LOADING...

04 Jul 2025


Vishakapatnam: విశాఖలో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు.. సముద్రతీరాన్ని కనువిందు చేసేందుకు సిద్ధమైన ప్రత్యేక టూర్

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం క్రమంగా అభివృద్ధి చెందుతుండగా, విశాఖపట్టణం నగరం ప్రకృతి అందాలతో ప్రపంచంలో పేరు తెచ్చుకుంటోంది.

Wimbledon: యుకీ, బాలాజీ, రిత్విక్ జోడీలు ముందంజ.. నిరాశపరిచిన బోపన్న-గిలీ జోడీ ! 

వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు ప్రదర్శనలో భాగంగా, పురుషుల డబుల్స్ విభాగంలో యుకీ బంబ్రీ అమెరికా ఆటగాడు రాబర్ట్ గాలోవేతో కలిసి రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

Election Commission: తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ..

తెలంగాణ రాష్ట్రంలో నమోదైన గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ.సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Apple iOS 26 Beta: ఆపిల్ iOS 26 బీటా 2 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు,ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..! 

ఆపిల్ యూజర్ల కోసం శుభవార్త. ఆపిల్ సంస్థ iOS 26 రెండవ డెవలపర్ బీటాను అధికారికంగా విడుదల చేసింది.

Iran: 20 రోజుల విరామం అనంతరం.. టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన విదేశీ విమానం

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి .

Motivational: యవ్వనంలో చేసే ఈ పొరపాట్లు జీవితాంతం వెంటాడతాయి!

ఆచార్య చాణక్యుడిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలవబడే ఆయన భారత చరిత్రలో అతి గొప్ప పండితుడు, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడిగా నిలిచారు.

Pakistan: పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల ధమకా.. హఫీజ్ సయీద్ సన్నిహిత ఉగ్రవాది హక్కానీ హతం..

పాకిస్థాన్‌లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి ధమాకా సృష్టించారు.

Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈవారం చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.

Pakistan: 25 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో ఆఫీస్ ను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్.. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభమే కారణం.. 

ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, రాజకీయ అస్థిరత వంటి అనేక సమస్యల మధ్య పాకిస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది.

Vijay: ఎన్నికల్లో పోటీపై టీవీకే కీలక ప్రకటన.. ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా హీరో విజయ్‌

తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది.

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తోంది.

Dalai Lama: టిబెట్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను హెచ్చరించిన చైనా

టిబెట్‌ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా దలైలామాకే ఉందని భారత్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Indian Army: పాకిస్తాన్ చైనా ఆయుధాలను ఉపయోగిస్తోంది: డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ సింగ్

పాకిస్థాన్‌, చైనా మధ్య ఉన్న బంధంపై భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది.

LIC Nav Jeevan Shree:నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. LIC నుంచి రూ.26 లక్షలు! 

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా రెండు కొత్త సేవింగ్స్ పాలసీలను ప్రారంభించింది.

Minimum Balance Charges: మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై ఊరటనిచ్చిన బ్యాంకులు: ఈ ఐదు బ్యాంకుల్లో కనీస నిల్వ అవసరం లేదు

సాధారణంగా పొదుపు ఖాతాల్లో నిర్దేశిత మినిమమ్ సగటు నిల్వ (Minimum Average Balance) లేదన్న కారణంగా బ్యాంకులు ఖాతాదారులపై అపరాధ రుసుములు (Penalty Charges) వసూలు చేస్తుంటాయి.

F-35: కేరళలో చిక్కుకున్న F-35 జెట్‌ భాగాలను ఎలా విడదీస్తారు, దానికి గల అడ్డంకులు ఏమిటి?

బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌-35బి (F-35B),సాంకేతిక కారణాల వల్ల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ఆగిపోయింది.

Russia-Ukraine: నిషేధిత రసాయన ఆయుధాలతో ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా..!

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గతకొంతకాలంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు తాజాగా మరింత భయంకరంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Jane Street: 21 రోజుల్లో రూ.4,843 కోట్ల లాభం.. జేన్ స్ట్రీట్ వ్యూహాలకు సెబీ షాక్!

భారత స్టాక్ మార్కెట్లో ఉన్న కొన్ని చిన్న చిన్న బలహీనతలను లక్ష్యంగా చేసుకుని, అమెరికాకు చెందిన ప్రముఖ ట్రేడింగ్ సంస్థ జేన్‌ స్ట్రీట్ పెద్ద ఎత్తున లాభాలు గడించింది.

Telangana: వానాకాలం వచ్చి నెల దాటినా.. ఎగువకు రాని భూగర్భ జలమట్టం

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో సాధారణ సమయంలోకంటే ముందే ప్రవేశించినప్పటికీ, భూగర్భ జలమట్టం మాత్రం కొంతమంది జిల్లాల్లో ఇంకా లోతులోనే ఉంది.

Chandrababu: అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడి సాగు చేయండి.. రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన

మామిడి సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, ఉత్తమ వ్యవసాయ విధానాలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు సూచించారు.

Indian Railways: నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు

నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గంలో తొలిసారిగా ప్రయాణికుల రైలు శుక్రవారం నుంచి పట్టాలెక్కనుంది.

Nagarjuna Sagar: సాగర్‌కు పెరుగుతున్న వరద నీరు.. 520 అడుగులకు చేరిన నీటిమట్టం

నాగార్జునసాగర్‌ జలాశయానికి పైప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో, జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

Tungabadhra: పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర.. డ్యామ్ 20 గేట్లు ఎత్తివేత

తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతున్న నేపథ్యంలో, తుంగభద్ర జలాశయానికి 36 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.

Aprilia SR 175: మార్కెట్‌లోకి త్వరలోనే కొత్త స్టైలిష్ స్కూటర్..ఏప్రిలియా SR 175 ముఖ్యాంశాలు ఇవే..

ఇటాలియన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏప్రిలియా భారత మార్కెట్‌లో తన స్పోర్టీ స్కూటర్‌ను కొత్త అవతారంలో తీసుకురావడానికి సిద్ధమైంది.

Anti-India Content: కంటెంట్ క్రియేటర్స్ జాగ్రత్త.! సోషల్ మీడియాలో 'భారత వ్యతిరేక కంటెంట్'పెడితే కఠిన చర్యలుతీసుకుంటాం.!:కేంద్రం 

సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని పుట్టించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది.

Hari Hara Veera Mallu:'హరిహర వీరమల్లు' ట్రైలర్ సెన్సేషన్.. 24 గంటల్లో సాధించిన వ్యూస్ తెలుసా? ఇది సాధారణ రికార్డు కాదు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరిహర వీరమల్లు' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Himachal rains: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం .. 63 మంది మృతి,రూ.400 కోట్ల ఆస్తి నష్టం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Priyanka Chopra: 'ఎంతో ఆసక్తిగా ఉన్నాను'.. మొదటిసారి SSMB29పై స్పందించిన ప్రియాంక.. 

కథానాయకుడు మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమా 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) గురించి సినీప్రేమికులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

BCCI - BCB: బంగ్లాదేశ్ పర్యటనకు.. బీసీసీఐకి అనుమతివ్వని కేంద్రం!  

భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటన చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సిన షెడ్యూల్ ఉంది.

Iran: విశ్వసనీయ హామీ ఇస్తే తప్ప చర్చలకు అర్థం ఉండదు: అమెరికాతో చర్చలు జరపడానికి షరతులు విధించిన ఇరాన్‌

అణుశక్తి ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్‌ కొన్ని ముఖ్యమైన షరతులను ముందుంచింది.

Tamilnadu: వివాహేతర సంబంధం అనుమానంతో..నడిరోడ్డుపై తమిళనాడు మహిళ కౌన్సిలర్ దారుణ హత్య

తమిళనాడు రాష్ట్రంలోని అవది జిల్లాలో ఒక విషాదకర ఘటన జరిగింది.

Nasa: సౌర వ్యవస్థలోకి తరలివచ్చిన కొత్త ఇంటర్స్టెల్లార్ తోకచుక్కను కనుగొన్న నాసా 

భూమి వైపు విశ్వం నుంచి గగనశకలాలు అప్పుడప్పుడూ అతిథుల్లా వస్తూ తమ ఆనంద సందేశాన్ని ప్రకటిస్తుంటాయి.

Lalit Modi, Vijay Mallya: లండన్ లోని లావిష్ పార్టీలో కలిసి పాటలు పాడుతున్నలలిత్ మోడీ,విజయ్ మాల్యా .. వీడియో వైరల్ 

విజయ్‌ మాల్యా-లలిత్‌ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు.

Gukesh: ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన దొమ్మరాజు గుకేశ్‌

ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ మరోసారి ప్రపంచ నెంబర్‌వన్‌ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను మట్టికరిపించాడు.

US: విమానంలో ఘర్షణ.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. వీడియో వైరల్ 

ఆకాశంలో ప్రయాణం చేస్తుండగా ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్ .. భారీగా తగ్గిన బంగారం ధరలు.. 

నిన్న ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు మాత్రం కొంతవరకు ఊరటనిచ్చాయి.

Banakacharla Project : బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఒక కీలక లేఖ వచ్చింది.

Air India Plane Crash: ఆర్థిక సమాచారం లేకపోతే పరిహారం కాదా? బాధిత కుటుంబాల ఆవేదన..!

గత నెలలో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం, మృతుల కుటుంబాలకు తాత్కాలిక పరిహారం అందించేందుకు ఎయిరిండియా ముందుకొస్తోంది.

Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు

ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాట మధ్యలో కొనసాగుతున్నాయి.

Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌ వెడల్పుకు కేంద్రం పచ్చజెండా

అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్)ను 140 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

BJP: ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళలకే.. ఆ ముగ్గురిలో ఎవరికి దక్కేనో?

భారతదేశంలో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్నికైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల్లో సొంత పాలనను కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పుడు తన సంఘటనా నిర్మాణంను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

Donald Trump: డెడ్‌లైన్‌కు ముందే కొత్త టారిఫ్‌లపై దేశాలకు ట్రంప్‌ లేఖలు 

అమెరికా ప్రభుత్వం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల (టారిఫ్‌ల) అమలుకు నిర్ణయించిన జూలై 9 గడువు పొడిగించే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు.

Shubhanshu shukla: ఆహారం నుండి మానసిక ఆరోగ్యం వరకు.. ఐఎస్‌ఎస్‌ నుంచి విద్యార్థులతో ముచ్చటించిన శుభాంశు 

అంతరిక్ష యాత్రలంటే అందరికీ ఆసక్తే. అయితే చిన్నపిల్లలైతే ఇంకెంతో ఉత్సాహంగా, ఆశ్చర్యంగా చూస్తారు.

PM Modi: ట్రినిడాడ్,టొబాగోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..! 

ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 3న (స్థానిక కాలమానం ప్రకారం గురువారం) ట్రినిడాడ్-టొబాగోకు చేరుకున్నారు.

Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు కొత్త జడ్జీలు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..

తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే కొంతమంది కొత్త జడ్జీలు నియమితులు కావడానికి మార్గం సుగమమైంది.

Big Beautiful Bill: బిగ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల 'సభ' ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన కలల ప్రణాళికగా చెప్పుకునే 'బిగ్ బ్యూటిఫుల్ బిల్‌' (Big Beautiful Bill) కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

03 Jul 2025


ENG vs IND: రికార్డులను తిరగరాసిన శుభ్‌మన్ గిల్.. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మన్స్‌.. ఆ స్టార్ బ్యాటర్లందరి కంటే గ్రేట్

ఇంగ్లండ్ తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో పలు కీలక రికార్డులను తిరగరాశాడు.

ENG vs IND: శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 587 ఆలౌట్

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది.

Tollywood : టాలీవుడ్ పైరసీ గుట్టు రట్టు.. కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..

టాలీవుడ్‌ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో పైరసీ ప్రధానమైనదిగా మారింది.

USA: అమెరికా షికాగోలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, 14 మంది గాయాలు

అమెరికాలోని షికాగో నగరంలో కాల్పుల ఘటన ఉద్రిక్తతను కలిగించింది.

#NewsBytesExplainer:తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు 'బూచి'గా మారిపోయారా? పార్టీలు వ్యూహాలు ఏమిటి?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చనీయాంశంగా మారారు.

Pakistan Hockey Team: పాకిస్తాన్ హాకీ జట్టును అడ్డుకోవడం లేదు: కేంద్ర క్రీడాశాఖ 

వచ్చే నెలలో ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ జరగనుంది. ఈ పోటీలో పాల్గొనడానికి పాకిస్థాన్ హాకీ జట్టు భారత్‌కు రానుంది.

PM Modi: భారత్‌'లో 2500 రాజకీయ పార్టీలు.. ఘనా పార్లమెంట్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ..! 

విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఘనా పార్లమెంటులో ప్రసంగించారు.

Vaibhav Suryavanshi: సురేష్ రైనా 21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!

ఇండియా అండర్-19 జట్టు,ఇంగ్లండ్ అండర్-19 జట్టు మధ్య జరుగుతున్నయూత్ వన్డే సిరీస్‌లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అపూర్వమైన రెండు రికార్డులను సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.

Bhairavam: ఓటీటీలోకి వచ్చేసిన 'భైరవం'.. ఎక్కడంటే? 

ZEE5 తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునే తెలుగు ఒరిజినల్ సిరీస్‌ 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌'ను అందించిది.

F-35B Fighter: కేరళలో చిక్కుకున్న F-35B ఫైటర్ జెట్.. రంగంలోకి బ్రిటన్‌ గ్లోబ్‌మాస్టర్‌..! 

బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక సామర్థ్యాలతో రూపొందిన ఎఫ్-35బి (F-35B) యుద్ధ విమానం మొరాయించి, ఇప్పటికే దాదాపు 20 రోజులుగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Stock market: చివరిలో లాభాల స్వీకరణ.. నష్టాల్లోనే ముగిసిన సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి.

Weather Report: తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంపై రుతుపవన ద్రోణి ప్రభావం చూపించడంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Earthquake: భూమిని వణికిస్తున్న ప్రకంపనలు..రెండు వారాల్లో 900 సార్లు భూకంపాలు!

గంటకు మూడుసార్లు కన్నాఎక్కువగా భూమి కంపిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది?

Flights Cancelled: ఫ్రెంచ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమ్మె.. 170 విమానాలను రద్దు..ఇబ్బందుల్లో 30 వేల మంది ప్ర‌యాణికులు 

ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సమ్మెకు దిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీగా విమానాలను ర‌ద్దు చేశారు.

Blood Moon: సెప్టెంబర్ 2025లో సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి

ఆకాశంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం కామన్. కానీ కొన్నిసార్లు గ్రహణాల సమయంలో వింతలు, విశేషాలు జరుగుతాయి.

Diogo Jota: కారు ప్రమాదంలో మృతి చెందిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియోగో జోటా 

ప్రసిద్ధ పోర్చుగీసు ఫుట్‌బాల్ ఆటగాడు, లివర్‌పూల్ జట్టు తరఫున ఆడిన డియాగో జోటా (Diogo Jota) దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

India: దలైలామా వారసుడి ఎంపిక ఆయన హక్కే : భారత్‌

టిబెట్‌ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్‌ను భారత్‌ తోసిపుచ్చింది.

Motivational: చాణక్యుని బోధనల ప్రకారం ధనం ఖర్చు పెట్టే విధానం..పొదుపుగా ఉండటం తప్పుకాదు! 

ఆచార్య చాణక్యుడు తన జీవితానుభవం ద్వారా మనకు అనేక విషయాలను బోధించాడు.

Matter Aera Electric Bike: మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ఒకే ఛార్జ్‌తో 172 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం! 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మ్యాటర్, భారత మార్కెట్లోకి తన తాజా ఎలక్ట్రిక్ బైక్ 'మ్యాటర్ ఎరా'ను విడుదల చేసింది.

Accidental Insurance: ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు 

అతివేగం మోజుతో వాహనాలను నడిపే వారికీ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వారికీ భారత సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది.

Bangladesh: 5 పరుగులకే 7 వికెట్లు: కుప్పకూలిన బంగ్లాదేశ్..శ్రీలంక ప్రపంచ రికార్డ్

క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పడం కష్టం.

Chandrababu: ఆరోగ్య ఆంధ్ర దిశగా తొలి అడుగు.. కుప్పం ఆసుపత్రిలో డీఐఎన్‌సీకి శ్రీకారం

ఆరోగ్య ఆంధ్ర ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడంలో భాగంగా, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం నుంచే తొలి అడుగులు వేశారు.

Yashasvi Jaiswal: ఎడ్జ్‌బాస్టన్‌లో రోహిత్ శర్ రికార్డును బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్ 

భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో మరోసారి తన బ్యాట్ పవర్ ను చూపించాడు.

Ramayana: రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్‌..! 'రామాయణ' ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

యుగాలు మారినా,తరాలు మారినా.. వినగానే భక్తితో మనసు ఓలలాడే శాశ్వత కావ్యం..రామాయణం.

ChatGPT: చాట్‌జీపీటీలో మీరు అడిగే ప్రశ్నకు ఎంత ఎనర్జీ ఖర్చవుతుందో మీకు తెలుసా?

జనరేటివ్ AI ప్రజలలో సర్వసాధారణం అవుతున్న కొద్దీ, దాని శక్తి వినియోగం, కార్బన్ ఉద్గారాల గురించి ప్రశ్నలు మరింత ముఖ్యమైనవిగా మారుతున్నాయి.

Fish Venkat: మరింత క్షీణించిన నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. సాయం కోసం కుమార్తె విజ్ఞప్తి

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Mark Zuckerberg: ట్రంప్‌ రహస్య మిలిటరీ సమావేశంలో అనుకోని అతిథి..! బయటకు పంపిన సిబ్బంది..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షతన జరిగిన ఒక అత్యంత రహస్య మిలిటరీ సమావేశంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.

India-US trade: భారత్‌కు ప్రమాద ఘంటికలు.. అమెరికా-వియత్నాం ఒప్పందంపై జాగ్రత్తగా ఉండాలి: జీటీఆర్‌ఐ హెచ్చరిక

భారత వాణిజ్య లక్ష్యాలకు అమెరికా-వియత్నాం మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం ఒక హెచ్చరికగా మారింది.

Hari Hara Veera Mallu Trailer: 'ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం'.. హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Jaishankar: భారత్‌పై 'ఆర్థిక బంకర్‌ బస్టర్‌' ప్రతిపాదనపై అమెరికాకు మా ఆందోళనలు తెలియజేశాం

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం దిగుమతి పన్ను విధించే 'ఆర్థిక బంకర్‌ బస్టర్‌' విధానాన్ని అమెరికా సెనేటర్‌ లిండ్సే గ్రాహం ప్రతిపాదించిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.

Telangana: వర్షాభావ ప్రభావంతో పంటల సాగు తగ్గుదల.. వ్యవసాయ శాఖ నివేదిక 

ఈ ఏడాది వానాకాలం సాగు సీజన్‌లో వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల,సాధారణంగా సాగు చేయాల్సిన విస్తీర్ణంతో పోలిస్తే రైతులు తక్కువగా పంటలు వేశారు.

Coconut price: కొబ్బరి ధర మరింత పెరుగుతుందని అటకలపై నిల్వ చేస్తున్న రైతులు

కోనసీమలో గత మూడు నెలలుగా పచ్చికొబ్బరికాయల ధరలు పెరుగుతుండటం, అలాగే కాయలు శుభ్రపడి కురిడీగా మారిన వాటికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోందన్న అంశాల నేపథ్యంలో రైతులు, వ్యాపారులు పెద్ద మొత్తంలో కొబ్బరికాయలను సేకరిస్తున్నారు.

Tungabhadra: తుంగభద్ర నుంచి 6 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం

తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, బుధవారం సాయంత్రం జలాశయం గేట్లలో 6 ను రెండడుగుల మేర ఎత్తేశారు.

Krishna-Godavari Rivers: ఆలమట్టి నుంచి సాగర్‌ వరకూ జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద.. గోదావరి బేసిన్‌లో అంతంత మాత్రమే..

ప్రస్తుతం కృష్ణా నదీ తటాకంలో ఉన్న రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి.

Gold Rate Hike: మళ్లీ భారీగా పెరిగిన పసిడి.. తులం ఎంతంటే..?

దేశంలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఆషాఢ మాసం పండుగల హంగామా, త్వరలో శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో పసిడి ధరలు పరుగులు పెడుతోంది.

Shubman Gill : టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త.. ఆసియా ప్లేయ‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

India-US Mini Trade Deal: రెండు రోజుల్లో భారత్,అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం  

భారత్,అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి.

PM Modi: శాంతియుత బహుళ ధ్రువ ప్రపంచమే భారత్‌ లక్ష్యం: ప్రధాని మోదీ

బ్రెజిల్‌లో జూలై 6, 7 తేదీల్లో నిర్వహించనున్న 17వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Stock Market: ఊగిసలాటలో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25,463

దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

Integrated Schools: నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు.. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలుర కోసం ఒకటీ, బాలికల కోసం మరొకటీ చొప్పున "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు" ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Pakistani celebrities: పాకిస్తాన్‌ సెలబ్రిటీలకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌.. సోషల్‌ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం

భారతదేశంలో పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై మరోసారి నిషేధం పడింది.

Srisailam: 875 అడుగులు చేరుకున్న శ్రీశైలం జలాశయ నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు 63,150 క్యూసెక్కుల పరిమాణంలో ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది.

microsoft layoffs: మైక్రోసాఫ్ట్‌లో మరోమారు భారీ లేఆఫ్స్‌.. సుమారు 9 వేల ఉద్యోగులకు నోటీసులు!

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

SpiceJet: గోవా-పూణె విమానంలో షాకింగ్ ఘటన.. గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికుల ఆందోళన

ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, విమానయానంపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఏర్పడుతున్నాయి.

Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ 2026లో స్థానం..  తొలి భారతీయ నటిగా రికార్డు  

భాషా అడ్డంకులు లేకుండా తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ప్రముఖ నటి దీపికా పదుకొణె తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు పొందారు.

Bali:బాలిలో నీట మునిగిన ఫెర్రీ.. నలుగురు మృతి,38 మంది గల్లంతు 

ఇండోనేషియాలోని బాలి సమీపంలో ఘోర సముద్ర ప్రమాదం చోటుచేసుకుంది.

UPI ATM: భారతదేశంలో తొలి UPI ATM.. స్కాన్ చేస్తే చాలు..నగదు లావాదేవీ సులభం!

స్లైస్ బ్యాంక్ భారతదేశంలో తొలిసారిగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత ATM‌ను ప్రవేశపెట్టింది.

ENG vs IND: శుభ్‌మన్‌ సూపర్‌ సెంచరీ.. మెరిసిన జైస్వాల్‌.. రెండో టెస్టులో భారత్‌ 310/5

ఐదో టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయినప్పటికీ, టీమిండియా ఆత్మవిశ్వాసం మాత్రం చెదరలేదు.

PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. ఘనా అత్యున్నత పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా విదేశీ పర్యటనలో ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

Mali: మాలిలో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన అల్ ఖైదా..రంగంలోకి దిగిన భారత ఎంబ‌సీ.. 

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు.