LOADING...

12 May 2025


PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ

ఉగ్ర దాడులతో దేశవ్యాప్తంగా ప్రతి హృదయం రగిలిపోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌!

కొత్త నంబర్‌ వచ్చినప్పుడు 'ఎవరిదీ?' అని సందేహించకుండానే ట్రూకాలర్‌లో వెతికి తెలుసుకునే అలవాటు చాలామందికి ఉంది.

OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్!

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో ఊరట కలిగించే వార్త బయటకు వచ్చింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న 'ఓజీ' చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.

PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఏ విషయాన్ని ప్రకటించబోతున్నారు?

Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్‌లో కమిషనర్లుగా నలుగురిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Stock Market: కాల్పుల విరమణ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్.. డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఈ విధంగా చేయండి! 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు 'అన్నదాత సుఖీభవ' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

Virat Kohli: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ 5 టాప్ ఇన్నింగ్స్ ఇవే!

14 ఏళ్ల టెస్టు క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు విరాట్ కోహ్లీ.

Operation Sindoor:  ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు

ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టడం తమ ప్రధాన లక్ష్యమని త్రివిధ దళాధిపతులు స్పష్టం చేశారు.

UK Visa: బ్రిటన్‌ వీసా కఠిన నిబంధనలు.. ఉద్యోగ కలలు కన్న భారతీయులకు షాక్‌!

బ్రిటన్ ప్రభుత్వం వీసా, వలస చట్టాల్లో భారీ మార్పులు చేపట్టేందుకు యోచిస్తోంది. వలస కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Flight Operations: ఉద్రిక్తతలు తగ్గుముఖం.. తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్‌లలోని పలు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు స్వస్థలాల వైపు తిరుగుపయనమవుతున్నారు.

DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా!

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన డీజీఎంఓ (DGMO) స్థాయి చర్చలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి.

Nani: ఇటుకతో కోట కట్టిన నాని.. నేచురల్ స్టార్ సక్సెస్ ప్రొఫైల్ ఇదే!

టాలీవుడ్‌లో బ్యాక్‍గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన హీరో నాని, ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు.

US- china trade deal: టారిఫ్‌ వార్‌కు తాత్కాలిక విరామం.. 90 రోజుల సమయం ఇచ్చిన అమెరికా, చైనా

అమెరికా, చైనా మధ్య టారిఫ్ ల సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలు, స్టాక్ మార్కెట్లు తీవ్ర అవగాహనలో పడి ఉన్న సమయంలో, ఇద్దరు దేశాలు చివరకు ఒక అవగాహనకు వచ్చాయి.

Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల అభివృద్ధికి సుమారు రూ.31 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

Naveen Chandra : సినిమా నచ్చకుంటే డబ్బులు వెనక్కి.. నవీన్ చంద్ర ఓపెన్ ఛాలెంజ్!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన థ్రిల్లర్ మూవీ 'లెవెన్'. ఈ చిత్రానికి లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించగా, AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు.

EAPCET: టాప్‌ ర్యాంకులు సాధించినా.. స్థానికేతర విద్యార్థులకు ఎఫ్‌సెట్‌లో చోటు కష్టమే!

తెలంగాణ ఎఫ్‌సెట్‌ (ఇంజినీరింగ్‌ విభాగం)లో పలువురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించినా వారికి ఈసారి రాష్ట్రంలోని కన్వీనర్‌ కోటాలో సీట్లు దక్కే అవకాశం లేకుండా పోయింది.

RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌' లైవ్‌ కాన్సర్ట్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. ఫోటోలు వైరల్

తెలుగు సినిమా 'ఆర్ఆర్‌ఆర్‌' మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేసింది.

Virat Kohli: టెస్టు క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ గుడ్‌బై

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముందు ఈ నిర్ణయాన్ని విరాట్ ప్రకటించాడు.

Telangana: ధాన్యంతో నిండిన కేంద్రాలు.. యాసంగి వరి కొనుగోళ్లకు బ్రేకులేనా?

యాసంగి సీజన్‌ కొనుగోళ్లలో మే నెలే కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వచ్చిపడుతోంది.

Telangana: ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం.. తెలంగాణ రైతుల్లో ఆందోళన

తెలంగాణలో రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్‌ ఐడీ) ఇవ్వడాన్ని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ఫార్మర్‌ రిజిస్ట్రీ' ప్రాజెక్టు అమలులో సాంకేతిక సమస్యలు అడుగడుగునా తలెత్తుతున్నాయి.

Nadendla Manohar: రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం

రేషన్ కార్డు వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక ముందడుగు వేసింది. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Taraka Rama Rao: నందమూరి వారసుడిగా తారక రామారావు అరంగేట్రం.. ఘనంగా ప్రారంభమైన తొలి సినిమా

నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

Khyber Pakhtunkhwa: పాక్‌కి మరో షాక్.. పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడి

భారత్ చేపట్టిన వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్‌లో భయాందోళన వాతావరణం నెలకొంది.

Rajinikanth : ఒకానొక రోజుల్లో హీరోయిన్‌ కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న రజనీకాంత్‌

వయసు ఎప్పుడో 75 దాటినా సినిమాల విషయంలో మాత్రం రజనీకాంత్ జోష్ ఏమాత్రం తగ్గడం లేదు.

Fire break out:మహారాష్ట్రలో భయానక అగ్నిప్రమాదం.. 22 గోదాములు దగ్ధం

మహారాష్ట్రలోని థానే జిల్లా, భివండీ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ప్రారంభం కావచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నా ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో పాటు పలువురు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్లు మళ్లీ భారత్‌కు రాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

After Ceasefire: పహల్గాం తర్వాత తొలిసారి సరిహద్దుల్లో ప్రశాంతమైన రాత్రి

భారతదేశం-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు రోజుల తర్వాత జమ్ముకశ్మీర్‌తో పాటు అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలికంగా శాంతియుత వాతావరణం నెలకొన్నదని భారత సైన్యం వెల్లడించింది.

Options Trading: ఎఫ్‌ అండ్‌ ఓ హెచ్చరికల తర్వాత కూడా.. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో చిన్న మదుపర్ల జోరు

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) మార్కెట్లో ట్రేడింగ్‌ చేస్తున్న ప్రతి 10 మంది మదుపర్లలో తొమ్మిది మంది (90%) నష్టాలు చవిచూస్తున్నారని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) గతంలోనే గుర్తించింది.

Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్ 

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని, ఆ దేశ అత్యాధునిక యుద్ధవిమానాలను కూల్చినట్టు భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది.

11 May 2025


Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం

భారత సైన్యం ఉగ్రవాద నిర్మూలనకే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించామని వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలిపింది.

INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే

దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య నిర్వహించిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. సిరీస్ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్ 

భారత్‌ తన స్థిరమైన, కఠినమైన కశ్మీర్‌ విధానాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) తిరిగి పొందడమే మిగిలిన ఒకే ఒక్క అంశమని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు!

హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించింది.

IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..?

భారత్‌, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారం పాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పునఃప్రారంభానికి మార్గం సుగమమవుతోంది.

PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది.

APCOB: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు నియామకం

ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక స్థానాలకు నియామకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని నామినేటెడ్‌ పదవులను ప్రకటించింది.

Bob Cowper : ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) ఇకలేరు. 84 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో శనివారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో కొన్నేళ్లుగా పోరాడుతున్న ఆయన చివరకు మరణించారు.

Test Retirement: రోహిత్, విరాట్ తర్వాత మరో ప్లేయర్ టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా? 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి

శ్రీలంకలో తేయాకు కొండల ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు కొండపై నుంచి బోల్తాపడటంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Suriya-Karthi: దర్శకుడు ప్రేమ్ కుమార్ కు 'థార్' గిఫ్ట్.. సర్‌ప్రైజ్ చేసిన సూర్య, కార్తి!

కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మెయ్యజగన్‌' (తెలుగులో 'సత్యం సుందరం') ఫీల్‌గుడ్‌ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది.

Ukraine: రష్యాతో చర్చలకు సిద్ధం.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

ఉక్రెయిన్‌తో రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక మార్పులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అప్లై చేయనవసరం లేదు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ధృడంగా అడుగులు వేస్తోంది.

Prabhas :ప్రభాస్‌ డబ్బింగ్‌ షురూ.. 'ది రాజా సాబ్' షూటింగ్ తుది దశలో! 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ది రాజా సాబ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు

భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

operation sindoor: పుల్వామాలో వ్యూహం మేమే అమలు చేసాం : పాక్‌ వాయుసేనాధికారి

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఘోర బాంబుదాడికి పాక్‌ సంబంధం ఉందని ఎట్టకేలకు ఆ దేశమే అంగీకరించింది.

Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో కీలక అడుగుగా ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.

Sumanth: మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన సుమంత్ 

నటుడు సుమంత్‌, నటి మృణాల్‌ ఠాకూర్‌ వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు ఇటీవల సోషల్‌మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష

ఆపరేషన్ సిందూర్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ప్రారంభమైంది.

Tata Curvv: కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో టాటా కర్వ్ మీ ఇంటికే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే టాటా కర్వ్ పై ఓసారి చూపు వేయాల్సిందే. టాటా సంస్థ డీజిల్ వేరియంట్‌లో బేస్ మోడల్‌గా స్మార్ట్ డీజిల్‌ను అందిస్తోంది.

Pawan Kalyan: వీరజవాను మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం : పవన్‌ కళ్యాణ్

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు చెందిన వీరజవాను మురళీనాయక్‌ అమరత్వం పొందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులర్పించారు.

Donald Trump: కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం.. ట్రంప్‌ కీలక ప్రకటన

భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన చేశారు. ట్రూత్‌ సోషల్‌ వేదికగా చేసిన వ్యాఖ్యల ద్వారా, భారత్‌, పాక్‌లతో కలిసి కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Milk: వేసవిలో వేడి పాలు vs చల్లటి పాలు.. ఏవి ఆరోగ్యానికి మంచివో తెలుసుకోండి!

పాలు కేవలం పానీయం మాత్రమే కాకుండా, సంపూర్ణ పోషకాహారం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు!

శ్రీశైలం జలాశయ స్పిల్‌వే దిగువ భాగంలో ఏర్పడిన ప్లంజ్‌ పూల్‌ (పెద్ద లోతైన గొయ్యి) మరింత విస్తరిస్తుండటంతో జలాశయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్‌ మంత్రి ప్రకటన

సరిహద్దుల్లో ఉద్రిక్తత మళ్లీ చెలరేగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే, ఇస్లామాబాద్ స్పందించింది.

Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్‌? దిగుమతులపై పన్నుల భారమా!

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా మరోసారి దిగుమతులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.

Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్ ఖాతాలో మరో గౌరవనీయమైన కీర్తి కిరీటం చేరింది.

Team India: రోహిత్‌ అవుట్‌... గిల్‌ ఇన్‌.. టెస్ట్‌ జట్టుకు కొత్త బాస్ రెడీ!

టీమిండియా టెస్టు జట్టులో పెద్ద మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.