Page Loader

08 Jun 2025


Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మహిళలపై విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు.

ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్

ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు!

బెంగళూరులోని ఆనేకల్ తాలూకాలోని హళేచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సూట్‌కేస్‌లో గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యమైన కేసును సూర్యనగర పోలీస్ స్టేషన్ పోలీసులు ఛేదించారు.

Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే?

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'థగ్ లైఫ్‌' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

Shashi Tharoor: ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తే పాక్‌లో ప్రమోషన్లు.. ఆగ్రహించిన శశిథరూర్

ప్రపంచంలో అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చే మిషన్‌లో అమెరికా సీఐఏకు సహకరించిన పాకిస్తాన్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీపై పాకిస్థాన్ తీసుకున్న కఠిన వైఖరిని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా విమర్శించారు.

Simple Energy: సింగిల్ ఛార్జ్‌తో 181 కి.మీ.. సింపుల్ వన్‌ఎస్‌ ఈ-స్కూటర్‌ స్పెషల్‌ ఫీచర్లు ఇవే!

ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా 2 వీలర్ సెగ్మెంట్‌లో డిమాండ్ భారీగా ఉంది. ఈ క్రమంలో మార్కెట్‌లో ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు లభ్యమవుతున్నాయి.

ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత్ సిద్ధం.. రోహిత్, కోహ్లీ లేకపోవడం శోచనీయం : వోక్స్ 

ఇంగ్లండ్, టీమిండియా (ENG vs IND) మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత జట్టు ఇప్పటికే యూకేకు చేరుకుంది.

Stairs Climbing Benefits: లిఫ్ట్‌కు గుడ్ బై చెప్పండి.. మెట్లు ఎక్కండి.. ఫిట్‌గా ఉండండి!

ప్రస్తుత యుగంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందడంతో మనిషి శారీరక శ్రమకు దూరమవుతున్నాడు.

Gateway To Hell : యాభై ఏళ్ల మంటలకు బ్రేక్‌.. తుర్క్‌మెనిస్తాన్‌లో 'గేట్‌వే టు హెల్' ఆగిపోయింది! 

ప్రపంచంలోనే అత్యంత వింత ఘటనలకు ఈ స్థలం గుర్తింపు తెచ్చుకుంది. తుర్క్‌మెనిస్తాన్‌లో ఉన్న 'గేట్‌వే టు హెల్‌' (గేటు తు హెల్‌) గ్యాస్ క్రేటర్‌లో యాభై ఏళ్లుగా రగిలిన మంటలు చివరకు అదుపులోకి వచ్చాయి.

Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ!

మణిపూర్‌లో శనివారం రాత్రి మరోసారి హింస చెలరేగింది. అనేక జిల్లాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలకు పాల్పడింది.

Vatican City: ప్రపంచంలో విరాళాలతో నడిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా వాటికన్ నగరానికి పేరుంది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని ఒక చిన్న ప్రాంతంలో ఆ దేశం ఉంది.

Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం

భారత క్రికెటర్ రింకూ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ (Priya Saroj) నిశ్చితార్థం ఆదివారం లఖ్‌నవూలో ఘనంగా నిర్వహించారు.

Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'!

పద్యాల నుంచి పాటల దాకా... గేయాల నుంచి గజల్స్ దాకా... ఖండికల నుంచి కావ్యాల దాకా... అక్షరాలన్నింటినీ తన తూలికతో రంజింపజేసిన సాహిత్య రత్నం, తెలంగాణ గర్వించదగ్గ ముద్దుబిడ్డ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి.

Kamal Haasan: ఆ విషయంలో తమిళనాడు ఒంటరి కాదు.. ఆంధ్ర, కర్ణాటకకు అండగా ఉంటా : కమల్‌ హాసన్

మక్కల్ నీది మయ్యం (ఎం.ఎన్‌.ఎం) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ భాషా వివాదంపై మరోసారి గళమెత్తారు.

Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!

భారతదేశంలో కోవిడ్‌ మహమ్మారి మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది.

Starlink Kit: స్టార్‌లింక్‌ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే?

భారతదేశంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రారంభానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి జీఎంపీసీఎస్‌ (GMPCS) లైసెన్స్‌‌ను ఈ కంపెనీ సొంతం చేసుకుంది.

Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే?

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (AI) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, గూగుల్‌ భవిష్యత్‌లో దీని పాత్ర కీలకమని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు.

Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈనెల 5వ తేదీన గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ఆదివారం మరో విస్తరణ చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.19 గంటలకు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ ఈ రోజు (జూన్ 9, ఆదివారం) ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్!

నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ సిద్ధమైంది. బాలయ్య ప్రధాన పాత్రలో మరో సారి ఓ పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రకటించారు.

Puri Jagannath: పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్‌గా సంచలనం సృష్టించిన పూరి జగన్నాథ్‌కి స్టార్ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. అయితే గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో వెనుకబడిపోతున్నారు.

Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం 

భారత క్రికెటర్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమయ్యాడు.

Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు!

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు పతనం!

బంగారం ధరలు రోజు రోజుకు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటున్నాయి. ఒకరోజు తగ్గితే మరుసటి రోజు పెరుగుతున్నాయి. పసిడి భారతీయ సంస్కృతిలో కీలక భూమిక పోషిస్తుంది.

VIjay Bhanu: తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి విజయభాను కన్నుమూత

ఈ తరం వారికి విజయభాను పేరు సుపరిచితంగా ఉండకపోవచ్చు.

kattalan: విలన్‌గా మళ్లీ సునీల్ ఎంట్రీ.. 'కట్టలన్' పోస్టర్‌తో స్టన్నింగ్ లుక్!

తెలుగు ప్రేక్షకులకు సునీల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్‌గా సినీప్రవేశం చేసి, దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు.

emergency landing: కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌.. నడిరోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా సమీపంలో కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌ శనివారం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.

Telangana Cabinet expansion: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురికి పదవులు ఖాయం!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు వేదిక ఫిక్సయింది.

India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన కీలక ప్రకటనతో ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు

కొలంబియా సెనేటర్‌, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్‌ టర్బే (39)పై శనివారం హత్యాయత్నం జరిగింది.

Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు

దేశీయ ఆభరణాల రంగంలో ప్రముఖంగా ఉన్న లలితా జువెలరీ మార్ట్ త్వరలోనే తన మొదటి పబ్లిక్ ఇష్యూకు (IPO) రంగం సిద్ధం చేస్తోంది.

Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) మరణించారు.

07 Jun 2025


 Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge) నిర్మాణానికి కేంద్ర బిందువుగా నిలిచిన మహిళా శాస్త్రవేత్త కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత!

ముంబైలోని వెర్సోవా నుంచి ఒక సంచలన ఘటన వెలుగులోకొచ్చింది. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు మనీష్ గుప్తా తన డ్రైవర్‌పై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి.

Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం!

చత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకుల మోత కొనసాగుతోంది. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో యాంటీ-నక్సల్‌ చర్యల్లో భద్రతా దళాలు మావోయిస్టులు కనిపిస్తే కాల్పుల మోత మోగిస్తున్నారు.

Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య బంధం చాలా వేడెక్కింది. ఇద్దరూ బహిరంగంగా పరస్పర విమర్శలు చేశారు.

SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో తమిళ స్టార్ హీరోగా?

మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ కాలేదు. అందువల్ల ప్రస్తుతంలో ఈ సినిమాను ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29గా పిలుస్తున్నారు.

ENG vs IND: ఓపెనింగ్‌కి సుదర్శన్-జైస్వాల్.. గిల్‌కి మిడిలార్డర్‌లో ఛాన్స్ ఇవ్వండి: పాంటింగ్

ఇంగ్లండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ భారీ సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.

Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు..! 30 మందితో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు 30 మంది సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.

Chandrababu: పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఒక్క ఏడాదిలోనే స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) శనివారం ఉదయం కన్నుమూశారు.

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు ఇక తెరపడనుంది. కేబినెట్‌ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు!

బయటకే కాదు, మనుషుల ఆత్మస్వరూపానికీ ఒక గురివింద గింజతో పోలిక ఉంటుంది. బయటకు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే గురివింద గింజను కొంచెం లోపల చూడగానే నలుపు మచ్చలాంటిది కనపడుతుంది.

Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్‌ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ! 

టాటా మోటార్స్‌ ఇటీవల లాంచ్‌ చేసిన టాటా హారియర్‌ EV ప్రస్తుతం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ ఎలక్ట్రిక్‌ SUVని కంపెనీ ప్రారంభ ధర రూ.21.49 లక్షలుగా ప్రకటించింది.

Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!

రాజస్థాన్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది.

Vijay: విజయ్ రాజకీయ యాత్రకు శ్రీకారం.. రెండో వారంలో ప్రజల్లోకి!

తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.

Infosys: ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్!

దేశీయంగా రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన 'ఇన్ఫోసిస్‌'కు భారీ ఊరట లభించింది.

AA22xA6 movie: అల్లు అర్జున్ సినిమాలో దీపిక పదుకోనే.. అట్లీ స్ట్రాటజీ అదిరింది!

బన్నీ అభిమానులకు సర్‌ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగనున్న రన్‌వే ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేయనున్నట్లు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది.

inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.

Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక

టెక్ ప్రపంచంలో సంచలన ఫిగర్ అయిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి మానవాళి భవిష్యత్తుపై కీలక హెచ్చరికలు చేశారు.

Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించి, వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకుంది.

Upcoming IPOs: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌, ఒక లిస్టింగ్‌!

స్టాక్ మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణకు వచ్చే వారం ముగ్గురు ఎస్‌ఎంఈ (SME) సంస్థలు ముందుకొస్తున్నాయి.

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా

ఆర్సీబీ విజయోత్సవాల వేళ జరిగిన బెంగళూరు తొక్కిసలాటపై దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర

బంగారం కొనుగోలు కోరుకునే వారికి శుభవార్త. పసిడి ధరల్లో ఒక్కరోజులో భారీగా తగ్గుదల కనిపించింది. తాజాగా హైదరాబాదు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు క్షీణించాయి.

Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ'

యాక్షన్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నింటిలోను నింపుకొచ్చిన మాస్‌ మహారాజా రవితేజ పేరు ప్రత్యేకం. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్‌కు పిచ్చి ప్యాన్‌లు ఉన్నారు.

Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ నేషనల్ పార్క్ పరిధిలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. రాత్రి నేషనల్ పార్క్ సమీపంలో మళ్లీ జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు.

Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌తో అర్జున్ దాస్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ' ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా సిద్ధమవుతోంది.

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు

ఏపీఎస్‌ఆర్టీసీ మరో 600 విద్యుత్ బస్సులు పొందేందుకు ప్రణాళికలు చేస్తున్నది.

Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గూగుల్‌ సంస్థ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది.

Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల మధ్య టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ మరో కీలక చర్చను ప్రారంభించారు.

UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు

దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసే నిరుద్యోగ యువత కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్‌సీ) కీలక మార్పును తీసుకొచ్చింది.