07 Jul 2025
Sanjog Gupta: ఐసిసి సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన జియోస్టార్ అధిపతి సంజోగ్ గుప్తా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కొత్త సీఈఓగా సంజోగ్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు.
8 Vasanthalu: నెల కూడా కాకముందే… ఓటీటీలోకి వచ్చేస్తున్న '8 వసంతాలు'
ఇప్పటి హాలీవుడ్ సినిమాలు నెల రోజులైనా వేచిచూడకుండా ఓటిటిలోకి రావడం అనేకసార్లు చూశాం. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుగులోనూ కొనసాగుతోంది.
Asim Munir: పాకిస్తాన్‌లో మరో సైనిక తిరుగుబాటు? ఆసిఫ్ అలీ జర్దారీ స్థానంలో అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్?
పాకిస్థాన్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.అక్కడ పరిస్థితులు వేగంగా మారిపోతుండటంతో, మళ్లీ సైనిక తిరుగుబాటు జరుగనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
NIA: విజయనగరం ఉగ్రవాద కేసు ఎన్ఐఏకు బదిలీ.. అధికారిక ప్రకటన విడుదల చేసిన పోలీసులు!
విజయనగరం ఉగ్రవాద కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేయనున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
CM Chandrababu:రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన..సాగర్‌కు నీటి విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలానికి పర్యటన చేయనున్నారు.
Chandrababu Naidu: జూలై 10న శ్రీ సత్యసాయి జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు గ్రామాన్ని సందర్శించనున్నారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి… తీర్పుపై తీవ్ర ఉత్కంఠ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
MS Dhoni: పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు… మహేంద్ర సింగ్ ధోనీకి దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం!
భారత క్రికెట్ చరిత్రలో అపురూపమైన ముద్ర వేసిన 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోని నేడు తన 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
Shubhanshu Shukla: సురక్షితంగా ఐఎస్ఎస్ చేరడంలో ఇస్రో బృందం చేపట్టిన కృషికి శుభాన్షు శుక్లా కృతజ్ఞతలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణించిన భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ వీ. నారాయణన్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
Dalai Lama: దలైలామాకు భారతరత్నఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీలు లేఖ
టిబెటన్‌ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అందించాలని కోరుతూ ఆల్స్ పార్టీ ఫోరమ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Ramayana: 'రామాయణ'.. రణ్‌బీర్ కపూర్ కి రెమ్యునరేషన్ ఎంతంటే..?
బాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' భారతీయ పురాణ ఇతిహాసానికి ఆధారంగా తెరకెక్కుతోంది.
DK Shivakumar: సీఎం కావాలని ఆశపడటంతో తప్పు లేదు.. కానీ నిర్ణయం పార్టీదే : డీకే శివకుమార్
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై రాజకీయం నిత్యం చర్చనీయాంశంగా మారింది.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,461
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నిరుత్సాహపరిచే సంకేతాల నేపథ్యంలో,మన మార్కెట్లు కూడా మోస్తరు శ్రేణిలో కదలాడాయి.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మళ్లీ అస్వస్థత.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Tuhin Kanta Pandey: మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా చర్యలు… జేన్ స్ట్రీట్ వ్యవహారంపై సెబీ ఛైర్మన్ స్పందన
భారత స్టాక్ మార్కెట్‌లో అమెరికాకు చెందిన హెడ్జ్ ఫండ్ "జేన్ స్ట్రీట్" అక్రమ కార్యకలాపాల ద్వారా వేల కోట్ల రూపాయలను ఆర్జించిన ఘటనపై, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) చైర్మన్ తుహిన్‌కాంత పాండే తొలిసారిగా స్పందించారు.
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక మైలురాయి… కమిషన్ నివేదిక సమీకరణ పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిటీ నివేదిక దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Andhra Weather: అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం - రాష్ట్రంలో వానల సూచనలు
గంగా పరివాహక ప్రాంతమైన పశ్చిమ బెంగాల్, సమీప ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, జూలై 7న ఉదయం 8:30కి నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ సహా పరిసర ప్రాంతాలను విస్తరించి ఉంది.
Novak Djokovic : వింబుల్డన్‌లో శతవిజయాలు పూర్తి చేసిన జకోవిచ్… చరిత్రలో మూడో ఆటగాడిగా అరుదైన ఘనత
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నమెంట్‌లో మరో చరిత్రాత్మక మైలురాయి నమోదైంది.
