LOADING...

17 Jun 2025


Barak Magen: ఇజ్రాయెల్‌ మరో అధునాతన రక్షణ వ్యవస్థ 'లైట్నింగ్‌ షీల్డ్‌'.. అసలేంటీ మెరుపు కవచం? ఇది ఎలా పని చేస్తుంది?

ఇజ్రాయెల్‌,ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం సంక్షోభంలోకి చేరుతోంది.

#NewsBytesExplainer: పవన్ సినిమాలకు సోలో రిలీజ్‌ దక్కకుండా చేస్తున్నారా? సినీ ఛాంబర్ ఎందుకు మౌనం వహిస్తోంది?

ఈ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.

AP Liquor Scam Case: మదన్ రెడ్డి లేఖపై స్పందించిన సిట్‌.. లిక్కర్ స్కాంలో కీలక విషయాల వెల్లడి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. టార్గెట్ చేసింది వీరినే ..? 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. 2023 సాధారణ ఎన్నికల సమయంలో,నవంబర్ 15వ తేదీన విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్లు తాజాగా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

Air India Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. శిథిలాల నుంచి బంగారం,పాస్‌పోర్ట్‌లు,భగవద్గీత లభ్యం

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఒక ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి రేకెత్తించింది.

Israel Sponge Bomb: ఇజ్రాయల్ 'స్పాంజ్ బాంబ్'తో దాడి.. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. యుద్ధం ఐదో రోజులోకి ప్రవేశించింది.

Weather Update: తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

Ravi Teja: రవితేజ RT76 నుంచి ఫ్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్.. షూటింగ్ స్టార్ట్

మాస్ మహారాజా రవితేజ త్వరలో 'మాస్ జాతర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Anupama Parameshwaran : నాకు యాక్టింగ్ రాదంటూ ట్రోల్స్ చేశారు : అనుపమ ఎమోషనల్ కామెంట్స్ 

మళయాళ సుందరి అనుపమ పరమేశ్వరన్‌కు యువతలో విశేషమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె నటన, అందం, డ్యాన్స్‌ పరంగా తనకే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

Covid 19: తగ్గుతున్న కరోనా మహమ్మారి తీవ్రత.. 7 వేల దిగువకు కరోనా యాక్టివ్‌ కేసులు

గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత మేరకు తగ్గుముఖం పడుతోంది.

Smriti Mandhana: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఒక్కసారిగా వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Chandrababu: వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లోని వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

HONDA CBR 650R: హోండా CBR650R E-క్లచ్ వచ్చేసింది.. ఇక గేర్ మార్పులకు క్లచ్ అవసరం లేదు!

మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం వెతుకుతున్నట్లయితే హోండా CBR650R E-క్లచ్ మీకు సరైన ఎంపిక కావొచ్చు. ఇటీవల ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,900 

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Chevireddy: బెంగళూరు ఎయిర్‌పోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

IDF: ఇజ్రాయెల్‌ మిస్సైల్ దాడిలో ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు మృతి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో యుద్ధం ఐదో రోజు కూడా కొనసాగుతోంది.

Google: భారత్‌లో 'గూగుల్‌ సేఫ్టీ' చార్టర్‌ ప్రారంభం.. డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు

భారత్‌లో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మోసాల నివారణకు గూగుల్‌ తాజాగా 'సేఫ్టీ చార్టర్‌' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Yoga Day: ఏ ఆరోగ్య సమస్యకు ఏ ఆసనం వెయ్యాలంటే ?

మహిళలు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఎంతో కొంత ఒత్తిడికి గురవుతారు.ఈ ఒత్తిడిని బయటకు వ్యక్తపరచకుండా లోపలే దాచుకోవడం వల్ల, అవాంఛితమైన భావోద్వేగాలు.. కోపం,దిగులు, చిరాకు.. పెరిగిపోతాయి.

Yoga: యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. ఈ పొరపాట్లు చేయకండి ..!

మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా? టెన్షన్ నుంచి వెంటనే ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అలసటతో ఉన్నశరీరానికి తాజాగా ఉల్లాసాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? అటువంటి పరిస్థితులన్నింటికీ ఒకే సమాధానం యోగా అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో ప్రకటనలు.. కొత్త ఫీచర్లపై స్పష్టత ఇచ్చిన సంస్థ!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల యూజర్లను కలిగి ఉన్న మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్ (WhatsApp) ఇకపై తన యాప్‌లో ప్రకటనల కోసం దారులు తీస్తోంది.

