12 Jul 2025
Air India Plane Crash report: పైలట్లు లేకుండానే దర్యాప్తు..? AAIB నివేదికపై ALFA తీవ్ర అసంతృప్తి
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB)విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ALFA)తీవ్రంగా వ్యతిరేకించింది.
Delhi: ఏపీకి అరుదైన గౌరవం.. ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు ఈ అవార్డులను సాధించాయి.
TTD: నిరుద్యోగ వేద పండితులకు నెలకు రూ. 3 వేలు భృతి.. ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేద పండితుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 590 మంది వేద పండితులు ప్రస్తుతం నిరుద్యోగంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 600 డ్రోన్లు, క్షిపణులతో ఐదు నగరాలపై యుద్ధవాతావరణం
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. ఇటీవల కీవ్ నగరంలో ఉన్న ఆయుధ పరిశ్రమలపై మాస్కో భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది.
Allu Arjun: ఒకే సినిమాలో నాలుగు పాత్రలు.. అల్లు అర్జున్ నుంచి మాస్, క్లాస్, ఎమోషన్ ట్రీట్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రం 'AA 22' (వర్కింగ్ టైటిల్) గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద ఎక్స్‌పెక్టేషన్ నెలకొంది.
IIM Calcutta: ఐఐఎం కోల్‌కతా అత్యాచార కేసులో మలుపు.. బాధితురాలి తండ్రి సంచలన ప్రకటన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-Calcutta)లో చదువుతున్న ఓ విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసు కీలక మలుపు తిరిగింది.
Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గిల్!
టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఫాన్స్‌ను ఉత్సాహానికి గురిచేస్తున్నాడు.
IIM Calcutta: ఐఐఎం కోల్‌కతాలో కలకలం.. బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై అత్యాచారం
పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వరుస ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో తాజాగా కోల్‌కతాలో మరో దారుణం బయటపడింది.
Iran: ఇరాన్‌లో సంచలనం.. బాలికపై హత్యాచారం చేసిన దోషికి బహిరంగంగా ఉరిశిక్ష
ఒక బాలికను హత్యాచారం చేసిన ఘోర కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇరాన్ అధికారులు బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు.
Insomnia problem: పిల్లల్లో నిద్రలేమి లక్షణాలు ఏంటో తెలుసా? ఇలా గుర్తించండి, నివారించండి!
పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే వారి మానసిక, శారీరక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
Tata discounts: హారియర్ ఈవీపై రూ.1 లక్ష డిస్కౌంట్.. టాటా ఈవీలకు భారీ ఆఫర్లు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలపై విశేష డిస్కౌంట్‌లు ప్రకటించింది.
Shubhanshu: భూమికి రాక అనంతరం శుభాంశు శుక్లాకు ఏడురోజుల క్వారంటైన్
యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇతర ముగ్గురు వ్యోమగాములు జులై 14న భూమికి తిరిగిరానున్నారు.
R Narayana murthy : ప్రజల కోసమే జీవితం.. రియల్ హీరో నారాయణమూర్తి హాస్పిటల్‌కు తన పేరు కూడా పెట్టలేదు!
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నఆర్.నారాయణమూర్తి, మళ్లీ ఓ మానవీయ అంశాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
Radhika Yadav Murder: టెన్నిస్ కోర్ట్ నుంచి ట్రాజెడీ వరకు.. రాధికా యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Janasena Party: డ్రైవర్ హత్య కేసు.. జనసేన ఇంఛార్జ్ పార్టీ నుంచి బహిష్కరణ!
శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జిగా కొనసాగిన వినూత కోటాపై పార్టీ అధికారికంగా బహిష్కరణ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు జనసేన ప్రకటనలో వెల్లడించింది.
Bengaluru Stampede: ఆర్సీబీ ర్యాలీ ట్రాజెడీ.. తొక్కిసలాటకు కారణం ఎవరో స్పష్టం చేసిన కమిషన్!
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటపై న్యాయ విచారణ నివేదిక బయటపడింది.
Air India Flight: టేకాఫ్ తర్వాతే దుర్ఘటన.. ఇంజన్లు షట్‌డౌన్, ఫ్యూయల్ కట్‌ఆఫ్!
ఘోర విషాదానికి దారితీసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక నివేదిక కీలక విషయాలను వెల్లడించింది.
Gold Rate: మళ్లీ లక్షకు చేరువలో బంగారం ధర.. ఒక్క రోజులో రూ.4వేలు పెరిగిన వెండి!
కొంతకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా దూసుకుపోతున్నాయి.
Autonomous Satellites: భారత్ రక్షణలో విప్లవాత్మక అడుగు.. 2027లో నిఘా శాటిలైట్ సమూహం ప్రయోగం!
దేశ రక్షణ రంగంలో భారతదేశం కీలక ముందడుగు వేస్తోంది. తొలిసారిగా స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా ఉపగ్రహాల సమూహాన్ని అభివృద్ధి చేస్తున్నది.
Rajinikanth: రిటైర్‌మెంట్ తర్వాత 'వేల్పారి' పుస్తకం పూర్తి చేస్తా : రజనీకాంత్
ఎస్. వెంకటేశన్ రచించిన ప్రసిద్ధ చారిత్రక నవల 'వేల్పారి'కి విశేష పాఠకాదరణ లభించిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చెన్నైలో ప్రత్యేక సాహితీ కార్యక్రమం నిర్వహించారు.
North Korea: ఉక్రెయిన్ సంచనల ఆరోపణలు.. రష్యా ఆయుధాల్లో 40శాతం ఉత్తరకొరియానే!
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా భారీ మద్దతు అందిస్తోంది.
China: ఒక చేప కోసం కీలక నిర్ణయం.. 300 డ్యామ్‌లను కూల్చిన చైనా
పర్యావరణ పరిరక్షణ కోసం చైనా కీలక చర్యలకు పాల్పడుతోంది. దేశంలో ఇప్పటివరకు 300 డ్యామ్‌లను కూల్చివేసింది.
Jasprit Bumrah: లార్డ్స్‌లో చెలరేగిన బుమ్రా.. ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక మూడో టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన శైలి చూపించాడు.
Shivarajkumar: 'పెద్ది' సినిమాలో శివన్న దుమ్ము దులిపే లుక్ విడుదల
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా 'పెద్ది' నుంచి శనివారం ఓ స్పెషల్ అప్‌డేట్ వచ్చింది.
Adani group: ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. 'హెల్త్‌కేర్ టెంపుల్స్' ప్రారంభానికి శ్రీకారం
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఆరోగ్య సంరక్షణ రంగంలోకి అడుగుపెట్టారు.
AP Liquor Scam: అన్నీ ఆ ముఠానే చేసిందే.. నాకు అధికారమే లేదు.. రజత్ భార్గవ వాంగ్మూలం ఇదే!
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కేంద్రంగా జరిగిన భారీ మద్యం కుంభకోణంపై కీలకంగా మారిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శుక్రవారం విచారించింది.
Rashmika Mandanna: ప్రేమిస్తే మార్పు తప్పదు.. రష్మిక బోల్డ్ స్టేట్‌మెంట్
వరుస చిత్రాలతో తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లోకెక్కారు.
Dhavaleswaram: గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి.. ధవళేశ్వరం వద్ద అధికారులు అప్రమత్తం!
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సమీప గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్రంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10 అడుగులకు చేరుకుంది.
IMD: విపత్తుల అంచనాలో కొత్త అధ్యాయం.. INSAT-4 శాటిలైట్లతో సాంకేతిక విప్లవం
భూ తాపం, వాతావరణ మార్పులు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన విధానాలను, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Alzheimers: చైనాలో అల్జీమర్స్ శస్త్రచికిత్స నిలిపివేత.. ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు!
అల్జీమర్స్ వ్యాధికి చికిత్సగా చైనాలో ఇటీవల ప్రాచుర్యం పొందిన ఒక శస్త్రచికిత్సా విధానంపై అక్కడి ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB నివేదిక విడుదల.. పైలట్ల మధ్య చివరి సంభాషణ ఇదే!
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
'X' Subscription: వినియోగదారులకు ఊరట.. 'X' సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో భారీగా తగ్గింపు!
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ 'X' (మాజీ ట్విటర్) భారత వినియోగదారులకు శుభవార్త అందించింది.
11 Jul 2025
Delhi Earthquake: డిల్లీలో మరోసారి భూకంపం.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి
దేశ రాజధాని దిల్లీమరోసారి భూకంపం ధాటికి వణికిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు నమోదు అయ్యాయి.
Sanjay Shirsat: మహారాష్ట్ర శివసేన మంత్రి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. వైరల్ వీడియోపై రాజకీయ దుమారం
మహారాష్ట్రలో ఓ మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి తీవ్ర సంచలనంగా మారింది.
Joe Root: టెస్టుల్లో జో రూట్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రూట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో 'ఒకే పదవి' ఫార్ములా.. డీకేకు రాజీనామా ఒత్తిడి?
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు తీవ్రరూపం దాల్చింది.
New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి తేదీ ఖరారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తుది తేదీని నిర్ణయించింది.
Rishabh Pant: పంత్ గాయంపై కీలక అప్ డేట్ ఇచ్చిన బీసీసీఐ!
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే.
FASTag: నిబంధనలకు విరుద్ధంగా వాడితే ఫాస్టాగ్ రద్దు.. NHAI కీలక నిర్ణయం!
టోల్‌ప్లాజాల వద్ద ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం పలు నూతన చర్యలు చేపడుతోంది.
Vadde Naveen : నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పుడు స్టార్ హీరో
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు.
#NewsBytesExplainer: బీసీ రిజర్వేషన్ అంశం కవిత, బిఆర్ఎస్ మధ్య దూరాన్ని పెంచిందా?
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Bajaj Pulsar N160: బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో పల్సర్ N160 వచ్చేసింది!
పల్సర్ బైక్స్ అంటే యువతకు ఎంతో క్రేజ్. రైడింగ్‌కు ఇష్టపడే యూత్ విపరీతంగా ఆకర్షితులవుతున్నారు.
Pinaka-IV: చైనా,పాకిస్తాన్‌లకు బ్యాడ్ న్యూస్.. ఎయిర్ డిఫెన్స్‌కు ఛేదించే క్షిపణి తయారు చేస్తున్న భారత్..
ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు కావడంతో, భారత్ తన రక్షణ శక్తిని అంతర్జాతీయంగా చూపించింది.
Ajit Doval: భారత్‌కు నష్టం జరిగిందా? ఒక్క ఆధారం చూపండి : అజిత్ డోభాల్ ఫైర్
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా ప్రచారం చేస్తుండటం పట్ల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మండిపడ్డారు.
Chenab dam project: ఇక పాక్‌కు నీటి కష్టాలే.. క్వార్ డ్యామ్ పనులు వేగవంతం!
ఇండియా-పాకిస్థాన్ దేశాల మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ చినాబ్ నదిపై నిర్మిస్తున్న క్వార్ డ్యామ్ పనుల వేగాన్ని మళ్లీ పెంచేందుకు కీలక అడుగులు వేస్తోంది.
Pawan Kalyan:'వ్యాపారానికి హిందీ అవసరమైతే,నేర్చుకోవడంలో ఇబ్బంది ఏంటి?'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Asia Cup 2025: ఆసియా కప్ 2025కు బ్రేక్ పడనుందా.. బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం?
ఆసియా కప్ 2025 ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సెప్టెంబర్‌లో ప్రారంభమవాల్సిన ఈ టోర్నమెంట్ రద్దు అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Maharastra: 'పాచిపోయిన పప్పు' వివాదం.. సంజయ్ గైక్వాడ్ పై కేసు నమోదు
శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై పోలీస్ కేసు నమోదైంది.
AAA : విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీప్లెక్స్.. ఏకంగా 8 స్క్రీన్లు!
విశాఖపట్టణం లోని ఇనార్బిట్ మాల్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ మాల్ విశాఖ నగరానికి ఓ కొత్త ఆకర్షణగా మారనుంది.
AG 3 : విదేశీ విద్యార్థుల నేపథ్యంలో 'VISA'.. గల్లా అశోక్ ఫస్ట్ లుక్ విడుదల!
టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తన నటనా ప్రయాణాన్ని కొత్త కోణంలో కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు.
Intel: ఇంటెల్ సీఈవో లిప్-బు టాన్ ఆత్మవిమర్శ.. కృత్రిమ మేధ రంగంలో వెనుకపడినట్లు అంగీకారం
కంప్యూటింగ్ రంగంలో అగ్రగామిగా పేరొందిన ఇంటెల్ సంస్థ, కృత్రిమ మేధ (AI) పోటీలో ఎంతో వెనుకబడి పోయిందని సంస్థ తాజా సీఈవో లిప్-బు టాన్ ఓపెన్‌గా అంగీకరించారు.
Gautam Gambhir: విదేశీ పర్యటన అంటే హాలీడేలు కాదు.. బీసీసీఐ నిబంధనలపై గంభీర్ క్లారిటీ!
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు సంబంధించి బీసీసీఐ (BCCI) తీసుకున్న కొత్త నిబంధనలపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు.
Radhika Yadav:టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి తండ్రికి బహుళ ఆస్తులు.. నెలకు రూ.17 లక్షల ఆదాయం!
హర్యానాకు చెందిన రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది.
ENG vs IND : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌కు గాయం.. టీమ్‌పై ప్రభావం పడనుందా?
లార్డ్స్ మైదానంలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ తొలి రోజు రెండు జట్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి.
GTRI: డాలర్‌కు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న దేశాలు.. అమెరికా ఆర్థిక ఆంక్షలే కారణం: జీటీఆర్‌ఐ
అమెరికా ప్రతిపక్ష దేశాలను ఒత్తిడికి గురిచేయడానికి చేపడుతున్న ఆర్థిక ఆంక్షలే ప్రపంచ దేశాలను డాలర్ ఆధారిత వ్యవస్థల నుంచి దూరంగా నెట్టుతున్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనీషియేటీవ్ (GTRI) అభిప్రాయపడింది.
Motivational: జీవితంలో మోసపోకుండా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
చాణక్యుడు—విజయవంతమైన వ్యూహకర్త, తత్వవేత్త, ఆర్థిక శాస్త్ర నిపుణుడు.
Raja Singh: రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం రాజా సింగ్ రాజీనామాను ఆమోదించామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
Youtube trending: యూట్యూబ్‌లో అదృశ్యం కానున్న'ట్రెండింగ్'.. కారణమిదే!
యూట్యూబ్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరికీ 'ట్రెండింగ్' ట్యాబ్ సుపరిచితమే.
Uttar Pradesh: ₹49వేల కోట్ల కుంభకోణం.. పెర్ల్ ఆగ్రో-టెక్ మాజీ డైరెక్టర్ అరెస్టు
పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయల మోసం కేసులో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ (PACL) మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ (69)ను ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు అరెస్ట్ చేశారు.
UPI: ప్రపంచంలోనే వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా భారత్.. ఐఎంఎఫ్ నివేదిక
భారతదేశంలో చెల్లింపుల వ్యవస్థ ప్రపంచంలోని ఇతర అన్ని దేశాలతో పోలిస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది.
Sensex: 700 పాయింట్లు క్షిణించిన సెన్సెక్స్ .. ఈరోజు మార్కెట్ ఎందుకు దిగజారిందంటే..?
దేశీయ స్టాక్‌మార్కెట్ భారీగా నష్టపోయింది. మధ్యాహ్నం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఒకదశలో సెన్సెక్స్ ఏకంగా700 పాయింట్లు కుప్ప కూలింది.
Japan: 1.02 పెటాబిట్స్ స్పీడ్‌తో జపాన్ ఇంటర్నెట్ సంచలనం.. భారత్ కంటే 16 మిలియన్ రెట్లు స్పీడ్
అత్యాధునిక సదుపాయాల్లో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్న జపాన్.. మరో సాంకేతిక అద్భుతాన్ని సొంతం చేసుకుంది.
Priya Nair: హిందూస్తాన్ యూనిలీవర్ సీఈఓ,ఎండీగా తొలిసారి మహిళా నాయకత్వం.. ఇంతకీ ఎవరీ ప్రియా నాయర్..?
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (Hindustan Unilever Ltd - HUL) చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ సంస్థకు నాయకత్వం వహించబోతోంది.
Kapil Sharma : కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్థానీ కాల్పులు.. నిర్వాహకుల ఖండన
బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మకి చెందిన కెనడా కేఫ్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది.
Himachal Pradesh: హిమాచల్ లో కొట్టుకుపోయిన రెండు కుటుంబాలు.. 150 కి.మీ. దూరంలో నలుగురి మృతదేహాలు
హిమాచల్ ప్రదేశ్‌లో వరదల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 91కి చేరింది.
Aadhar: ఆధార్‌లో సవరణ ఇక నిమిషాల్లో! ఈ యాప్‌తో నిమిషాల్లో చేయెుచ్చు!
ఈ కాలంలో ఆధార్ కార్డు లేకుండా ప్రాధాన్యత కలిగిన పనులు చేయడం అసాధ్యమే.
Tej Pratap Yadav: లాలుకు షాక్ ఇచ్చిన తేజ్ ప్రతాప్.. కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్న కొడుకు!