ENG vs IND : ఇంగ్లండ్‌పై ఘన విజయం… డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఎగబాకిన స్థానం ఎంతంటే?
భారత్-ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌తో 2025-27 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌కు శ్రీకారం చుట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Bank Buried In Water: నీటిలో మునిగిపోయిన హిమాచల్ బ్యాంక్.. . కోట్లలో నష్టం అంచనా
హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతంలోని రాష్ట్ర సహకార బ్యాంకు పూర్తిగా నీట మునిగింది.
Tata: విమాన ప్రమాద బాధితుల కోసం టాటా ట్రస్ట్.. రూ.500 కోట్లతో ఏర్పాటు
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విషాదమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు టాటా సన్స్ రూ.500 కోట్లతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనుంది.
Rafale jets: ఆపరేషన్ సిందూర్ తర్వాత రాఫెల్ జెట్‌లపై చైనా తప్పుడు ప్రచారం
తమ దేశం రూపొందిస్తున్న రఫెల్ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఫ్రాన్స్ తీవ్రంగా విమర్శించింది.
Kingdom : వాయిదాలకు గుడ్‌బై..! ఎట్టకేలకు 'కింగ్డమ్' రిలీజ్ డేట్ లాక్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'కింగ్డమ్' మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.
Trump Tariffs:'బ్రిక్స్ ఘర్షణను కోరుకోవడం లేదు': ట్రంప్ అదనపు 10% సుంకం బెదిరింపుపై చైనా స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని చేసిన ప్రకటనకు చైనా స్పందించింది.
Himachal Pradesh: హిమాచల్‌లో వరద బీభత్సం.. 78 మంది మృతి, 31 మంది గల్లంతు
హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, కొండచరియల విరిగిపడటం, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
ENG vs IND: బజ్‌బాల్‌కు భారత్ జంకదు.. మాంటీ పనేసర్ ప్రశంసలు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ క్రికెట్ చరిత్రలో మరొక మైలురాయిగా నిలిచింది.
Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ.. ట్రెజరీ తాళాలు భారతీయుడి చేతిలో!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవలే తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలుకుతూ 'అమెరికా పార్టీ' (America Party - AMEP)ని అధికారికంగా ప్రకటించారు.
Quantum Valley Declaration: అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్"ను ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
Pilots: డీజీసీఏ కొత్త నిబంధనలు.. విమానయాన రంగంలో కలకలం
వాణిజ్య విమానాలను నడిపే పైలట్లకు సంబంధించి వైద్యపరీక్షలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు విమానయాన రంగ సంస్థల్లో గందరగోళాన్ని కలిగిస్తున్నాయి.
UAE Golden Visa: యుఎఇలో శాశ్వత నివాసం: ఆస్తిలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు.. కుటుంబ సభ్యులనూ దుబాయ్‌కు తీసుకురావచ్చు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అందించే 'గోల్డెన్ వీసా'కు గణనీయమైన ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే.
MS Dhoni: 'తలా' బర్త్‌డే స్పెషల్.. ధోనీ పుట్టినరోజు వేడుకల్లో 7 షేడ్స్ హైలైట్!
భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలందించిన మాజీ సారథి ఎంఎస్ ధోని తన 44వ పుట్టినరోజును జూలై 7న సాదాసీదాగా జరుపుకున్నారు.
HL Mando: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'పార్కీ'.. దక్షిణ కొరియాకు చెందిన హెచ్‌ఎల్ మాండో కంపెనీ రూపకల్పన
డ్రైవర్ అవసరం లేకుండానే కార్లను తానే గుర్తించి పార్క్ చేసే ఓ వినూత్న రోబో వీడియో సోషల్ మీడియాను ఆక్రమించింది.
Mobile Bills: మొబైల్ రీఛార్జీలపై చార్జీల మోత.. టారిఫ్‌లు 10-12 శాతం వరకు పెరిగే అవకాశం!
గతేడాది మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన టెలికాం సంస్థలు ఇప్పుడు మళ్లీ టారిఫ్‌లను పెంచేందుకు సన్నద్ధమవుతున్నాయి.
Aadhaar Update : ఆధార్ కార్డులో మార్పులు ఇక ఇంటి వద్ద నుంచే.. ఎప్పుడంటే?
ఆధార్ కార్డ్ లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా? ఇకపై వాటిని సవరించుకోవాలంటే సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సులభంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
Tahawwur Rana: 'అవును.. నేను పాక్ ఆర్మీ ఏజెంట్‌నే'.. 26/11 దాడుల్లో తన పాత్రను అంగీకరించిన తహవ్వూర్ రాణా
2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడులకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
Telangana Ration Card: కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. జూలై 14 నుంచి పంపిణీ ప్రారంభం!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.
Madhav Raj Bhupathi: మాస్ మహారాజా రవితేజ కుటుంబం మరో హీరో ఎంట్రీ.. 'మారెమ్మ'తో సినీ రంగంలోకి మాధవ్!
టాలీవుడ్‌లో వారసుల రాక కొనసాగుతోంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.
Chiranjeevi - Venkatesh: చిరు సినిమాలో అతిథిగా వెంకటేశ్.. ఆ పాత్ర ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది!
ఇటీవల అమెరికాలో జరిగిన నాట్స్ 2025 వేడుకల్లో పాల్గొన్న స్టార్ హీరో వెంకటేష్ తన రాబోయే సినిమాల లైనప్‌ను వెల్లడించి అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.
Texas floods: టెక్సాస్ వరద భీభత్సం.. క్షణాల్లో రహదారి మాయం.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో..!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. తాజాగా అక్కడ జరిగిన విపత్కర పరిస్థితుల్లో మరణించిన వారి సంఖ్య 82కి పెరిగింది.
Water From Air: గాలిలోని తేమ నుంచి మంచినీటిని తయారుచేసే టెక్నాలజీ.. అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
ఇకపై తాగునీటి కోసం భూమిని తవ్వాల్సిన అవసరం లేకుండానే, గాలినుంచి స్వచ్ఛమైన నీటిని సులభంగా పొందే అవకాశం అందుబాటులోకి రానుంది.
upcoming telugu movies: ఈ వారం బాక్సాఫీస్, ఓటిటిల్లో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలివే!
ఈ ఏడాది జూలై 11వ తేదీ తెలుగు, హిందీ, హాలీవుడ్ ప్రేక్షకుల కోసం సినీ పండుగలా మారబోతుంది.
Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాను ఇన్ఫ్లుయెన్సుర్ గా నియమించుకున్న కేరళ టూరిజం.. ఆర్టీఐలో వెల్లడి..
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలతో అరెస్టైన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా సంబంధించి విచారణ కొనసాగుతున్న సందర్భంగా ఆమెకు సంబంధించిన అనేక వివాదాస్పద అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
CHOCOLATE DAY : ఇవాళ ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. ఒక్కో దేశంలో ఒక్కో తేదీ!
ప్రతేడాది జూలై 7న అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
Top 10 richest people in India: జూలై 2025 నాటికి భారతదేశంలోని టాప్ 10 ధనవంతులు వీరే..?
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక పత్రిక "ఫోర్బ్స్" 2025 జూలై నెలకు సంబంధించిన ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది.
ENG vs IND : గెలుపుపై గిల్ అసంతృప్తి.. లార్డ్స్ టెస్టులో జట్టులో మార్పులు ఖాయం!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి, 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Tollywood : డ్యూడ్‌తో మైత్రీకి భారీ ప్రాఫిట్.. నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో లాభాల్లోకి ఎంట్రీ!
లవ్ టుడే సినిమాతో దర్శకుడిగా నుంచి హీరోగా మారిన ప్రదీప్ రంగనాథ్ తొలి సినిమాతోనే హిట్ అందుకుని సత్తా చాటాడు.
Cupola: కుపోలా.. అంతరిక్షంలోంచి ప్రపంచాన్ని చూపించే అద్భుతమైన కిటికీ!
మన ఇంట్లోని కిటికీ ద్వారా కేవలం వీధి దాకా మాత్రమే కనిపిస్తుంది.
Kantara Chapter 1: రిషబ్ శెట్టి బర్త్‌డే గిఫ్ట్.. కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్!
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' చిత్రం ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ చిత్రానికి ప్రీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Online Delivery: ఇక 10 నిమిషాల డెలివరీ మరింత ఖరీదు.. వివిధ రకాల అదనపు ఛార్జీలతో వినియోగదారులకు భారంగా మారుతున్న సేవలు!
నగరాలలో ప్రజలు ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ పొందుతున్న సౌకర్యాన్ని అనుభవిస్తున్నారు.
Himachal pradesh: ముఖం స్కాన్ చేసి వెంటనే రేషన్ పంపిణీ - దేశంలో మొట్టమొదటిగా హిమాచల్ ప్రదేశ్‌లో అమలు
ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద మార్పుగా, ముఖ ప్రామాణీకరణ విధానాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రారంభించింది.
Mahesh Babu: మూడోవ నిందితుడిగా మహేశ్ బాబు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా నోటీసులు జారీ కావడం సినీ వర్గాలతో పాటు వ్యాపార వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
solar power: 81 గ్రామాలలో బోర్లకు సౌర విద్యుత్.. మెగావాట్‌కు సగటున రూ.6 కోట్ల వ్యయం!
తెలంగాణ వ్యాప్తంగా 81 గ్రామాల్లో సౌరశక్తి ఆధారిత విద్యుత్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది.
motivation: ఒకే ప్రయత్నంలో కాకపోతే... మరో ప్రయత్నంలో తప్పకుండా విజయం!
చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం ఎప్పటికైనా ఫలితాన్నిస్తుంది అని డాక్టర్ అబ్దుల్ కలామ్ తన 'ఇండామిటబుల్ స్పిరిట్' పుస్తకంలో స్పష్టంగా చెప్పారు.
Sweet sorghum: జీవ ఇంధనంగా తీపి జొన్న .. ఇథనాల్ ఉత్పత్తి వనరుగా అభివృద్ధి.. సాగును భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయం
దేశంలో వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. దీని ఫలితంగా పెట్రోలియం అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Srisailam project: శ్రీశైలం ప్రాజెక్టుకు ఉధృతంగా కొనసాగుతున్న వరద ప్రవాహం
జూరాల,సుంకేశుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది.
Vida Vx2: తక్కువ ధరలో లభించే విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్.. మధ్య తరగతి వినియోగదారులకు మంచి ఎంపిక!
హీరో మోటోకార్ప్ తాజాగా విడా వీఎక్స్2 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Siddu Jonnalagadda: సిద్దూ జొన్నలగడ్డ-సితార కాంబో మళ్లీ రిపీట్.. ఈసారి 'BADASS' కథతో!
'జాక్' సినిమాతో ఘోర విఫలాన్ని ఎదుర్కొన్న సిద్ధూ జొన్నలగడ్డ, తన కెరీర్‌లో మళ్లీ పట్టును తెచ్చుకోవాలని బౌన్స్ బ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు.
Renu Desai: పిల్లలే ధైర్యం చెప్పారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటా : రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మాత్రమే కాకుండా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్... తల్లిగా తన జీవితం ఎంత స్ఫూర్తిదాయకమో అందరికీ తెలిసిందే.
Mangoes Procurement: మామిడి కొనుగోళ్లపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి.. మంచి ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని మామిడి రైతులకు మద్దతుగా ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి.
Stock Market: స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,456
సోమవారం ఆసియా మార్కెట్లలో నష్టాలు కనిపించడంతో, దాని ప్రభావం భారత స్టాక్ సూచీలపై కూడా పడింది.
Btech seats: 171 కళాశాలలు.. 1.14 లక్షల సీట్లు.. ఎప్‌సెట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం
ఈసారి రాష్ట్రంలోని 171 ప్రభుత్వ,ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి 1.14 లక్షలకుపైగా బీటెక్ సీట్లు ఉన్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.
Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు సినిమా నిలిపివేయాలి.. బీసీ సంఘాలు హెచ్చరిక!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా హిస్టారికల్ ఫిక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
AP Employee unions: ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,ఆర్టీసీ వర్గాలు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
Team India: ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన అద్భుత రికార్డులివే!
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది.
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ ప్రభావం భారత్ మార్కెట్ పై కూడా పడి, జూలై 7న స్వల్ప మార్పులతో బంగారం ధరలు నమోదయ్యాయి.
Bhogapuram: భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టులు.. పర్యాటక, పారిశ్రామిక ప్రగతికి ఊతం
విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతం మరొక ఏడాదిలో అంతర్జాతీయ గుర్తింపు పొందబోతుంది.
Van Mahotsav: నేటి నుంచి వన మహోత్సవం.. సీఎం రేవంత్‌తో ప్రారంభోత్సవం!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని విస్తరించి 'ఆకుపచ్చ తెలంగాణ' సాధనను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం-2025 కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది.
Trump Tariffs: బ్రిక్స్ అనుకూల దేశాలపై 10% అదనపు సుంకాలు: ట్రంప్ హెచ్చరిక
వాణిజ్య సుంకాల విషయంలో గట్టి వైఖరి పాటిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.
Mahesh Babu: విచారణకు హాజరవ్వండి.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Revanth Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్… టూర్ షెడ్యూల్ ఇదే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనమవుతున్నారు.
PM Modi: బ్రిక్స్‌లో పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించారు.
Trump-Elon Musk: మస్క్ గాడితప్పాడు,పార్టీ ప్రకటన హాస్యాస్పదం.. కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మరోసారి వైరం నెలకొంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రూ.100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.. త్వరలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల సంక్రమణ (సక్సెషన్) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నామమాత్రపు ఫీజుతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Hyderabad: హైదరాబాద్‌కి గ్లోబల్ టేస్టీ అట్లాస్‌లో 50వ స్థానం
స్నేహితులతో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం ఆడో అద్భుతమైన అనుభూతి..
Heavy Rains: నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
06 Jul 2025
ENG vs IND: రెండో టెస్టులో భారత్ గెలుపు.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయం నమోదు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించింది.
Travel classes: భారత రైల్వేలో ఎన్ని తరగతులు ఉన్నాయో తెలుసా? 3E నుంచి EV వరకూ పూర్తి వివరాలివే!
రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఏసీ, నాన్‌ఏసీ తరగతుల గురించి ఏదో ఒక అవగాహన ఉంటుంది. అయితే ప్రతి తరగతికీ ప్రత్యేక కోడ్ ఉంటుందని, వాటి వెనక ప్రత్యేకతలు, భేదాలున్నాయని చాలామందికి తెలియదు.
Karnataka: వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు తప్పు.. క్షమాపణ చెప్పాలి: సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్
కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండెపోటుతో జరిగిన మరణాలకు కొవిడ్ వ్యాక్సినే కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణుల బృందం తేల్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
Yuzvendra Chahal: దేశం మొత్తం తెలుసు మహ్‌వశ్‌తో రిలేషన్‌పై పరోక్ష హింట్ ఇచ్చిన చహల్!
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల విడాకుల వార్తలపై అంతా ఊహించినట్లుగానే, ఇప్పుడు చహల్ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది.
F-35B Jet: కేరళ ఎయిర్‌పోర్టులో నిలిచిన యుద్ధవిమానం.. యూకే నుంచి ప్రత్యేక బృందం హాజరు
బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-35బి (F-35B) తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన ఘటనపై మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి.
Xi Jinping: చైనాలో రాజకీయ కలకలం? బ్రిక్స్ సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు!
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అనుమానాస్పదంగా పలు కార్యక్రమాలకు గైర్హాజరవుతుండటంతో, ఆ దేశంలో ఆంతర్గత రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది.
Donald Trump: పుతిన్ ప్రజల్ని చంపాలనుకుంటున్నాడు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై టెలిఫోన్ సంభాషణ జరిపారు.
Vaibhav Suryavanshi: డబుల్ సెంచరీ టార్గెట్.. గిల్ నా ఇన్స్పిరేషన్.. వైభవ్ సూర్యవంశీ!
14 ఏళ్లకే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి ఔట్స్టాండింగ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను ఇంగ్లండ్‌లోనూ కొనసాగిస్తున్నాడు.
Dalai Lama: దలైలామా వారసుడిపై నిర్ణయం.. ఆయనకే అధికారం లేదంటున్న చైనా రాయబారి
దలైలామా వారసుడి ఎంపికలో తనకే తుది అధికారం ఉండదని బీజింగ్ మళ్లీ ప్రకటించింది. ఈ ప్రకటన భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ చేసిన ఎక్స్ పోస్టు ద్వారా వెలుగులోకి వచ్చింది.
Lucky Baskhar: లక్కీ భాస్కర్‌కు సీక్వెల్ ఖాయం.. వెంకీ అట్లూరి అధికారిక ప్రకటన
దుల్కర్ సల్మాన్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'లక్కీ భాస్కర్' చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Explosion: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 5 గదులు నేలమట్టం.. ఒకరు మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ENG vs IND: 'మేం ఏం స్టుపిడ్స్ కాదు'.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌పై ట్రెస్కోథిక్ స్పష్టత!
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతున్నది.
US Trade Deal: ఒత్తిడిలో భారత్ వెనకడుగు వేయదు: సీఐఐ అధ్యక్షుడు
భారత్-అమెరికా మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్‌పై చర్చలు ముమ్మరంగా సాగుతున్న వేళ, భారత పారిశ్రామిక వర్గాల కీలక ప్రతినిధి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ మెమాని కీలక వ్యాఖ్యలు చేశారు.
Kohli-Rohit: రోహిత్-విరాట్ కోహ్లీ అభిమానులకు బిగ్ షాక్.. మరో మూడు నెలలు ఆగాల్సిందే!
వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ వాయిదా పడింది.
Telangana: పాశమైలారం ఘటనలో మరో వ్యక్తి మృతి.. 41కి చేరిన మరణాల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం మండలంలోని సిగాచీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
Allu Arjun: నాట్స్ 2025.. తెలుగువారంటే ఫైర్ అనుకున్నారా..? వైల్డ్ ఫైర్!
అమెరికా వేదికగా జరిగిన 'నాట్స్ 2025' (నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ) కార్యక్రమంలో తెలుగు సినీ తారలు ఆకట్టుకున్నారు.
China: లండన్ డేటా హబ్‌కు సమీపంలో చైనా ఎంబసీ.. గూఢచర్యానికి గ్రౌండ్ వర్క్?
లండన్ వేదికగా చైనా నిర్మించ తలపెట్టిన భారీ దౌత్యకార్యాలయం ప్రస్తుతం యూకేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Edge 50 Fusion వర్సెస్ Y39 5G.. ఫీచర్ల విషయంలో ఏదీ బెస్ట్?
ప్రస్తుత మొబైల్ మార్కెట్‌లో మిడ్ రేంజ్ ఫోన్లపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది.
Samantha: నాకొక కుటుంబాన్ని ఇచ్చారు.. తానా వేడుకల్లో స్టేజ్‌పై సమంత భావోద్వేగం
నటి సమంత అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానుల ప్రేమతో భావోద్వేగానికి లోనయ్యారు.
Dalai Lama: దలైలామా శాంతికి, కరుణకు ప్రతీక.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Ayatollah Ali Khamenei : ఎట్టకేలకు బాహ్యప్రపంచంలోకి ఖమేనీ.. అషురా వేడుకులకు హాజరు
ఇజ్రాయెల్‌తో తలెత్తిన యుద్ధం అనంతరం, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బహిరంగంగా దర్శనమిచ్చారు.
Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. వేగంగా పెరుగుతున్న నీటి మట్టం
శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి మొత్తం 1,30,780 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది.
Toli Ekadasi 2025: నేడు పవిత్ర తొలి ఏకాదశి.. పూజా ముహూర్తం, విధానం తెలుసుకోండి!
ఏడాది మొత్తం 24 ఏకాదశులు ఉండగా, ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ప్రత్యేకంగా 'తొలి ఏకాదశి'గా పిలుస్తారు. దీనిని 'శయన ఏకాదశి' అని కూడా గుర్తిస్తారు.
Chandrababu: శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలి: సీఎం చంద్రబాబు
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంచలనం.. అండర్-19 వేదికపై రికార్డుల వేట
ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న ఇండియా అండర్-19 జట్టు అద్భుత ఆటతీరుతో సంచలనాలు సృష్టిస్తోంది.
Shubham Gill: ఇంగ్లండ్ గడ్డపై గిల్ రికార్డులు.. కోహ్లీ, గవాస్కర్ సరసన చోటు సంపాదించుకున్న ప్లేయర్!
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా యువ కెప్టెన్ శుభమాన్ గిల్ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు.
Sri Ramayana Yatra Train: ఈనెల 25 నుంచి శ్రీ రామాయణ యాత్ర రైలు ప్రయాణం ప్రారంభం
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించిన ఐదో 'శ్రీరామాయణ యాత్ర' ఈ నెల 25న ప్రారంభం కానుంది.
PM Narendra Modi: రియో డి జనీరోకు చేరుకున్న మోదీ.. ప్రపంచ నేతలతో కీలక సమావేశాలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. రియో గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.
Reuters : ఎక్స్‌లో రాయిటర్స్ ఖాతా బ్లాక్.. కారణం లీగల్ నోటీసేనా?
ప్రఖ్యాత అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ అధికారిక ఎక్స్ ఖాతా (X handle) భారతదేశంలో నిలిపివేశారు.
Elon Musk: అమెరికాలో ఆసక్తికర పరిణామం.. కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు ,టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు శ్రీకారం చుట్టారు.