Page Loader

13 Jun 2025


Iran-Isreal: ఇరాన్ ముగ్గురు అత్యున్నత అధికారుల మృతి.. ప్రపంచంపై ఇజ్రాయెల్‌ దాడి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏం జరుగుతుంది?

మధ్యప్రాచ్యంపై మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ ఏ ఒక్కరు ఊహించని విధంగా చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్‌" (Operation Rising Lion) లో ఇరాన్‌కు భారీ నష్టం జరిగింది.

Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానాల్లో దీన్ని ఎందుకు అమర్చుతారు?  

విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ క్రాష్‌లు జరిగినప్పుడు సాధారణంగా మనం వింటూ ఉండే పేరు బ్లాక్ బాక్స్.

#NewsBytesExplainer: ఏడాది పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పటిదాకా ఏయే..ఏయే.. హామీలు నెరవేరాయి? 

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 4న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకొని అఖండ విజయాన్ని నమోదు చేసింది.

kethepally : మూసీకి పెరుగుతున్న వరద.. 492.24 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మూసీ ప్రాజెక్ట్‌కు శుక్రవారం నాడు ఎగువ ప్రాంతాల నుంచి 492.24 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.

Gautam Gambhir : ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు తిరిగి రానున్న గౌతమ్‌ గంభీర్‌!..ఎందుకంటే..? 

టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తాత్కాలికంగా ఇంగ్లండ్ నుంచి భారత్‌కి తిరిగి వస్తున్నారని సమాచారం.

Stock Market : నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,700 

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్,ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

KTR: ఈ- ఫార్మలా రేసు కేసులో.. కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ మరోసారి నోటీసులు

ఫార్ములా ఈ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మళ్లీ నోటీసులు జారీ చేసింది.

Air India: బోయింగ్ 787 రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు అవసరం లేదన్న అమెరికా  

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి గురై 265 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ, బోయింగ్ 787 విమానాలను నిలిపివేయాల్సిన అవసరం ప్రస్తుతం లేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.

Air India Crash: బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం 

అహ్మదాబాద్‌ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Iphone: ఐఫోన్ మెసేజ్ యాప్ హ్యాక్ ద్వారా గూఢచర్యం.. అంగీకరించిన ఆపిల్

ఈ సంవత్సరం ప్రారంభంలో తన మెసేజెస్ యాప్‌లో కీలకమైన రహస్య దుర్బలత్వాన్ని సరిచేసినట్లు ఆపిల్ ఇటీవల వెల్లడించింది .

Air India Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై క్రికెటర్లు సంతాపం 

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం ప్రమాదవశాత్తు కూలిపోయింది.

Wimbledon 2025: భారీగా పెరిగిన వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ.. విజేతకు రూ.34 కోట్లు 

ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్‌ టోర్నమెంట్ వింబుల్డన్‌ నగదు బహుమతిని ఈసారి భారీగా పెంచినట్టు ఆల్ ఇంగ్లాండ్‌ క్లబ్‌ అధికారులు ప్రకటించారు.

Air India Plane Crash: విమానం కూలిన తర్వాత.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు 

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేసింది.

Air India Flight Crash : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం  

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై డీజీసీఏ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)తో పాటు గుజరాత్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

Air india Flight Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం..

అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఉదయం టేకాఫ్‌ అయిన వెంటనే కుప్పకూలిన దుర్ఘటన, భారతీయ విమానయాన చరిత్రలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా అత్యంత దారుణమైన ఘటనగా పరిగణించబడింది.

SCR: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. కరీంనగర్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తిరుమల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.

Iran Airspace: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ గగనతలం మూసివేత.. విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇటీవలి పరిణామాల్లో, ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ముందస్తు దాడులకు దిగింది.

TG Incharge Ministers: పది ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల మార్పులు గురువారం ప్రభుత్వం ప్రకటించింది.

Belum Caves: భౌగోళిక వారసత్వ ప్రదేశంగా బెలూం గుహలు..జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపు

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారిక గుర్తింపు ఇచ్చింది.

Kommineni Srinivasa Rao: కొమ్మినేనికి బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..

సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra News: ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం.. మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Gold Price: లక్ష దాటేసిన తులం బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేడు తులం బంగారం ఎంతుందంటే?

కొద్ది రోజుల క్రితమే బంగారం ధర లక్ష రూపాయల మార్కును అధిగమించింది.

AirIndia Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదరింపు 

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేపుతోంది.

Kuberaa: 'కుబేర' సినిమా ప్రీ రిలీజ్‌ వాయిదా.. సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన చిత్ర బృందం 

నాగార్జున, ధనుష్, రష్మిక ముఖ్యపాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కుబేరా'.

Mossad: ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మొస్సాద్‌.. విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌కు చెందిన గూఢచార సంస్థ మొస్సాద్‌ ఇటీవల ఇరాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని రహస్యంగా కొన్ని ఆపరేషన్లు నిర్వహించినట్లు సమాచారం.

Adani Airports: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ!

గౌతమ్ అదానీ నేతృత్వంలో నడుస్తున్న అదానీ గ్రూప్‌ నుంచి మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధమవుతోంది.

Asian Paints: ఏషియన్‌ పెయింట్స్‌లో 3.64% వాటా విక్రయించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్‌లో ఉన్న 3.64 శాతం వాటాను రూ.7,703 కోట్లకు విక్రయించింది.

Anushka: లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం కానున్న అనుష్క?

చేతిలో విజయవంతమైన సినిమాలు ఉన్నా, వరుసగా అవకాశాలు వస్తున్నా... సినిమా ఎంపిక విషయంలో మాత్రం నటి అనుష్క శెట్టి (Anushka Shetty) ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

Trivikram-Venkatesh: త్రివిక్రమ్‌-విక్టరీ వెంకటేశ్‌ కాంబోలో సినిమా .. కంఫర్మ్ చేసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ 

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో,వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా అధికారికంగా ఖరారైంది.

Israel-Iran: 'ఇరాన్‌పై 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌' ప్రారంభించాం': ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడి

ఇజ్రాయెల్ చేపట్టిన తీవ్ర మిలిటరీ దాడులతో పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలకు లోనవుతోంది.

JetBlue: అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

అమెరికాలోని బోస్టన్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్‌లో ఉన్న లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం రన్‌వేపై అదుపు తప్పి ప్రమాదకర స్థితిలోకి వెళ్లింది.

AIR India: లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. 3 గంటల పాటు గాల్లోనే..

లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అనూహ్యంగా మధ్యలోనే తన ప్రయాణాన్ని విరమించి, కొన్ని గంటలకే తిరిగి ముంబయికి చేరింది.

Crude oil Spike : ఇరాన్ పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల ఎఫెక్ట్.. ఉద్రిక్తతలో మార్కెట్లు.. 11శాతం పెరిగిన ముడి చమురు ధరలు..!

ఇజ్రాయెల్ ఇరాన్‌పై గురువారం (జూన్ 12) వైమానిక దాడులు చేసిన తర్వాత ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.

Stock Market : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

Sunjay Kapur: బాలీవుడ్ లో విషాదం.. గుండెపోటుతో స్టార్ హీరోయిన్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌

గత కొన్ని రోజులుగా సినీ రంగాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి.

PM Modi: ఎయిరిండియా విమాన ప్రమాదం.. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ 

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించారు.

Israel-Iran: ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్‌ బాఘేరి మృతి

ఇజ్రాయెల్‌ వరుసగా ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడుతోంది.

Israel strikes Iran: 'అనవసర ప్రయాణాలు చేయకండి'.. ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు ఎంబసీలు అడ్వైజరీ జారీ 

ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల కారణంగా పశ్చిమాసియా ప్రాంతం మరింత ఉద్రిక్తతకు లోనైంది.

USA: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులతో మాకు సంబంధం లేదు: అమెరికా

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టిన ఘటనపై అమెరికా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.

WTC Final 2025: రవసత్తరంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌.. రెండో రోజూ బౌలర్ల జోరు 

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ మూడో రోజే ముగిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Narendra Modi: నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు.

Krishnam Raju: కృష్ణంరాజు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల పట్ల ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు.. రిమాండు రిపోర్టులో పోలీసులు వెల్లడి

సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో 'అమరావతి వేశ్యల రాజధాని' అంటూ చేసిన హేయమైన వ్యాఖ్యలపై పాత్రికేయుడు వీవీఆర్‌ కృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Iran: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్,సహా పలువురు కీలక వ్యక్తులు మృతి

పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తతలకు అడ్డాగా మారుతోంది. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ తిరిగి ఘర్షణాత్మక దిశలో అడుగులు వేస్తోంది.

Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు..

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ముందస్తుగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.

12 Jun 2025


Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్  

ప్రాణంగా ప్రేమించిన ఆట‌లో నిల‌క‌డ‌గా రాణించిన యువ క్రికెట‌ర్‌కు అందుకు త‌గిన గౌర‌వం ద‌క్కింది.

WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతమైన ప్రదర్శనతో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..!

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ నెంబర్‌ AI-171 ఘోర ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి 

ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి,భాజపా సీనియర్ నేత విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు.

Air India plane crash: విమాన ప్రమాద మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం 

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ స్పందించింది.

Air India: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం సంచలనంగా మారింది.

iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్17 సిరీస్ వచ్చేస్తోంది..లాంచ్ కు ముందే లీక్  

ఆపిల్ అభిమానులకు ఒక శుభవార్త. ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

Air India: విమానంలో ఉన్న 242 మంది మృతి.. అధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం 

అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Why Planes Crash: విమాన కూలిపోడానికి గల కారణాలు ఏమిటి? ప్రమాదాలకు 4 ప్రధాన కారణాలు ఇవే..!

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 కుప్పకూలింది.

WTC Final 2025:లార్డ్స్‌లో అరుదైన ఘనత సాధించిన పాట్ కమిన్స్‌.. 50ఏళ్లలో ఈ ఫీట్ అందుకున్న ఏకైక ఆసీస్ కెప్టెన్‌ 

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన రికార్డుతో క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు.

Keerthy Suresh: కీర్తి సురేష్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్‌ రీటా'.. రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ అందాల నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్‌ రీటా'.

WTC Final 2025: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనతను సాధించాడు.

Mayday Call: అహ్మదాబాద్ ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా పైలట్ జారీ చేసిన "మేడే" కాల్ ఏమిటి?

విమాన ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ వినిపించే పదం 'మేడే' కాల్‌. 'మేడే' కాల్‌కు ఒక ప్రత్యేకమైన,లోతైన అర్థం ఉంది.

Air india Flight Crash: 'చాలా మంది ప్రయాణికులు మరణించారు'.. : విదేశాంగ శాఖ ప్రకటన

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

2027 census: డిజిటల్ రూపంలో 2027 జనగణన..

భారతదేశంలో 16 ఏళ్ల విరామం తర్వాత జనగణన ప్రక్రియ మళ్లీ ప్రారంభం కాబోతోంది.

Boeing 787 Dreamliner: మరోసారి తెరపైకి బోయింగ్‌ విమానాల భద్రత అంశం.. డ్రీమ్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు! 

విమానయాన రంగాన్ని దిద్దుబాటు చేసే మరో విషాదకర ఘటన తాజాగా చోటు చేసుకుంది.

Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి.. 

ఇప్పుడు నుంచి ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్) అందుబాటులోకి రానుంది.

KPHB Open Plots: కేపీహెచ్‌బీలో స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదు.. గజం ధర రూ.2.98 లక్షలు

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో బుధవారం నిర్వహించిన పశ్చిమ డివిజన్‌ హౌసింగ్‌బోర్డు స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి.

Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం

సింగరేణి కంపెనీలో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.1.25 కోట్ల మేర నష్ట పరిహారం అందేలా ఒక ప్రత్యేక ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరాం వెల్లడించారు.

Telangana: శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

రాబోయే శాసనసభ సమావేశాలకు ముందు విత్తన చట్టానికి సంబంధించిన ముసాయిదాను పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

Andhrapradesh: మళ్లీ ఏపీ ఆధీనంలోకి.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపు భాగం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపున ఉన్న భూభాగాన్ని మళ్లీ తన అధీనంలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

RBI's repo rate cut effect: రెపోరేటు సవరించిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లు తగ్గించిన మరో 3 బ్యాంకులు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ బి ఐ) ఇటీవల రెపోరేటును తగ్గించిన నేపథ్యంలో, ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందించేందుకు మూడు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకొచ్చాయి.

Google: టెక్‌ దిగ్గజం గూగుల్ లో మళ్లీ లేఆఫ్‌లు!

వ్యయ నియంత్రణ చర్యలను కొనసాగిస్తున్న అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.

Air india Flight Crash: అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం 

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ భయానక విమాన ప్రమాదం సంభవించింది.

SEBI: సెబీ కొత్త యూపీఐ మెకానిజం.. ఇంటర్మీడియరీలన్నింటికీ కొత్త యూపీఐ చెల్లింపు వ్యవస్థ

మదుపర్ల నుంచి నిధులను వసూలు చేసే అన్ని నమోదిత ఇంటర్మీడియరీలకు యూపీఐ ఆధారిత చెల్లింపు విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది.

Aamir Khan: మహాభారతం సినిమాతో ఆమిర్ ఖాన్ లాస్ట్ ?..  క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో 

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఇటీవల తన నటజీవితంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడారు.

Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌లో 7 ప్రయోగాలు చేయనున్న వ్యోమగామి శుక్లా

భారతదేశం తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)కు త్వరలో జరగబోయే యాత్రలో ముఖ్య వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Air india Flight Crash: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం.. విమానంలో 242 మంది ప్రయాణికులు 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్‌కు బయల్దేరిన ఏఐ-171విమానం దుర్ఘటనకు గురైంది.

ITRFiling: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫారం 16కు సంబంధించి కీలక మార్పులు.. జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీతం పొందే ఉద్యోగులకు జూన్ 15 నాటికి ఫారం 16 అందుబాటులోకి రానుంది.

Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం 

భారతీయ రైల్వే జూలై 1వ తేదీ నుండి తత్కాల్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలును ప్రవేశపెడుతోంది.

Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్‌ దాటిన బంగారం ధర 

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, అలాగే అమెరికా డాలర్‌ విలువ క్రమంగా తగ్గుతూ రావడం వల్ల, అంతర్జాతీయంగా పసిడి ధరలు తిరిగి ఊపందుకున్నాయి.

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.

USA: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. మిడిల్ ఈస్ట్ లో ఉన్న సిబ్బంది వెనక్కు రప్పిస్తున్న అమెరికా

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

K.Mahendra: సీనియర్‌ ప్రొడ్యూసర్ కె.మహేంద్ర కన్నుమూత

ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏఏ ఆర్ట్స్ అధినేత కె. మహేంద్ర (79) కన్నుమూశారు.

Rain Alert: తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

Midhun Reddy: లిక్కర్ కేసులో మరో కీలక మలుపు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ 

అమరావతిలోని మద్యం (లిక్కర్) కుంభకోణానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిపై ఉన్న కేసులో తాజా పరిణామం చోటుచేసుకుంది.

Netanyahu: ఇజ్రాయెల్‌ పార్లమెంటు రద్దుకు విపక్షాల పట్టు.. కుప్పకూలనున్న నెతన్యాహు సర్కారు?

ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Muhammad Yunus: షేక్ హసీనా రాజకీయ ప్రకటనలను ఆపాలని అభ్యర్థిస్తే.. మోదీ అంగీకరించలేదు: యూనస్‌ 

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం.

WTC Final 2025: లార్డ్స్‌లో బౌలర్ల హవా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి రోజు 14 వికెట్లు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆసక్తికరంగా మొదలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 212 పరుగులకే కుప్పకూలింది.