LOADING...

25 Jun 2025


10th Exams: 'పది' పరీక్షలు ఏడాదికి రెండు సార్లు.. 2026 నుంచి సీబీఎస్‌ఈ నూతన విధానం

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

Sitaare Zameen Par: 'సితారే జమీన్‌ పర్‌'కు రాష్ట్రపతి ప్రశంసలు!

ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సితారే జమీన్‌ పర్‌'ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు.

Shubhanshu Shukla: తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా వీడియోకాల్‌.. రోదసియాత్ర ముందు ఏమన్నారో?

తన చారిత్రాత్మక రోదసియాత్రకై కొన్ని గంటల ముందు శుభాంశు శుక్లా తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు.

Iran: ఐఏఈఏకు 'నో' చెప్పిన ఇరాన్‌.. అణు కేంద్రాలపై కీలక నిర్ణయం!

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 24 గంటల్లోనే ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు ఇకపై ఏమాత్రం సహకరించకూడదని నిర్ణయించింది.

History of Emergency: ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.. భారత చరిత్రలోని చీకటి అధ్యాయం ఇదే!

దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యవసర పరిస్థితిని చీకటి రోజుగా అభివర్ణిస్తారు.

Stock market: లాభాల పంట పండిన మార్కెట్లు.. 700 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్! 

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారిన వేళ, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజు రాణించాయి.

Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌లాల్‌ వంటి స్టార్‌ నటులు కీలక పాత్రల్లో నటించిన 'కన్నప్ప' సినిమా ఇంకో రెండు రోజుల్లో రిలీజ్‌ కానుంది.

motivation: నిరాశలో ఉన్నారా..? ఈ 4 చిట్కాలతో మనశాంతిని పొందండి!

మనలను చీకటి ఆలోచనలు, ఏదో సాధించలేకపోయామన్న భావన చుట్టుముట్టినప్పుడు, మరింత లోతుకు వెళ్లి దారి తప్పిపోవడం చాలా సులభం.

Kuberaa : రూ. 100 కోట్ల 'కుబేరు'డు.. ఐదు రోజుల్లో రికార్డు కలెక్షన్లు!

ధనుష్‌ హీరోగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాలో నాగార్జున, రష్మిక, జిమ్‌ సర్ఫ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Shubhanshu Shukla: నమస్తే ఇండియా.. రోదసినుంచి శుభాంశు శుక్లా భావోద్వేగ సందేశం

కోట్లాది మంది భారతీయుల ఆశయాలను మోసుకెళ్తూ భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా విజయవంతంగా రోదసిలోకి ప్రవేశించారు.

US: రహస్య అణ్వాయుధ ప్రణాళిక.. పాక్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు సిద్ధం!

పాకిస్థాన్‌ రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (Long-range nuclear ballistic missile) అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్‌ (US) నిఘా సంస్థలు ప్రకటించాయి.

YS Jagan: చిలీ సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో వైఎస్ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో ఆయన పిటిషన్‌ పెట్టారు.

Ganguly Biopic : గంగూలీ బయోపిక్‌.. తుది దశలో స్క్రిప్ట్‌, 2026లో షూటింగ్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ తెరకెక్కనుందన్న వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉంది.

Bikram Majithia: డ్రగ్స్‌ కేసులో పంజాబ్‌ మాజీ మంత్రి విక్రమ్‌ మజీతియా అరెస్టు!

పంజాబ్‌ రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్‌ కేసులో శిరోమణి అకాలి దళ్‌ (SAD) సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి విక్రమ్‌ సింగ్‌ మజీతియాను అరెస్టు చేసినట్లు సమాచారం.

South Korea: దక్షిణ కొరియాలో రైలు డ్రైవర్‌కి మంత్రి పగ్గాలు!

దక్షిణ కొరియాలో తొలిసారిగా రైలు డ్రైవర్‌ ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Shubhanshu Shukla: భారత్‌ 'శుభా'రంభం.. రోదసిలోకి శుభాంశు శుక్లా!

భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించే మధురఘట్టం ఆవిష్కృతమైంది.

Telangana sports policy: ఒలింపిక్స్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ రివార్డ్స్‌.. స్వర్ణానికి రూ. 6 కోట్లు!

ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.

US Embassy: వీసా ప్రివిలేజ్ మాత్రమే.. అక్రమ ప్రవేశంపై US ఎంబసీ గట్టి హెచ్చరిక!

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం వలసదారులపై మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేసింది.

Smart agriculture: మన పంటలకు నూతన శకం.. స్మార్ట్‌ వ్యవసాయం వచ్చేస్తోంది!

పోలంలో నేల నాణ్యత, పంట ఎదుగుదల, చీడపీడల ఉనికిని ఇకపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) స్వయంచాలకంగా స్కాన్‌ చేస్తుంది.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 69 బిలియన్ డాలర్ల ఒప్పందంపై ప్రభావం!

