LOADING...

18 May 2025


DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. 200 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే చేధించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్

2025 ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ (DC vs GT) జట్లు తలపడ్డాయి.

PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి

జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్!

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ నూతన ఎలక్ట్రిక్ కారు 'విండ్సర్ ఈవీ ప్రో'ను అధికారికంగా భారత మార్కెట్‌లో డెలివరీ ప్రారంభించింది.

PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ 2025 సీజన్‌లో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు పరుగుల వరద పాటించారు. టాస్ గెలిచిన పంజాబ్ మొదట బ్యాటింగ్‌కి దిగింది.

Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు

తెలంగాణలో మద్యం ధరలు ఇటీవల పెరుగుతున్న విషయం తెలిసిందే.

Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో డ్రోన్‌ దాడులకు తెగబడి, యుద్ధ తీవ్రతను మరింత పెంచింది.

Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు

తుళ్లూరు మండలంలో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా

ఖగోళ పరిశోధనల్లో మరో అద్భుత ఆవిష్కరణ చోటు చేసుకుంది.

Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినిమా 'టాక్సీవాలా' విడుదలకు సంబంధించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి! 

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే!

డబ్బు అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఒకవేళ వస్తే మాత్రం చేతిలో ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చవుతూ ఆర్థికంగా కష్టాలు తప్పవు.

Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తత తీవ్రంగా కొనసాగుతోంది.

IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది

భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) భారీ ఒత్తిడి పెడుతోంది.

Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది

బ్రెజిల్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌గా రికార్డు సృష్టించనుంది.

Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది!

మంచు విష్ణు హీరోగా కలల ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లకు రానుంది.

PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో గల గుల్జార్‌హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసింది.

Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్! 

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, మరోసారి ఈ అంశం చర్చల్లోకి వచ్చింది.

Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ!

సిట్రోయెన్ ఇండియా తాజాగా తమ ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ సిట్రోయెన్ C3కి డీలర్ ఫిటెడ్ CNG వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌' 

రెండేళ్ల చిన్నారి తరచూ జబ్బులు పడుతుంది... ఇరవైఏళ్ల యువకుడికి తల జుట్టు ఊడిపోతోంది... అరగంట పని చేసినా అలసిపోయి కూర్చుంటున్న మహిళ... మందులు వాడుతున్నా బీపీ నియంత్రణలోకి రాకపోతున్న వృద్ధుడు...

Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తుల సౌలభ్యార్థం తిరుపతిలోని ప్రస్తుత బస్టాండ్‌ స్థానంలో ఆధునిక ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త రూపంలో రూ.20 నోటును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త నోటుపై ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని పేర్కొంది.

 Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి 

హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్‌ పరిధిలోని గుల్జార్‌ హౌస్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన

వైద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలు సరిపోతాయా? అనే ఆందోళన పాలసీదారుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల తర్వాత అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంపై వచ్చిన వార్తలపై రక్షణ శాఖ వర్గాలు స్పందించాయి.

Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'రెట్రో' మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన!

భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, అతడి వారసత్వ బాధ్యతలు ఎవరిదన్న దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, ఎన్టీఆర్ బావమరిదిగా సినీ రంగంలో అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని ఓ సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో బాంబు పేలుడు సంభవించి ఒక్కరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు.

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత!

ఆదివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.

PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్‌ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

17 May 2025


KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు

ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కావడంతో క్రికెట్ ప్రేమికులు ఉత్సాహంగా ఉన్నా, వర్షం వారి ఆశలకు నీళ్లు చల్లింది.

Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం

భారత్‌-పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై చర్చల అవసరముందని మరోసారి అంతర్జాతీయ శక్తులు సూచించాయి.

Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి

ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తున్నాయి. గత 24 గంటల్లో 146 మంది పాలస్తీనియులు మృతిచెందారు.

Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా

నిర్దేశిత గడువు మించిపోయినా అమెరికాలోనే కొనసాగుతున్నవారికి భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గట్టి హెచ్చరిక జారీ చేసింది.

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉండడంతో కొంతకాలంగా సినిమా షూటింగ్స్‌కి విరామం ఇచ్చారు.

Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు 

ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులపై చేపట్టిన ఆపరేషన్ కగార్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్ 

తన సినీ ప్రయాణంతో పాటు రేసింగ్‌ ప్రపంచంలోనూ అగ్రస్థానానికి చేరిన నటుడు అజిత్‌ కుమార్‌ ప్రస్తుతం ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.

Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి జీరో టారిఫ్‌ల అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని స్పష్టం చేశారు.

Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు 

మే నెలలో దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల ఉత్సాహం కొంత తగ్గినట్టు కనిపిస్తోంది.

Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి 

డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన తెలంగాణకు అరుదైన గౌరవం లభించింది.

ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) అత్యుత్తమంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని భారత మాజీ క్రికెటర్‌ సురేష్ రైనా ప్రశంసించారు.

Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా' తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 'యాక్సెస్‌'కు కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది.

Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం

భారత్‌ పాక్‌పై ఉగ్రవాదానికి మద్దతిస్తోందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య చర్యలు ముమ్మరం చేసింది.

Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతోంది.

Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం

భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో పాకిస్థాన్‌ ఉగ్ర స్థావరాలపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, తుర్కియే దేశం పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు తెలపడం దేశంలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్

వలసదారుల బహిష్కరణ అంశంపై అమెరికా సుప్రీంకోర్టు తాజాగా ఓ తీర్పును వెల్లడించింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్ 

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమా షూటింగ్ పూర్తయింది.

Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి!

వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయానికి ఎవరైనా నో చెప్పగలరా? మరి అది శక్తినివ్వడంతో పాటు ప్రోటీన్లను కూడా అందిస్తే ఇంకేమీ కావాలా!

Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ తారలు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్‌, టబు, నీలం, సోనాలీ బింద్రేలను గతంలో నిర్దోషులుగా విడుదల చేయడం మీద రాజస్థాన్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హైకోర్టును ఆశ్రయించింది.

Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ

భారత జావెలిన్‌ స్టార్ నీరజ్‌ చోప్రా ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్‌ లీగ్‌ 2025 జావెలిన్‌ త్రో పోటీల్లో పాల్గొన్న నీరజ్‌ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కొత్త రికార్డును నెలకొల్పాడు.

ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్

ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీలో కొత్త క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్ 'కోడెక్స్'ను ప్రారంభించింది.

IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ!

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 తిరిగి నేడు పునః ప్రారంభం కానుంది.

Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత

ఇటీవల కాలంలో సినీ, సంగీత రంగాల్లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ అస్సామీ గాయని గాయత్రి హజారికా (వయస్సు 44) అనారోగ్యంతో కన్నుమూశారు.

Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది

ఇటీవల కాలంలో టాలీవుడ్‌, బాలీవుడ్‌ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌ - దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.

Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పలేదు.

Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని

భారత ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'తో దాయాది పాకిస్థాన్‌ తీవ్ర భయాందోళనకు గురైంది.