LOADING...

06 Jul 2025


ENG vs IND: రెండో టెస్టులో భారత్ గెలుపు.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయం నమోదు

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించింది.

Travel classes: భారత రైల్వేలో ఎన్ని తరగతులు ఉన్నాయో తెలుసా? 3E నుంచి EV వరకూ పూర్తి వివరాలివే!

రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఏసీ, నాన్‌ఏసీ తరగతుల గురించి ఏదో ఒక అవగాహన ఉంటుంది. అయితే ప్రతి తరగతికీ ప్రత్యేక కోడ్ ఉంటుందని, వాటి వెనక ప్రత్యేకతలు, భేదాలున్నాయని చాలామందికి తెలియదు.

Karnataka: వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు తప్పు.. క్షమాపణ చెప్పాలి: సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్‌

కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో గుండెపోటుతో జరిగిన మరణాలకు కొవిడ్‌ వ్యాక్సినే కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణుల బృందం తేల్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

Yuzvendra Chahal: దేశం మొత్తం తెలుసు మహ్‌వశ్‌తో రిలేషన్‌పై పరోక్ష హింట్ ఇచ్చిన చహల్!

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల విడాకుల వార్తలపై అంతా ఊహించినట్లుగానే, ఇప్పుడు చహల్ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది.

F-35B Jet: కేరళ ఎయిర్‌పోర్టులో నిలిచిన యుద్ధవిమానం.. యూకే నుంచి ప్రత్యేక బృందం హాజరు

బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌-35బి (F-35B) తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన ఘటనపై మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి.

Xi Jinping: చైనాలో రాజకీయ కలకలం? బ్రిక్స్‌ సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు!

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అనుమానాస్పదంగా పలు కార్యక్రమాలకు గైర్హాజరవుతుండటంతో, ఆ దేశంలో ఆంతర్గత రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది.

Donald Trump: పుతిన్‌ ప్రజల్ని చంపాలనుకుంటున్నాడు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై టెలిఫోన్ సంభాషణ జరిపారు.

Vaibhav Suryavanshi: డబుల్ సెంచరీ టార్గెట్.. గిల్‌ నా ఇన్స్పిరేషన్.. వైభవ్ సూర్యవంశీ!

14 ఏళ్లకే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి ఔట్స్టాండింగ్‌ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను ఇంగ్లండ్‌లోనూ కొనసాగిస్తున్నాడు.

Dalai Lama: దలైలామా వారసుడిపై నిర్ణయం.. ఆయనకే అధికారం లేదంటున్న చైనా రాయబారి 

దలైలామా వారసుడి ఎంపికలో తనకే తుది అధికారం ఉండదని బీజింగ్‌ మళ్లీ ప్రకటించింది. ఈ ప్రకటన భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్‌ చేసిన ఎక్స్‌ పోస్టు ద్వారా వెలుగులోకి వచ్చింది.

Lucky Baskhar: లక్కీ భాస్కర్‌కు సీక్వెల్‌ ఖాయం.. వెంకీ అట్లూరి అధికారిక ప్రకటన

దుల్కర్‌ సల్మాన్‌ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'లక్కీ భాస్కర్‌' చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Explosion: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 5 గదులు నేలమట్టం.. ఒకరు మృతి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ENG vs IND: 'మేం ఏం స్టుపిడ్స్‌ కాదు'.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌పై ట్రెస్కోథిక్ స్పష్టత!

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతున్నది.

US Trade Deal: ఒత్తిడిలో భారత్‌ వెనకడుగు వేయదు: సీఐఐ అధ్యక్షుడు

భారత్-అమెరికా మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్‌పై చర్చలు ముమ్మరంగా సాగుతున్న వేళ, భారత పారిశ్రామిక వర్గాల కీలక ప్రతినిధి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ మెమాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Kohli-Rohit: రోహిత్-విరాట్ కోహ్లీ అభిమానులకు బిగ్ షాక్.. మరో మూడు నెలలు ఆగాల్సిందే! 

వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ వాయిదా పడింది.

Telangana: పాశమైలారం ఘటనలో మరో వ్యక్తి మృతి.. 41కి చేరిన మరణాల సంఖ్య 

సంగారెడ్డి జిల్లా పాశమైలారం మండలంలోని సిగాచీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

Allu Arjun: నాట్స్‌ 2025.. తెలుగువారంటే ఫైర్‌ అనుకున్నారా..? వైల్డ్‌ ఫైర్‌!

అమెరికా వేదికగా జరిగిన 'నాట్స్‌ 2025' (నార్త్‌ అమెరికన్‌ తెలుగు సొసైటీ) కార్యక్రమంలో తెలుగు సినీ తారలు ఆకట్టుకున్నారు.

China: లండన్‌ డేటా హబ్‌కు సమీపంలో చైనా ఎంబసీ.. గూఢచర్యానికి గ్రౌండ్‌ వర్క్‌?

లండన్‌ వేదికగా చైనా నిర్మించ తలపెట్టిన భారీ దౌత్యకార్యాలయం ప్రస్తుతం యూకేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Edge 50 Fusion వర్సెస్ Y39 5G.. ఫీచర్ల విషయంలో ఏదీ బెస్ట్? 

ప్రస్తుత మొబైల్ మార్కెట్‌లో మిడ్‌ రేంజ్ ఫోన్లపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది.

Samantha: నాకొక కుటుంబాన్ని ఇచ్చారు.. తానా వేడుకల్లో స్టేజ్‌పై సమంత భావోద్వేగం

నటి సమంత అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానుల ప్రేమతో భావోద్వేగానికి లోనయ్యారు.

Dalai Lama: దలైలామా శాంతికి, కరుణకు ప్రతీక.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్!

టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Ayatollah Ali Khamenei : ఎట్టకేలకు బాహ్యప్రపంచంలోకి ఖమేనీ.. అషురా వేడుకులకు హాజరు

ఇజ్రాయెల్‌తో తలెత్తిన యుద్ధం అనంతరం, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బహిరంగంగా దర్శనమిచ్చారు.

Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. వేగంగా పెరుగుతున్న నీటి మట్టం

శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి మొత్తం 1,30,780 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది.

Toli Ekadasi 2025: నేడు పవిత్ర తొలి ఏకాదశి.. పూజా ముహూర్తం, విధానం తెలుసుకోండి!

ఏడాది మొత్తం 24 ఏకాదశులు ఉండగా, ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ప్రత్యేకంగా 'తొలి ఏకాదశి'గా పిలుస్తారు. దీనిని 'శయన ఏకాదశి' అని కూడా గుర్తిస్తారు.

Chandrababu: శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలి: సీఎం చంద్రబాబు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంచలనం.. అండర్-19 వేదికపై రికార్డుల వేట

ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న ఇండియా అండర్-19 జట్టు అద్భుత ఆటతీరుతో సంచలనాలు సృష్టిస్తోంది.

Shubham Gill: ఇంగ్లండ్ గడ్డపై గిల్ రికార్డులు.. కోహ్లీ, గవాస్కర్ సరసన చోటు సంపాదించుకున్న ప్లేయర్!

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా యువ కెప్టెన్ శుభమాన్ గిల్ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు.

Sri Ramayana Yatra Train: ఈనెల 25 నుంచి శ్రీ రామాయణ యాత్ర రైలు ప్రయాణం ప్రారంభం

భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించిన ఐదో 'శ్రీరామాయణ యాత్ర' ఈ నెల 25న ప్రారంభం కానుంది.

PM Narendra Modi: రియో డి జనీరోకు చేరుకున్న మోదీ.. ప్రపంచ నేతలతో కీలక సమావేశాలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. రియో గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.

Reuters : ఎక్స్‌లో రాయిటర్స్‌ ఖాతా బ్లాక్‌.. కారణం లీగల్ నోటీసేనా?

ప్రఖ్యాత అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా (X handle) భారతదేశంలో నిలిపివేశారు.

Elon Musk: అమెరికాలో ఆసక్తికర పరిణామం.. కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌ 

ప్రపంచ కుబేరుడు ,టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు శ్రీకారం చుట్టారు.

05 Jul 2025


Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకు మూవీకి డిజాస్టర్ ఓపెనింగ్.. అయినా ప్రశంసలు! 

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి ఇప్పుడు హీరోగా పరిచయమయ్యాడు.

Study Permit: కెనడా స్టడీ వీసా.. జీవన వ్యయ నిధులు రూ.1.4 లక్షల మేర పెంపు!

కెనడాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని భావిస్తున్న విదేశీ విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది.

Chat GPT: ఏడాది కాదు.. పదేళ్లు.. డాక్టర్లు గుర్తించని రోగాన్ని చాట్‌జీపీటీ గుర్తించింది!

దశాబ్దకాలంగా కొనసాగుతున్న వైద్య సమస్యకు మూలకారణాన్ని కనుగొనడంలో చాట్‌జీపీటీ కీలకంగా సాయపడిందని ఓ రెడిట్ యూజర్ వెల్లడించారు.

TTD: తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్‌

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై తితిదే కీలక ప్రకటన చేసింది. జులై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది.

Ghaati : అనుష్క 'ఘాటీ' రిలీజ్‌కు బ్రేక్.. ఖరారు చేసిన టీం!

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఘాటి' రిలీజ్ మళ్లీ వాయిదా పడింది.

TG Govt: వాణిజ్య సంస్థలలో రోజుకు 10 గంటల పని.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!

తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని వేళల పరిమితులను తాజాగా సవరించింది.

Narayanpet: ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను హత్య చేసిన భార్య!

ఇటీవల ప్రేమ సంబంధాల పేరుతో జరిగే హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ నారాయణపేట జిల్లాలో అలాంటి కిరాతక ఘటన ఒకటి వెలుగు చూసింది.

Nehal Modi : పీఎన్‌బీ బ్యాంకు మోసం కేసు.. అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడి అరెస్టు!

డైమండ్ కుంభకోణంలో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీ (Nehal Modi) ఇప్పుడు అమెరికాలో అరెస్టయ్యాడు.

Toll Charges: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు సగానికి తగ్గింపు!

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. జాతీయ రహదారులపై వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి ప్రత్యేక నిర్మాణాలు ఉన్న రూట్లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

2025 Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 2025 లాంచ్‌.. స్పోర్ట్స్ టూరింగ్ బైక్ ధరలు ఇదే!

ఇండియన్‌ టూ-వీలర్‌ మార్కెట్‌లో ప్రముఖ ఆటో తయారీ సంస్థ బజాజ్‌ ఆటో, తన ప్రఖ్యాత టూరింగ్ స్పోర్ట్స్ బైక్‌ శ్రేణికి 2025లో మెరుగుదలు చేసింది.

Raj Thackeray: ఒకే వేదికపై ఠాక్రే బ్రదర్స్‌.. 20 ఏళ్ల విరామానికి ముగింపు!

దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలు ముంబయిలో జరిగిన 'వాయిస్‌ ఆఫ్‌ మరాఠీ' కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు.

Abhishek Bachchan: ఆ వార్తలు మా ఇంటి లోపలికి రావు.. విడాకులపై స్పందించిన అభిషేక్ 

బాలీవుడ్‌ దంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ విడిపోతున్నారనే వార్తలు కొంతకాలంగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Prasidh Krishna: టెస్ట్ చరిత్రలో చెత్త రికార్డు.. ప్రసిద్ధ్‌ కృష్ణపై నెటిజన్లు ఫైర్!

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ పేలవ రికార్డు నమోదు చేశాడు.

Suresh Raina: వెండితెరపై మిస్టర్ ఐపీఎల్‌.. తమిళ చిత్రంతో సురేశ్ రైనా అరంగేట్రం!

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా త్వరలో వెండితెరపై కనిపించబోతున్నాడు. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఓ తమిళ చిత్రంతో రైనా సినీ రంగంలో అడుగుపెడుతున్నాడు.

Black Salt: తెల్ల ఉప్పుకి చెక్ చెప్పండి.. బ్లాక్ సాల్ట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు దక్కించుకోండి!

బ్లాక్ సాల్ట్‌ (కాళా న‌మ‌క్‌) అనేది దక్షిణాసియాలోని అనేక ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఉప్పు రకం.

Kraigg Brathwaite: విండీస్‌ బ్యాట్స్‌మన్ సెన్సేషన్.. విండీస్ ఆటగాడు క్రైగ్ బ్రాత్‌వైట్ క్రేజీ రికార్డు!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ మొత్తం టీ20ల మోజులో మునిగిపోయింది. ప్రతి దేశం ఒక్కో లీగ్‌ను నిర్వహిస్తోంది. ఇలా చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 టీ20 లీగ్స్ ఉన్నాయి.

Ramachandra Rao: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

WAR 2 : వార్ 2 తెలుగు రిలీజ్‌పై క్లారిటీ.. నాగవంశీ అధికారిక ప్రకటన!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Motivation: విజేతల జీవిత రహస్యాలు ఇవే.. మీరూ అనుసరిస్తే విజయం సాధించడం ఖాయం!

ఎవరు ఎలా విజయం సాధించారు? సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వారు ఎలా కోట్ల ఆస్తుల అధిపతులయ్యారు? తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు? వీటన్నింటిపై ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది.

Tata Harrier​: టాటా హారియర్ EV డెలివరీపై బిగ్ అప్డేట్.. బుకింగ్ చేసిన వారికి గుడ్ న్యూస్!

ఇటీవల మార్కెట్‌లో ప్రవేశించిన టాటా మోటార్స్‌ హారియర్ ఈవీ ప్రొడక్షన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Rahul Gandhi: మోదీ తలొగ్గడం ఖాయం.. ట్రంప్‌ సుంకాలపై కేంద్రానికి చురకలంటించిన రాహుల్‌

మూడు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 26 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.

Kamal Haasan: 'కన్నడపై వ్యాఖ్యలు వద్దు'.. కమల్‌ హాసన్‌కు కోర్టు వార్నింగ్‌

కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని బెంగళూరు కోర్టు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ENG vs IND: సిరాజ్‌ బౌలింగ్‌ స్టైల్‌ మారింది.. సచిన్ ప్రశంసలు

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ మెరుగైన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.

Gold Rates: బంగారం ధరల్లో స్వల్ప మార్పు.. నేడు తులం పసిడి ధర ఎంత?

ఈరోజు దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల చోటుచేసుకుంది.

UP: యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. వరుడుతో సహా 8 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి బయలుదేరిన బొలెరో ఎస్‌యూవీ కారు అదుపుతప్పి ఓ కళాశాల గోడను ఢీకొట్టింది.

Gopal Khemka: కారు దిగుతుండగానే కాల్పులు.. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య

ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖెమ్కా దారుణ హత్యకు గురయ్యారు.

Jackky Bhagnani: 'పారిపోలేదు.. నేను ఇక్కడే ఉన్నాను'.. దివాలా వార్తలపై స్పందించిన జాకీ భగ్నానీ!

బాలీవుడ్‌ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బడే మియా.. ఛోటే మియా' ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం.. నీటిమట్టం 876 అడుగులకు చేరింది!

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 1,20,419 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్‌.. జూలై 15 నుంచి కొత్త నిబంధనలు!

క్రెడిట్ కార్డులు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా మారడంతో, వాటిని వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Delhi: జేపీ నడ్డా తర్వాత ఎవరు.. ఢిల్లీలో బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ?

దేశ రాజధాని దిల్లీలోని కేశవ్ కుంజ్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశాలు జరగనున్నాయి.

Texas Floods: టెక్సాస్‌లో వరదలు.. 25 మంది బాలికలు గల్లంతు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా అతిపెద్ద వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తీవ్ర వర్షాల ప్రభావంతో గ్వాడాలుపే నది పొంగిపొర్లి వరదలు ముంచెత్తాయి.