LOADING...

10 Jun 2025


Kuberaa: ముంబయిలో 'కుబేర' నుండి 'పీ పీ డుమ్‌ డుమ్‌' పాట గ్రాండ్ లాంచ్ 

ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కుబేర'. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

Meghalaya Honeymoon Case: ఇన్ని రోజులు సోనమ్ ఎక్కడ?.. హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్!

హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ దారుణ హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Motivation: ఉదయం ఆరోగ్యంగా, ఆనందంగా ప్రారంభించాలంటే ఇలా చేయండి!

ఉదయం నిద్ర లేవగానే మీకు శరీరంగా, మానసికంగా తాజా అనిపించాలి.

Motivation: ప్రేమతో జీవించు.. ద్వేషం నీ దగ్గరికి రానీయద్దు!

మనసులో ఏర్పడే భావాలకు మనం స్పందించటం సహజమే.

ChatGPT: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..?  

ఓపెన్‌ఏఐ సంస్థకు చెందిన ఏఐ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) సాధ్యమైనంత క్లిష్టమైన ప్రశ్నకైనా సులభంగా సమాధానాలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

#NewsBytesExplainer: ఫంగల్ ఇన్ఫెక్షన్లు వేగంగా పెరగడానికి కారణాలు ఏమిటి?

మనం పర్యావరణ ప్రభావాల గురించి మాట్లాడేటప్పుడు కార్చిచ్చులు పెరగడం, అధిక ఉక్కపోతలు ఉండటం, పంటలు నాశనం అవ్వడం వంటి అంశాలను ఎక్కువగా చర్చిస్తుంటాం.

Kingdom : కింగ్ డమ్ మరోసారి వాయిదా..? వెనక్కి తగ్గిన మేకర్స్!

విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్ డమ్' మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

Andrapradesh: ఏపీలో వచ్చే మూడ్రోజులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలో! 

వాయువ్య ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాకా ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్య ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.

Stock Market : వరుస లాభాలకు బ్రేక్‌.. ప్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు స్థిరంగా ముగిశాయి.

Austria: ఆస్ట్రియాలోని పాఠశాలలో కాల్పులు కలకలం.. 11మంది మృతి!

ఆస్ట్రియాలోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.

WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ వరకు ఆసీస్‌ సాగించిన ప్రయాణిమిదే!

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) 2023-25 సైకిల్‌ ఫైనల్‌ జూన్‌ 11న (బుధవారం) లార్డ్స్ వేదికగా జరగనుంది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Yoga Andhra: కృష్ణమ్మ ఒడిలో ఫ్లోటింగ్ యోగా.. ప్ర‌పంచ రికార్డుకు స‌ర్వం సిద్ధం!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 21న విశాఖపట్టణంలో ఐదు లక్షల మందితో 'యోగాంధ్ర' పేరుతో మహా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Bengaluru stampede: ఆర్సీబీ వేడుకలో తొక్కిసలాట.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు సంధించిన హైకోర్టు

బెంగళూరులో జరిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) విజయోత్సవ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపులో చోటుచేసుకున్న భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును వేగంగా కొనసాగిస్తోంది.

Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు! 

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తమ మోసాలకు కొత్త రూపం ఇచ్చారు. గతంలో సీబీఐ, సీఐడీ, దిల్లీ పోలీసుల పేరుతో భయపెట్టి మోసం చేసిన వాళ్లు, ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టును వాడుకుంటున్నారు.

Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి 

భారతీయ హిందూ సంప్రదాయంలో నదులు దైవ స్వరూపాలుగా భావించబడతాయి.

Foreign trips: భారతీయ పర్యాటకులకు శుభవార్త.. తక్కువ బడ్జెట్‌తో విదేశీ యాత్రలివే!

విదేశీ పర్యటనలు చేయాలనే ఆసక్తి చాలామందిలో ఉంటోంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయని భావించి ఆ కోరికను వదిలేస్తుంటారు.

Nothing Phone 3 : అద్భుత ఫీచర్లతో నథింగ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత నథింగ్ కంపెనీ తమ తదుపరి స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ నథింగ్ ఫోన్ 3ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Anti-ICE protest: అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో జోరందుకున్న 'యాంటీ ఐస్‌' ఆందోళనలు..!

అమెరికాలో ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) అధికారుల చర్యలపై లాస్‌ ఏంజెలెస్‌లో మొదలైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు వ్యాపించాయి.

RCB : అమ్మ‌కానికి ఆర్‌సీబీ?.. టైటిల్ గెలవగానే ఫ్రాంచైజీ షాకింగ్ డెసిషన్!

ఐపీఎల్-2025లో విజేతగా నిలిచి తమ తొలి ట్రోఫీని సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులు ఆనందోత్సాహాల్లో ఉన్న తరుణంలో, ఆ జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

IMD: రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ

దేశ రాజధాని దిల్లీలో వచ్చే కొన్ని రోజుల పాటు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో, భారత వాతావరణ శాఖ (IMD) రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది.

Kommineni Srinivasarao: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు 14 రోజులు రిమాండ్

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు.

NCW: అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. సుమోటోగా కేసు తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

అమరావతి మహిళలపై సాక్షి ఛానెల్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సీరియస్‌గా స్పందించింది.

Earthquakes : భారత్-మయన్మార్ సరిహద్దులో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు..

భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో గత కొద్ది గంటలుగా భూమి వరుసగా కంపిస్తోంది.

TVS Apache RTR 200 4V: కొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200ను తీసుకొచ్చిన టీవీఎస్‌ సంస్థ.. దీని ధరెంతంటే?

ప్రముఖ ద్విచక్ర మరియు త్రిచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ, 2025 మోడల్‌కు చెందిన అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ సిరీస్‌ మోటార్ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Peddi Movie: రామ్ చరణ్ మూవీ సెట్స్‌లో గ్రాండ్ సెలబ్రేషన్..'పెద్ది' లుక్ లీక్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'పెద్ది' షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

Raghurama: డీజీపీకి రఘురామ లేఖ.. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద చర్యల డిమాండ్!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Bengaluru Stampede: ప్రభుత్వ ప్రోత్సహంతోనే ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మానం.. గవర్నర్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును సత్కరించేందుకు బెంగళూరులో నిర్వహించిన సభ విషాదంగా మారింది.

India's poverty: దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక

దేశంలోని పేదరిక స్థాయి క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదిక స్పష్టంగా వెల్లడించింది.

Harish Rao: హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం

తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి హరీశ్‌రావుకు పెద్ద ఊరట కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆక్సియం-4 కోసం భారతదేశం ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా ?

భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా జూన్ 11న అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరనున్నారు.

WTC Final: కోహ్లీ, రోహిత్ రికార్డులపై కన్నేసిన ట్రావిస్ హెడ్! 

రెండు సంవత్సరాలుగా అత్యుత్తమ టెస్టు క్రికెట్ ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి.

Pawan Kalyan: వాయిదాలకు ఎండ్ కార్డు.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల ఖరారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' విడుదలపై స్పష్టత వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Telangana School Calendar: ఈ ఏడాది స్కూల్స్ క్యాలెండర్ విడుదల

రాష్ట్రంలోని స్కూళ్లకు సంబంధించిన కొత్త విద్యా సంవత్సరం వచ్చే గురువారం, జూన్ 12న ప్రారంభం కానుంది.

Greta Thunberg-Trump: గ్రెటాకు కోపం ఎక్కువ.. శిక్షణ అవసరం: డొనాల్డ్ ట్రంప్ 

ఇజ్రాయెల్‌ సైన్యం మానవతా సాయం కోసం వెళ్లిన మేడ్లిన్‌ నౌకను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుని, అందులో ఉన్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను అదుపులోకి తీసుకుంది.

Fresh Covid Cases: కోవిడ్ కల్లోలం.. 7వేలకు దగ్గరలో కరోనా యాక్టివ్‌ కేసులు.. 68మంది మృతి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్‌ 19) మళ్లీ వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Akhanda 2: బాలయ్యకు ధీటుగా విలనిజం.. టీజర్‌లో ఆది పినిశెట్టి మెరుపు ఎంట్రీ!

టాలీవుడ్‌ మాస్ మంత్ర బాలకృష్ణ ఒక పవర్‌హౌస్ అనే మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ నుంచి స్క్రీన్ ప్రెజెన్స్ దాకా ఆయన ఎంట్రీ దేనైనా హైలైట్‌ చేస్తుంది.

Delhi: ఢిల్లీ ద్వారకా సెక్టార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు

దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ద్వారకా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

Rain Alert: తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరోసారి తన ప్రతాపాన్ని చూపనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Tamil Nadu: తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న ప్రసిద్ధ అన్నామలై ఆలయంలో మాంసాహారంతో కూడిన ఆహారం తీసుకొచ్చిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు 

మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన కొత్త వధూవరుల అదృశ్య ఘటన ఊహించని మలుపు తిరిగింది.

Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం!

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు 

1984లో భారత వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన నాలుగు దశాబ్దాల తర్వాత,ఇప్పుడు మరో భారతీయుడు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నాడు.

Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు తగ్గుముఖం.. వెండి ధరలు నిలకడగా!

జూన్ 10, మంగళవారం నాటికి దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98,133గా కొనసాగుతోంది.

Apple: ఆపిల్‌ ఎక్స్‌కోడ్‌కు చాట్‌జీపీటీ అనుసంధానం..!

ఆపిల్‌ తన వార్షిక వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC) 2025లో అనేక కీలక పరిణామాలను ప్రకటించింది.

Manchu Vishnu: భక్తితో తీసిన సినిమా.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. కన్నప్ప వివాదంపై మంచు విష్ణు క్లారిటీ!

టాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అంశం 'పిలక-గిలక' వివాదం. నటుడు మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క పౌరాణిక చిత్రం 'కన్నప్ప'లోని కొన్ని పాత్రల పేర్లు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీశాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Telangana: అర్చక,ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ పెంపు

తెలంగాణలోని ఆలయాల్లో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న అర్చకులు,ఇతర దేవాదాయ శాఖ ఉద్యోగులకు శుభవార్తను ప్రభుత్వం అందించింది.

CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్‌.. మంత్రుల శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం ఇవాళే?

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించడంలో తడబడుతున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Biological smuggling: వుహాన్ ల్యాబ్‌తో సంబంధం ఉన్న చైనా శాస్త్రవేత్త అమెరికాలో అరెస్టు 

చైనా దేశానికి చెందిన మరో వ్యక్తి బయోలాజికల్ ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఆరోపణలపై అమెరికాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, తర్వాతి ట్రేడింగ్‌లో స్థిరంగా కదులుతున్నాయి.

Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి..

పంజాబ్‌లోని లూథియానా నగరంలో ఒక అసహ్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

Ashwin: భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ దురుసు ప్రవర్తన.. తీవ్ర విమర్శలు

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రవర్తన ఇప్పుడు తీవ్ర విమర్శలకు కేంద్రంగా మారింది.

Warner Bros: రెండు పబ్లిక్‌ కంపెనీలుగా విడిపోనున్న వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ.. కేబుల్, స్ట్రీమింగ్‌ సేవల విభజన

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ వచ్చే సంవత్సరం నుంచి రెండు ప్రత్యేక పబ్లిక్ కంపెనీలుగా విడిపోనుంది.

Yoga Andhra: 21న రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు.. ఒకేసారి రెండు రికార్డుల సాధనకు కృషి

యోగా అనే దివ్యమైన ప్రక్రియను భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసింది.

CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు

విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసే వ్యవధిని తగ్గించేందుకు, పోలీసులు 'వీఐపీ మూవ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌'అనే ఆధునిక సాంకేతిక విధానాన్ని పరీక్షిస్తున్నారు.

Los Angeles:లాస్‌ ఏంజెలెస్‌లో మరో 2,000 మంది నేషనల్ గార్డ్స్ మోహరింపు 

లాస్ ఏంజెలెస్‌ నగరంలో అక్రమ వలసదారుల అరెస్టుతో ఉద్రిక్తతలు ముదిరాయి.

Viral video:నేలపై పడేసి.. చేతులను వెనక్కి విరిచిపెట్టి.. భారతీయుడిపై అమెరికా అధికారుల కాఠిన్యం

అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన నెవార్క్‌ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Nicholas Pooran:వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్‌ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు.

Apple Games: ఆపిల్‌ నుంచి కొత్త గేమింగ్ యాప్ ఆవిష్కరణ.. 'ఆల్-ఇన్-వన్' ప్లాట్‌ఫారంగా మారే అవకాశం!

ఆపిల్‌ తన గేమింగ్ ప్రపంచాన్ని విస్తరించే దిశగా కీలక ముందడుగు వేసింది. తాజాగా "Apple Games" అనే ప్రత్యేక గేమింగ్ యాప్‌ను అధికారికంగా ప్రకటించింది.

WWDC 2025: యాపిల్‌ watchOS 26 ఆవిష్కరణ.. లిక్విడ్ గ్లాస్ డిజైన్, జెస్టర్ కంట్రోల్స్ వంటి అధునాతన ఫీచర్లు!

టెక్ దిగ్గజం ఆపిల్, వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) సందర్భంగా తన స్మార్ట్‌వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క తాజా వెర్షన్ 'watchOS 26'ను అధికారికంగా ప్రకటించింది.

Apple: యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు 

అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ తన తాజా ఐప్యాడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ 'iPadOS 26'ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ సరికొత్త వెర్షన్‌లో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.

macOS Tahoe: ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు!

ఆపిల్ తన మాక్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి తాజా వర్షన్‌ macOS 26 'Tahoe'ను అధికారికంగా ప్రకటించింది.

Vision Pro: యాపిల్ visionOS 26 విడుదల.. మిక్స్‌డ్ రియాలిటీలో కొత్త అధ్యాయం ప్రారంభం

ఆపిల్ తన మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ 'Vision Pro' కోసం కొత్త ఓఎస్ అప్డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

09 Jun 2025


WWDC 2025: 'లిక్విడ్ గ్లాస్' డిజైన్‌తో యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో భారీ మార్పులు

ఆపిల్ తన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం భారీ డిజైన్ మార్పును తీసుకొచ్చింది. 'లిక్విడ్ గ్లాస్' పేరుతో తాజా డిజైన్ లాంగ్వేజ్‌ను WWDC 2025లో విడుదల చేసింది.

WWDC 2025: ఆపిల్ iOS 26 రిలీజ్.. ఇవే వాటి ఫీచర్లు..

ఆపిల్ WWDC 2025 లో ఐఫోన్ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) iOS 26ను రిలీజ్ చేసింది. iOS 18 నుండి నేరుగా 26కి పెరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

RBI Gold Loan : RBI కొత్త బంగారు రుణ నియమాలు.. తాజా మార్గదర్శకాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారం,వెండి రుణాలకు సంబంధించిన నిబంధనలను సమూలంగా మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది.

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌ యాత్ర మరోసారి వాయిదా

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది.

Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థకు భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ 

కేరళ సముద్ర తీరంలో సోమవారం ఉదయం భారీ నౌకా ప్రమాదం సంభవించింది.

AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ 

పహల్గామ్‌లో జరిగిన దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కీలకంగా మారారు.

Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు 

హనీమూన్‌ సందర్భంగా మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

#NewsBytesExplainer: 'అమరావతి వేశ్యల రాజధాని' వ్యాఖ్య కలకలం.. రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు.. అసలేం జరిగింది?

పాత్రికేయుడు, విశ్లేషకుడు కృష్ణంరాజు సాక్షి టీవీలో జూన్ 6న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు - "అమరావతి వేశ్యల రాజధాని"గా అభివర్ణించిన మాటలు.. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విమర్శలకు దారి తీశాయి.

World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ (WTC) ఫైన‌ల్‌కు రంగం సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే లండన్‌ చేరుకుంది.

Team india: పేస్‌ కాకుండా కంట్రోల్‌ ముఖ్యం.. యువ బౌలర్లకు భరత్ అరుణ్ సలహా

జూన్‌ 20 నుంచి టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్‌ లైనప్‌పై మాజీ బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల!

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' మూవీపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల! 

నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'తమ్ముడు' సినిమా విడుదల తేదీపై మరోసారి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100 

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆర్‌ బి ఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించిన నిర్ణయం మార్కెట్‌కు బలాన్నిచ్చింది.

Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది.

RCB: విజయోత్సవం సమయంలో తొక్కిసలాట.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) విజయోత్సవ వేళ బెంగళూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.

Offer Letter Vs Appointment Letter : ఆఫర్ లెటర్,అపాయింట్‌మెంట్ లెటర్ మధ్య తేడా ఏమిటి?

ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

Bhagavad Gita: ఇలాంటి వారితో స్నేహం ముప్పు.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలివే!

భారత ఇతిహాస గ్రంథం 'భగవద్గీత'. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవన సత్యాల సంగ్రహం.

Vande Bharat: వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌.. రూ.55 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు రైల్వే ఆమోదం!

రాత్రివేళ దూర ప్రయాణాలకు వినియోగించే ప్రస్తుత రైళ్ల స్థానంలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ChatGPT: గూగుల్ సెర్చ్ కంటే 5.5 రెట్లు వేగంగా.. చాట్‌జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్‌.. 

చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే భారతీయులు దీన్ని అత్యధికంగా వినియోగించే యూజర్లుగా నిలిచారు.

Motivation: విజయం ఆలస్యం అవుతోందా? ఓర్పుతో ముందుకెళ్లే మార్గం ఇది!

జీవిత ప్రయాణంలో విజయం అనేది మనం ఆశించే గమ్యస్థానం. కానీ ఆ గమ్యం చేరే మార్గం మాత్రం ఏదీ సాఫీగా ఉండదు.

Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు

ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత జట్టుభ సిద్దమవుతోంది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కానుంది.

Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్! 

ప్రముఖ ఎస్‌యూవీ బ్రాండ్ టయోటా ఫార్చ్యూనర్‌ను కొనాలని చూస్తున్న వారికి ఇది శుభవార్త కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ధరలు తాజాగా పెరిగాయి.

Balakrishna: అలాంటి చిత్రాలు, పాత్రల్లో నటించాలని ఉంది.. బాలయ్య బర్త్‌డే స్పెషల్‌

తెలుగు సినిమా చరిత్రలో అత్యద్భుతమైన నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు.

Tejas: భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి 

భారతదేశం చేపట్టిన ఐదో తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం ఇంజిన్లు తయారుచేయడంలో తమ కంపెనీ ఆసక్తి కలిగి ఉందని అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఇంజిన్‌ తయారీ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ లారీ కల్ప్ తెలిపారు.

BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు

ఈ ఏడాది ముగింపు నాటికి ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీశ్‌రావు జస్టిస్ పీసీ ఘోష్‌కు సమక్షంగా సుమారు 40 నిమిషాలపాటు వివరణ ఇచ్చారు.

Jyoti Malhotra: హర్యానా కోర్టులో జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చిన కోర్టు..

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

Deadly Bioweapon: చైనాలోనే,మరో భయంకరమైన ఫంగస్‌.. హెచ్చరించిన చైనా నిపుణుడు గోర్డాన్‌ చాంగ్‌ 

చైనా వ్యవసాయ ఉగ్రవాదానికి పాల్పడుతోందని గత వారం అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసాయి.

HBD Balakrishna: తెలుగు సినిమా మాస్ యాక్షన్‌కు మరో పేరు: బాలకృష్ణ 

తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన తొడగొడితే సినిమా పైసా వసూల్, మీసం మెలేస్తే బ్లాక్ బస్టర్! అనడం అతిశయోక్తి కాదు.

Corona Virus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. కరోనాతో ఒక్కరోజు ఆరుగురు మృతి..

కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లో కోవిడ్-19 మళ్లీ ప్రభావం చూపిస్తూ,చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 6,133కి పెరిగింది.

Chiyaan Vikram: 'SSMB29' నుంచి విక్రమ్ వెనక్కి..? రాజమౌళి ఆఫర్‌కు నో చెప్పిన చియాన్! 

పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్లే మరో భారీ ప్రాజెక్ట్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు, విజినరి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కలిసి పని చేస్తున్నారు.

Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్  

డిజిటల్ మోసాలను ఎదుర్కొనేందుకు ఐక్యంగా పోరాడాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌ టెల్‌ పిలుపునిచ్చింది.

Video: ఆర్డర్‌ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్‌ ధ్వంసం 

ఆహారం ఆలస్యంగా అందిందన్న కారణంతో ఓ హోటల్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

HBD Balakrishna: బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ ఘనత.. 400 రోజులు ఆడిన నటసింహా సినిమా ఏమిటో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా పరిచయమైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ.

Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

సాధారణంగా ఒక మామిడి చెట్టు ఒక్కటి లేదా రెండే రకాల మామిడి పండ్లను అందిస్తుంది.

Andhra News: రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఏపీలో 25 జిల్లాల్లో క్రికెట్‌ మైదానాలు: ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ వెల్లడించారు.

Maruti Suzuki Wagon R : రూ.10 లక్షల లోపే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌.. వాగన్‌ ఆర్‌ ధరలు ఇవే!

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతీ సుజుకీ వాగన్‌ ఆర్‌ ఒకటి. ఈ కారుతో సంస్థ సేల్స్‌లో కీలక వాటాను నమోదు చేస్తోంది.

TG News: 18 జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలమట్టం.. గతేడాది మే నెలతో పోల్చితే 0.30 మీటర్లు పైకి 

ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ కాలానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వర్షాలు ప్రారంభమయ్యాయి.

Kommineni Srinivasarao:అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..  యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు 

అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేశారు.

UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!

సిక్కింలో హనీమూన్‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నవ దంపతులపై విషాదం ముసురుకుంది.

Sindhu Water: సింధు జల ఒప్పందం రద్దు.. పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం.. మున్ముందు మరిన్ని కష్టాలు 

పహలాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాకిస్థాన్‌ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

India vs England: మిడిల్‌ ఆర్డర్‌ లోపం, అనుభవం లేమి.. ఇంగ్లండ్‌లో భారత్‌కు కఠిన పరీక్షలు!

ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతున్న భారత జట్టుపై క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

US: లాస్ ఏంజిల్స్ లో కార్లకు నిప్పు,రోడ్లపై US నేషనల్ గార్డ్.. తీవ్ర ఉద్రిక్తతలు

గత కొన్ని నెలలుగా అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.

Aqua Exports: రోయ్యలపై భారీ సుంకం.. ఎగుమతిదారులకి మరో ఎదురుదెబ్బ!

అమెరికా మరోసారి భారత ఆక్వా రంగానికి ఎదురుదెబ్బ ఇచ్చింది.

Water Storage at Dams: వరద ప్రవాహంతో కళకళాడుతున్న శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు..! 

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి స్వల్ప స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది.

Train Accident: ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం

ముంబైలో ఘోరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ క్రౌడ్‌ కారణంగా ట్రైన్‌ నుంచి పలువురు ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోవడంతో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

Errol Musk: నా కుమారుడిపై ట్రంప్ గెలిచే అవకాశం: ఎరాల్ మస్క్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్‌ ఎలాన్ మస్క్‌ మధ్య తలెత్తిన విభేదాలు మరింత ముదిరాయి.

Mrunal Thakur : సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'సీతారామం' భామ

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి సినీప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన ముచ్చటైన అందం, మనోహరమైన అభినయంతో ఆమె ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.

Apple WWDC 2025 : నేడు ఆపిల్ బిగ్ ఈవెంట్.. భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? 

ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్. టెక్నాలజీ దిగ్గజమైన ఆపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2025 ఈవెంట్ నేడు ప్రారంభం కానుంది.

PM Modi: ప్రధాని మోదీకి యూనస్‌ లేఖ.. అందులో ఏముందంటే?

ఈద్-ఉల్-అధా పండుగను పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు శుభాకాంక్షలతో కూడిన లేఖను పంపించారు.

Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

దేశీయ షేర్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

IPL 2025 Team Of The Season:టీం ఆఫ్ ది సీజన్‌కు రోహిత్ శర్మ కెప్టెన్..? సిద్ధూపై నెటిజన్ల ఆగ్రహం!

ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పేరుతో ఓ ప్రత్యేక జట్టును ప్రకటించారు.

Israel: ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ కింద హమాస్ గాజా చీఫ్ మృతదేహం లభ్యం

హమాస్ చీఫ్‌గా ఉన్న మొహమ్మద్ సిన్వర్ మృతదేహాన్నిగాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రి కింద ఉన్న సొరంగం నుంచి తమబలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఇజ్రాయెల్ తాజాగా వెల్లడించింది.

Bonaalu: ఈ నెల 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్​ బోనాల పండుగ.. రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

ఈ నెల 26న ప్రారంభమయ్యే ఆషాఢ బోనాల పండుగ కోసం హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలు సిద్ధమవుతున్నాయి.

Earthquake: ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం.. నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరిసరాల్లో మరోసారి భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ మళ్లీ ప్రారంభించింది.

AP - Telangana: అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వచ్చే గాలుల ప్రభావంతో వాతావరణం స్పష్టంగా మారిపోయింది.

Gold Price Today: అతి స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే.. 

మన దేశపు సాంప్రదాయంలో చిన్నపాటి శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం ఒక రీతిగా కొనసాగుతోంది.

IND vs ENG: ఇంగ్లండ్ టూర్లో టీమిండియాకు బిగ్ షాక్‌.. రిషబ్ పంత్‌కు గాయం!

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి టీమిండియాకు ముందే షాక్ తగిలింది.

Couple Missing: హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. భార్య సహా నలుగురు హంతకులు అరెస్ట్

మేఘాలయలో హనీమూన్ కోసం వెళ్లిన ఇండోర్ జంట అదృశ్యమైన కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

Odisha: జగన్నాథుని ఆదాయం పెంచేందుకు సన్నాహాలు.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో హుండీలు

పూరీ జగన్నాథునికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారు. స్వామి ఆలయానికి భూములు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది.

French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్‌ విజేత కార్లోస్ అల్కరాస్.. రికార్డు బద్దలు 

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో కార్లోస్ అల్కరాస్ విజయఢంకా మోగించాడు.

Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ .. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్,డేటా సేవింగ్!

వాట్సాప్ వినియోగదారులకు డేటాను ఆదా చేసేందుకు ఉపయోగపడే మరో కొత్త ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది.