24 Jun 2025
Kingdom : ఆలస్యానికి రీ రికార్డింగే కారణమా? కింగ్ డమ్ రిలీజ్ మళ్లీ వాయిదా!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్ డమ్' సినిమాకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి.
Mamata Banerjee: బంగ్లాదేశీయుల తరలింపుపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు!
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల పౌరులపై దృష్టి సారించింది.
Donald Trump: 'ఆ బాంబులను వేయొద్దు'.. ఇజ్రాయెల్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు!
ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య జరుగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Turmeric powder: పసుపు పొడి ట్రెండ్.. ఇంటిని కాకుండా చర్మాన్నీ మెరిసేలా చేసుకోండి!
ఇటీవల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో పసుపుతో చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Mumbai: శతాబ్దం కన్నా ఎక్కువ పొదుపుతోనే ముంబైలో స్వంత ఇంటి కల!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు కొనాలంటే మహారాష్ట్రలోని అగ్రశ్రేణి కుటుంబాలకే శతాబ్దానికి పైగా పొదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Nagababu : తల్లి ఆరోగ్యం బాగానే ఉంది.. రూమర్లపై నాగబాబు రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
Tata Harrier: 620 కి.మీ రేంజ్‌తో టాటా హారియర్ ఈవీ.. హైదరాబాద్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఇవే!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌కే పెద్దపీఠ ఉంది.
Iran- Israel: ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ మళ్లీ ముదిరింది.. ట్రంప్ సీస్‌ఫైర్ విఫలం
గతకొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను అల్లకల్లోలానికి గురిచేశాయి. తాజాగా ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
Train fare hike: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి ఛార్జీల పెంపు
ట్రైన్ టికెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. జులై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.
Pahalgam terror attack: పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో కీలక మలుపు.. ఇద్దరు స్థానికుల అరెస్టు!
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కరులకు సహకరించినట్టు అనుమానంతో పహల్‌గామ్‌కు చెందిన ఇద్దరు స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు.
Dangeti Jahnavi: అంతరిక్షంలోకి తొలి భారతీయ మహిళ.. తెలుగమ్మాయిగా జాహ్నవి రికార్డు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు గ్రామానికి చెందిన 23 ఏళ్ల జాహ్నవి డంగేటి చరిత్ర సృష్టించనున్నారు. అంతరిక్షయానం అందరికీ సాధ్యంకాని విపరీత కృషి కావాలి.
high heat: అధిక ఉష్ణం కారణంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. నష్టాల వివరాలివే!
భూతాపం ఆందోళనకర రీతిలో పెరుగుతుండటంతో ప్రకృతి వైపరీత్యాలు మానవజాతిని క్షోభకు గురిచేస్తున్నాయి.
Rythu Bharosa: 9 రోజుల్లో రైతుభరోసా పూర్తి.. ఖాతాల్లో రూ.8,284 కోట్లు
వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం పంపిణీని ప్రభుత్వం 9 రోజుల్లోనే పూర్తి చేయనుంది.
Hyderabad: గచ్చిబౌలి స్థలానికి రికార్డు రేటు.. గజం రూ.2.22 లక్షలు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య స్థలం గజం ధర ఏకంగా రూ.2.22 లక్షలు పలకడం విశేషం.
Telangana: రూ. 6.50 కోట్ల పనిదినాల టార్గెట్.. జూన్ నెలకే చేరనున్న తెలంగాణ!
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లోనే 4.54 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు.
Paracetamol: శాస్త్రవేత్తల సంచలనం.. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్యారాసిటమాల్ తయారీ
ప్లాస్టిక్ వ్యర్థాలను నొప్పినివారక మందులుగా మార్చే సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Srikanth: డ్రగ్స్ కేసులో శ్రీరామ్ అరెస్ట్.. జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ (శ్రీరామ్) ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుపై పోలీసులు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు.
Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలివే!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
Hyderabad: జీడిమెట్లలో ఘోరం... ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందని పదో తరగతి చదువుతున్న కుమార్తె, తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చింది.
Iran : 12 రోజుల యుద్ధానికి తెర.. కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్
ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.
Iran-Israel: కాల్పుల విరమణ ఉన్నా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఘోర దాడి.. ముగ్గురు దుర్మరణం!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసినప్పటికీ, పరిస్థితులు శాంతించడం లేదు.
HHVM : స్టార్ హీరో బ్యానర్‌పై కేరళలో 'హరహర వీరమల్లు' గ్రాండ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారైంది.
Allu Arjun 22: అల్లు అర్జున్-అట్లీ మూవీ.. ముంబయిలో తొలి షెడ్యూల్!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న భారీ ప్రాజెక్ట్ చుట్టూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Stock Market: ట్రంప్ శాంతి ప్రకటనతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో దేశీయ మార్కెట్లకు ఉత్సాహాన్ని అందించింది.
India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. లీడ్స్ టెస్ట్‌లో రికార్డు
లీడ్స్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది.
Naga Chaitanya : నాగ చైతన్య-శివ నిర్వాణ కాంబో రీ ఎంట్రీ.. 25వ మూవీ ఖరారు!
నాగ చైతన్య హీరోగా, సమంత హీరోయిన్‌గా వచ్చిన సూపర్‌హిట్ చిత్రాలలో 'మజిలీ'కి ప్రత్యేక స్థానం ఉంది.
Iran-Israel: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం!
పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణం క్షణానికి మలుపు తిరుగుతున్నాయి.
Southwest monsoon: రెండు రోజుల్లో దేశమంతా నైరుతి రుతుపవనాల జోరు
నైరుతి రుతుపవనాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో దేశమంతా విస్తరించనున్నాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.
Shubhanshu Shukla: 25న అంతరిక్షానికి శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్ ఖరారు!
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర తేదీ ఖరారైంది. యాక్సియం-4 (Ax-4) మిషన్ కింద ఆయన ఈనెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పయనంకానున్నారు.
23 Jun 2025
Russia-Ukraine: 350 డ్రోన్లు, 11 క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా!
ఇక యుద్ధం ఆగే సూచనలు కనబడకపోగా రష్యా, ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది.
Iran-Israel: ఫోర్డో అణుకేంద్రంపై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
ఇరాన్‌లోని ముఖ్య అణుకేంద్రాలపై అమెరికా తాజాగా విరుచుకుపడింది.
Mani Ratnam: క్షమించండి.. 'నాయకుడు' స్థాయిని అందుకోలేకపోయా : మణిరత్నం
తన దర్శకత్వంలో తెరకెక్కిన 'థగ్ లైఫ్' (Thug Life) సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) అంగీకరించారు.
Assembly Bypoll Result 2025 : గుజరాత్‌లో ఆప్, కేరళలో కాంగ్రెస్.. అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.
Phone Tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సిట్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కొత్త అంశాలు వెలుగులోకొచ్చాయి.
Warangal: రైతులకు కన్నీరు.. చినుకు లేక ఎండిపోతున్న పంటలు!
మే నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసుకున్నారు.
Stock market: యుద్ధ ప్రభావం.. నిఫ్టీ 25 వేలకే పరిమితం, మళ్లీ నష్టాల్లో సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్ లపై మళ్లీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది.
Gujarat Rain: గుజరాత్ జలమయం.. భారీ వరదలతో పాఠశాలలకు సెలవులు
గుజరాత్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Motivational story: అత్యాశ పట్ల అప్రమత్తం కావాలి.. రాజును మోసగించిన దొంగ కథ ఇదే!
రాజు అనే వ్యక్తి స్వంత వ్యాపారాన్ని నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు.
Hero Sriram : కోలీవుడ్‌లో కలకలం.. డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్
కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ చిన్నతనంలోనే నటనపై ఆసక్తితో చెన్నై వెళ్లారు.
China: చైనాలో ఖనిజాలపై ఆంక్షలు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాలపై ప్రభావం!
చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై విధించిన ఆంక్షల కారణంగా భారత స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాల తయారీ రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోందని పరిశ్రమ నిపుణులు తెలిపారు.
YS Jaganmohan Reddy: కారు కింద పడి కార్యకర్త మృతి.. జగన్మోహన్ రెడ్డితో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana: డెంగీ విజృంభణ.. హైదరాబాద్‌లో 27 కేసులు, నివారణలో జాప్యం!
నగరంలో డెంగీ జ్వరాలు పడగ విప్పాయి. దోమకాటుతో బస్తీలు, కాలనీల్లో జ్వర బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
Jayesh Ranjan: క్రీడాకారులకు శుభవార్త.. తెలంగాణలో కొత్త క్రీడా పాలసీ!
ఒలింపిక్స్ వేదికపై తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.
Maruti Suzuki : క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ.. మారుతీ నుంచి కొత్త ఎస్‌యూవీ!
భారత మార్కెట్లో చిన్నకార్ల రారాజుగా పేరుగాంచిన మారుతీ సుజుకీ, బ్రెజా, గ్రాండ్ విటారా మోడళ్లతో ఎస్‌యూవీ విభాగంలో కూడా అద్భుత విజయాన్ని సాధించింది.
Sourav Ganguly: 'రాజకీయాలపై ఆసక్తి లేదు… కానీ భారత జట్టు కోచ్ కావడానికి సిద్ధం': సౌరభ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మరోసారి తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Oil prices: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం.. 10శాతం పెరిగిన చమురు ధరలు!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన వైమానిక దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఉలిక్కిపడ్డాయి.
Canada: 2026 టీ20 వరల్డ్‌కప్‌లో చోటు సంపాదించిన కెనడా
2027లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కి కెనడా జట్టు అర్హత సాధించింది.
Rishabh Pant: బాల్ మార్పు వివాదం.. పంత్ పై చర్యలు తీసుకొనే అవకాశం!
లీడ్స్ హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ ఆన్‌ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్‌తో ఘాటుగా మాట్లాడాడు.
Iran: 400 కేజీల శుద్ధి యురేనియం రహస్య కేంద్రం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన!
ఇరాన్ యురేనియంను మోతాదుకు మించి శుద్ధి చేయడమే ఇజ్రాయెల్, అమెరికాకు కంటగింపుగా మారింది. ఇదే యుద్ధానికి కారణం అయ్యింది.
layoffs: టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. ఇప్పటివరకు 62,000 మంది ఇంటికి!
టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పరంపర ఈ ఏడాదీ కొనసాగుతోంది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు భారీగా ఉద్యోగులను తొలగించడం జరుగుతోంది.
Telangana: 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్న బాలసదనాలు.. శిశువిహార్ పరిస్థితి ఏంటి?
అసహాయ పరిస్థితుల్లో ఉన్న, అనాథలుగా విడిచిపెట్టిన చిన్నారులను సంరక్షించడం శిశు సంక్షేమశాఖ ముఖ్య బాధ్యత.
Ration Cards: రేషన్ జాబితా నుంచి 76,842 అనర్హుల తొలగింపు!
రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది.
Fire Breaks Out: గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీగా ఎగిసి పడిన మంటలు
ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Karun Nair: డకౌట్ అయినా రికార్డు సృష్టించిన కరుణ్ నాయర్!
టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను సాధించాడు. 8 ఏళ్లు, 84 రోజులు, 402 అంతర్జాతీయ మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Anupama Parameswaran: అనుపమ 'జానకీ vs స్టేట్ ఆఫ్ కేరళ'కు సెన్సార్ షాక్.. అనుమతి నిరాకరణ!
కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'.
Jasprit Bumrah: '8 నెలలు కూడా ఆడలేడని అనేవారు… కానీ ఇప్పుడు 10 ఏళ్లు పూర్తి' : బుమ్రా
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
YS Jagan: జగన్‌పై రోడ్డుప్రమాదం కేసు.. చట్టం, శిక్ష, పరిణామాలు ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రోడ్డు ప్రమాదం కేసులో A2 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Chiranjeevi : మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ.. అభిమానుల్లో ఉత్సాహం!
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్‌తో ఏ తరం అయినా ప్రేరణగా నిలుస్తున్నారు.
Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ సూచీలు!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రవేశంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై తీవ్రంగా పడింది.
Netanyahu: లక్ష్యానికి చేరువ అయ్యాం.. ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదు : ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రగులుతున్నాయి.
Iran-Israel War: టెహ్రాన్ మీదకు 20 యుద్ధ విమానాలు.. ఇజ్రాయెల్ ఘోర వైమానిక దాడి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, టెల్ అవీవ్ తాజాగా టెహ్రాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది.
PIB Fact Check: ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి.. భారత గగనతలం వినియోగం నిజమేనా?
'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులు ఇటీవలే జరిగాయి.
Oil Prices: భగ్గుమన్న చమురు రేట్లు.. ఆసియా మార్కెట్లపై పెరుగుతున్న ఒత్తిడి
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఉద్ధృతమయ్యాయి. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి.