఈవీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
కొమాకి తన నూతన ఎక్స్‌ఆర్ఐ సిరీస్ ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది.
Feitian 2 Hypersonic Missile: హైపర్‌సోనిక్ టెక్నాలజీలో ఫీటియన్ 2 ప్రయోగం ద్వారా గ్లోబల్ పోటీలో చైనా ముందంజ
చైనా హైపర్‌సోనిక్ సాంకేతికత అభివృద్ధిలో మరో ముందడుగు వేసింది.
IND vs ENG 2nd Test: బుమ్రా ఔట్.. గిల్-గంభీర్ సూపర్ ప్లాన్.. రెండో టెస్టులో షాకింగ్ ఎంట్రీ?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ తొలి టెస్టులో ఓటమి చెందింది.
YS Jagan: సింగయ్య మృతి కేసు.. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది.
Shekhar Kammula: స్టార్ హీరోయిన్‌తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫిల్మ్..? ఆనందంలో ఫ్యాన్స్!
టాలీవుడ్‌లో సెన్సిబుల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, తన యూనిక్ నెరేషన్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.
Shinawatra: లీక్ అయిన ఫోన్ కాల్.. థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాను సస్పెండ్ చేసిన కోర్టు
థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రకు అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది.
Air India flight: 900 అడుగుల కిందికి దిగిన ఎయిర్ ఇండియా విమానం సంచలనం.. డీజీసీఏ విచారణ
అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గత నెల కుప్పకూలిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Railone app: అందుబాటులోకి రైల్వే సూపర్ యాప్ 'రైల్‌వన్'..ఇక అన్ని రైల్వే సేవలు ఒకే చోట
రైల్వేకు సంబంధించిన విభిన్న సేవలను ఒకే వేదికపై సమీకరిస్తూ రూపొందించిన సూపర్ యాప్ - "రైల్‌వన్" తాజాగా అందుబాటులోకి వచ్చింది.
Infosys: 'ఓవర్ టైమ్ వద్దు'… ఉద్యోగులకు ఇమెయిల్స్ పంపిన సంస్థ… నారాయణమూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చలోకి!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పని-ప్రైవేట్ జీవిత సమతుల్యత (వర్క్-లైఫ్ బ్యాలెన్స్)ను పరిరక్షించేందుకు కీలక సూచనలు చేసింది.
Petrol, diesel ban: దిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిషేధం.. కఠినంగా అమలవుతున్న నిబంధనలు!
వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీదిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Moeen Ali : భారత్‌తో రెండో టెస్టు.. మోయిన్ అలీతో స్పిన్‌కు బలాన్ని పెంచిన ఇంగ్లండ్!
ఇంగ్లండ్‌తో జూలై 2న ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు రెండు జట్లు తమ తుది సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి.
Re Release : హుషారు నుంచి గజినీ వరకు.. జూలై రీ-రిలీజ్ సినిమాల జాబితా ఇదే!
టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ వేగంగా పుంజుకుంటోంది. ప్రతి నెలా ఓనాటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.
IAF: మూడు యుద్ధాల్లో ఉపయోగించిన భారత వైమానిక దళం రన్‌వేను అమ్మేసిన తల్లీకొడుకులు..!
భారత స్వాతంత్ర్యం అనంతరం మూడు ప్రధాన యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన ఓ రన్‌వే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిన విషాదకర ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
World Historical Places: మీకు చారిత్రక ప్రదేశాలకు టూర్ వెళ్లడమంటే ఇష్టమా? అయితే ఈ ప్రదేశాలు తప్పక చూడాల్సిందే!
చాలామంది చరిత్రను ప్రేమించే వారు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన చారిత్రక ప్రదేశాల కోసం గూగుల్‌లో వెతుకుతుంటారు.
International Joke Day: నవ్వు అనేది ఓ ఔషధం.. కానీ కొందరికి ఆయుధం అయ్యింది!
ఇవాళ మనిషికి డబ్బు ఉంది, హోదా ఉంది, సదుపాయాలున్నాయి. కానీ ఒక మిషింగ్ ఐటెం మాత్రం నిత్యం కనిపిస్తోంది నవ్వు.
Navi Mumbai: మూడేళ్లుగా ఫ్లాట్‌లో బందీ.. స్వీయ నిర్బంధం విధించుకున్న టెకీ!
