LOADING...

01 Jun 2025


Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు

జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించారు.

Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి

నైజీరియాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు

ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌ పోటీల్లో ప్యారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ (PSG) జట్టు ఇంటర్ మిలన్‌పై గెలుపొందింది. ఈ విజయాన్ని జరుపుకునేందుకు వేలాది మంది అభిమానులు పారిస్‌ వీధుల్లోకి వచ్చారు.

Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..? 

టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ వివాహబంధంలో అడుగు పెట్టనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో ఆయన నిశ్చితార్థం త్వరలో జరగనుంది.

Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్

నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత వచ్చిన 'భైరవం' సినిమా మంచి స్పందనను అందుకుంటోంది.

Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి

ఇజ్రాయెల్, గాజా పై విధ్వంసాత్మక దాడులను కొనసాగిస్తోంది.

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణచివేయాలని చూస్తూ సామాన్యులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు.

Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి

థాయిలాండ్‌ అందగత్తె ఓపల్ సుచాత (Opal Suchata), 108 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ

'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టు కారణంగా 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు

దేశ భద్రతకు ముప్పుగా మారే గూఢచర్య కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోసింది. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వారిపై ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.

Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర

వాణిజ్య అవసరాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార కార్యకలాపాల్లో వాడే వాణిజ్య ఎల్పీజీ (LPG) గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా తగ్గించాయి.

Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి 

ఈశాన్య భారతాన్ని వరుణుడు విలయతాండవం ఆడిస్తున్నాడు. రెండు రోజులుగా కుండపోత వర్షాలు అక్కడి ప్రజలకు అతలాకుతలం చేస్తున్నాయి.

Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల

టాలీవుడ్‌ యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ 

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ సంస్థ బిగ్‌బాస్కెట్‌ ఇప్పుడు తన సేవలను మరింత విస్తరిస్తోంది.

Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా

రష్యాలో వంతెన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త!

ఐపీఎల్ 2025లో ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు డొనాల్డ్ ట్రంప్‌ తన పాలకవర్గంలో అనేక నియామకాలు చేసిన సంగతి తెలిసిందే.

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు

పాకిస్థాన్‌ నిఘా సంస్థలకు భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా అరెస్టయ్యింది.

Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్

అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకూ అతనికి చెప్పదగ్గ సాలిడ్ హిట్ రావలేదు. అనేక ఆశలతో మొదలైన ప్రయాణంలో, అతని 'ఏజెంట్' సినిమా టాలీవుడ్‌లో పెద్ద డిజాస్టర్‌గా మారింది.

Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్! 

నటుడు ధనుష్‌, రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలో భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.

Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ!

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన చిన్నపాటి ఉద్రిక్తత అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే!

దేశవ్యాప్తంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఎస్‌యూవీ మోడళ్లను అందించేందుకు ఉత్సాహంగా ఉన్నాయి.

Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ

లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' విడుదలకు రెడీ అవుతోంది.

UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!

నగదు రహిత లావాదేవీల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌లు వినియోగదారులను ఆకర్షించేందుకు నూతన సేవలను అందిస్తున్నాయి.

Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం! 

వివో మళ్లీ టెక్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది. గతేడాది విడుదలైన Vivo T3 Ultraకి కొనసాగింపుగా, తాజాగా 'Vivo T4 Ultra' భారత మార్కెట్‌లోకి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల!

ఓటిటిలో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌ల్లో 'స్క్విడ్ గేమ్' ముందు వరుసలో ఉంటుంది.

Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి

72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత ఘన విజయం సాధించింది. 2025 మిస్ వరల్డ్ కిరీటాన్ని ఆమె తన పేరున నమోదు చేసుకుంది.

Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!

'లవ్ స్టోరీ' తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న శేఖర్ కమ్ముల, ఇప్పుడు 'కుబేర' అనే కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

31 May 2025


Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..!

'ధమాకా' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన శ్రీలీల, ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ తన సీన్‌లో ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీగా నిలిచింది.

Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో విధివిరుద్ధంగా ప్రైవేటు పూజలు నిర్వహించిన వేద పండితుడిపై ఆలయ యాజమాన్యం సస్పెన్షన్‌ విధించింది.

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు

ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చలు ఫలితంలేకుండా ముగియగా, తాజాగా మరోసారి రష్యా శాంతి చర్చలకు కొత్త ప్రతిపాదనలు తెచ్చింది.

Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

మావోయిస్టుల నిర్మూలనదిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి పూర్తిగా స్వేచ్ఛ చేయాలన్నదే లక్ష్యంగా 'ఆపరేషన్‌ కగార్‌'ను ప్రారంభించింది.

Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి

బరువు తగ్గించే కోచ్ ఆన్-మారియా టామ్ తన వెయిట్ లాస్ జర్నీలో 20 కిలోల బరువు తగ్గి మంచి ఫలితాలు సాధించారు.

Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ 

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగింది.

Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

పేదవాడికి సహాయం చేసినప్పుడు వచ్చే సంతోషం ఏ ఇతర పనిలోనూ ఉండదనిఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం

ఇటీవల ఎమ్ఎల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం అవ్వడంతో, రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ

భారత నారీశక్తికి సవాల్‌ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Chiranjeevi : చిరంజీవి-అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. షూటింగ్ పై కీలక అప్డేట్

టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాపై అప్డేట్ల కోసం వేచి ఉన్నారు.

Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Ola Roadster X: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్

ఇటీవలే డెలివరీలు ప్రారంభమైన ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌పై ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది.

WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం!

వాట్సాప్ యూజర్ల కోసం తాజాగా మరిన్ని ఫీచర్లను తీసుకువచ్చేందుకు మెటా సిద్ధమైంది.

Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం అంతా ఒక ఫ్యామిలీ డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్రంగా విమర్శించారు.

R Narayana Murthy: పవన్‌ సినిమా వల్ల థియేటర్లు బంద్ అన్నది అవాస్తవం : ఆర్. నారాయణమూర్తి

సీనియర్ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఇటీవల మీడియా సమావేశంలో సినీ పరిశ్రమపై తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

USA: ఇండో-పసిఫిక్‌ పై చైనా దూకుడును సహించం.. అమెరికా హెచ్చరిక

ఇండో-పసిఫిక్‌ భద్రతపై అమెరికా దృష్టి మరింతగా పెరిగుతోంది. తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్ పర్యటన సందర్భంగా చైనా చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Covid Cases In India: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1,000కి పైగా కేసులు

దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు 1,000 కొత్త కేసులు నమోదవడం ప్రజల్లో భయాందోళనను కలిగించింది.

Lal Salam : రజినీకాంత్ 'లాల్ సలాం' ఓటీటీలోకి.. ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలాం' చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు చివరికి ముహూర్తం కుదిరింది.

AskDISHA 2.0: వాయిస్ కమాండ్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్.. రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఫీచర్!

తరచూ రైల్లో ప్రయాణించే వారు టికెట్ బుకింగ్ లేదా క్యాన్సిలేషన్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు ఇకనైనా తగ్గుతాయన్న ఆశలు కనిపిస్తున్నాయి.

BLA: పాకిస్థాన్‌కు మరో షాక్‌.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!

పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు

ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది.

IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం

భారత్‌లో కంప్యూటింగ్ సామర్థ్యం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశీయంగా 34,000 GPUల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో, ఫౌండేషన్ మోడళ్ల రూపకల్పన దిశగా కీలకమైన ముందడుగు పడింది.

AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంది.

pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు

పాకిస్థాన్‌కు భారత్‌ సైనిక రహస్యాలను చోరగొట్టిన కేసులో మహారాష్ట్రలోని థానే జిల్లాలో శక్తివంతమైన గూఢచర్య కేసు వెలుగులోకి వచ్చింది.

GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే!

ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన IPL 2025 ప్లేఆఫ్స్ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం

అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత-అమెరికన్ విద్యార్థుల దూకుడు మరోసారి కనిపించింది.

HHVM : 'హరి హర వీరమల్లు' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్‌కు ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి.

Operation Shield: పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్‌లో భయాందోళనలు

భారత్ పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మే 31, శనివారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 'ఆపరేషన్ షీల్డ్' పేరుతో చేపడుతున్న ఈ డ్రిల్ కారణంగా పాకిస్తాన్‌లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

Nigeria Floods: నైజీరియాలో కూలిన డ్యామ్..111 మంది మృతి

నైజీరియాను మరోసారి భారీ వరదలు కబళించాయి. గురువారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో భయానక స్థితి నెలకొంది.