Vaibhav Arora: కేకేఆర్ జట్టులో మరో కొత్త స్టార్.. ఈడెన్ గార్డన్స్‌లో ఇరగదీశాడు! ఎవరీ వైభవ్ ఆరోరా?
ఐపీఎల్ (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తరఫున అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న వైభవ్ అరోరా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శనతో వరుస పరాజయాలను మూటకట్టుకుంది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో హ్యాట్రిక్ ఓటములతో చెత్త ప్రదర్శనను నమోదు చేసింది.
Nithyananda: బొలీవియాలో భూ ఆక్రమణకు ప్రయత్నించిన 'నిత్యానంద'
లైంగిక వేధింపులు, చిన్నారుల అపహరణ వంటి నేరాలతో ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి (Nithyananda) ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నాడు.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Oh Bhama Ayyo Rama Song : 'ఓ భామ అయ్యో రామ' టైటిల్ సాంగ్ రిలీజ్
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న సినిమా 'ఓ భామ అయ్యో రామ'. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మాణంలో, రామ్ గోధల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
Sri Ramanavami Recipes: శ్రీరామ నవమికి శక్తివంతమైన నైవేద్యం.. పానకం పూరీ రుచిని ఆస్వాదించండి!
పండగల ప్రత్యేకతను మరింత హైలైట్ చేస్తూ, మన జ్ఞాపకాల్ని తట్టి లేపే వంటకాలలో 'పానకం పూరి' ఒకటి.
Google Photos: గూగుల్ ఫొటోస్ కొత్త డిజైన్, కొత్త రూపంలో.. చూపు తిప్పుకోలేరు
గూగుల్ ఫోటోస్ యాప్‌లో భారీ మార్పులు రాబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, గూగుల్ కొన్ని యూజర్లకు సర్వే లింక్‌లు పంపి, ప్రస్తుత డిజైన్‌తో పోల్చి కొత్త డిజైన్‌పై అభిప్రాయాలు కోరింది.
AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 ప్రధాన అంశాలపై చర్చించారు.
HCU: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ
కంచ గచ్చిబౌలిలోని భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు (Supreme Court), కీలక ఆదేశాలు జారీ చేసింది.
Panakam Recipe: శ్రీరామ నవమి స్పెషల్.. చలువ గుణాల పానకం!
ప్రతి పండగకు ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా, ఆ పండగ సందర్భంగా కొన్ని సాంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు.
Stock market: టారిఫ్‌ల ప్రభావం అంతంతే.. మోస్తరు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
ట్రంప్ సుంకాల భయాలతో ఇన్నాళ్లూ ఒత్తిడిలో ఉన్న మార్కెట్ సూచీలు అధికారిక ప్రకటన తర్వాత స్వల్ప నష్టాలతో నిలబడ్డాయి.
London-Mumbai Flight: అత్యవసరంగా ల్యాండ్ అయ్యిన విమానం.. తుర్కియేలో చిక్కుకున్న 200 మంది భారతీయులు
లండన్ నుండి ముంబయికి బయలుదేరిన విమానం తుర్కియే (Turkey)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Reciprocal tariffs: అమెరికా 27శాతం సుంకాలు.. వాణిజ్యశాఖ అధికారిక స్పందన!
భారత్‌పై అమెరికా 27శాతం సుంకాలు విధించిన అంశంపై వాణిజ్య శాఖ అధికారికంగా స్పందించింది.
Bomb threat: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది.
Chia Seeds Pudding: ఉదయాన్నే చియా సీడ్స్ పుడ్డింగ్ తింటే.. రోజంతా ఎనర్జీ, ఫిట్‌నెస్!
ఉదయాన్నే రుచికరమైన, ఆరోగ్యానికి మంచిది అయిన అల్పాహారం తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా తియ్యటి ఆహారం అంటే మరింత ఇష్టపడతారు.
Bomb threat: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్!
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌కు ఈ రోజు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. జిల్లా కలెక్టర్ గౌతం మెయిల్‌కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు సమాచారం.
