Page Loader

20 Jun 2025


Operation Sindhu: భారత విద్యార్థులు కోసం గగనతలాన్ని తెరచిన ఇరాన్‌ 

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకూ తీవ్రతరమవుతున్న వేళ, ఒక కీలకమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.

Air India: ఎయిర్ ఇండియా ప్రమాదానికి కాక్‌పిట్ లోపమే కారణమా? దర్యాప్తు అధికారులు ఏమంటున్నారు?

జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనను దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారులు 2020 ఫిబ్రవరిలో ఇలాంటి సంఘటనే జరిగిందని భావిస్తున్నారు.

BCCI: బీసీసీఐ కొత్త రూల్.. అండర్-16 క్రికెటర్లకు 'సెకండ్ బోన్' టెస్టు..! 

కేవలం క్రికెట్‌లోనే కాదు, ఇతర క్రీడల్లోనూ కొంతమంది క్రీడాకారుల వయసు గూర్చి అనుమానాలు, వివాదాలు సర్వసాధారణమయ్యాయి.

vidura neeti: మనుషులలో కనిపించే ఈ ఎనిమది ప్రత్యేక లక్షణాలు మీలో ఉంటే.. మీకు జీవితంలో తిరుగనేదే ఉండదు.. 

పురాణాలలో చెప్పబడిన మహాభారతం మన జీవితానికి మార్గదర్శకంగా నిలిచే అంశాలతో నిండి ఉంది.

RajaSaab : 'రాజాసాబ్‌' సినిమా టీజర్‌ లీక్‌.. ఫిర్యాదు

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'రాజాసాబ్'.

Rahul Gandhi: ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థి ఆంగ్ల భాష నేర్చుకోవాలి : రాహుల్ గాంధీ 

విదేశీ భాషలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Kuberaa Movie Review : 'కుబేర' సినిమా సమీక్ష.. ఓ బిచ్చగాడి జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కథ 

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన 'కుబేర' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25వేల పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా,భారత మార్కెట్లు ప్రతికూల పరిస్థితులను అధిగమించి మంచి ప్రదర్శన చూపడం విశేషం.

Thailand: ఫోన్‌ కాల్‌ లీక్.. థాయ్‌లాండ్‌ ప్రధానికి పదవీ గండం..!

థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా అధికారంలోకి వచ్చిన పదినెలల వ్యవధిలోనే రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

Two wheeler ABS: వచ్చే ఏడాది నుంచి టూవీలర్లన్నింటికీ ఇక ABS తప్పనిసరి!

దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

Sun TV : సన్ టీవీ విషయంలో మార‌న్ సోద‌రుల మధ్య వివాదం ఏమిటి? 

మారన్ సోదరుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం తాజాగా తీవ్రమవుతోంది. సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్‌కు తన సోదరుడు, ఎంపీ దయానిధి మారన్ కు లీగల్ నోటీసులు పంపారు.

Iran: 'అణు ఒప్పందంపై చర్చలు జరిపే ప్రసక్తే లేదు'.. అమెరికాతో చర్చలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు.. 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌ "ఆపరేషన్ రైజింగ్ లయన్" అనే కోడ్ పేరుతో, ఇరాన్‌లోని కీలక అణు సదుపాయాలపై అకస్మాత్తుగా వైమానిక దాడులు జరిపింది.

Droupadi Murmu: అంధ విద్యార్థులు గీతాలాపనతో పుట్టినరోజు శుభాకాంక్షలు.. కంటతడి పెట్టిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

Karnataka Crowd Bill: తొక్కిసలాట తరువాత కర్ణాటక సర్కార్ నూతన చట్టం ..ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా,మూడేళ్ల జైలు

బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Air India: నిర్వహణపరమైన సమస్యలు.. నేడు పలు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా

టాటా గ్రూప్‌ నిర్వహణలో ఉన్న ఎయిర్ ఇండియా మరోసారి సమస్యల వలయంలో చిక్కుకుంది.

Air India: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు బెదిరింపులు.. బెంగళూరు వైద్యురాలు అరెస్ట్

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ మహిళా డాక్టర్ విమాన ప్రయాణ సమయంలో అసభ్యంగా ప్రవర్తించి హద్దులు దాటిన ఘటన కలకలం రేపుతోంది.

Karun Nair: ఏడేళ్ల తర్వాత భారత జట్టులోకి కరుణ్‌ నాయర్‌.. బీసీసీఐ పోస్ట్‌తో క్లారిటీ..!

మరికొద్ది గంటల్లోనే ఇంగ్లండ్ జట్టుతో భారత్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Dhanush: 'కుబేర మూవీ కోసం తిరుపతి వీధుల్లో భిక్షమెత్తా'.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్ 

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ "కుబేర" చిత్రం జూన్ 20న విడుదలయ్యింది.

Mega Princess Klinkara:'ఎంత క్యూట్‌గా ఉందో చిన్ని తల్లి' ..మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌ సతీమణిగా, మెగా కుటుంబంలో కోడలిగా ఉన్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Team india: భారత్ టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది: సచిన్ టెండూల్కర్ 

మరికొన్ని గంటల్లో ఇంగ్లండ్, భారత్‌ మధ్య హెడ్డింగ్లీ వేదికగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Neeraj Chopra: అగ్ర స్థానమే లక్ష్యంగా.. నేడు పారిస్‌ డైమండ్‌ లీగ్‌ బరిలో నీరజ్‌ చోప్రా 

భారత స్టార్ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈ సీజన్‌లో అగ్రస్థానాన్ని సాధించేందుకు మరో ప్రతిష్టాత్మక పోటీలో బరిలోకి దిగుతున్నారు.

Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే: పియూష్ గోయల్

లండన్‌లో నిర్వహించిన 'ఫ్యూచర్ ఫ్రాంటియర్ ఫోరం'కి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్,ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కృత్రిమ మేధస్సు (AI) సంబంధిత విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Bajaj Chetak 3001: మార్కెట్ లోకి బజాజ్ చేతక్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్.. కొత్త మోడల్,తక్కువ ధరతో ఎంట్రీ 

ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో విజయవంతమైన బజాజ్ చేతక్ సిరీస్‌లో తాజాగా మరింత అందుబాటులో ఉండే మోడల్‌ను విడుదల చేశారు.

Election Body: ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు.. 45 రోజులకు మించి ఉన్న ఎలక్ట్రానిక్ డేటాను ధ్వంసం చేయండి

దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల సందర్భంగా సేకరించబడే సీసీటీవీ కెమెరాలు,వెబ్‌కాస్టింగ్, వీడియో ఫుటేజ్ లాంటి ఎలక్ట్రానిక్ డేటా విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

Road Accident: పశ్చిమబెంగాల్‌'లో ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి 

పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ENG vs IND: నేడు ఇంగ్లండ్ తో తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం!

ఇంగ్లండ్,భారత్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఈరోజు (జూన్‌ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో ప్రారంభం కానుంది.

Pakistan: మా వైమానిక స్థావరాలపై భారతదేశం దాడి చేసింది.. పాక్‌ డిప్యూటీ పీఎం షాకింగ్‌ వ్యాఖ్యలు

దాయాది దేశమైన పాకిస్థాన్‌ చివరికి భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై స్పందించక తప్పలేదు.

Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ ధర ఎంతుందంటే..? 

ఈ రోజు బంగారం ధరలో భారీ తగ్గుదల కనిపించింది. ఒక్క తులం బంగారం ధర రూ.600 మేర తగ్గింది.

Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@ 24,800

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Air India: ఎయిర్ ఇండియా  కీలక నిర్ణయం.. మూడు అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత 

జూన్ 21 నుండి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Lenacapavir: ఇంజెక్షన్ లెనాకాపావిర్‌కు FDA ఆమోదం.. HIV నివారణలో పురోగతి 

ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన సవాళ్లలో ఒకటిగా హెచ్ఐవీ వైరస్ (HIV) వల్ల కలిగే ఎయిడ్స్ (AIDS) నిలిచింది.

Telegram CEO: 'నా వీర్యదానంతో జన్మించిన 100 మందికి సంపద పంచేస్తా'.. మరో సంచలన ప్రకటన చేసిన టెలిగ్రామ్‌ సీఈఓ.. 

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్‌ యాప్‌లలో ఒకటైన టెలిగ్రామ్‌కు వ్యవస్థాపకుడిగా, సీఈఓగా ఉన్న పావెల్‌ దురోవ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు.

Sun TV share dispute: సన్‌టీవీ ఛైర్మన్‌ కళానిధి మారన్, మరో ఏడుగురికి లీగల్‌ నోటీసులు

సన్ టీవీ అధినేత కళానిధి మారన్, ఆయన భార్యతో పాటు మరో ఏడుగురికి తమ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి,డీఎంకే ఎంపీ అయిన దయానిధి మారన్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

Yogandhra: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముస్తాబవుతున్న విశాఖ సాగరతీరం.. ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం బీచ్‌తీరమంతా వేడుకల ముంగిట ఆకర్షణీయంగా మారుతోంది.

Donald Trump: వైట్‌హౌస్‌ కీలక ప్రకటన.. ఇరాన్‌పై సైనిక చర్యపై రెండు వారాల్లో ట్రంప్‌ నిర్ణయం 

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దేశాల పరస్పర దాడుల కారణంగా పశ్చిమాసియా ప్రాంతం భగ్గుమంటోంది.

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా 

భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది.

Password Leak: 16 బిలియన్ల ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్, ఇతర పాస్‌వర్డ్‌లు లీక్

ఆపిల్, ఫేస్‌ బుక్, గూగుల్, అనేక ఇతర కంపెనీల 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు, లాగిన్ ఆధారాలు లీక్ అయ్యాయి.

19 Jun 2025


Peddi: దివ్యేందు బ‌ర్త్‌డే కానుక‌గా 'పెద్ది' నుండి 'రామ్ బుజ్జి' క్యారెక్టర్ పోస్టర్ విడుదల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'పెద్ది'.

ENG vs IND: రేపటి నుండి ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్.. హెడింగ్లీలో భారత్ రికార్డ్ ఎలా ఉందంటే? 

ఇంగ్లండ్‌తో భారత్ మధ్య జరగనున్న అయిదు టెస్టుల సిరీస్‌కు సంబంధించి తొలి మ్యాచ్ జూన్ 20న ప్రారంభం కానుంది.

Stock market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 24,793

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్లపై మరోసారి ప్రతికూల ప్రభావం చూపించాయి.

Reliance: శీతల పానీయాల రంగంపై దృష్టి సారించిన రిలయన్స్‌… భారీ పెట్టుబడులకు యోచన   

ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇప్పుడు శీతల పానీయాల రంగంపై దృష్టిసారించింది.

Triumph Speed T4: భారతదేశంలో కొత్త బాజా ఆరెంజ్ కలర్ వేరియంట్ స్పీడ్ T4 ని విడుదల చేసిన ట్రయంఫ్..ఫీచర్స్,ధరలు ఇలా..!  

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్, భారత మార్కెట్లో తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది.

Amit Shah: ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు ఎంతో దూరంలో లేవు: అమిత్ షా 

విదేశీ భాషలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Thug Life: థ‌గ్ లైఫ్ రిలీజ్ చేయాల్సిందే.. కర్ణాటకపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

సూపర్ స్టార్ కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్ (Thug Life)' సినిమా కర్ణాటక రాష్ట్రంలో విడుదల కావాల్సిందేనని, దీనిని నిర్బంధంగా విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Bomb Threat: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబు బెదిరింపు కలకలం రేపింది.

Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. 19 సంస్థల ప్రతిపాదనలపై చర్చ 

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.

iPhone users: ఐఫోన్‌ యూజర్ల కోసం గూగుల్ కీలక ప్రకటన.. యూట్యూబ్‌ వాడే వారికి అప్‌డేట్‌

ఐఫోన్‌ వాడుతున్న యూజర్లకు గూగుల్‌ కీలక హెచ్చరిక జారీ చేసింది.

Sejjil missile: ఇజ్రాయెల్‌పై 'సెజిల్' క్షిపణిని ప్రయోగించిన ఇరాన్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? 

ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న తర్వాత పరిస్థితి మరింత దిగజారుతోంది.

N Chandrasekaran: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం,క్షమాపణ

గత గురువారం అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Vishwambhara: విశ్వంభరలో ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం 'విశ్వంభర'లో కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి నటించగా, దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠ నిర్వర్తిస్తున్నారు.

Kiara Advani: కియారా అడ్వాణీ కోసం 'టాక్సిక్‌' చిత్రబృందం కీలక నిర్ణయం.. బెంగళూరు నుంచి ముంబయికి

పాన్‌ ఇండియా స్థాయిలో 'కేజీఎఫ్‌' చిత్రాల ద్వారా భారీ క్రేజ్‌ సంపాదించిన యశ్‌ తాజా చిత్రం 'టాక్సిక్‌'కు సంబంధించి తాజా సమాచారం వెలుగు చూసింది.

Aamir Khan: 'సితారే జమీన్ పర్‌' విడుదల ముందు ఆమిర్‌ ఖాన్‌ తీసుకున్న కొత్త నిర్ణయాలు వైరల్‌ !

ప్రచార కార్యక్రమాల్లో ఎప్పుడూ ప్రత్యేకత కనబరిచే బాలీవుడ్‌ టాప్ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఇప్పుడు తన కొత్త సినిమా 'సితారే జమీన్‌ పర్‌' నేపథ్యంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

Kannappa : 'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే.. ఎవరెవరు వస్తున్నారంటే..?

టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో, దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'కన్నప్ప' గురించి సినీ ప్రేమికులకు ముందుగానే తెలుసు.

Space x: టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్

రొటీన్‌గా నిర్వహించిన స్టాటిక్ ఫైర్ టెస్ట్ సమయంలో స్పేస్‌-X కు చెందిన స్టార్‌షిప్ ఆకస్మికంగా పేలిపోయింది.

Black Box: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం.. విదేశాలకు ధ్వంసమైన ఎయిరిండియా బ్లాక్‌బాక్స్..!

గుజరాత్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘోరమైన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.

Literature Award: కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారాలలో.. 'కబుర్ల దేవత'కు బాలసాహిత్య పురస్కారం

2025 సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో తెలుగు భాషకు సంబంధించిన రెండు ప్రధాన అవార్డులు తెలుగువారికే లభించాయి.

Iran -Israel: ఇజ్రాయెల్‌లోని పెద్ద మెడికల్‌ సెంటర్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది.

Microsoft: మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్‌.. వేలాది మందిపై ప్రభావం..!

టెక్‌ రంగంలో ఆర్థిక స్థిరత కొరత, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరగడం వంటి అంశాల ప్రభావంతో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి.

Canada: మా దేశం నుంచే ఖలిస్తానీ కుట్రలు.. నిర్ధారించిన కెనడియన్ ఇంటెల్ ఏజెన్సీ  

భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా స్థావరంగా మారుతోందని న్యూఢిల్లీ ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Doomsday Aircraft: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య..అమెరికా 'డూమ్స్‌డే ప్లేన్' ల్యాండింగ్.. దీని ప్రత్యేకత ఏంటంటే?

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో,అమెరికా అధ్యక్షుడి అత్యవసర విమానంగా ప్రసిద్ధమైన "డూమ్స్‌డే ప్లేన్" లేదా E-4B "నైట్‌వాచ్" వాషింగ్టన్ DC సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో దిగింది.

Gold Rates: బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. నేడు తులం ఎంతంటే?

ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. ముఖ్యంగా తులం బంగారంపై రూ.170 మేర పెరుగుదల కనిపించింది.

Kangana Ranaut: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగన రనౌత్‌

ప్రముఖ నటి,లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు భారత్‌లో నిర్వహించనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహించనున్నారు.

Puri Jagannath Rath Yatra: 2025 పూరీ జగన్నాథ రథయాత్రకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

ఒడిశా రాష్ట్రంలోని పూరీ తీరంలో జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు,సోదరి సుభద్రతో కలిసి కొలువై ఉన్నాడు.

Air India crash: విమాన ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలకు దిగింది.

Ambati Rambabu: వైసీపీ నేత,మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు కేసు నమోదు 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Stock Market: నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో లావాదేవీలు ప్రారంభించాయి.

ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ముందు.. భారత బ్యాటింగ్ సత్తాకు పరీక్ష

ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టులో ప్రధాన చర్చ బ్యాటింగ్‌ విభాగంపైనే కొనసాగుతోంది.

Assembly bypolls 2025: పశ్చిమ బెంగాల్ సహా 4 రాష్ట్రాల్లోని 5 స్థానాలకు ప్రారంభం అయిన ఉప ఎన్నికల పోలింగ్

దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

Donald Trump: ఇరాన్‌పై దాడికి ప్రైవేటుగా డొనాల్డ్ ట్రంప్‌గ్రీన్‌ సిగ్నల్‌! 

ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, పశ్చిమాసియా ప్రాంతం ఇప్పుడు ఒక యుద్ధరంగాన్ని తలపిస్తోంది.

Influencer Arrest: ఇన్‌స్టాలో 13 లక్షల మంది ఫాలోవర్లు.. హనీట్రాప్‌ కేసులో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్ 

హనీట్రాప్ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను గుజరాత్‌లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు.

Air India: జులై వరకూ ఎయిర్ ఇండియా వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సేవలు  15% తగ్గింపు 

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ (ఫ్లైట్ AI171) జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

US Student Visas: మళ్ళీ ప్రారంభమైన అమెరికా విద్యార్థి వీసాలు..'సోషల్‌' వెట్టింగ్‌ తప్పనిసరి..! 

విదేశీ విద్యార్థులకు కోసం అమెరికా గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొద్ది రోజుల క్రితం తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసాల ఇంటర్వ్యూల షెడ్యూల్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

HariHara VeeraMallu : ఎట్టకేలకు.. హరిహర వీరమల్లు విడుదల తేదీ ఫిక్స్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'పై భారీ అంచనాలు ఉన్నాయి.

Trump: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ట్రంప్ ఆతిథ్యం 

భారతదేశం-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తన జోక్యంతోనే తగ్గించగలిగానని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆ వ్యాఖ్యను తిరిగి మరోసారి పునరుద్ఘాటించారు.

Operation Sindhu: 'ఆపరేషన్‌ సింధు'.. ఇరాన్‌ నుండి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది.