LOADING...

04 May 2025


KKR vs RR : రియాన్ పరాగ్ పోరాటం వృథా.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది.

Air India: హౌతీల క్షిపణి దాడితో కలకలం.. ఎయిర్ ఇండియా విమానాలు తాత్కాలికంగా రద్దు

ఇజ్రాయిల్‌లో వాణిజ్య హబ్‌గా పేరున్న టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆదివారం హౌతీ తీవ్రవాదులు క్షిపణి దాడి జరిపారు.

RR vs KKR: సిక్సర్లతో రెచ్చిపోయిన రస్సెల్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

కోల్‌కత్తా నైట్ రైడర్స్ (KKR) రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్, 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

IndiGo :మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు!

దిల్లీ నుండి శిర్డీ వెళ్ళే ఇండిగో విమానంలో శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు, ఎయిర్‌హోస్టెస్‌పై మద్యం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Munir Ahmed: పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి

పాకిస్థానీ మహిళను పెళ్లాడిన విషయంలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మునీర్‌ అహ్మద్‌ ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Rahul Gandhi: హిందూ మతంలో రాహుల్ గాంధీకి చోటు లేదు : శంకరాచార్య

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శ్రీరాముడిపై చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Vladimir Putin: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల వాడకం అవసరం లేదు: పుతిన్‌

ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల వాడకంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించే అవసరం తలెత్తదని స్పష్టం చేశారు.

Earthquake: రాజస్థాన్‌‌లోని ఝున్‌ఝునులో స్వల్ప భూకంపం

రాజస్థాన్‌ రాష్ట్రం ఝున్‌ఝునులో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.

Motorola: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్‌.. శక్తివంతమైన కెమెరా ఫీచర్లతో సూపర్బ్!

మోటరోలా భారత మార్కెట్‌లో తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

Mother's Day: మదర్స్ డే స్పెషల్.. తక్కువ ఖర్చుతో తల్లికి ఇచ్చే అద్భుత గిఫ్ట్‌లు ఇవే!

ప్రతేడాది మే రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకుంటాం. ఈసారి మే 11న ఈ ప్రత్యేక దినాన్ని సెలబ్రేట్ చేయబోతున్నాం.

X Handle: పహల్గాం దాడి తర్వాత భారత్‌ కఠిన నిర్ణయం.. ఇమ్రాన్ ఖాన్‌, భుట్టో 'ఎక్స్' ఖాతాలు బ్లాక్‌

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్‌ తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా పాక్‌ కీలక నేతల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం కీలక ఘట్టంగా మారింది.

Army: 600 అడుగుల లోయలో పడిన ఆర్మీ ట్రక్కు.. ముగ్గురు జవాన్ల మృతి

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ సమీపంలో భారత సైన్యానికి చెందిన ట్రక్కు లోయలో పడిపోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.

Amar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్ సమావేశమయ్యారు.

Kagiso Rabada: డ్రగ్స్ తీసుకొని దొరికిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్!

గుజరాత్ టైటాన్స్ పేసర్‌, దక్షిణాఫ్రికా స్పీడ్‌ స్టార్ కగిసో రబాడకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. డోపింగ్‌లో పట్టుబడిన రబాడపై క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక నిషేధం విధించింది.

Vishwambhara: 'విశ్వంభర' సినిమాలో అవని పాత్రలో త్రిష.. నూతన పోస్టర్ విడుదల!

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara)లో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Chandrababu: క్రియేటివ్‌ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం.. 25వేల ఉద్యోగావకాశాలు!

భారతదేశంలో తొలిసారి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీగా రూపొందించిన క్రియేటర్‌ ల్యాండ్‌ను ప్రజా రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Amritsar: భారత సైనిక రహస్యాలు పాక్‌కు.. అమృత్‌సర్‌లో ఇద్దరు అరెస్టు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ రూరల్‌ పోలీసులు ఇటీవల రెండు వ్యక్తులను అరెస్టు చేశారు.

Rashmika Mandhana: స్నేహితులను గుడ్డిగా నమ్మొద్దు.. రష్మిక పోస్టు వైరల్!

పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ పరంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అద్భుతమైన విజయాలను సాధిస్తోంది.

Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.

Ola : 250 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ డెలివరీలు మళ్లీ వాయిదా

ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మరోసారి వాయిదా పడ్డాయి. తొలుత మార్చి 2025లో డెలివరీలు ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ హామీ ఇచ్చింది.

Warren Buffett: బెర్క్‌షైర్‌కు గుడ్‌బై చెప్పనున్న బఫెట్‌.. ఈ ఏడాదే పదవీ విరమణ

ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి దిగ్గజం వారెన్ బఫెట్ త్వరలో తన కీలక బాధ్యతలకు గుడ్ బై చెప్పనున్నారు.

Pakistan: నీటి ద్వారా ప్రతీకారం.. బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నుంచి నీరు నిలిపివేసిన భారత్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతదేశం ప్రతీకార చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

HIT 3: హిట్ 3 బాక్సాఫీస్ వద్ద షాకింగ్ కలెక్షన్.. మూడో రోజూ హౌస్‌ఫుల్స్!

నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళుతోంది. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మే డే సందర్భంగా మే 1న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది.

RCB vs CSK: వికెట్లకు దూరంగా బంతి.. కానీ ఔట్.. జడేజా వాదనలను తోసిపుచ్చిన అంపైర్! 

ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓటమికి ఓ నిర్ణయమే కారణమంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది.

India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం?

ఉగ్రవాదానికి తలదాల్చే దేశంగా పాకిస్థాన్‌పై భారతదేశం మరింత కఠినంగా వ్యవహరించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాక్‌ నుంచి వస్తున్న దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

House of Horror: కరోనా భయంతో నాలుగేళ్లు గదిలోనే ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

కరోనా పేరు వినగానే ఇప్పటికీ కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ మహమ్మారి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

Gold: బంగారం అమ్మడానికి ఏటీఎం వచ్చేసింది!

బంగారాన్ని విక్రయించాలనుకునే వారికి మరింత సౌలభ్యంగా ఉండే విధంగా, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత 'గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం'ను ప్రారంభించనున్నట్లు హైదరాబాద్‌కి చెందిన గోల్డ్‌సిక్కా సంస్థ వెల్లడించింది.

HIT : హిట్ 3 సూపర్ హిట్.. విశ్వక్ సేన్ పేరు సోషల్ మీడియా ట్రెండ్!

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'హిట్ 3' ఈ నెల 1న వరల్డ్‌వైడ్ థియేటర్లలో విడుదలైంది.

India-Pakistan: పహల్గామ్ దాడిపై కేంద్రానికి ఇవాళ ఎన్ఐఏ ప్రాథమిక నివేదిక

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన ప్రాథమిక నివేదికను ఈరోజు (మే 4న) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

Heatwaves: 13 జిల్లాల్లో వడగాలుల ముప్పు.. జూన్ వరకు జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు.

03 May 2025


CSK vs RCB : పోరాడి ఓడినా చెన్నై.. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు 2 పరుగుల తేడాతో గెలిచింది.

Pakistani Ranger: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య ఓ కీలక ఘటన జరిగింది. శనివారం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ రేంజర్‌ భారత్‌ సరిహద్దులోకి చొరబడ్డాడు.

Colombo airport: చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్

పహల్గాం ఉగ్రదాడిలో పాల్పడినవారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

Anthony Albanese: రెండోసారి ప్రధానిగా ఆల్బనీస్.. భారత్‌-ఆస్ట్రేలియా బంధం మరింత బలపడనుందా?

ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ ఆల్బనీస్‌ వరుసగా రెండోసారి గెలుపొందారు.

Nani: మహేష్ తర్వాత నాని.. నార్త్ అమెరికాలో రికార్డ్ క్రియేట్!

'నేచురల్ స్టార్' నాని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా, నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో 11 చిత్రాలతో $1 మిలియన్‌కి మించిన వసూళ్లు సాధించిన ఘనతను అందుకున్నాడు.

TVS: ఎలక్ట్రిక్ స్కూటర్ల రేసులో టీవీఎస్ నెంబర్ వన్.. ఓలా రెండో స్థానం!

ఏప్రిల్ 2025లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం కొన్ని ప్రముఖ సంస్థలకు ఆశ్చర్యకర ఫలితాలను చూపించింది.

Gold bonds: పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!

ఎనిమిది సంవత్సరాల క్రితం సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభం కలిగింది. 2017 మేలో ఆర్‌ బి ఐ ద్వారా జారీ చేసిన పసిడి బాండ్లకు సంబంధించి రిడెంప్షన్‌ తేదీని తాజాగా ప్రకటించింది.

Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో అల్బనీస్‌ లేబర్ పార్టీదే విజయం!

ఆస్ట్రేలియాలో ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

Asaduddin Owaisi: '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!

జాతీయ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2024 సాధారణ ఎన్నికల నాటినుంచి కాంగ్రెస్‌ సహా పలువురు ఇండీ కూటమి నేతలు ఈ డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.

Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు

కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్దంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు.

Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై పైరెట్స్ దాడి.. 17 మందికి గాయాలు

తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు.

RCB vs CSK : చైన్నైతో ఆర్సీబీ మ్యాచ్.. మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య పోరు జరగనుంది.

India-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్‌.. అన్ని మెయిల్స్‌, పార్సిళ్ల నిలిపివేత

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్‌పై దౌత్య, వాణిజ్య రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పరిణామాల మధ్య పాక్‌కు మరో భారీ దెబ్బే తగిలింది.

PM Modi: పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్‌.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకెక్కాయి.

SBI q4 results: ఎస్‌బీఐకు త్రైమాసికంలో రూ.18,643 కోట్ల లాభం.. షేర్‌దారులకు భారీ డివిడెండ్‌!

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మార్చితో ముగిసిన 2023-24 నాలుగో త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

MS Dhoni : వీడ్కోలు కన్నా, ధోనికి జట్టు ప్రయోజనాలే ముఖ్యం : సునీల్ గవాస్కర్

ఐపీఎల్ 2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఆటతీరు ఈసారి అభిమానులను ఆశించలేదు.

Gold: పాత బంగారం ఇచ్చినా జీఎస్టీ తప్పదు.. వినియోగదారుల్లో అసంతృప్తి!

పాత బంగారాన్ని ఎక్స్ఛేంజి చేసి కొత్త ఆభరణాలను కొనుగోలు చేసే సందర్భంలో జీఎస్టీ ఎలా కట్టాలి అన్న విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.

Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్‌ క్షిపణి ప్రయోగం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్ సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

hair care: వేసవిలో రోజూ షాంపూ మానేయండి..లేకపోతే జుట్టు రాలే ప్రమాదం!

వేసవిలో కేవలం చర్మం మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా తీవ్రమైన ప్రమాదం ఉంటుంది.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ లబ్ధిదారులకు వార్నింగ్.. ఇల్లు కట్టే ముందు ఈ విషయంలో జాగ్రత్త!

ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నీట్‌ పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Indian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)అనంతరం భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 పై ఉగ్రదాడి ప్రభావం..? ఇండియా-పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్!

పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ దాడి కేవలం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

Bomb threat: ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్.. ఢిల్లీలో హైఅలర్ట్ 

దిల్లీ‌లోని ఏపీ భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి భవన్‌కి ఒక బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులను, అధికారులు అప్రమత్తమయ్యారు.

Telangana: రైతులకు శుభవార్త.. పంటల రుణ పరిమితి పెంపు.. టెస్కాబ్ కొత్త నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ పరిమితిని ఖరారు చేసింది.

US : సీఐఏలో ఉద్యోగాల కత్తెర.. 1200 మందికి నోటీసు సిద్ధం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సంశోధించేందుకు తన దౌత్యాన్ని ముమ్మరం చేశారు.

RCB vs CSK: ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆర్సీబీ పోరాటం.. చెన్నైతో నేడు కీలక మ్యాచ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్‌ 2025లో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకునే లక్ష్యంతో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK)తో తలపడనుంది.

Vijay Deverakonda: విజయ్ నెక్స్ట్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్‌లో జోష్!

ప్రస్తుతం యువ హీరోలు సాధారణ కథలకు బదులుగా నూతనమైన, వినూత్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు.

Karnataka Minister: 'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి

పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాశవిక ఘటనతో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి.

Trump: పోప్ గెటప్‌లో ట్రంప్‌ ఫొటో వైరల్‌.. కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు వినూత్న అవతారంలో దర్శనమిచ్చారు.

Delhi: దిల్లీకి భారీ వర్షం.. ఉరుములతో కూడిన తుఫాన్ హెచ్చరిక!

దేశ రాజధాని దిల్లీలో వాతావరణ పరిస్థితులు మళ్లీ తీవ్రతరంగా మారాయి. కేంద్ర వాతావరణ శాఖ శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.

Goa Stampede: జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

గోవా రాష్ట్రంలోని శిర్గావ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.