టెక్‌ రంగంలోని దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ రానున్న వారంలో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది.

Cargo Ship: పసిఫిక్‌ మహాసముద్రంలో మునిగిన రవాణా నౌక.. 3,000 కార్లు జలసమాధి

మెక్సికోకు 3 వేలకుపైగా కార్లు రవాణా చేస్తూ వెళ్లిన ఓ నౌక, కొన్ని వారాల క్రితం అగ్నిప్రమాదానికి గురైందని, ఇప్పుడు ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో మునిగిపోయింది.

Telangana: గ్రామపంచాయతీ ఎన్నికలు 90 రోజుల్లోనే జరపాలి.. హైకోర్ట్‌ ఆదేశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్‌ బుధవారం కీలక తీర్పును వెలువరించింది.

Shubhanshu shukla: హృతిక్‌ మూవీ పాట వింటూ వ్యోమనౌకలోకి శుభాంశు శుక్లా

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర కొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది.

Trump: నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేట్.. అంతర్జాతీయంగా విమర్శలు!  

నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్ష రోజురోజుకీ మరింతగా పెరుగుతోంది. తాజాగా ఆయన పేరును అధికారికంగా నామినేట్ చేశారు.

Hardik Pandya: హార్దిక్ పాండ్యతో డేటింగ్ రూమర్లపై ఇషా గుప్తా స్పందన!

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya)తో డేటింగ్‌లో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం వచ్చిన రూమర్లపై నటి ఇషా గుప్తా (Esha Gupta) ఎట్టకేలకు స్పందించారు.

Zohran Mamdani: చరిత్ర సృష్టించే అవకాశం.. న్యూయార్క్‌ మేయర్‌ అభ్యర్థిగా భారత సంతతి నేత!

అమెరికాలోని న్యూయార్క్ మేయర్‌ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిత్వం కోసం జరిగిన రేసులో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) విజయం సాధించారు.

F 35B Fighter Jet: తిరువనంతపురంలో నిలిచిన బ్రిటన్‌ ఎఫ్-35.. 10 రోజులుగా రన్‌వే పైనే!

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన బ్రిటన్‌ ఎఫ్-35బీ (F-35B) ఫైటర్‌ జెట్‌ ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంది.

Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గటంతో లాభాలతో మొదలైన మార్కెట్లు! 

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం శాంతించడం డాలాల్ స్ట్రీట్‌కి ఉత్సాహాన్ని నింపింది.

IMD Alert: తీపికబురు.. రేపటినుంచి దేశవ్యాప్తంగా వర్షాలు.. ఐఎండీ అలర్ట్!

కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు తీపి కబురు అందించింది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

Danush : కుబేరా జోరు కొనసాగిస్తూనే.. వెంకీ అట్లూరితో ధనుష్ నెక్స్ట్ ఫిక్స్!

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'కుబేరా' సినిమా గతవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

Meena: ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని కలిసిన మీనా.. కాషాయ కండువా కప్పుకొనే అవకాశం?

ప్రముఖ సీనియర్ హీరోయిన్‌ మీనా ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిశారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Shubhanshu Shukla: యాక్సియం-4 మిషన్‌కి కౌంట్‌డౌన్ మొదలు.. ఇవాళే రోదసీ యాత్ర!

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

24 Jun 2025


Kingdom : ఆలస్యానికి రీ రికార్డింగే కారణమా? కింగ్ డమ్ రిలీజ్ మళ్లీ వాయిదా!

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్ డమ్' సినిమాకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి.

Mamata Banerjee: బంగ్లాదేశీయుల తరలింపుపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు!

ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల పౌరులపై దృష్టి సారించింది.

Donald Trump: 'ఆ బాంబులను వేయొద్దు'.. ఇజ్రాయెల్‌పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు!

ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య జరుగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Turmeric powder: పసుపు పొడి ట్రెండ్‌.. ఇంటిని కాకుండా చర్మాన్నీ మెరిసేలా చేసుకోండి!

ఇటీవల ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో పసుపుతో చేసిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Mumbai: శతాబ్దం కన్నా ఎక్కువ పొదుపుతోనే ముంబైలో స్వంత ఇంటి కల!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు కొనాలంటే మహారాష్ట్రలోని అగ్రశ్రేణి కుటుంబాలకే శతాబ్దానికి పైగా పొదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Nagababu : తల్లి ఆరోగ్యం బాగానే ఉంది.. రూమర్లపై నాగబాబు రియాక్షన్ ఇదే!

మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ సోమవారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

Tata Harrier: 620 కి.మీ రేంజ్‌తో టాటా హారియర్‌ ఈవీ.. హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ప్రైజ్‌ ఇవే!

భారత ఆటో మొబైల్‌ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌కే పెద్దపీఠ ఉంది.

Iran- Israel: ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ మళ్లీ ముదిరింది.. ట్రంప్‌ సీస్‌ఫైర్ విఫలం

గతకొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను అల్లకల్లోలానికి గురిచేశాయి. తాజాగా ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

Train fare hike: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి ఛార్జీల పెంపు

ట్రైన్‌ టికెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. జులై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

Pahalgam terror attack: పహల్‌గామ్‌ ఉగ్రదాడి కేసులో కీలక మలుపు.. ఇద్దరు స్థానికుల అరెస్టు!

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కరులకు సహకరించినట్టు అనుమానంతో పహల్‌గామ్‌కు చెందిన ఇద్దరు స్థానికులను అధికారులు అరెస్ట్‌ చేశారు.

Dangeti Jahnavi: అంతరిక్షంలోకి తొలి భారతీయ మహిళ.. తెలుగమ్మాయిగా జాహ్నవి రికార్డు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు గ్రామానికి చెందిన 23 ఏళ్ల జాహ్నవి డంగేటి చరిత్ర సృష్టించనున్నారు. అంతరిక్షయానం అందరికీ సాధ్యంకాని విపరీత కృషి కావాలి.

high heat: అధిక ఉష్ణం కారణంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. నష్టాల వివరాలివే!

భూతాపం ఆందోళనకర రీతిలో పెరుగుతుండటంతో ప్రకృతి వైపరీత్యాలు మానవజాతిని క్షోభకు గురిచేస్తున్నాయి.

Rythu Bharosa: 9 రోజుల్లో రైతుభరోసా పూర్తి.. ఖాతాల్లో రూ.8,284 కోట్లు

వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం పంపిణీని ప్రభుత్వం 9 రోజుల్లోనే పూర్తి చేయనుంది.

Hyderabad: గచ్చిబౌలి స్థలానికి రికార్డు రేటు.. గజం రూ.2.22 లక్షలు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య స్థలం గజం ధర ఏకంగా రూ.2.22 లక్షలు పలకడం విశేషం.

Telangana: రూ. 6.50 కోట్ల పనిదినాల టార్గెట్‌.. జూన్‌ నెలకే చేరనున్న తెలంగాణ!

రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లోనే 4.54 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు.

Paracetamol: శాస్త్రవేత్తల సంచలనం.. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ప్యారాసిటమాల్‌ తయారీ

ప్లాస్టిక్‌ వ్యర్థాలను నొప్పినివారక మందులుగా మార్చే సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Srikanth: డ్రగ్స్‌ కేసులో శ్రీరామ్‌ అరెస్ట్‌.. జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన కోర్టు

డ్రగ్స్‌ కేసులో నటుడు శ్రీకాంత్‌ (శ్రీరామ్‌) ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుపై పోలీసులు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు.

Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్‌ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలివే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.

Hyderabad: జీడిమెట్లలో ఘోరం... ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక

జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందని పదో తరగతి చదువుతున్న కుమార్తె, తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చింది.

Iran : 12 రోజుల యుద్ధానికి తెర.. కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్‌  

ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.

Iran-Israel: కాల్పుల విరమణ ఉన్నా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఘోర దాడి.. ముగ్గురు దుర్మరణం!

ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేసినప్పటికీ, పరిస్థితులు శాంతించడం లేదు.

HHVM : స్టార్ హీరో బ్యానర్‌పై కేరళలో 'హరహర వీరమల్లు' గ్రాండ్ రిలీజ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారైంది.

Allu Arjun 22: అల్లు అర్జున్‌-అట్లీ మూవీ.. ముంబయిలో తొలి షెడ్యూల్‌!

అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న భారీ ప్రాజెక్ట్‌ చుట్టూ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Stock Market: ట్రంప్ శాంతి ప్రకటనతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు 

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో దేశీయ మార్కెట్లకు ఉత్సాహాన్ని అందించింది.

India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. లీడ్స్ టెస్ట్‌లో రికార్డు

లీడ్స్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది.

Naga Chaitanya : నాగ చైతన్య-శివ నిర్వాణ కాంబో రీ ఎంట్రీ.. 25వ మూవీ ఖరారు!

నాగ చైతన్య హీరోగా, సమంత హీరోయిన్‌గా వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రాలలో 'మజిలీ'కి ప్రత్యేక స్థానం ఉంది.

Iran-Israel: ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటన.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం!

పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణం క్షణానికి మలుపు తిరుగుతున్నాయి.

Southwest monsoon: రెండు రోజుల్లో దేశమంతా నైరుతి రుతుపవనాల జోరు

నైరుతి రుతుపవనాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో దేశమంతా విస్తరించనున్నాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.

Shubhanshu Shukla: 25న అంతరిక్షానికి శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్‌ ఖరారు!

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర తేదీ ఖరారైంది. యాక్సియం-4 (Ax-4) మిషన్‌ కింద ఆయన ఈనెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పయనంకానున్నారు.