27 Apr 2025

DC vs RCB: సత్తా చాటిన కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ.. ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

MI vs LSG: ముంబై చేతిలో లక్నో చిత్తు.. 54 పరుగుల తేడాతో విజయం

ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

LSG vs MI: విజృంభించిన రికిల్టన్, సూర్యకుమార్.. లక్నో ముందు భారీ టార్గెట్

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్‌ పూర్తి చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

INDw Vs SLw: మహిళల వన్డే సిరీస్‌లో శ్రీలంకపై భారత్‌ భారీ విజయం

మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకపై టీమిండియా సులభంగా విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్‌ నష్టపోయి, 29.4 ఓవర్లలో ఛేదించింది.

DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!

పహల్గామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ పై దౌత్య దాడికి దిగింది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న పాకిస్తానీయులను స్వదేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది.

Nani: బాలీవుడ్‌ తిరిగి పుంజుకుంటుంది.. హీరో నాని కీలక వ్యాఖ్యలు!

నాని హీరోగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హిట్‌ 3' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Congress leader: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య

గుంతకల్లు పట్టణ శివారులో ఎమ్మెలార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.

Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. ఉగ్రవాదుల ప్రణాళికపై కీలక సమాచారం వెలుగులోకి!

పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Mahesh Babu: 'ఈడీ' విచారణ రాలేను.. సమయం కోరిన మహేశ్‌బాబు

సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో హీరో మహేష్ బాబు విచారణకు రాలేరు. ఆయనకు షూటింగ్ వల్ల 28 ఏప్రిల్ రోజున విచారణకు హాజరు కాలేకపోతున్నానని, కొత్త తారీఖు కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశారు.

MI vs LSG: వాంఖడే వేదికగా ముంబై-లక్నో మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. టాస్ ఎవరు గెలిచారంటే?

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా డబుల్ హెడ్డర్ మ్యాచులు జరుగుతున్నాయి.

Towhid Hridoy: బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం.. కారణం ఇదే!

బంగ్లాదేశ్ క్రికెటర్ తౌహిద్ హృదోయ్‌పై నిషేధం విధించారు. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 సీజన్‌లో అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు, అతడికి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ వచ్చింది.

MG cars: ఎంజీ మోటార్ నుండి రెండు కొత్త కార్లు.. ఓ మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్

మీరు త్వరలో కొత్త ప్రీమియం కారును కొనుగోలు చేయాలని భావిస్తే, మీకు శుభవార్త. ఎంజీ మోటార్ ఈ ఏడాది అనేక కొత్త ప్రీమియం మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్

జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేసి, వారిని దేశం విడిచిపోవాలని ఆదేశించింది.

SubhamTrailer : సమంత నిర్మాతగా తొలి సినిమా 'శుభం' ట్రైలర్ విడుదల!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నటనతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది.

Iran Port Fire: ఇరాన్‌లోని ఓడరేవులో పేలుడు.. 25 మంది మృతి.. 750మందికి గాయాలు

ఇరాన్‌లోని ఓ ఓడరేవులో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 25 మంది మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Headache in summer: వేసవిలో తలనొప్పి.. ఇలా చేస్తే చిటికెలో తగ్గిపోతుంది!

వేసవి కాలంలో తలనొప్పి వస్తే, ఇంట్లోనే సహజ చిట్కాలను అనుసరించవచ్చు. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో నువ్వుల నూనె చాలా ఉపయోగపడుతుంది.

Ather Energy IPO: ఏథర్​ ఎనర్జీ ఐపీఓ.. రేపటి నుంచి సబ్​స్క్రిప్షన్​ ప్రారంభం!

ఏథర్​ ఎనర్జీ ఐపీఓపై తాజా అప్డేట్ బయటకొచ్చింది. ! ఈ ఐపీఓ సోమవారం, ఏప్రిల్ 28న ఓపెన్​ అవ్వనుంది.

Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు 'రోహిత్ శర్మ' సిద్ధం.. తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి దగ్గరగా ఉన్నాడు.

PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 'మనసులో మాట' పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో 121వ ఎపిసోడ్‌లో పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు.

Drugs case: డ్రగ్స్‌ కేసులో మలయాళం దర్శకుల అరెస్టు

మలయాళ చిత్రపరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు షైన్‌ టామ్‌ చాకో అరెస్టు అయిన విషయం తెలిసిందే.

Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి.. కేసు NIA కి అప్పగింపు

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆధ్వర్యంలో భారత భద్రతా బలగాలు, జమ్మూ-కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

WhatsApp: వాట్సాప్ గ్రూప్ చాట్‌లో ఎవరెవరు ఆన్‌లైన్ ఉన్నారో తెలుసుకోవడం సులభం!

ఇప్పుడు గ్రూప్ చాట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న సభ్యులను తెలుసుకోవడం చాలా సులభమైంది. తరచుగా గ్రూప్ మెసేజీలు విసిగిస్తుంటాయి.

Indian Navy: అరేబియా సముద్రంలో శక్తివంతమైన యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం

భారత నౌకాదళం ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

Pakistan: పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభం.. కాసుల్లేని ఆ దేశం యుద్ధానికి సిద్ధమా?

పాకిస్థాన్‌ ఆర్థిక స్థితి గడిచిన కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంది. 1960, 1970లలో పాక్‌ దక్షిణాసియాలో ధనిక దేశంగా పరిగణించబడింది,

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను మరింతగా పెంచాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేస్తూ, వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాయి.

SRH Playoffs: 'ఆర్సీబీలా మేమూ ప్లేఆఫ్స్‌కు చేరతాం'.. నితీశ్ రెడ్డి ధీమా!

ఈ సీజన్‌ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ వరుసగా పరాజయాలను చవిచూసి, ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాయి.

Hanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్థాన్‌లో తీవ్ర కలతను కలిగించింది.

Vijay Sethupathi: విజయ్ సేతుపతి సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా? 

ఒకప్పుడు పూరి జగన్నాథ్ మూవీ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. 'డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్'గా పేరు తెచ్చుకున్న పూరి, గతంలో వచ్చిన 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' ప్లాప్‌ల వల్ల కొంత నిరాశ చెందాడు.

BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు!

భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరపాటుతో సరిహద్దు దాటడంతో పాక్‌ సైన్యం పట్టుకున్న సంగతి తెలిసిందే.

Karreguttalu: కర్రెగుట్టలో భయానక వాతావరణం.. కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న అడవులు!

దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో 'బ్లాక్ హిల్స్'గా పేరొందిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు సుదీర్ఘ కూంబింగ్‌ నిర్వహించాయి.

Line of Control: ఎల్‌ఓసి వద్ద పాక్‌ మళ్లీ కాల్పులు.. పెరుగుతున్న ఉద్రికత్తలు

భారత్‌-పాక్‌ మధ్య పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

26 Apr 2025

PBKS vs KKR: ఆటకు వర్షం అడ్డంకి.. పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ రద్దు!

పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

Jhelum River: ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌కు షాకిచ్చిన భారత్

భారత్ పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ వద్ద జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లను ఒక్కసారిగా ఎత్తేసింది.

Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి!

భారత్‌లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు.

Rahul Gandi: రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. రాహుల్‌ గాంధీ

గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.

Iran Explosion: బందర్ అబ్బాస్ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 280 మందికిపైగా గాయాలు

ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో వెంటనే మంటలు చెలరేగాయని స్థానిక మీడియా సమాచారం.

Hit 3 : హిట్ 3 కోసం ఏపీలో టికెట్ ధరల పెంపు..!

హిట్‌ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మూడో చిత్రం హిట్ 3. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్ చిత్రాలు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాయి.

MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంతో మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన మీడియా కవరేజ్‌పై భారత ప్రభుత్వ శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ranga Reddy: ప్రియుడు కోసం భర్త ప్రాణాలు తీసిన భార్య

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఘోర ఘటన చోటు చేసుకుంది.

Pahalgam Terror Attack: 'ఆపరేషన్ క్లీన్-అప్' మొదలు.. 14 మంది ఉగ్రవాదుల లిస్ట్ విడుదల

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర దుఃఖం, కోపం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిఘా సంస్థలు 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేశాయి.

Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెద్ద ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

Windows 11: విండోస్ 11లో కొత్త ఫీచర్.. వాయిస్ టైపింగ్‌లో అసభ్య పదాల ఫిల్టర్‌ను ఆఫ్ చేసే అవకాశం

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 11కు మరో కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. వాయిస్ టైపింగ్‌లో అసభ్య పదాలను ఫిల్టర్ చేసే ఆప్షన్‌ను ఇప్పుడు యూజర్లు స్వతంత్రంగా ఆఫ్ చేయడానికి అవకాశం లభించనుంది.

Sajjala Sridhar Reddy: మద్యం కుంభకోణం.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు రిమాండ్

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఆయనకు మే 6 వరకు రిమాండ్‌ విధించింది.

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్‌ గాంధీకి పుణె కోర్టు సమన్లు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పుణే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.

Tahawwur Rana: ఎన్‌ఐఏ విచారణకు సహకరించని రాణా.. ముంబయి దాడులపై అస్పష్ట సమాధానాలు

26/11 ముంబయి ఉగ్రదాడికి సంబంధించి నిందితుడిగా గుర్తింపు పొందిన తహవ్వుర్‌ హుస్సేన్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలో ఉన్నాడు.

Shehbaz Sharif: మేము రాజీపడం.. ఉగ్రవాది తర్వాత భారత్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.

Sri vishnu : శ్రీ విష్ణు 'సింగిల్' విడుదలకు ముహూర్తం ఖరారు!

టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు.

Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి 

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.

World Bank: పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల వృద్ధి.. ప్రపంచ బ్యాంకు నివేదిక

భారత ఉపాధి రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది.

North Korea: ఉత్తరకొరియాలో కొత్త విధ్వంసక నౌక ప్రారంభం.. కిమ్‌ జోంగ్ ఉన్‌ కీలక ప్రకటన

ఉత్తర కొరియా అధిపతి కిమ్ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) అత్యాధునిక విధ్వంసక నౌకను ప్రారంభించారు.

Mileage Issue: మైలేజీ విషయంలో మోసం.. ఎలక్ట్రిక్‌ కార్‌ సంస్థలకు భారీ జరిమానా

మైలేజీ విషయంలో తప్పుదారి పట్టించిన నియాన్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలపై హైదరాబాద్‌ కమిషన్-2 వినియోగదారుల న్యాయమండలి తీవ్ర స్థాయిలో స్పందించింది.

Sourav Ganguly: పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలు అంతమవ్వాలి.. గంగూలీ

2008 ముంబయి దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

AP ACB: రూ.5 కోట్లు ఇవ్వకపోతే మూసేస్తా.. విడదల రజని బెదిరింపులు!

'నా నియోజకవర్గంలో మీ క్రషర్‌ నడవాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మూసేస్తా, మిమ్మల్ని చంపించేస్తా' అంటూ ఆ సమయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకురాలు విడదల రజని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌ క్రషర్‌ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

Harshal Patel: ధోనీకి ఆ బాల్ వేయకూడదని ముందే అనుకున్నా : హర్షల్ పటేల్

ఎంఎస్ ధోని చివరి ఓవర్లలో ఎంతటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్లతో పాటు ఈ సీజన్‌లో కూడా ఆయన సిక్స్‌లు ప్రత్యక్షంగా చూసినవాళ్లే.

RIL Q4 Results: రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటిన రిలయన్స్‌.. దేశంలో తొలి కంపెనీగా చరిత్ర

అంతర్జాతీయంగా 2024-25లో వ్యాపార వాతావరణం సవాళ్లతో కూడుకున్నప్పటికీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్‌ అన్నివిభాగాల్లో స్థిరమైన ప్రదర్శననే కనబరిచింది.

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో ఎస్‌పీవై యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు

వైసీపీ హాయంలో చోటు చేసుకున్న వేలకోట్ల మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని (ఏ6) సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

US: ట్రంప్‌ సర్కార్‌ నుండి విదేశీ విద్యార్థులకు ఊరట 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో విదేశీ విద్యార్థుల పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు.

Pak-India: ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ ఆర్మీ 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కాశ్మీర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత కౌంటర్‌ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత 

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం జమ్ముకశ్మీర్‌ భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Allu Arjun: విజయ్‌ దేవరకొండ నుంచి బన్నీకి గిఫ్ట్‌.. 'స్వీట్‌ బ్రదర్‌' అంటూ స్పందించిన అల్లు అర్జున్‌

పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ కలిగిన స్టార్ హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ల మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అభిమానులకు కనిపించింది.

Trump: పహల్గాం దాడి అమానుషం.. కశ్మీర్‌ విషయంలో భారత్‌-పాక్‌లకే బాధ్యత : ట్రంప్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా ఖండించారు.

Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూదిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.