International Yoga Day 2025: మెడ నొప్పి తగ్గించి,ఒత్తిడిని లేని జీవనానికి తోడ్పడే ఆసనాలు ఇవే!

అబ్బా మెడ పట్టేసిందంటూ చాలామందికి రోజు ప్రారంభమవుతుంది. నిద్రలో అనుకోకుండా మెడ పట్టేయడం సహజం.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో 'నో ఫ్లై జోన్' విధింపు… ఎప్పటి నుంచి అంటే..!

ప్రతిష్టాత్మకమైన అమర్‌నాథ్ యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Yoda Day 2025: పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసిన స్వామి వివేకానంద

యోగ పాశ్చాత్య దేశాలకు ఎలా చేరింది అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే,ముందుగా 1893లో అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన ప్రపంచ మత సదస్సు గురించి తెలుసుకోవాలి.

Iran-Israel: ఇరాన్‌ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తత రోజురోజుకీ పెరిగిపోతున్ననేపథ్యంలో,ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించే ప్రక్రియకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

TCS New Bench Policy: బెంచ్‌ పీరియడ్‌కు సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చిన టీసీఎస్‌ 

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తాజాగా ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

Puri Jagannadh: 'భిక్షాందేహి'లో మరో నటి చేరిక.. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన మూవీ టీమ్!

విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది.

Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు టీమిండియా స్క్వాడ్‌లో మార్పు? హర్షిత్ రాణా చేరిక ఉత్కంఠ! 

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంకొన్ని రోజుల్లోనే ఆరంభం కానుంది.

Motivation: నేడు వేసే అడుగులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి!

ప్రతి మనిషి తన జీవితాన్ని శ్రేష్ఠంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటాడు. భవిష్యత్తు గొప్పగా ఉండాలనే ఆశతో రోజు ముందుకు సాగుతాడు.

Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. నాగ్‌పుర్‌కు మళ్లింపు .

కొచ్చి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం.

ENG vs IND : ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో భారత్‌కి ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్ ఎవరో తెలుసా?

ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు అనేక సార్లు టెస్ట్ సిరీస్‌లు ఆడింది. జూన్ 20, 2025 నుంచి మరో కొత్త సిరీస్ మొదలుకానుంది.

Kuldeep Yadav: ఎంగేజ్మెంట్ ఫొటో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. వెనక ఉన్న అసలు కారణమేంటి?

టీమిండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక భదౌరియాతో నిశ్చితార్థం చేసుకున్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Ahmedabad: అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపం కారణంగా లండన్-బౌండ్ ఎయిర్ ఇండియా విమానం రద్దు 

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాలో ఇటీవల వరుస ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి.

IND vs ENG: నలుగురు అరంగేట్రం.. గిల్ కెప్టెన్సీలో తొలి టెస్ట్‌కు భారత్ ప్లేయింగ్ XI ఇదేనా?

భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేందుకు సమయం ఆసన్నమైంది.

Netherlands: టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. మూడో సూపర్ ఓవర్‌లో తేలిన ఫలితం

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

The Rajasaab: 120 రోజుల షెడ్యూల్, 300 రోజుల వీఎఫ్ఎక్స్ వర్క్.. రాజాసాబ్ ఆలస్యంపై ప్రొడ్యూసర్ స్పష్టత

హారర్ కామెడీతో మిక్స్ అయిన ఫాంటసీ డ్రామాగా రూపొందిన ప్రభాస్ "ది రాజా సాబ్" సినిమా ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి.

H-1B visa: హెచ్-1బీ వీసాలకు తగ్గిన ఆసక్తి… దరఖాస్తుల్లో భారీగా పడిపోయిన సంఖ్య

2026 సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసా క్యాప్‌ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది.

Revanth Reddy: నర్సింగ్ కళాశాలల్లో జపాన్ భాషను బోధించండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలంగాణలో ఉన్న 34 వైద్య కళాశాలలు పూర్తి సదుపాయాలతో సమర్థవంతంగా పనిచేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన.. మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!

చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

Israel Iran conflict: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం.. పశ్చిమాసియా వ్యాప్తంగా గగనతలాలపై ఆంక్షలు.. చిక్కుకుపోయిన వేలాదిమంది ప్రయాణికులు 

ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యంత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో, పశ్చిమాసియాలోని దేశాలు కీలక చర్యలకు పాల్పడుతున్నాయి.

The Raja Saab: ది రాజా సాబ్‌తో సంచలనం.. ఇండియాలో ఎవరకి అందని రికార్డు అందుకోనున్న ప్రభాస్!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో సెన్సేషన్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ సిద్ధమయ్యాడు.

Ram Charan: 'పెద్ది' సెట్‌లో మాస్ యాక్షన్.. రెడీ అవుతోన్న సినిమా క్లైమాక్స్!

అగ్ర కథానాయకుడు రామ్‌ చరణ్‌ తనదైన శైలిలో బ్యాట్‌ ఝుళిపించి 'పెద్ది'గా తన సంతకాన్ని ఎలా వేశాడో చూపించాడు.

Gold price: హమ్మయ్య .. భారీగా తగ్గిన పసిడి ధరలు.. తులం గోల్డ్ ధర ఎంతంటే..?

బంగారం ధరలు క్రమంగా పడిపోతున్న పరిస్థితి నెలకొంది. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు, ఈ రోజు మాత్రం గణనీయంగా క్షీణించాయి.

Green Card Lottery: అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ అంటే ఏంటి? భారతీయులకు అవకాశం ఉందా?

ఇమ్మిగేషన్ రేటు తక్కువగా ఉన్న దేశాల ప్రజలకు అమెరికా అందించే డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా (DV Program) గ్రీన్ కార్డ్ లాటరీగా గుర్తింపు పొందింది.

Mercedes-Benz: మెర్సిడెస్‌-బెంజ్‌ కీలక నిర్ణయం..సెప్టెంబరు నుంచి కార్ల ధరల పెంపు

జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, సెప్టెంబరు నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

SBI: ఎస్‌బీఐ కీలక ప్రకటన.. రుణ,డిపాజిట్‌ వడ్డీ రేట్లు తగ్గింపు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈనెల 15వ తేదీ నుండి రుణాలు,డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Genelia : జాన్‌ అబ్రహాంతో పెళ్లి పుకార్లు కావాలనే సృష్టించారు : జెనీలియా సంచలన వ్యాఖ్యలు

అందం, చలాకీ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న నటి జెనీలియా తిరిగి ఫోకస్‌లోకి వచ్చారు.

SIAM: దేశీయంగా ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు తగ్గాయ్‌: సియామ్‌

దేశీయంగా ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు (కార్లు, వ్యాన్లు, ఎస్‌యూవీలు) ఈ సంవత్సరం మే నెలలో 3,44,656 యూనిట్లకు పరిమితమయ్యాయని భారత వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్‌) వెల్లడించింది.

Citroën C3 Sport Edition: బెస్ట్ సెల్లింగ్ SUVలో కొత్త ఎడిషన్ వచ్చేసింది.. ధర రూ. 6.5 లక్షలలోపే!

ఇండియాలో బెస్ట్‌ సెల్లింగ్‌ ఎస్‌యూవీగా గుర్తింపు పొందిన Citroën C3కి కొత్త ఎడిషన్‌ వచ్చింది. దీని పేరే Citroën C3 Sport Edition.

Iran-Israel: 'సురక్షిత ప్రదేశానికి వెళ్లండి': టెహ్రాన్‌లోని భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో,పశ్చిమాసియా ప్రాంతం వేడెక్కుతోంది.

Ram Charan: త్రివిక్రమ్ కాదు.. నెక్ట్స్ బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ మూవీ ప్లాన్?

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ లేటెస్ట్‌ లైనప్‌ చుట్టూ రోజు రోజుకూ కొత్త కథనాలు వైరలవుతున్నాయి.

Weather Updates: ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Iran- Israel: టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన ఇరాన్‌ 

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ మునుపెన్నడూలేని స్థాయికి చేరుకుంటున్నాయి.

WTC 2025-27: 9 జట్లు, 131 టెస్టులు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మళ్లీ ప్రారంభం

2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సీజన్ జూన్ 17 నుంచి ప్రారంభమవుతోంది.

Stock Market : ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభంలో స్థిరంగా (ఫ్లాట్‌గా) ప్రారంభమయ్యాయి.

