LOADING...

28 May 2025


Sukhdev Singh Dindsa: కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా కన్నుమూత

అకాలీదళ్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా(89) కన్నుమూశారు.

Lucknow Super Giants: ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు చెత్త రికార్డు

ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది.

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా మరోసారి నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్

హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయ్యింది.

Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

బతుకుదెరువు కోసం ఇరాన్‌కి వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమైన ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది.

OG: ఓజీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ వైరల్ 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంతటి బిజీగా ఉన్నా.. సినిమాల మీద తన ఫోకస్‌ను మాత్రం తగ్గించడం లేదు.

#NewsBytesExplainer: ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?.. ఫాంటసీ క్రికెట్ యాప్స్ మాయలో పడుతున్న భారత యువత

ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మే 17న మళ్లీ ప్రారంభమైంది.

Indian Army New Act: త్రివిధ దళాలకు ఉమ్మడి కమాండ్.. ఇంటర్-సర్వీసెస్ చట్టానికి గెజిట్ నోటిఫికేషన్

భారత త్రివిధ బలగాలకు మధ్య కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) చట్టం - 2023' కు సంబంధించి నిబంధనలను కేంద్రం తాజాగా గెజిట్ ద్వారా నోటిఫై చేసింది.

Elon Musk: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. ఆరు నెలల్లో అంగారక గ్రహానికి ప్రయాణం? 

స్టార్‌షిప్ రాకెట్ ఆరు నెలల్లోపు గ్రహాల అమరికను ఉపయోగించి అంగారక గ్రహానికి చేరుకోగలదని స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు.

IPL 2025: ఆర్సీబీ ఫ్యాన్స్ కు శుభవార్త.. హేజిల్‌వుడ్ ఎంట్రీతో పంజాబ్‌కు షాక్

హై-వోల్టేజ్ మ్యాచ్ అయిన ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌కు ముందు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు శుభవార్త లభించింది.

Mock Drill: రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్..

పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించేందుకు గురువారం సాయంత్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

Peepal leaf water : గుండె నుంచి జీర్ణం వరకు… రావి ఆకుల కషాయం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

హిందూ మతంలో పవిత్రంగా భావించే రావి చెట్టు కేవలం ఆధ్యాత్మిక పరిమితుల్లో మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో అద్భుతమైన లాభాలను అందిస్తుంది.

Central Cabinet Decisions: 14 పంటలకు MSP పెంపు.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి సహా మొత్తం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపును ఆమోదించింది.

Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ బీజేపీ నేత

వర్గ పోరాటాలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మణిపూర్‌లో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత తోక్చం రాధేశ్యామ్ సింగ్ వెల్లడించారు.

Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది.

Ayodhya: రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ఖరారు.. జూన్ 3 నుంచి 5 వరకు కార్యక్రమాలు ఇవే.. 

త్రేతాయుగం నాటి రామ దర్బార్‌కు సంబంధించిన ఆధ్యాత్మిక భావన ప్రజల హృదయాల్లో ఆవిష్కృతమై ఉంది.

Manchu Vishnu: ఎన్నికల కోడ్ కేసు.. సుప్రీంకోర్టును అశ్రయించిన మంచు విష్ణు 

ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Atti Satyanarayana: 'ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు'.. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ ఫైర్

జనసేన మాజీ నేత అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు.

Ayushman Vay Vandana: 70ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ వే వందన కార్డ్ .. దీన్ని ఎలా పొందాలంటే..

ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఆరోగ్య కార్డులు అందిస్తోంది.

Samantha Ruth Prabhu: 'ఎప్పటికీ టాటూలు వేయించుకోకండి'.. ఫ్యాన్స్‌కు సమంత సలహా!

టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రుతు ప్రభు టాటూల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Siddaramaiah: కమల్ హాసన్ వివాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి.. కన్నడ ప్రజల దీర్ఘకాల చరిత్ర గురించి తెలియదు 

తమిళ భాష నుంచి కన్నడ భాష ఉద్భవించిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

KTM E-Duke: కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్‌ వచ్చేస్తోంది

ఎలక్ట్రిక్ బైక్‌ల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది.

Indian-American: ఈ ఇండియన్-అమెరికన్ వ్యక్తి టాలెంట్‌కు అప్పట్లోనే గూగుల్ 100 మిలియన్‌ డాలర్లు..! 

భారతీయ-అమెరికన్ల ప్రభావం గ్లోబల్ టెక్‌ దిగ్గజాల్లో కొనసాగుతూనే ఉంది.

HIT 3: నాని హిట్ 3 ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే! 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్: ది థర్డ్ కేస్' (HIT 3) మే 1న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.

Vijay Sethupathi: షూటింగ్‌కు రంగం సిద్ధం.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త ప్రయోగం!

కోలీవుడ్‌ వెర్సటైల్ యాక్టర్‌ విజయ్ సేతుపతి, టాలీవుడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ కొత్త పాన్ ఇండియన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

NTR: ఎన్టీఆర్‌-హృతిక్‌ మాస్‌ స్టెప్పులు..? 'వార్ 2' స్పెషల్ సాంగ్‌కు లైన్ క్లియర్‌!

తెలుగు, హిందీ చిత్రసీమల ఇద్దరు అగ్రతారలు ఒకే ఫ్రేమ్‌లో పోరాటానికి దిగితే ఎలా ఉంటుందో చూపించేందుకు 'వార్ 2' సిద్ధమవుతోంది.

U16 Davis Cup: క్రీడా స్ఫూర్తి ఎక్కడ..? ఓటమి సహించలేక అసభ్యంగా ప్రవర్తించిన పాక్ ప్లేయర్!

అండర్-16 డేవిస్ కప్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ ఆటగాడి అసభ్య ప్రవర్తన వీడియో తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ కి బిగ్ షాక్.. మార్కెట్‌ వాటాలో మూడో స్థానానికి 

దేశీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేది.

Social Media Vetting: అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్‌.. ఏంటీ సోషల్‌ మీడియా వెట్టింగ్‌..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రవాస విధానాలను కఠినతరం చేసి విదేశీ విద్యార్థుల్లో గందరగోళాన్ని కలిగించగా, తాజాగా మరో కొత్త అంశం ఆందోళనను కలిగిస్తోంది.

WhatsApp iPad : వాట్సాప్ వచ్చేసింది.. ఐప్యాడ్‌ యూజర్ల కోసం ప్రత్యేక యాప్ విడుదల!

ఐప్యాడ్ యూజర్లకు ఎట్టకేలకు గుడ్‌న్యూస్ అందింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వాట్సాప్‌ ప్రత్యేక వెర్షన్‌ను మెటా విడుదల చేసింది.

HDB Financial: హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తొలి ఐపీఓకు రంగం సిద్ధం..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ తన తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కోసం సిద్ధమవుతోంది.

India's exports: దేశ ఎగుమతులు 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం.. ఫియో అంచనా 

భారతదేశం నుంచి వస్తువులు,సేవల రూపంలో వచ్చే సంవత్సరానికి గాను మొత్తం ఎగుమతుల విలువ 1 ట్రిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.85 లక్షల కోట్లు) చేరనుందన్న అంచనాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్‌ (FIEO) వెల్లడించింది.

CBRE: ప్రపంచంలోని 12 ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా బెంగళూరు: సీబీఆర్‌ఈ నివేదిక 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 ప్రముఖ టెక్నాలజీ కేంద్రాల్లో బెంగళూరు ఒకటిగా గుర్తింపు పొందింది.

Chennai Camping Places: మీరు క్యాంపింగ్ ఇష్టపడితే, చెన్నై సమీపంలోని ఈ 5 ప్రదేశాలను మిస్ అవ్వకండి..

తమిళనాడు రాజధాని చెన్నై, గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, తీరప్రాంతం అందాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.

Rishabh Pant: సెంచరీతో మెరిసిన రిషబ్ పంత్‌కు షాక్.. రూ.30లక్షలు జరిమానా!

లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు భారీ జరిమానా పడింది.

Sheikh Hasina: 'నన్ను కాల్చి గణబంధన్‌లో పాతిపెట్టండి'.. రాజీనామాకి ముందు ఆర్మీతో షేక్ హసీనా 

గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత చోటుచేసుకున్న విషయం విదితమే.

Supreme Court Collegium: కోల్‌కతా హైకోర్టుకు జస్టిస్‌ సుజయ్‌పాల్‌ బదిలీ.. కొలీజియం కీలక సిఫార్సు

సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కీలక బదిలీలను సిఫార్సు చేసింది.

Kamal Haasan: డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌ హాసన్‌..

ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారయినట్లే!.

Mirai : అదిరిపోయిన 'మిరాయ్' టీజర్.. విజువల్స్ ఊహలకు మించి!

'హనుమాన్'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జ, మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి 'మిరాయ్' అనే పాన్ వరల్డ్ మూవీతో వస్తున్నాడు.

Dipika Kakar: ప్రాణాంతక లివర్‌ క్యాన్సర్‌ బారిన పడిన దీపికా కాకర్‌.. సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌

ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్‌ ప్రాణాంతక లివర్ క్యాన్సర్‌ బారినపడ్డారు.

Bank holidays: జూన్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు 

ఇంకొన్ని రోజుల్లో మే నెల ముగియనుండగా,జూన్ నెల ప్రారంభమయ్యే సమయంలో బ్యాంకు సెలవులపై ముందస్తుగా తెలుసుకోవడం చాలా అవసరం.

HariHara veeramallu: 'తార తార' తో మెరిసిన నిధి అగర్వాల్‌.. హరిహర వీరమల్లు సాంగ్‌ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

China: చైనా కెమికల్ ప్లాంట్ లో భారీ పేలుడు.. ఆకాశంలోకి భారీగా ఎగసిన దట్టమైన పొగ, అగ్నికీలలు 

తూర్పు చైనా దేశంలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక రసాయన పరిశ్రమలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది.

Tourist Family : భారీ సక్సెస్ సాధించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు!

ప్రస్తుతం కోలీవుడ్‌ను ఊపేస్తున్న చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' సెన్సేషన్‌గా మారిపోయింది.

Donald Trump: ట్రంప్‌ కుమారుడు బారన్‌కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్ష సాధింపు.. సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం బడ్జెట్‌కు, పన్ను మినహాయింపులకు కోతలు విధించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన 'పీ4 కార్యక్రమం' (పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ఫర్ పాడవలపూడి మోడల్) అమలు దశలోకి ప్రవేశిస్తోంది.

Dilip: భారత పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను తిరిగి నియమించిన బిసిసిఐ

భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్‌ మరోసారి ఎంపికయ్యారు.

Operation Sindoor : సైనిక శౌర్యానికి ప్రతీకగా.. ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించిన వీరులు వీరే!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ప్రారంభించిన 'ఆపరేషన్ సిందూర్' పేరిట, మే 7వ తేదీన పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసిన విషయం విదితమే.

NTR: దార్శనికత ఉన్న నాయకుడు 'ఎన్టీఆర్‌' : ప్రధాని మోదీ 

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

NTR Jayanthi: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఘన నివాళి

నేడు నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి.

Kamal Haasan: వివాదంలో కమల్ హాసన్.. 'కన్నడ తమిళం నుంచి పుట్టింది' అని కామెంట్స్..

భాషపై ఆత్మీయతకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రసిద్ధి.

Rains: ఈసారి మోస్తరు కంటే అధిక వర్షాలు.. ఐఎండీ వెల్లడి

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

Hajj Yatra 2025: జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం.. సౌదీ అరేబియా అధికారిక ప్రకటన

హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా భావించబడుతుంది.

Stock Market : నేడు ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రోజున స్థిరంగా ప్రారంభమయ్యాయి.

King Charles III: కెనడాను అమెరికాలో చేరాలని ట్రంప్ ఒత్తిడి.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిపేందుకు చేస్తున్న వ్యాఖ్యలు, బెదిరింపుల నేపథ్యంలో, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ఓటావాలో జరిగిన కెనడా పార్లమెంటు ప్రారంభ సభలో కెనడాను సమర్థవంతమైన, స్వతంత్ర దేశంగా కొనియాడారు.

Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. తులం ఎంతంటే…

మన దేశంలో బంగారానికి ఎప్పుడూ అధిక డిమాండ్‌ ఉంటుంది. పండుగలు,పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలు వంటి శుభకార్యాల సమయంలో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది.

Mahanadu: మహానాడులో కీలక చర్చలు ఇవాళే.. సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

కడప వేదికగా ఇవాళ టీడీపీ మహానాడు రెండో రోజు కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు అధికారికంగా మహానాడు ప్రారంభమయ్యే నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Telangana: రాష్ట్రంలో మొదలైన వానాకాలం సీజన్‌.. నారు పోస్తూ.. దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికన్నా ముందే ప్రవేశించటంతో వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది.

Covid 19: ఏపీలో కొత్తగా మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం 

కరోనా వైరస్ మళ్లీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది.

Karnataka: దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..

దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

SpaceX Starship: ఎలాన్‌ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ… స్టార్‌షిప్‌ రాకెట్‌ మళ్లీ పేలిపోయింది

అంతరిక్ష పరిశోధనలో ఆధిపత్యాన్ని బలపరచాలనే లక్ష్యంతో ముందడుగేస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ (SpaceX) సంస్థకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Trump: ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆలా జరిగితే కెనడాకు 'గోల్డెన్ డోమ్' ఉచితం

భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ దగ్గరకి రాకుండా అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

BMW: విద్యుత్‌ సెడాన్‌ బీఎండబ్ల్యూ ఐ7ను ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ ఇండియా.. ధర ఎంతంటే..? 

బీఎండబ్ల్యూ ఇండియా తమ విద్యుత్ సెడాన్ మోడల్ అయిన బీఎండబ్ల్యూ ఐ7ను అధికారికంగా విడుదల చేసింది.

Miss world 2025: మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలకు కౌంట్‌డౌన్‌.. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్‌లో ఏర్పాట్లు

మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీకి సమయం దగ్గర పడుతోంది.ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న 40 మంది అందాల భామలు, ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు.

Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు 

విశాఖపట్టణంలో డబుల్‌డెక్కర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

US Visa: విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపేసిన అమెరికా 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలలో కొత్తగా విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

27 May 2025


LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..క్వాలిఫయర్‌-1కు ఆర్సీబీ 

ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయంతో క్వాలిఫయర్-1కు చేరుకుంది.

IPL: ఐపీఎల్ 2025.. కోహ్లీ అరుదైన 3 రికార్డులు నమోదు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించాడు.

ITR filing date: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగించిన కేంద్రం.. సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం 

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సంబంధిత అంశంలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Omar Abdullah: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని ఉగ్రవాదం ఆపదు': పహల్గామ్‌లో ఒమర్ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే.

Asian Championships : అసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో బోణీ కొట్టిన భారత్‌.. స్వర్ణంతో మెరిసిన గుల్వీర్ సింగ్ 

దక్షిణ కొరియాలోని గుమీలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌ తొలి రోజునే భారత్‌ బోణీ కొట్టింది.

Kanappa: 'నాకెందుకు ఈ పరీక్ష స్వామీ'.. 'కన్నప్ప' హార్డ్‌డ్రైవ్‌ బయటకు వెళ్లడంపై.. మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప' ఇప్పటికే షూటింగ్‌ను పూర్తిచేసుకొని, జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Instamart: స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌ పేరు మారింది.. ఇకపై కేవలం ఇన్‌స్టామార్ట్‌

ఫుడ్‌ డెలివరీ సేవలలో అగ్రగామిగా ఉన్న స్విగ్గీకి చెందిన క్విక్‌ కామర్స్‌ విభాగం'ఇన్‌స్టామార్ట్‌' ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టింది.

5th generation fighter plane: భారతదేశం ఐదవ తరం ఫైటర్ జెట్ 'AMCA' కి ఆమోదం.. దాని ప్రత్యేకత ఏమిటి? 

భారత ప్రభుత్వం స్వదేశీ ఐదవ తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కు ఆమోదం తెలిపింది.

BCCI: 'ఆపరేషన్ సిందూర్' విజయానికి గుర్తుగా బీసీసీఐ కీలక నిర్ణయం

భారత సాయుధ బలగాలకు ఘన నివాళిగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు వేడుకలను అంకితం చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది.

Alla Ramakrishna Reddy: టిడిపి కార్యాలయంపై దాడి.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు..

మాజీ మంగళగిరి ఎమ్మెల్యే,వైఎస్సార్సీపీ నేత అయిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే)పై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అధికారులు కేసు నమోదు చేశారు.

CSMIA: ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. కాల్ చేసిన వ్యక్తి అరెస్టు

ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు కలకలం రేపింది.

Jio Financial: జియో ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ జిఓ బ్లాక్‌ రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు సెబీ ఆమోదం

దేశంలో మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) అనుబంధ సంస్థకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుండి అనుమతి లభించిందని మంగళవారం ప్రకటించింది.

Telangana Cabinet: తెలంగాణాలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్? 

తెలంగాణ కాంగ్రెస్‌లో గత ఏడాదిన్నరుగా వేచి చూస్తున్న క్యాబినెట్ విస్తరణ, ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్న పార్టీ కమిటీల నియామకానికి ఈ సారి ముహూర్తం ఫిక్సయ్యేలా ఉంది.

Virat Kohli : లక్నోతో కీలక పోరు... కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చివరిగా జరగనున్న లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

Pawan Kalyan:సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Alcatel V3 Series: భారత్‌లో లాంచ్ అయిన  అల్కాటెల్ V3 సిరీస్ .. 108MP కెమెరా, 5200mAh బ్యాటరీ 

అల్కాటెల్ ఇండియా, NXTCell భాగస్వామ్యంతో కలిసి భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన V3 సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది.

Potato Cutlets: బంగాళాదుంప కట్‌లెట్స్ ని క్రిస్పీగా.. ఇలా సులభంగా తయారు చేసుకోండి 

బంగాళాదుంపలతో ఎన్నో రకాల నోటికి రుచికరమైన స్నాక్స్ తయారు చేయవచ్చు. చిన్నాపెద్దలకూ ఇవి బాగా నచ్చుతాయి.

Unni Mukundan: మరోసారి వివాదంలో మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్.. మేనేజర్‌పై దాడి.. కేసు న‌మోదు.!

మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.

America: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి,9 మందికి గాయాలు 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్‌ పార్క్‌ ప్రాంతంలో ఈ కాల్పుల సంఘటన చోటుచేసుకుంది.

US: తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు: భారతీయ,విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక

పలు కారణాలవల్ల విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ, వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న అమెరికా, తాజాగా మరో కీలక హెచ్చరికను జారీ చేసింది.

Shreyas Iyer: కోచ్‌ రికీపాంటింగ్‌ మైదానంలో నాకు చాలా మద్దతు ఇచ్చాడు: శ్రేయస్‌ అయ్యర్‌ 

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

IBM Layoffs: ఐబీఎమ్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 8 వేల మందిపై వేటు..!

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి.

Amritsar: పంజాబ్ అమృత్‌సర్‌లో బాంబు పేలి.. దుండగుడు  మృతి 

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు ఒక కలకలాన్ని సృష్టించింది.

NTR Jayanthi: ఎన్టీఆర్‌ శత జయంతి వేళ.. ఎన్టీఆర్ నటించిన అత్యుత్తమ చిత్రాలు ఇవే..

నందమూరి తారక రామారావుని సీనియర్ ఎన్టీఆర్ అని కూడా పిలుస్తారు.

Telangana: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'ఆధార్‌ ఈ-సంతకం': పొంగులేటి

సేవలను మరింత పారదర్శకంగా చేయడంతో పాటు ప్రజల సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 'ఆధార్‌ ఈ-సంతకం'ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Damodar Raja Narasimha: కొవిడ్‌తో ముప్పు లేదు.. అప్రమత్తత అవసరం.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి దామోదర్‌

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Private Schools: ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్టీఈ ఫీజులు ఖరారు.. స్టార్‌ రేటింగ్‌ల ఆధారంగా చెల్లింపు

ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద కల్పించే 25 శాతం ప్రవేశాల ఫీజుల విషయంలో నిర్ణయ కమిటీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.

Andhrapradesh: ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ

పోలీసు శాఖ ఇప్పుడు ఫిర్యాదుల స్వీకరణలో కొత్తగా ఒక ఆధునిక విధానాన్ని ప్రవేశపెడుతోంది.

NTR: తెలుగోడి పౌరుషం..తెలుగోడి ఆత్మాభిమానం... నందమూరి తారకరామారావు 

ఒక జమానాలో కథానాయకుడు అంటే తప్పకుండా అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా కనిపించాలి అన్న అభిప్రాయం సినిమారంగంలో రాజ్యమేలేది.

AP Rains: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

Tejashwi Yadav: తండ్రైన తేజస్వి యాదవ్.. మగ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్ గోడిన్హో

బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మళ్లీ తండ్రయ్యారు.

Akkineni Akhil: అక్కినేని అఖిల్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

అక్కినేని మూడో తరం హీరోలైన నాగ చైతన్య, అఖిల్ తమ సినిమాల ద్వారా ఇప్పుడిప్పుడే కెరీర్‌లో గాడిన ప‌డుతున్నారు.

Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే:  పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  

భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు.

Mahanadu: మహానాడులో పసందైన వంటకాలు.. మూడు రోజులు 30 రకాల వంటకాలతో విందు

తెలుగుదేశం పార్టీ మహానాడు ఎక్కడ నిర్వహించినా, అక్కడ ఆహార పరంగా ప్రత్యేక ఆకర్షణ ఉంటుందనడం అతిశయోక్తి కాదు.

Kerala: కొచ్చిన్‌ తీరంలో లైబీరియా నౌకకి ప్రమాదం.. తీరానికి కొట్టుకొస్తున్న నీట మునిగిన కంటెయినర్లు

కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ తీరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక ఘటనలో,మునిగిన కంటెయినర్లలో కొన్ని సోమవారం తీరానికి చేరుకున్నాయి.

Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల ప్రభావంతో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Brij bhushan singh: బ్రిజ్ భూషణ్‌కు ఊరట.. పోక్సో కేసు కొట్టేసిన ఢిల్లీ కోర్టు

మాజీ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది.

Kanappa: విడుదల వేళ.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో పరారీ.. ఇద్దరిపై కేసు 

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రం విడుదలకు ముందే సమస్యల్లో చిక్కుకుంది.

CRPF Jawan:'పాక్ కు గూఢచర్యం' చేసిన CRPF జవాన్.. ఉగ్రవాద దాడికి 6 రోజుల ముందే పహల్గామ్ లో విధులు..!  

పాక్‌కు గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మోతీ రామ్‌ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Sandeep Reddy Vanga: 'నా కథను లీక్‌ చేస్తున్నారు': ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన సందీప్ రెడ్డి వంగా పోస్ట్‌ 

ఏ విషయమైనా తన అభిప్రాయాన్ని స్పష్టంగా, నిస్సందేహంగా తెలియజేసే వ్యక్తి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.

Mumbai Indians: నాలుగో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్‌.. హార్దిక్ సేన ముందున్న గండం ఏంటంటే?

ఐపీఎల్ 18వ సీజన్‌ (2025) ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణంలో కొనసాగుతోంది.

Donald Trump:'భయం లేదు'..హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్‌ 

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Telangana: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి 

వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాణోత్ మదన్‌లాల్ (Banoth Madanlal) మృతిచెందారు.

Mahanadu 2025: కడప గడపలో పసుపు పండగ.. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ

పసుపు జెండాలు ఎటు చూసినా రెపరెపలాడుతున్నాయి, పచ్చని తోరణాలతో ప్రాంగణం కళకళలాడుతోంది.

Liverpool Team: లివర్‌పూల్ ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ విక్టరీ పరేడ్‌లోకి దూసుకెళ్లిన కారు.. పలువురికి గాయాలు

ఒకవైపు ఆనందోత్సవాలు.. మరోవైపు హాహాకారాలు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో అక్కడి ప్రజలంతా షాక్‌కు గురయ్యారు.