LOADING...

16 Jul 2025


Israel-Syria: సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. సాయుధ ఘర్షణలో 250 మంది మృతి

సిరియాలోని స్వైదా ప్రావిన్స్‌లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న సాయుధ ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Changur Baba: తప్పుడు ప్రచారమే.. నేను నిర్దోషినే.. అంటున్న ఛంగూర్ బాబా

దేశవ్యాప్తంగా భారీ మతమార్పిడి నెట్‌వర్క్‌కు సూత్రధారిగా భావిస్తున్న జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా పై ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

Nimmala Ramanaidu: బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి నిమ్మల

తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలపై జరిగిన ముఖ్యమంత్రి స్థాయి సమావేశాలు స్నేహపూర్వక వాతావరణంలో సాగాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Telugu states CMs: దిల్లీలో ముగిసిన ముఖ్యమంత్రుల భేటీ..

కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్‌తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో ముగిసింది.

Maoists: 357 మావోయిస్టుల మృతి.. కేంద్ర వ్యూహాలపై ఆత్మపరిశీలనలో మావోలు!

మావోయిస్టు ఉద్యమం నెమ్మదిగా క్షీణించుతోందా? తాము గత ఏడాది కాలంలో భారీ నష్టాన్ని చవిచూశామని నిషేధిత సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తాజాగా అంగీకరించింది.

Meta: ఒరిజినల్ క్రియేటర్ లను ప్రోత్సహించడానికి.. మెటా 10 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలను సస్పెండ్ చేసింది.. 

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడుతున్న సోషల్ మీడియా యాప్‌లలో ఫేస్‌ బుక్‌ ఒకటిగా నిలుస్తోంది.

Rashmika Mandanna: రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ సింగిల్ వీడియో విడుదల...! 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న,హీరో దీక్షిత్ శెట్టిలు జంటగా నటిస్తున్న చిత్రం "ది గర్ల్‌ఫ్రెండ్" ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

IND vs ENG 4th Test: కరుణ్ నాయర్ ఔట్.. సుదర్శన్‌కు గ్రీన్ సిగ్నల్?

8 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి టీం ఇండియాలోకి అడుగుపెట్టిన కరుణ్ నాయర్ పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశను మిగిల్చాడు.

Movie Ticket Rate : టికెట్ ధర రూ.200 మించకూడదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం తాజాగా సినీ ప్రేమికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది.

#NewsBytesExplainer: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీ.. అజెండాలో కీలక అంశాలు ఇవే..!

దిల్లీలో జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Mega 157: కేరళ వేదికగా చిరు-నయనతార రొమాంటిక్ సాంగ్ షూటింగ్!

సినిమాల షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

Vijayawada: విజయవాడలో ఇద్దరు యువకుల దారుణ హత్య

విజయవాడలోని గవర్నర్‌పేట ప్రాంతంలో జంటహత్యలు సంచలనం రేపాయి.

Apache AH-64S: భారత్‌కు మూడు అపాచీ హెలికాప్టర్లు.. అమెరికా నుంచి తొలి విడత డెలివరీ

అమెరికా తయారు చేసిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు త్వరలో ఇండియాకు చేరుకోనున్నాయి.

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం.. టాప్ 10లో ఐదుగురు బౌలర్లు! 

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్ దళం మరోసారి తన అద్భుత ప్రతిభను చాటింది.

Union Cabinet:1.70కోట్ల రైతులకు లబ్ధిచేకూరనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజన.. కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో ఇవాళ నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశం కొన్ని క్షణాల క్రితం ముగిసింది.

Aprilia SR 175: ఏప్రిలియా SR 175 వచ్చేసింది.. రూ.1.26లక్షల్లో స్మార్ట్ బ్లూటూత్ TFT స్క్రీన్!

ఇటలీకి చెందిన ప్రముఖ స్కూటర్ తయారీ సంస్థ 'ఏప్రిలియా' భారత మార్కెట్‌లో కొత్తగా ప్రీమియం స్కూటర్‌ను విడుదల చేసింది.

Kharge,Rahul: జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వండి..ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ 

జమ్ముక‌శ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా క‌ల్పించేందుకు అవసరమైన చట్టాన్ని రాబోయే వ‌ర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాల‌ని కోరుతూ ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు.

Balasore campus horror: విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా బిజెడి నిరసన.. టియర్ గ్యాస్,వాటర్ ఫిరంగి ప్రయోగించిన ఒడిశా పోలీసులు 

ఒడిశాలో 20ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది.

Corona: అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ.. 25 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల!

అంతరించి పోయిందనుకున్న కోవిడ్ మళ్లీ పెరుగుతోంది. ఈ మహమ్మారి అమెరికాలో మళ్లీ విజృంభిస్తుంది.

Pm Modi: వచ్చే నెలలో ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశం.. చైనాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 

వచ్చే నెలలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) పర్యటనకు వెళ్లనున్నారు.

War 2 Movie: వార్ 2 విడుదలకు 30 రోజులు.. ఎన్టీఆర్ షేర్ చేసిన కౌంట్‌డౌన్ పోస్టర్!

బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ 'వార్ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Anushka: అనుష్క 'ఘాటీ' మూవీ న్యూ రిలీజ్ డేట్ లాక్..?

టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటీ' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు.

Vaibhav Suryavanshi: బంతితో సంచలనం.. అండర్-19 టెస్టులో రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ

టీమిండియాకు మరో అద్భుతమైన యువ సత్తా కలిగిన ఆటగాడు లభించాడు. టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశి ఇంగ్లాండ్ గడ్డపై తన ప్రతిభను చాటాడు.

HDFC Bank bonus share: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోనస్ షేర్లు: షేర్‌హోల్డర్లకు బంపర్ గిఫ్ట్ రానుందా? 19న బోర్డు కీలక సమావేశం 

ప్రైవేట్ రంగంలోని అగ్రగామి బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank)బోర్డు జూలై 19న సమావేశం కాబోతుందని సంస్థ వెల్లడించింది.

Monsoon Parliament Session: జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం.. మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టనున్న కాంగ్రెస్ 

జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరుగుతోంది.

World Food India: వ్యవసాయ రంగాన్ని ప్రపంచానికి చాటే అవకాశం.. ఏపీకి వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో చోటు! 

వరల్డ్ ఫుడ్ ఇండియా-2025 (World Food India-2025) కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య భాగస్వామిగా పాల్గొననుంది.

Kamal Haasan meets Rajinikanth : ఎంపీగా ఎన్నికైన కమల్ హాసన్.. శుభవార్తతో రజనీకాంత్ నివాసానికి!

తమిళ సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే వేదికపై కలుసుకున్నారు.

Shubman Gill: గిల్ యాటిట్యూడ్‌ వల్లే ఓటమా? కైఫ్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్‌ ఫైర్‌!

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు చేధించలేక 170 పరుగులకే ఆలౌటైంది.

Devi Sri Prasad: విదేశీయులు 'ఊ అంటావా' పాటను కాపీ కొట్టారు : దేవీ శ్రీ ప్రసాద్

ఇంటర్నెట్ అందరికి అందుబాటులో ఉండటంతో ప్రపంచంలోని సినిమాలు, సంగీతం, కళలన్నీ అందరికీ సులభంగా చేరుతున్నాయి.

Trump: ఇండోనేషియా తరహాలోనే భారత్‌ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది: ట్రంప్

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చేశారు.

United States: టార్గెట్ స్టోర్'లో దొంగతనం చేస్తూ.. పట్టుబడిన భారత మహిళ 

అమెరికాలోని టార్గెట్ స్టోర్‌లో లక్ష రూపాయలకు మించిన విలువ గల వస్తువులు దొంగిలించిన భారతీయ మహిళ ఒకరు పట్టుబడింది.

Zomato: ప్రైవేట్ జెట్‌ రంగంలోకి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ .. బాంబర్డియర్ లగ్జరీ జెట్ కొనుగోలు  

జొమాటో (Zomato) మాతృ సంస్థ అయిన ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు,సీఈఓ దీపిందర్‌ గోయల్‌ పౌర విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు.

Motivation: జీవితం జోక్ కాదు..ఇవి రెండూ మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి!

ఆచార్య చాణక్యుడు భారత చరిత్రలో అత్యంత జ్ఞానవంతుడైన పండితులలో ఒకరు. ఆయన రచించిన 'చాణక్య నీతి' నేటికీ సమాజానికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తోంది.

Bishnoi gang : బిష్ణోయ్ గ్యాంగ్ కు టెర్రర్ ట్యాగ్ కావాలని కోరుతున్న నార్త్ కెనడియన్ నాయకుడు 

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నేర కార్యకలాపాలు కెనడాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయనీ, హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పలు హత్యలతో కూడిన కార్యకలాపాల్లో ఈ గ్యాంగ్ పాల్గొంటోందని కెనడియన్‌ నేత డేనియల్ స్మిత్ స్పష్టం చేశారు.

UIDAI: కోట్ల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌లోనే ఆధార్‌ కార్డులు.. ఏం జరుగుతోంది?

గత 14 సంవత్సరాల్లో దేశంలో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ, ఆధార్ కార్డులు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇప్పటి వరకు కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసినట్లు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైంది.

Baahubali TheEpic: 'బాహుబలి' నిడివిపై వదంతలు.. క్లారిటీ ఇచ్చిన రానా!

తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన బ్లాక్‌బస్టర్ 'బాహుబలి' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Heavy Rains: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక!

హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం... జూలై 16న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Pahalgam Attack: 'ఉగ్రవాదులు 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక సాక్షి.. 

పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా కలవరపాటుకు గురి చేసింది.

Kacheguda - jodhpur Train: కాచిగూడ నుంచి జోధ్‌పుర్‌కు కొత్త రైలు.. ఈ నెల 19న ప్రారంభం 

రాష్ట్రం నుంచి రాజస్థాన్‌కు రాకపోకలు చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది.

ENG vs IND: భారత్‌తో నాలుగో టెస్టు.. ఎనిమిదేళ్ల తర్వాత లియామ్ డాసన్ రీ-ఎంట్రీ!

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కింద భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది.

Telangana: ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. వెయ్యిలోపు ర్యాంకర్లకూ వర్తింపు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు,జిల్లా పరిషత్‌ పాఠశాలలు,గురుకులాలు,జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమాలో చేరితే... వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తారు.

Mohammed Siraj : లార్డ్స్‌ ఓటమిపై కింగ్ చార్లెస్‌ స్పందన.. సిరాజ్‌ విషయంలో సానుభూతి!

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమి అనంతరం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIను మర్యాదపూర్వకంగా కలిశారు.

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ

పర్యావరణ మదింపు కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ లాంటి అన్ని కీలక సంస్థలు అభ్యంతరాలు తెలుపుతూ ప్రాజెక్టును తిరస్కరిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశం ఎజెండాలో చేర్చడానికి అనుమతించరాదని, దానిని పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది.

Vishakapatnam: విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్, ముంబయిలకు విమాన సర్వీసులు ప్రారంభం  

విశాఖపట్టణంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్ట్‌బ్లెయిర్, ముంబయి నగరాలకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటించాయి.

America: భద్రతాధికారులను భయపెట్టిన అనుమానాస్పద వస్తువు.. వైట్‌హౌస్‌కు తాళం…

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కి తాత్కాలికంగా లాక్ వేసారు.

Tanya Ravichandran: ప్రేమలో తాన్యా రవిచంద్రన్.. గౌతమ్‌తో లిప్‌లాక్ ఫోటో వైరల్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్‌ ఫాదర్' సినిమాలో నయనతార చెల్లెలిగా కనిపించిన తాన్యా రవిచంద్రన్ గుర్తున్నదా? చిన్నదైనా మనసులో నిలిచిపోయే పాత్రలో మెరిసిన ఈ అందాల భామ, ఆ తరవాత తమిళ చిత్రాలతో పాటు తెలుగులో 'పేపర్ రాకెట్' వెబ్‌సిరీస్ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించింది.

ENG vs IND: మాంచెస్టర్‌లో తప్పక గెలవాలి.. భారత జట్టు ముందు ఉన్న సవాళ్లు ఇవే!

ఇంగ్లండ్ పర్యటనలో మూడో టెస్టుతో అసలైన ఉత్కంఠ మొదలైంది. టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టులో భావోద్వేగాలు కలిపిన సిరీస్‌ ఉద్వేగభరిత దశకు చేరుకుంది.

Anil Chauhan: 'నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధాన్ని గెలవలేము': చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.

Handreeniva: హంద్రీనీవా ఫేజ్-1 విస్తరణ పూర్తీ.. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేందుకు విడుదల తేదీ ఖరారు!

వర్షాకాలంలో నెలకు సగటున 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలలపాటు మొత్తం 17.10 టీఎంసీల అదనపు నీటిని అందుకోవడానికి హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ-నీవా సుజల శ్రావంతి) ప్రాజెక్టు విస్తరణ పనులు అవకాశం కల్పించనున్నాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలో స్వల్ప తగ్గుదల..నేటి బంగారం,వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఈ మధ్యకాలంలో పసిడి ధర మళ్లీ లక్ష రూపాయలకు చేరువ అవుతోంది.

Stock Market: మళ్ళీ నష్టాల్లో స్టాక్‌ దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,150

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నాడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

Bomb Threat: దిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..  

దేశ రాజధాని దిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు అందాయి.

Telangana: మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావుకు 14 రోజుల రిమాండ్‌.. కోట్లాది ఆస్తులపై ఏసీబీ ప్రకటన

ఇరిగేషన్‌ శాఖ మాజీ ప్రధాన ఇంజినీర్‌ (ఈఎన్సీ) మురళీధర్‌రావుపై అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీ (ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

Mithun Reddy: మిథున్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిన పోలీసులు.. లుకౌట్ నోటీసులు జారీ

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు.

Nagarjuna Sagar: నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు జలకళ.. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు కృష్ణా న‌దిలో వ‌ర‌ద ప్ర‌వాహం 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.

Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ ఏర్పాటు

ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ ప్రభుత్వం బిజీగా ఉండగా, అదే సమయంలో ఆ దేశ రాజకీయ రంగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

AP High Court: 'మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?' హైకోర్టులో వైసీపీ నేతపై మండిపాటు

వైసీపీ నేత, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు'పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Microsoft: అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో మైక్రోసాఫ్ట్‌ పరిశోధన కేంద్రం!

సాంకేతిక రంగంలో ప్రముఖ సంస్థైన మైక్రోసాఫ్ట్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రానుంది.

Tragedy: ఉత్తరాఖండ్‌లో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!

ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో మువానీ టౌన్ సమీపంలోని సుని బ్రిడ్జ్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ChatGPT: ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ డౌన్‌.. చాట్‌బాట్‌లో ఎర్రర్‌ మెసేజ్‌లు

కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారంగా రూపొందించిన చాట్‌బాట్‌ 'చాట్‌జీపీటీ' సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.

Fauja Singh: అథ్లెట్‌ ఫౌజా సింగ్‌ మృతి కేసులో నిందితుడు ఎన్నారై అరెస్ట్

ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్‌ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్‌ (114) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన జరిగింది.

NATO: భారత్‌కు నాటో హెచ్చరికలు.. రష్యాతో వ్యాపారం చేస్తే 100 శాతం సుంకం 

ఉక్రెయిన్‌తో జరుగుతున్నయుద్ధాన్నిఆపేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని అమెరికా కృషి చేస్తోంది.

Kiara-Sidharth Malhotra: తండ్రైన సిద్ధార్థ్‌ మల్హోత్ర.. పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన కియారా అడ్వాణీ

ప్రముఖ నటులు కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.

Ravi Teja: టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజకు పితృవియోగం..

టాలీవుడ్ ప్రముఖ నటుడు రవితేజ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

Cm chandrababu: రాయలసీమకు శాశ్వత నీటి సమస్య పరిష్కార దిశగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు.. అమిత్‌షాకు వివరించిన సీఎం చంద్రబాబు 

రాయలసీమలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వివరించారు.

15 Jul 2025


Karun Nair: లార్డ్స్ టెస్ట్‌ తర్వాత కరుణ్‌పై వేటు ఖాయమా? నాల్గో టెస్టులో చోటు దక్కదా?

లార్డ్స్ వేదికగా కీలక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం చవిచూసింది.

Bengaluru College Student: ఒడిశా ఘటన మరువకముందే బెంగళూరులో విద్యార్థినిపై లెక్చరర్ల లైంగిక దాడి

ఒడిశాలో లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువకముందే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో పాఠశాల విద్యార్థిని తనపై జరిగిన అత్యాచారాన్ని, బ్లాక్‌మెయిల్‌ను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది.

Donald Trump: 'ఆయుధాలు ఇస్తే నువ్వు మాస్కోపై నేరుగా దాడి చేయగలవా?' జెలెన్‌స్కీని ప్రశ్నించిన ట్రంప్! 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మునుపటి విధానాన్ని మార్చుకున్నట్టు తాజా సమాచారం వెల్లడిస్తోంది.

Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు

2022, డిసెంబర్ 16న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై పరువు నష్టం కేసు దాఖలైంది.

Ramayapatnam Port: రామాయపట్నం పోర్టుపై సర్కార్ ఫోకస్‌.. పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టి.. ముగ్గురు మంత్రులతో కేబినెట్‌ సబ్‌ కమిటీ..

రామాయపట్నం పోర్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పోర్టు కనెక్టివిటీ పెంపుదలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.

Tesla: ఢిల్లీ ఏరోసిటీలో సెకండ్ షోరూమ్.. ఈవీ మార్కెట్ లో స్పీడ్ పెంచిన టెస్లా!

ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) భారత్‌లో తన విస్తరణను వేగవంతం చేస్తోంది.

Hyderabad: క్రికెట్ బంతి తీసేందుకు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు.. కనిపించిన దృశ్యం చూసి షాక్

హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో గత ఏడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఒక ఇంటిలో మానవ అస్తిపంజరం బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది.

Kerala: కేరళను వణికిస్తున్న జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌.. 26 మంది మృతి!

కేరళలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ (Japanese Encephalitis) వ్యాధి మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది.

Dheeraj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూత

హిందీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రొడ్యూసర్ ధీరజ్ కుమార్ (79) బుధవారం ఉదయం కన్నుమూశారు.

#NewsBytesExplainer: నిమిష ప్రియ కేసు కంటే ముందు.. బ్లడ్ మనీ ఇంతక ముందు ఏ భారతీయుడినైనా కాపాడిందా..?

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Lok Sabha: లోక్‌సభలో డిజిటల్ హాజరు విధానం అమలు.. ఇక ఎంపీలకు సీటుకే హాజరు తప్పనిసరి!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో కొత్త హాజరు (అటెండెన్స్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

Los Angeles Olympics 2028: లాస్ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ 2028.. క్రికెట్ టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటన

దాదాపు 128 సంవత్సరాల విరామం తర్వాత క్రికెట్‌ మళ్లీ ఒలింపిక్స్‌లోకి ప్రవేశించనుంది.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టి@ 25150 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Winfast Electric SUV: టెస్లాకు గట్టి పోటీగా విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు.. బుకింగ్‌లకు ప్రారంభం

ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌కి జూలై 15వ తేదీ మరచిపోలేని రోజుగా నిలిచింది.

PM Modi: ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లాను అభినందించిన ప్రధాని మోదీ!

భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

stuntman raju death: 'మేము ప్రతి ప్రోటోకాల్‌ను పాటించాము': స్టంట్‌మ్యాన్ రాజు మరణంపై పా రంజిత్ 

కథానాయకుడు ఆర్య, దర్శకుడు పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న 'వేట్టువం' సినిమాకు సంబంధించి ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Singapore: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

విలాసానికి ఎటువంటి పరిమితులు ఉండవు. కానీ ఆ విలాసాన్ని ఆస్వాదించాలంటే తప్పనిసరిగా డబ్బు అవసరం.

variable pay: మందగమనం ఉన్నప్పటికీ.. Q1లో 70% సిబ్బందికి TCS 100% వేరియబుల్ పే అలవెన్స్ 

ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) 2025 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు వేరియబుల్ పే అలవెన్స్‌ను ప్రకటించింది.

Pakistan: పాకిస్థాన్‌లో పోలియో కలకలం.. 20 జిల్లాల్లో వైరస్‌ గుర్తింపు!

పాకిస్థాన్‌ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్‌ పలు జిల్లాల్లో బయటపడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పాలియో పాజిటివ్ కేసులను నిర్ధారించారు.

Nimisha Priya: ఉరిశిక్ష నుండి  నిమిష ప్రియ  తప్పించుకోగలదా? 'బ్లడ్ మనీ'పై మతగురువుతో రాయబారం

యెమెన్ దేశంలో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ప్రస్తుతానికి ఉరిశిక్ష నుండి తాత్కాలిక ఉరట కలిగింది.

Shubhanshu Shukla: యాక్సియం-4 విజయవంతం... రోదసిలోంచి భూమిపైకి శుభాంశు శుక్లా

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకుంది.

Indians in foreign jails: విదేశీ జైళ్లలో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా..?

ప్రస్తుతం కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో విధించనున్న మరణశిక్ష కారణంగా విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Bullet Train: ఘాన్సోలీ-శిల్‌ఫటా టన్నెల్ ప్రారంభం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు!

ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న 508 కిలోమీటర్ల బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది.

Nimisha Priya: నిమిష ప్రియకు ఊరట.. మరణశిక్ష అమలు వాయిదా..!

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు కొంత ఉపశమనం లభించినట్లు సమాచారం.

Tesla electric car: ఇండియాలో టెస్లా ఎంట్రీ.. మోడల్ వై ఎలక్ట్రిక్ SUV గ్రాండ్ లాంచ్!

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

Axiom-4 mission: శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రలో చేసిన ప్రయోగాలు ఇవే..

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమి వైపు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు నాసా వెల్లడించింది.

ENG vs IND : ఇంగ్లాండ్‌ జట్టుకు బిగ్ షాక్‌.. గాయంతో షోయబ్ బషీర్ టెస్టు ఔట్!

లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందింది.

WAR 2 : వార్ 2లో ఎన్టీఆర్ ఎంట్రీకి గూస్‌బంప్స్ గ్యారెంటీ.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

META:  AI డేటా సెంటర్లను నిర్మించడానికి మెటా వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడి 

మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నిరంతరం భారీగా పెట్టుబడులు పెడుతోంది.

DGCA: గత ఐదు సంవత్సరాలలో భారతదేశంలో 65 ఇంజిన్ వైఫల్యాలు, 17 మేడే కాల్స్ నమోదు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు

గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదైనట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

Rohith Vemula Bill: ₹1 లక్ష జరిమానా,3 సంవత్సరాల జైలు శిక్ష: రోహిత్ వేముల బిల్లు సిద్ధం చేసిన కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనల మేరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ వేముల పేరుతో ఒక ప్రత్యేక బిల్లును రూపొందించింది.

Minister Narayana: రైతులకు గుడ్ న్యూస్.. రూ.20వేలు ఇచ్చేది అప్పుడే!

పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు.

Fauja Singh: 114 సంవత్సరాల వయసులో మరణించిన అతి పెద్ద మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ ఎవరు?