తల్లిదండ్రులు,సోదరుడి మృతితో కలిగిన మానసిక దుఃఖం ఒక టెకీ జీవితాన్ని తీవ్ర నిరాశ, నిస్సహాయత వైపు నడిపింది.
Sugar mill: షుగర్ మిల్‌ను ముంచెత్తిన వరదలు..కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార
దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Producer Sirish: హీరోలు రెమ్యునరేషన్ కోసం పీడించేస్తున్నారు : నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్య' సినిమాను కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్టు వెల్లడించారు.
Revanthreddy: ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దు.. పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ సీరియస్
పాశమైలారంలోని ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి పరిశీలించారు.
Chiru-Pawan: తమ్ముడిని సర్‌ప్రైజ్ చేసిన అన్న.. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో చిరంజీవి సందడి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు కీలక చిత్రాలు విడుదల దశలో ఉన్నాయి.
Rs.100 crores road: రూ.100 కోట్లు ఖర్చు చేసి రోడ్డు.. కానీ రోడ్డుకి మధ్యలో చెట్లు వదిలేశారు!
బిహార్ రాష్ట్రంలోని పట్నా-గయా ప్రధాన రహదారిపై ఉన్న జహానాబాద్‌లో తాజాగా సుమారు 7.48 కిలోమీటర్ల పొడవులో కొత్త రోడ్డు నిర్మించారు.
AP BJP: రాష్ట్ర బిజెపి చరిత్రలో నూతన అధ్యాయం...నూతన అధ్యకులుగా PVN మాధవ్
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.
Gold Rate: మహిళలకు బాడ్ న్యూస్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?
బంగారం ధరలు కొంతకాలం ఉపశమనం ఇచ్చినట్లు కనిపించినా, ఇప్పుడు మళ్లీ అమాంతంగా పెరిగాయి.
Viswambhara : విశ్వంభర స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర' చుట్టూ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది.
Babli Project:బాబ్లీ గేట్ల ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టులోని గేట్లను అధికారులు ఎత్తివేశారు.
Agni 5: అగ్ని 5 క్షిపణులతో సరికొత్త అస్త్రం అభివృద్ధి చేస్తున్నభారత్.. 7500 కిలోల పేలోడ్ మోసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం
ఇటీవల జరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే.
SBI : గ్రామీణాభివృద్ధికి ఎస్‌బీఐ భారీ నిర్ణయం.. CSR కింద రూ.610 కోట్లు ఖర్చు!
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)సోమవారం ఓ కీలక ప్రకటన చేసింది.
Hari Hara Veeramallu: పవన్ మేనియా స్టార్ట్.. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ థియోటర్లలో రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎట్టకేలకు విడుదల కానుంది.
Tamil Nadu: శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఐదుగురు మృతి, అనేక మందికి గాయాలు
తెలంగాణలో జరిగిన భయానక ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే, తమిళనాడులో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ENG vs IND: జులై 2 నుంచి రెండో టెస్టు.. బుమ్రా ఎంపికపై క్లారిటీ ఎప్పుడంటే?
ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా పాల్గొనబోయే మ్యాచ్‌ల సంఖ్యపై ఇప్పటికే భారత జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.
Pashamylaram: గుర్తించలేని స్థితిలో మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్షలకు సన్నాహాలు
పాశమైలారంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
Teja Sajja: రామోజీ ఫిల్మ్‌సిటీలో 'మిరాయ్' యాక్షన్ ఘట్టాల సందడి
దుర్మార్గం విజృంభించే సమయంలో, ధర్మానికి దారి చూపించే ఓ శక్తివంతమైన ఆయుధం జన్మిస్తుంది.
Ramayana:'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్!
నితేశ్ తివారీ దర్శకత్వంలో అల్లు అరవింద్, మధు మంతేనా, నమిత్ మల్హోత్రా లాంటి అగ్ర నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ సినిమా 'రామాయణ' ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ఎగువ ప్రాంతాల్లో జలవర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, గోదావరి నదిలోకి వరదనీరు చేరుతూ ఉండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది.
Iran: ట్రంప్ సన్నిహితుల ఈమెయిల్స్‌ను లీక్ చేస్తాం..ఇరాన్ హ్యాకర్ల బెదిరింపులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుల మెయిల్స్‌ను హ్యాక్ చేసిన ఇరాన్‌కు చెందిన హ్యాకర్లు,వాటిని బయటపెడతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. '
Heavy Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా పెరిగిపోయింది.
ENG vs IND : భారత్‌తో రెండో టెస్టు.. స్టార్ పేసర్‌కు ఛాన్స్ ఇవ్వకుండా తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది.
Digital India: డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి.
Stock market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,581
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
England vs India: 'ఎడ్జ్‌బాస్టన్' పేరు వింటేనే గడగడలాడుతున్న టీమిండియా!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలను చేజార్చుకుంది.
Jai shankar: 'పర్యాటకాన్ని దెబ్బతీయడానికే పహల్గామ్ దాడి'.. విదేశాంగ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్
పహల్గాం ఉగ్రదాడి అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.
INS Tamal: ఇండియన్ నేవీలోకి నేడు INS తమాల్.. ఈ యుద్ధనౌక ప్రత్యేకతలు ఏంటంటే..?
భారత నౌకాదళానికి నేడు మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది.
LPG cylinder: గుడ్ న్యూస్.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌కు భారీ తగ్గింపు!
జులై 1న నూతన ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ రేట్లను చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.
PM Modi: ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాల్లో పర్యటించనున్నారు.
Greenfield Highway: కేవలం ఆరు గంటల్లో విశాఖ నుంచి రాయ్‌పుర్.. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి
విశాఖపట్టణం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌కు కేవలం ఆరు గంటలలో చేరుకునేలా యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం దశలవారీగా వేగంగా ముందుకుసాగుతోంది.
Peddi : 'పెద్ది' రొమాంటిక్ సాంగ్‌కు సెట్ క్లియర్.. ఎక్కడంటే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ 'పెద్ది'పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
Pashamylaram: పాశమైలారం రసాయన సంస్థలో రియాక్టర్ పేలుడు.. 35కు చేరిన మరణాలు!
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర పేలుడు ఘటన మరింత విషాదం తెచ్చిపెట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 35కి చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు.
Odisha: ఒడిశాలో దారుణం.. భువనేశ్వర్ మున్సిపల్ అధికారిపై బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యం
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో అధికార పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు రెచ్చిపోయారు.
Banakacherla Project: ఏపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం.. బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది.
Ohio plane crash: అమెరికా ఒహాయోలో కుప్పకూలిన చిన్న విమానం.. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి
అమెరికాలో ఓ భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టులోని ఎడమ,కుడి గట్టుల వద్ద ఉన్న విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది.
Hyderabad Metro: అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు (ఎల్ అండ్ టి ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్)కు ఒక విశేషమైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Elon Musk: ట్రంప్‌కు ఎలాన్ మస్క్ భారీ షాక్.. బిల్లు పాసైతే 'అమెరికన్ పార్టీ' ఏర్పాటు చేస్తానని హెచ్చరిక
అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది.
YS Jagan: జగన్ వాహనం కింద సింగయ్య మృతి.. ఫోరెన్సిక్ నివేదిక
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన దళిత వ్యక్తి సింగయ్య మృతి కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది.
India-US Relations: అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక మిత్రదేశం.. త్వరలో వాణిజ్య ఒప్పందం: వైట్ హౌస్
భారతదేశంతో ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేకమైందని అమెరికా మళ్లీ వెల్లడించింది.
30 Jun 2025
Railways Fare Hike: జూలై 1, 2025 నుండి రైలు టికెట్ ధరల్లో భారీ మార్పులు.. పెంపు ఎలా ఉండనుంది?
భారతీయ రైల్వేలు జూలై 1వ తేదీ నుంచి కొన్ని రైళ్లపై ప్రయాణ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Rajasingh : తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ.. రాజాసింగ్‌కు బండి సంజయ్ బుజ్జగింపులు
తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Remittance tax to 1 pc: అమెరికాలో భారతీయులకు భారీ ఊరట.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికి తగ్గింపు
అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు తాజాగా ఎంతో ఉపశమనం లభించింది.
All-Time XI: వరుణ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్, కోహ్లీకి స్థానం లేదు!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు.
Andhrapradesh: లిక్కర్ స్కాం కేసులో కొత్త మలుపు.. మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సిట్
ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది.
Bunker Buster: అమెరికా ఇరాన్ దాడుల తర్వాత, బంకర్ బ్లస్టర్ క్షిపణి ప్రాజెక్టు వేగవంతం చేసిన భారత్
గతవారం అమెరికా, ఇరాన్‌లోని ఫోర్దో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులతో దాడులు నిర్వహించిన నేపథ్యంలో,భారత్ తన బంకర్ బ్లాస్టర్ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ సంస్థకు జల విద్యుత్ ప్రాజెక్టు రద్దు చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Donald Trump: ఇరాన్‌కు 30 బిలియన్ డాలర్ల ఆఫర్ పై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ!
అణు కార్యక్రమాన్ని నిలిపే ప్రతిఫలంగా ఇరాన్‌కు భారీ ఆర్థిక ప్యాకేజీని అందించాలన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
Assam: అస్సాంలో తొలి చట్టబద్ధమైన ట్రాన్స్ మ్యారేజ్ తో చరిత్ర సృష్టించిన గౌహతి జంట
అస్సాంలో సుదీర్ఘ పోరాటం తర్వాత, గౌహతికి చెందిన ట్రాన్స్ ఉమెన్ తైరా భట్టాచార్య తన స్నేహితుడు విక్రమ్జిత్ సూత్రధర్‌ను వివాహం చేసుకుంది.
Raja Singh: బీజేపీకి గుడ్‌బై.. రాజాసింగ్ సంచలన నిర్ణయం!
తెలంగాణ బీజేపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Monsoon Rains: ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు - శిమ్లాలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమయ్యాయి.
Revanth Reddy: పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం స్పందన.. తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ!
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Gang Rape Case: బాధితురాలిని ఫస్ట్ డే నుంచే లక్ష్యంగా పెట్టుకున్నారు.. కోల్‌కతా ఘటనపై పోలీసుల నివేదిక!
కోల్‌కతా లా కాలేజ్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు.
Stock market: భారీ నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు .. మళ్లీ 25,500 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా కొనసాగిన లాభాలకు ఈరోజుతో విరామం వచ్చింది.
Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. రోహిత్, అఫ్రిది రికార్డుకు చేరువలో యశస్వీ జైస్వాల్!
జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
Innova Hycross: భారత్ NCAP భద్రతా రేటింగ్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫైవ్‌స్టార్ రేటింగ్..!
టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ కారు ఒక విశేషమైన మైలురాయిని అధిగమించింది.
July New Rules: జూలై 1 నుంచి మారే నిబంధనలు.. వినియోగదారులు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ప్రతి నెలా మొదటిగానే గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
Xiaomi YU7: గంటలోనే దాదాపు 3 లక్షల ఆర్డర్స్.. షావోమీ కొత్త ఈవీ YU7
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షావోమీ ఇటీవల ఆ దేశ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్ కారు విపరీతమైన స్పందనను అందుకుంది.
Chandra Babdu: టెక్ విప్లవానికి నాంది.. అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం తొలి కీలక అడుగు వేసింది.
J-K: భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల భారీ కుట్ర.. భగ్నం చేసిన సైన్యం
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి రెండు నెలలు గడిచిన నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా దళాలు మరో భారీ కుట్రను సమయానంతరంగా భగ్నం చేయగలిగాయి.
Iran: ఇరాన్ అల్టిమేటం.. 6.91 లక్షల అఫ్గానీయులు స్వదేశానికి!
ఇరాన్ నుంచి అఫ్గానీయుల వెనుదిరుగు కొనసాగుతోంది. అక్రమంగా నివసిస్తున్న వారిపై పాకిస్థాన్ ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు ఇరాన్ సైతం అదే బాటలో నడుస్తోంది.
Whasapp: ఒకే ఫోన్‌లో ఎన్నో వాట్సాప్ ఖాతాలు.. త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి!
త్వరలోనే మీరు ఒకే మొబైల్ ఫోన్‌లో అనేక వాట్సాప్ అకౌంట్లను నిర్వహించగల అవకాశముంది.
Mallikarjun Kharge: కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి? ఆసక్తికరంగా ఖర్గే వ్యాఖ్యలు
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందన్న వార్తలు చాలా రోజులుగా చర్చనీయాంశంగా మారాయి.
Kuberaa: నేటి తరాన్ని మెప్పించడం సవాలే.. 'కుబేర' విజయంపై శేఖర్ కమ్ముల స్పందన
ఇటీవల విడుదలైన 'కుబేర' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.
Gig Workers: గిగ్ రంగంలో అసమానతలు.. పరిష్కారాలకు.. వీవీ గిరి లేబర్ ఇన్‌స్టిట్యూట్ 'విజన్-2047' నివేదిక సిఫార్సులు
దేశంలో గిగ్,ప్లాట్‌ఫార్మ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వివక్షలేకుండా సమాన వేతనం, సమాన పని గంటలు కల్పించాల్సిన అవసరం ఉందని వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ సూచించింది.
Telangana: వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో యూజీ, పీజీ వైద్య విద్యార్థులకు శుభవార్త అందింది. వారి స్టైపెండ్‌ను ప్రభుత్వం 15 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi: గిరిజన మహిళలను మెచ్చుకున్న ప్రధాని మోదీ
''ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా శ్రమించిన ఈ మహిళలు, ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ తమ జీవితాలను మార్చుకుంటున్నారు. వీరి విజయగాధ తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ గర్వపడతారు'' అంటూ భద్రాచలం గిరిజన మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
ENG vs IND : రెండో టెస్టు ముందు రిషభ్ పంత్‌ను ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే.. కోహ్లీని దాటేస్తాడా..?
ఇంగ్లండ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జూలై 2 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
PuriSethupathi: పూరి సేతుపతి సినిమా కోసం.. మరో నిర్మాత
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో కలసి ఓ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు.
China: సార్క్ కు పోటీగా కొత్త ప్రాంతీయ కూటమి కోసం పాకిస్తాన్, చైనా చర్చలు
దక్షిణాసియా దేశాలతో కలిసి చైనా, పాకిస్థాన్‌లు కలిసి ఓ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్న యత్నాలను ప్రారంభించినట్లు సమాచారం.
upcoming movies telugu: తమ్ముడు నుంచి జిగ్రీస్ వరకు.. ఈ వారం విడుదలయ్యే సినిమాలివే!
వివిధ శైలుల కథాంశాలతో జులై 4న ప్రేక్షకుల ముందుకు మూడు చిత్రాలు రాబోతున్నాయి.
ENG vs IND: రిషబ్ పంత్ ఫామ్ సూపర్బ్.. రాహుల్ నిలకడగా కొనసాగుతాడు : మంజ్రేకర్
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతోంది.
Supreme Court: లలిత్‌మోదీకి సుప్రీంలో చుక్కెదురు.. పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం
ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు,మాజీ ఛైర్మన్ అయిన లలిత్ మోదీకి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్
బంగ్లాదేశ్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
JIGRIS : మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ 'జిగ్రీస్' ఫస్ట్ లుక్ ఔట్.. సందీప్ రెడ్డి లాంచ్ చేసిన పోస్టర్!
నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా పంచ్‌లు, చిన్న చిన్న విభేదాల నేపథ్యంలో రూపొందే చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది.
Team India : రెండు కేక్‌లు.. నవ్వులు పూయించిన జడేజా-పంత్ సరదా సన్నివేశం!
టీ20 వరల్డ్‌కప్ 2024 టైటిల్ గెలుచుకున్న భారత జట్టుకు జూన్ 29న సంవత్సరం పూర్తైంది.
ENG vs IND: జస్ప్రిత్ బుమ్రా అద్భుత బౌలర్.. అన్ని టెస్టుల్లో ఆడించాలి : ఏబీ డివిలియర్స్
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా ఇరు జట్లు ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నాయి.
PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్ష పదవి ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చింది.
AP DSC Hall Tickets: జూలై 1, 2 డీఎస్సీ పరీక్షలకు కొత్త హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు తాజా అప్డేట్ వచ్చింది. జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
Char Dham Yatra: చార్ ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్‌లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
IMD Alert: వర్షాల బెడదతో ఉత్తరాఖండ్ అతలాకుతలం.. చార్‌ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్!
దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రస్థాయిలో కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
India: ఆపరేషన్ సిందూర్ తర్వాత 52 సైనిక ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతంచేసిన భారత్
'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ అంతరిక్షంలో నిఘా సామర్థ్యాన్ని మరింత స్థాయికి చేర్చేందుకు కీలక చర్యలు ప్రారంభించింది.
Motivational : తండ్రి తలచుకోవాల్సిన చాణక్య నీతి.. కుమార్తె విషయంలో ఈ తప్పులు చేయకూడదు?
చాణక్యుడు ఓ రాజకీయ, ఆర్థిక విధానవేత్త మాత్రమే కాదు.
Indian Navy: అరేబియా సముద్రంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలో అగ్నిప్రమాదం.. కాపాడిన నేవీ
అరేబియా సముద్రంలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ZIM vs SA : దక్షిణాఫ్రికా స్పిన్నర్లలో కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు.
Manchu Vishnu: 'కన్నప్ప' పైరసీ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంచు విష్ణు
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'కన్నప్ప' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
Samantha : లంచ్‌కు కూర్చుంటే.. లేచేసరికే ఈవెనింగ్.. సమంత హాస్య కామెంట్ వైరల్!
సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నప్పటికీ, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది.
KA 11 : 'కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం 'K'RAMP
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో భారీ విజయాన్ని "క" సినిమాతో అందుకున్నాడు.
Gold Rate: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్లు ఇవే..
బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి ఇదొక సానుకూల సంకేతం.
Blast : పటాన్‌చెరులో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పదిమంది కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Model Y: ఫ్యాక్టరీ నుంచి ఓనర్ ఇంటికి స్వయంగా వెళ్లిన టెస్లా కారు..వీడియో వైరల్!
ఆటోమేటిక్ వాహనాల రంగంలో టెస్లా ఒక కీలక మైలురాయిని దాటింది.
US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. అగ్నిమాపక సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికాలోని వాయవ్య రాష్ట్రం ఇడాహోలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయం తుదిదశకు చేరినట్లు సమాచారం.
Trump-Modi: జూలై 8న భారత్-యూఎస్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం!
అమెరికా, భారతదేశం మధ్య త్వరలోనే ఒక భారీ వాణిజ్య ఒప్పందం కుదరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Reservation chart: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రిజర్వేషన్ చార్ట్‌పై కీలక నిర్ణయం
రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. టికెట్ బుకింగ్‌కు సంబంధించిన అనిశ్చితిని తొలగించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Trump: ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు.. తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబు దాడులు జరిపిందని, ఇందుకు సంబంధించి వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు.
ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై పెను ప్రమాదం.. వరుసగా 9 కార్లు ఢీ
ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Stock Market: స్వల్ప నష్టాల్లో మొదలైన దేశీయ మార్కెట్ సూచీలు ..!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్
ఆర్జేడీ నేత,బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఒక ప్రమాదకర పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
BJP: తెలంగాణ బీజేపీ కొత్త అధినేత ఎవరు..? రామచందర్, ఈటలలో ఎవరికీ ఛాన్స్!
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది.
Iran: వారిద్దరూ దేవుని శత్రువులు.. ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్‌లోని అగ్ర మతాధికారి ఫత్వా జారీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను "దేవునికి శత్రువులు"గా పేర్కొంటూ, ప్రముఖ ఇరానీ షియా మతపరమైన గురువు అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ ఫత్వా విడుదల చేశారు.
Chandra Babu: ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుంది.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక
ఎమ్మెల్యే మంచివాడన్న పేరు ఉంటేనే ఓట్లు పడతాయ్.. విమర్శలు వస్తే బూతుల దగ్గరికి వెళ్లకండి. బదులిచ్చే నైతిక బలం ఉండాలి.
Meta Vs Open AI: ఓపెన్‌ఏఐ నిపుణులను నియమించుకున్న మెటా.. సామ్ ఆల్ట్‌మన్ తీవ్ర ఆరోపణలు!
ప్రస్తుత యుగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం అత్యంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ టెక్నాలజీ సంస్థల మధ్య పోటీ బాగా తీవ్రమైంది.
Operation Sindoor: యుద్ధ విమానాలను కోల్పోయామన్న రక్షణ అధికారి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం.. భారత ఎంబసీ కీలక ప్రకటన
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో రక్షణ అధికారిగా ఉన్న కెప్టెన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
AN 63 : అల్లరి నరేష్ 63 టైటిల్ ' ఆల్కహాల్'..
తెలుగు చిత్రసీమలో హాస్య చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోలలో అల్లరి నరేష్ ఒకరు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం..వర్షంలో ఆడదాన్ని చెప్పినా వినలేదని పదేళ్ల కొడుకును హత్య చేసిన తండ్రి
దేశ రాజధాని దిల్లీలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వర్షంలో ఆడుకోవాలని పట్టుబట్టిన పదేళ్ల కుమారుడిని కోపం తట్టుకోలేక తండ్రే కత్తితో పొడిచి హత్య చేశాడు.
Telangana: తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.
Hindi row: త్రిభాషా విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
1 నుండి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరిగా అభ్యాస పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తం కావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానంపై ఇప్పటివరకు జారీ చేసిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది.