29 Jun 2025
Kannappa : రెండో రోజూ దూసుకెళ్లిన కన్నప్ప.. రూ.7 కోట్లు దాటిన కలెక్షన్లు!
మంచు విష్ణు నటించి, నిర్మించిన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి రోజునుంచి మంచి టాక్‌తో దూసుకెళుతోంది.
Aamir Khan: అండర్‌వరల్డ్ నుంచి బెదిరింపులు.. చాలా భయపడ్డా : ఆమిర్ ఖాన్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ శనివారం ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న కొన్ని భయానక సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
Pakistan: భారత్ నిషేధం దెబ్బకు పాక్ ఎగుమతులకు బ్రేక్!
భారతదేశం పాకిస్థాన్ సరుకుల రవాణాపై విధించిన నిషేధం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.
Anant Ambani: రిలయెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వేతనం ఏడాదికి ఎంతంటే?
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జీతభత్యాల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
Cricketer Died: క్రీడా మైదానంలో విషాదం.. సిక్స్ కొట్టి గుండెపోటుతో మరణించిన యువకుడు
గుండెపోటు (Heart Attack) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆరోగ్యంగా కనిపించే వారే సైతం హఠాత్తుగా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు.
Amit Shah: 2026 లోపు నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం.. అమిత్ షా హెచ్చరిక!
నక్సలైట్ల హత్యాకాండను తక్షణమే నిలిపివేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
PM Modi: భారత్‌కు అరుదైన గౌరవం.. ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు.. డబ్య్లూహెచ్ఎం ప్రకటన!
భారత్ ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు పొందిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో గుర్తుచేశారు.
Puri stampede: పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, కలెక్టర్, ఎస్పీ బదిలీ
ఒడిశాలోని పూరీ జిల్లాలో జరిగిన జగన్నాథ రథయాత్ర వేళ ఘోరవిషాదం చోటుచేసుకుంది.
Amith Shah: నలభై ఏళ్ల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వం: అమిత్ షా
నలభై ఏళ్లపాటు పసుపు రైతులు కలగా ఎదురుచూసిన పసుపు బోర్డును స్థాపించి, ప్రధాని నరేంద్ర మోదీ ఆ కలను నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. స్కాన్, షేర్, పీడీఎఫ్.. అంతా ఒకే చోటే!
వాట్సాప్ నుంచి డాక్యుమెంట్లను షేర్ చేయడంలో వినియోగదారులు ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోనుంది.
BIGG BOSS Season 9: ఈసారి చదరంగం కాదు.. రణరంగం.. బిగ్‌బాస్-9లో సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్!
ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో.. తొమ్మిదో సీజన్‌కు పునఃప్రారంభం కానుంది.
Sekhar Kammula : తమిళ్‌లో 'కుబేర' డిజాస్టర్.. కారణం తెలియదన్న డైరక్టర్!
సూపర్‌స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కుబేర' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తోంది.
Russia: ఉక్రెయిన్‌పై రష్యా భారీ గగనతల దాడి.. ఇప్పటి వరకు అతి పెద్ద దాడిగా వెల్లడి!
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరో కీలక మలుపు తిరిగింది. శనివారం రాత్రి రష్యా చేపట్టిన గగనతల దాడి ఇప్పటి వరకూ అత్యంత భారీ దాడిగా నమోదైంది.
Kolkata: విద్యార్థినిపై అఘాయిత్యం.. స్పందించిన లా కాలేజీ వైస్ ప్రిన్సిపల్!
కోల్‌కతాలోని న్యాయ కళాశాలలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Chandrababu: 2027లో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం : సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దెబ్బతిందని, కేంద్ర పథకాల్ని పక్కదారి పట్టించి రాష్ట్రాభివృద్ధికి అవరోధం కలిగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
Shefali Jariwala: 'కాంటా లగా' ఫేమ్ షఫాలీ మృతి.. ఖాళీ కడుపుతో ఇంజెక్షన్ కారణమా?
ప్రసిద్ధ నటి, 'కాంటా లగా' రీమిక్స్ సాంగ్‌తో సూపర్‌హిట్ సాధించిన షఫాలీ జరివాలా(42) అకాల మరణం బాలీవుడ్‌ను, ఆమె అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
Motivational story: పాదరక్షల ఘనత ముందు కిరీటమే తలవంచింది.. ఈ కథ అందరికి అవసరం!
మన పురాణాల్లో ఎన్నో నీతి కథలు లభిస్తాయి. ఇవి మనిషి జీవితం ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో స్పష్టంగా చెబుతుంటాయి.
Jurala : జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 12 గేట్లు ఎత్తిన అధికారులు!
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది.
Gold Rate: బంగారం ధర భారీగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500లోపే!
దేశంలో బంగారం ధరలు ఆదివారం (జూన్ 29) భారీగా తగ్గాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 590 రూపాయలు పడిపోయి రూ. 97,593కు చేరింది.
Mahua Moitra: కోల్‌కతా అత్యాచార ఘటనపై కలకలం.. టీంసీ నేతల వ్యాఖ్యలపై మహువా తీవ్ర అసహనం!
కోల్‌కతాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన జూన్ 25న చోటు చేసుకుంది.
Elon Musk: సెనెట్‌లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పాస్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
MG Comet EV: భారత మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. ఒక్కరోజులోనే 8వేల బుకింగ్స్!
భారత మార్కెట్‌లో వేగంగా పాపులారిటీ సంపాదిస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ(MG Comet EV)మరోసారి దృష్టి ఆకర్షిస్తోంది.
Yash Dayal: ఆర్సీబీ ప్లేయర్ యష్ దయాల్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ యష్ దయాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.
Asim Munir: భారత్‌పై మళ్లీ నిప్పులు చెరిగిన మునీర్
భారత్ అకారణంగా రెండుసార్లు పాకిస్థాన్‌పై దాడులు జరిపిందని ఆరోపిస్తూ ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Thammudu : 'తమ్ముడు' డబ్బింగ్ పనులు పూర్తి.. రిలీజ్‌కు రెడీగా నితిన్
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'తమ్ముడు' పట్ల భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
Puri: పూరీ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ముగ్గురు భక్తుల మృతి
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రథయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Uttarakhand: ఉత్తరకాశీలో క్లౌడ్‌బరస్ట్ కలకలం.. 9 మంది గల్లంతు!
ఉత్తరాఖండ్‌లో తీవ్ర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్‌బర్స్ట్ (Cloudburst) సంభవించడంతో భారీ విపత్తు ఏర్పడింది.
Wayne Larkins: 86 సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత
ప్రఖ్యాత ఇంగ్లిష్ క్రికెటర్ వేన్ లార్కిన్స్ (Wayne Larkins) 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
AP BJP President: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్.. పోటీలో బలమైన అభ్యర్థులు!
ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈసారి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Palnadu: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల దాడి యత్నం.. గాల్లో పోలీసుల కాల్పులు!
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.
28 Jun 2025
Parag Jain: భారత గూఢచార విభాగానికి కొత్త అధిపతి.. పరాగ్ జైన్ అరుదైన గౌరవం
భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు.
Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో కీలక మలుపు.. వైద్య పరీక్షల్లో షాకింగ్ ఫలితాలు
పశ్చిమ బెంగాల్‌ను తీవ్రంగా కుదిపేసిన ఓ పాశవిక ఘటన కోల్‌కతా లా కాలేజ్ క్యాంపస్‌లో వెలుగుచూసింది.
Nithin : ''తమ్ముడు'' టైటిల్ వద్దన్నా.. కానీ దర్శకుడు నచ్చజెప్పాడు
టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు వీరాభిమానిగా నిలిచిన నటుల్లో నితిన్ మొదటి వరుసలో నిలుస్తారు.
Pakistan: పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 16 సైనికులు మృతి!
పాకిస్థాన్‌లో దారుణమైన ఉగ్రవాద దాడి జరిగింది. తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ చేపట్టిన ఆత్మాహుతి దాడిలో 16 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Karnataka: ఆవును చంపిందన్న కోపంతో.. పులులకు విషం పెట్టిన వ్యక్తి అరెస్టు
తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్ర చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలో ఉన్న మలెమహదేశ్వర వన్యప్రాంతంలో ఇటీవల ఐదు పులులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ జరిపారు.
Kannappa: మంచు విష్ణు కెరీర్‌లో రికార్డు ప్రారంభం.. 'కన్నప్ప' మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది.
Kartik Maharaj: పద్మశ్రీ గ్రహీతపై అత్యాచార ఆరోపణలు.. ఉద్యోగ హామీతో మోసం..?
పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి కార్తీక్ మహారాజ్‌పై సంచలన ఆరోపణలోచ్చాయి.
Sleep: రాత్రి నిద్రకు భంగం కావొద్దంటే.. ఈ ఆహార అలవాట్లకు 'నో' చెప్పండి
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర తక్కువైతే శరీరంపై తీవ్రమైన ప్రభావాలు చూపుతుంది.
IPO Updates: ఐపీఓల జోష్.. రూ.15 వేల కోట్లకు బిడ్లు రూ.1.85 లక్షలు!
ఒడిదొడుకుల అనంతరం మళ్లీ ప్రైమరీ మార్కెట్ నూతన కలను సంతరించుకుంది.
Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. దర్యాప్తు అధికారికి 'ఎక్స్' కేటగిరీ భద్రత
అహ్మదాబాద్‌లో జరిగిన దిగ్భ్రాంతికర ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణను ముమ్మరం చేసింది.
Scorpio N Z8T : కొత్తగా స్కార్పియో ఎన్ Z8T వేరియంట్ లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ స్కార్పియో ఎన్‌ను అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) ఫీచర్లతో భారత మార్కెట్లో విడుదల చేసింది.
ICC : టీ20లో నూతన పద్ధతి.. పవర్‌ప్లేకు ఇక బంతులే ప్రమాణం!
టీ20 మ్యాచ్‌ల పట్ల అభిమానుల ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మాట్‌లో వర్షం ఆటకు ఆటంకం కలిగించినప్పుడు పవర్‌ప్లే ఓవర్లను ఎలా నిర్ణయించాలనే దానిపై గందరగోళం నెలకొనేది.
BJP: తెలంగాణ-ఆంధ్రలో ఒకేసారి బీజేపీ అధ్యక్షులు ఎంపిక.. ఎప్పుడంటే?
బీజేపీ సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారైంది.
Post office: ఆగస్టు 1 నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి!
దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఆగస్టు 1, 2025 నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించే విధానం అమలులోకి రానుంది. పోస్టల్ శాఖలో ఐటీ వృద్ధికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ENG vs IND : రెండో టెస్టుకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. కీలక పేసర్లు ఔట్!
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన భారత్.. ప్రస్తుతం 0-1తో వెనుకంజలో ఉంది.
TRAI: సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా 'ట్రాయ్' కీలక నిర్ణయం!
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న వేళ, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Donald Trump: డిజిటల్ ట్యాక్స్‌పై భగ్గుమన్న ట్రంప్.. కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ (Digital Services Tax - DST)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Rashmika: 'విజ్జూ' అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చిన రష్మిక.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక జంట!
టాలీవుడ్‌లో కొన్ని జంటలు ప్రేమలో ఉన్నప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సీక్రెట్‌గా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు అనిపిస్తున్నాయి.
Operation Sindhu: ఆపరేషన్ సిందూ విజయవంతం.. 19 విమానాల్లో 4,400 మంది ఇండియాకి!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది.
Credit Card Rule : జూలై నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్సీ, కోటక్ వినియోగదారులకు అలర్ట్!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఓ కీలక సమాచారం! జూలై 2025 నుంచి ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు చేయనున్నాయి.
Motivational: యవ్వనంలో సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే.. వృద్ధాప్యంలో పశ్చాత్తాపమే మిగిలి ఉంటుంది!
మహాభారత ఇతిహాసంలోని ప్రముఖ పాత్రలలో మహాత్ముడు 'విదురుడు' ఒకరు.
Raja Saab: ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్.. జూలైలో 'రాజా సాబ్' ఫైనల్ షెడ్యూల్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల 'కన్నప్ప' చిత్రంలో రుద్ర పాత్రలో చిన్న హంగామా చేసినప్పటికీ, ప్రేక్షకులలో భారీగా హైప్ క్రియేట్ చేశాడు.
Jeff Bezos: ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కిన జెఫ్ బెజోస్.. వెనిస్‌లో వేడుక!
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
AUS vs WI: మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఆసీస్ చేతిలో విండీస్ ఘోర పరాభవం
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా (Australia) జట్టు 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Shefali Jariwala: బిగ్‌బాస్ ఫేమ్ 'షఫాలీ' ఇకలేరు.. బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదం!
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడగా, భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరీలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు.
Iran: డీల్ కావాలంటే ఖమేనీకి గౌరవం ఇవ్వాలి : ట్రంప్‌కు ఇరాన్ హితవు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Donald Trump: 'అధ్యక్ష పదవి ఎంతో ప్రమాదకరం'.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశయమ్యాయి. ఆ హోదా ఎంతటి ప్రమాదకరమో వివరించారు.
Ileana: మరోసారి తల్లి అయిన ఇలియానా.. చిన్నారికి పెట్టిన పేరు ఇదే!
నటి ఇలియానా డిక్రూజ్ (Ileana D'Cruz) మరోసారి తల్లిగా మారారు. జూన్ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Swecha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్ ఆత్మహత్య!
ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
PJR Flyover: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. నేటి నుంచి కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల నివారణకు మరో కీలక ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.