Sri Ramanavami Recipes: శ్రీరామనవమి స్పెషల్ స్వీట్.. సింపుల్‌గా 'కొబ్బరి బూరెలు' తయారు చేసే విధానం!
శ్రీరామనవమి పండగను గ్రామాల్లో, పట్టణాల్లో ఎంతో వైభవంగా శ్రీరామ కళ్యాణోత్సవాలను నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం ఎన్నిరకాలైన నైవేద్యాలను దేవునికి ఇష్టంగా నివేదిస్తారు.
Sri Ramanavami Recipes: శ్రీరామనవమికి రుచికరమైన చిట్టి గారెలు.. ఇలా తయారు చేయండి!
శ్రీరామనవమి వచ్చినప్పుడల్లా ప్రతి వీధిలో శ్రీరామ కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
Ram Navami 2025: కర్ణాటక శ్రీరామనవమి స్పెషల్..పెసరపప్పు కోషంబరి
శ్రీరామ నవమి సందర్భంగా కర్ణాటకలో ప్రత్యేకంగా తయారు చేసుకునే సంప్రదాయ వంటకం పెసరపప్పు కోషంబరి.
Chiranjeevi : చిరు మాస్ సాంగ్ రెడీ.. మరోసారి పాట పాడనున్న మెగాస్టార్!
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను మరింత వినోదభరితంగా మార్చేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు.
Heavy rains: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ విడుదల చేసింది.
H1B visa holders: హెచ్1బీ వీసాదారులకు టెక్ దిగ్గజాలు కీలక సూచనలు .
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలసదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Ram Navami 2025: శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం
మండుతున్న ఎండల్లో చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంటుంది. ఎలాగూ శ్రీరామ నవమి సమీపిస్తోందిగా, అప్పుడే మనం రాముని కళ్యాణానికి వడపప్పు, బెల్లం పానకం తయారు చేస్తుంటాం.
Happy Ram Navami 2025: మీ ప్రియమైనవారికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలను చెప్పెయండిలా.. మీకోసం కొన్ని బెస్ట్ విషెస్..
త్రేతాయుగంలోని వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి రోజున, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు అనేక పురాణాలు పేర్కొంటున్నాయి.
Mega 157: అనిల్ రావిపూడి భారీ ప్లాన్.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ ఎంట్రీ?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నారు.
SRH: సన్‌రైజర్స్‌కు ఏసీఏ ఆహ్వానం.. విశాఖలో మ్యాచ్‌లు ఆడే అవకాశముందా?
సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చింది.
IPL 2025: విరాట్ కోహ్లీ గాయంతో అభిమానుల్లో ఆందోళన.. ఆర్‌సీబీ కోచ్ క్లారిటీ!
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు.
Trump Tariffs: జనావాసాలు లేని దీవులపై ట్రంప్ సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. న్యాయమూర్తులు తమ ఆస్తులను తప్పనిసరిగా కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి
సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులు ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
Sam Altman: ఏఐ వాడకంలో భారత్ ముందంజ.. ప్రపంచాన్ని దాటేస్తోందంటున్న సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
ఓపెన్‌ఏఐ (OpenAI) అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
Andhrapradesh: ఏపీలో మరో కొత్త విమాన సర్వీస్‌కు రిక్వెస్ట్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయ అభివృద్ధికి రూ.4.43 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు.. తీర్పు రిజర్వు
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Trump tariffs: ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతోన్న అమెరికా.. ట్రంప్ టారిఫ్ ప్రకటనతో మాంద్యంలోకి..
అన్‌ప్రిడిక్టబుల్.. ఈ పదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అచ్చంగా సరిపోతుంది.
Inter Results: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పేపర్ మూల్యాంకనంపై బోర్డు కొత్త నిర్ణయం!
తెలంగాణలో మార్చి 25న ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 98% మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
AP Aadhaar Camps: చిన్నారులకు నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. రెండు విడతలుగా క్యాంపులు..
రాష్ట్రవ్యాప్తంగా 0-6 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఆధార్ నమోదు చేయడానికి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వెల్లడించింది.
Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో సంచలన రికార్డును సృష్టించిన భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో తన స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తూ మరో కీలక రికార్డును నెలకొల్పాడు.
Summer Health tips: అధిక శరీర వేడిని తగ్గించడానికి ఈ చిట్కాలు పాటించండి.. వేడి చేయదు
ఏప్రిల్ నెల ప్రారంభమైతే ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతుంది. పెరుగుతున్న వేడి, తేమ, చెమట కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు.
Trump Tariffs on India: ట్రంప్ టారిఫ్ ప్రకటన.. భారత్‌లో ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. అవి ఏంటంటే..?
అంచనాలకు మించి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించారు.
Kantara prequel : 'కాంతార' ప్రీక్వెల్ రిలీజ్ వాయిదా?.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!
చిన్న సినిమాగా ప్రారంభమై సంచలన విజయం సాధించిన చిత్రం 'కాంతార'. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, కన్నడలో మొదటిసారిగా విడుదలై అద్భుతమైన స్పందన పొందింది.
Sonia Gandhi: వక్ఫ్ బిల్లు ఆమోదంపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ వక్ఫ్ బిల్లును లోక్‌సభలో 'బుల్‌డోజ్' చేశారని తీవ్ర విమర్శలు చేశారు.
PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) థాయిలాండ్ (Thailand) పర్యటనకు వెళ్లారు.
Prakashraj: పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Jack Trailer: సిద్ధూ జొన్నలగడ్డ.. 'జాక్' ట్రైలర్ విడుదల.. ట్రైలర్లో సిద్దు నోట బూతులు.. రెచ్చిపోయిన వైష్ణవి చైతన్య
సిద్దు జొన్నలగడ్డ తన తాజా సినిమా 'జాక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
The Paradise :'ది ప్యారడైజ్'పై ఫేక్ రూమర్స్.. ఘాటుగా స్పందించిన మూవీ టీం!
స్టార్ హీరో నాని ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే, నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'.
Supreme court: హెచ్‌సీయూ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
RCB VS GT: ఆర్సీబీపై గుజరాత్ గెలుపు.. గిల్ వ్యాఖ్యలతో కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!
ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Teachers recruitment Scam: దీదీ సర్కారుకు సుప్రీం షాక్.. ఆ 25వేల ఉపాధ్యాయుల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
Salman Khan: నాకూ మద్దతు కావాలి.. బాలీవుడ్‌పై సల్మాన్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల 'సికందర్' (Sikandar) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ నటీనటుల నుంచి ఆశించిన విధంగా మద్దతు లేకపోవడం గమనార్హం.
S Jaishankar:బంగాళాఖాతంలో భారత్‌కు అతి పొడవైన తీరప్రాంతం: బంగ్లాదేశ్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
బంగాళాఖాతంలో భారతదేశానికి అతి పొడవైన తీర రేఖ ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
Shikhar Dhawan: పేరు చెప్పలేను.. కానీ అత్యంత అందమైన అమ్మాయి అమే : శిఖర్ ధావన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా? అనే ప్రశ్నకు సమాధానం అతని మాటల్లో దొరికినట్టే ఉంది.
West Indies: క్రికెట్ చరిత్రలో మహత్తర ఘట్టం.. తొలి వన్డే ప్రపంచకప్ స్వర్ణోత్సవ సంబరాలకు వెస్టిండీస్ సిద్ధం
సరిగ్గా 50 ఏళ్ల క్రితం తొలి వన్డే ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.
Amaravati: అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం.. నేడు సీఎం చంద్రబాబుతో భేటీ
ఏపీ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ముందుకొచ్చింది.
Gujarat: గుజరాత్‌లో శిక్షణ సమయంలో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ దుర్మరణం!
గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో శిక్షణలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది.
Smart street Vending Markets: ఎనిమిది నగరాల్లో'స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు.. జూన్‌లో నెల్లూరులోప్రారంభం
ఇంట్లో అవసరమైన అన్ని వస్తువులు ఒకేచోట లభిస్తే, వినియోగదారులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది.
AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు!
వచ్చే మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
TG Govt : జీపీవో పోస్టుల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. VRO, VRAలలో అసంతృప్తి!
గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
Stock Market: డొనాల్డ్ ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు.
Tariffs: 'ఇది నిజమైన స్నేహితుడు చేసే పని కాదు'..ట్రంప్ ప్రరస్పర సుంకాలపై స్పందించిన దేశాధినేతలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
MAD Square : 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం!
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్‌తో దూసుకుపోతోంది.
Trump tariff on India: ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న భారత్..!
భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను ప్రకటించారు.
IISc research: చంద్రునిపై భవన నిర్మాణం.. బ్యాక్టీరియాతో ఇటుకల అభివృద్ధి
చంద్రునిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టే పరిశోధనల్లో ఒక కీలక ముందడుగు పడింది.
Tamilnadu: ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బందికి ఏసీ విశ్రాంతి గదుల ఏర్పాటుకు జీసీసీ నిర్ణయం
ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బంది తమ విధి నిర్వహణలో విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యంగా ఉండేలా నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఏసీ గదులు ఏర్పాటు చేయాలని మహానగర చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) యంత్రాంగం నిర్ణయించింది.
Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది.. గోల్డ్ కొత్త రికార్డ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేశారు.
Trump: పరస్పర సుంకాన్ని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. తక్షణమే అమల్లోకి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Waqf Bill: వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం
వివాదాస్పద వక్ఫ్ (Waqf Bill) (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Elon Musk: త్వరలో DOGE నుండి వైదొలగనున్న మస్క్.. సన్నిహితులు,కేబినెట్ తో ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
RCB vs GT: ఆర్సీబీపై గుజరాత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం
బెంగళూర్ వేదికగా ఆర్సీబీ(RCB)కి గట్టి షాక్ తగిలింది. ఇవాళ గుజరాత్ జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
Team India: టీమిండియా స్వదేశీ సిరీస్‌ల షెడ్యూల్ విడుదల
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ ఏడాది స్వదేశంలో భారత జట్టు ఆడే సిరీస్‌ల పూర్తి వివరాలను వెల్లడించింది.
Microsoft Turns 50 : MS-DOS నుంచి AI వరకూ.. 50 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రయాణం ఓ అధ్యాయమే!
యాభై సంవత్సరాలు అనేవి మామూలు విషయం కాదు. ఇది ఒక గొప్ప మైలురాయి.
Waqf Bill: భోపాల్‌లో వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ముస్లిం మహిళలు
దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.ఈ బిల్లుకు కొందరు మద్దతు ఇస్తుండగా, మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ధర్మయుద్ధం ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
RBI: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా నియామకం.. ఎన్‌ఎస్‌డీఎల్‌కు సెబీ రిలీఫ్
ఎన్‌సీఏఈఆర్ (NCAER) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న పూనమ్ గుప్తా (Poonam Gupta)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
TG High court: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టు కీలక నిర్ణయం!
నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
LRS SUBSIDY: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ - ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పొడిగింపు - చివరి తేదీ ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) రాయితీ గడువును పొడిగించింది.
Akhilesh Yadav-Amit Shah: బీజేపీ అధ్యక్ష ఎన్నికపై అఖిలేశ్ యాదవ్ సెటైర్.. దీటుగా బదులిచ్చిన అమిత్ షా
వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరస్పరం వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకున్నారు.
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. అత్యవసరంగా దిల్లీకి తరలింపు!
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Niharika : సంగీత్ శోభన్ హీరోగా.. మరో సినిమా నిర్మిస్తోన్న నిహారిక ..
నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయింది.
Kunal Kamra: పోలీసుల నోటీసులతో.. షో కారణంగా అసౌకర్యానికి గురైన ప్రేక్షకులకు కునాల్ కమ్రా క్షమాపణలు
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కేసు ముదురుతున్నట్లు కనిపిస్తోంది.
Pushpa 2 TV Premier: బుల్లితెరపై దుమ్మురేపేందుకు పుష్ప -2 సిద్ధం.. టెలికాస్ట్ ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్' కలెక్షన్ల పరంగా రికార్డులను తిరగరాసింది.
Stock market: రాణించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.
Jana Nayagan OTT: దళపతి చివరి సినిమాకి రికార్డు ఆఫర్ .. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా జన నాయగాన్ (Jana Nayagan).
Salaar Release Collection: సలార్ రీ-రిలీజ్ కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్!
ప్రభాస్ నటించిన సలార్ మూవీ మార్చి 21న థియేటర్లలో రీ-రిలీజ్ అయ్యింది.
Yashasvi Jaiswal: ముంబయి జట్టుకి షాక్ ఇచ్చిన యశస్వీ జైశ్వాల్..
యువ బ్యాట్స్‌మన్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
Mahindra: అమ్మకాల్లో దేశీయ దిగ్గజం మహీంద్రా హవా.. మార్చిలో భారీగా అమ్మకాలు!
భారతదేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారులలో ఒకటైన మహీంద్రా, మార్చి 2025లో మొత్తం వాహన అమ్మకాల గణాంకాలను ప్రకటించింది.
Sunny Deol: 'బాలీవుడ్‌లో ఒరిజినల్ కథలు తక్కువ.. రీమేక్‌లే ఎక్కువ : సన్నీదేవోల్ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నటుడు సన్నీదేవోల్ (Sunny Deol) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mukesh Khanna: రజనీకాంత్‌పై 'శక్తిమాన్' నటుడు ముకేశ్ ఖన్నా ప్రశంసలు
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ ఎంతో సాదాసీదాగా జీవనం గడుపుతారని అందరికీ తెలిసిందే.
Nagachaitanya: నాగచైతన్య 25వ చిత్రం.. కొత్త దర్శకుడితో ఆసక్తికర ప్రాజెక్ట్!
'తండేల్' (Thandel) సినిమాతో కథానాయకుడు నాగ చైతన్య (Naga Chaitanya) మరోసారి హిట్ ట్రాక్‌లోకి వచ్చారు.
Disha patani: ప్రభాస్‌తో రెండోసారి జోడీ కట్టనున్న దిశా పటానీ.. అదృష్టం అంటే ఈ అమ్మడిదే..
'కల్కి 2898 AD' చిత్రంలో కథానాయకుడు ప్రభాస్‌కు జోడీగా కనిపించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది బాలీవుడ్ నటి దిశా పటానీ.
Harihara veeramallu : 'హరిహర వీరమల్లు' సినిమా నుండి మూడో సాంగ్ కి డేట్ లాక్?
టాలీవుడ్‌లో అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రథమ స్థానంలో నిలిచారు.
ICC Rankings: టీ20 ర్యాంకింగ్స్.. నంబర్ వన్ బౌలర్‌గా డఫీ
గత రెండు వారాలుగా టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొందరు టాప్‌లోనే కొనసాగుతుండగా, మరికొందరు ర్యాంకుల్లో కిందికి పడిపోయారు.
Sharmila Tagore: పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్.. షర్మిలా ఠాగూర్ అసహనం
భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ గౌరవార్థంగా ప్రదానం చేసే పటౌడీ ట్రోఫీ (Pataudi Trophy)ను రిటైర్మెంట్‌కు పంపాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB),భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
NZ vs PAK: మరో 99 పరుగులు చేస్తే సెంచరీ.. బాబర్ అజామ్‌పై ఫన్నీ మీమ్స్ వైరల్!
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబార్ అజామ్ (Babar Azam) మరోసారి ట్రోలింగ్‌కి గురయ్యాడు.
#NewsBytesExplainer: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి?
విద్యార్థుల నిరసనలు, ర్యాలీలు, అరెస్టులతో ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Motorola Edge 60 Fusion: మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్.. కర్వ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ!
మోటోరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గతేడాది విడుదల చేసిన ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కు కొనసాగింపుగా, తాజాగా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Sodas In Summer: వేసవిలో ఎక్కువగా సోడాలను తాగితే వచ్చే సమస్యలు ఇవే !
వేసవి కాలంలో దాహాన్ని తీర్చుకునేందుకు చాలా మంది సోడాలను అధికంగా తాగుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా తాగితే కొన్నిఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందితే.. దేశవ్యాప్త ఉద్యమం.. కేంద్రానికి ముస్లిం పర్సనల్ లాబోర్డ్ హెచ్చరిక..
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక.. టాప్-3లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు!
ఐపీఎల్ 2025 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రధాన ఫేవరెట్లుగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, చైన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా తడబడుతుండగా, పెద్దగా అంచనాలు లేని జట్లు ఆకట్టుకుంటున్నాయి.
Telangana: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. పేదలకు నిత్యావరస సరుకుల కిట్
తెలంగాణలోని పేదలకు సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్‌ను అందించే కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు.. జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు
కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు.
Maoist: మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ "మావోయిస్ట్ రహిత భారత్" లక్ష్యంతో ఆపరేషన్ కగార్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.
Swami Nithyananda: స్వామి నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం అధికారిక ప్రకటన!
ఆధ్యాత్మికవేత్తగా పేరొందిన స్వామి నిత్యానంద గురించి తెలియని వారుండరు.
Forbes Billionaires List 2025:ఫోర్బ్స్ సంపన్నుల జాబితా 2025 విడుదల.. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
ప్రపంచ అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ మరోసారి నిలిచారు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన 2025 ప్రపంచ కుబేరుల జాబితా (Forbes World's Billionaire List)లో ఆయన అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
Shalini Pandey: షాలిని పాండే షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యువ కథానాయిక షాలిని పాండే (Shalini Pandey) 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది.
Nani: మంచి సినిమాలను సపోర్ట్ చేయడం నా బాధ్యత : హీరో నాని
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు.
RCB vs GT: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!
ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇవాళ తలపడనున్నాయి.
Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి.
Heavy Rains: ఈ జిల్లాల్లో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక!
తెలంగాణ ప్రజలకు ఎండల ఉక్కపోత నుంచి ఉపశమనం. భారత వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది.
Supreme Court: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. కోర్టు కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ కొనసాగుతోంది.
China: భారతీయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధం.. చైనా రాయబారి జు ఫీహాంగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించబోయే సుంకాల భయంతో చైనా (China) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Val Kilmer: హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూత
హాలీవుడ్ ప్రముఖ నటుడు వాల్ కిల్మర్ (Val Kilmer) ఏప్రిల్ 1, 2025న లాస్ ఏంజిల్స్‌లో 65 ఏళ్ల వయసులో మృతిచెందారు.
Modi-Stalin:డీలిమిటేషన్‌పై ఆందోళన..ప్రధాని మోదీతో అత్యవసర భేటీకి సమయం కోరిన స్టాలిన్
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత ఏర్పడింది.దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
Vida V2: వీడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.40వేల వరకు డిస్కౌంట్.. ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు!
అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ద్వారా V2 ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.40వేల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు వీడా ఎలక్ట్రిక్ ప్రకటించింది.
IPL 2025: 'కేఎల్ రాహుల్ - గోయెంకా' ఎపిసోడ్ రీక్రియేట్.. పంత్‌తో గోయెంకా సంభాషణ వైరల్!
లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Super Giants) సన్ రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించినప్పటికీ,తమ సొంత మైదానంలో మాత్రం ఓటమిని ఎదుర్కొంది.
Swiggy: స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
IPL 2025: రోహిత్ శర్మకు దక్కని చోటు.. ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తరఫున రాణించాడు.
Hair Care: ఎండాకాలంలో జుట్టుకు నూనె రాస్తే కలిగే లాభాలివే..
ప్రతి ఒక్కరికి జుట్టు పొడవుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలని ఉంటుంది.
Samantha: సమంతకి గుడి కట్టిన వీరాభిమాని.. టెంపుల్ ఎక్కడుంది, ఎవరు కట్టారు?
అభిమానులు తమ అభిమాన తారలపై అపరిమితమైన ప్రేమను పెంచుకుంటారు.అయితే ప్రతి ఒక్కరు తమదైన శైలిలో ఆ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.
Spinach Benefits: ప్రతిరోజూ పాలకూర తింటే మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!
ఆకుకూరలలో పాలకూర ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటు అనేక పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది.
Mega Quake: పసిఫిక్ తీరాన్ని తాకనున్న మహావిపత్తు.. మూడు లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదం?
భవిష్యత్‌లో భారీ భూకంపం (Mega Quake) సంభవించి ప్రపంచవ్యాప్తంగా వినాశనాన్ని మిగిల్చే అవకాశం ఉందని జపాన్ అంచనా వేసింది.
Mystery Virus: దగ్గితే రక్తం పడే మిస్టరీ వైరస్.. తోసిపుచ్చిన రష్యా
రష్యాలో అజ్ఞాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పలు వార్తాసంస్థలు నివేదించాయి.
Israel-US: అమెరికాపై విధించిన సుంకాలను రద్దు చేసిన ఇజ్రాయెల్!
ప్రపంచంలోని పలు దేశాలపై విధించనున్న ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Smart Phone: స్టన్నింగ్ లుక్ తో 'గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్'.. మీరు కొనాలనుకుంటున్నారా?
గూగుల్ నుంచి రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్' డిజైన్ లీకైంది. గతేడాది విడుదలైన 'పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్' మోడల్‌తో పోల్చితే పెద్దగా మార్పులు కనిపించడం లేదు.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Sri Ramanavami: భద్రాచలం శ్రీరాముని తలంబ్రాలు ఇంటికే.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికి నేరుగా పంపిణీ చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లు అంటే ఏమిటి?.. బిల్లు పూర్వాపరాలు ఇవే.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిచ్చే "వక్ఫ్ సవరణ బిల్లు-2025" ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ను అవమానించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటుడు!
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది.
NGT: భారతదేశంలో 13వేల చదరపు కి.మీ అటవీ భూమి ఆక్రమణ.. ఎన్జీటీకీ సమర్పించిన నివేదికలో కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి
దేశవ్యాప్తంగా 2024 నాటికి ఆక్రమణకు గురైన మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లు అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT)కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
Hyderabad Metro: హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12 వరకు మెట్రో సేవలు.. ఆలస్యంగా వెళ్లేవారికి తీపి కబురు!
హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్య గత కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రోజువారీ ప్రయాణికుల సంఖ్య సగటున 5 లక్షల వద్దనే ఉంది.
Bangladesh-India: లక్ష మంది అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు భారత్‌కి పరారీ.. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అడ్వైజర్ సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఒకరు తీవ్ర విమర్శలు చేశారు.
Norovirus: లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్.. 200 మందికి పైగా ప్రయాణికులకు అస్వస్థత
ఒక పెద్ద పర్యాటక నౌకలో నోరో వైరస్ (Norovirus)భయాందోళనకు గురిచేస్తోంది.
MLAs Defection Case: పార్టీ ఫిరాయింపులపై నేడు కీలక విచారణ.. ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ!
నేడు తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
EPFO: ప్రత్యక్ష లావాదేవీల కోసం మరో 15 బ్యాంకులతో ఈపీఎఫ్‌ఓ భాగస్వామ్యం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి, అదనంగా 15 బ్యాంకులను చేర్చినట్లు మంగళవారం ప్రకటించింది.
nadendla manohar: రేషన్ డోర్ డెలివరీ వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం: పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ (రేషన్ డోర్ డెలివరీ)వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం చోటుచేసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
US: ట్రంప్ విధానాలను నిరసిస్తూ సెనేట్ 25 గంటల పాటు ప్రసంగం..డెమోక్రటిక్ సెనేటర్ రికార్డు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు దేశీయంగా కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం.. వెడల్పు 140 మీటర్లకు పెంపు
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.