LOADING...

09 Jul 2025


Samsung Unpacked 2025: శాంసంగ్‌ జడ్‌ ఫోల్డ్‌ 7, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 7 విడుదల

దక్షిణ కొరియా‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) 2025 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 7, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 7 పేర్లతో రెండు ఫోల్డబుల్‌ ఫోన్లను అధికారికంగా ప్రకటించింది.

X CEO: ఎక్స్ సీఈఓ పదవికి లిండా యాకారినో రాజీనామా

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) లిండా యాకారినో ఈరోజు (జూలై 9) తన పదవికి రాజీనామా చేశారు.

AP Cabinet Decisions: రాజధాని అమరావతిలో 34వేల ఎకరాల భూసమీకరణ.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

Shubhanshu Shukla: అంతరిక్షంలో రైతుగా మారిన శుభాంశు శుక్లా.. ISS లో 'మేథి','పెసర' విత్తనాలను వేసి..

భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అనేక విభిన్న పరిశోధనల్లో పాల్గొంటున్నారు.

Indian Railways: ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం..వృద్ధుల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు 

భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.

Humaira Asghar Ali: పాకిస్థానీ నటి హుమైరా అస్గర్‌ అలీ అనుమానాస్పద మృతి.. కరాచీలోని తన ఫ్లాట్‌లో శవమై 

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ మెయిళ్లు.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా విడుదల చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచనలతో, ఉదయభాస్కర్ అనే వ్యక్తి ద్వారా సుమారు 200 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు మెయిల్స్ పంపించినట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

AP Assembly Session 2025: వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వచ్చే నెల రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Shubman Gill: టాప్-10లోకి శుభ్‌మన్ గిల్ ..  అగ్రస్థానంలోకి హ్యారీ బ్రూక్   

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అద్భుతంగా పురోగతి సాధించాడు.

Motivational: యవ్వనంలో ఈ నాలుగు పొరపాట్లు చేస్తే భవిష్యత్తు నాశనం కావడం ఖాయం! 

యవ్వన దశే భవిష్యత్తును నిర్మించుకునే అత్యంత కీలకమైన సమయం.

DGCA: విమాన శిక్షణ సంస్థలకు ర్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయనున్న డీజీసీఏ

దేశంలో పైలట్ శిక్షణా కార్యక్రమాల నాణ్యతను పెంపొందించడంలో భాగంగా,అలాగే భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక చర్యలు చేపట్టింది.

UAE: రూ.23 లక్షలతో యూఏఈ గోల్డెన్‌ వీసా.. అవాస్తవం అంటూ  ఐసీపీ స్పష్టత 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసా రూ.23 లక్షలకే లభించనుందన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని అక్కడి అధికారిక ఏజెన్సీ ఖండించింది.

Air India crash: ఎయిర్ ఇండియా ప్రమాదానికి ఇంధన స్విచ్ లోపం కారణమా? 

ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయే ముందు ఇంధన నియంత్రణ స్విచ్‌లను ఉద్దేశపూర్వకంగా లేదా పొరపాటున కదిలించారా అనే దానిపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Keerthy Suresh: రాజకీయాలలోకి కీర్తి సురేష్..ఏ పార్టీలో చేరనుంది?

సినీ తారలు ఎప్పుడు ఎలా మారతారో ఊహించలేం. ఒక్కొక్కసారి వారి జీవితాల్లో అనూహ్య మలుపులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

Prasanna Kumar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డిపై కేసు నమోదు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేశారు.

Buying Used Car: సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలంటే.. ఈ అంశాలను తప్పక పరిశీలించండి, లేకపోతే నష్టమే! 

ఇంట్లో ఉపయోగానికి, కుటుంబంతో కలసి ప్రయాణాల కోసం సొంత కారు ఉండాలన్నది చాలా మందికి కలగా ఉంటుంది.

Gaganyaan: గగన్‌యాన్ మిషన్‌లో మరో విజయవంతమైన అడుగు: హాట్ టెస్టులు సక్సెస్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోతున్న గగన్‌యాన్‌ మిషన్‌లో మరో కీలక ముందడుగు వేసింది.

Coolie : కూలీ తెలుగు రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ 

తమిళ్ మెగా స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ'. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Jagan: జగన్‌ పర్యటనలో మళ్లీ ఉద్రిక్తతలు.. కాన్వాయ్‌ నుండి జారిపడిన వైకాపా నాయకుడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తన పర్యటన సందర్భంగా మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

Sheikh Hasina: 'కనిపిస్తే కాల్చేయండి'..బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉద్యమం.. లీకైన ఆడియో.. వివాదంలో షేక్‌ హసీనా 

బంగ్లాదేశ్‌లో గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

Rajasthan: రాజస్థాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్‌ మృతి, ఇద్దరు సిబ్బందికి గాయాలు  

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది.

Raju Gaani Savaal : 'రాజు గాని సవాల్' టీజర్ విడుదల.. మీరు కూడా టీజర్ చూసేయండి..

లెలిజాల రవీందర్,రితికా చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం 'రాజు గాని సవాల్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ENG vs IND : మూడో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న లార్డ్స్ మైదానంలో భార‌త రికార్డు ఎలా ఉందంటే..?

ఇంగ్లండ్ లోని తొలి టెస్టులో ఓటమి చెందిన భారత జట్టు,ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా తిరిగి పుంజుకుని విజయం సాధించింది.

TirumalaTirupati Devasthanam board: చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ ఏఈవోపై సస్పెన్షన్ వేటు..

తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది.

Google AI Mode: భారత వినియోగదారుల కోసం గూగుల్‌ ఏఐ సెర్చ్‌ మోడ్‌

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ తాజాగా భారతదేశానికి ప్రత్యేకంగా ఏఐ ఆధారిత సెర్చ్ మోడ్‌ను ప్రారంభించింది.

Pm modi: ఈ నెలాఖరులో ప్రధాని మోదీ యూకే పర్యటన! 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి.

Alia Bhatt: నిర్మాణ సంస్థను మోసం చేసిన కేసులో.. అలియా భట్ మాజీ పిఎ అరెస్టు

బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు వేదిక ప్రకాశ్ శెట్టిను పోలీసులు అరెస్ట్ చేశారు.

ENG vs IND: లార్డ్స్ టెస్టు ముందు గిల్ ను ఊరిస్తున్న రికార్డులివే!

లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది.

Aadhar Card: ఆధార్ కార్డు మార్పులకు కొత్త నిబంధనలు.. ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్పనిసరి..

మీరు కొత్త ఆధార్ కార్డును పొందాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫోటో వంటి వివరాలను సరిచేయాలనుకుంటున్నారా?

Talliki Vandanam: రేపు తల్లుల ఖాతాల్లోకి జమ కానున్న తల్లికి వందనం స్కీమ్ డబ్బులు .. పేమెంట్ స్టేటస్‌ ఎలా తెలుసుకోవాలంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ "తల్లికి వందనం" పథకానికి సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

Nitin Gadkari:'ఢిల్లీలో ఉండలేను..ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది':నితిన్‌ గడ్కరీ  

దేశంలో అత్యంత అధిక వాయు కాలుష్యం కలిగిన నగరాల జాబితాలో జాతీయ రాజధాని దిల్లీ మొదటి స్థానంలో నిలుస్తున్న విషయం తెలిసిందే.

Mumbai: పప్పు విషయంలో గొడవ.. క్యాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే క్యాంటీన్‌ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

Medigadda: మేడిగడ్డ బ్యారేజీకి 1.18 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం.. సమ్మక్క బ్యారేజీ 38 గేట్లు ఎత్తివేత

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది.

APSRTC: ఆర్టీసీలో ఇకపై అన్నీ విద్యుత్‌ బస్సులే.. ఆర్టీసీ పాలకవర్గ సమావేశంలో నిర్ణయాలు

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఇకపై ఆర్టీసీలో కొనుగోలు చేసే బస్సులన్నీ విద్యుత్‌ ఆధారితవే కావాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

US student visa: అమెరికా చదువులకు భారీగా తగ్గిన విద్యార్థి వీసాలు.. ఎందుకంటే..?

ఈ సంవత్సరం అమెరికాలో విద్యను అభ్యసించాలనే ఆశతో ముందుకు వచ్చిన భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది.

RBI floating rate bond: ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కంటే ఎక్కువ వడ్డీ.. ఆర్‌బీఐ గ్యారెంటీతో 8 శాతం మించి ఆదాయం!

రెపో రేటును తగ్గించిన తర్వాత దేశంలోని చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి.

CBI: ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్‌ను అమెరికాలో సీబీఐ అదుపులోకి తీసుకుంది..  

దాదాపు 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్‌ను అమెరికాలో అధికారులు పట్టుకుని, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీకి అప్పగించినట్టు అధికారులు తెలిపారు.

Bihar: బీహార్ ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయం..ప్రతిపక్షాల నిరసన

ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక నియమావళి వ్యతిరేకంగా బిహార్‌లో నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి.

Nimisha Priya: యెమెన్‌లో భారత నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష.. ఈ నెల 16న అమలుకు ఆదేశాలు!

యెమెన్ దేశం భారతీయ నర్సు నిమిష ప్రియాకు ఉరిశిక్ష విధించింది.

Gujarat: గుజరాత్‌లో కూలిన గంభీర వంతెన.. నదిలో పడిపోయిన నాలుగు వాహనాలు 

గుజరాత్ రాష్ట్రంలో దుర్ఘటన చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర్ వంతెన బుధవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది.

Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,474 

బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య భారతీయ సూచీలు ప్రతికూలంగా కదులుతున్నాయి.

Samantha: సమంత - రాజ్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్..! 

'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, ప్రముఖ నటి సమంత గురించి ఇటీవల కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.

Donald Trump: అమెరికా మరోసారి టారిఫ్‌ల దాడి .. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ దిగుమతి సుంకాల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య రంగంలో కుదుపులు తేనున్నాయి.

Sabari Express: సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ గా మారనున్న 'శబరి' ఎక్స్‌ప్రెస్‌

తిరువనంతపురం- సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య గుంటూరు మార్గంలో నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ (17229/17230) రైలును సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వే బోర్డు సంచాలకుడు (కోచింగ్) సంజయ్ ఆర్. నీలం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

IND vs ENG: రోహిత్, లారా రికార్డులపై కన్నేసిన రిషబ్ పంత్.. 3వ టెస్టులో ఇంగ్లాండ్‌కు కఠిన పరీక్షే..!

భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.

AP Cabinet Meet: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమవుతోంది.

Sabi Khan:ఆపిల్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా భారత సంతతి వ్యక్తి.. ఎవరీ సబీ ఖాన్? 

ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ ఇంక్‌లో భారతీయ మూలాలు కలిగిన సబీ ఖాన్ ఉన్నత పదవిని అధిరోహించారు.

Telangana : భోధనాసుపత్రుల అభివృద్ధికి పునాది.. 44 మంది ప్రొఫెసర్లకు అదనపు డీఎంఈలుగా ప్రమోషన్‌ 

బోధనాసుపత్రులను బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Trump Warning India: బ్రిక్స్‌లో  భాగమైన భారత్‌ను కూడా వదిలిపెట్టం… అదనంగా 10% సుంకం తప్పనిసరి: ట్రంప్ 

బ్రిక్స్‌ కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలపై అమెరికా తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది.

Pulwama Attack:పుల్వామా ఉగ్రదాడికి పేలుడు పదార్థాన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేశారు: గ్లోబల్ టెర్రర్ వాచ్‌డాగ్

ఈ-కామర్స్ వేదికలు, ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసులపై ఉగ్రవాద సంస్థలు చూపిస్తున్న దుర్వినియోగంపై ఆర్థిక చర్యల కార్యదళం (FATF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

USA-China:  టిబెట్‌ అంశంలో జోక్యం చేసుకోవద్దు..  అమెరికాకు చైనా హెచ్చరిక  

దలైలామా వారసత్వ అంశం ఇటీవల తీవ్ర చర్చలకు దారితీసింది.

PM Modi: మోదీకి బ్రెజిల్‌ అత్యున్నత పురస్కారం.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు..

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్‌ దేశం అత్యున్నత పౌర బహుమతిగా గుర్తించబడే 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్‌' పురస్కారం లభించింది.

08 Jul 2025


Rain Alert: నైరుతి రుతుపవనాలు,అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో .. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు, అల్పపీడన స్థితి, రుతుపవన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.

YS Jagan Tour: జగన్ పర్యటనపై చిత్తూరు జిల్లా పోలీసుల ఆంక్షలు అమలు.. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే.. 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యాన్ని సందర్శించనున్నారు.

IND vs ENG 3rd Test: కపిల్ దేవ్,ధోనీ,కోహ్లీ తర్వాత... ఇప్పుడు శుభమన్ గిల్ సారథ్యంలో లార్డ్స్‌లో భారత్ చరిత్ర సృష్టిస్తుందా?

ఇంగ్లండ్ vs భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ జూలై 10న ప్రారంభం కానుంది.

Saiyami Kher : 'ట్రయథ్లాన్‌'లో రికార్డు సృష్టించిన నటి సయామీ ఖేర్

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, కొందరు హీరోయిన్లు ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపిస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.

Karnataka: 'అవును, చాలామంది డీకే సీఎం కావాలని కోరుకుంటున్నారు..': ఎమ్మెల్యే యోగేశ్వర్‌

కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మార్పు అంశం చుట్టూ తీవ్ర చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని, తానే పదవిలో కొనసాగుతానని స్పష్టంగా చెప్పారు.

Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం క్లారిటీ..

శ్రీశైలానికి పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సున్నిపెంటలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25500

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి.

Maremma : హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు .. పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్.. టైటిల్ ఏంటో తెలుసా? 

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నారు.

IND vs ENG: మూడో టెస్ట్‌'లో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా.. స్టార్ పేసర్ ఔట్!

ఇంగ్లండ్ vs భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకు రెండు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకుని సమంగా నిలిచాయి.

Chandrababu: కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఓపెన్ చేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు.

ANSR: విశాఖలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు.. రాబోయే ఐదేళ్లలో 10,000 మందికిపైగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది.

Motivational : తెలివైన మహిళలు ఎవరు? చాణక్యుడు చెప్పిన లక్షణాలు ఇవే! 

ఎవరైనా సరే మంచి భార్య, సున్నితమైన మనసు, తెలివి గల అమ్మాయి తన ఇంటికి కోడలిగా రావాలని కోరుకుంటారు.

Sai Pallavi Bollywood Movie: బాలీవుడ్‌లోకి సాయి పల్లవి అరంగేట్రం.. 'ఏక్ దిన్' విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఏక్ దిన్' ద్వారా టాలెంటెడ్ నటి సాయి పల్లవి హిందీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

KP Sharma Oli: శ్రీరాముడి జన్మస్థానంపై మరోసారి నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మళ్లీ శ్రీరాముడి జన్మస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Ben Stokes: బెన్ స్టోక్స్‌కి లార్డ్స్ టెస్ట్ అసలైన పరీక్ష: మైకేల్ అథర్టన్ 

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో ఇంగ్లండ్ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Mahesh Babu: మహేష్-రాజమౌళి సినిమాలో చేరిన స్టార్ నటుడు.. మహేశ్ తండ్రిగా మాధవన్? 

సూపర్‌స్టార్ మహేష్ బాబు, విజన్‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం గురించి ఓ రూమర్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

UPI set for IoT leap: స్మార్ట్‌ డివైజులతో ఆటోమేటిక్‌గా పేమెంట్స్‌!

కారు పార్క్ చేసిన వెంటనే,ఆ కారే స్వయంగా పార్కింగ్ ఫీజు చెల్లించేస్తే ఎలా ఉంటుంది?

Bajaj Pulsar NS 400Z: రేసింగ్ స్టైల్‌లో కొత్త లుక్‌తో 2025 బజాజ్ పల్సర్ NS400Z వర్షన్ విడుదల..! 

దేశీయ ద్విచక్రవాహన రంగంలో ప్రముఖ బ్రాండ్ బజాజ్ ఆటో, కొత్త సంవత్సరానికి ఒక స్టైలిష్ గిఫ్ట్‌గా 2025 పల్సర్ NS 400Z మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక..  

జూన్ 12న అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి, 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)' తన ప్రాథమిక నివేదికను మంగళవారం పౌర విమానయాన శాఖకు (Civil Aviation Ministry) అందజేసింది.

NIA: ఎన్‌ఐఏ నిఘాలో దేశ వ్యతిరేక సోషల్‌ మీడియా పోస్టులు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం, దేశ వ్యతిరేకతకు ఊతమిచ్చే సోషల్‌ మీడియా పోస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన దృష్టిని మరింత కేంద్రీకరించింది.

IPO: ఈ వారం ఐపీఓల హడావుడి... పెట్టుబడిదారులకు అదృష్టం కొద్ది అవకాశమే!

ఈ వారం మార్కెట్‌లో ఐపీఓల జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం ఆరు కంపెనీలు తమ మొదటి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)లతో ముందుకొస్తున్నాయి.

Ajay Devagan- Revanth: హైదరాబాద్‌లో స్టూడియో ఏర్పాటు దిశగా అజయ్ దేవగణ్ ప్రయత్నాలు.. సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ 

ఇటీవలే 'రైడ్ 2' సినిమాతో తన సినీ కెరీర్‌లో మరో విజయాన్ని అందుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, ఇప్పుడు హైదరాబాద్ మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.

Telangana: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లలో భారీగా సీట్లు ఖాళీ.. 64 కళాశాలల్లో జీరో అడ్మిషన్లు!  

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ జూలై 5న పూర్తయ్యింది.

Tadipatri: తాడిపత్రిలో అరటి టిష్యూ కల్చర్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు.. భూముల పరిశీలన ప్రారంభం

అనంతపురం జిల్లాలో అరటి పంట నాణ్యతను మెరుగుపర్చే దిశగా కీలక అడుగు పడుతోంది.

Hyderabad: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు.. 

హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు.

Malaria Drug: నవజాత శిశువులు,చిన్న పిల్లలకు మొదటి మలేరియా మందు వినియోగానికి ఆమోదం 

శిశువులు,చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి మలేరియా చికిత్స వినియోగానికి ఆమోదించబడింది.

Bhairavam : ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన 'భైరవం'.. ఎప్పుడు ఎక్కడంటే.? 

భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు పొందిన ZEE5 తన వీక్షకులకు నిరంతరం నాణ్యమైన వినోదాన్ని అందించడంలో ముందుంటుంది.

Jofra archer: లార్డ్స్‌ టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఆడించాలి.. జేమ్స్ అండర్సన్ సూచన 

జులై 10 నుంచి లార్డ్స్‌లో ఇంగ్లండ్, టీమిండియా మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Aadhaar enrolment centre: ఒక్క క్లిక్‌తో మీ ప్రాంతంలోని ఆధార్ కేంద్రాన్ని ఇలా కనుగొండిలా..! 

ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు కీలకమైన పత్రంగా మారింది.

ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా.. దిల్లీ వాసుల నుండి హాయ్ సందేశం..!

భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప ఘట్టంగా,భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు పయనమయ్యారు.

Don 3: డాన్‌ 3 హీరోయిన్ గా కియారా అడ్వాణీ కన్‌ఫర్మ్‌!

ఇంకొన్ని రోజుల్లో 'వార్‌ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ.

IMD: 2028 నాటికి రెండో తరం వాతావరణ ఉపగ్రహాలు..ఐఎండీ,ఇస్రో కసరత్తు 

కచ్చితమైన వాతావరణ అంచనాలు అందించేందుకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన సాంకేతిక శక్తిని మరింత మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా, ఇన్సాట్-4 శ్రేణికి చెందిన కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు నిర్ణయం తీసుకుంది.

Telangana: పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2,355 కోట్ల ప్రణాళిక.. ప్రభుత్వ చర్యలు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం పట్టణస్థానిక సంస్థల్లో (Municipal Bodies) అభివృద్ధి కార్యక్రమాలను మళ్లీ ఊపందించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.

Vande Bharat Express: బెంగళూరు వెళ్లే వందేభారత్‌లో.. 530 నుంచి 1,128కి పెరిగిన సీట్లు.. ఈ నెల 10 నుంచి అమల్లోకి 

హైదరాబాద్ నుంచి బెంగళూరును చేరుకునే ప్రయాణికులకు ఇకపై రిజర్వేషన్ సమస్యలు కొంత మేరకు తీరనున్నాయి.

Godavari: మూడు రోజుల్లో గోదావరికి.. 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం

ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వచ్చే మూడు రోజులలో తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం చేరే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

US: 'శాంతిని నెలకొల్పినందుకు' ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన నెతన్యాహు

నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్హుడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయపడ్డారు.

Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో స్పై కెమెరా కలకలం.. గుజరాత్ భక్తుడిపై కేసు

కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మనాభస్వామి దేవాలయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలానికి దారితీసింది.

MM Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఇంట విషాదం.. తండ్రి కన్నుమూత

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Stock market: ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,471

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు స్థిరంగా ప్రారంభమయ్యాయి.

HBD Sourav Ganguly: డేరింగ్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ తలరాతను మలచిన బెంగాల్ టైగర్!

భారత క్రికెట్‌లో "దాదా" అనగానే గుర్తొచ్చే వ్యక్తి సౌరబ్ గంగూలీ. జట్టును ఇంటి మైదానాల్లోనే కాదు, విదేశీ గడ్డపై కూడా విజయం సాధించే విధంగా తీర్చిదిద్దిన నాయకుడు ఆయన.

Asteroid: భూమి దగ్గర నుంచి  దూసుకెళ్లిన భారీ గ్రహశకలం.. దాతిరిగి 3 ఏళ్ళ తర్వాత..!

భూమికి ఎంతో దగ్గరగా ఒక భారీ గ్రహశకలం దూసుకెళ్లిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.

Tamilnadu: తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం.. స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Bharat Bandh:రేపు భారత్ బంద్ బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు.. బంద్‌కు కారణమిదే

రేపు అనగా జులై 9 బుధవారం నాడు భారత్ బంద్ . దేశంలోని ప్రముఖ కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్‌ను నిర్వహించేందుకు ఐక్యవేదికగా ముందుకొచ్చాయి.

Census 2027: ఇకపై పౌరులే వెబ్ పోర్టల్ ద్వారా నేరుగా జన, కుల గణన నమోదు చేసుకోవచ్చు!

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జనగణన విధానం కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..

భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇటీవల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

PM Modi: కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చకుండా జాగ్రత్తగా ఉండాలి..బ్రిక్స్‌ సదస్సులో మోదీ పిలుపు 

అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కీలకంగా నిలిచే ఖనిజాలను (క్రిటికల్ మినరల్స్) దేశాలు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని, ఇవి ఇతరులపై ఒత్తిడి సాధించేందుకు ఆయుధాల్లా మారకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.

Bhu darsini: రంగులలో 'భూ దర్శిని'.. దేశంలోనే తొలిసారిగా రూపకల్పన

రాష్ట్రవ్యాప్తంగా భూముల వివరాలను ఇంకా స్పష్టంగా,సులభంగా తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది.

Reciprocal Tariffs: జపాన్,దక్షిణ కొరియాలపై 25% ప్రతీకార సుంకాలు.. చర్చలకు రావాలని మిగిలిన దేశాలకు సూచన

ఆసియా ఖండంలో అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వాములైన జపాన్‌, దక్షిణ కొరియా దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాల మోత మోగించారు.

Srisailam reservoir: 881 అడుగులకు చేరిన శ్రీశైలం జలాశయం.. నేడు సీఎం చంద్రబాబు జలహారతి

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

USA Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం

అమెరికాలోని గ్రీన్‌కౌంటీలో జరిగిన ఒక దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కారులో మంటలు చెలరేగడంతో సజీవ దహనమయ్యారు.