McCarthy: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌కార్తీకి చేదు అనుభవం

ఐర్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ లియామ్ మెక్‌కార్తీకి అంతర్జాతీయ టీ20 అరంగేట్ర మ్యాచ్ పూర్తిగా మరచిపోలేని అనుభవంగా మారింది.

EPFO: పీఎఫ్ సేవలకు ఏజెంట్లపై ఆధారపడద్దు.. ఈపీఎఫ్‌ఓ హెచ్చరిక!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తమ సభ్యులకు ఒక కీలక సూచన చేసింది.

LRS: ప్లాట్ యజమానులకు శుభవార్త.. మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు 

లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

CM Chandrababu: 'జూన్‌ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి'.. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష

మన జీవనశైలిలో భాగంగా యోగను చేర్చడం వల్ల జీవిత ప్రమాణాలు మెరుగవుతాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు.. రూ.6వేల చొప్పున జమ

వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుల పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది.

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. తక్షణమే పౌరులు టెహ్రాన్ ఖాళీ చేయండి

ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.

FATF: పహల్గాం దాడిని ఖండించిన ఎఫ్‌ఏటీఎఫ్‌

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని 'ఆర్థిక చర్యల కార్యదళం' (FATF) తీవ్రంగా ఖండించింది.

PM Modi: G-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కెనడా చేరుకున్న ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా కెనడాకు చేరుకున్నారు.

Air India: శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల దించివేత

దేశీయ విమానయాన రంగంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న ఎయిర్ ఇండియాలో వరుస సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. జీ7 ట్రిప్‌ నుంచి అమెరికాకు ట్రంప్‌

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు.

Telangana: హైదరాబాద్‌ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లకు ఆమోదం 

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ (బి)కు సంబంధించి రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా అనుమతి మంజూరు చేసింది.

16 Jun 2025


Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో దర్శనమివ్వనున్న యాడ్స్‌.. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు! 

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp) ఇకపై యాడ్స్‌ (ప్రకటనలు) చూపించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Inflation: మేలో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కేవలం 0.39 శాతమే..!

మే 2025లో టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) 0.39 శాతానికి పడిపోవడం గమనార్హంగా నిలిచింది.

Motivation: సంతోషంగా జీవించాలంటే? భగవద్గీత చెప్పిన 5 అమూల్యమైన నిజాలివే! 

సంతోషం అనేది ఓ మాయమైన పదార్థం లాంటిది. అది ఒక్క మాటలో నిర్వచించలేం. అది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అర్థం మారిపోతుంటుంది.

Gracie Electric Scooter: తక్కువ బడ్జెట్‌తో లైసెన్స్‌ అవసరం లేకుండా నడిపే లిటిల్ గ్రేసీ ఈవీ.. మీ కోసం సిద్ధం!

ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో జెలియో ఈ మొబిలిటీ తాజాగా లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Microsoft Office: మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై యూరప్‌ దేశాల నిషేధం.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను యూరోపియన్ దేశాలు ఒకదానొకటిగా నిషేధించుకుంటున్నాయి.

Strait of Hormuz: ఇరాన్‌ చేతికి చిక్కిన చమురు నాడి.. హర్మూజ్‌ బంద్ అయితే ప్రపంచం అస్తవ్యస్తం!

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Rajamouli : రూ.వందల కోట్లు తీసుకునే రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా?

ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్ర దర్శకుల్లో ఒకరు. ఆయన సినిమా అంటే బడ్జెట్ దాదాపు వందల కోట్లలో ఉంటుంది.

Rishab Shetty: 'కాంతార: చాప్టర్-1' షూటింగ్‌లో ప్రమాదం.. స్పందించిన చిత్రబృందం

రిషబ్‌ శెట్టి నటిస్తున్న కాంతార: చాప్టర్-1 సినిమా చిత్రీకరణ సందర్భంగా కర్ణాటకలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లాలోని మాణియ పికప్‌ ఆనకట్ట వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Bike taxi: కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ర్యాపిడో, ఉబర్‌ సేవలకు బ్రేక్‌

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్‌, ఓలా వంటి ప్రముఖ సంస్థలు సోమవారం ఉదయం నుంచి తమ బైక్‌ ట్యాక్సీ సేవలను ఆపివేశాయి.

Jamun Fruit: షుగర్ వ్యాధులకు నేరేడు పండు ఎలా పనిచేస్తుందో తెలుసా?.. ఇందులోని పోషకాలు ఇవే!

వర్షాకాలం వచ్చిందంటే తొలుత గుర్తొచ్చే ఫలాల్లో నేరేడు (జామున్) ప్రత్యేకమైనది.

Indian Students: ఇరాన్‌లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆ దేశ ప్రజలతోపాటు అక్కడ ఉన్న భారతీయుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

PM Modi: సైప్రస్‌ పర్యటనలో నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీపదేశమైన సైప్రస్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీకి సైప్రస్‌ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ III'ను ప్రదానం చేసింది.

Green energy: తెలంగాణ గ్రీన్‌ ఎనర్జీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. 15 వేల మెగావాట్లకు ప్రత్యేక కారిడార్‌

కేంద్ర విద్యుత్‌శాఖ గ్రీన్‌ ఎనర్జీ(హరిత ఇంధనం) ప్లాంట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించింది.

International Yoga Day: కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్ష,, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం 

అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) ఈసారి 11వ ఎడిషన్‌ జరుపుకోనుండగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో విశేషమైన స్థానాన్ని విశాఖపట్నం పొందుతోంది.

Andhra Pradesh: జూన్‌లో రూ.8,500 కోట్ల రుణాలు.. బాండ్ల ద్వారా సేకరణ

రాష్ట్ర ఆర్థికశాఖ కీలక పథకాలకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది.

Narayanpur project: తెరుచుకున్న నారాయణపూర్‌ గేట్లు.. జూరాల వైపు 50 వేల క్యూసెక్కుల విడుదల

కృష్ణా నదీ జలాల ప్రవాహం తగ్గిన వేళ.. ఎగువ నుంచి ప్రవహిస్తున్న నీరు క్రమంగా ప్రాజెక్టుల్లోకి చేరుతోంది.

Mumbai: ముంబయిలో వర్ష బీభత్సం.. 8 మంది మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం మౌసూన్‌ తీవ్రంగా విరుచుకుపడింది. మురుసుగా కురిసిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది.

Kuldeep Yadav: రోహిత్ శర్మ స్థానం నాదే.. జడ్డూ కోసం ప్లేస్ మార్చా : కుల్దీప్

ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కీలక ఆటగాడు రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Census: జన గణన ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్‌.. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

దేశంలో 15 ఏళ్ల విరామానంతరం చేపట్టబోయే జనగణన (Census) ప్రక్రియకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Padi kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టు వద్ద ఎదురుదెబ్బ తగిలింది.

The Rajasaab: వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వచ్చేశాడు.. 'ది రాజాసాబ్' టీజర్‌ రిలీజ్!

ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్‌'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్శకుడు మిస్సింగ్

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Maruthi: నాన్న అరటిపళ్లు అమ్మిన థియేటర్‌ వద్దే నా కటౌట్‌ : మారుతి ఎమోషనల్‌ పోస్ట్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'ది రాజా సాబ్‌' చిత్రం టీజర్‌ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

Saudi Airlines: హజ్ యాత్రికులతో విమానం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

లక్నో ఎయిర్‌పోర్టులో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది.

Heavy Rains: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

Telangana: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా, స్థానిక ఎన్నికలపై కీలక చర్చలు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగనుంది.

Kolkata Fire: కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. ఖిదిర్‌పూర్ మార్కెట్‌లో వెయ్యికిపైగా షాపులు దగ్దం

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఖిదిర్‌పూర్‌ ప్రాంతంలోని వ్యాపారిక గల వాణిజ్య మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. 18 గంటలు ఆలస్యం, కారణం ఇదేనా? 

గుజరాత్‌లో నాలుగు రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Israel-Iran War: అమెరికా అధ్యక్షుడే ఇరాన్‌ శత్రువు.. ట్రంప్‌ను చంపాలని చూస్తోంది : నెతన్యాహు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా మళ్లీ అగ్నిగోళంగా మారుతోంది.

Sriharikota: శ్రీహరికోట షార్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. భద్రతా బలగాల హై అలర్ట్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం 'షార్‌'కు ఈ రోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది.

Gold and Silver Cost Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప ఊరట.. తాజా రేట్లు ఇవే!

భారతీయులు బంగారం, వెండిని ఆర్ధిక భద్రతగా భావిస్తారు. పండుగలు, పర్వదినాలు, వివాహాలు వంటి శుభ సందర్భాల్లో పసిడిని కొనుగోలు చేయడం ఓ సంప్రదాయంగా మారింది.