బిహార్ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ఆర్జేడీ (RJD) నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పుడు తనదైన దారిలో ముందుకెళ్తున్నారు.
Shashi Tharoor: 'ముందు ఏ పార్టీలో ఉన్నావో చెప్పు.. థరూర్‌పై మురళీధరన్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ లోక్‌సభ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీపై విమర్శలు చేస్తున్న తీరుపై పార్టీ నేతల నుండి తీవ్ర స్పందనలు వస్తున్నాయి.
Team India ODI Captain: టీమిండియా కెప్టెన్సీలో మార్పులు.. రోహిత్ శర్మను పక్కన పెట్టనున్న బీసీసీఐ?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని టెస్ట్ సిరీస్‌లుగా ఫామ్ లేకపోవడంతో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు.
Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక నేడు విడుదలయ్యే అవకాశం
ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాదంపై అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురితమైన కథనం ప్రకారం,ఈ ఘటనకు కారణంగా ఇంధన సరఫరా స్విచ్‌లు ఆఫ్ చేయబడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Sanjay Dutt: సౌత్‌లో ఉంది నిజమైన సినిమా ప్యాషన్.. సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ దక్షిణాదికి మరింత దగ్గరవుతున్నారు.
ITR: మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈసారి పన్ను రీఫండ్ ఆలస్యం కావొచ్చు!
ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు చివరి గడువు సెప్టెంబర్ 15, 2025గా నిర్దేశించారు.
Ashok Leyland: 1:1 బోనస్ షేరు ఇష్యూకు రికార్డు తేదీని ప్రకటించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్
అశోక్ లేలాండ్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది.
Gold Rates: మళ్లీ పసిడి రేటు పెరిగింది.. గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్!
బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు శుక్రవారం అకస్మాత్తుగా పెరిగాయి.
Pakistan: పాకిస్థాన్‌ను వణికిస్తున్న 'ఆపరేషన్ బామ్'.. బలోచిస్థాన్‌లో ఒకేసారి 17 దాడులు
పాకిస్థాన్‌లో బలోచ్ తిరుగుబాటు గుంపులు మరింత ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌లో ట్రేడ్ కలకలం.. ఆరుగురు ఆటగాళ్లకు బైబై..?
ఐపీఎల్ 2025 ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు తమ దృష్టిని ఐపీఎల్ 2026 సీజన్‌పై నిలిపాయి.
Prabhas : ప్రభాస్ కొత్త మేకోవర్.. నెగటివ్ షేడ్ రోల్ కోసం గ్రీన్ సిగ్నల్?
ఇండస్ట్రీలో 'డార్లింగ్'గా పేరు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Telangana: ఇంజినీరింగ్ ఫీజుల పెంపుకు హైకోర్టు నో.. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయమే ఫైనల్!
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఫీజులు పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొద్ది కాలేజీలు వేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
Kadapa: పవన్ కళ్యాణ్ సొంత నిధులతో మధ్యాహ్న భోజనం కోసం కడపలో స్మార్ట్ కిచెన్..
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా తన వ్యక్తిగత నిధులను ఉపయోగించి కడప పురపాలక ఉన్నత పాఠశాలలో స్మార్ట్ కిచెన్‌ను నిర్మించారు.
World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధం!
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Bhanakacherla: పోలవరం రెండో దశ పూర్తయ్యాకే బనకచర్లపై ఆలోచించవచ్చు: ప్రాజెక్టు అథారిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి,ప్రస్తుతం ఉన్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది.
Andhra Pradesh: గోదావరి నదికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం.. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం
గోదావరి నదిలో వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఆ ప్రాంతాల నుండి నీరు దిగువ ప్రాంతాలవైపు వచ్చి చేరుతోంది.
this week ott releases: ఓటిటిలో ఈ వారం ఏం చూడాలి? పూర్తి లిస్టును చూడండి!
ఓటిటి ప్రేక్షకులకు జూలై 11 ఒక ప్రత్యేక తేదీగా మారుతోంది.
Tesla: టెస్లా భారత ప్రవేశం.. జులై 15న ముంబైలో షోరూం ప్రారంభం!
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టడం ఖాయమైంది.
Mohan bhagwat: '75 ఏళ్లకే రిటైర్ కావాలి'.. మోదీని ఉద్దేశించే భగవత్ వ్యాఖ్యలు చేశారా?
"75 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత సరిగా పక్కకు తప్పుకుని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలి" అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధిపతి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
IND vs ENG: మూడో టెస్టులో రిషబ్ పంత్ గాయం.. భారత్‌కు కీలక దెబ్బ!
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు గురువారం లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది.
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,295
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు.. మరోసారి విజయసాయిరెడ్డికి సిట్ నోటీసు!
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సిట్ తీవ్రత పెంచింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండోసారి నోటీసులు జారీ చేసింది.
Tirumala dairy : రూ.40కోట్ల మోసం.. తిరుమల డెయిరీ చెన్నై ట్రెజరీ మేనేజరు ఆత్మహత్య
తిరుమల డెయిరీకి చెన్నైలో ట్రెజరీ మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Pakistan: బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ప్రయాణికుల్ని కాల్చి చంపిన దుండగులు
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మానవత్వాన్ని మింగేసేలా ఘోర ఘటన చోటుచేసుకుంది.
Radhika Yadav: నేషనల్ టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ ను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది.
Ampere Reo 80: సిటీ రైడింగ్‌కి బెస్ట్ స్కూటర్ వచ్చేసింది.. లైసెన్స్ అవసరం లేదు! ధర ఐఫోన్ 16 కంటే తక్కువ!
సిటీ డ్రైవింగ్ కోసం ఓ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే యాంపియర్ రియో 80 (Ampere Reo 80) మీ కోసం మంచి ఎంపిక అవుతుంది.
Whatsapp: వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్'లకు కొత్త ఫీచర్
వాట్సాప్ యాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఫార్వార్డెడ్ మెసేజ్‌లు లేదా చిత్రాలు రావడం సాధారణం.
Telangana: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. స్థానిక ఎన్నికల్లో చారిత్రక ముందడుగు..చట్టసవరణకు క్యాబినెట్ ఆమోదం
తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలిచినట్టు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను పెద్ద ఎత్తున అమలు చేసే ఘనతను కూడా అందుకోబోతోంది.
ENG vs IND: లార్డ్స్‌లో బజ్‌బాల్‌కు బ్రేక్.. నెమ్మదిగా ఆడిన ఇంగ్లాండ్!
టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా ఆరంభమైంది.
Bhagwant Mann: భారత ప్రధాని విదేశీ పర్యటనలపై భగవంత్ మాన్ విమర్శలు.. స్పందించిన విదేశాంగశాఖ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన విషయం విదితమే.
Coolie : 'కూలీ' టికెట్ బుకింగ్స్ స్టార్ట్ డేట్ ఫిక్స్.. అమెరికాలో రజినీ ఫీవర్ స్టార్ట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ మాస్ మూడ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ' ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తోంది.
Srisailam: పరవళ్లు తొక్కుతున్న కృష్ణా,తుంగభద్ర నదులు.. శ్రీశైలం నుంచి సాగర్ కి భారీగా నీటి విడుదల
ప్రస్తుతం కృష్ణా,తుంగభద్ర నదుల్లో నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.
Trump Tariffs: కెనడా దిగుమతులపై 35 శాతం టారీఫ్ విధించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధానంతో మళ్లీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
Helicopter crash: నదిలో కూలిన పోలీస్ హెలికాప్టర్.. వైరల్ అయిన వీడియో
మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహోర్‌లో ఉన్న పులాయ్ నదిలో మలేషియన్ పోలీస్ విభాగానికి చెందిన ఒక హెలికాప్టర్ కూలిపోయింది.
Axiom-4 mission:జూలై 14న భూమి మీదకు తిరిగి రానున్నశుభాంశు శుక్లా
ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరిన భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మిగతా ముగ్గురు అస్ట్రోనాట్లు జూలై 14న భూమి వైపు పునరాగమనం చేయనున్నారు అని నాసా అధికారికంగా ప్రకటించింది.
US Birthright Citizenship: డొనాల్డ్ ట్రంప్‌కి ఫెడరల్ కోర్టు షాక్..జన్మతః పౌరసత్వ హక్కుపై ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు నిలిపివేత..
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు జన్మించే శిశువులకు స్వయంగా లభించే పౌరసత్వ హక్కు (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)ను రద్దు చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందడుగులు వేశారు.
Electricity Charges: విద్యుత్ వినియోగదారులకు రూ.449.60 కోట్ల సర్దుబాటు.. ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదించిన డిస్కంలు
గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచడంలో నిత్యం ముందుండగా,తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఛార్జీల తగ్గింపును చేపట్టింది.