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయస్సులో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Mining: గనుల శాఖలో 'ఫెసిలిటేషన్ సెల్' ఏర్పాటు.. పారదర్శక లీజులకు గ్రీన్‌సిగ్నల్!

రాష్ట్ర ప్రభుత్వానికి ఖనిజ రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు గనుల శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

Donald Trump: ట్రంప్‌ సర్కార్‌కు భారీ ఊరట.. 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ 

తీవ్ర ఉత్కంఠ మధ్య అమెరికా సుప్రీం కోర్టులో డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

Inflation: తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు.. జూన్‌లో తెలంగాణలో -0.93%, ఏపీలో 0% నమోదు 

జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా నమోదైన ద్రవ్యోల్బణ రేటుతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా నమోదైంది.

Megastar Chiranjeevi: వీల్‌చైర్‌లో భార్యను తీసుకొచ్చిన అభిమాని.. చిరు హృదయాన్ని తాకిన ఘటన ఇదే!

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది.

Vegetable prices: తెలంగాణాలో ఆకాశానంటిన కూరగాయలు.. గతేడాదితో పోలిస్తే 10 శాతం పెరిగిన ధరలు

బీన్స్‌ కిలో రూ.90, క్యాప్సికం రూ.80, చిక్కుడు రూ.75, పచ్చిమిర్చి రూ.60...ఇవే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కూరగాయల ధరలు.

Polavaram: పోలవరం నిర్మాణంలో వెనుకపడుతున్న డయాఫ్రం వాల్‌ పనులు .. 

పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టినప్పటికీ, 2027 డిసెంబరు నాటికి పూర్తయ్యేలా పనులు కొనసాగాలని లక్ష్యంగా ఉన్నా,అవసరమైన వేగం ఇంకా అందుబాటులోకి రాలేదు.

Srisailam Project: శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి తగ్గుదల.. గేట్లు మూసివేత 

ఎగువ ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల ప్రభావంతో గత పదిరోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింది.

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్ .. తగ్గిన బంగారం ధరలు.. రూ. 2 వేలు పెరిగిన సిల్వర్ ధరలు 

బంగారం ధరలు తగ్గి ఊరటనివ్వగా.. వెండి ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగి ఆశ్చర్యానికి గురిచేశాయి.

motivation: చెవులు, కళ్ళు, నాలుక.. ఇవి మన సుఖానికే అడ్డుగా ఎందుకు మారతాయి..?

మనిషి జీవితం మానసికంగా, భౌతికంగా సుఖంగా, ఆనందంగా ఉండాలని కోరుకోవడం సహజం. బాధలు, కష్టాలను భరించడం తానేం కాదు, వాటిని ఊహించడానికే జంకుతాడు.

Tesla Model Y: టెస్లా ముంబై షోరూమ్ ప్రారంభం.., ₹60L ధరతో మోడల్ Y విడుదల.. 

ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా సంస్థ భారతదేశ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించింది.

BSE Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు.. నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చినట్లు మెయిల్‌

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది.

Akhanda 2: అఖండ-2 హంగామా మొదలైంది.. గూజ్‌బంప్స్‌ స్టఫ్ కోసం ఓటీటీలు పోటీ!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌ 'అఖండ-2' ఇప్పటికే సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.

Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్‌ దర్శనం.. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ!

రెబల్ స్టార్ ప్రభాస్‌ ని అభిమానులు ముద్దుగా పేరు డార్లింగ్‌ అని పిలుస్తారు. తన సినిమాల ప్రచార వేళ తప్ప, ఎక్కువగా బయట కనిపించని ప్రభాస్‌ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రైవేట్‌గా ఉంచే వ్యక్తి.

Jaishankar-Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ.. 

భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను కలిసారు.

Tesla: లగ్జరీ కార్లు కొనే వారికి ఇది గుడ్ న్యూస్.. ఈ రోజే దేశంలో టెస్లా తొలి షోరూం ఓపెన్..

ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ 'టెస్లా' భారతదేశ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Team India: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. నాల్లో టెస్టుకు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది.

Explained: పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి? అది ఉక్రెయిన్‌కు ఎలా సహాయపడుతుంది..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు ఏర్పడింది. ఉక్రెయిన్‌కు "పేట్రియాట్" ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

AUS vs WI: టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డు.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్!

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ దారుణమైన అధ్యాయం జమైకాలోని సబినా పార్క్‌ స్టేడియంలో చోటుచేసుకుంది.

Ujjwal Nikam: 'సంజయ్ దత్ చెప్పి ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు...' 1993 ముంబై పేలుళ్లపై ఉజ్వల్ నికమ్

దాదాపు 30 ఏళ్ల క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలచివేసిన పేలుళ్ల కేసు గురించి మరోసారి చర్చ మొదలైంది.

APL 2025 Auction: ఏపీఎల్‌ వేలంలో హనుమ విహారి, నితీష్‌ రెడ్డికి రికార్డు ధర.. ఎంతంటే?

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) 2025 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం విశాఖపట్టణంలో ఘనంగా జరిగింది.

Stock Market: లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,140

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Boeing: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రమాదం.. బోయింగ్ ఇంధన స్విచ్‌లపై ముందే హెచ్చరించిన యూకే! 

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి సంబంధించి విడుదలైన ప్రాథమిక నివేదికలో, ప్రమాదానికి ప్రధాన కారణంగా ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడాన్ని స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే.

Ramayana: 'రామాయణ' బడ్జెట్‌ రూ.4000 కోట్లు.. నిర్మాత నమిత్‌ మల్హోత్రా సంచలన ప్రకటన!

బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'పై ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి.

Andhra Pradesh: అమరావతిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Donald Trump: 'అణు యుద్ధాన్ని ఆపాను': భారతదేశం,పాకిస్తాన్ పై ట్రంప్ అదే మధ్యవర్తిత్వ వాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య తాను మధ్యవర్తిత్వం నిర్వహించానని పేర్కొన్నారు.

Odisha: లెక్చరర్‌ లైంగిక వేధింపులు భరించలేక నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి!

ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లెక్చరర్‌ లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలేశ్వర్‌ ఎఫ్‌.ఎం. కళాశాల విద్యార్థిని మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది.

Ravindra Jadeja:  చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో అరుదైన ఘనత!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ మైదానంలో అరుదైన రికార్డు సృష్టించాడు.

Banakacherla Project: 'బనకచర్ల'పై దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశం 

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఈ నెల 16న (బుధవారం) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిలతో సమావేశం జరగనుంది.

Trump: మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% టారిఫ్ 

అమెరికా ప్రభుత్వం మెక్సికో నుండి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది.

SpiceJet: కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి యత్నం.. విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికుల హల్‌చల్‌ 

దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్‌ జెట్‌ విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు గందరగోళం సృష్టించారు.

Hyderabad: మలక్‌పేటలోని శాలివాహన నగర్ లో పార్కులో వాకర్స్ పై కాల్పులు.. ఒకరి మృతి

హైదరాబాద్ మలక్‌పేటలోని శాలివాహన నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి.

CM Chandrababu: నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు న్యూఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు.

NITI Ayog Report: చైనా,కెనడా,మెక్సికోలపై సుంకాలతో అమెరికాకు భారత్‌ ఎగుమతులు పెరుగుతాయ్‌: నీతిఆయోగ్‌ నివేదిక 

అమెరికాకు భారత్‌ మరింత పోటీతత్వంగా ఎగుమతులు చేసే అవకాశాలు లభించాయని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

Donald Trump:'యుద్ధం ముగింపుపై 50 రోజుల్లోపు ఓ ఒప్పందానికి రాని పక్షంలో'.. రష్యాకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు! 

ఉక్రెయిన్‌ యుద్ధ ముగింపు అంశంలో రష్యా వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్రంగా స్పందించారు.